సార్ మీ పాటలు వింటుంటే ప్రాణం లేచి వస్తుంది .ఎంత మధురం ....సింగర్స్ వాయిస్ కి దేవుడు అమృతం పోసాడు ..నేను బ్రతికి వున్నంతవరకు మీ ఛానల్ సాంగ్స్ వింటూనే వుంటాను .నేను హిందువుని .మెలోడీస్ సాంగ్స్..
క్రీస్తు యేసు నామము మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు సిస్టర్ మీరు చాలా చక్కగా పాడారు సంగీతం చక్కగా అందించారు అందరూ చాలా కష్టపడి చక్కటి పాటను అందించారు మీ ప్రయాస ప్రభువు నందు వ్యార్తం కాదు ఈ కీర్తన వింటుంటే నా మనసు, నా హృదయం లో పరవసించి పోయాను మీరు ప్రభువు పరిచర్య లో చాలా అభివృద్ధి చెందాలని మనసారా కోరుకుంటూ దేవునికి స్తోత్రము
இதயத்தில் உள்ள எந்த வலியானாலும் எத்தனை வலியானாலும் உருக்கி வடித்து இதயத்தில் சுகம் தரும் சுந்தரத் தெலுங்கு பக்தி பாடல் இது. புத்திக்கும் அறிவுக்கும்தான் சகலத்திலும் வேறுபாடு பார்க்கும் ஆனால் இரத்தத்தை சுத்திகரிக்கும் இதயமோ தூய தாயுள்ளம்போல் சகலத்தையும் நேசிக்கும்.
Swetha Mohan is my favorite singer. Her passionate singing takes me into worship mode. I live in Florida, USA. Every Sunday before church I enjoy her songs. Thanks Swetha.
Really supper song I love this song i was Christian I worshipped to god forever and ever praise the mighty lord God bless you to everyone 🌺🌼😁😁😍😍😍😍😊😊😊😊😊😊
Middle of the song lo humming vinedhappudu really goosebumps vasthundhi... Really great feeling...dhevudu kooda endho Ishita padathaaru.. lyrics kooda chaalaa meaningful... really 💖💖💖💖 thank you for this song & thank you Lord Jesus Christ.Amen
What a nice song!!I heard this song in my friend's mobile ...before I completely know about our great FATHER.JESUS CHRIST ...Now...this song has become one of my favourites.....Praise the LORD....Let everyone live In peace...Amen..
I just loved this song.. This one of my favourite devotional songs.. Swetha Mohan's voice has given more beauty to this song.. Very soul ful and heart touching song.
We r very happy. We r enjoying this songs so many years.we r praying n waiting for new album.karunakar gary please create new music album for God's Glory.amen,🙏🙏🆕
Even after listening to this song 100th time still I love to listen to this song again. Dear Lord Jesus, bless Pranam Kamlakhar garu and his team. Their songs are sure to bring even non Christians closer to Jesus.
The music director for this set of albums, Mr.Kamalakr is the most under rated person...his composition is awesome and his talent in playing instruments of woodwind category is just adorable...for some reason, he is not shining as he is supposed to be...May God bless him with a successful future...
Very melodiously and sung with great devotion. Soothes the mind with its meaningful words. Praise the Lord and best wishes to the whole group, specially the lead singer, composer and director.
What a wonderful song . I will listen daily . While I'm listening my mind will renew with word each and every day. Really I'm very blessed with song . And special thanks to music team of beautiful song .......
Praise the LORD pranam kamalakar bro I like very much bro what a exellent lyrics and what a music tune wow very nice and melody song bro I will be listening daily atleast once bro than q bro
I love this song verry verry verry much ,sis u r voice is exstordinary, lyrics was heart touching, music also wonderful God bless u all ,and tq sooooooo much my Lord and entire team for giving such a super song
sir mi patalu ante naku pranma sir. onetari naina nenu kastalu to bhadapadutunna tarunamlo mi patalu naku odarpu estunnai sir... miku velakattaleni vandanau sir...
