ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా నీ పరలోక అభిషేకం కావాలయ్యా (2) యేసయ్యా కావాలయ్యా నీ ఆత్మ అభిషేకం కావలయ్యా (2) || ప్రార్థన || ఏలియా ప్రార్థింపగ పొందిన శక్తి నేను ప్రార్థింపగ దయచేయుమా (2) ప్రార్థించి నిను చేరు భాగ్యమీయుమా (2) నిరంతరం ప్రార్థింప కృపనీయుమా (2) || ప్రార్థన || సింహాల గుహలోని దానియేలు శక్తి ఈ లోకంలో నాకు కావలయ్యా (2) నీతో నడిచే వరమీయుమా (2) నీ సిలువను మోసే కృపనీయుమా (2) || ప్రార్థన || పేతురు ప్రార్థింపగ నీ ఆత్మను దింపితివి నే పాడు చోటెల్ల దిగిరా దేవా (2) చిన్న వయసులో అభిషేకించిన యిర్మియా వలె (2) ఈ చిన్న వాడిని అభిషేకించు (2) || ప్రార్థన ||
మీ వాయిస్ చాలా స్వీట్ గా ఉంది మీ పాట అంత అతి మధురం భక్తితో కూడిన సాంగ్ చాలా చక్కగా పాడారు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక స్తుతులు స్తోత్రములు మహిమ గణత ప్రభావము కలుగును గాక ఆమెన్❤❤❤🎉🎉🎉
Jesus.... Prayer kosam.. Ma amma baledu mathi sthimitham leni ma ammanu... Church lo prayer ki teskellamu.. Akkada 16th aug lo church pranganam nundi bayata velli poyi thappipoyindi ma amma... Ma ekkada vundo, undo ledo teliyadu... Nuvve rakshinchi ma vaddaku nadipinchu devaaa.... Warangal lo karunapuram church lonchi bayata vellipoindi ma ammaa... Maadi ramagundam.. Ma amma tirigi vastundaa leda chanipoyindaaa😭😭😭😭
యేసయ్య రోజు ప్రార్థన చేయాలి మనము బైబిల్ చదవాలి రోజు పాటలు పాడాలి యేసయ్య మన కోప పడే వాళ్ళని ప్రేమించాలి మన ఇతరులను సహాయం చేయాలి వాళ్లు కోప బడిన మన ప్రేమించాలి వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా మనం తప్పు చేయకుండా క్షమించాలి దేవుడు ఎలాంటివాడో తెలియజేయాలి దేవుని మనం నమ్మాలి ఇతరులకు మనం సాయం చేయాలి
Jesus is very best of the world 😊
Ayyagaru Naa thalli aarogyam kosam prayer cheyandi.
ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా
నీ పరలోక అభిషేకం కావాలయ్యా (2)
యేసయ్యా కావాలయ్యా
నీ ఆత్మ అభిషేకం కావలయ్యా (2) || ప్రార్థన ||
ఏలియా ప్రార్థింపగ పొందిన శక్తి
నేను ప్రార్థింపగ దయచేయుమా (2)
ప్రార్థించి నిను చేరు భాగ్యమీయుమా (2)
నిరంతరం ప్రార్థింప కృపనీయుమా (2) || ప్రార్థన ||
సింహాల గుహలోని దానియేలు శక్తి
ఈ లోకంలో నాకు కావలయ్యా (2)
నీతో నడిచే వరమీయుమా (2)
నీ సిలువను మోసే కృపనీయుమా (2) || ప్రార్థన ||
పేతురు ప్రార్థింపగ నీ ఆత్మను దింపితివి
నే పాడు చోటెల్ల దిగిరా దేవా (2)
చిన్న వయసులో అభిషేకించిన యిర్మియా వలె (2)
ఈ చిన్న వాడిని అభిషేకించు (2) || ప్రార్థన ||
❤❤❤❤❤😊😊
😊😊
❤️❤️❤️❤️❤️
Supper ❤️❤️👍
Baku jesus song s chala estamu🙏🙏
అయ్యా నాకు ప్రార్ధన శక్తి కావలయ్య ప్రభువా దేవా నీకే స్తుతులు స్తోత్రలు దేవా మీ పాదాలకు వందనాలు తండ్రి హలేలుయ
మీరు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును ఆమెన్ జీసస్ 🌹🌹🌹🙏🙏🙏
ఈ పాట చాలా బాగా పాడారు మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించును గాక ఆమేన్ 🙏🙏🙏
యేసయ్య కావాలయ్య మీ పరలోక ఆత్మ అభిషేకం కావాలయ్య ఆమెన్ జీసస్ 🌹🌹🌹🙏🙏🙏
Amen 🧎🏽📖🧎🏻♂️... Praise the Lordbrother
Praise the lord brother 🤝
Amen jai jai yeshu masih ki haaleluyaah
