The Uniform Civil Code Explained - What's The Argument In Favour And Against | Right Angle | NH

Поделиться
HTML-код
  • Опубликовано: 28 ноя 2024

Комментарии • 918

  • @NationalistHub
    @NationalistHub  2 года назад +90

    Support 'Nationalist Hub' through your contributions:
    Support us on Patreon : www.patreon.com/NationalistHub
    To join as a RUclips member :
    ruclips.net/channel/UC3tSxEsn4I2bOH0R7yqJspwjoin
    Our Company account details :
    Name: KALEIDO FRAMES LLP
    A/C No: 630505032277
    IFSC Code : ICIC0006305
    For further queries mail : nationalisthub@gmail.com
    Do follow us on other social media platforms too
    👇👇👇👇👇👇👇👇
    website : www.nationalisthub.com
    Telegram : t.me/nationalisthubfamily​
    Twitter : twitter.com/NationalistHub​
    Koo : www.kooapp.com/profile/Nation...
    Facebook : facebook.com/Nationalisthub​
    Instagram : instagram.com/nationalist...
    Subscribe : bit.ly/2PYfybz
    LIKE, SHARE, COMMENT
    SUBSCRIBE & CLICK ON BELL ICON (MUST)
    జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస,నిశ్వాసలుగా ముందుకు సాగుతున్న నేషనలిస్ట్ హబ్ ను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.

    • @ramaraovelagapudi734
      @ramaraovelagapudi734 Год назад

      Sorry, i am misunderstood! Sati was a medieval custom, horrible, inhuman but glorified still in Rajasthan! I never meant sati was in please. I was highlighting the very bad customs in various religions. I am 73, no salacious or vindictive comments from me.

    • @ramaraovelagapudi734
      @ramaraovelagapudi734 Год назад

      Exactly! And pray who ensure these 'holy practices' are assiduously followed! The mothers-in-law and sanctifying these medieval pra tices are the 'Babas', 'gurus' who are nothing but charlatans having poison coated sweet tongues. And all fall for the trick. Take the 'jijab' or 'triple talaq ' or 'shadi halala' practices. In Iran, poor young ladies asking for removing mandatory hijabs are being cruelly crushed. How sad!

    • @NallaKurmarao-ij3hq
      @NallaKurmarao-ij3hq Год назад +1

      Oke chattam oke nyayam

    • @kerbajeejadhav5337
      @kerbajeejadhav5337 Год назад

      😊😊

    • @kerbajeejadhav5337
      @kerbajeejadhav5337 Год назад +1

      😊😊0😊😊😊

  • @santoshpandiri1203
    @santoshpandiri1203 Год назад +205

    న్యాయం అందరకి సమానంగా ఉండాలి
    జై భారత్ జై హింద్

  • @srinivaskotagiri4376
    @srinivaskotagiri4376 Год назад +451

    కుల, మత బేదం లేకుండా దేశ ప్రజలందరికీ ఒకే చట్టం ఉండాలి,,,,కావాలి,,,,జై హింద్

    • @ramkit7766
      @ramkit7766 Год назад +12

      I am in abroad for the last 13 years...and I have seen a lot of benefits with the uniform civil code. No gender difference and no gender is exclusive here or differs, both genders & religions as one entity in law & order views.

    • @venkatarajeshvurrakula3130
      @venkatarajeshvurrakula3130 Год назад +7

      aslau kulaanni peekeyandi

    • @lakshmiadusumilli8096
      @lakshmiadusumilli8096 Год назад +2

      Avunu

    • @lakshmiadusumilli8096
      @lakshmiadusumilli8096 Год назад +2

      ​@@venkatarajeshvurrakula3130yeah bro

    • @hyderabadboy5
      @hyderabadboy5 Год назад +1

      ​@@lakshmiadusumilli8096You are really super dear

  • @subbaraop3107
    @subbaraop3107 Год назад +162

    నమస్తే సాయి కృష్ణ గారు కామన్ సివిల్ కోడ్ అవసరము అంటే సరిపోదు అత్యవసరం భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు కామన్ సివిల్ కోర్టు అమలు చేసి తీరుతాడు అని చెప్పి వందకు వెయ్యి శాతం విశ్వాసంతో ఉన్నాం కామన్ సివిల్ కోడి కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నాం సాయి కృష్ణ గారు

  • @venkateswarreddyg4741
    @venkateswarreddyg4741 Год назад +401

    మోడీ గారు గొప్ప ఆలోచన ఆచరణ కలిగిన నాయకుడు

    • @dandamudisrinath7383
      @dandamudisrinath7383 Год назад +14

      Yes reddy garu, Mana priyatama Nayakudu, prime minister sri Narendra modi ji garu yenni manchi panulu mana kalla mundhu chestunna, modi poor people ku yemi chesadu ani picha vagudu vage kula gajji gallu, commi la ku, fake Gandhi family ku support chese anti nationalist galla ku kuda muku thadu veyali sir❤, jai BJP, jai Hind

    • @savarababurao5501
      @savarababurao5501 Год назад

      ముందు మీ నాయకుడు manipur గురించి మాట్లాడు మను 🙂

    • @psb3643
      @psb3643 Год назад

      ​@@savarababurao5501nee bondara nee bonda 🐷🐖 congress dongalaku adugu...

  • @kvenkataramarao2414
    @kvenkataramarao2414 Год назад +114

    మంచి నిర్ణయం దేశం బాగుండాలంటే ప్రతి ఒక్కరికి ఉపాధి ఉండాలి ఉపాధి ఉండాలంటే ఆ నడిపించే నాయకులు ఉండాలి చట్టాలు ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉండాలి

  • @jayhind3731
    @jayhind3731 Год назад +154

    ఒక మంచి నిర్ణయం అని చెప్పాలి, దేశం కోసం, సమాజం కోసం దేశ పరిస్తుతులను బట్టి యు సి సి ఎంతైనా అవసరం ఉంది.

