Это видео недоступно.
Сожалеем об этом.

ఉమ్మడి సివిల్ కోడ్ పై వ్యవసాయ చట్టాల తరహాలో వ్యవహరించొద్దు || Dr. Jayaprakash Narayan

Поделиться
HTML-код
  • Опубликовано: 6 июл 2023
  • #uniformcivilcode #uccbill #ucc #jayaprakashnarayana #loksatta
    భారతదేశమంతా ఒకే పౌర స్మృతి (UCC) అమలును మతాల సమస్యగా చూడటం ఆధునిక రాజ్యంలో సరైన పద్ధతి కాదని.. మహిళలకు సమాన హక్కులు, పిల్లల హక్కుల్నిపరిరక్షించటం, వ్యక్తి హింసకు దారితీసే పౌర హక్కుల ఉల్లంఘనపై కఠిన చర్యలు, ఛాందస భావాల్ని పక్కనపెట్టటం ప్రభుత్వాల బాధ్యతని, ఈ నేపథ్యంలోనే ఉమ్మడి సివిల్ కోడ్ ను రాజ్యాంగ ఆదేశిక సూత్రాల్లో భాగం చేశారని ప్రజాస్వామ్య పీఠం (FDR), లోక్ సత్తా వ్యవస్థాపకులు డాక్టర్ జయప్రకాశ్ నారాయణ్ Jagriti Tv ఇంటర్వ్యూలో అన్నారు.
    వ్యవసాయ చట్టాలు రైతులకి, ఆర్థిక వ్యవస్థకి మేలు చేసేవైనా ప్రభుత్వం అర్థమయ్యేరీతిలో ఓపిగ్గా చర్చించకపోవటం వల్ల దేశం నష్టపోయిందని, అదే పొరపాటు ఉమ్మడి పౌర స్మృతి విషయంలో చేయకుండా ప్రతిపాదిత అంశాల్ని మానవీయ తీరులో ప్రజలకు తెలియచెబితే ఇస్లాం, హైందవం, క్రైస్తవం అని తేడా లేకుండా 90 శాతం ప్రజలు ఆమోదిస్తారని JP తెలిపారు

Комментарии • 298

  • @ranganayakammasripati3858
    @ranganayakammasripati3858 Год назад +64

    ఉత్తమ కుటుంబ విధానం హిందూ సాంప్రదాయానిదే

  • @user-pf5cj7yk3y
    @user-pf5cj7yk3y Год назад +27

    ఇంత చక్కగా...విపులీకరిస్తూ..వివరణలిస్తూ..అనునయంగా..సామాన్యులకి కూడా బుర్రకెక్కేటట్టుగా...చెప్పేతత్వం ఒక్క జె.పి గారికే ఉందనటంలో అతిశయోక్తి లేదు.మంచి హృదయమున్న మంచి మనీషి ని ప్రస్తుతకాలంలో చూస్తున్నందుకు జన్మ ధన్యం..ధన్యం.🙏

    • @Hariharanceaaefire
      @Hariharanceaaefire Год назад +4

      Sarigga chepparu guruvu garu. Ituvanti vyakthulu rajakeeyam lo lekapovadam manchidaiendhi manchi manushulaki yeppudu vyatirekulu vundakoodadhu...

    • @ganjisuresh3303
      @ganjisuresh3303 Год назад

      Unfortunately people did not accept him as leader.

    • @user-pf5cj7yk3y
      @user-pf5cj7yk3y Год назад

      @@ganjisuresh3303 అది వాళ్ళ ఖర్మ..మనమేమీ చెయ్యలేము.భేషజాలు లేకుండగా ఉన్నదాన్ని ఉన్నట్టుగా స్వీకరించాలంటే మస్త్ ధైర్యం కావాల.

  • @chakribharaddwaj51
    @chakribharaddwaj51 Год назад +17

    Jp గారు మీ విశ్లేషణ బాగుంది
    ముస్లిం చందాసులు తో ఎంతో మంది నష్టం కలుగుతోంది

  • @Devi-Yenumula
    @Devi-Yenumula Год назад +37

    Well said👏🏻 మీరు అన్నట్లు దీని పైన చర్చ పెడితే దానికి ఏ విధమైన అల్లరి, గోల చేసి అడ్డు పడకుండా తమ రాజకీయ ప్రయోజనాలు చూసుకొని, ఆ బిల్ ను వక్రీకరించి ప్రజలను రెచ్చగొట్టకుండా నిస్వార్ధంగా ప్రతిపక్షాలు ప్రభుత్వానికి సహకరిస్తాయంటారా? పోనీ మన మీడియా ప్రతిపక్షాలకి అనుగుణంగా కాకుండా ప్రజలకు అర్ధమయ్యే విధంగా దానిని ప్రజల్లోకి తీసుకొని వెళుతుందా? సోషల్ మీడియా వచ్చిన తరువాత మాత్రమే మాలాంటి వారికి మీ లాంటి వారు చెప్పే మంచి మాటలు కనీసం చేరుతున్నాయి.

    • @viswanadhampl4224
      @viswanadhampl4224 Год назад +1

      కేంద్రం UCC పైన ముసాయిదాని చర్చకు.... ఇప్పటి వరకు ఏమైనా విడుదల చేసిందా ?

