Это видео недоступно.
Сожалеем об этом.

VINARANDI ||HOSANNA MINISTRIES ||"PRANAM"KAMLAKHAR || PRIYA HIMESH ||

Поделиться
HTML-код
  • Опубликовано: 23 мар 2020
  • Hosanna Ministries
    "PRANAM" KAMLAKHAR
    Priya Himesh

Комментарии • 769

  • @ahv4005
    @ahv4005 2 года назад +315

    వినరండి నా ప్రియుని విశేషము…
    వినరండి నా ప్రియుని విశేషము
    నా ప్రియుడు (వరుడు) సుందరుడు మహా ఘనుడు (2)
    నా ప్రియుని నీడలో చేరితిని
    ప్రేమకు రూపము చూసితిని (2)
    ఆహ ఎంతో మనసంతా ఇక ఆనందమే
    తనువంతా పులకించి మహదానందమే ||వినరండి||
    మహిమతో నిండిన వీధులలో
    బూరలు మ్రోగే ఆకాశ పందిరిలో (2)
    జతగా చేరెదను ఆ సన్నిధిలో
    కురిసె చిరుజల్లై ప్రేమామృతము
    నా ప్రియ యేసు నను చూసి దరి చేరునే
    జతగా చేరెదను ఆ సన్నిధిలో
    నా ప్రేమను ప్రియునికి తెలిపెదను
    కన్నీరు తుడిచేది నా ప్రభువే ||వినరండి||
    జగతికి రూపము లేనప్పుడు
    కోరెను నన్ను తన కొరకు నా ప్రభువు (2)
    స్తుతినే వస్త్రముగా ధరించుకొని
    కృపన్ జయధ్వనితో కీర్తించెదను
    నా ప్రభు యేసు చెంతన చేరెదను
    స్తుతినే వస్త్రముగా ధరించుకొని
    నా ప్రభు యేసు చెంతన చేరెదను
    యుగమొక క్షణముగ జీవింతును ||వినరండి||
    తలపుల ప్రతి మలుపు గెలుపులతో
    నిలిచె శుద్ధ హృదయాల వీరులతో (2)
    ఫలము ప్రతిఫలము నే పొందుకొని
    ప్రియ యేసు రాజ్యములో నే నిలిచెదను
    ఆ శుభవేళ నాకెంతో ఆనందమే
    ఫలము ప్రతిఫలము నే పొందుకొని
    ఆ శుభవేళ నాకెంతో ఆనందమే
    నా ప్రియుని విడువను నేనెన్నడు

  • @devanandsaragonda8023
    @devanandsaragonda8023 4 года назад +232

    సౌందర్యం ఈ కావ్యం
    అమృతం ఈ గాత్రం
    మాధుర్యం ఈ సంగీతం
    ప్రియుని మీద ప్రియురాలి ప్రేమకథ వివరణ ఇంతకన్నా గొప్పగా వినలేదు..
    #రాసిన రమేష్ అన్నగారికి
    #సంగీతం చేసిన కమలాకర్ అన్నగారికి
    #పాడిన ప్రియ హిమేష్ గారికి
    శుభాభివందనం..సంగీతప్రియాభివందనం

    • @konasamuel8400
      @konasamuel8400 4 года назад +3

      Kalapnagaru. suneetha gsru kalipi padintlundi prais the lord sistar

    • @bannu4583
      @bannu4583 4 года назад +1

      Superb ga chepparu devanand anna

    • @dnvsivakrishna682
      @dnvsivakrishna682 4 года назад +3

      ఏమి బ్రదర్ హోసన్నా మినిస్ట్రీస్ లో ఆమె కంటె బాగా పాడే వారు ఎవరు లేరా

    • @devanandsaragonda8023
      @devanandsaragonda8023 4 года назад +6

      @@dnvsivakrishna682 గారు..నేను అలా అనట్లేదు మిత్రమా...అపార్థం చేసుకోకండి.మీరు అడిగిన ప్రశ్న మీరే హోసన్నా మినిస్ట్రీస్ వారిని అడగండి..దయచేసి..నా దృష్టికోణంలో నేను చెప్పాను..ఇదో నా స్వేచ్ఛభావన..