నాకు ప్రార్థించే శక్తి నాకు కావాలయ్యా యేసయ్య నాకు ఆ శక్తిని ప్రసాదించమని నిన్ను వేడుకుంటున్నాను అయ్యా యేసయ్యా ఆమెన్🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Yesayya ni pradana Shakthi Naku kavalayaàa
Avunu prabuva thandri
ఆమేన్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👑✝️ 🛐🛐🛐🛐🛐 👨👩👦
Praise the Lord🙌🙌 Amen Amen Amen
Amen 🙏 Jesus
మీ వాయిస్ చాలా స్వీట్ గా ఉంది మీ పాట అంత అతి మధురం భక్తితో కూడిన సాంగ్ చాలా చక్కగా పాడారు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక స్తుతులు స్తోత్రములు మహిమ గణత ప్రభావము కలుగును గాక ఆమెన్❤❤❤🎉🎉🎉
Amen.amen.amen.amen.amen🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Good song❤❤❤❤
❤️❤️❤️❤️❤️❤️❤️ ఆమెన్
Nagasri Nani padmavathi ❤❤❤❤❤❤❤
ఆమేన్....యేసయ్య
యేసు క్రీస్తు ప్రభువు పరిశుద్ధ నామానికి ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక ఆమేన్ 🙏🙏🙏
యేసయ్య తో మాట్లాడాలి యేసయ్యను నమ్మాలి అందరు నమ్మాలి
Praise the lord ammen 🙏 Priyadarshini 💫🦋🙏
Thandri stotram ayya ni pradhana sakthi naku kavalaiah ni paralokapu abhisekam kavalaya yesaiah kavalaya ni aathma abhisekam kavalaya amen
God is great ❤❤❤ I love Jesus
Nagasri Nani padmavathi 🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤
Super song thank you soooooo much brother God bless amen
Super super song 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
Nagasri Nani padmavathi ❤❤❤❤❤❤😮😮😮😮😮
Praise the lord anna amen amen amen 🙏🌹🙏🌹🙏🌹🙏🌹
Praise the Lord❤very very good song.. Amen🙏 Amen🙏 Amen🙏 Amen🙏 Amen🙏 Amen🙏 Amen🙏 Amen🙏
Avnu deva pradana Shakthi kavali deva🙏🙏
Yesayya praise the lord
Yessayyakavalayyaneeatmaabishekamkavalyya😢
Jesus ❤
AMEN AMEN AMEN AMEN AMEN🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Appullo unnam kaapadayya yesayya
Thandri devaa Naa family ni divinchu devaa amen🙏🙏🙏
Praise the lord Ayyagaru
Amen sujatha
Break through my family problems mighty name of the Jesus 😭😭🙏🙏🙏
So.good.song.lalitha
Amen, thanks for,thise, life.god❤❤❤❤❤❤🙏🙏
Ayya garu nanna gari kosam prayer cheyandi ❤❤❤❤
Mi silivanu mose krupa niyuma amen 🙏🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌
He is the king of king and lord of lord 📖📖
Prabhuva meke Sthothramulu Thandri Amen Amen Amen Amen Amen Amen Amen 🙏🙏🙏🙏🙏🙏🙏,na badalanu therchandi plzzzzz Thandri meke Sthothramulu Thandri Amen Amen Amen Amen Amen Amen Amen 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😭👏😭😭😭😭😭😭
NagalaTaHa praise Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen
Ammen
Yessaya kawalaya🙏🙏🙏👏👏👏🙌🙌🙌
యేసయ్య ప్రార్ధన శక్తి నాకు కావాలయ్య నా వొంట్లో కూడా శక్తి నాకు కావాలయ్య ఆమెన్ జీసస్ 🌹🌹🌹🙏🙏🙏
Jesus na family anthatini kapadayya ne biddaluga marchandayya amen❤
Praise the lord 🙏😢😢
Praise the Lord respected brother thank you so much for the inspirational song be blessed be safe psl 91
Nagasaringa theudu 😢😢😢😢
Amen praise the lord 🙌
Na barya Naku kavali essaya na pillalu Naku kavali essaya
⛪⛪⛪🙏🙏🙏
🙏👌
Jesus....
