Lyrics: కమ్మని బహుకమ్మనీ - చల్లని అతి చల్లనీ - తెల్లని తేట తెల్లనీ యేసు నీ ప్రేమామృతం జుంటె తేనె కన్నా మధురం - సర్వ జనులకు సుకృతం యేసు నీ ప్రేమామృతం 1. ఆశ చూపెను ఈ లోకం - మలినమాయెను నా జీవితం యేసూ నీదు ప్రేమ - దయ చూపెను ఈ దీనురాలి పైన వెలిగెను నాలో నీ ఆత్మ దీపము - కడిగిన ముత్యముగా అయ్యాను నేను 2. నా కురులతో పరిమళమ్ములతో చేసెద నీదు పాద సేవ నా గుండె గుడిలో కొలువైయున్న నీకు చేసెద నేను మధుర సేవ ఆరాధింతును నిన్ను అనుదినము - జీవింతును నీకై అనుక్షణము
Nenu oka hindu... Amai... But nenu e jesus asla marchipolekapotuna..... Edo bidhanga.... Tana darike tesukuveltunadu.... Nijanga tana bida ga unadali ante.... Na dream lo ravvali ani pray cheyandi plsss.... Ma ayyina ki oka manchi job ravali ani plsss plsss 🙏
@@Julia.45083 All we need to do is to submit and surrender to God as helpless people, because God did all the hard work for us, He said He will make us holy, if we try using our own strength, it is hard, but when we have so much love and respect and awe for God then it gets easier to obey his word. Generally, kids obey and follow and respect the dad because the kid knows that dad will help and provide and support and care for the kid no matter what, so, it is basically the same principle here as well, God is our Heavenly Father and we are required to respect and obey and trust Him with our life because He loves us unconditionally. He summed up all the commands into two - Love God and Love people. Loving God involves trust, obedience, respect and honor.
ప్రైస్ ది లార్డ్ ప్రతిరోజు వింటాను గాని ఈరోజు విన్న ఏదో అనుభూతి ఈ పాట ఈరోజు వెళ్లాను సన్నిధిలో కూర్చున్నట్టు అనిపించింది మనసుకి ఎంతో సంతోషం నా తండ్రి యెహోవా నాతోనే ఉన్నాడు అనిపించింది మీకు వందనాలు 🙏దేవుడు నీతో ఉండను గాక ఆమెన్ 🙏🙏🙏
మీ వాయిస్ చాలా బాగుంటుంది సిస్టర్ శ్వేతా మెాహన్, దేవుడు మంచి ధన్యత కలిగిన వాయిస్ ఇచ్చాడు, దేవుని మహిమార్థమై ఇలాగే పాడి ప్రభువు ని మహిమ పరచండి సిస్టర్. God bless you🌹
Praise the LORD... ఆకాశమంత ఎత్తయినది,సముద్రమంత లోతైనది... మన యేసయ్య ప్రేమ... ఈ లోకంలో మనుషుల ప్రేమ స్వార్థం తో కూడియున్నది.యేసయ్య ప్రేమ ప్రాణం పెట్టిన ప్రేమ.....హృదయాలను ద్రవీభవించే గొప్ప సాహిత్యం, శ్వేత మోహన్ గారు అద్భుతంగా పాడారు. May GOD bless you 💞🙏✝️ GLORY TO JESUS 💞✝️🛐
Wow! Bro.Joshua garu beautiful tune and lyrics👌👌👌👌👏👏👏👏♥️♥️♥️. And Shwetha added life to it. Beuuuuiitiful singing, jawab nahi aapki gayki ki, la jawaab👌👌👌👌👌👏👏👏👏♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️
amma playback singer sujatha ku pirantha swetha satrum thiramai kundraamal piranthuruka .....swetha ji ur singing like ur in deep love with our lord jesus .....what a lovely song .....Jesus will bless u with more songs to praise Him
వందనాలు సిస్టర్ మీరు క్రిస్టీయన్ కాకపోయిన ఈ పాట మీ కునచ్చినందుకు వందనాలు మీరు కూడా త్వరలో యేసయ్యన్ని నమ్ముకోవాలని కోరుకుంటున్నాను ఆమెన్ దేవుడు మిమ్మల్ని మీకుటుంభాన్ని దేవుడు దీవించినుగాక ఆమెన్
Lyrics:
కమ్మని బహుకమ్మనీ - చల్లని అతి చల్లనీ - తెల్లని తేట తెల్లనీ
యేసు నీ ప్రేమామృతం
జుంటె తేనె కన్నా మధురం - సర్వ జనులకు సుకృతం
యేసు నీ ప్రేమామృతం
1. ఆశ చూపెను ఈ లోకం - మలినమాయెను నా జీవితం
యేసూ నీదు ప్రేమ - దయ చూపెను ఈ దీనురాలి పైన
వెలిగెను నాలో నీ ఆత్మ దీపము - కడిగిన ముత్యముగా అయ్యాను నేను
2. నా కురులతో పరిమళమ్ములతో చేసెద నీదు పాద సేవ
నా గుండె గుడిలో కొలువైయున్న నీకు చేసెద నేను మధుర సేవ
ఆరాధింతును నిన్ను అనుదినము - జీవింతును నీకై అనుక్షణము
PassionForChrist - Joshua Shaik very well as for song
Superb song
Super sister
Praise the Lord...Superb heart touching Spiritual melody Song...Swetha Sis amazing voice ...music n lyrics are vryyy nice.......