    • @mosasuryarao7093
      @mosasuryarao7093 4 года назад +1

      It is 00
      ,,,

  • @ravindramade9467
    @ravindramade9467 4 года назад +212

    క్రైస్తవ్యమునకి ఒక మంచి గొప్ప సంగీతాన్ని ప్రపంచంలో ఉన్న ప్రతీ సంగీత వాయిద్యాలను పరిచయం చేసిన ఘనత బహుశా మన సహోదరుడు ప్రాణం కమలాకర్ అన్నకే దక్కుతుంది అనడంలో సందేహం లేదు. ఈరోజు హాసన్నా మినిస్ట్రీస్ వారికి, ఇంపాక్ట్ మినిస్ట్రీస్ ద్వారా ఎందరో గొప్ప సంగీత విద్వాంసులను, గాయనీ గాయకులను తెరబయటకు తీసుకువచ్చి పరిచయం చేసిన యేసయ్యకు, కమలాకర్ అన్నకు నా శుభాభివందనములు

  • @mrklazarus4425
    @mrklazarus4425 3 года назад +307

    Vinarandi Naa Priyuni Visheshamu
    ❤️❤️❤️🙏🙏🙏
    వినరండి నా ప్రియుని విశేషము…
    వినరండి నా ప్రియుని విశేషము
    నా ప్రియుడు (వరుడు) సుందరుడు మహా ఘనుడు (2)
    నా ప్రియుని నీడలో చేరితిని
    ప్రేమకు రూపము చూసితిని (2)
    ఆహ ఎంతో మనసంతా ఇక ఆనందమే
    తనువంతా పులకించి మహదానందమే ||వినరండి||
    మహిమతో నిండిన వీధులలో
    బూరలు మ్రోగే ఆకాశ పందిరిలో (2)
    జతగా చేరెదను ఆ సన్నిధిలో
    కురిసె చిరుజల్లై ప్రేమామృతము
    నా ప్రియ యేసు నను చూసి దరి చేరునే
    జతగా చేరెదను ఆ సన్నిధిలో
    నా ప్రేమను ప్రియునికి తెలిపెదను
    కన్నీరు తుడిచేది నా ప్రభువే ||వినరండి||
    జగతికి రూపము లేనప్పుడు
    కోరెను నన్ను తన కొరకు నా ప్రభువు (2)
    స్తుతినే వస్త్రముగా ధరించుకొని
    కృపన్ జయధ్వనితో కీర్తించెదను
    నా ప్రభు యేసు చెంతన చేరెదను
    స్తుతినే వస్త్రముగా ధరించుకొని
    నా ప్రభు యేసు చెంతన చేరెదను
    యుగమొక క్షణముగ జీవింతును ||వినరండి||
    తలపుల ప్రతి మలుపు గెలుపులతో
    నిలిచె శుద్ధ హృదయాల వీరులతో (2)
    ఫలము ప్రతిఫలము నే పొందుకొని
    ప్రియ యేసు రాజ్యములో నే నిలిచెదను
    ఆ శుభవేళ నాకెంతో ఆనందమే
    ఫలము ప్రతిఫలము నే పొందుకొని
    ఆ శుభవేళ నాకెంతో ఆనందమే
    నా ప్రియుని విడువను నేనెన్నడు ||వినరండి

  • @stephenvemavarapu360
    @stephenvemavarapu360 4 года назад +143

    . చాలా బాగా వివరించి పాడిన పాట ఇది..ఆయన గురించి ఎంత వివరించిన ఇంకా తక్కువగానే ఉంటుంది... ఆయన సుందరుడు . మనోహరుడు. పదివేల లో అతి కాంక్షనీయు డు

