దేవ సంస్తుతి చేయవే మనసా శ్రీ-మంతుడగు యెహోవ సంస్తుతి చేయవే మనసా దేవ సంస్తుతి చేయుమా నా - జీవమా యెహోవా దేవుని పావన నామము నుతించుమా - నా యంతరంగము లో వసించు నో సమస్తమా ||దేవ|| జీవమా, యెహోవా నీకు - జేసిన మేళ్ళన్ మరువకు (2) నీవు చేసిన పాతకంబులను - మన్నించి జబ్బు లేవియున్ లేకుండ జేయును - ఆ కారణముచే ||దేవ|| చావు గోతినుండి నిన్ను - లేవనెత్తి దయను గృపను (2) జీవ కిరీటముగ వేయును - నీ శిరసు మీద జీవ కిరీటముగ వేయును - ఆ కారణముచే ||దేవ|| యవ్వనంబు పక్షిరాజు - యవ్వనంబు వలెనే క్రొత్త (2) యవ్వనంబై వెలయునట్లుగా - మే లిచ్చి నీదు భావమును సంతుష్టిపరచునుగా - ఆ కారణముచే ||దేవ|| ప్రభువు నీతి పనులు చేయును - బాధితులకు న్యాయ మిచ్చున్ (2) విభుండు మార్గము తెలిపె మోషేకు - దన కార్యములను విప్పె నిశ్రాయేలు జనమునకు - ఆ కారణముచే ||దేవ|| అత్యధిక ప్రేమ స్వరూపి-యైన దీర్ఘ శాంతపరుండు (2) నిత్యము వ్యాజ్యంబు చేయడు - ఆ కృపోన్నతుడు నీ పయి నెపుడు కోప ముంచడు - ఆ కారణముచే ||దేవ|| పామరుల మని ప్రత్యుపకార - ప్రతి ఫలంబుల్ పంపలేదు (2) భూమి కన్న నాకాసంబున్న - ఎత్తుండు దైవ ప్రేమ భక్తి జనులయందున - ఆ కారణముచే ||దేవ|| పడమటికి తూర్పెంత ఎడమో - పాపములను మనకు నంత (2) ఎడము కలుగజేసియున్నాడు - మన పాపములను ఎడముగానే చేసియున్నాడు - ఆ కారణముచే ||దేవ|| కొడుకులపై తండ్రి జాలి - పడు విధముగా భక్తిపరుల (2) యెడల జాలి పడును దేవుండు - తన భక్తిపరుల యెడల జాలిపడును దేవుండు - ఆ కారణముచే ||దేవ|| మనము నిర్మితమయిన రీతి - తనకు దెలిసియున్న సంగతి (2) మనము మంటి వారమంచును - జ్ఞాపకము చేసి కొనుచు కరుణ జూపుచుండును - ఆ కారణముచే ||దేవ|| పూసి గాలి వీవ నెగిరి - పోయి బసను దెలియని వన (2) వాస పుష్పము వలెనె నరుడుండు - నరు నాయువు తృణ ప్రాయము మన దేవ కృప మెండు - ఆ కారణముచే ||దేవ|| పరమ దేవ నిబంధ నాజ్ఞల్ - భక్తితో గైకొను జనులకు (2) నిరతమును గృప నిలిచి యుండును - యెహోవ నీతి తరములు పిల్లలకు నుండును - ఆ కారణముచే ||దేవ||
దేవునికి మహిమ కలుగును గాక. ఫాదర్.యం. దేవదాసు అయ్యగారు ద్వారా దేవుడు మన ఆంధ్రులకు అందించిన గొప్ప కీర్తన ,తెలుగు క్రైస్తవ పాటలలో మొట్ట మొదటిగా గ్రామఫోన్ లో రికార్డ్ చేయబడిన కీర్తన🙏
ఈ పాట ను రాసింది. ఫా: ముంగమురి దేవదాస్ అయ్యగారు.. ఆయన సిరి ని గని స్ర్తీ ని గని తన జీితకాలమంలొ తాకలేదు.. ఒక గోప దైవజనుడు.. మన భారత దేశంలో జన్మించరు అది మన అందరకీ ఆశీర్వాదం... ఆయన జీవించిన 120సం: లో ఏ వ్యక్తి ని గని మనషి నీ గాని ఏ మతాన్ని గాని దుషింపా రాదు ద్వేషిమ్పరదు తెలియని సంగతులు దేవుని అడగి తెల్సుకోవల యునూ అని బోదించేను.. MARANATHA...
దేవ సంస్తుతి చేయవే మనసా శ్రీ-మంతుడగు యెహోవ సంస్తుతి చేయవే మనసా దేవ సంస్తుతి చేయుమా నా - జీవమా యెహోవా దేవుని పావన నామము నుతించుమా - నా యంతరంగము లో వసించు నో సమస్తమా అత్యధిక ప్రేమ స్వరూపి-యైన దీర్ఘ శాంతపరుండు (2) నిత్యము వ్యాజ్యంబు చేయడు - ఆ కృపోన్నతుడు నీ పయి నెపుడు కోప ముంచడు - ఆ కారణముచే ||దేవ|| పరమ దేవ నిబంధ నాజ్ఞల్ - భక్తితో గైకొను జనులకు (2) నిరతమును గృప నిలిచి యుండును - యెహోవ నీతి తరములు పిల్లలకు నుండును - ఆ కారణముచే ||దేవ||
ఒకే ఒక్క మాటలో చెప్పాలంటే... ఎంత చెప్పినా, ఏం చెప్పినా తక్కువే, No Words.. exllent. Lyrics, music composer, singer, instruments. Overall very very wel. దేవునికే సమస్త మహిమ కలుగును గాక....! ఆమేన్...!
