మణిపూర్ హింసాకాండ || Manipur Violence - Why We Don’t Change? || Dr. Jayaprakash Narayan

Поделиться
HTML-код
  • Опубликовано: 9 сен 2024
  • #manipurviralvideo #manipurnews #jayaprakashnarayan #loksatta
    ప్రజాస్వామ్యంలో సమాజాన్ని కలిపి ఉంచే పద్ధతుల్ని నిరంతరం అన్వేషించకపోతే మణిపూర్ లో అస్తిత్వ ఘర్షణలు జంతు సమూహాల్లోలా ప్రాణాంతక పోరాటాలుగా మారటం వంటి హింసాత్మక ఘటనలు కొన్ని సందర్భాల్లో చోటుచేసుకుంటాయని.. మహిళలు, పిల్లలు, బలహీనులు ఎక్కువ మూల్యం చెల్లిస్తారని ప్రజాస్వామ్య పీఠం (FDR), లోక్ సత్తా వ్యవస్థాపకులు డాక్టర్ జయప్రకాశ్ నారాయణ్ పేర్కొన్నారు.
    మణిపూర్ లో శాంతిని ప్రతిష్ఠించటం, మహిళల పట్ల అమానుషాలు వంటి దారుణ నేరాలకు పాల్పడ్డ వారిని వేగంగా, కఠినంగా శిక్షించటం తక్షణావసరమని.. దీర్ఘకాలంలో ప్రజల్లో సామరస్యం పెంచుతూ రిజర్వేషన్లు వంటి వివాదాస్పద అంశాలను పరిష్కరించటానికి రాజకీయ, పరిపాలన, చట్టబద్ధపాలన ప్రక్రియల్ని బలోపేతం చేయటం, ఉపాధి అవకాశాలు, మంచి పాఠశాల విద్య అందించటం మొదలైన చర్యలు అవసరమని JP తెలిపారు.

Комментарии • 583

  • @shivnarenkondapuram9030
    @shivnarenkondapuram9030 Год назад +25

    దేశ సమగ్రత సార్వభౌమత్వం సుస్థిర పరచడంలో మీలాంటి విజ్ఞత గల మేదోవర్గలా సలహాలను ఈ govt తీసుకోవాలి🙏🇮🇳

    • @Dev_Vijaya
      @Dev_Vijaya Год назад

      మణిపూర్ లో హింస కు మీడియా జర్నలిస్టుల ముసుగులో అక్కడికి వెళ్ళిన విదేశీ గూఢచార శక్తులే కారణం అని...అందులో బిబిసి ప్రథమ మాధ్యమం అని ఒక భారతీయుడు గా నేను బలంగా నమ్ముతున్నాను.🇮🇳

  • @kunchamaheshkumar9732
    @kunchamaheshkumar9732 Год назад +35

    అన్నీ చెప్పారు, సైకాలజీ మొదలుకొని కానీ మణిపూర్ మరియు కేంద్ర ప్రభుత్వాల ప్రస్తావనే లేదు👍

    • @FaheemRazaAnsari
      @FaheemRazaAnsari Год назад +4

      Chepparu, endukantey right wing ni support openly cheyaleni situation lo divert cheyadam or calm ga vundatam anedi aayana strategy. Aayana maaripoyaru.

    • @bhagath83
      @bhagath83 Год назад

      అసలు విషయం చెప్పడు ఈ మేధావి. నోట్లు రద్దుతో దేశం బాగుపడిపోతుంది అని ఈ మేధావే చెప్పారు.

    • @naveengokarla9518
      @naveengokarla9518 Год назад +1

      ​@@FaheemRazaAnsariManipur violence reason bjp kadhu ga bro... A tribes ki chala yelluga godavalu jarugutunay
      Congress unna alane deal chesedhi

    • @mkishore3920
      @mkishore3920 Год назад +2

      meeku issue yokka sensitivities sarigga ardam chesukunte govts enduku alaa act chestunnayo ardam avutundi.. annitiki true or false actions vundavu... so meeru sarigga issue ni sarigga ardam chesukovadaaniki prayatninchandi..

    • @bhagath83
      @bhagath83 Год назад +1

      @@mkishore3920 ముందు మీకేం తెలుసో చెప్పండి. ఎప్పటినుంచి జరుగుతుందో తెలుసా మీకు? వీడియో బయటకు వచ్చేవరకు govt పట్టించుకోదా? పరిపాలన అంటే నీ దృష్టిలో ఇదేనా? అక్కడ ఉన్నది బీజేపీ అనే విషయం మీకు తెలుసా?

  • @srinivaschandroju2116
    @srinivaschandroju2116 Год назад +114

    తటస్థంగా విశ్లేషణ చేసే ఏకైక వ్యక్తి మీరే సార్, మీలాగా ప్రతి భారతీయుడు ఆలోచన చేస్తే దేశం ఇంకా అభివృద్ధి చెందుతుంది

    • @laxmansunka9939
      @laxmansunka9939 Год назад +3

      సోదరా జయప్రకాశ్ సార్ నిజం చెప్పకుండా తప్పించు కున్నాడు దానికి మీరు సంతోష పడుతున్నారు

    • @syamkumarkaturi9761
      @syamkumarkaturi9761 Год назад +1

      Ka Paul Mrps ambedkar Christian party followers encroached my father agriculture land in guntur best price back side please give back our land.

  • @udayabhaskararaokolavennu1487
    @udayabhaskararaokolavennu1487 Год назад +17

    మణిపూరు అక్కడజరిగిన హింసగురించి ఏమైనా విశ్లేషిస్తారేమోనని చివరివరకు చూశా! కాని వీడియో కాప్షన్ మాత్రమే పెట్టారు. కాని విశ్లేషించలేదు? చాలా ఆశ్చర్యంగా ఉంది!!

    • @user-yr1nz5wl1k
      @user-yr1nz5wl1k Год назад +2

      అంత స్పష్టంగా చెప్తే అర్థం కాలేదా మేధావి

    • @chandrasekhar3857
      @chandrasekhar3857 Год назад +1

      @@user-yr1nz5wl1k it cell comment

  • @ganeshindia2859
    @ganeshindia2859 Год назад +44

    మణిపూర్ లొ పిల్లి, పిల్లి కొట్టు కుంటే రాజకీయ కోతులు ఆనందిస్తున్నారు .చదువుకొనేవారిలా కాకుండా జంతువుల ఆలోచించే వారే ఎక్కువ మన దేశంలో.

  • @kummetasreekanthreddy5085
    @kummetasreekanthreddy5085 Год назад +15

    మీరు మాట్లాడుతున్నప్పుడు, నాకు ఒకటి అర్తం అయ్యింది, నాకు తెలుగు రాదు English రాదు, నేను ఇన్ని సంత్సరాలు అపద్దపు చదువులు చదివాను...😢

    • @syamkumarkaturi9761
      @syamkumarkaturi9761 Год назад

      Ka Paul Mrps ambedkar Christian party followers encroached my father agriculture land in guntur best price back side please give back our land.....