  • @krishnay3682
    @krishnay3682 Год назад +42

    నమస్తే sir.... మీరు చాలా బాగా చెప్పారు. దేశంలో ప్రజలు కు దేశ భక్తి నేర్పపాలి sir. అదొక్కటే చాలా సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. Sir

  • @vsuja4846
    @vsuja4846 Год назад +29

    జయప్రకాష్ గారు నూటికి నూరుపాళ్ళు నిజం చెప్పారు అందరు చూసి వినాలి మోడీజీ దాకా ఈ విషయాలు వెళ్ళాలి
    🙏

  • @emanikamesh5165
    @emanikamesh5165 Год назад +15

    అసలు ఉమ్మడి ‌సివిల్ కోడ్ అంటే ఎం ఎల్ ఏ లకు ఎం పి లకు అర్థమయ్యే విధంగా జయప్రకాశ్ గారి వంటి వారి చేత పాఠాలు చెప్పాలి సార్!వాళ్ళకే తెలియదు.సామాన్యులు ఎలా ఓటు చేయగలుగుతారు.అద్భుతమైన ఇంటర్వ్యూ చేసిన జాగృతి వారికి ధన్యవాదాలు.💐

    • @user-pf5cj7yk3y
      @user-pf5cj7yk3y Год назад +2

      ప్రస్తుతం రాజ్యాంగబద్ధంగా మనమెన్నుకున్న ప్రజాప్రతినిధులకి వినే లక్షణాలున్నాయంటే హా..శ్చర్యపడాల్సిందే..😋

    • @Bhagyamma-to8pm
      @Bhagyamma-to8pm Год назад

      Exactly 💯👍

  • @ravinder822
    @ravinder822 Год назад +7

    జయప్రకాష్ గారు నూటికి నూరుపాళ్ళు నిజం చెప్పారు అందరు చూసి వినాలి మోడీజీ దాకా ఈ విషయాలు వెళ్ళాలి

  • @abhilash4479
    @abhilash4479 Год назад +13

    చట్టం చేయడం ఒక consultative process. ఇది మంచి చట్టం, అందరితో consult చేసి తేవాలి ఎందుకంటే ప్రజల జీవితం లో మార్పు తేస్తుది. Thank u sir.

  • @supportnrc-caa5625
    @supportnrc-caa5625 Год назад +14

    All indians support UCC

  • @RealPRO999
    @RealPRO999 Год назад +24

    సార్ 🙏
    జె పి సార్ మీ ఆలోచన , మీ మాటతీరు , మీకున్న సామజిక స్పృహ & దేశభక్తి అద్భుతం సార్. తెలుగు వారికి నిజమైన హీరో మీరే సార్. మన దేశానికి మీ సేవలు చాలా అవసరం సార్🙏🤝

    • @Bhagyamma-to8pm
      @Bhagyamma-to8pm Год назад

      Ilantollu CM aithe!?aaha aa oohe yentha andanga...aanandanga..undo ❤u

  • @muralisix
    @muralisix Год назад +23

    మానవత్వానికీ సమానత్వానికీ అడ్డంకి కానంతవరకే ఏ మతవిశ్వాసాలనైనా అనుమతించాలి !

  • @kkalluri1
    @kkalluri1 Год назад +70

    జననాలు ఒక్క రాక్షస జాతి లో మాత్రమే ప్రపంచం అంతా పెరుగుతుంది ..

    • @likemes6337
      @likemes6337 Год назад +1

      😂😂

    • @Games-uz2rd
      @Games-uz2rd Год назад +4

      Up, Bihar e ga😂

    • @BVGyadav
      @BVGyadav Год назад +7

      అవును ప్రపంచం తో పాటూ బీహార్, అప్ లో కూడా రాక్షస జాతి లో జననాలు ఎక్కువ,ఎక్కడైనా రాక్షస జాతి ఒక్కటే గా😂😂😂

    • @suribabuchetla4570
      @suribabuchetla4570 Год назад +11

      @@Games-uz2rd ledhu ola ober jathi.
      All terrarists in the world follow which book?
      Who is terrarists manufacturing god 🤣?

    • @amanullaamanulla7154
      @amanullaamanulla7154 Год назад +3

      ఒరే చెత్త నా నాయాల ముస్లింల స్థూల సంతానోత్పత్తి 2016 నుండి 2023 వరకు చూడు.నీకు తెలుస్తుంది.మీ నాయనకి,మీ తాతకు,ఎంతమంది పిల్లలో చూసుకో.

  • @boddusubbaramaiah6111
    @boddusubbaramaiah6111 Год назад +14

    చాలా బాగా చెప్పారు.

  • @cheemantavedantam5036
    @cheemantavedantam5036 Год назад +2

    మనం మత పరం గా కాకుండా అందరి మేలు చూచి నిర్ణయాలు తీసుకో వాలి.జయప్రకాశ్ గారు చక్కగా చెప్పారు.