PRAISE THE LORD CHINMAYI OLD SONG NEE VOICE CHALA BAGANUI JONAH SAMUEL GOOD MUSICIAN I LOVE U THIS SONG SO MUCH JESUS TOUCH MY HEART JESUS LOVES U ALWAYS YOUR FAMILY BLESSED SONG BLESSED JESUS BLESSED FAMILY 🤝👏🙌🧎👋🙇🤲🛐✝️🥁🎷🎺💅🎹👍🎼🙏🕎🎵🎶
నేను ఆంధ్ర క్రైస్తవ కీర్తనల యొక్క బహు ప్రియుడను, మీరు చేస్తున్న ఈ కృషిని దేవుడైన యెహోవా అత్యధికముగా దీవించి, ఆశీర్వదించిన గాక. మీరు ముంగమూరీ దేవదాసు గారి యొక్క సిరీస్ చేస్తున్నారు అని నాకు అవగతం అయినది, గనుక నా యొక్క చిన్న విన్నపం. దయచేసి ఆంధ్ర క్రైస్తవ కీర్తన 325 (నన్ను దిద్దుము చిన్న ప్రాయము - సన్నుతుందగు నాయన) నవీనికరణ చేయగలనీ నా ప్రార్థన...
All these songs are like pearls in the oceans. You can't hear all the time but when you hear you are gonna melt down like ice cube. Praise and glory be to God.
Seriously Jonah sir next level of orchestration ......we basically seen it in rahamans sir music ......but for the very first I was blown away by the orchestration u made ......👏👏👏👏
I remembered golden days of my childhood by listening this song. My grand ma taught me this song. We use to sing this in my family prayer at my childhood. God bless you all people who worked and made it . Thanks to God and you guys too......
I listened many times still listening .What a voice ! i'm addicted to this song . Old is Gold ever . All glory to God . music,chorus,what else every thing is excellent...
"Movies lo vunna songs..love BGMs lu vinadaaniki time ledhu."ani e generation youth cheppevidanga e song anointing vundhi.hallelluya..edhi Naa kosame devudu marala music ecchadu.
నాది ఒక విన్నపము దయతో మన్నించగలరు. ఈ పాట బైబిల్ మిషన్ ప్రెసిడెంట్ అయ్యగారు సంజీవరావు అయ్యగారు పాడి వుండి ఉంటే పరలోక ఆనందమును అనుభవించి ఉండేవాళ్ళము దయచేసి అయ్యగారితో ఒక సారి పాడించగలరు. అయ్యగారి స్వరం అద్భుతం
ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు లో అద్భుతమయిన సంకీర్తన.. దేవదాసు గారు అద్భుతంగా రాసిన ఆణిముత్యం... స్తుతి పాటలలో ఎప్పటికీ Evergreen... Good singing. Fabulous music..
దేవ సంస్తుతి చేయవే మనసా శ్రీ-మంతుడగు యెహోవ సంస్తుతి చేయవే మనసా దేవ సంస్తుతి చేయుమా నా - జీవమా యెహోవా దేవుని పావన నామము నుతించుమా - నా యంతరంగము లో వసించు నో సమస్తమా ||దేవ|| జీవమా, యెహోవా నీకు - జేసిన మేళ్ళన్ మరువకు (2) నీవు చేసిన పాతకంబులను - మన్నించి జబ్బు లేవియున్ లేకుండ జేయును - ఆ కారణముచే ||దేవ|| చావు గోతినుండి నిన్ను - లేవనెత్తి దయను గృపను (2) జీవ కిరీటముగ వేయును - నీ శిరసు మీద జీవ కిరీటముగ వేయును - ఆ కారణముచే ||దేవ|| యవ్వనంబు పక్షిరాజు - యవ్వనంబు వలెనే క్రొత్త (2) యవ్వనంబై వెలయునట్లుగా - మే లిచ్చి నీదు భావమును సంతుష్టిపరచునుగా - ఆ కారణముచే ||దేవ|| ప్రభువు నీతి పనులు చేయును - బాధితులకు న్యాయ మిచ్చున్ (2) విభుండు మార్గము తెలిపె మోషేకు - దన కార్యములను విప్పె నిశ్రాయేలు జనమునకు - ఆ కారణముచే ||దేవ|| అత్యధిక ప్రేమ స్వరూపి-యైన దీర్ఘ శాంతపరుండు (2) నిత్యము వ్యాజ్యంబు చేయడు - ఆ కృపోన్నతుడు నీ పయి నెపుడు కోప ముంచడు - ఆ కారణముచే ||దేవ|| పామరుల మని ప్రత్యుపకార - ప్రతి ఫలంబుల్ పంపలేదు (2) భూమి కన్న నాకాసంబున్న - ఎత్తుండు దైవ ప్రేమ భక్తి జనులయందున - ఆ కారణముచే ||దేవ|| పడమటికి తూర్పెన్తా ఎడమో - పాపములను మనకు నంత (2) ఎడము కలుగజేసియున్నాడు - మన పాపములను ఎడముగానే చేసియున్నాడు - ఆ కారణముచే ||దేవ|| కొడుకులపై తండ్రి జాలి - పడు విధముగా భక్తిపరుల (2) యెడల జాలి పడును దేవుండు - తన భక్తిపరుల యెడల జాలిపడును దేవుండు - ఆ కారణముచే ||దేవ|| మనము నిర్మితమయిన రీతి - తనకు దెలిసియున్న సంగతి (2) మనము మంటి వారమంచును - జ్ఞాపకము చేసి కొనుచు కరుణ జూపుచుండును - ఆ కారణముచే ||దేవ|| పూసి గాలి వీవ నెగిరి - పోయి బసను దెలియని వన (2) వాస పుష్పము వలెనె నరుడుండు - నరు నాయువు తృణ ప్రాయము మన దేవ కృప మెండు - ఆ కారణముచే ||దేవ|| పరమ దేవ నిబంధ నాజ్ఞల్ - భక్తితో గైకొను జనులకు (2) నిరతమును గృప నిలిచి యుండును - యెహోవ నీతి తరములు పిల్లలకు నుండును - ఆ కారణముచే ||దేవ||