    • @Dev_Vijaya
      @Dev_Vijaya Год назад

      మణిపూర్ లో హింస కు మీడియా జర్నలిస్టుల ముసుగులో అక్కడికి వెళ్ళిన విదేశీ గూఢచార శక్తులే కారణం అని...అందులో బిబిసి ప్రథమ మాధ్యమం అని ఒక భారతీయుడు గా నేను బలంగా నమ్ముతున్నాను.🇮🇳

  • @ramdaskatravath4297
    @ramdaskatravath4297 Год назад +33

    టాపిక్ ఏంటి ఎం మాట్లాడుతున్నారు.. అసలు మీరు... మణిపూర్ గురించి మాట్లాడండి..

    • @ravip9891
      @ravip9891 Год назад +2

      yes.. Mnpr తోపాటు WB, CG, RJSTN, DELHI, TS, AP,కేరళ etc లపైన కూడా మాటాడాలి

  • @jaiaadivasigotturumptc1524
    @jaiaadivasigotturumptc1524 Год назад +20

    నమస్కారం సార్ జయప్రకాశ్ నారాయణ గారు మొన్న హైదరాబాద్ లో ఒక సంఘటన జరిగింది ఒక అమ్మాయి నలుగురు రేప్ చేశారు దానికి ఆ నలుగురు ఎన్కౌంటర్ చేశారు అగ్రకులాల కి వేరే లాగా బలహీన వర్గాలకు వేరే లాగా చిన్నరాజా క్రాంతి ప్రభుత్వం ఎందుకు చూస్తుంది సమాజాన్ని పాలు ఆదివాసి మహిళలు అంతే అంతే కదా అదే అగ్రకులాలు మహిళలు అయితే ఇలాగే చూస్తారు

    • @nationfirst9527
      @nationfirst9527 Год назад +1

      Ikkada issue li agrakulalu evaru uddaru tribals but okati hindus okaru cristians whi are tribals

    • @varanasidurga5551
      @varanasidurga5551 Год назад

      Kaaandi akkada rape chesina varini batti case lu solve avutayi, meeru ee visham KCR garini AIMIM vaarini adagali.

    • @varanasidurga5551
      @varanasidurga5551 Год назад

      @@nationfirst9527
      Meeku artham kaaledu ippudu tribals lo Hinduvulu unnaa Agrakulaala vare ani pracharam sagutundi. Rendu communities aadapillalni rape and murder chesarantoo fake photos spread chesi aadavari meeda araachakaalu cheyadam kosame propoganda chesaru andi aa rasthram lo. Ak47 lu kuki s ki supply chestunnaru. Mayanmar lo unde kuki lu army palana anantaram itu vachestunnaru adi kooda a meities bhubhaagaanni aakraminchukuntunnaru.
      Drugs , Tagudu, Aids, Niraksharaasyata vaarini evaru em chepte adi nammetlu chestunnayi.

  • @litemusictunes7752
    @litemusictunes7752 Год назад +12

    సార్ సరైన సొల్యూషన్ ఇవ్వలేదు మీరు

  • @kvenkataramarao2414
    @kvenkataramarao2414 Год назад +9

    ఈరోజు జరుగుతున్న విషయాన్ని ఏలి బెట్టి చూపిస్తున్నారు గత70 సంవత్సరాలుగా రాజకీయాలు చేస్తున్నారు కొత్త చట్టాలు తెచ్చి తప్పు ఎవరు చేసినా శిక్షించాలి

  • @satyamsama4145
    @satyamsama4145 Год назад +21

    అసలు విషయం మరచిపోయి గతాన్ని గుర్తు
    స్పష్టత లేని ప్రసంగం

    • @anjirayapaka7251
      @anjirayapaka7251 Год назад

      సారు ఈమధ్య BJP భజన చేస్తున్నారు కాబట్టి విషయాన్నీ పక్కనపెట్టారు

  • @BalajiAB
    @BalajiAB Год назад +14

    ఆదిమానవుడు జంతువులతో కలిసి, జంతులక్షణాలతో జీవిస్తూ, నెమ్మదిగా యుగాలను దాటుకుంటూ నాగరికత నేర్చుకున్నాడు. తీరా టెక్నాలజీని అందిపుచ్చుకున్నాక మనిషి అనేవాడు పూర్తి జంతువుగా మారిపోయాడు.

    • @syamkumarkaturi9761
      @syamkumarkaturi9761 Год назад

      Ka Paul Mrps ambedkar Christian party followers encroached my father agriculture land in guntur best price back side please give back our land.....

  • @Vra_-7-vra
    @Vra_-7-vra Год назад +17

    జే.పి గారు మీలాంటి వారు కూడా ఇంతటి ప్రధాన సమస్య మీద ఇలా పేలవంగా మాట్లాడుతూ ఉండడం నాకు సిగ్గుగా ఉంది

  • @GMNGPR
    @GMNGPR Год назад +4

    మణిపూర్‌లో GSI (జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా) చేసిన సర్వేలు మలాకైట్, అజూరైట్ మరియు మాగ్నెటైట్ కాకుండా నికెల్, కాపర్ మరియు ప్లాటినం గ్రూప్ ఎలిమెంట్స్ (PGE)/ప్లాటినం గ్రూప్ మెటల్‌లను కనుగొన్నట్లు నివేదించింది.
    ఇది 1000 సంవత్సరాల నుండి గిరిజనులకు నిలయంగా ఉన్న కొండల భూభాగంలో ఉంది.
    మణిపూర్‌లో 89% భూమి కొండలు. విలువైన ఖనిజాలు ఆ భూభాగంలో ఉన్నాయి. ఇది గిరిజనులకు ఇల్లు.
    అధికార పార్టీతో సన్నిహిత సంబంధాలున్న పేరెన్నికగన్న ప్రైవేట్ సంస్థలు మైనింగ్ హక్కులను పొందేందుకు ఆసక్తి చూపుతున్నాయి. కొండలు మరియు పర్వత శిఖరాలను ముక్కలు చేయడం మరియు దాని కడుపులోకి విపరీతమైన మైనింగ్ పరికరాలు పంపి తమ దోపిడీ కోసం వాటిని బయటకు తీయడం కొండ నివాసులు నిస్సహాయంగా చూడవలసి ఉంటుంది...
    BJP ప్రభుత్వం తన విజ్ఞత మరియు వ్యూహంతో Meitei కమ్యూనిటీకి షెడ్యూల్డ్ తెగల హోదాను ప్రదానం చేయాలని నిర్ణయించింది. (ఈ తెగ నుండే మణిపూర్ ను ఏలిన పూర్వపు రాజులు వచ్చారు అని గుర్తుంచుకొండి)
    Meitei ST హోదా పొందిన తర్వాత, వారు కొండ ఎస్టేట్‌లను సులభంగా ఆక్రమించవచ్చు. దీన్ని మైనింగ్ కంపెనీలకు భారీ లాభాలకు విక్రయించవచ్చు. ఇది లోయ ప్రజలకు చాలా లాభదాయకంగా మారవచ్చు.
    అయితే కుకి తెగ కు ఇది ఇష్టం లేదు.
    ప్రపంచంలోని చాలా ప్రాంతాల్లో, విలువైన లోహాలు మరియు ఖనిజాలు అటవీ భూమిలో కనిపిస్తాయి. ఆదివాసులను బలవంతంగా బయటకు నెట్టివేస్తున్నారు. ఎందుకు పనికి రాని నష్ట పరిహారంతో.
    వారి తప్పు - వారు గిరిజనులుగా పుట్టడం.
    చాలా శాంతియుతమైన మరియు సామరస్యపూర్వకమైన మణిపూర్ సమాజం గత సంవత్సరంలో యుద్ధరంగంగా మారింది.
    సామాజిక వ్యవస్థ లో విభేదాలు, వేలాది మంది తమ ఇళ్లను కోల్పోయారు, వందల మంది ప్రాణాలు కోల్పోయారు మరియు మహిళలు అత్యాచారానికి గురయ్యారు.
    మనం చూసే జాతి హింస క్రింద ఎక్కడో లోతుగా, విలువైన లోహాలు, ఖనిజాలు, మైనింగ్ లాబీ, రాజకీయ ప్రయోజనాల గురించి చెప్పలేని మరొక కథ దాగి ఉందని తెలుస్తోంది.
    ఇంతే కాకుండా దానికి అదనంగా
    అంతర్జాతీయ Bimstak హైవే రాబోతోంది. మణిపూర్‌ను మయన్మార్ మరియు థాయ్‌లాండ్‌లను కలుపుతోంది. మయన్మార్‌లో ఓడరేవు ఎవరికి చెందినదో ఊహించండి. వ్యాపార సౌలభ్యాన్ని సాధించడం కోసం స్థానికులను స్థానభ్రంశం చేయాలని కొందరు ఆశ్రిత వ్యక్తులు కోరుకుంటున్నందున మణిపూర్ మండుతున్నట్లు కనిపిస్తోంది...