  • @zpssppnagar
    @zpssppnagar Год назад +2

    ఉమ్మడి పౌర స్మృతి పై ముసాయిదా రూపొందించ కుండా ఉమ్మడి పౌర స్మృతి పై మాట్లాడటం డిబేట్ నిర్వహించటం అవివేకం అసలు ప్రభుత్వం చట్టంలో ఏ ఏ అంశాలు పెట్ట పోతుందో తెలియకుండా మాట్లాడటం అనేది హాస్యాస్పదం

  • @vijayalakshmipva3043
    @vijayalakshmipva3043 Год назад +4

    రైతు చట్టాల గురించి బాగా చెప్పారు. Yes... చేదు మందునైనా మెల్లిగా చెప్తే తినిపించవచ్చు.... Please sir.... Give some suggestions to the central government on this theory so that they can implement UCC. Dhanyawad !!!

  • @thatavarthijayaprakasarao3769
    @thatavarthijayaprakasarao3769 Год назад +5

    Amazing and astounding analysis. Salute Dr JP , a world class social activist.

  • @cvenkat7766
    @cvenkat7766 Год назад +8

    మీరు ఎంత చెప్పినా వారు అలాగే చేస్తారు . వాళ్ళకి రాజకీయాలే ముఖ్యం .

  • @mohammedakrampasha223
    @mohammedakrampasha223 Год назад +1

    Exlent sir 🙏🙏🙏🇪🇬🇪🇬🇪🇬🇪🇬

  • @bhadradrithanneru9819
    @bhadradrithanneru9819 Год назад +2

    Good analysis sir.

  • @onepluslatest
    @onepluslatest Год назад +11

    నేను చాలా విషయాల్లో బీజేపీ తో విభేదిస్తా.... కానీ వ్యవసాయ చట్టాలు & కామన్ సివిల్ కోడ్ విషయంలో
    బీజేపీ స్టాండ్ ను సమర్థిస్తా....
    మొదటి నుంచి జేపీ గారు వీటిని సమర్తిస్తున్నారు

    • @Bhagyamma-to8pm
      @Bhagyamma-to8pm Год назад +1

      Anthe kada manchi yevaru chesina aahvaninchali

  • @shivajirao4652
    @shivajirao4652 Год назад +3

    నేను బీజేపీ వ్యవసాయ చట్టాలను ucc చట్టమును, అయోధ్య రామజన్మభూమి,370 ఆర్టికల్ రద్దును నేను సమర్థిస్తున్న ఒక భారతీయుడిగా గర్విస్తున్నాను జై భారత్ జయహో భారత్

  • @lakshmigovindu659
    @lakshmigovindu659 Год назад +1

    మీలా.... చట్టాలు గురించి ఇంత మంచి గా చెప్పే వారు కావాలి సర్

  • @jagguankhath3623
    @jagguankhath3623 Год назад +3

    నమస్కారం సార్. చాలా మంచిగా విశ్లేషించారు శతకోటి వందనాలు మీలాగా అందరు ఆలోచిస్తే చాలా బాగుంటుంది ఆ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా మీలా ఆలోచిస్తే చాలా బాగుంటుంది వాడు ఒక పిచ్చి పంతులు

    • @krishnapulavarti7994
      @krishnapulavarti7994 11 месяцев назад

      Prof Nageswar is also a Genius...మన మైండ్ లో...ఏముంది...అది మాత్రమే...చెప్పేవాడు కోసం...వెతక్కండి...మన మైండ్...విస్తరించే...విషయాలను మాత్రమే...వినండి

  • @user-pi6hz3qz2t
    @user-pi6hz3qz2t Год назад +3

    సర్ మీరు బాగానే చెప్పారు కానీ ucc కి బదులు fcc (financial comon civil code)mcc(medical common civil code)Ecc (education common civil code) తేవాలి సార్.అందరికీ విద్య అందితే అన్ని అర్టం అవుతాయి.మీరు అందరికీ విద్య అందేటట్లు మాట్లాడండి సార్

  • @Hyderabad.exepress.
    @Hyderabad.exepress. Год назад +1

    మీరు గంట సేపు చెప్తున వినాలనిపిస్తది సార్ ఏ విషయం అయినా క్లియర్ గా వివరిస్తారు.

  • @tankalanareshkumar4159
    @tankalanareshkumar4159 11 месяцев назад

    ప్రతిపక్షం పార్టీలు మంచిని వినే శ్రధ్ధ లేదు, పార్లమెంటు సమావేశాల్లో గొడవలతో అడ్డుకునే ప్రయత్నం తప్ప చర్చ జరగాలని కోరుకోవడం లేదు. ఇది దేశ ప్రజల దురదృష్టం.

  • @cnrmathschannel7866
    @cnrmathschannel7866 Год назад +26

    ఈ చట్టాన్ని ఒప్పుకొని MP గాని MLA గాని ఉంటే వారిని వచ్చే ఎన్నికల్లో ఒడ గొట్టాల

  • @yedapallybhaskaryedappally8230
    @yedapallybhaskaryedappally8230 Год назад +2

    Hat's of you JP sir

  • @nageswararaokonthili9294
    @nageswararaokonthili9294 Год назад +6

    ఒక్కడే కొడుకు పుడితే వీడు బాల్యంలోనే చనిపోతే మా వంశోధ్ధారడుకు లేకుండా పోతుందనే ఆలోచనతో గిరిజన, గ్రామీణ ప్రాంతాలలో ఇద్దరు లేక ముగ్గురు పిల్లలను కంటున్నారు. అదేవిధంగా మగ పిల్లవాడు పుట్టే వరకు ఎక్కువ మంది ఆడపిల్లలు పుట్టిన పిల్లలను కంటునే ఉన్నారు.