Andhariki Maranatha 🙏🙏🙏 e song ni chala good siging cheysena andhariki e jesus working lo palukona variki andhariki Maranatha 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 allgey e. Bible misson ni jesus bailuparachina jesus ki mahima kalugunu gaka amen meru Inka jesus work cheyalli Anni koruthunnamu andhariki Maranatha keep it up life long jesus working God bless you all family members andhariki Maranatha 🙏🙏🙏🙏🙏
Excellent lyrics were written by Mungamuri Devadasu Ayyagaru. If you compose more songs then people may know about those wonderful and such a deep meaningful lyrics. Praise the Lord
One of the greatest worship song reminds our responsbility and our thankfulness to Lord , May God bless you Bro.Jeeva for your endless struggle to bring back the precious Hymns , where we sre missing such pure sweetness of Great Telugu.,
This song gives peacefulness in Carona pandemic time excellent recreation... Marvelous singing, composing, fantastic lyrics by devadas ayyagaru old is gold
Thank you sooo much jeeva r pakerla brother.Jonah samuel is the great music director who i have seen in my life... No one cant cross his talent.god bless you brother.we always pray for you jonah samuel and jeeva r pakerla for best cooperation to make old songs as album srasta.jonah brother is my teacher and inspiration in music.if may there is any knowledge i have in music of playing keyboards and guitars,the full i have learned from jonah Samuel . Full credit goes to jonah samuel .thank you for all
Super super super.. Beautiful classical song and nicely retouched with the beautiful voice of Chinmai sripada. Bell sound add chesi unte Inka Inka Melody and mood create ayi undedhi.
దేవ సంస్తుతి చేయవే మనసా
శ్రీ-మంతుడగు యెహోవ సంస్తుతి చేయవే మనసా
దేవ సంస్తుతి చేయుమా నా - జీవమా యెహోవా దేవుని
పావన నామము నుతించుమా - నా యంతరంగము
లో వసించు నో సమస్తమా ||దేవ||
జీవమా, యెహోవా నీకు - జేసిన మేళ్ళన్ మరువకు (2)
నీవు చేసిన పాతకంబులను - మన్నించి జబ్బు
లేవియున్ లేకుండ జేయును - ఆ కారణముచే ||దేవ||
చావు గోతినుండి నిన్ను - లేవనెత్తి దయను గృపను (2)
జీవ కిరీటముగ వేయును - నీ శిరసు మీద
జీవ కిరీటముగ వేయును - ఆ కారణముచే ||దేవ||
యవ్వనంబు పక్షిరాజు - యవ్వనంబు వలెనే క్రొత్త (2)
యవ్వనంబై వెలయునట్లుగా - మే లిచ్చి నీదు
భావమును సంతుష్టిపరచునుగా - ఆ కారణముచే ||దేవ||
ప్రభువు నీతి పనులు చేయును - బాధితులకు న్యాయ మిచ్చున్ (2)
విభుండు మార్గము తెలిపె మోషేకు - దన కార్యములను
విప్పె నిశ్రాయేలు జనమునకు - ఆ కారణముచే ||దేవ||
అత్యధిక ప్రేమ స్వరూపి-యైన దీర్ఘ శాంతపరుండు (2)
నిత్యము వ్యాజ్యంబు చేయడు - ఆ కృపోన్నతుడు
నీ పయి నెపుడు కోప ముంచడు - ఆ కారణముచే ||దేవ||
పామరుల మని ప్రత్యుపకార - ప్రతి ఫలంబుల్ పంపలేదు (2)
భూమి కన్న నాకాసంబున్న - ఎత్తుండు దైవ
ప్రేమ భక్తి జనులయందున - ఆ కారణముచే ||దేవ||
పడమటికి తూర్పెంత ఎడమో - పాపములను మనకు నంత (2)
ఎడము కలుగజేసియున్నాడు - మన పాపములను
ఎడముగానే చేసియున్నాడు - ఆ కారణముచే ||దేవ||
కొడుకులపై తండ్రి జాలి - పడు విధముగా భక్తిపరుల (2)
యెడల జాలి పడును దేవుండు - తన భక్తిపరుల
యెడల జాలిపడును దేవుండు - ఆ కారణముచే ||దేవ||
మనము నిర్మితమయిన రీతి - తనకు దెలిసియున్న సంగతి (2)
మనము మంటి వారమంచును - జ్ఞాపకము చేసి
కొనుచు కరుణ జూపుచుండును - ఆ కారణముచే ||దేవ||
పూసి గాలి వీవ నెగిరి - పోయి బసను దెలియని వన (2)
వాస పుష్పము వలెనె నరుడుండు - నరు నాయువు తృణ
ప్రాయము మన దేవ కృప మెండు - ఆ కారణముచే ||దేవ||
పరమ దేవ నిబంధ నాజ్ఞల్ - భక్తితో గైకొను జనులకు (2)
నిరతమును గృప నిలిచి యుండును - యెహోవ నీతి
తరములు పిల్లలకు నుండును - ఆ కారణముచే ||దేవ||
Enta mandi musicians (vayidyakarulu) and singers padina mana devuniki takkuve.. Yesayya anta goppa vadu. Alanti devunni kaligi unnam manam.