  • @sudhakarmadanambedu6335
    @sudhakarmadanambedu6335 Год назад +24

    Manipur గురించి చెప్పరా అంటే సోది చెపుతున్నారు. రిపోర్టర్ కూడా ఈ ఫీల్డ్ కి కొత్తలా ఉంది. క్రాస్ questions వేయడం లేదు.

    • @krishnapoleboina2462
      @krishnapoleboina2462 Год назад

      ruclips.net/video/FoinLExwxqo/видео.html

    • @jagadeeshbairapaka
      @jagadeeshbairapaka Год назад

      Mana karma sir
      Yevrino venakesukiravadaniki sodhi chepthunnadu
      Chi

    • @karuna1973
      @karuna1973 Год назад

      Nuvvu paniki rao society ki ani confirm atipoyindhi.not talking on manipur brutal incident

    • @bhagath83
      @bhagath83 Год назад

      అసలు విషయం ఈ మేధావి చెప్పడు.

  • @lantherpagdi
    @lantherpagdi Год назад +17

    This man is by far the most unbiased and rational person in independent india and most importantly in current times where people have extremely polarized opinions. He criticizes or praises according to the issue and not according to the person. A truly neutral and rational person is usually the most misunderstood.

  • @Sweetygannuforever
    @Sweetygannuforever Год назад +11

    కరెక్ట్ గా చెప్పారు సార్ మీరు

  • @garimellanagasivavenkatasa8073
    @garimellanagasivavenkatasa8073 Год назад +1

    👏 👏 👏 Thanks Sir 🙏 మరియొక ముఖ్యమైన అంశం దురదృష్టవశాత్తు ప్రజా ప్రతినిధులు అర్థవంతమైన చర్చ అనే అంశాన్ని విస్మరిస్తున్నారు.
    పార్లెంటు అసేంబ్లి లోనూ ఏ అంశం మీద దురదృష్టవశాత్తు అర్థవంతమైన చర్చ జరగడం లేదు.
    ముఖ్యంగా ఇటువంటి flash point లాంటి అంశాలలో meaningful debate మీద శ్రద్ధ పెట్టాలి, కేవలం ఉద్రేకాలను రెచ్చగొట్టి అనుచిత లబ్ధి వీధి రాజకీయం విడనాడాలి

  • @thotasrinivas4373
    @thotasrinivas4373 Год назад +16

    Jp garu first tell Manipur issue
    We Don't want other issues

  • @malipeddibalathimmareddy5026
    @malipeddibalathimmareddy5026 Год назад +19

    చాల చక్కగా వివరించారు. ప్రతి ఒక్కరూ సమాజ శ్రేయస్సుకు పూర్తిగా కృషి చేయాలి

  • @shaikzakirhussain1399
    @shaikzakirhussain1399 Год назад +10

    మోదీ డబ్బా కొట్టు

  • @chandrasekharp6307
    @chandrasekharp6307 Год назад +18

    Great analyst of India to educate the public 👏 👍

  • @HeartistMurali
    @HeartistMurali Год назад +11

    Who will execute the solutions you suggested? everybody knows about them. But when it is state sponsored violence, what should we do?

  • @rameshpyrdha327
    @rameshpyrdha327 Год назад +22

    JP నిన్ను ఇన్నాళ్ళు ఒక తత్వవేత్త అనుకున్నాను. ఈరోజే తెలిసింది నువ్వు కూడా గుంటనక్కవే అని.

    • @muralidharvaddeman9582
      @muralidharvaddeman9582 Год назад +1

      వస్తావాలు తెలుసు కొ

    • @uniquedigitals648
      @uniquedigitals648 Год назад

      @@muralidharvaddeman9582 nuvvu kutt musuko

    • @sandeeps2005
      @sandeeps2005 Год назад

      Gujarat ex cm kanna na

    • @rameshpyrdha327
      @rameshpyrdha327 Год назад

      @@sandeeps2005 కాదులే, అతని తర్వాతే ఎవరైనా.

    • @chandrasekhar3857
      @chandrasekhar3857 Год назад +2

      నిజంగానే గుంట నక్క ఈయన మనువాద భావజాలం బాగా ఉంది

  • @gk7046
    @gk7046 Год назад +13

    చక్కగా వెనకేసుకొచ్చారు. చాలా లైట్ గా ఇది సాధారణమే అని చెప్పారు. BJP ని indirect గా వెనకేసుకొస్తున్నారు.

    • @madhupavan6249
      @madhupavan6249 Год назад +1

      True.....he didn't support the missionaries and killer kookies. How dare he takes the balanced path?
      Kadaaa

    • @raghunandan9290
      @raghunandan9290 Год назад +1

      U mean Kukis are Innocent.
      U mean BJP govt is culprit ??
      Previous Congress Govts have given too many rights to Kukis and creates this situatin
      Should Modi speak this