    • @mahboobalishaik2520
      @mahboobalishaik2520 Год назад +1

      ముస్లిం గూడా ఒకరు ఇద్దరు కంటే ఎక్కువ కావడం లేదు మాటిమాటికి ఎక్కువ మంది పిల్లల్ని కంటున్నారని చెప్పడం తప్పు l

  • @maradanajnaidu647
    @maradanajnaidu647 Год назад +19

    అన్ని రాజకీయ పార్టీలు, ఉమ్మడి సివిల్ కోడికి ఆమోదం తెలపాలి.

  • @ShivaniRPsharma
    @ShivaniRPsharma Год назад +1

    Super sir

  • @Hyderabad.exepress.
    @Hyderabad.exepress. Год назад +2

    సార్ మీలాంటి అనుభవం ఉన్న నాయకులు మాకు కావాలి సార్ దయచేసి మళ్ళీ రాజకీయ్యల్లోకి రండి. From telangana🙏

  • @chandrasekharn6959
    @chandrasekharn6959 Год назад +1

    Extraordinary suggestion at the end sir.... hats of...🙏

  • @nallasandeep056
    @nallasandeep056 Год назад +1

    Much awaiting video

  • @athulurisrinivas2119
    @athulurisrinivas2119 Год назад +1

    Good debate, ur progressive thoughts super sir....

  • @MadhavJK
    @MadhavJK Год назад +4

    26:10 రైతు పంటకు కనీస మద్దతు ధర ప్రతిపాదనే లేని సాగు చట్టాలను జీపీ ఎలా సమర్థిస్తారు? పిరభుత్వానికి, రైతులకు ప్రతిష్టంభన ఏర్పడింది ఈ ఒక్క అంశంలోనే కాదా? కనీస మద్దతు ధర ప్రకటించ డానికి ప్రభుత్వానికి ప్రభుత్వానికి ఎందుకు అభ్యంతరం ఉండాలి?
    ఒక సెల్ ఫోన్ తయారీ కంపెనీ తన ఉత్పత్తికి తానే ఇంత ధర అని నిర్ణయించి అమ్మితే అభ్యంతరం లేని ప్రభుత్వానికి, రైతు తన పంటకు ప్రభుత్వాన్నే కనీస మద్దతు ధర నిర్ణయించ మంటే ఎందుకు అభ్యంతరం ఉండాలి? సాగు చట్టాల్లో కీలక అంశం ఇదే కదా?

    • @rajeshpapani
      @rajeshpapani Год назад

      ala ammukunte kontha mande koni motham block chesraru appudu raithulaki kuda dorakadu ade gvt rate pedithe 20rs unna dhanni yevaru 100rs petti koni block cheyaru

  • @peddirajumotepalli9735
    @peddirajumotepalli9735 Год назад +1

    Jp sir 100 present u r correct.

  • @dharmaviharigandhi
    @dharmaviharigandhi Год назад +1

    Jaya prakash narayan logic is reasonable.

  • @rongalisrinivas9454
    @rongalisrinivas9454 Год назад

    Good .. All educated people should participate in these reforms in a democratic way

  • @christservantchrist3508
    @christservantchrist3508 Год назад +2

    దయచేసి అందరూ కలిసి మెలసి ఉండండి. ప్రజల మధ్య చిచ్చు పెట్టే రాజకీయ పార్టిలను నమ్మకండి. అది దేశానికి ప్రామాదకరం. నిజమైన దేశ భక్తి అంటే దేశం ప్రశాంతం గా ఉండాలి అని అభివ్రుద్ది చెందాలి అని కోరుకోవడమే...
    మణిపుర్ తగలబడి పోతుంది దాదాపు 500 చర్చెస్ తగలబెట్టేసారు. అయినా క్రైస్తవులు ఎదురు తిగరు. ముస్లిం సోదరులారా మీరు కూడా సమ్యమనం తో ఉండండి. ఎవరు మంచితనం తో ఉంటారో వారి దేవుడే నిజమైన దేవుడు. వారే దేవుని పిల్లలు...రాజకీయ లబ్ది కోసం ప్రజల మద్య గొడవలు పెట్టేవారు కచ్చితం గా సాతాను పిల్లలు. వారు కచ్చితం గా నరకానికి పోతారు.