  • @J_a_i555
    @J_a_i555 2 года назад +19

    What a song
    పాట పాడిన గాయనికి👏👏
    పాట వ్రాసినవారికి 👏👏
    Tune చేసినవారికి 👏👏
    వాయిద్యాలు వాయించినవారికి 👏👏
    👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @rameshbabuvalluri4676
    @rameshbabuvalluri4676 3 года назад +7

    వినరండి నా ప్రియుని విశేషం నా ప్రియుడు సుందరుడు మహా ఘనుడు వినరండి నా ప్రియుని విశేషం నా వరుడు సుందరుడు మహాఘనుడు నా ప్రియుని నీడలో చేరి తిని నీ ప్రేమకు రూపము చూచితిని 🙏🌹🙏🌹🙏🌹

  • @NagaLakshmi-dc2bv
    @NagaLakshmi-dc2bv 4 года назад +77

    Daily enni sarlu vinna vinalanipistundi ,voice ,amezing

    • @amitrajraj4795
      @amitrajraj4795 3 года назад +2

      Yes

    • @beulahsamuel3173
      @beulahsamuel3173 3 года назад

      Wonderful...

    • @soundarrajan6814
      @soundarrajan6814 3 года назад

      @@amitrajraj4795 மற்றும் கால்நடை மருத்துவர்கள் ணண

    • @soundarrajan6814
      @soundarrajan6814 3 года назад

      @@amitrajraj4795 மற்றும் கால்நடை மருத்துவர்கள் ணண

    • @soundarrajan6814
      @soundarrajan6814 3 года назад

      @@amitrajraj4795 மற்றும்

  • @snehalathareddy196
    @snehalathareddy196 4 месяца назад +6

    One of my favorite and wonderful Song, Praise God Brother

  • @vijayavardhanvajragiri5630
    @vijayavardhanvajragiri5630 4 года назад +100

    అద్భుతం కమలాకర్ గారు ప్రియా గారు చాలా బాగుంది పాట దేవునికి మహిమ కలుగును గాక

  • @meenamariafrancy7026
    @meenamariafrancy7026 4 года назад +2

    Praise the lord. Naa prabhu needalo cheritini premaku rupamu chusitini aha yento manasantaa ika aanandame tanuvantaa pulakinche mahadaanandame. Prabhu inkeppudu ninnu bhada pettani manasu ivvu balaparachu. Ee aanandanni yeppatiki dooram chesukonu prabhu love u Jesus.

  • @vineyard5892
    @vineyard5892 3 года назад +63

    పరమగీతము లోని పరిమళమును సుమధుర గళము ద్వారా వినిపించిన సహోదరి ధన్యజీవి.

  • @peace3095
    @peace3095 4 года назад +15

    Priya Garu...
    Enni Samvatsarala nundi mimmalni chudali ankunna. Chusa. God bless u andi.. Entha Dhanyatha andi meeku..
    Devudu mimmalni mi kutumbanni Sampoorna Rakshana lo ki tecchunu gaka 🤝💐 Amen..

  • @nittaprasad5006
    @nittaprasad5006 4 месяца назад +4

    Ee song 55times venanu kani Inka Inka venalani anepesthudi 🥺😊

  • @chandrasekharp6307
    @chandrasekharp6307 3 года назад +21

    Excellent blessed 🙌song 🎵presented to the believers of God Jesus 🙏.. God bless you all the memories.

  • @saraindia933
    @saraindia933 Год назад +7

    Na yasayyake mahima kalugunu ga amen 🙏 kuwait 🇰🇼 🙏 💖 ❤ ♥ 💕 🇰🇼 🙏 💖 ❤ ♥ 💕 🇰🇼 🙏 💖 ❤ ♥ 💕 🇰🇼 🙏 💖 ❤ ♥ 💕 🇰🇼 🙏 💖 ❤ ♥ 💕

  • @Bezberyl
    @Bezberyl 4 года назад +30

    When two great and equally good things come together eventually output is outstanding. I mean to say Hosanna ministries and kamlakhar sir composition. Of course singing is awesome 👏 I praise God🙌