You're absolutely correct meeru 100% nijam
Super song chimai
Yes!
Praise God 👏
praise the lord
Yes brother correct ga cheparu.king David 4000 Mandi gaayakulani niyaminchadu DEVUNI stutinchadaniki.intha goppa DEVUNIKI yenthayina takuvey Haleluya🙌🙌🙌
దేవునికి మహిమ కలుగును గాక.
ఫాదర్.యం. దేవదాసు అయ్యగారు ద్వారా దేవుడు మన ఆంధ్రులకు అందించిన గొప్ప కీర్తన ,తెలుగు క్రైస్తవ పాటలలో మొట్ట మొదటిగా గ్రామఫోన్ లో రికార్డ్ చేయబడిన కీర్తన🙏
ఉన్నది ఉన్నట్లుగా రాగమును గౌరవించి నందుకు ధన్యవాదములు
Thanks to God
@@edurupakalasrinivas3085
0
Yes brother.... great
SW@@edurupakalasrinivas3085
మా Dady favourite song ఇది.... Church లో 1st ఈ song మాత్రమే పాడతాడు 🥰🥰
But... Now he is in heaven
He ia near god
Dont be sad 😊
May his soul rest in peace brother
My father 1st song🙏👌
Be strong he is always vth u...
దేవ సంస్తుతి చేయవే మనసా - శ్రీ - మంతుడగు యెహోవా సంస్తుతి
చేయవే మనసా - దేవ సంస్తుతి చేయుమా - జీవమా యెహోవా
దేవుని - పావన నామము నుతించుమా - నా యంతరంగము -
లొ వసించు నో సమస్తమా || దేవ ||
1)జీవమా, యెహోవా నీకు - జేసిన మేళ్లన్ మరవకు - నీవు చేసిన
పాతకంబులను - మన్నించి జబ్బు - లేవియున్ లేకుండ జేయును -
ఆకారణముచే || దేవ ||
2)చావు గోతినుండి నిన్ను - లేవనెత్తి దయను - గృపను -
జీవ కిరీటముగ వేయును - నీ శిరసుమిద జీవ కిరీటముగ వేయును
ఆకారణముచే || దేవ ||
3)యౌవనంబు పక్షిరాజు - యౌవనంబు వలెనె క్రొత్త యౌవనంబై
వెలయునట్లుగ - మే లిచ్చి నీదు - భావమును సంతుష్టిపరచునుగా -
ఆకారణముచే || దేవ ||
4)ప్రభువు నీతి పనులు చేయున్ - బాధితులకు న్యాయ మిచ్చున్ -
విభుడు మార్గము తెలిపె, మోషేకు - దన కార్యములను - విప్పె
నిశ్రాయేలు జనమునకు - ఆకారణముచే || దేవ ||
5)అత్యధిక ప్రేమ స్వరూపి-యైన దీర్ఘ శాంతపరుడు - నిత్యము
వ్యాజ్యంబు చేయడు - ఆ కృపోన్నతుడు - నీ పయి నెపుడు కోప
ముంచడు - ఆకారణముచే || దేవ ||
6)పామరుల మని ప్రత్యపకార - ప్రతి ఫలంబుల్ పంపలేదు -
భూమికన్న నాకసంబున్న - యెత్తుండు దైవ - ప్రేమ భక్తి జనుల
యందున - ఆకారణముచే || దేవ ||
7)పడమటికి దూర్పెంత యెడమో - పాపములకును మనకు నంత -
యెడము కలుగజేసియున్నాడు - మన పాపములను - ఎడముగానే
చేసియున్నాడు - ఆకారణముచే || దేవ ||
8)కొడుకులపై దండ్రి జాలి - పడు విధముగా భక్తిపరుల యెడల
జాలిపడును దేవుండు - తన భక్తిపరుల - యెడల జాలిపడును దేవుండు
ఆకారణముచే || దేవ ||
9)మనము నిర్మితమయిన రీతి - తనకు దెలిసియున్న సంగతి - మనము
మంటివార మంచును - జ్ఞాపకముచేసి - కొనుచు కరుణ -
జూపుచుండును ఆకారణముచే || దేవ ||
10)పూసి గాలి వీవ నెగిరి - పోయి బసను దెలియని వన-వాస పుష్పము
వలెనె నరుడుండు-నరు నాయువు తృణ-ప్రాయము మన దేవ కృప
మెండు - ఆకారణముచే || దేవ ||
11)పరమ దేవా నీమంద నాజ్ఞల్ - భక్తి తో గైకొను జనులకు నిరతమును
గృప నిలిచి యుండును - యెహోవా నీతి తరముల పిల్లలకు నుండును -
ఆకారణముచే || దేవ ||
ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు.