Wow the lyrics imply my life.......I'm very comforted with this song.....very melodious.......nice composition......sister s amazing gifted voice......fabulous......thus song is a blessing to all indeed
వినవా మనవి యేసయ్య
ప్రభువా శరణం నీవయ్యా
మలినము నా గతం
పగిలెను జీవితం
చేసుకో నీ వశం
వినవా ప్రభువా
1.లోక స్నేహమే కోరి దూరమైతిని
వీడిపోయి నీ దారి ఓడిపోతిని
విరిగిన మనస్సుతో నిన్ను చేరాను
చితికిన బ్రతుకులో బాగు కోరాను
నన్ను స్వీకరించి నీతో ఉండనీ యేసయ్యా
నా తండ్రి నీవేనయ్యా
2.ఆశ యేది కనరాక బేలనైతిని
బాధలింక పడలేక సోలిపోతిని
అలసిన కనులతో నిన్ను చూశాను
చెదరిన కలలతో కృంగిపోయాను
నన్ను సేదదీర్చి సంతోషించనీ యేసయ్యా
నా దైవము నీవయ్యా
Tq andi
Tq andi
Praise the lord akka halleluya ammen 🙏🙏🙏🙏
Tq
Broo meeru ele pettadam valla padataniki bagundi broo TQ SOO MUCH
vinava manavi yesayya aaaaa-
prabhuva saranam neevayya aaa -
Malinamu naa gatham
Pagilenu jeevitham
Chesuko nee vasam
Vinava manavi yesayya
Malinamu naa gatham
Pagilenu jeevitham
Chesuko nee vasam
Vinava manavi yesayya
Vinava prabhuva
1) loka snehame kori dhuramaithini
Veedipoi ne dhari odipothini
Viriginaa manaautho ninnu cheranu
Chithikina brathukulo baagu koranu
Nannu sweekarinchi netho vundanee yesayya
Naa thandri neevayya
( Vinava manavi )
2). Asa edhi kanaraaka belanaithini
Bhadalinka padaleka solipothini
Alasina kanulatho ninnu chusaanu
Chedharina kalalatho krungipoyanu
Nannu sedadeerchi santhoshinchanee yesayyaa
Naa daivamuu neevayya
( Vinava manavi )
Super..... supper so.....nice
Meaning please in English???
Tq
Tq so much brother for this lyrics🙂🙂
🙏
తండ్రి ఇంతవరకు మీరు మాకు చేసిన మేలులకు నీకు కృతజ్ఞతలు
I love ❤️ song aswitha
@@shantushantu7020 add vvvvvvvvvvvv
ఈ సాంగ్ నచ్చని వారు కూడా ఉన్నారు అంటే వాళ్ళకి టేస్ట్ లేదు అని అర్దం.super and excellent song .
ఇ పాట నా జీవితాన్ని మార్చింది వందనాలు ఇంకా ఇలాంటి పాటలు ఎన్నో మాకు మీ ద్వారా కావాలి ఇంకా మిమ్మల్ని
దేవుడు అత్యంతగా ఆశీర్వదించాలని కోరుకుంటు ఆమెన్
I was a hindu and RSS member but this song is special to me. hallelujah
This song give the way to know the truth...in your life praise god...
@@rajimamilla9978 praise the Lord
@@premanaidu2305 praise the lord..🙏
Amen
God bless you
సార్ మీ పాటలు వింటుంటే ప్రాణం లేచి వస్తుంది .ఎంత మధురం ....సింగర్స్ వాయిస్ కి దేవుడు అమృతం పోసాడు ..నేను బ్రతికి వున్నంతవరకు మీ ఛానల్ సాంగ్స్ వింటూనే వుంటాను .నేను హిందువుని .మెలోడీస్ సాంగ్స్..
ఈ పాటలో ప్రతి ఆర్టిస్ట్ excellent ఎవరికి వారే super 100 %కానీ ఎన్ని ఉన్నా singer , సాహిత్యము extra ordinary 100%
Team అందరికీ thanks
Yes వాళ్ళను వాళ్ళు బాగా హైలైట్ చేసుకున్నారు ఎవ్వరూ దేవున్ని చూడటం లేదు సింగర్లను మాత్రమే చూస్తున్నారు ఇవే సాతాను ఎత్తుగడలు 😄😄😄
Yes🙏
I'm a Hindu but I love this song a Lott and I love jesus
The way you love Jesus, the same way people love's you so much because the glory of God will reflects you.
God is Going to Bless you Brother Richly Amen
ప్రతి రోజు మీ పాట వినకుండా నేను నిద్ర పోలేను, Praise the Lord
Parise the lord
Really
Pease song
Basic super
Yes bro
అద్భుత మైన సాహిత్యం ,సంగీతం అందించిన వారికి, పాడిన వారికి దీనిలో పాలు పంచుకున్న వారికి దేవుని కృప నిత్యం తోడు ఉండాలి 💐
Good
NagaBharatH
@@panduparsa7699 💐
@@sravanienoch1324 😘 ddffff
I am hindhu but also I love Jesus meaning full ❤️❤️❤️❤️❤️songs tqs for this singing song
Praise the lord jesus. watch deevena gospel telugu channel if u like plz subscribe and support to gospel service.