  • @narasaiahchunduru6913
    @narasaiahchunduru6913 Год назад +248

    భారతదేశం వివిధ మతాలు ప్రాంతాలు కులాలు మధ్య సమానత్వం రావాలని దేశమంతా ఒకటిగా నిలవాలని కోరుకుంటున్నా

    • @PavanThippaluru
      @PavanThippaluru Год назад +2

      మీరు ఖురాన్ మరియు బైబిల్ చట్టాలను అవమానిస్తున్నారు..

    • @vijayshrivatsa
      @vijayshrivatsa Год назад +2

      @@PavanThippaluru 😄

    • @Mahath333
      @Mahath333 Год назад +8

      @@PavanThippaluru అవి మా హిందూ దేశం లొ ఎందుకు?

    • @PavanThippaluru
      @PavanThippaluru Год назад +6

      @@Mahath333 ఎడారి మతాలను ఈ దేశం నుండి తన్ని తరిమెయ్యాలి... లేకుంటే మనలో మనమే తన్నుకు చావాల్సి వస్తుంది అని అందరూ గుర్తుంచుకోవాలి... 😆😆😆

    • @venkateswarlunukala2814
      @venkateswarlunukala2814 Год назад

      @@PavanThippaluru మీరూ ఎందుకు అలా ఆలోచిస్తున్నారు చట్టము లో మతము లేదూ కదా అందరికీ ఒకటే కదా

  • @kvenkataramarao2414
    @kvenkataramarao2414 Год назад +29

    జై హింద్ జై భారత్ జై బిజెపి

  • @sekhark.s.c2389
    @sekhark.s.c2389 Год назад +38

    ఉమ్మడి పౌర స్మృతి కి స్వాగతం సుస్వాగతం.

  • @chandrasekharmediboina
    @chandrasekharmediboina Год назад +134

    హిందూ పౌరులు 2 వ తరగతి పౌరులు గా జీవిస్తున్నారు, ఈ దేశం లో హిందువులు ప్రత్యేక హక్కులు అడగడం లేదు, అన్ని మతా ల ని సమానంగా చూడాలని, పౌరులు అందరికీ ఒకే చట్టం, ఒకే న్యాయం ఉండాలని మాత్రమే కోరుకుంటున్నారు, 🇮🇳🇮🇳🇮🇳

    • @muraliroy7375
      @muraliroy7375 Год назад +4

      💯

    • @PavanThippaluru
      @PavanThippaluru Год назад +15

      ఈ దేశాన్ని హిందువులు మళ్ళీ హిందూ దేశంగా మార్చుకోవాలి.. అప్పటి వరకూ ఎన్ని చట్టాలు వచ్చినా కూడా హిందువుల కుత్తుకలపై కత్తులు నూరుతూనే ఉంటారు ఎడారి కిరస్తానీలు...
      జాగో హిందూ.. 🙏🙏🙏

    • @ShivaKumar-so7qg
      @ShivaKumar-so7qg Год назад +3

      @@PavanThippaluru your comment is 100./. Correct bro nice message in our society

    • @gangapatlanagaraj8063
      @gangapatlanagaraj8063 Год назад +2

      Absolutely

    • @LuCipher321
      @LuCipher321 Год назад +7

      "97% హిందువులు ఉన్న హిమాచల్ ప్రదేశ్లో మేము భాజపాని ఓడించాము" అన్నాడు హిమాచల్ ముఖ్యమంత్రిగా ముందువరుసలో ఉన్న ఖాన్-గ్రెస్ పెంపుడుకుక్క సుఖ్విందర్ సుఖు. ఇది మన హిందువుల ఐకమత్యానికి మరో చెప్పులదండ.
      మరోప్రక్క trs, tdp, ysrcp, khan-gress అంటూ మనం ఇక్కడ ఎడారి మతోన్మాదులను తార్చే ప్రాంతీయ, కులతత్వ, కుటుంబపార్టీ మాఫియాలను ఎన్నుకుంటున్నాము.

  • @gangarajamsangani4201
    @gangarajamsangani4201 Год назад +176

    సనాతన దర్మం బలోపేతంగా కామన్ సివిల్ కోడ్ ఉండాలి. జై శ్రీరామ్ జై హింద్

    • @ramaraovelagapudi734
      @ramaraovelagapudi734 Год назад +1

      Do you support sati, no property right to daughters? We must reform religious customs.

    • @hoard1000
      @hoard1000 Год назад +2

      Sati is not in UCC.

    • @krishnapriyak3616
      @krishnapriyak3616 Год назад +1

      @@ramaraovelagapudi734 Your kind information we are not practcing any kind of these social evils but this male dominated society is not allowing daughters to ask about
      their right

    • @LuCipher321
      @LuCipher321 Год назад

      @@ramaraovelagapudi734
      నీ తాత ఛస్తే నీ బామ్మని తగులెట్టారారా... బ్రిటీషోడి భాషకి బానిసా?
      లేకపోతే నీ బాబు ఛస్తే తనని తగులెట్టమని నీ అమ్మ మారాం చేస్తుందా?
      ముండా...విషయం తెలియకుండా వాగకు.