అద్భుతం, ఆనందం
It's Telugu kristava keertanalu written by mungamuri Devadasu Ayyagaru
Tq
@@margaritalilly6807 excellent song..Devadas Ayyagaru rasarani naku theliyadu .thanks for giving information Praise The Lord Jesus.
Excellent . Superb. May god bless this team....and supply all needs to this team.......what a hardwork done by team.........
Amen
కొత్త ఫోన్ కొన్నపుడు కాని, హెడ్ఫోన్ కొన్నప్పుడు వినే మొదటి పాట ఇదే..
Woww..నేను ఇలాంటి సాంగ్ కోసమే ఎదురుచూస్తున్నా..Christian సాంగ్స్ ని పాప్ సాంగ్స్ లాగా మార్చేశారు..ఇలాంటి సాంగ్స్ ఇంకా రావాలి
అన్నయ్య పాప్ సాంగ్స్ కాదు.... S
ఆంధ్ర కీర్తనలు అంటారు.. దేవుని ప్రేమ వర్ణించ్చేవి
ఈ పాట ను రాసింది. ఫా: ముంగమురి దేవదాస్ అయ్యగారు..
ఆయన సిరి ని గని స్ర్తీ ని గని తన జీితకాలమంలొ తాకలేదు.. ఒక గోప దైవజనుడు.. మన భారత దేశంలో జన్మించరు అది మన అందరకీ ఆశీర్వాదం...
ఆయన జీవించిన 120సం: లో ఏ వ్యక్తి ని గని మనషి నీ గాని ఏ మతాన్ని గాని దుషింపా రాదు ద్వేషిమ్పరదు తెలియని సంగతులు దేవుని అడగి తెల్సుకోవల యునూ అని బోదించేను..
MARANATHA...
very happy shalem
Manchi information brother thank u god bless u..thank u lord🙏🙏
Anna ne telugu super annaa
Deva dasu ayya garu is founder of bible mission Jesus showed him the bible mission inthe air by golden letters
తండ్రి అయినా దేవుని యెక్కయూ
కుమారుడు అయినా యేసు క్రీస్తు నామములో మీకు వందనములు.
ఇటువంటి పాటలు ఎన్నో చేయాలనీ కోరుకుంటున్నాను.
Hahaha
Sir praise the Lord meeru CH. PREM KUMAR PASTOR GAARU from vijayawada na please meeru aithae 9573279134 no ku call cheyagalara please
THANDRI KUMARUDU PARISHUDDHATMA AYINA YESU KREESTHU NAAMAMU
అద్బుతం, మనోహరం, తన్మయానందం కలుగుచున్నది, దేవ సంస్తుతి చేయవే మనసా.... యెహోవా నామము ఎల్ల వేళలా స్తుతినొందును గాక..
Amen
Amen
Amen
X
🙏 Amen
దేవ సంస్తుతి చేయవే మనసా
శ్రీ-మంతుడగు యెహోవ సంస్తుతి చేయవే మనసా
దేవ సంస్తుతి చేయుమా నా - జీవమా యెహోవా దేవుని
పావన నామము నుతించుమా - నా యంతరంగము
లో వసించు నో సమస్తమా
అత్యధిక ప్రేమ స్వరూపి-యైన దీర్ఘ శాంతపరుండు (2)
నిత్యము వ్యాజ్యంబు చేయడు - ఆ కృపోన్నతుడు
నీ పయి నెపుడు కోప ముంచడు - ఆ కారణముచే ||దేవ||
పరమ దేవ నిబంధ నాజ్ఞల్ - భక్తితో గైకొను జనులకు (2)
నిరతమును గృప నిలిచి యుండును - యెహోవ నీతి
తరములు పిల్లలకు నుండును - ఆ కారణముచే ||దేవ||
Supar song
Thank you
Very exalent song ... Naku Chala nachindhi song present ee song vintuney e comment istunna very exalent song .... I really like it this song
Excellent song 👌 singing 🎶
Love❤ you Jesus
తన గురించి వర్నించడానికె దేవుడు ఈ యొక్క అద్భుతమైనా పాట రూపంలో ఈ సిస్టర్ రూపంలో పంపించాడు మన యెస్సయ
Bmlkshkhvjb. Z
.,
I
M. Vnvcz
N
ఒకే ఒక్క మాటలో చెప్పాలంటే...