  • @nabisaheb6278
    @nabisaheb6278 Год назад +10

    డియర్ జే.పీ గారు..మీ యొక్క వివరణ మణిపూర్ లో జరుగుతున్న పరిస్థితులకు అద్దం పడుతున్నట్లుగా లేదు సార్. అక్కడి కొండప్రాంతాలలో విద్యా, వైద్యం, రహదారులు , తాగునీటి సౌకర్యాల లేమితో కటిక పేదరికంలో జీవిస్తున్న కుకీలపై మీకు ఏ మాత్రం #అవగాహన లేదని మీ ప్రసంగం ద్వార మీకు మీరే తెలియబరుచుకున్నారు. కనీసం మీరు పేదల పట్ల , బలహీనుల పట్ల ఏమాత్రం జాలి దయ,కనికరం, కనీస మానవత్వం కూడా మీ మాటల్లో కనబడలేదు.
    ఇకపోతే మైదాన ప్రాంతాలలో జీవించే మైతీలు సకల సౌకర్యాలతో , సకల సంపదలతో భాగ్యవంతులుగా జీవిస్తున్నారు. సంతోషం. రాష్ట్ర ప్రభుత్వం కూడ వారి ప్రాతినిధ్యంలోనే ఉంది..సంతోషం.
    సమస్యలు/.గొంతెమ్మకోరికలు.
    *************************
    స్వాతంత్య్రానికి పూర్వం మైతీలకు S.T.రిజర్వేషన్లు ఉండేటివి. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత వీరికున్న S.T.రిజర్వేషన్లు వీరు సంపన్నులైనందున రద్దయిపోయినయ్. ప్రభుత్వం కూడా వారిదే అయినందున S.T.రిజర్వేషన్లు తిరిగి సాధించుకోవాలని ప్రయత్నించి వారు కోర్టు కెళ్ళారు. కోర్టు వారు వారి కోరికను ఆమోదించి ఒక నెల రోజుల్లో నివేదిక పంపించమని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించడం.. నెల రోజుల సమయం తమకు సరిపోదని ఒక సంవత్సర కాలం కావాలని కోరడం జరిగింది. దాంతోపాటు కొండప్రాంతాలలో భూములు బయటివారు అమ్మ కూడదు..కొనకూడదు అనే చట్టం 371 ఉంది. 371 చట్టాన్ని కూడా రద్దు చేయాలనే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి.
    జనరల్ గా మనం ఆలోచిస్తే ఎవరైతే నిజంగా పేదరికంతో బాధ పడుతుంటారో వారు కూడా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో వారికి రిజర్వేషన్లు ఇస్తారు. కాని మైతీలు పేదవాడు కాదు .ఇదీ పూర్తిగా గొంతెమ్మకోరిక.
    ఇవన్నీ అమలై మైతీలు కూడా ST రిజర్వేషన్ల్ పొందితే ఆటోమాటిగ్గా 371 రద్దయిపోతుంది. కొండ ప్రాంతం లోని భూములన్నీ మైతీల వశం అవుతాయి. కుకీలు తరతరాలుగా పేదరికం కారణంగా ఉన్న భూములన్నీ పొగొట్టుకొని మైతీల వద్ద బానిసలుగా బ్రతకవలసిన పరిస్థితులు వస్తాయన్న భయంతో బ్రతుకు పోరాటం మొదలైంది. అంటే STRUGGLE FOR EXISTENCE అన్నమాట. ఇదీ అసలు కథ.
    ఇవేమీ చెప్పకుండా జేపీ గారు కనీస అవగాహన లేకుండ మాట్లాడారు. చాలా బాధాకరమైన విషయం.

  • @S.Srinivas
    @S.Srinivas Год назад +24

    అయ్యో మీరు కూడా నీతిని, నిజాయితీని అమ్ముకున్నారా ? 🙏🏻🇮🇳

  • @jagadishwarraopanaganti6930
    @jagadishwarraopanaganti6930 Год назад +16

    JP ఏ విషయంలోనూ న్యాయంగా మాట్లాడలేదు, vizag steel factory privatisation తో సహా.
    ఈ విషయంలో కూడా అంతే

  • @rajumba6510
    @rajumba6510 Год назад +19

    ఏం టాపిక్...ఏం మాట్లాడుతున్నావ్..

    • @lantherpagdi
      @lantherpagdi Год назад

      nee cheema burraki artham kavu le ivanni poi telugu media debates chusi vallu buthulu thittukuntunte sunakanandam pondi paduko po

  • @pradeep7611
    @pradeep7611 Год назад +14

    తల తోక లేని సమాధానాలు చెప్తున్నారు...

    • @user-yr1nz5wl1k
      @user-yr1nz5wl1k Год назад

      లేదండి మీరు కరెక్ట్ గా చెప్పండి మీరు మేధావులుగా

  • @chandrasekharraokotha1767
    @chandrasekharraokotha1767 Год назад +4

    Superb 👌explanation sir. Thank you sir

  • @rswamy4309
    @rswamy4309 Год назад +2

    *మణిపూర్ లో కుకీలూ భారతీయులే🇮🇳 మైతీలూ భారతీయులే🇮🇳 మరి వీళ్ళ మధ్య ఆర్టికల్ 371📜చిచ్చును😈 గత 70 సంవత్సరాలుగా పెట్టింది గత ఖాంగ్రెస్ ప్రభుత్వమే!😡*

  • @bhagath83
    @bhagath83 Год назад +8

    గత కొన్ని నెలలుగా మణిపూర్ లో హింసాకాండ జరుగుతుంటే డబల్ ఇంజిన్ సర్కార్ పట్టించుకోలేదు. బహుశా మీ దృష్టిలో అది తప్పుకాదు అనుకుంటా? ఇద్దరు స్త్రీలు అత్యాచారానికి గురైన తర్వాత వాళ్ళ వీడియో బయటికి వస్తే అది మీ దృష్టిలో తప్పు. మీడియా అలా చెయ్యకూడదు మీ అద్భుతమైన సలహా. ఆ వీడియో బయటికి రాబట్టే దేశానికి అక్కడ ఏం జరుగుతోంది అనేది తెలిసింది. అలా అని మీడియా పరిశుద్ధమైనది అని చెప్పటం నా ఉద్దేశ్యం కాదు. వీడియో బయటికి వచ్చిన తర్వాత కదా హోమ్ మినిస్టర్ వెళ్ళాడు. ప్రధానమంత్రి కి ఆ బాధ్యత లేదనుకుంటా? ఆయన సలహాదారు మీలాంటివారు అయ్యుంటారు. ఈ దేశానికి ప్రమాదం చదువులేనివారివాళ్ళ కాదు. సమస్య గురుంచి మాట్లాడకుండా రూల్స్ పేరుతో టాపిక్ ను పక్కదారిపట్టించే మీలాంటి మేధావులవల్ల మాత్రమే. ఏం చదువుకున్నారు సర్?

  • @jampanasrinivas3896
    @jampanasrinivas3896 Год назад +3

    Nizam cheppa leyu

  • @chandrasekhar3857
    @chandrasekhar3857 Год назад +10

    అసలు కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వ విధానాలు దీనికి కారణం కాదంటావా అసలు అవి కారణం కాదా .. Clear గా ఎప్పుడూ చెప్పకుండా అక్కడక్కడే చర్చను తిప్పడం లో JP సమర్థులు

    • @indian-zg1lx
      @indian-zg1lx Год назад

      ఎలా కారణం చెప్పు అవి కారణం కాదు

    • @xyzabc162
      @xyzabc162 Год назад

      ​@@indian-zg1lxem jargina bjp matram responsible kadhu
      70 days nunchi violence jargutunte state govt and centre di em responsibility undadha??
      Pm gari statement chudandi mundhu Rajasthan,chattisgarh gurunchi matladi apudu Manipur gurunchi matladadu
      Entha sigu Leni pm ekkada ayina unada