  • @vijayanandikola6511
    @vijayanandikola6511 3 года назад +15

    Felling like Jesus second coming time happy moments
    Awesome song, praise the Lord

    • @jeevarathnamvallabha8428
      @jeevarathnamvallabha8428 3 года назад

      Wonderful melodious spiritual and heart touching song.congratulations, my dear Kamalakar garu--V.Jeevaratnam

  • @meenamariafrancy7026
    @meenamariafrancy7026 4 года назад +2

    Praise the lord. Naa prabhu nanu chusi daricherunu naa prabhu sannidhilo naa premanu prabhuvuki telipedanu stutulanu vastramugaa dharinchukune naa prabhu yesu chentana cheri yugamoka kshanamuga jeevintunu. Naa stutula simhaasanaadhisudanu stutinchi paravasinchedanu love u Jesus.

  • @vandunaresh5444
    @vandunaresh5444 3 года назад +12

    Greatest privilege God's children are awaiting to be in God's Presence finally after the pains and aches disappointments heart breaks heartaches and tears as God will wipe away every tear there will be no pain no tears no death no disappointments when we reach Heaven. There will be never ending Worship Joy and Peace in God's Presence. Thank you so much Hosanna Ministries for this comforting song, a song of Hope. Beautifully composed by Pranam Kamalakar and sung by Priya. God bless the entire team. We will all meet in Heaven. Amen!!! 🙌🙏

  • @rani-zz5sb
    @rani-zz5sb 6 месяцев назад +2

    Praise the Lord pastor garu vandhanalu 🙏🏼

  • @Uks8gf2
    @Uks8gf2 3 года назад +6

    తనువంతా పులకించే మహాదానందమే 🤗🤗😍😍😍😍😍😍💙💙💙✝️✝️✝️✝️✝️

  • @JohnMahesh.Official
    @JohnMahesh.Official 4 года назад +10

    HOSANNA ministries 2020 manoharuda album...great singer Priya himesh....wonderful music pranam kamalakar garu

  • @vivekofficial3997
    @vivekofficial3997 2 года назад +5

    ఇలాంటి మంచి సంగీతం అందించిన దర్శకుడు ప్రణమ్ కమలాకర్ అన్నకు మనస్పూర్తిగా కృతఙ్ఞతలు 👏🙏

  • @gondelaappalaramudu
    @gondelaappalaramudu 3 года назад +1

    నేను ఒక సింగర్ గా గుర్తించదగ్గ విషయం సూపర్ హైలెట్ సాంగ్ గాయనికి ఆశీర్వాదలుకలుగును గాక

  • @krishna.khonoke9493
    @krishna.khonoke9493 4 года назад +12

    Tq. Hosanna min. What a wonderful and joyful song lyrics, music owesome. Sister, God has choosen you for his glory. God bless you abandoned. Tq for all team

  • @bhavanivenkatrao3652
    @bhavanivenkatrao3652 6 месяцев назад +6

    Excellent Song Sister ❤

  • @MK-iq4pw
    @MK-iq4pw 2 года назад +4

    మీరు పాడే పాటలు చాలా బాగున్నాయి మీ యందు దేవుడు నాట్యం చేస్తుంటాడు

  • @mathewidicula2399
    @mathewidicula2399 4 года назад +8

    It's beautiful song. New and old instruments played; all modestly. Thank you for the treat.
    A good word about Priya..sings in soft voice and not out loud.
    Much enjoyed though I do not know the language but sure Heaven rejoices when God's children sings His Greatness.
    I join you all to say "Thank God for every breath we take. It is His Grace and Mercy upon us all". Amen Amen Haleluyah

  • @jesuscomingsoon8236
    @jesuscomingsoon8236 2 года назад +4

    ఈ సాంగ్ రాసినటువంటి రమేష్ అన్నకి పాడిన టువంటి సిస్టర్ కి చాలా వందనాలు మ్యూజిక్ డైరెక్టర్ కమలాకర్ గారికి నా వందనాలు