    • @gogulgogul3265
      @gogulgogul3265 Год назад

      Naa lavada

  • @prudhvirajupanuganti5592
    @prudhvirajupanuganti5592 Год назад +45

    రామ మందిర నిర్మాణం, ఆర్టికల్ 370, caa , nrc, ఇప్పుడు కామన్ సివిల్ కోడ్ భవిష్యత్తు లో ప్రభుత్వాల చెర నుంచి హిందు దేవాలయాల విముక్తి... దేవాలయానికి హిందు పాఠశాల...
    ఆ తర్వాత అఖండ భారత్... ఇలా ప్రతిది మోడీ గారు
    అన్ని చేయాలని కోరుతున్నాము

  • @Prashanth_Babu
    @Prashanth_Babu Год назад +32

    🇮🇳| జై హింద్ 🚩 జై భారత్ |🇮🇳

  • @rangaacharyulu1917
    @rangaacharyulu1917 Год назад +26

    జై శ్రీ రామ్. చాలా చక్కటి సందేశం. ఉమ్మడి పౌరసత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేయాలి. భారత్ మాతా కీ జై

    • @LuCipher321
      @LuCipher321 Год назад

      అవునుమరీ... ముండమోపి, తెలుగు చవటహిందువులు తమ ఓట్లను ఎడారిమతాలను తార్చే ప్రాంతీయ, కులతత్వ, కుటుంబపార్టీ మాఫియాలకు తాకట్టుపెట్టి, మతం ఆధారంగా దేశాన్ని 3 ముక్కలుచేసిన తురకోడు ఉమ్మి, అమ్మే బిర్యానీపెంట తింటూ, టీవీ ముందు కూర్చుని బిగ్బాస్ రంకు, జబర్దస్త్ వెటకారం, బ్రిటీషోడి క్రికెట్, సోషలిస్టు సినిమాలు చూస్తూ ఉంటే మోదీజీ మీ గొంతెమ్మ కోర్కెలు తీర్చాలి.

  • @dhurshanamsagar1770
    @dhurshanamsagar1770 Год назад +76

    జై భారత్ జై హింద్ జై శ్రీకృష్ణ జై శ్రీ రామ్ 🇮🇳🚩🙏

  • @mudapakaanjibabu6303
    @mudapakaanjibabu6303 Год назад +1

    Yes....saigaru....Sri Rama jayam jai Bharat jai hindustanm 🕉 🚩 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🇮🇳🕉

  • @undibalaram
    @undibalaram Год назад +33

    యుసిసి లేకపోవడం వల్ల అత్యధికంగా నష్టపోతున్నది హిందువులు మాత్రమే. హిందూదేశంలో హిందువులకే సెక్యులర్ ఇజం మిగిలిన వారికి మాత్రం వారి మతానికి తగ్గట్టుగా మార్పులు చేర్పులు ఉన్నాయి ఇది హిందువుల పట్ల అమానుషం కాదా ఇప్పటివరకు నష్టపోయింది చాలు ఇక ప్రపంచంలో భారత దేశంలో ప్రతి ఒక్కరికి ఒకే రకమైన రాజ్యాంగ హక్కులు బాధ్యతలు ఉండి తీరాలి

  • @BION-BharathInOneNews
    @BION-BharathInOneNews Год назад +28

    శుభ ఆదివారం 🙏💐🚩🇮🇳

  • @kornalamuralikrishna6529
    @kornalamuralikrishna6529 Год назад +99

    తప్పకుండా కామన్ సివిల్ కోడ్ అమలు జరగాలి

  • @sreenivasg6427
    @sreenivasg6427 Год назад +39

    ఇలాగే జనాభా విషయములో కూడా బిల్ తేవాలి

  • @srinivaseranki8572
    @srinivaseranki8572 Год назад +25

    తప్పనిసరిగా ఈ బిల్లును ఆమోదించాలి దీనిని ఆమోదించడానికి సహకరించిన రాజకీయపార్టీలకు చమరగీతం పాడాలి

  • @KrishnaSaysDEMOLISHadharma
    @KrishnaSaysDEMOLISHadharma Год назад +32

    I support UCC
    It's must

  • @sivap2102
    @sivap2102 Год назад +55

    జై బీజేపీ జైజై బీజేపీ జై మోదీ జైజై మోదీ

  • @balakanakadurga9756
    @balakanakadurga9756 Год назад +31

    Sai garu Namaste🙏
    You are very nice explained about CCC
    I request all are support to CCC for strengthen the country
    Jaiho Modiji Jaiho Bharath🙏🙏🙏🙏

  • @naveenkotha7244
    @naveenkotha7244 Год назад +20

    💯 supported

  • @Raju-es2uq
    @Raju-es2uq Год назад +1

    చాలా మంచి విషయం యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు కావాలని ఆకాంక్షిస్తున్నాను సంతోషంగా ఉంది భారతదేశానికి పట్టిన దరిద్రం వదులుతుంది చట్టాలలోని లోసుగులను కొందరు కొన్ని పార్టీలు ఆధారం చేసుకుని కొన్ని కులాలు మతాలకు ప్రలోభాలకు గురి చేస్తూ తాయిలాలు ఇస్తూ భారతదేశాన్ని అస్థిరతకు గురిచేస్తూ ప్రజలకు ఐకమత్యం లేకుండా చేస్తూ తమ పబ్బం గడుపుకుంటున్నారు నిజమైన నాయకుడు దేశ భక్తుడు మోదీ గారు జైహింద్ జై భారత్ 🙏🇮🇳

  • @vijayshrivatsa
    @vijayshrivatsa Год назад +17

    బహు భార్యత్వాన్ని ఆపడం ద్వారా జనాభాను నియంత్రించవచ్చు. ఒకరిద్దరు పిల్లలకంటే ఎక్కువ మందిని కంటే ప్రభుత్వ పథకాలు పనిచేయవంటే చాలు!

  • @srinivasganduri8043
    @srinivasganduri8043 Год назад +76

    Very Good initiation taken by Central Govt... appeal all to support this UCC

  • @yadullaprasad137
    @yadullaprasad137 Год назад +19

    జైశ్రీరామ్, చాలామంచి నిర్ణయం, భారతమాతాకీజై,💐🙏🕉️🙏💐.