  • @mangeshrouthu
    @mangeshrouthu Год назад +74

    Sir, మీ speeches నాకు చాలా ఇష్టం ఉండేది. మీకు ఓటు వేసాను కూడా. గెలవరు అని తెలిసిన ఒక నిజాయితీ ఉన్న లీడర్ కి వేసాను అనే తృప్తి కోసం సార్. కాని 2 or 3 years నుండి మోడీ గారిని ఏమైనా అంటే ఎంతో కొంత ఆయనను వెనకేసుకొస్తున్నారు. ఇంత దారుణం మణిపూర్ లో జరిగినా కూడా వీటిని మీరు చాలా light గా తీసుకొని వేరె విషయాలు వైపు టాపిక్ చెబుతున్నారు. మోడీ విఫలమైన కూడా మీరు ధైర్యంగా చెప్పలేకపోతున్నారు. నిజాయితీ గా చెప్పే మీలో చాలా మార్పు కనిపిస్తుంది. రైతుల విషయం ఇలానే మాట్లాడారు. మణిపూర్ విషయంలో 100% ప్రధాన మంత్రి మౌనంగా ఉండటం, ఈ వీడియోలు బైటకు రాకుండా ప్రభుత్వం చేయడం, ఇంత మంది మనుషులు క్రూరంగా హింసపొందడం మీకు పెద్ద విషయం గా అనిపించటం లేదు అనిపిస్తుంది సార్. ఎందుకంటె బీజేపీ కి తెలియకుండా ఇవి జరగలేదు అని సామాన్య వ్యక్తికి కూడా తెలుసు గాని మీరు వాటి జోలికి వెళ్లకుండా వేరె వైపు టాపిక్ మళ్ళిస్తున్నారు సార్. Very sad.

    • @k.d.ravindranadh9928
      @k.d.ravindranadh9928 Год назад +21

      JP. ఈ వృద్ధ జంబూకం గురించి నూటికి 90 మందికి ఇప్పటికే అర్థమైంది. ఏదో State కు Governor గా పంపుతాము అని BJP వెధవలు హామీ ఇచ్చారు. అందుకే విలువలు వదిలేశాడు.

    • @eppalapelliramesh7030
      @eppalapelliramesh7030 Год назад +5

      ఎదైనా సంఘటన జరగగానే వెంటనే....
      కనబడిన దృష్యాలను మాత్రమే చూసి ఒక నిర్ధారణకు రావడం సరియైనది కాదు ...
      కాని కంటికి కనబడుతున్న దానిపై మాత్రమే మాట్లడం,విశ్లేషణ చేయడం చూస్తేనే కోందరికి నచ్చుతుంది,కాని ఈ దేశంలో కనబడకుండా ఇతర దేశాల ప్రమేయం ఎంత వరకు ఉంది అనే ఆలోచన చేయరు...
      జెపి గారి లాంటి వారు నిజాలను మాత్రమే చెబుతారు వారికి రాజకీయంగా మాట్లడం రాదు ఒక వేలా అలాంటి మనస్తత్వం ఉండి ఉంటే రాజకీయంగా వారి పార్టి ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలలో ముఖ్యమై పాత్ర పోషించేది...
      వారి విశ్లేషణ ఓకే రకమైన మూస పద్దతిలో ఉండే వారికి,స్వామి భక్తి తప్ప మరే ఆలోచన లేని వారికి నచ్చదు...

    • @shyam2820
      @shyam2820 Год назад +7

      మరీ వెస్ట్ బెంగాల్ లో జరిగినవి మీకు కనబడవా ఎక్కడ జరిగిన తప్పు తప్పే సెక్కులర్ బ్రదర్స్

    • @knowledge.is.divine
      @knowledge.is.divine Год назад +1

      I too feel the same

    • @bhagath83
      @bhagath83 Год назад +9

      మీరు చెప్పింది నిజం. ఈయనే ఫ్యూడలిస్టిక్ వ్యక్తి. పక్క బీజేపీ వాదీ. మతఛాందసవాది నాయకుడు ఏం చేసినా ఈయనకు ఆ తప్పు కనిపించదు

  • @Nani-yz1sc
    @Nani-yz1sc Год назад +13

    అమ్ముడుపోయాడు

    • @lantherpagdi
      @lantherpagdi Год назад +1

      enthaki ammudu poyadu evariki ammudu poyadu proof enti evidence unte poi court lo produce cheyi lekapothe muskoni poi nee politician ki bhajana chesko

  • @nandakishorekishore3712
    @nandakishorekishore3712 Год назад +12

    పాపం j.p. గారు తమాల పాకుతో కొడుతున్నారు .

  • @chandrasekhar3857
    @chandrasekhar3857 Год назад +24

    ప్రతిదానికి మద్యే మార్గం పనికి రాదు.. మోదీ గారి వైఫల్యాలు చెప్పడానికి మీరు దైర్యంగా చెప్పలేరు , issue based గా కూడా కనీసం stand తీసుకోలేరు.. మీరు కూడా ఏదన్నా పోస్ట్ తీసుకుంటే మంచిది

    • @toarise8611
      @toarise8611 Год назад +4

      💯

    • @toarise8611
      @toarise8611 Год назад +1

      Kukies have 10 assembly seats out of 60 assembly seats. Is it true jp garu. Why u don't tell this fact. Kindly don't beat the bush to chase fliece. Urs poor analysis

    • @sanjureddy3354
      @sanjureddy3354 Год назад +1

      Same feeling. JP bayapadutunnada modiki. Leka ammududu poyada anipistundi.

    • @maheshbabuofficial5473
      @maheshbabuofficial5473 Год назад

      నిజాం చెప్పు బ్రదర్.

  • @manyamperla9921
    @manyamperla9921 Год назад +2

    మణిపూర్ సంఘటన లాంటి సంఘటన బెంగాల్ లో మూడు చోట్ల జరిగింది చర్చ పెట్టండి

  • @chandrareddy9502
    @chandrareddy9502 Год назад +3

    Thank you for the explanation, sir! You are the only statesman in our Telugu states.

  • @veerababu5293
    @veerababu5293 Год назад +5

    ఇలా interviews తీసుకుని ఏం లాభం...జరగ వలసిన ఘోరాలు జరిపోతూనే ఉన్నాయి

  • @meerali210
    @meerali210 Год назад +2

    JP ఏం మాట్లాడుతున్నారో నాకైతే అర్థం కాలేదు 😮😮

  • @rafiahmed21
    @rafiahmed21 Год назад +16

    JP పూర్తిగా బిజెపి భక్తుడు.. మోదికు అంధ భక్తుడు..

  • @mr_ruthless_ramuvlogs
    @mr_ruthless_ramuvlogs Год назад +4

    Your explanation definitely we learn a lot by transperent rather than any other lots news channel and papers...thnx sir... ❤❤❤

  • @bro.suryachandra
    @bro.suryachandra Год назад +12

    ఒకప్పుడు నేను లోకసత్త పార్టీ మెంబెర్ ని. ఉండే కొద్దీ jp పరమ చెత్త గాడి లాగా తయారయ్యావ్

  • @chakribharaddwaj51
    @chakribharaddwaj51 Год назад +4

    బెంగాల్ లో ఇద్దరు మహిళలు వివస్త్ర చేసేరు వారం రోజులు క్రితం పెద్దగా మీడియా, కాంగ్రెస్, తృణ ములు, కమ్యూనిస్ట్ పట్టించు కొలేదు
    ఈ అంశం పై స్టోరీ చెయ్యండి jp గారు

    • @hell2464
      @hell2464 Год назад

      మీ బుర్ర లేని బత్తాయి లకు ఇలాంటి ఆలోచనలు ఎలా వస్తాయి?...

    • @hell2464
      @hell2464 Год назад

      So as per your logic it happens in WB also .so it's not big issue ..