  • @PratapKumar-gr2pu
    @PratapKumar-gr2pu Год назад

    Well explained TQ sir

  • @user-bg7fk5xx8d
    @user-bg7fk5xx8d Год назад +3

    సార్ మతము వ్యక్తికి మాత్రమే సంబంధించినది ఉండాలి దేశానికి రాష్ట్రానికి రాజ్యాంగానికి సంబంధం లేకుండా ఉండాలి అందరికీ ఒకే చట్టం ఓకే న్యాయం ఉండాలి మంచిదే కానీ ఇప్పుడు మనం చూస్తున్న డి డబ్బున్న వాళ్ళకు ఒక బీదవానికి ఒక న్యాయం రాజకీయ నాయకులకు ఒక న్యాయం జరుగుతుంది మనం కళ్లతో చూస్తున్న మ పేరుకు మాత్రం చట్టాలు భారతదేశంలో ఇప్పుడు ఉన్న చట్టాలు ఎంతవరకు నిజాయితీగా పని చేస్తున్నారు కలియుగం సార్ నిజాన్ని ధర్మాన్ని ఎవరు నమ్మరు అబద్ధాన్ని కళ్ళ మాటలు సొల్లు మాటలు నమ్ముతారు ఈ చట్టం వచ్చిన బీద ప్రజలకు కష్టపడి బ్రతికే వాళ్లకు ఒరిగేదేమీ లేదు

    • @lakshminandula5303
      @lakshminandula5303 Год назад

      న్యాయ దేవత కళ్ళకు గంత లుకట్టుకుంది, అంటారు. మరి రాజకీయం అనేది దేవతా, రాక్షసా…ప్రధానంగా ప్రాంతీయ రాజకీయం..

    • @lakshminandula5303
      @lakshminandula5303 Год назад +1

      మనవీయకోణం, సమాజ సామరస్యజీవనం కోసం అనేమాటలు విలువకట్టలేనివి👌👍🤝👏

  • @mukunda4021
    @mukunda4021 11 месяцев назад

    చాలా బాగ చెప్పారు జేపీ గారు

  • @narayanalakshmi5279
    @narayanalakshmi5279 Год назад

    Your ఎనాలిసిస్ is super sir

  • @ryogi9966
    @ryogi9966 Год назад +4

    Jp gari view kosam waiting for last week

  • @vvvsranganayakulu1774
    @vvvsranganayakulu1774 Год назад +2

    Full support ucc.

  • @manmadhareddy7164
    @manmadhareddy7164 Год назад

    You are one of the gentlemen of this country who calls a spade a spade ..!

  • @rajavardhanmothkuri2334
    @rajavardhanmothkuri2334 Год назад

    Well said Sir 👏

  • @ramupoluguri3375
    @ramupoluguri3375 Год назад +1

    Namaste sir

  • @kundurthibabu9746
    @kundurthibabu9746 Год назад +1

    🙏🙏🙏

  • @sureshkumaryalangi6533
    @sureshkumaryalangi6533 Год назад

    You are right sir

  • @jagansai007
    @jagansai007 Год назад

    Agree on this. Don't even start something if you don't have willingness or strength to implement it.

  • @eswarraoummidisetti863
    @eswarraoummidisetti863 Год назад +2

    నిర్ణయాలు, తీర్మాణాలతో వ్యవాస్తని నడపలేమా.

  • @user-xg9jt8pw4i
    @user-xg9jt8pw4i Год назад +6

    మీరు ఎన్నికల్లో ఓడిపోవడానికి కూడా ప్రజలకు మీ విధానాలు ప్రేమగా చెప్పలేకపోవడం కఠినంగా వ్యవహరించడమే కారణమా

  • @gurammabasha9670
    @gurammabasha9670 Год назад +2

    First youth artham chesukune prayathnam chesthe antha success avuthundhi sir 💐🙏

  • @sureshkumaryalangi6533
    @sureshkumaryalangi6533 Год назад

    I like you sir

  • @shivagangapuram1831
    @shivagangapuram1831 Год назад

    ❤❤❤❤❤

  • @dharmaviharigandhi
    @dharmaviharigandhi Год назад

  • @tirupathireddykadukuntla5307
    @tirupathireddykadukuntla5307 Год назад +2

    The analysis and opinions expressed by Sri JP sir are realistic, hence the issue needs wider public debate with open mind by all communities 🙏

  • @msraobds
    @msraobds Год назад

    Let 21 Law commission report be discussed extensively in the country. Under diverse nature of the country common Civil code will not provide a solution. Refine all the codes by bringing appropriate changes in the respective codes wherever changes required.

  • @One_Year_MLA
    @One_Year_MLA Год назад

    Vote for One Year MLA
    Not for 5 Years MLA....
    Keep Everything
    Under Your Control ...

  • @sairoop1842
    @sairoop1842 Год назад +3

    Just this one sentence 2:25 says about our entire politics in this world. what a legend 😮

  • @indian5546
    @indian5546 Год назад +7

    సిక్యులర్ దేశంగా మార్చిన ఈ దేశంలో కేవలం హిందువులు మాత్రమే సెక్యులర్లను గుర్తించండి అమాయక హిందువులారా నిజాలు తెలుసుకోండి ఎడారి మత చరిత్ర తెలుసుకోండి మతం మత్తులో దేశంలో ఏం జరుగుతుందో అందరూ తెలుసుకోవాలి నిద్ర వీడాలి దేశం కోసం ధర్మం కోసం 🙏🙏🙏

  • @TheSrinagesh
    @TheSrinagesh Год назад

    You deserve to be the next President of India

  • @krishg6047
    @krishg6047 Год назад

    It is very complicated issue in India due to presence of people belonging different religions There are many provisions already given by constitution to various religions & going on till today. All religions already developed in various sectors. We can't go back.