  • @katrothbhaskar427
    @katrothbhaskar427 Год назад +43

    Iam supporting to UCC bill

    • @Uma-Bharat-India
      @Uma-Bharat-India Год назад +3

      🕉. Read and practice Swami Vivekananda teachings. Support R S S. With love and best wishes.

  • @praveenji9954
    @praveenji9954 Год назад +32

    భవిష్యత్తు భద్రతకు ఇది చాలా ముఖ్యమైనది.

  • @sridharreddy7182
    @sridharreddy7182 Год назад +20

    Great Explanation Sai Sir Jai Hind 👏👏👏👏👏👏👏

  • @mallipudipattabhi5485
    @mallipudipattabhi5485 Год назад +9

    మతం మారి రిజర్వేషన్ల ప్రయోజనాలు అనుభవిస్తూ , ఎస్సీ ఎస్టీ చట్టాలను దుర్వినియోగం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి.

    • @LuCipher321
      @LuCipher321 Год назад

      ప్రాంతీయ, కులతత్వ, కుటుంబపార్టీ మాఫియాలకు తమ ఓట్లు తాకట్టుపెట్టే కట్టు బానిసలు తెలుగుచవటలు. "అల్లా మాలిక్ హై!" అని, ఇప్పుడు షిర్డీ దర్గాలో కుళ్ళుతున్న సాయి-బుని "అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడు" అని కొలిచే దద్దమ్మలు. దేవనాగరి మాండలికమైన హిందీని తూలనాడుతూ, ముఘలులు సృష్టించిన, పాకిస్తాన్ రాష్ట్రభాష అయిన ఉర్దూకి ప్రాంతీయ ప్రభుత్వాలు వందలకోట్లు గుమ్మరిస్తుంటే మూసుకుని కూర్చుంటారు.

  • @ganeshkurupudi
    @ganeshkurupudi Год назад +5

    జై హింద్ జై భారత్ ఇప్పటికే ఇలాంటి బిల్లు తేవడం లేట్ అయింది ప్రభుత్వం ఇన్నాళ్లకు మంచి నిర్ణయం తీసుకుంది ఈ బిల్లుకు పూర్తిగా నేను ఆమోదిస్తూ ఉన్నాను

  • @mallipudipattabhi5485
    @mallipudipattabhi5485 Год назад +51

    పాకిస్థాన్ లో మైనారిటీలైన హిందూ, క్రిస్టియన్లు కు ఎటువంటి ఓటింగ్ హక్కులు ఉన్నాయో అటువంటి ఓటింగ్ హక్కులు మన దేశంలో ఉన్న మైనారిటీల కు వర్తింప చేయాలి

    • @bvr3290
      @bvr3290 Год назад +3

      It's not possible in our country. Because we r not Pakistan or Afghanisthan. We r India and it is our greatness to respect all religions. Because of some idiotic thinking, we r losing our greatness and bringing shame to our nation.

  • @baburajendraprasadmungara3700
    @baburajendraprasadmungara3700 Год назад +1

    అద్భుతమయిన వివరణ సాయి కృష్ణ గారు.. జై శ్రీరాం

  • @m.vishnuvardhan3267
    @m.vishnuvardhan3267 Год назад +9

    కర్చీతంగా... "ఉమ్మడి పౌర స్మృతిని " మన ప్రభుత్వం తీసుకొని రావాలి.... 🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @subbanarasareddymekala8685
    @subbanarasareddymekala8685 Год назад +48

    CCC is a good decision I always welcome the action taken by the government of INDIA

  • @mohanacharycholleti4406
    @mohanacharycholleti4406 Год назад +16

    విశాలమైన భారతదేశాన్ని సమైక్యంగా సమగ్రంగా ఉంచడానికి మరియు సార్వభౌమాధికారాన్ని కాపాడడానికి ఇలాంటి చట్టాలు అవసరం కులాల ఆధారంగా మతాల ఆధారంగా ఉండే చట్టాలు దేశ ప్రయోజనాలకు సమైక్యతకు సమగ్రతకు భంగం కలిగిస్తాయి అందరికీ సమానమైన హక్కులు కలిగించినప్పుడే అందరూ ప్రయోజనం పొందుతారు

  • @yenikipatisivakrishna8880
    @yenikipatisivakrishna8880 Год назад +22

    చాల మంచి నిర్ణయం 👌

  • @udayshekar8592
    @udayshekar8592 Год назад +47

    ఈ విషయం లో ప్రతిపక్షం ఎందుకు విరోదిస్తోంది, ముఖ్యం గా ఓట్ బ్యాంకు, వీరికి దేశ హితం కంటే స్వలాభం ముఖ్యం,75 ఏళ్లుగా చేయలేని సంస్కరణలు ఇప్పుడు చేబడుతుంటే సామాన్య ప్రజనీకానికి అభ్యన్తరమ్ లేదు, ఎందుకంటె, రామాలయం,370ఆర్టికల్, వీళ్ళు ఏది చేసిన ప్రజామోదం పొందుతూనేవున్నది, ఒక దేశం, ఒక చట్టం ఉండాలి, ఎవడికి ఇష్టం వచ్చినట్టు వాళ్లు బ్రతకాలనుకుంటే దేశం ఎలా అవుతుంది, మనకేం కావాలో, అవసరమో బీజేపీ కి బాగా తెలుసు, ఒకరిని నొప్పించకుండా, అందరికి ఆమోదయోగ్యమయినది, బీజేపీ సాధిస్తుంది, మన సహకారం కేద్రానికి ఎప్పుడు ఉండాలి.