  • @HeartistMurali
    @HeartistMurali Год назад +9

    I disagree. It's human nature, not animal nature...animals kill to eat. They don't kill to avenge or to indulge their repressed desires...sadism and vengeful fury are very much human qualities.....

  • @ashokbandapalli7464
    @ashokbandapalli7464 Год назад +43

    జె పి గారిని మణిపూర్ సంఘటన గురించి అడిగితే దాని గురించి చెప్పకుండ దాటవేస్తూ మిగితా విషయాలు చెబుతున్నారు. మోడీ గారు కూడా మణిపూర్ సంఘటన గురించి కొన్ని సెకండ్లు మాత్రమే మాట్లాడి ఎప్పుడో జరిగిన రాజస్థాన్, చత్తీస్ గడ్ రాష్ట్రాల గురించి మాట్లాడుతూ దాటవేసే ప్రయత్నం చేసారు.

    • @sameerm38
      @sameerm38 Год назад +12

      మాట్లాడితే ED IT వస్తాయి. ఆయనే చేప్పడు కదా మనిషి కూడా జంతువు అని, ఆయన కూడా మనిషే కదా

    • @ramsg9988
      @ramsg9988 Год назад +7

      Ade porapatuna Hindu Ladies meeda jarigithe Modi gaadu Chevi kosina mekalaa arisevaadu.

    • @khawajazaheer8911
      @khawajazaheer8911 Год назад +7

      S okati adigite okati cepputunnadu

    • @krishnapoleboina2462
      @krishnapoleboina2462 Год назад

      ​@@sameerm38ruclips.net/video/FoinLExwxqo/видео.html

    • @krishnapoleboina2462
      @krishnapoleboina2462 Год назад

      ​@@ramsg9988ruclips.net/video/FoinLExwxqo/видео.html

  • @truedesi3839
    @truedesi3839 Год назад +4

    Sir, meeru oka IAS officer ga pani chesi ela matladam emi baga ledu. Thx.

  • @umamaheswararaovutukuri655
    @umamaheswararaovutukuri655 Год назад +17

    మణిపూర్ ఘాటనలను చాల తెలివిగా జనరలైజ్ చేసి చూపించావు .మణిపూర్ ఘాటనలు అన్ని ఊదేసాపూర్వకకంగా రాష్ట్ర ప్రభుత్వం కలిసి చేస్తున్నావే

    • @anandhkonari
      @anandhkonari Год назад +1

      Correct

    • @varanasidurga5551
      @varanasidurga5551 Год назад +1

      Meeru kooda chala telivi ga BJP meeda vesi antaa State Government chesindi antoo nindalestunnaru.

  • @HINDUSTANI86
    @HINDUSTANI86 Год назад +5

    JP garu 100% correct ga chepparu

    • @anandhkonari
      @anandhkonari Год назад +1

      ఎన్టీ brother correct ga cepparu jp garu 76 rojulu himsa jarugutunte modi kallu musukunnaru rajakiyam kada danikosam cepppakunda esollu enti bro gavarnar postu kosam kada please wait and see jp kallbolli kaburlu

    • @gowrishankarraochukka5148
      @gowrishankarraochukka5148 Год назад

      Correct ga cheptaru.. nijam మాట్లాడరు

  • @Nani-yz1sc
    @Nani-yz1sc Год назад +18

    ఇది original jp గారి మాటలు కాదు. పాత original jp గారు కొన్ని నెలల క్రితమే కనిపించకుండా పోయారు. ఇప్పుడు ఉన్నది ఒక పార్టీ నేత అంతే

  • @Suryudu968
    @Suryudu968 Год назад +20

    పౌరులందరికీ సమాన హక్కులు కావాలి.

    • @user-ww1vo8xz2f
      @user-ww1vo8xz2f Год назад

      Eppudu dorakavu. Impossible.

    • @Dev_Vijaya
      @Dev_Vijaya Год назад

      మణిపూర్ లో హింస కు మీడియా జర్నలిస్టుల ముసుగులో అక్కడికి వెళ్ళిన విదేశీ గూఢచార శక్తులే కారణం అని...అందులో బిబిసి ప్రథమ మాధ్యమం అని ఒక భారతీయుడు గా నేను బలంగా నమ్ముతున్నాను.🇮🇳

  • @srinivasaraorao1043
    @srinivasaraorao1043 Год назад +5

    Sorry to watch this channel

  • @prajaanewskadiri
    @prajaanewskadiri Год назад +10

    JP గారు ఎప్పటికీ మారరు, ఎందుకంటే ఒక పార్టీని ఇష్టపడే వారికి వారిలో కొంతమందికి నచ్చదు

    • @Mahath333
      @Mahath333 Год назад +2

      చాలా కరెక్ట్. ఆయన issue based గా. మాట్లాడుతారు. Not ...biased. I salute him.....

  • @robinsonsureshaurthar7192
    @robinsonsureshaurthar7192 Год назад +3

    What nonsense he is talking. Talk on the subject. You have already lost ur credibility. We feel shame to hear like this. U better quit politics

  • @cpvk
    @cpvk Год назад +4

    sorry JP you may think balance maintained by you but i lost respect for you

  • @myjourneyisasocialchange156
    @myjourneyisasocialchange156 Год назад +16

    ఆయనకు కూడా మనువాద భావజాలం వుంది. ఇప్పుడు అర్థము అయింది.

    • @ravip9891
      @ravip9891 Год назад +1

      బ్రో, అమెరికా మణిపూర్ లో క్రిస్టియన్ మీద జరుగుతున్నా దాడుల్లే khandinchindi. మరి అమెరికా prsdnt ది ఏ వాద జాలమో !??

    • @nationfirst9527
      @nationfirst9527 Год назад +2

      Cristians bavajalam undala saru

    • @ravip9891
      @ravip9891 Год назад +1

      @@nationfirst9527 Crusader భావజాలంతో అన్నమాట 🙂

    • @ravip9891
      @ravip9891 Год назад

      @@user-im9df2zx1s అన్య మతస్తురాలైతే మీకు అభ్యన్తరం ఉండదా ???అప్పుడాయన crusadarవాది అవుతారేమో !???

  • @iris1947
    @iris1947 Год назад +9

    The intern seems very knowledgeable 👏👏 kudos!

  • @chodemsreenu1778
    @chodemsreenu1778 Год назад +9

    Ninnu emi adigaaru nuvvu emi cheptunnavu IAS

  • @nandunandy7066
    @nandunandy7066 Год назад +6

    Sodi vaddu Answer speed😂

  • @sandeepyarlagadda3645
    @sandeepyarlagadda3645 Год назад

    Wounderful explanation

  • @mallikaannaya1240
    @mallikaannaya1240 Год назад +4

    అవును సార్ మీలాంటి మేధావులు ఇలా స్థబ్దం గా ఉండకూడదు సార్. మీ జ్ఞానం సమాజానికి బడుగు బలహీన వర్గాల ప్రజలకు అవసరం సార్. లేకపోతే రాకెట్ పంపిన యుగంలో మతం కోసం హత్యలు ఏంటి సార్.మతం కంటే మానవత్వం గొప్పది. థాంక్ యూ సార్ బాగా వివరించారు మతకలహాలు రేపుతుంది అమిత్ షా మోడీ యే

  • @zakir7251
    @zakir7251 Год назад +2

    Sir.. .. Miru Mee reality ni pogattukunnaru... She is asking about manipur.. U r diverting with World Tour.. Ipudunna problem endhuku vachindhi... Dhiniki emaina political direction undha... Ah problem govt Ela deal chesthundhi... As a ex IAS Em precautions thisukuntey ... Problem solve avthundhi.. Anedhi cheppali..