Praise the Lord..thnq bro God bless u...Vry Superbbbbb Song...
అద్భుతం.అతి మధురం.నేను క్రిష్టియన్ కాక పోయినా ,this song is haunting me.
Kannadagospalsongs
Tq sister
it's true way.... u believe sister
Hi madam, it is written that, Go and search everywhere in the universe and find which is good and follow the same. I hope you found the truth.
@@prashanthandhe \
Nenu oka hindu... Amai... But nenu e jesus asla marchipolekapotuna..... Edo bidhanga.... Tana darike tesukuveltunadu.... Nijanga tana bida ga unadali ante.... Na dream lo ravvali ani pray cheyandi plsss.... Ma ayyina ki oka manchi job ravali ani plsss plsss 🙏
Nuvvu kooda nee aasha koladhi yesayyaku manasuloney prayer chesuko ra, aayana vintaaru thappakunda
Tappakunda chestam
Sure we pray for you 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Christian life is very tough, pray and fallow if you have interest on Jesus Christ,he will fulfill your needs according to his will.
@@Julia.45083 All we need to do is to submit and surrender to God as helpless people, because God did all the hard work for us, He said He will make us holy, if we try using our own strength, it is hard, but when we have so much love and respect and awe for God then it gets easier to obey his word. Generally, kids obey and follow and respect the dad because the kid knows that dad will help and provide and support and care for the kid no matter what, so, it is basically the same principle here as well, God is our Heavenly Father and we are required to respect and obey and trust Him with our life because He loves us unconditionally. He summed up all the commands into two - Love God and Love people. Loving God involves trust, obedience, respect and honor.
పాటలు పాడే వరం నీకు ఇచ్చాడు,, ఆస్వాదించే వరం మాకిచ్చాడు చాలా బాగా పాడారు సోదరి,🙇
Good song God bless you
Super
Yes but she has to know lord Jesus Christ love and sacrifice. 🙏
ఆశ చూపెను ఈ లోకం - మలినమాయెను నా జీవితం
యేసూ నీదు ప్రేమ - దయ చూపెను ఈ దీనురాలి పైన
వెలిగెను నాలో నీ ఆత్మ దీపము - కడిగిన ముత్యముగా అయ్యాను నేను
ఇలానే ఎన్నో పాటలు పాడాలి సిస్టర్ గాడ్ బ్లెస్స్ యు
ఆశ చూపెను ఈ లోకం మలినమాయేను నా జీవితం యేసు నీదు ప్రేమ దయ చూపెను ఈ దినురాలు పై. Thank you Jesus for your salvation
ఏసు క్రీస్తును మీ స్వంత రక్షకునిగా అంగీకరించి దేవుని వారసురాలిగా అవ్వాలని మా ఆశ god bless you🙏
దేవుకి స్తోత్రం 🙏🙏🙏
పాట వింటుంటే గుండెల్లో పశ్చతాపం, దుఃఖం, దేవుని పాదాలు కనబడుతున్నాయి ❤
క్రైస్తవ సంగీతానికి అద్భుతమైన మారుపేరుగా ప్రపంచనలుమూలాల వినిపించబడిన గీతం..
దేవునికే మహిమ కలుగును గాక..ఆమెన్
Nice song ❤od bless you. Sister
సర్వోన్నతమైన స్థలములలో నీకు మహిమ కలుగును గాక మెస్సయ్యా!