May God bless... U sis.... Agree him and salvation with u r heart....
Jesus loves you ❤️ sis.... God bless u abundantly...
Jesus bless you r family amen
🙏🙏🙏🙏🙏
My grandson 4 months old stops crying as soon as he listens to this song.. Glory be to God. I think Kids can understand god's word..
ఇప్పటి వరకు మమ్మల్ని సజీవులుగా
ఉంచి నందుకు మీకు స్తోత్రం యేసయ్య🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఎన్ని సార్లు విన్నా వినాలనిపిస్తుంది ఈ పాట❤️❤️❤️❤️❤️
Yes sister ❤️
Yes it's true ❤❤❤❤
నా హృదయం కదిలించిన పాట..పాట పాడిన సహోదరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు..God bless u..
ఈ పాట వింటే మనస్సు ఎంతో తేలికగా వుంటుంది
Yas
S
Nic
@@lakshmikumarilakshmi9595 ha
Yaa
దేవుడు..... ఆయనను అనుసరించే వారికీ ఇంత చక్కటి స్వరం ఇస్తే బాగుండు...... ఆయనను అనుసరించని వాళ్ళు పాడింది వినాల్సి వస్తుంది....
మంచి స్వరం తో దేవుణ్ణి మహిమ పరిచారు .వందనాలు సిస్టర్
ప్రతీ రోజు మీ పాట వినందే రోజు మెదలవదు.నాకు
వినవా మనవి యేసయ్య ఆఆఆ -
ప్రభువా శరణం నీవయ్యా ఆఆఆ-
మలినము నా గతం
పగిలెను జీవితం
చేసుకో నీ వశం
వినవా మనవి యేసయ్య
మలినము నా గతం
పగిలెను జీవితం
చేసుకో నీ వశం
వినవా మనవి యేసయ్య
వినవా ప్రభువా
చ:1 ) లోక స్నేహమే కోరి, దూరమైతిని
వీడిపోయి నీ దారి, ఓడిపోతిని
విరిగినా మనస్సుతో నిన్ను చేరాను
చితికిన బ్రతుకులో బాగు కోరాను
నన్ను స్వీకరించి నీతో వుండనీ యేసయ్య
నా తండ్రి నీవేనయ్యా ------
వినవా మనవి యేసయ్య
వినవా ప్రభువా
చ:2). ఆశ ఏది కనరాక బేలనైతిని
బోధలింక పడలేక సోలిపోతిని
అలసిన కనులతో నిన్ను చూసాను
చెదరిన కలలతో కృంగిపోయాను
నన్ను సేదదీర్చి సంతోషించనీ యేసయ్యా
నా దైవము నీవయ్యా ------ ( వినవా మనవి )
Tnq
Badhalinka*
చాలా చక్కని యేసుని గానం, మనసుకు నచ్చిన పాట,బాగుంది👍👍👍👌💐💐
మలినమూ నా గతం పగిలిను జీవితం ఈ మాట నన్ను దేవుని కి చాలా దగ్గర చేసింది thank you ఈ సాంగ్ రచించిన వారికి swetha మోహన్ sister గారికి
సిస్టర్ మీ పాటా అంటే నాకు చాలా చాలా ఇష్టం మీరు చాలా బాగా పాడారు ఆ ప్రభువు మీమ్మలి దీవించతాడు గాడ్ బెస్లు యు సిస్టర్ 👏👏👏👏👏
Pallavi :- vinava manavi yesayya aaaaa-
prabhuva saranam neevayya aaa -
Malinamu naa gatham
Pagilenu jeevitham
Chesuko nee vasam
Vinava manavi yesayya
Malinamu naa gatham
Pagilenu jeevitham
Chesuko nee vasam
Vinava manavi yesayya
Vinava prabhuva
1) loka snehame kori dhuramaithini
Veedipoi ne dhari odipothini
Viriginaa manaautho ninnu cheranu
Chithikina brathukulo baagu koranu
Nannu sweekarinchi netho vundanee yesayya
Naa thandri neevayya
( Vinava manavi )
2). Asa edhi kanaraaka belanaithini
Bhadalinka padaleka solipothini
Alasina kanulatho ninnu chusaanu
Chedharina kalalatho krungipoyanu
Nannu sedadeerchi santhoshinchanee yesayyaa
Naa daivamuu neevayya
( Vinava manavi )
I love this song
Very nice
Good
Thank you so much for lyrics
Thank you for the lyrics
Though u r hindu or rss jesus loves u ,save u always god's grace with you forever
క్రీస్తు యేసు నామము మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు
సిస్టర్ మీరు చాలా చక్కగా పాడారు
సంగీతం చక్కగా అందించారు
అందరూ చాలా కష్టపడి చక్కటి పాటను అందించారు
మీ ప్రయాస ప్రభువు నందు వ్యార్తం కాదు
ఈ కీర్తన వింటుంటే నా మనసు, నా హృదయం లో పరవసించి పోయాను
మీరు ప్రభువు పరిచర్య లో చాలా అభివృద్ధి చెందాలని మనసారా కోరుకుంటూ
దేవునికి స్తోత్రము
Good super song
இதயத்தில் உள்ள எந்த வலியானாலும் எத்தனை வலியானாலும் உருக்கி வடித்து இதயத்தில் சுகம் தரும் சுந்தரத் தெலுங்கு பக்தி பாடல் இது.