    • @LuCipher321
      @LuCipher321 Год назад

      800 ఏళ్ళపాటు తురకల, 200 ఏళ్ళపాటు బ్రిటీషు క్రైస్తవుల ఉక్కుపాదం క్రింద నలిగి, 8 కోట్ల హిందువుల ప్రాణాలను పోగొట్టుకుని, దేశ సంపద మొత్తం కొల్లగొట్టబడిన తరువాత కూడా రాజ్యాంగంలో ఆ ఎడారి మతోన్మాదులను, వారి తొత్తులను "మైనారిటీలు" అంటూ మోస్తూ, పన్నులుకట్టి మరీ వారిని మేపే చవటలను, దద్దమ్మలను "సెక్యులర్ హిందువులు" అంటారు. "మా దేవుడు మాత్రమే దేవుడు, మా ప్రవక్తే అసలు ప్రవక్త" అని దినానికి 5 మార్లు మైకుపెట్టి ప్రకటించేవారిని "భాయీ! భాయీ!" అంటూ వాళ్ళు ఉమ్మి, అమ్మే హలాల్ బిర్యానీపెంట తినే హిందువులు పరమమూర్ఖులు. 1947లో మతం ఆధారంగా దేశాన్ని 3 ముక్కలు చేసినా ఇంకా సిగ్గు, స్పృహ రాలేదు హిందూచవటలకు.

    • @avengersthor4
      @avengersthor4 Год назад

      Nijame sodhara

  • @chanakyanarendra8427
    @chanakyanarendra8427 Год назад +9

    ఇలాంటప్పుడే అంబేడ్కర్ గుర్తుకు వస్తాడు

  • @srinivas9391
    @srinivas9391 Год назад +4

    చాలా మంచి నిర్ణయము 🇮🇳🇮🇳

  • @duddukoorinageshwarrao20
    @duddukoorinageshwarrao20 Год назад +2

    భారత దేశంలో ఉన్న ప్రతీ ఓ క్కరికి ఒకే చట్టం ఒకే న్యాయం ఉండాలి ❤ చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు మోడీ సర్ గారు జైశ్రీరామ్ జై భారత్ బీజేపీ కి జైహింద్

  • @jamedarviru5094
    @jamedarviru5094 Год назад +72

    మోడీ జి గొప్పతనం మాటల్లో చెప్పలేం
    జై భారత్ జైహింద్

    • @LuCipher321
      @LuCipher321 Год назад +5

      "97% హిందువులు ఉన్న హిమాచల్ ప్రదేశ్లో మేము భాజపాని ఓడించాము" అన్నాడు హిమాచల్ ముఖ్యమంత్రిగా ముందువరుసలో ఉన్న ఖాన్-గ్రెస్ పెంపుడుకుక్క సుఖ్విందర్ సుఖు. ఇది మన హిందువుల ఐకమత్యానికి మరో చెప్పులదండ.
      మరోప్రక్క trs, tdp, ysrcp, khan-gress అంటూ మనం ఇక్కడ ఎడారి మతోన్మాదులను తార్చే ప్రాంతీయ, కులతత్వ, కుటుంబపార్టీ మాఫియాలను ఎన్నుకుంటున్నాము.

    • @avengersthor4
      @avengersthor4 Год назад

      ​@@LuCipher321jai bjp

  • @narasimhanarasimha4352
    @narasimhanarasimha4352 Год назад +1

    Common civil code చాలా తప్పనిసరి జై మోడీజీ

  • @durshettinagaraju7695
    @durshettinagaraju7695 Год назад +14

    Very good explanation 👌. It's should implement

  • @kvr4756
    @kvr4756 Год назад +19

    ఈ ప్రాంతీయ పార్టీలవల్లే దేశానికి పెద్ద ముప్పు. వీళ్లకి తమ స్వార్ధమే తప్ప, తమ కుటుంబ మేలు ఉన్నతే తప్ప దేశ ప్రగతి, క్షేమం, కీర్తి వీళ్లకే మాత్రం పట్టదు. తమ ఉనికికే ప్రమాదమనిపిస్తే దేశాన్ని ముక్కలు చేయటానికికూడా వెనుకడని స్వార్ధం వీరిది. వీళ్లనుంచి దేశ సమగ్రతను ఆశించటం అత్యాశే అవుతుంది. ప్రజలు గమనించాలి, అర్థం చేసుకోవాలి.

    • @LuCipher321
      @LuCipher321 Год назад

      ప్రాంతీయ, కులతత్వ, కుటుంబపార్టీ మాఫియాలకు తమ ఓట్లు తాకట్టుపెట్టే కట్టు బానిసలు తెలుగుచవటలు. "అల్లా మాలిక్ హై!" అని, ఇప్పుడు షిర్డీ దర్గాలో కుళ్ళుతున్న సాయి-బుని "అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడు" అని కొలిచే దద్దమ్మలు. దేవనాగరి మాండలికమైన హిందీని తూలనాడుతూ, ముఘలులు సృష్టించిన, పాకిస్తాన్ రాష్ట్రభాష అయిన ఉర్దూకి ప్రాంతీయ ప్రభుత్వాలు వందలకోట్లు గుమ్మరిస్తుంటే మూసుకుని కూర్చుంటారు.

  • @subhash7588
    @subhash7588 Год назад +14

    Namaste Sai Krishna gaaru , Good chala baga Chepparu U.C.C. kaavalsindhe kaani andhari Abhiprayalu thisukuntu , andhariki dhani valana andhariki manchi jarguthundhi vivarinchali , That's why Declare our Country as HINDU RASHTRA . JAI MATHA JI HAR HAR MAHADEV JAI SHREE RAM JAI SHREE KRISHNA JAI GURU JI JAI HANUMAN JI JAI BHARATH VANDEMATRAM .

  • @sivajanardhanaraosure758
    @sivajanardhanaraosure758 Год назад +40

    I welcome this uniform civil code. At the same time I request lifting of reservations as well to equil opportunities to everyone.