  • @chiranjeevirachapalli899
    @chiranjeevirachapalli899 Год назад +5

    Heading Manipur Himsakanda, eeyana gaari noti nundi vocchina names, Panjab enka ethara states ...
    Meeru issue gurinchi matladanu anukuntunnaraa JP gaaru ??
    Manipur lo Govt failure ni enduku question cheyalekapoyaru ??
    Em analysis Andi meedi

  • @GMNGPR
    @GMNGPR Год назад +5

    నీవు జంతువు అయితే అందరూ జంతువులేనా....

    • @KondalaRaoBalaga
      @KondalaRaoBalaga Год назад

      నువ్ మాత్రం జంతువువే

  • @yaminitv3492
    @yaminitv3492 Год назад +2

    వెస్ట్ బెంగాల్ లో జరిగితే ఒక్కడు కూడా నోరు తెరచి తప్పు అని చెప్పలేదు, ఎందుకు దమ్ము లేక ,లేక మీడియా అమ్ముడు పోయింది

    • @bhagath83
      @bhagath83 Год назад +1

      అవును. మతపార్టీకి మీడియా అమ్ముడు పోయింది. అందుకే వీడియో బయటకు వచ్చేవరకు మణిపూర్ లో ఏం జరుగుతుందో దేశానికి తెలియనివ్వకుండా చేశారు

    • @Dev_Vijaya
      @Dev_Vijaya Год назад

      మణిపూర్ లో హింస కు మీడియా జర్నలిస్టుల ముసుగులో అక్కడికి వెళ్ళిన విదేశీ గూఢచార శక్తులే కారణం అని...అందులో బిబిసి ప్రథమ మాధ్యమం అని ఒక భారతీయుడు గా నేను బలంగా నమ్ముతున్నాను.🇮🇳

  • @honeyprajwal6345
    @honeyprajwal6345 Год назад +1

    లోక్ సత్తా పార్టీని BJP లో కలిపేయండి అప్పుడు ఇంకా ఫ్రీగా మాట్లాడవచ్చు....

  • @satishlaxman3855
    @satishlaxman3855 Год назад +2

    Sir,
    You have such a good knowledge and experience in public field, why you failed in politics?
    Please answer this.

    • @harISHpeaks
      @harISHpeaks Год назад

      because he has good knowledge and experience

  • @kasala2899
    @kasala2899 Год назад +6

    Oka issue gurichi adigithe malli avukatha ettadu baboy

    • @Nani-yz1sc
      @Nani-yz1sc Год назад

      ఒకప్పటి jp కాదు. కొత్త jp

  • @ngkrrishna5539
    @ngkrrishna5539 Год назад +1

    B. భజన
    J. జయ
    P. ప్రకాష్
    లోక్ సత్తా పార్టీ అన్న జయప్రకాష్ నారాయణ అన్న అప్పుడు కొంత గౌరవం ఉండేది కానీ మతోన్మాద ప్రభుత్వం బిజెపి చేసినటువంటి అనేక హింసకాండలను వత్తాసు పలుకుతూ మీరు చేస్తున్నటువంటి భజన నేడు మిమ్మల్ని ప్రజలు అసహించుకునే స్థాయికి చేరుకున్నారు మీరు.
    మరి ఇంతలా దిగజారు తారు అనుకోలేదు జయప్రకాష్ గారు.

  • @nmandhapallinarasimharao1776
    @nmandhapallinarasimharao1776 Год назад +1

    Good analysis sir 🙏🏻👍

  • @chinthapallirangareddy1947
    @chinthapallirangareddy1947 Год назад

    మణిపూర్ మారణకాండ గురించి మాట్లాడటం మరిచి , దేశంలోని గత సంఘటనలు మననం చేయడం ఏం విశ్లేషణ సర్ !

  • @Hindu-punadi
    @Hindu-punadi Год назад +13

    సార్, తటస్థంగా ఉండడం మంచిదే. కానీ కళ్ళముందే ఒకరికి తీవ్ర అన్యాయం జరుగుతున్నప్పుడు తటస్థంగా ఉండడం మంచిది కాదు. 53% జనాభా వారిని 10% భూభాగానికి పరిమితం చేయడమే కాక, 47% జనాభాకు 90% భూభాగాన్ని కేటాయించడం, అంతేకాక ఈ 47% జనాభా వారికి ఆ 10% భూభాగంలో కూడా ఆస్తులు కొనే హక్కు కల్పించి, 53% జనాభా వారికి మాత్రం ఆ 90% భూమిలో ఆస్తులు కొనరాదనే చట్టం పెట్టడం , ఎంత పెద్ద అన్యాయం.

    • @drgiriprasad.7977
      @drgiriprasad.7977 Год назад +3

      Yes
      Govt must sanction crores of fund to construct good houses, provide good education, and all privileges to Kukees as mythees are living now.
      Why are mythees having Luxury lives where as Kukees are living in forests???

    • @rajeshnatta4383
      @rajeshnatta4383 Год назад +2

      Iam sorry to say this Bro 140 కోట్ల జనాభా కలిగిన దేశం లో 30 లక్షల మంది ప్రజలకు సమస్యని పరిష్కరించ లేదా సెంట్రల్ గవ్నమెంట్ చెయ్యగలదు 370 ఆర్టికల్ లాగా కానీ అంత ఆర్మీ దైర్యం ఉండి కూడా అల్లరి మూకలకు అప్పజెప్పడం మంచిదా

    • @saiarun7423
      @saiarun7423 Год назад +2

      🙄10 shatham janaba vunadhi adavullo vallaki elanti sadhupayalu vundav kani city lo vuna vallaki anni developments vunai well developed vallu

    • @a.ittelugutraderpropradeep2649
      @a.ittelugutraderpropradeep2649 Год назад

      అరేయ్ తమ్ముడు అడవులు గవర్నమెంట్ వి st వాళ్ళవి కావు హైదరాబాద్ లో 1lak ఎకరలో 1కోటి మంది జీవిస్తుంటే 4lak ఎకరాలు వున్న మీటిలకి సరిపోదా....... ఏరా చదువుకున్నావా.....
      With ప్రూఫ్ తో పెడతా...... మతం చూడొద్దు మా ఇంటిలో హిందువులు వున్నారు క్రైస్తవులు వున్నారు అలాగని నా ఇంటిలో వాళ్ళని చంపుకోవాలా..... 😡.... నువ్వు మతోన్మాడివి తమ్ముడు మైండ్ మార్చుకో........

    • @Hindu-punadi
      @Hindu-punadi Год назад

      @@a.ittelugutraderpropradeep2649 నువ్వు ఎవడినోయ్ సరిపోదా అనడానికి? నా కామెంట్ లో మత ప్రస్తావన ఎక్కడన్నా ఉందా రా? నువ్వు ఎవడివిరా 10 శాతం లోనే నివసించు అని చెప్పడానికి? ఏదైనా గవర్నమెంట్ భూమి ఉంటే, దానిమీద అందరికీ సమాన హక్కులు ఉండాలి. ఒకరికి ఎక్కువ, ఒకరికి తక్కువ ఏంటి రా?