  • @karunawilson3403
    @karunawilson3403 Месяц назад

    ప్రాణం కమాలకర్ సార్ praise the lord మి పాటలు సంగీతం నాకు చాలా ఇష్టం సార్ ఇంత అద్భుతమైన సాంగ్స్ ఇచ్చిన మికు ధన్యవాదాలు సార్ God bless you

  • @paulprashanth2117
    @paulprashanth2117 3 года назад +18

    Beautiful song ,praise to the Lord Jesus my Saviour!thanks for making such heart warming songs

  • @pramilaeduru1715
    @pramilaeduru1715 3 года назад +1

    Song super hosanna ministry songs wonderful vinali vinali anipenche songs antha god mahima kakinada 👌👌👌👌👌👌

  • @gondelaappalaramudu
    @gondelaappalaramudu 3 года назад +2

    నిండు మనసుతో పాడిన సిస్టర్ గారికి కృతజ్ఞతలు

  • @ravikumarmatcha6346
    @ravikumarmatcha6346 4 года назад +11

    Excellent composition and singing. Thank you both of you... God bless all

  • @ssolomonraj8784
    @ssolomonraj8784 3 года назад +35

    So beautifully sung sister and lovely lyrics..god bless the whole band🙏

    • @Harsha-yv6jo
      @Harsha-yv6jo 8 месяцев назад

      😂🎉😢🎉😂😊😂🎉🎉

  • @mariserla.viswas
    @mariserla.viswas 4 года назад +9

    Praise God To Leasn This Song It's Really Proud To Me Thank God To Gave This Song & Priya Akka I Enjoyed When I Leasing That Time Meru Song Ki Breath Eacharu & Music Mind Blowing 🙏🙏🙏

  • @rupahansda2203
    @rupahansda2203 3 года назад +7

    Very Melodious, Joyful,song👌 superb Composition,👍 excellent Singing 👏👏👏👏 wonderful, intelligent orchestration . God bless you all🙌

  • @Anilkumar-xu7sr
    @Anilkumar-xu7sr 3 года назад +11

    Thank you JESUS... NO words enough to describe your love and grace... ✝🛐

  • @jesussaviour2902
    @jesussaviour2902 3 года назад +2

    దేవుడు మీకు మంచి గొంతుని యిచ్చాడు. Praise the lord

  • @gondelaappalaramudu
    @gondelaappalaramudu 3 года назад +1

    మరుపురాని పాట మదిలో నిలిచిపోయే పాట ఆ గానం ఆ రచన ఆ స్వర కల్పన అద్భుతం

  • @swapnicanalli608
    @swapnicanalli608 4 года назад +20

    Most awaited song.. Lovely composition enjoyed.. 😍

  • @ganeshattuluri4934
    @ganeshattuluri4934 Год назад +1

    Dhevvunike mahema kalugunu gaka amen ,, good song

  • @smartenglishguru770
    @smartenglishguru770 3 года назад +2

    Annaya manasuki antoo santoshamga undi i love we jesus

  • @stephenrajutatapudi987
    @stephenrajutatapudi987 4 года назад +32

    నా ప్రియుడు,నా వరుడు సుందరుడు,మహా ఘనుడు...సమీపింపరాని తేజస్సు లో వసియించువాడు..ఆయనకి సాటి అయిన వారు లేరు..............

  • @Praveenvelpulaofficial7345
    @Praveenvelpulaofficial7345 3 года назад +7

    This is Really Heart Touching N Heart Peaceful Song Bro. Pranam Kamalakar Gaaru..... MAY God Bless U Aboundently in Jesus Name Bro....