    • @avengersthor4
      @avengersthor4 Год назад

      Reservations teesthe next electionslo bjp ni oodistharu e opposition party kukkalu..
      Next electionslo gelichi reservations ni peekestharu

    • @dpranavyadav7922
      @dpranavyadav7922 Год назад

      U said correct who have knowledge who only eligible for Pacific job

  • @vadlarajashekar8976
    @vadlarajashekar8976 Год назад +44

    సoపూర్ణ మద్దతు అందరూ ప్రకటించాలి.

  • @venkateshvenkateshk3411
    @venkateshvenkateshk3411 Год назад +3

    ಸ್ವಾಗತ ಸುಸ್ವಾಗತ ನಮ್ಮೆಲ್ಲರ ಬಹು ದಿನಗಳ ಬೇಡಿಕೆ..

  • @srinivasgittha8298
    @srinivasgittha8298 Год назад +3

    🙏🏻🙏🏻🙏🏻ఒకే దేశం ఒకే చట్టం ఖచ్చితంగా ఉండాలి 🙏🏻🙏🏻🙏🏻👍👍💪💪💪🙏🏻🙏🏻🙏🏻👍👍👍💪💪💪🙏🏻🙏🏻🙏🏻ఓటు కోసం 😢😢😢కొంతమంది 🤣🤣🤣కుహానా 🤣🤣🤣రాజకీయాలు చేయడం🤣🤣🤣 సరికాదు 🤣🤣🤣 🙏🏻🙏🏻🙏🏻👍👍👍💪💪💪🙏🏻🙏🏻🙏🏻💯/💯👌👌👌కరెక్ట్ గా చెప్పారు 🙏🏻🙏🏻🙏🏻👍👍👍💪💪💪🙏🏻🙏🏻🙏🏻

  • @nammisrinivasayadav5764
    @nammisrinivasayadav5764 Год назад +1

    కామన్ సివిల్ కోడ్ బారత దేశానికి చాలా అవసరం జై మోదీ జీ

  • @murthymvs7456
    @murthymvs7456 Год назад +23

    యూనిఫాం సివిల్ కోడ్ బిల్లును అడ్డుకున్న పార్టీలను,నాయకులను గుర్తించండి....ఎన్నికల్లో తరిమికొట్టండి...గొప్ప సంస్కారాలను చేయూత ఇవ్వండి...జై భారత్

    • @LuCipher321
      @LuCipher321 Год назад +1

      ప్రాంతీయ, కులతత్వ, కుటుంబపార్టీ మాఫియాలకు తమ ఓట్లు తాకట్టుపెట్టే కట్టు బానిసలు తెలుగుచవటలు. "అల్లా మాలిక్ హై!" అని, ఇప్పుడు షిర్డీ దర్గాలో కుళ్ళుతున్న సాయి-బుని "అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడు" అని కొలిచే దద్దమ్మలు. దేవనాగరి మాండలికమైన హిందీని తూలనాడుతూ, ముఘలులు సృష్టించిన, పాకిస్తాన్ రాష్ట్రభాష అయిన ఉర్దూకి ప్రాంతీయ ప్రభుత్వాలు వందలకోట్లు గుమ్మరిస్తుంటే మూసుకుని కూర్చుంటారు.

  • @shivakumarkuncham9061
    @shivakumarkuncham9061 Год назад

    Super excellent 👌👍 Dicision Correct 💯💪 UCC Jai yogiji Jai Bharat mathaki ki jai jai modiji Jai bjp

  • @Banker20245
    @Banker20245 Год назад +8

    జై శ్రీ రామ రాజ్యం

  • @KKR901
    @KKR901 Год назад +1

    Nationalist hub has original political news chanal.

  • @MadirajuKChaitanya
    @MadirajuKChaitanya Год назад +7

    Excellent Video Analysis...Sai Garu and team...👏👏👏🙏👍🙂

  • @narasimhareddy5456
    @narasimhareddy5456 Год назад +7

    Hundred percent we want ummadepovara chettam

  • @siddireddybalreddy1455
    @siddireddybalreddy1455 Год назад +4

    జై శ్రీరామ్

  • @Bojaraj-uz8mf
    @Bojaraj-uz8mf Год назад +2

    జై హింద్ జై భారత్

  • @chakrapanisangapu8716
    @chakrapanisangapu8716 Год назад +3

    Good information
    Sai garu

  • @ajaychigurupati4180
    @ajaychigurupati4180 Год назад +54

    యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది మంచి నిర్ణయం, అదేవిదంగా గా హిందూ మతం లో కొన్ని సంస్కర్నాలు తీసుకొని రావాలి.. కులం అనేది ఈ ఇండియా కి పట్టిన పెద్ద దరిద్రం రాజులూ, రెడ్లు, కమ్మ, కాపు, మాల, మాదిగ........ ఇలా కులాలు అనేవే ఉండకూడదు అప్పుడు ఈ ఇండియా కి దరిద్రం పోయి మంచి రోజులు వస్తాయి... ఎందుకంటే పెద్ద కులపు వాళ్ళు కులం పేరు చెప్పుకొని మా కులం గొప్ప అని బ్రతికేస్తారు నిమ్న కులం వాళ్ళు మా బ్రతుకులు అంత అంత మాత్రమే అని రిజర్వేషన్స్ తో బ్రతికేస్తారు.... అంతే గాని నేను Indian నేను ఒక మనిషిని అని 10% కూడా ఎవ్వరు సొసైటీ లో ఉండడం లేదు. 🤦‍♀️🤦‍♀️