అవును ప్రభు నీ ప్రేమ ఎంత అద్భుతమైనది
ప్రైస్ ది లార్డ్ ప్రతిరోజు వింటాను గాని ఈరోజు విన్న ఏదో అనుభూతి ఈ పాట ఈరోజు వెళ్లాను సన్నిధిలో కూర్చున్నట్టు అనిపించింది మనసుకి ఎంతో సంతోషం నా తండ్రి యెహోవా నాతోనే ఉన్నాడు అనిపించింది మీకు వందనాలు 🙏దేవుడు నీతో ఉండను గాక ఆమెన్ 🙏🙏🙏
Naa thandri ❤️❤️❤️❤️❤️❤️❤️❤️😭😭😭😭😭😭😭😭🙇🙇🙇🙇🙇🙇🙇
బహు కమ్మని ,అతి చల్లని, తేట తెల్లని....
జుంటెతేనె కంటే.మధురమైన.....
...ఆహా...ఎంత అద్భుతమైన ప్రేమ!
గొప్ప ప్రేమ అనుభూతి..యేసయ్య ప్రేమ!
Suppr song🎻🎻🎻
wonderful song sister God bless you
Good
Ns
🙏🙏🤝👏👏👏🙌🙌🙋♀️
భాధ లొ అయిను ఎమీ అనృ అయినప్పటికీ మనధం నీ వీ డువ దేవుడు. అయినే
Prise the lord very good song thanks to ryter
and singer , keyboard player. flut player. Very good playing and singing . Prise the lord
ఎంతమధురంగా ఉందిపాట
చక్కటి స్వరం.దేవునికే మహిమ🎉
మీ వాయిస్ చాలా బాగుంటుంది సిస్టర్ శ్వేతా మెాహన్, దేవుడు మంచి ధన్యత కలిగిన వాయిస్ ఇచ్చాడు, దేవుని మహిమార్థమై ఇలాగే పాడి ప్రభువు ని మహిమ పరచండి సిస్టర్. God bless you🌹
Praise the LORD...
ఆకాశమంత ఎత్తయినది,సముద్రమంత లోతైనది...
మన యేసయ్య ప్రేమ... ఈ లోకంలో మనుషుల ప్రేమ స్వార్థం తో కూడియున్నది.యేసయ్య ప్రేమ ప్రాణం పెట్టిన ప్రేమ.....హృదయాలను ద్రవీభవించే గొప్ప సాహిత్యం, శ్వేత మోహన్ గారు అద్భుతంగా పాడారు.
May GOD bless you 💞🙏✝️
GLORY TO JESUS 💞✝️🛐
Ee song lo ... God's Love... very nice song...
I like this song super👌👌💞💞song💞👌
Heart touching song
ఐ లవ్ యు శ్వేతా మోహన్ గుడ్ సాంగ్ గుడ్ మార్నింగ్ ఏసు ప్రభు సాంగ్ వెరీ గుడ్
Really blesses by this song, 🙏🙏🙏🙏😭😭😭😭😭😭Jesus is my saviour 🙏🙏🙏🙏🙏🙏
Sir I'm actually I'm Hindu but enjoy super song meaning full song god is great it's is great thank u
i 2
What a beautiful song
Joshuva gariki vandhanaalu
Kammani bhahukammani
చాలా బాగా పాడారు
Iam a Christian Welfare Protection fighter.. this is my MASTER News Media.. You are my Best favourite singer..
నేను ఈ సాంగ్ చాలా సార్లు విన్నాను
చాలా బాగుంది
Wow! Bro.Joshua garu beautiful tune and lyrics👌👌👌👌👏👏👏👏♥️♥️♥️. And Shwetha added life to it. Beuuuuiitiful singing, jawab nahi aapki gayki ki, la jawaab👌👌👌👌👌👏👏👏👏♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️
Wow
Thank you Jesus Christ 🙏
My God my jeeven
EA song vintunta na manasu eanthe thalikapadutundhi davudiki mahema ganata chandhunugaka ammeenn
Super song praise the Lord 🙏🙏
I love you song & singing 🙏🙏🙏⚘⚘⚘
Super mam
Devudu mahima parachabadunu gaka
Mana devuni prema kammanainadi, challanainadi, thellanainadi, madhura mainadi praise the lord
I love this song
This is one of the best and heart touching sweet song. I often listen this song to renew my spirit.
Her voice brings beauty to any song. She makes it melodious. Awesome......