  • @keerthikumari509
    @keerthikumari509 4 года назад +8

    Yes i am enjoying this song....
    Price the lord brother

  • @ratnakumarkomararabathina9796
    @ratnakumarkomararabathina9796 4 года назад +10

    I never listened this type of rhythm pattern kamalakar anna. I really enjoyed it and love it.
    Awesome tune and lyrics ramesh anna.
    Singer sis Priya himesh also rhythmic singing.
    Totally my feel felt with my soul and heat.💜💜💜💜💜💜💜
    Thanks you kamalakar anna to giving such a wonderful song to every believer🙏🙏🙏🙏🙏🙏

  • @rani-bb5lk
    @rani-bb5lk 4 года назад +7

    Exalent song👌..sweet voice..praise the lord..🙇

  • @chinnagampala6510
    @chinnagampala6510 4 года назад +4

    Praise the lord to all 🙏
    Wonderful song 👌👌👌
    God bless you all🙌🙌
    Everything is fantastic 👍🙋
    Glory to God Amen 🙌🙌🙌

  • @seelamdevid4830
    @seelamdevid4830 3 года назад

    Praise the lord brother devuni gurinchi enta padina inka ento migili vuntundi Manam vivarinchalemu ayana premanu ,sogasunu tq chala baga rasaru Chala Baga padaru devunike Mahima kalugunu gaka amen

  • @jyothigujjala.85
    @jyothigujjala.85 3 года назад +15

    I feel so happy to listen this song from you.🙏🙏

  • @nagaraju-hi8gx
    @nagaraju-hi8gx 4 года назад +234

    Vina randi naa priyudni visheshamu ||2||
    Naa priyudu sundharudu Mahaaa ghanudu
    Naa priyuni needalo cherithini
    Premaku rupamu chusithini
    Aha ntho manasantha ika aaanandhame
    Thanuvantha pulakinche mahadhanandhame
    1. Mahimatho nindina vidhulalo
    Buralu mroge aakasa panditlo
    Jathaga cheredhanu aa sannidhi
    Kurise chirujallai premamruthamu
    Naa priya Yesu nanu chusi dharicherune
    Jathaga cheredhanu aa sannidhilo
    Naa premanu priyuniki thelipedhanu
    Kanneeru thudichedhi naa prabhuve
    2.jagathiki rupamu lenapudu
    Korenu nannu thana koraku naa prabhuvu
    Sthuthine vasthramu ga dharinchukoni
    Krupane jaya dhvani tho keerthinchedhanu
    Naa Prabhu yesu chentane cheredhanu
    Sthithine vasthramuga dharinchukoni
    Naa prabhu yesu chenthane cheredhanu
    Yugamoka kshanumuga jeevinthunu
    3.thalapula prathi malupu gelupulatho
    Niliche sudha hrudayala veerulatho
    Phalamu prathi ne pondhukoni
    Priya yesu rajyamulo ne nilichedhanu
    Aa subha Vela naakentho aanandame
    Naa priyuni viduvanu nenennadu

    • @sheelajohn292
      @sheelajohn292 4 года назад +5

      God Bless ur good work. Amen 🙏

    • @satyatruth3917
      @satyatruth3917 4 года назад +4

      Tqq for the lyrics

    • @vijaydharsaun1777
      @vijaydharsaun1777 4 года назад +3

      Bro. What is the meaning of this song. Beautiful 😍❣️

    • @praveenkumar-ce4uz
      @praveenkumar-ce4uz 4 года назад +4

      Vadhuvu ane sangam priyudaina yesu chetha kaniru tudipinchukoni paramunaku rekkala aaashwamu pai vellunati prema varnana

    • @mounikaperumala8062
      @mounikaperumala8062 3 года назад +2

      Tq For The Lyrics ..... 🤝

  • @ACTsCreations
    @ACTsCreations 4 года назад +13

    Most lovable song in this album 👏🏼👏🏼 Praise to God

  • @chinnamdeepti5565
    @chinnamdeepti5565 4 года назад +10

    If they have Christ in their life it will be still more beautiful......hope Jesus love ,make his kids realize his everlasting love