    • @cheelaagamreddy1164
      @cheelaagamreddy1164 Год назад +2

      జై భారత్ మత కి జై జై హింద్

    • @cheelaagamreddy1164
      @cheelaagamreddy1164 Год назад

      నీ లాంటి వలకే ఏకువ కులపిచి

    • @PavanThippaluru
      @PavanThippaluru Год назад +1

      @@cheelaagamreddy1164 ఇస్లాం, క్రైస్తవ, బౌద్ధ, జైన, సిక్కు, యూదు లాంటి మతాల్లో కులాలు లేవా?? కులగజ్జిలు లేవా...??!
      ముఖ్యంగా ముస్లిం, క్రైస్తవులు వాళ్ళ మతంలోని కులాల కోసం దేశాలకు దేశాలే నరమేధాలు సృష్టించడం లేదా...??
      మరి అరబ్, సౌయ్, ఖతర్, అమెరికా, బ్రిటన్, రష్యా ect ect దేశాలు ఎలా డెవలప్ అయ్యాయి చెప్తావా.....???!
      హిందువుల్లో రావాల్సింది మతపరమైన ఐకమత్యం మాత్రమే...
      ఈ కులాలు హిందువులకు ఇస్లాం, క్రైస్తవ మతాల నుండి అంటగట్ట బడ్డాయి..
      సనాతనం అంటే వృత్తిధర్మం మాత్రమే.. అదే చాతుర్వర్ణం అని మనువు చెప్పారు....
      మరి ఈ 7వేల కులాలను ఎవడు తయారు చేసినట్టు....??!

    • @krishnakanth9557
      @krishnakanth9557 Год назад +2

      Good bro.because of this cast feelings other religions are enjoying with cruel characters on the Hindus.

  • @pnr.patnala
    @pnr.patnala Год назад +12

    మన నాయకులు అందరూ ఒకే కులం ఒకే మతం మనం అందరం సమానమే అనుకున్నప్పుడు చట్టం కూడా ఒకటే ఉండాలి కదా! అందుచే కామన్ సివిల్ కోడ్ ఎంతయినా అవసరం.అందరికీ ఒకే చట్టం ఒకే న్యాయం, ఒకే శిక్ష ఉండాలి

  • @ravikirannyathani8460
    @ravikirannyathani8460 Год назад +5

    మొత్తం మీద Civil code కి వ్యతిరేకంగా ఉండే హిందుత్వవాదులు, ఈ రోజు Common Civil Code bill ని ప్రవేశపెడుతున్నరు. అది అంబేద్కర్ గారి గొప్పతనం. జై భీం.

  • @maharshiamudala2570
    @maharshiamudala2570 Год назад +1

    నమస్కారం సాయి. ! వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్ అఫ్ యు .. We 100% support U C C.

  • @krishnarv7113
    @krishnarv7113 Год назад +10

    🚩🚩🚩

  • @radhakrishnachilukuri2336
    @radhakrishnachilukuri2336 Год назад +7

    ఈ దేశంలో ఉన్న పౌరులందరికీ ఒక Common civil code అనేది చాలా అత్యవసరమైన చట్టము. లేకపోతే ప్రతి మతం వాడూ వాళ్ళ వాళ్ళకి ప్రత్యేకమైన మత చట్టాలు కావాలని డిమాండ్ పెరుగు తుంది. భారతదేశం ఏమీ సత్రవు కాదు. ప్రతి మతం వాడికి, ఎవడి మత ఆధారిత చట్టాలు వాళ్ళకి అమలు పరచడానికి. ఇంత కాలం కాంగ్రెస్స్ మరియు వాళ్ళకి వంతపాడే కమ్యూనిస్టులు ఈ దేశాన్ని సర్వ నాశనం చేశారు. ఎప్పటికైనా కాంగ్రెస్ మరియు కమ్యునిస్ట్ ముక్త భారత్ కోసం హిందువులందరూ ఎదురు చూస్తున్నారు. అది ఒక్క భారతీయ జనతా పార్టీ వల్ల మాత్రమే సాధ్యము. భారత్ మాతాకి జయ్

  • @BAJIYADAV543
    @BAJIYADAV543 Год назад +9

    Jai sree ram jai shree krishna jai hindhutvam

  • @vijaykumar2944
    @vijaykumar2944 Год назад +6

    రూల్స్ ఉండాలి.

  • @lakshmanaraoobulasetti3783
    @lakshmanaraoobulasetti3783 Год назад +3

    అదే విధంగా దేవాదాయ చట్టం తీసివేయాలి

  • @mallareddyyenugu7804
    @mallareddyyenugu7804 Год назад +2

    ఉమ్మడి పౌరస్మృతి భారత దేశంలో తప్పకుండా అమలు చేయాలి ఎవరేమన్నా తగ్గేదెలే జై భారత్ జైమోడీజీ జైశ్రీరామ జైశ్రీరామ జైశ్రీరామ జైశ్రీరామ 🚩❤️🙏🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩

  • @arabianshawarmaadda5437
    @arabianshawarmaadda5437 Год назад +12

    👍👍👍

  • @radhadevi-bc2fn
    @radhadevi-bc2fn Год назад +2

    చాలా సంతోషం

  • @Uma-Bharat-India
    @Uma-Bharat-India Год назад +15

    🕉. ( I hope non Hindus rise no objection as I started with 🕉. 🕉 is universal sacred symbol, anybody can use it.
    Yoga practice is science, not religious. Anybody can practice Yoga and be benefited ).
    Uniform Civil Code is very basic requirement. I hope present government can achieve it. I hope Opposition support the government. Good analysis. Good video.