Prayer kosam.. Ma amma baledu mathi sthimitham leni ma ammanu...
Church lo prayer ki teskellamu..
Akkada 16th aug lo church pranganam nundi bayata velli poyi thappipoyindi ma amma...
Ma ekkada vundo, undo ledo teliyadu... Nuvve rakshinchi ma vaddaku nadipinchu devaaa....
Warangal lo karunapuram church lonchi bayata vellipoindi ma ammaa...
Maadi ramagundam.. Ma amma tirigi vastundaa leda chanipoyindaaa😭😭😭😭
పర్దన శక్తి నాకు కవల నీవూ నను వీడవకు ప్రభువా నీ వే న మార్గము
Good song 💯💯💯
🙏 AMEN 🙏
🎉🎉🎉🎉🎉😊😊😊❤❤
యేసయ్య రోజు ప్రార్థన చేయాలి మనము బైబిల్ చదవాలి రోజు పాటలు పాడాలి యేసయ్య మన కోప పడే వాళ్ళని ప్రేమించాలి మన ఇతరులను సహాయం చేయాలి వాళ్లు కోప బడిన మన ప్రేమించాలి వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా మనం తప్పు చేయకుండా క్షమించాలి దేవుడు ఎలాంటివాడో తెలియజేయాలి దేవుని మనం నమ్మాలి ఇతరులకు మనం సాయం చేయాలి
Amen😭😭😭😭😭🙏🙏🙏
Pastor garu andrikosamu na prarthana & appulantha teeripovali andukosaramu pls prayer cheyyandi.Amen.
I love you Jesus 💓
❤❤❤❤❤❤
Thandri Naa husband srinu ki arogyamu sahayamu chey thandri amen🙏🙏🙏
Nice so beautiful sonf👌👏🙏🤩😊
Thank you god
🙏🏻🙏🏻🙏🏻
My everything jesus
Amen i need power of prayer please 🙏 🙏✝️🕎⛪
Yesaya nannu kshaminchandi thandri plss yesaya na prathi papamu nudi nannu vimochinchandi dhayachesi nannu kshaminchandi thandri plss yesaya 😭😭😭😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏🙏
Yesaya meku lekhaleni vandhanalu sthuthulu sthothramulu mahima ghanta prabhavamulu kruthagntha Shakthi hallelujah hallelujah hallelujah yuga yuga yuga mulavaraku kalugunu gaka amen 🙏🙏🙏🙏🙏🙏🙏
prise the lord anna makosam pryyar chyyndi
AMEN. ❤❤❤❤❤❤❤
Super lyrics Anna super voice ❤
Deva ni Krupa maku chhupinchumayya 🙏🙏🙏
😊
Amen 🎉🎉
Amen praise the lord
Appulu tho badha padutunna deva raksichu
ఆమెన్ 🙏🙏🙏🙏🙏
NagalaTaHaAmen praise😢😢😢
Na pillalani kapadu vadu
Yessayya anno khastalanundi kapadadu devuniki vandhanalu
Manchi gnanamu,patience, health, peace of mind dayacheyumu thandri
Vandhanalu thandri yesayya
Maku applu yekkuva unnai tvaraga theripoyediga chei thandri yesayya 🙏🙏🙏🙏🙏🙏🙏amen prabhuva Praise Jesus Christ lord amen
❤❤❤🎉🎉🎉సర్వాధికారియు దేవుడునగు ప్రభువు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు సర్వాధికారియు దేవుడునగు ప్రభువు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు సర్వాధికారియు దేవుడునగు ప్రభువు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు🎉🎉🎉❤❤❤
Yesayya na Bartha marali hindhuga vunna athanu rakshana pondhali. Prardhinche shakti Naku kaavali yesayya
Amen❤❤ Parise the lord 🙏🙏
Super song
Avunu prabhuva ma appulu therali yessayya
Nee appulu thiraya bro
Aiyaaa naaku e song naanku chala padathuthinga 😢😢😢😢😢😢😢 aiyiii elathulau neenu kasta paduthathinga meeku theluchu❤❤❤❤❤❤
Praise the lord 🙏🙏🙏🙏🙏🙏🙏 ❤❤❤❤ daddy 🙏🙏🙏🙏🙏🙏🙏 Amen Amen
❤❤❤❤❤❤❤❤❤
Pradhana sekti kavali ayaa
Venki,ganga