புத்திக்கும் அறிவுக்கும்தான் சகலத்திலும் வேறுபாடு பார்க்கும் ஆனால் இரத்தத்தை சுத்திகரிக்கும் இதயமோ தூய தாயுள்ளம்போல் சகலத்தையும் நேசிக்கும்.
వినవా మనవి యాసయ్య కమలాకర్ గారికి శ్వత మోహన్ గారికి వందనాలు ఇంకా ఆమె చాలా పాటలు పాడాలని ప్రభు పేరిట ప్రాదిస్తూ
E song nachina vallu oka like kottandi i love you jesus jesus jesus jesus chinnu Best friend s
I love you jesus chinnu
Song chala bagundi
Song super chala bagundi i love you jesus
Awesome...
Super
Swetha Mohan is my favorite singer. Her passionate singing takes me into worship mode. I live in Florida, USA. Every Sunday before church I enjoy her songs. Thanks Swetha.
Really supper song I love this song i was Christian I worshipped to god forever and ever praise the mighty lord God bless you to everyone 🌺🌼😁😁😍😍😍😍😊😊😊😊😊😊
నా హృదయపూర్వక ధన్యవాదాలు శ్వేతా మోహన్ గారు
చాలా అద్భుతంగా ఉంది ఈ పాట... ఎన్ని సార్లు విన్నానో లెక్కే లేదు.....ఆ ప్రభువు ఎల్ల వేళలా మీకు తోడై ఉందును గాక
రక్షణ మహిమ ప్రభావములు మన దేవునికే చెల్లును రక్షణ మహిమ ప్రభావములు మన దేవునికే చెల్లును రక్షణ మహిమ ప్రభావములు మన దేవునికే చెల్లును ఆమెన్ ఆమెన్ ఆమెన్
Middle of the song lo humming vinedhappudu really goosebumps vasthundhi... Really great feeling...dhevudu kooda endho Ishita padathaaru.. lyrics kooda chaalaa meaningful... really 💖💖💖💖 thank you for this song & thank you Lord Jesus Christ.Amen
vinava manavi yesayya -prabhuva sharanam neevai ah
malina mu naa gatham -pagilenu jeevitham chesuko nee vasyam
vinavaa manavi yesayya -vinavaa -prabhuva
loka syenahame koori duuramiythine -veedipooe nee dhaari odipoothine
virigina manasutho nennu cheraanu -chithikina brathukulo baagukooraanu
nannu sekarinchi neetho undane yesayya naa thandri neevenayya
aasa edhi kanaaka belaniethini-Badhalinika pada leeka solipothinee
alasina kanila tho nennu chustanu -chedharina kallatho krungipoyanu
vinava manavi i like very much dis song very nice..
Tq for the lyrics
Super sister
Tq sister for the lyrics
Laveena Dsouza gvf
When I feel lonely..... I sing this song ❤️❤️❤️❤️and I listen this song every day ❤️❤️❤️❤️❤️❤️ ......my favourite 😍😍 song ❤️❤️❤️❤️❤️
swetA mohan what a sweet voice really its gifted im not Christian but i like this song n i wanted to sing
thanks sweta mohan for a beautiful song
The singer has been completely immersed herself in each and every word of song with full devotion...God bless you
సంగీతం.. సాహిత్యం.. గానం.. ఓహ్ అమోఘం.