❤️❤️❤️
Super I love this song
Beautiful voice.......praise the lord🙏🙏🙏🙏
Thankq🌹 jesus 🙏✝️🕎♥️🎄👏
ప్రైస్ ది లార్డ్ సిస్టర్ చాలా చక్కగా పాడారు మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది ఈ పాట దేవునికి మహిమ ఆమెన్
Nijame Jesus Prema chala chalanidi
Beautiful song and heart touching song sweet voice 😊😇😇😍🙏🙏🙏🎹🎻🎷🎶🎵🎤🎼🎸💯
Super చాలా బాగా పాడారు అమ్మ
i sang this song in my school then the children gave a big clap for me and the teachers told me god bless u my chid☺
Rambabu Nedafhavolu Rambabu Glory to God !!! Glad to know ...
Rambabu Nedafhavolu Rambabu GLORY TO GOD
MAY GOD BLESS U MORE N MORE teacher 😇👍🏻💐🎁
superb song sis's lv u sister
God bless u
Super maa
God has given a very melodious voice
పాట చాలా బాగుంది మీకు మా కృతజ్ఞతలు
amma playback singer sujatha ku pirantha swetha satrum thiramai kundraamal piranthuruka .....swetha ji ur singing like ur in deep love with our lord jesus .....what a lovely song .....Jesus will bless u with more songs to praise Him
Endhuku manapai (Jesus)entha prema wonderful lyric
what a song yesaya Prema entho goppa prema a Prema gurinchi baga chepparu
E song valla na yessayyaki Mahima ganata prabavamulu kalugaalani korukunttunam amen......
Heart touching song, beautiful
superb song I like this song very much
super song melodios . tks to all u. amen
I love ❣️ this song and my favourite song
Very nice lyrics and madhuramina swaramu . God bless you child
పాట చాలా బాగుంది సిస్టర్....బాగా పాడారు...Glory To God...God Bless You....
అక్క నువ్వు సూపర్ గా పడవు దేవుడు నీకు చెక్కని స్వరం ఈచారు ఇందును బట్టి నీకు వందనాలు
Super song
వందనాలు సిస్టర్ మీరు క్రిస్టీయన్ కాకపోయిన ఈ పాట మీ కునచ్చినందుకు వందనాలు మీరు కూడా త్వరలో యేసయ్యన్ని నమ్ముకోవాలని కోరుకుంటున్నాను ఆమెన్ దేవుడు మిమ్మల్ని మీకుటుంభాన్ని దేవుడు దీవించినుగాక ఆమెన్
sureshjessy pedapati 1
Gm...very nice song heart touching song pls accept Jesus god bless you
Naku e song vintunte yedupu vastundi..... Rly amazing wrds ...rly Lv u Jesus
Praise the lord sister 🙏🙏🙏 God bless you and your family members 🙏🙏🙏
I love this song and thanks to sister and brother Christopher gariki
Super song sweet voice seetha mohan garu👌👌👌👌👌👌👌❤❤❤
Joshua garu superb lyrics and this tune is too good.👌👌👌👏👏👏👏👏👏♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️
Heart 🖤touching Song
Superb song very nice👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
5year nundi regular ga ventunna manasuni hathuukune pata lirics music chala bgunnae Swetha Gau chal Baga padaru thank you so much 🙏
Nice song my dad really like it
Gifted voice . Melodies are beautiful.
Dhevadhi dhewuniki samsthamu sadhyamu 🎄🎄🎄🎄amen
Thank you lord
చాలా అద్భుతమైన పాట రచించారు చాలా చక్కగా ఆలపించారు సిస్టర్స్ nice
Well,best compose ,Joshua Shaik total songs best.
Excellent soung.prise the lord
Nice voice and heart touching lyrics...... Praise the lord🙏🙏🙏🙏
Good lyrics.Good music.Good singing.May this song helps many people to know the love our Savior and Lord Jesus Christ.
Nijamgane chaaaalaaaa amruthamga undhi e song. Swetha garu padina jesus songs anni super
మీ వాయిస్ బహుకమ్మనీ గాడ్ బ్లెస్స్ యు
Wonderful song....
Praise the Lord
Nice song verh hearttouching song super song praise the lord 🙏🙏🙏🙏
Wonderfull. Song
Praise. The lord
Super song so much tq jessa strong perfect song heart toch fullm. God bless you iam so happy malle malle venalena song god song I hope thise
Love u bangaram. God blessed you
నా జీవితంలో మరచిపొలేని పాట
Kammani sung by Shwetha Mohan is heart touching.Lyrics, music, Expressions and rendition is super.
Wonderful song🙏🙏🙏🙏🙏🙏
Good to listen again and again
All the Glory to God.
Amen
Nice song nice voice దేవునికే మహిమ కలుగును గాక amen
Heart touching song superrrrrrrrrr
Good song. Praise Lord.
Amen praise the lord