  • @vadapallylaxmipathi4410
    @vadapallylaxmipathi4410 Год назад +8

    ఉమ్మడి పౌర స్మృతి కచ్చితంగా ఈ దేశానికి అత్యంత అవసరం ఉంది అందువల్ల ఈ బిల్లును పార్లమెంటులో ప్రవేశ పెట్టి ఆమోదిం ప చేయాలి

  • @personaviod4694
    @personaviod4694 Год назад +11

    🇮🇳🚩

  • @rameshsirur1843
    @rameshsirur1843 Год назад +1

    అందరికీ సమాన హక్కులు కలిగి ఉండాలి

  • @rainbow9418
    @rainbow9418 Год назад +3

    ఈ మతాచారాలు కన్నా దేశం ఐక్యత ప్రధానమైనది

  • @srinivasperuka5603
    @srinivasperuka5603 Год назад +1

    జై భారత్ ❤️జై మోడీ జీ 🌹🌹🌹🌹ఒక్కటే దేశ ప్రజలకు ఓకే చట్టం ఉండాలి ఈ దేశంలో రెండు లా బోర్డులు వేరువేరు చట్టాలు ఎందుకు ఉండాలి ఒకవేళ ఉంటే ఆ దేశం సంపూర్ణ దేశం ఏలా అవుతుంది అందుకే ఓకే దేశం ఓకే చట్టం కావాలి 🙏

  • @kvenkataramarao2414
    @kvenkataramarao2414 Год назад +5

    ఎన్ని చట్టాలైనా చేయొచ్చు ప్రజలుగా అవగాహన కల్పించి చట్టాలు తీసుకెళ్తే మంచిది
    రైతు చట్టాలు ఎంతో మంచిది ఉపయోగమేముంది రాజకీయ అవగాహన లేదు . దళారులు బాగుండం కోసమే అయిపోయింది

  • @padma9025
    @padma9025 Год назад +7

    👏👏👏

  • @rangareddygvb5010
    @rangareddygvb5010 Год назад +9

    It is required

  • @m.praveenkumar8769
    @m.praveenkumar8769 Год назад +14

    Implement UCC, CAA, NRC

    • @LuCipher321
      @LuCipher321 Год назад +2

      అవునుమరీ... ముండమోపి, తెలుగు చవటహిందువులు తమ ఓట్లను ఎడారిమతాలను తార్చే ప్రాంతీయ, కులతత్వ, కుటుంబపార్టీ మాఫియాలకు తాకట్టుపెట్టి, మతం ఆధారంగా దేశాన్ని 3 ముక్కలుచేసిన తురకోడు ఉమ్మి, అమ్మే బిర్యానీపెంట తింటూ, టీవీ ముందు కూర్చుని బిగ్బాస్ రంకు, జబర్దస్త్ వెటకారం, బ్రిటీషోడి క్రికెట్, సోషలిస్టు సినిమాలు చూస్తూ ఉంటే మోదీ నీ గొంతెమ్మ కోర్కెలు తీర్చాలి.

  • @kumarchokkapu5651
    @kumarchokkapu5651 Год назад +5

    Good

  • @srnivassrinivas7856
    @srnivassrinivas7856 Год назад +2

    Super sir

  • @venkateshyadati8110
    @venkateshyadati8110 Год назад +7

    పదేళ్ల వరకే అనుకున్న రక్షణలు శాశ్వతం చేస్తే కుల, మత,ప్రాంత భేదాలు రావడం సహజమే కదా...

  • @venkatram1236
    @venkatram1236 Год назад +1

    Exalent explained sir. 👍🙏💐💐💐
    Jai sreeram.

  • @ravirajug1137
    @ravirajug1137 Год назад +3

    there is no body explained like you. awsome.

  • @pvdevanduchary1213
    @pvdevanduchary1213 Год назад +1

    కుల మతాలకు అతీతంగా దేశ ప్రజలందరికి ఒకే చట్టం ఉండాలి జైహిండు జై భారత్ మాత

  • @suryaa9395
    @suryaa9395 Год назад +3

    Jai Hind

  • @bokamdemudu7512
    @bokamdemudu7512 Год назад

    Nicely explained UCC. Definitely it is a positive move. For a better change it is welcome.

  • @prakashrao3998
    @prakashrao3998 Год назад +7

    దేశం దేశంగా మారుతోంది. ఇంతకాలం దేశం చేపల మార్కెట్ లాగా ఉంది. నరేంద్రమోడీ చలవతోనే ఇది సాధ్యం.

    • @uv-5
      @uv-5 Год назад

      భిన్నత్వం లో ఏకత్వం ఇండియా, విభిన్న ఆచారాలు, సాంస్కృతిక అవసరాలు ఉంటాయి

  • @tenalibjpdr.georgedodda694
    @tenalibjpdr.georgedodda694 Год назад

    Sai garu, namaste
    You have analysed in a easy way of Uniform Civil Code merits and demerits
    Keep it up. 🎉🎉.

  • @mvrao8454
    @mvrao8454 Год назад +5

    At least now people's wishes will be fulfilled. 🙏

  • @harikrishna3128
    @harikrishna3128 Год назад +1

    ధర్మ రక్షణే దేశ రక్షణ!

  • @chappidinarayana1343
    @chappidinarayana1343 Год назад +5

    200% UCC correct and needed in INDIA.

  • @jeevanrathodknowledgehub8613
    @jeevanrathodknowledgehub8613 Год назад

    భారత దేశం భిన్నత్త్వంలో ఏకత్వం కలిగిన దేశం.... మరియు వివిధ కులాలలు, మతాలు,ప్రాంతాలు, భాష,సంస్కృతీ, సంప్రదాయాలకు, ఆచారాలు,వర్గావైవిధ్యలకు అతీతంగా న్యాయపూర్ణ సమాజన్ని ,స్థాపించడంతో పాటు సమాజంలో సమానత్వం , దేశ ఐక్యత, సమగ్రత కోసం "ఉమ్మడి పౌరస్మృతి" ఒక నైతిక ఆయుధం లాంటిది... భారత్ మాతాకీ జై!