మంచి పాట ని అందించిన team అందరికి కృతజ్ఞతలు.. దేవునికే మహిమ కలుగును గాక
Devunilo linamaiy paadithay antha prasaathanga undi manasu
Mind-blowing lyrics,simply superb
ఈ పాటలోని సాహిత్యం సంగీతం చాలా చాలా మనసుకు హత్తుకునేలా ఉంది ఈ పాట కోసం పనిచేసిన అందర్నీ మన దేవుడైన యేసుక్రీస్తు వారు దీవించును గాక ఆమెను
E song van apudu jesus tho.nunatuga untadi❤❤❤❤❤❤❤❤❤❤❤
దే వుడు వీరందరినీ దీవించు గాక.🙏 ఆమేన్ 🎉
వినవ మనవి యేసయ్య వినవా ప్రభువా
ప్రభువా శరణం నీవయ్య
మలినము నా గతం పగిలెను జీవితం
చేసుకో నీ వశం.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️💓💓💓💓💓.
🙏🙏🙏🙏🙏నిజంగా మిపాటలువిటుంటేచాలాహృదయంలోనెమ్మదిగాఉందిబ్రదర్. థ్యాంక్స్
First time I have listened to this by my crush 🥰 now she is married she is from Kerala name rehya Joseph soooo sweet
E song nenu metho padalani undhi sister neku vandanalu yesayya
Dhevuni gurchi intha chakkaga ... really wonderdhevudu dheevinchunugaka 🙌🙌🙌🙏🙏
నాకు ఈ పాట అంటే చాలా చాలా ఇష్టం
Same to me praise god
All-time favourite song🙏
Same to me praise the lord 🙏🙏🙏🙏🙏
What a nice song!!I heard this song in my friend's mobile ...before I completely know about our great FATHER.JESUS CHRIST ...Now...this song has become one of my favourites.....Praise the LORD....Let everyone live In peace...Amen..
When I was listen this song I cried a lot thank you sis God bless you Amen
చాలా వందనాలు సహోదరీ కి నా హృదయము కలచి వేసినది ఇలాంటి హృదయానికి హత్తుకునే సాంగ్స్ అలానే ఉంది మళ్లీ మంచి పాటలు పాడండి వందనాలు
చిత్ర గారీగురించి కూడా ప్రార్థన చేద్దాం మారుమనసుకోసం
I just loved this song.. This one of my favourite devotional songs.. Swetha Mohan's voice has given more beauty to this song.. Very soul ful and heart touching song.
Such a soothing song May the name of the lord be glorified through this
Deva
Prathana chese veluu kuda lenii
E sinner nii
Forgive me Lord 🙇🙇🙇🙇🙇🙇🙇
Praise the Lord
Dont say that sister. Make time to pray. At Least while being one bed or before going to sleep. God will bless you.
E song naku chala estam ashirwadm songlo dyaam araadhana kanipistundi neke vandanalu chellunu na yesayya
सभी मनुष्य परमात्मा के पुत्र हैं। परमात्मा सबको रोटी देता है। परमात्मा सिर्फ एक है।
We r very happy. We r enjoying this songs so many years.we r praying n waiting for new album.karunakar gary please create new music album for God's Glory.amen,🙏🙏🆕
Even after listening to this song 100th time still I love to listen to this song again. Dear Lord Jesus, bless Pranam Kamlakhar garu and his team. Their songs are sure to bring even non Christians closer to Jesus.
పల్లవి: వినవా మనవి యేసయ్యా - ప్రభువా శరణం నీవయ్యా
మలినము నా గతం - పగిలెను జీవితం చేసుకో నీ వశం
వినవా మనవి యేసయ్యా - వినవా ప్రభువా
లోక స్నేహమే కోరి దూరమైతిని - వీడిపోయి నీ దారి ఓడిపోతిని
విరిగిన మనసుతో నిన్ను చేరాను - చితికిన బ్రతుకులో బాగుకోరాను
నన్ను స్వీకరించి నీతో ఉండనీ యేసయ్యా నా తండ్రి నీవేనయ్యా ॥వినవా॥
ఆశ ఏది కనరాక బేలనైతిని - బాధలింక పడలేక సోలిపోతిని
అలసిన కనులతో నిన్ను చూసాను - చెదరిన కలలతో కృంగిపోయాను
నన్ను సేదతీర్చి సంతోషించనీ యేసయ్యా నా దైవము నీవయ్యా ॥వినవా॥
Goo lyrics by ar stevenson garu
Heart touching song Deva yesayya neeke mahima kalugunu gaka virigia manasutho ninnu cheranu
Sis devudu mimmalni vipareethamga asirvadinchadu
An they,,,anti AAA singinging
May god bless u,,,
The music director for this set of albums, Mr.Kamalakr is the most under rated person...his composition is awesome and his talent in playing instruments of woodwind category is just adorable...for some reason, he is not shining as he is supposed to be...May God bless him with a successful future...