  • @marybejjenki1159
    @marybejjenki1159 3 месяца назад +2

    Wonderful song ❤👌🎵

  • @sujatha0966
    @sujatha0966 4 года назад +5

    Great song and super singing I loved your singing and voice sis priya himesh, great composing sir god bless both of you 👏👏👏👏👏

  • @premakumardasari6309
    @premakumardasari6309 4 года назад +2

    Never bored while listening Manoharuda Sngs from Hosanna Ministries, such a soothing songs, thanks to all

  • @meenamariafrancy7026
    @meenamariafrancy7026 4 года назад

    Praise the lord. Aayana naa prabhu. Naa priyudu sundarudu mahaghanudu. Kalakaala nijamina bhandham. Ee naa bhandam naa prabhuvuto yeppatiki. Nenu viduvanu aayana krupanubatti maatrame.

  • @thummakommapriyadharshini5427
    @thummakommapriyadharshini5427 2 года назад

    Chaala bagundi glory to God 🙏🙏❤️❤️❤️🥰😍 price the lord

  • @mandayakobu1895
    @mandayakobu1895 4 года назад +3

    Nenu first time chustunnanu Priya medam garini Hossanna female singer

  • @anilkumarseelam50
    @anilkumarseelam50 4 года назад +4

    Glory to God....👑👑👑
    🎊🎊🎊🎹🎹🥁🥁🎻🎻🎷🎷📯📯🎸🎸👏👏👏 nice song... sir....

  • @dadisanthikumari7667
    @dadisanthikumari7667 4 года назад +8

    It's my all time favorite song..Really enjoying every day with this song..Singer chala feel avuthu chala chakkaga padaru..And music also super...

  • @subhashelisala4133
    @subhashelisala4133 3 года назад +6

    Beautiful voice and wonderful composition 💙💙

  • @Livingprayertemple
    @Livingprayertemple 7 месяцев назад +3

    Wonderful songs

  • @sudharani-io5xl
    @sudharani-io5xl 4 года назад +6

    Awesome song with amazing voice. Praise the lord 🙏🙂

  • @dupatilakshmi5292
    @dupatilakshmi5292 3 года назад

    Voice super ande challa chala baga padaru naku chala nachesende ande.
    దేవుడు కే మహిమ కలుగునుగాక. ఆమెన్ 👏👏💖🙏

  • @Yashoda-hf8km
    @Yashoda-hf8km Месяц назад

    Praise the lord ❤❤❤

  • @sl1323
    @sl1323 4 года назад +9

    Wonderful music ...glorifying lyrics...gracefully sung

  • @sathishsmart3018
    @sathishsmart3018 Месяц назад

    Sister voice super
    Glory to God

  • @chsubbu3031
    @chsubbu3031 Год назад

    Wonderful voice madam devudichina khantaswaraanni devuni panikai vaadinanduku 🙏🏻🙏🏻🙏🏻.

  • @cherukumahendra3089
    @cherukumahendra3089 4 года назад +3

    Amen...halleluya .....wonderful song

  • @Samuelpramila
    @Samuelpramila 4 месяца назад +3

    Super song i like this song i love you akka ❤

  • @SunithaSunitha-jf4ur
    @SunithaSunitha-jf4ur 6 месяцев назад +1

    Excellent. Blessed amen

  • @premrajbandari1210
    @premrajbandari1210 Год назад +4

    Sister.. your voice ❤❤👌👌👌👌
    Keep doing more songs.
    All glory to the Lord.

  • @sureshkadiyam1049
    @sureshkadiyam1049 4 года назад +2

    paramageetamulu lo priyuni veseshamu lu pata 👍👍👍👍👍🙏🙏🙏🙏🙏anna music /soundsystem 👍👍👍👍

  • @ashokchakravarthikokkiriga1265
    @ashokchakravarthikokkiriga1265 4 года назад +1

    దేవునికి స్తోత్రము,చాలా బాగా పాడిన సిస్టర్ కు, మంచి మ్యూజిక్ అందించిన సోదరులకు,అంతకు మించి మంచి lyrics అందించిన కమలాకర్ అన్నకు ధన్యవాదములు

  • @rev.stephenvellokulimst.th7722
    @rev.stephenvellokulimst.th7722 3 года назад +7

    VERY BEAUTIFUL SONG. THANKS TO CHRIST, TO ALL TEAM MEMBERS AND SINGER.