  • @lantherpagdi
    @lantherpagdi Год назад

    Great man should have been CM by now

  • @shabbi4s1
    @shabbi4s1 Год назад +1

    Irrespective of community,If this nation is following same criminal laws as per CRPC and IPC,what is the problem to some other communities and liberals to accept same civil laws?.

  • @dharmaviharigandhi
    @dharmaviharigandhi Год назад +10

    కొన్ని విషయాలకు సంబంధించి,
    ఉమ్మడి పౌరస్మృతి అవసరం, వున్నది.
    1. స్థిరాస్తి వారసత్వం
    2. స్త్రీలు, పిల్లల, వృద్ధుల పోషణ భారం.
    3. కుటుంబ ఆస్తి లో Divorcee, widow ల వాటా
    4. కులాంతర, మతాంతర, దేశాంతర వివాహ చట్టబద్దత, వారి పిల్లల కుల, మత నిర్ధారణ, జాతీయత, ఆర్ధిక వారసత్వం.
    5. కుల, మతాలకు అతీతంగా భూమి, ఇండ్ల క్రయ విక్రయాల పద్ధతుల స్థిరీకారణ
    -Gandhi Mandadi

  • @raos4987
    @raos4987 Год назад +1

    Consensus on issues of national interests is very much desired but if some sections or political parties refuse to join the consensus and majority party despite it’s arithmetical superiority not able to bring much needed laws like UCC puts a question mark on democracy and it’s purpose. So much time like 75 years is lost in waiting for consensus. Then how long we should wait more? Democracy never advocated law making on the basis of consensus. Rather it’s mandate is that whichever party wins the legislative majority it is bound to frame laws needed to the country. Legislators or parliamentarians can debate the proposals on the floors of assembly or parliament. But if opposition is he’ll bent to stop legislation by hook or crook then Govt need not be helpless and it should use all the tools provided for getting legislation passed. That shouldn’t be treated as high handed behaviour on the part of the majority party.

  • @parimivenkatramaiah5912
    @parimivenkatramaiah5912 Год назад +2

    ఇప్పుడుUCC తో హిందూ సంప్రదాయం ప్రకారం చేసుకొనే వివాహం చెల్లుతుందా

    • @raamareddy9141
      @raamareddy9141 Год назад

      ఏ పద్ధతిలో నైనా వివాహం ఘనంగా చేసుకోవచ్చు. కానీ వివాహానికి చట్టబద్ధత వచేదిమాత్రం వివాహం REGISTER అయినప్పుడు మాత్రమే . గుడి REGISTER లో సంతకాలు పెట్టినంత మాన అది లీగల్ మరేజ్ కాదు. It should be REGISTERED.

  • @samdan3053
    @samdan3053 Год назад

    Desha samagratha kosam edhi chala avasaram sir, durarushatam koddi matha rajakiyalu chese rajakiya parties UCC ki thama parties konam lo vadukovadam Ajenda ga pettukunnai.

  • @ramanacheruvu8147
    @ramanacheruvu8147 Год назад +1

    Those who demand Uniform Civil Code (UCC) should first understand that there is no common Civil law applicable to all Hindus alike as far as inheritance of ancestral property is concerned. There are two schools of thought in Hindu law. One is Mikthakshara School which is applicable to all the states except Bengal and Assam. The rules applicable regarding the inheritance of the ancestral property in both schools are completely different. In Mikthakshara School, Children get the right in the ancestral property by birth where as in Dayabhaga school, Children get the right in the property only after father dies. This is because of different Cultures, customs and practices prevelant in various parts of the country which were considered and respected by the then Law makers while enacting these Civil laws. So to make a UCC, first Govt has to make Bebgali and Assamee Hindus also accept to UCC besides Muslims and Christians.
    Please remember that Criminal laws are applicable to all Indians alike irrespective of their Caste, creed and religion.

  • @lakshminandula5303
    @lakshminandula5303 Год назад +1

    భారతీయసమాజంలోని ప్రజానీకం నాయకుల సహాయంతో మంచి ఆధునిక సంఘనిర్మా ణానికోసం ప్రయత్నిస్తారని గుర్తు చేయటం…👍👌👏🤝

  • @santoshkujena2499
    @santoshkujena2499 Год назад

    Ucc full detail video sir

  • @satyasastry4750
    @satyasastry4750 Год назад

    Enni charchalu pettina kontha mandi tamu pattina kundeluki
    3 kallu ani vadistunnapuudu
    Entha soumyanga cheppina kuda vine vallu lanappdu konni rajakeeya karanalatho mondiga pravartistunnaouudu emi cheyali

  • @vishnuvardhannidamanuri894
    @vishnuvardhannidamanuri894 Год назад

    Every time those type of laws didn't understand by some communities

  • @bullemmayee3866
    @bullemmayee3866 Год назад +5

    ఒకే కులం చట్టం తీసుకొని రమ్మని చెప్పవోయి

  • @nageswararaokonthili9294
    @nageswararaokonthili9294 Год назад +1

    ప్రస్తుతం మన దేశంలో సతీసహగమనం చాల తక్కువగా జరుగుతున్నావి. ఒక్క రాజస్థాన్ లో మాత్రమే జరుగుతున్నావి.