ఎంత చెప్పినా, ఏం చెప్పినా తక్కువే,
No Words.. exllent.
Lyrics, music composer, singer, instruments. Overall very very wel.
దేవునికే సమస్త మహిమ కలుగును గాక....! ఆమేన్...!
chala chala baga Padaru sister 👌👌 e song nachhinavallu Oka like vesukondi
ఈ పాట అందాన్ని వర్ణించడానికి మాటలు లేవు ❤️❤️❤️
అత్యధిక ప్రేమాస్వరూపి అయిన దీర్ఘ శాంతాపరుడు 🥰
విన సొంపుగా,, చక్కగా శ్రావ్యంగా పాడినారు.. వందనాలు. హృదయాలను కదిలించే పాట.
First chesina humming assalu 100 times vinnaaa ,,,,,,,,back chesi malli mallii,,,,,,super voice super voice,,,,,nalantivallu hit like
ఈ పాట విన్న ప్రతి సారి నాకు తెలియకుండా నా అంతరిండ్యములు ఆయనను స్తుతించి నట్లు ఆనంద ము తో హృదయము ఊగిసలాడే భావన ఆమెన్.....
ఈ సాంగ్ విన్న ప్రతి ఒక్కరికి మరనాత దేవాతి దేవునికి మహిమ కలుగును గాక 🙏🙏
PRAISE THE LORD CHINMAYI OLD SONG NEE VOICE CHALA BAGANUI JONAH SAMUEL GOOD MUSICIAN I LOVE U THIS SONG SO MUCH JESUS TOUCH MY HEART JESUS LOVES U ALWAYS YOUR FAMILY BLESSED SONG BLESSED JESUS BLESSED FAMILY 🤝👏🙌🧎👋🙇🤲🛐✝️🥁🎷🎺💅🎹👍🎼🙏🕎🎵🎶
నేను ఆంధ్ర క్రైస్తవ కీర్తనల యొక్క బహు ప్రియుడను, మీరు చేస్తున్న ఈ కృషిని దేవుడైన యెహోవా అత్యధికముగా దీవించి, ఆశీర్వదించిన గాక.
మీరు ముంగమూరీ దేవదాసు గారి యొక్క సిరీస్ చేస్తున్నారు అని నాకు అవగతం అయినది, గనుక నా యొక్క చిన్న విన్నపం. దయచేసి ఆంధ్ర క్రైస్తవ కీర్తన 325 (నన్ను దిద్దుము చిన్న ప్రాయము - సన్నుతుందగు నాయన) నవీనికరణ చేయగలనీ నా ప్రార్థన...
Maranatha
Praise the Lord Thank you father for your everlasting love to me.
All these songs are like pearls in the oceans. You can't hear all the time but when you hear you are gonna melt down like ice cube. Praise and glory be to God.
Praise God
🙏🙏
Seriously Jonah sir next level of orchestration ......we basically seen it in rahamans sir music ......but for the very first I was blown away by the orchestration u made ......👏👏👏👏
Aunu
V
Yes, i too feel like this evrey time
ఏ
ఎన్నో
I remembered golden days of my childhood by listening this song. My grand ma taught me this song. We use to sing this in my family prayer at my childhood. God bless you all people who worked and made it . Thanks to God and you guys too......
I listened many times still listening .What a voice ! i'm addicted to this song . Old is Gold ever . All glory to God . music,chorus,what else every thing is excellent...
Read KREESTU ANUKARANA available at YMCA
Read KREESTU ANUKARANA available at YMCA secbd
Same here
Manasulo unna Badhalanni poyyi yesaiah namamutho nindipoyindhi song vinagane....Nice song hear in m life Jesus song's
చక్కగా పాడిన మీ అందరికి అభినందనలు
Lastcharanem,paademundhu,music thadapadundhi,anthekaani,ammachinmai neevu paadin vidaanem
Maa andharinu aakattukundhi
Thalli,,aalaluya,godblessyou
Thalli°👍🙏
"Movies lo vunna songs..love BGMs lu vinadaaniki time ledhu."ani e generation youth cheppevidanga e song anointing vundhi.hallelluya..edhi Naa kosame devudu marala music ecchadu.
Lord !!Wt a song u have given to us ....Tears from my eyes,booseworms in the last moments of the song
Last moment is very excellent of flute.thanking you sir for all team .
Uff fd
Goosebumps
Song written by M.Devadas ayyagaru Bible mission
Booseworms???
You worms out of Booze??
Please explain Aruna
😭😭
Tears rolled out of eyes
The best composition brother 🙏
good song
నాది ఒక విన్నపము దయతో మన్నించగలరు.
ఈ పాట బైబిల్ మిషన్ ప్రెసిడెంట్ అయ్యగారు సంజీవరావు అయ్యగారు పాడి వుండి ఉంటే పరలోక ఆనందమును అనుభవించి ఉండేవాళ్ళము
దయచేసి అయ్యగారితో ఒక సారి పాడించగలరు.