  • @murthysunkara007
    @murthysunkara007 4 года назад +1

    Devunuki Mahima kalugunu Gaaka AMEN AMEN AMEN 🙏🙏🙏

  • @Adimulapu_shoba
    @Adimulapu_shoba 11 месяцев назад +2

    💖💖💖super lovely song Tq brother and sister🖒🎶

  • @dft6737
    @dft6737 Год назад +1

    Chaala vandhanaalu....🙏🙏

  • @muralikrishna-eb6rt
    @muralikrishna-eb6rt Год назад +2

    Super Medam...

  • @sailanarayanarao
    @sailanarayanarao 6 месяцев назад +4

    Supper

  • @mounikapenumatsa5115
    @mounikapenumatsa5115 3 года назад +1

    Akka chala baga padaru,,,,, and song nu rasinavalaki....and music team ki wish you the good luck..... nd all the best to all

  • @premakumar9909
    @premakumar9909 Месяц назад

    Akka chaaala baagundhi . Mee voice chala bagundhi akka ❤🥰

  • @baburayipudi9780
    @baburayipudi9780 3 года назад +8

    Amazing voice and music ..praise the lord

  • @broelisha7390
    @broelisha7390 4 года назад +28

    Really Enjoyed this song Annayya..... 😍😍😍💖💖💖

  • @KISHORE-A
    @KISHORE-A 4 года назад +2

    Chala days ieyindi ilanti beautiful song vini.. 👏👍

  • @ludhiyaranichadalavada6356
    @ludhiyaranichadalavada6356 3 года назад +5

    Excellent singing sister. Melodious music, meaningful lyrics, awesome song. Love to hear many times

  • @arepallikaruna5525
    @arepallikaruna5525 2 года назад +1

    Super song Chala baga padaru sister 🙏🏻🙏🏻🙏🏻

  • @samuelchinta8289
    @samuelchinta8289 3 года назад +1

    Meeru pade pata chala adhbuthamga padaru sister repu nenu maa churchlo padathanu God bless you sister

  • @svarapusivaramasarma
    @svarapusivaramasarma 3 года назад +3

    Yes it is True. Our Lord is so Great and his compassion is amazing

  • @saviourofJesus09
    @saviourofJesus09 Год назад +1

    I love ur voice sis daily Mee songs vintanu❤️

  • @ApostleTimothyJohnP777
    @ApostleTimothyJohnP777 4 года назад +8

    Great Song and Great Music which Comforts Spirit, Soul and Flesh.

  • @rakshithmankar693
    @rakshithmankar693 3 месяца назад +2

    Super song

  • @vemulaMariyamma-ii8qv
    @vemulaMariyamma-ii8qv Год назад

    Wonderful voice sister
    God give you a beautiful voice sister
    Praise the lord sister🙏
    All glory to jesus

  • @rupaniganesh2323
    @rupaniganesh2323 4 месяца назад +1

    🙏👏👏super

  • @malladinagatejaswini8090
    @malladinagatejaswini8090 4 года назад +2

    Super mam ur voice really nice
    Praise the Lord jonhwesly, ramesh Anna

  • @Shreshtavlogs-kz9gc
    @Shreshtavlogs-kz9gc 3 года назад

    Very. Very. Nice. Superb. Song 🙏🙏🙏Praise. The. Lord. Priya. Hemesh. Garu.

  • @KarisMasih
    @KarisMasih 3 года назад +13

    WOW ITS AMAZING SISTER YOUR VOICE FROM GOD LOVE FROM PAKISTAN