    • @om-jt4th
      @om-jt4th Год назад

      Rajasthan lo jaruguthundha...nu chhooosava....sooodhi maatalu cheppaku

    • @ramkrishna2698
      @ramkrishna2698 Год назад

      Aeda choosinav ayya... adi eppudo abolish aipoindi, ippudu cheste chesinonni, chusinonni andarni life imprisonment vesi jail lo padestqru...

  • @chandrakuwait6510
    @chandrakuwait6510 Год назад

    Miru nijam chapparu sar kani e chattaniki hindhulu addu padaledhu padaru kuda

  • @pravar2717
    @pravar2717 Год назад +1

    అన్ని నీతులూ, అన్ని ఉదాహరణలూ, అన్ని సలహాలూ హిందువులు భలే నోరెత్తకుండా వెళ్ళబెట్టుకుని చూస్తూ పైగా విమర్శించే వారిని నోరారా పొగిడి నెత్తికెత్తుకనే ఉత్తమ సంస్కారవంతులు. మన పక్కన పాత బస్తీకి సౌదీ నుంచి వచ్చే 60 ఏళ్ళకి పైబడ్డ ముసలి వాళ్ళు చేసుకునే పెళ్ళిళ్ళు, హలాలా వీటిమీద ఉద్యమించే వారులేరు. గడిచిన 70 ఏళ్ళలో ఎన్ని సతీసహగమనం, బాల్య వివాహ కేసులు వచ్చాయి? కానీ అవే దూరంచేసుకోబడిన వాటిని ఉదాహరణలుగా నిందిస్తున్నారు నేటికీ.
    మోపలా దురాగతం, టిప్పు దాష్టీకం, గోవాలో కిరస్తానీలు సాగించిన దురాగతం చరిత్రలో ఎవ్వరూ ప్రస్తావించరు.

  • @burraveeraswamy7989
    @burraveeraswamy7989 Год назад +1

    అసలు ucc విధి విధానాలు ప్రజలకు తెలియాల వద్దా

  • @tadimetisrinivas7785
    @tadimetisrinivas7785 Год назад +1

    Common civil code is supported by majority people other than political opposition and religious leaders.Donot simply and bliendly follow but think independently and support if it is good for the people and the country

  • @prabhakarruttala5340
    @prabhakarruttala5340 Год назад

    Narrow minds rupturing broad minds.

  • @bharavisharma2307
    @bharavisharma2307 Год назад

    attribution of ideas are become a habit. At the same time the law makers won't come with outlines of the law for discussion by public particularly by political parties. Every politician think with their selfish motive. they don't see any change in law with broad mind in terms socity benifit

  • @kraanthikumaarp3664
    @kraanthikumaarp3664 Год назад +2

    JP Gaari ki 🙏

  • @jagansai007
    @jagansai007 Год назад

    only 20 years were spent on Farm Laws. I think we should have discussed for a minimum of 1000 years.

  • @acousticcity4862
    @acousticcity4862 Год назад

    Pathakulu kadu, prekshakulu analysis host garu

  • @sarojanidoddapaneni9734
    @sarojanidoddapaneni9734 Год назад +2

    Dr JayaPrakash Domination is sickness of any society globally.
    Biased attitude to Race sex gender
    Caste Region and Religion etc globally. Youth suffer from addition
    Unemployment and they are in chaos.

    • @sag704
      @sag704 Год назад

      ! ...!! ,

  • @kkalluri1
    @kkalluri1 Год назад +4

    ప్రపంచంలో ఆధునిక విజ్ఞానం గల్ఫ్ లో ఉండేదా? నరాలు కట్టు అయిపోతున్నాయి..

    • @newwin735
      @newwin735 Год назад +5

      ప్రపంచ చరిత్ర తెలియకపోవడం వల్ల మీకు అలా అనిపిస్తుంది. 2000 ఏళ్ళ క్రితం క్రిష్టియన్ మతమౌడ్యం వల్ల విస్తరణ ఆగిపోయిన గ్రీకు విజ్ఞానాన్ని 1000 ఏళ్ళ క్రింతం ఇస్లాం తమ అరబిక్ భాషలోకి అనువాదం చేసుకుని అభివృద్ది చేయడం వల్ల ఆ విజ్ఞానం కాపాడబడింది. తరువాతి కాలంలో యూరోపు దేశాలు మౌడ్యం నుండి బయటపడి ఆధునిక విజ్ఞానాన్ని అభివృద్ది చేసాయి. విచిత్రంగా ఈనాడు ఇస్లాం మౌడ్యంలో కూరుకుపోయి విధ్వంశ మతంగా అవతరించింది.
      అవే జాఢ్యం ఇపుడు హిందూమతానాకి అంటుకుంది. సైన్సును వదిలేసి మతాన్ని నెత్తికెక్కించుకుంటే త్వరలో హిందూమతం కూడా నేటి ఇస్లాంలా మారిపోతుంది.