అయ్యగారి స్వరం అద్భుతం
Anna వందనాలు.మా చిన్న నాటి ఆ అద్భుతమైన ఆ పాటలు అందించినందుకు కృతజ్ఞతలు.
E pata nu andichinadu ku vandanalu anna praise the Lord
ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు లో అద్భుతమయిన సంకీర్తన.. దేవదాసు గారు అద్భుతంగా రాసిన ఆణిముత్యం... స్తుతి పాటలలో ఎప్పటికీ Evergreen... Good singing. Fabulous music..
❤
really mindblowing song ...i don't know how many times i'm listening this song in a day ....
Read KREESTU ANUKARANA available at YMCA secbd
దేవ సంస్తుతి చేయవే మనసా
శ్రీ-మంతుడగు యెహోవ సంస్తుతి చేయవే మనసా
దేవ సంస్తుతి చేయుమా నా - జీవమా యెహోవా దేవుని
పావన నామము నుతించుమా - నా యంతరంగము
లో వసించు నో సమస్తమా ||దేవ||
జీవమా, యెహోవా నీకు - జేసిన మేళ్ళన్ మరువకు (2)
నీవు చేసిన పాతకంబులను - మన్నించి జబ్బు
లేవియున్ లేకుండ జేయును - ఆ కారణముచే ||దేవ||
చావు గోతినుండి నిన్ను - లేవనెత్తి దయను గృపను (2)
జీవ కిరీటముగ వేయును - నీ శిరసు మీద
జీవ కిరీటముగ వేయును - ఆ కారణముచే ||దేవ||
యవ్వనంబు పక్షిరాజు - యవ్వనంబు వలెనే క్రొత్త (2)
యవ్వనంబై వెలయునట్లుగా - మే లిచ్చి నీదు
భావమును సంతుష్టిపరచునుగా - ఆ కారణముచే ||దేవ||
ప్రభువు నీతి పనులు చేయును - బాధితులకు న్యాయ మిచ్చున్ (2)
విభుండు మార్గము తెలిపె మోషేకు - దన కార్యములను
విప్పె నిశ్రాయేలు జనమునకు - ఆ కారణముచే ||దేవ||
అత్యధిక ప్రేమ స్వరూపి-యైన దీర్ఘ శాంతపరుండు (2)
నిత్యము వ్యాజ్యంబు చేయడు - ఆ కృపోన్నతుడు
నీ పయి నెపుడు కోప ముంచడు - ఆ కారణముచే ||దేవ||
పామరుల మని ప్రత్యుపకార - ప్రతి ఫలంబుల్ పంపలేదు (2)
భూమి కన్న నాకాసంబున్న - ఎత్తుండు దైవ
ప్రేమ భక్తి జనులయందున - ఆ కారణముచే ||దేవ||
పడమటికి తూర్పెన్తా ఎడమో - పాపములను మనకు నంత (2)
ఎడము కలుగజేసియున్నాడు - మన పాపములను
ఎడముగానే చేసియున్నాడు - ఆ కారణముచే ||దేవ||
కొడుకులపై తండ్రి జాలి - పడు విధముగా భక్తిపరుల (2)
యెడల జాలి పడును దేవుండు - తన భక్తిపరుల
యెడల జాలిపడును దేవుండు - ఆ కారణముచే ||దేవ||
మనము నిర్మితమయిన రీతి - తనకు దెలిసియున్న సంగతి (2)
మనము మంటి వారమంచును - జ్ఞాపకము చేసి
కొనుచు కరుణ జూపుచుండును - ఆ కారణముచే ||దేవ||
పూసి గాలి వీవ నెగిరి - పోయి బసను దెలియని వన (2)
వాస పుష్పము వలెనె నరుడుండు - నరు నాయువు తృణ
ప్రాయము మన దేవ కృప మెండు - ఆ కారణముచే ||దేవ||
పరమ దేవ నిబంధ నాజ్ఞల్ - భక్తితో గైకొను జనులకు (2)
నిరతమును గృప నిలిచి యుండును - యెహోవ నీతి
తరములు పిల్లలకు నుండును - ఆ కారణముచే ||దేవ||
Ee song ma papa ki one month age nundi vinipistunnanu daily
Ippudu 5 th month
Ippudu kooda ee song vintu thanu navvuthundi song gurthupatti
God bless you to all.
Such aa marvales melody song to God .
Iam leasating how many times I don't know.
Glory to God
Deva das ayyagaru songs super untay 😌✝️💕💕
తెలుగు క్రైస్తవ సంగీతాన్ని ఓ... లెవెల్ కి తీసుకెళ్లారు అన్నయ్య,థాంక్స్ బ్రదర్స్🙏🙏🙏
My favourite song... everyday I hear this song
పాటను చక్కగా పాడిన గాయకులకు మా కృతఙ్ఞతలు. దేవుని స్తుతించే పాటను వ్రాసిన గొప్ప దైవజనులు , దేవుని దాసుడు ముంగమూరి దేవదాసయ్యగారికి మరనాత.