VijayKumar ML
Exactly brother.........
Devudu Manchi voice icchadu akka God bless u akka
Heavenly Father thanks for everything...Please guide & help us master.
ఎంత chakkaga padaru sister mallimalli వినాలని anipinchelaga God bless you
చాలా ప్రశాంతంగా , మనశంతిగా ఉంది పాట ఎన్నీ సార్లు విన్నానో....మంచి సంగీతం అందించారు దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను అన్నివిధాల దేవించును గాక ఆమెన్
నాకు ఈ పాట చాల ఇష్టము
Paadaku
The composer is my friend's brother.Glad to hear such a wonderful song.
இது எனக்கு படித்தமன song 👌👌👌💞
அவளைப் பார்த்ததும் என் மனம் உருகுகிறது, அவள் முகம் மிகவும் அழகாக இருக்கிறது
Ur feelings and exration of deep of involment of timings so quite Neastam
fab song... i am nt a Christian.. but listening this song became my routine.. dont know why...
Jesus consoles n comforts the broken hearted.he heals with his gentle love
sai kishore God bless you brother
sai kishore kfwn
sai kishore that's the god 's love bro
that is sacrificial love of God. Jesus is the true way, prince of peace and
conquered world through forgiveness and pure love.
You sing like an Angel. God bless you
Mind blowing song. Thanks to jesus.
సూపర్ 👌👌సాంగ్ విత్ లిరిక్స్ 👌
నాకు చాలా చాలా చాలా ఎంతో ఇష్టం, ఇ పాట పాడిన వారికీ నా thank you
Marvelous song thank you
Very melodiously and sung with great devotion. Soothes the mind with its meaningful words. Praise the Lord and best wishes to the whole group, specially the lead singer, composer and director.
What a wonderful song . I will listen daily . While I'm listening my mind will renew with word each and every day. Really I'm very blessed with song . And special thanks to music team of beautiful song .......
I dont know telugu but this is amazing. Praise be to Jesus!
Super song annayya baga chepparu devuni prema gurinchi thank you
I love this song. While hearing, my eyes filled with tears. Jesus is a real God.
I just simply love this song. Congratulations to the entire team. Great job... love u Jesus 🙏
One of my favourite song ...entire team is very good...and perfectly done their job....thank you for this wonderful song
Praise the LORD pranam kamalakar bro I like very much bro what a exellent lyrics and what a music tune wow very nice and melody song bro I will be listening daily atleast once bro than q bro
Melody song Naku chala nachindi God bless you thalli me songs ante chala Estam maaku👌👌
I love this song verry verry verry much ,sis u r voice is exstordinary, lyrics was heart touching, music also wonderful God bless u all ,and tq sooooooo much my Lord and entire team for giving such a super song
Praise the lord very beautiful song with beautiful voice with beautiful lyrics thank you so much for this great song
loka snehame kori dhuramaithinee....beautiful lyrics
By ar stevenson
Yes
Yes
sir mi patalu ante naku pranma sir. onetari naina nenu kastalu to bhadapadutunna tarunamlo mi patalu naku odarpu estunnai sir... miku velakattaleni vandanau sir...
Chala simple ga padaru sis chala estam naku e song
So Beautiful and soothing.I feel the presence of God so much.Praise God and may bless your team.
What a wonderful music and voice and composing.. Great!!!
సాంగ్ పాడిన సిస్టర్ రక్షించబడును గాక🙏🙏🙏🙏
Yah
Amen..!!
Amen...!!!
Amenn...!!!!
Amen
తండ్రి నీకు మహిమ,ఘనత
Very nice voice and Music really super.. God bless you both..
Wow the lyrics imply my life.......I'm very comforted with this song.....very melodious.......nice composition......sister s amazing gifted voice......fabulous......thus song is a blessing to all indeed
Heart touching song. Beautiful voice may God use you mightly for his King dome. Thank you sister.