    • @kkalluri1
      @kkalluri1 Год назад +1

      @@newwin735 మీకు ఎలా తెలుసు హిందూ మతం తలకు ఎక్కించు కుంది అని ? దేశం కోసం ఇద్దరు చాలు అని జననాలు తగ్గించుకొని ఇప్పుడు అంతరించి పోతున్న జాతిగా మరిపోవతమా ? ఇంకో ముప్పయ్యేళ్ళలో వృద్ద సింహాలు ఉంటాయి అంతే .తరువాత తోడేళ్ళ మందలు సింహాల ఆస్తులు వ్యాపారాలు దొచుకోబోతున్నయి.. యూరోప్ సైన్సు ఇప్పుడు పారిస్ నీ కాపాడుతుంది చూడండి మేధావి

    • @likemes6337
      @likemes6337 Год назад

      😂😂

    • @pydichittibabu954
      @pydichittibabu954 Год назад

      నలంద విద్యాలయం india లో ున్నది, అరబ్బు లకు తిండి లేక తెలివి లేక india ని అక్రమిo చు కొని దేశాన్ని నాశన o చేశారు,

  • @ganeshuppala7189
    @ganeshuppala7189 Год назад

    Vyavasaya chattalanu teste meeru vyatirekinchara prajalaku yi chattalu tappu ani cheppara

  • @srinivasrao9182
    @srinivasrao9182 Год назад

    Respected jp sir
    We respect you as a honest officer
    Are you rejecting supreme court recommends
    And Ambedkar
    Please talk about Muslims vision about to occupie India soon and see now France and other countries
    In your sense what is moderation
    Why not they fallow on sharia law on Muslim criminals
    Why they are target on hindu girls in the name of love jihad
    Please explain next video

  • @jagadishuppuluri9713
    @jagadishuppuluri9713 Год назад +1

    Sir u have commented on the Ruling Party saying it should have patience, thank you🙏. But what about the opposition blindly opposing the farmers benefitting enactments and now Uniform Civil Code and provoked Farmers and now Muslims in India and all over the world ?

    • @jayaramireddysreeyapureddy683
      @jayaramireddysreeyapureddy683 Год назад +2

      It is not related to political parties. It is related to female gender of certain Religion. What they need they have to decide. When educated women also accepting their traditions what is the problem for we Hindus. Let them suffer as long they don't realise.
      What is the loss for us. Even muslims also poligamy only 2%.
      There are important other issues in the country.Let us focus on that.

    • @sss-kz1pp
      @sss-kz1pp Год назад

      ​@@jayaramireddysreeyapureddy683can we say "let them suffer" For other issues too? Why we need to give blind eye to this?

    • @jayaramireddysreeyapureddy683
      @jayaramireddysreeyapureddy683 Год назад

      Before introducing any bill it should be debated and discussed before introducing in Parliament. For political mileage these bills are introduced by the party in power. Communists instigated farmers. Akalidal is the beneficiary in adhatias in Punjab. Samajwadi blindly supported it. Had it been introduced after discussion and debate among public like GST it could have become successful.
      Similarly draft UCC bill should be introduced for discussion.Let study discuss the merits before introducing in Parliament. What is the benefit we Hindus are getting by UCC bill.
      Due to Shabanu case Muslims wanted amendment in loksabha. To appease Rajiv opened gates of Rammandir which lead to Babri demolition.
      If muslim women are not interested in gender equality why should we bother. Let them go to hell.

    • @jayaramireddysreeyapureddy683
      @jayaramireddysreeyapureddy683 Год назад

      @@sss-kz1pp
      When muslim women are not interested in gender equality why should we bother. I discussed the issue with muslim law students regarding this issue. Still they want to continue islamic laws. Then what can we do?

  • @chitrajeevam
    @chitrajeevam Год назад

    Enni rojulaku oka manchi suggestion. Chesavura Babu

  • @neeradimadhusudhan9613
    @neeradimadhusudhan9613 Год назад

    I support uniform civil code

  • @ammabalasimha
    @ammabalasimha Год назад

    Mi laanti valla suggestionns government tisukovaali sir...Na life lo nenu miku(mi party candidate ki) vesina vote most valuable vote sir...Educated youth lo caste, relegion feelings unna vallu Inka unnaru... Bangalore lo Teachers n students Hijab vesukuntunnaru...Ma abbayi devudi gold locket medal lo vesukunte allow cheyaledhu malli

  • @prabhakarruttala5340
    @prabhakarruttala5340 Год назад

    Wants population more and more ratio to future ruling. (Now ) is not the problem, not thinking for women health and wealth, ultimately every ...ty desires to rule the country. Changes from one to another also on same point of view. Not it a god problem. Ruling is first and God is next.

  • @ArPothumudiNRI
    @ArPothumudiNRI Год назад +4

    As there is no uniformity in Hindu Gods and Hindu Marriages and overall Hindu culture Govt has to explain what they want to bring through Uniform Civil Code !

    • @easy2869
      @easy2869 Год назад +4

      We should try to understand the difference between the civilian rights and traditions and practices where the rights of a woman being nullified...
      You could practice anything but there should not be rights dried up.. Hinduism promotes many good things but woman should not be restricted within the kitchen... Dr Jp saying for a long period woman is restricted to certain Boundaries in the name of Gods.. we have to provide safe guards to woman rights .. Never Govt involves into the culture and traditions, but can involve if civilian rights ignored

    • @satyakvs4026
      @satyakvs4026 Год назад

      ruclips.net/video/rRd2BGgKpak/видео.html

  • @jaihindjaihind3166
    @jaihindjaihind3166 Год назад +2

    He is not talking the root issues in UCC