Wonderful song
My favourite lovely song ❤
maranata
Super song i love it more
God bless more 💞❣️
Andhariki Maranatha 🙏🙏🙏 e song ni chala good siging cheysena andhariki e jesus working lo palukona variki andhariki Maranatha 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 allgey e. Bible misson ni jesus bailuparachina jesus ki mahima kalugunu gaka amen meru Inka jesus work cheyalli Anni koruthunnamu andhariki Maranatha keep it up life long jesus working God bless you all family members andhariki Maranatha 🙏🙏🙏🙏🙏
Excellent lyrics were written by Mungamuri Devadasu Ayyagaru. If you compose more songs then people may know about those wonderful and such a deep meaningful lyrics. Praise the Lord
Jeeva gaaru .. JEVAMUGALA DEVUNIKI the best music istaru meeru ,kamalakar gaaru , john samuel ..etc ... Hallelujah 😍😍
Wonderful song ..beautiful voice chinmai garu..pleasing music..congratulations brother..
Praise the lord...my precious god..thanks everyone for singing this song and musicians..Amen
Praise the Lord.... God, Worshipping you is the biggest gift to us ..... Thank you Lord for Jonah samuel anna.... and his team....
Bible Mission Songs Excellent👏👏👏
Deva samstuti cheyave manasa
Excellent song
Osm voice
Wow really very nice brother
Everyday lam listening to this song 🎶
Excellent lyrics
Read KREESTU ANUKARANA available at YMCA
Amazing depth and meaning to this song. Feels fresh whenever you listen to it. Glory to God. Amen
Ee nenu padinappudu Naku chala istham i love this song m.devadasu aayyagaru . Bible misson.christian song
Great musick good sung all team wondor
I couldn’t stop sobbing when I heard this song
Maranatha brother..🙏 we expecting more songs from TELUGU KRAISTHAVA KEERTHANALU ( written by father. M.Devadas ayyagaru) by you
Yes ❤️❤️
Yes 👍
Yes
Exallent voice and wonder full music ..God bless your team ..........
Super song akka Aman pars tu Lard aman God bless you Aman 🤝🏻🤝🏻 super super super super song akka Aman 🤝🏻 my favourite song akka
Praise the lord,
This song refreshes my mind.
Everything is awesome in this composing. 👏 hatsoff @sreepadha
God is great that he created u people in this generation to glorify his CREATION
Praise the Lord 🙌.
Brother's @ sister.
అద్భుతంగా పాడారు అందరూ
వందనాలు
దేవుడు మిమ్ములను దివించునుగాక
ఆమెన్
God bless you all,,
హృదయాన్ని కదిలించే పాట అండి చాలా బాగుంది దేవుడు మిమ్మల్ని దివించును గాక
Please provide English lyrics next time, I would love to sing such a beautiful song along ❤
13 charanalu e songki inkaa padithe bagundu anipinchindhi.. vinetappudu appude aypoindhi anipinchindhi.. wow.. devadas ayyagaru radina pata padina pata... Wow analsindhe...
Wat a voice... Blessed voice.... All glory to Jesus 🙏
Amen🙏
Excellent song with excellent music
Praise the lord,
Very nice singing chinmayi sweet voice👌👌👌👌👌👌👌👌👌👌👌👌
Please make all songs can be sung like this so that we can save our golden songs from extinction
Wonderful Glory to God !! ❤️
One of the greatest worship song reminds our responsbility and our thankfulness to Lord ,
May God bless you Bro.Jeeva for your endless struggle to bring back the precious Hymns , where we sre missing such pure sweetness of Great Telugu.,
This song gives peacefulness in Carona pandemic time excellent recreation... Marvelous singing, composing, fantastic lyrics by devadas ayyagaru old is gold
Amen ❤ Jesus love 💕
Prise tha lord sister 🙌🙌🙌
Old is ALWAYS gold....golden hits...super song
enni sarlu Vinna Alane vinalanipistundi super song
Devuniki sthotram Maranatha❤️
Thank you sooo much jeeva r pakerla brother.Jonah samuel is the great music director who i have seen in my life... No one cant cross his talent.god bless you brother.we always pray for you jonah samuel and jeeva r pakerla for best cooperation to make old songs as album srasta.jonah brother is my teacher and inspiration in music.if may there is any knowledge i have in music of playing keyboards and guitars,the full i have learned from jonah Samuel . Full credit goes to jonah samuel .thank you for all
Good song thankful🙏🙏💕😌 one and all
After a long time I am listening very best melody lyrics it's too like me
The best voice of the team congrats of all your team members ❤ pleasent song and voices 🎉
When i heard this song. I feel like that im in another world. glory to jesus
I'm happy to say that you people have retained by same tune. May
God bless the whole team
I literally had goosebumps listening to your music. Marvelous job Jonah.
Nice song excellent 🙏❤🎉🎉🎉
Chala Baga padavu akka super 😍🥰✝️🙏
What a song just loved it...one of my favourite 💯❤️ Thank u God for this melodious song☺️
Super super super..
Beautiful classical song and nicely retouched with the beautiful voice of Chinmai sripada.
Bell sound add chesi unte Inka Inka Melody and mood create ayi undedhi.
The best song in the world srastha2👏👏👏
Supar akka parsalad akka
Heart touching and feels the presence of God
Chalabaga padaru tq jesus
I grown up with this song
I started my life with this song and my family prayer song till today 😊