  • @sammaihag7459
    @sammaihag7459 Год назад +11

    వీడికి జరిగితే తెలుస్తుంది

  • @raghupathimote1493
    @raghupathimote1493 Год назад

    చట్టబద్ద పాలన ఉండాలి అన్నారు.
    కానీ గత 6 ఏళ్లుగా VAT నేరం గురించి ఒక్క మాట మాట్లాడండి సార్ అని మిమ్మల్ని వేడుకున్నాను.
    మీ కాళ్లు మొక్కుతాను అని కూడా అన్నాను.
    అయినా మీరు మాట్లాడలేదు.
    VAT నేరంపై నాకు ఒక ఇంటర్వ్యూ ఇవ్వండి సార్!

  • @gopalcpm3116
    @gopalcpm3116 Год назад +1

    అయ్యా జేపీ గారు 80 రోజులుగా మణిపూర్లో మానభంగాలు అకృత్యాలు మారణహోమాలు జరుగుతున్న నోరెత్తని మణిపూర్లో మహిళలకు జరిగిన ఘోర కలిని ఖండించిన నరేంద్రమోడీకి నీకు ఏమీ తేడా లేదు దేశమే కాదు ప్రపంచమంతా మహిళలకు నగ్నంగా ఊరేగించి నడిరోడ్డు లో మహిళల అవయవాలను తాకుతూ అసభ్యంగా అనాగరికంగా ఆటవికంగా ప్రవర్తించిన ఇలాంటి సంఘటన మీద దేశంలోని మేధావులు అనుకుంటున్న నీవు ఈ సంఘటన నేను ఖండిస్తున్నాను ఇది చాలా అనాగరిక చర్య అని ఒక్క మాట కూడా అనకపోవడం ఖండించడం నీకున్న దురు దేశాన్ని బిజెపి పట్ల నీకున్న మక్కువను తేటతెల్లం చేసింది అయ్యా మేధావి మణిపూర్లో బీజేపీ సంఘ్ పరివార్ మైత్రి లను హిందువులుగా కుకీ నాగ తెగలను క్రిస్టియన్స్ గా విభజించి ఆర్ఎస్ఎస్ సంఘ పరివారం ఈ కుట్రకు పథకం పన్నిందని ప్రపంచమంతా గ్రహిస్తూ ఉన్నది కానీ మేధావిగా అన్నీ పరిశీలించి మీకు ఈ యొక్క పరిణామం వెనుక ఉన్న అసలు కుట్ర కనబడడం లేదంటే మీరు కూడా సూడో మేధావిగా అనుకోవచ్చు గోద్రాలో ఒక మతం మీద జరిగిన దాడి ఎలాగో అక్కడ వందలాది మంది మహిళలను గర్భవతుల ను రేప్ చేసి కుటుంబాలకు కుటుంబాలని తగులబెట్టి అమాయకులైన పిల్లలు కూడా ముస్లిం ల కుటుంబంలో పుట్టిన అందుకే ఘోరాతి ఘోరంగా చంపబడ్డారు ఆ రోజు ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఈ రోజున ప్రధాని గా ఉన్న నరేంద్ర మోడీ ఉన్నాడు గుజరాత్ ప్రయోగాన్ని మణిపూర్లో అమలు చేసి హిందువులను చేరదీసి క్రిస్టియన్ లు గా ఉన్న కుక్కి నాగ తెగలను సర్వనాశనం చేసి వారికున్న సంపదలన్నీ మై తీ ల పరం చేసి మెజార్టీ మతం ప్రాపకం ద్వారా పాలనా అధికారాన్ని సుస్థిరం చేసుకోవాలని ఆర్ఎస్ఎస్ బిజెపి ప్రయత్నం దాగి ఉన్నది హిందూ రాష్ట్ర ప్రయోగాన్ని అమలు చేయాలని ఈ యొక్క ఘోరకలి లో కుట్ర దాగి ఉంది మీ మేధావితనం సంఘటనలు బట్టి ఉండవు మాటలన్నీ భూగోళం తిరుగుతున్నాయి తప్ప మణిపూర్ దగ్గరకు రావడం లేదు భవిష్యత్తులో మీ ఆశలు నెరవేర్చుకోవడానికి కేంద్ర ప్రభుత్వాన్ని పల్లెత్తుమాట అనే ధైర్యం లేదని అంటేనే నీ విజ్ఞత అర్థమవుతుంది

  • @truenewstsap7677
    @truenewstsap7677 Год назад +2

    తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కెసిఆర్ గారు తెలంగాణ ఆంధ్ర ఇష్యూ నీ చాలా successfull గా Handle చేశారు.

    • @venkateshgurram3391
      @venkateshgurram3391 Год назад

      ఏం చేశారు ఏమి చేయలేదు అది నువ్వు

  • @bulliahkanumala4442
    @bulliahkanumala4442 Год назад

    మణిపూర్ సంఘటన గురించి మీరు అయిన నోరు విప్పలేదు,మీలాంటి వారు మీడియా ముఖంగా నిజాలు చెప్పాలి అని ప్రజలు కోరుచున్నా రు, జయ ప్రకాష్ గారు మీడియా ముఖంగా మణిపూర్ సంఘటన గురించి నిజాలు ,సంఘటన వెనుక అసలు ఉద్దేశం,ఎవరు ద్రోహులు అని నిజాలు నిర్భయంగా స్వేచ్ఛగా చెప్పక పోవటం బాధాకరం.

  • @user-su5dm1jp3q
    @user-su5dm1jp3q Год назад +5

    Modi as a pm failured. He is a chairman of national integrity. But what he did? What he did for long 70 days violence in manipur? And also what happen to state govt in manipur?
    Both Modi and state govt create hatreting among
    people..
    Modi working for only akhanda hindu state and visa guru.
    Not welfare of poor people.
    No doubt at all BJP is very danger in our country.
    JAI BHEEM.
    MANAVATHVAM VARDILLALI.

  • @Nani-yz1sc
    @Nani-yz1sc Год назад +17

    ఈన రైతు హత్యలను సమర్తించినప్పుడే అర్థం అయింది. ఒకప్పుడు నేను ఈయనకి పెద్ద fan. కానీ గతకొన్ని నెలలుగా ఈయన totally ఈయన attitude మొత్తం opposite గా మార్చేశాడు. ఇప్పుడు మీతో ఉన్నది పాత original jp గారు కాదు

  • @Ravi-p8r
    @Ravi-p8r Год назад

    super sir collector garu.

  • @nagarajuramini4298
    @nagarajuramini4298 Год назад +1

    Very well said. Very balanced analysis.

    • @nagarajuramini4298
      @nagarajuramini4298 Год назад +2

      @user-im9df2zx1s So your IT cell not satisfied.

    • @syamkumarkaturi9761
      @syamkumarkaturi9761 Год назад

      Ka Paul Mrps ambedkar Christian party followers encroached my father agriculture land in guntur best price back side please give back our land.......

  • @gurramraju803
    @gurramraju803 Год назад +6

    JP garu I don't like this massage,nee lo kodega RSS bavalu vunai this speak

  • @PHanok-cf2dl
    @PHanok-cf2dl Год назад +3

    Die hard fan for you sir ❤

  • @user-qj5ow7lg4f
    @user-qj5ow7lg4f Год назад +1

    Good super good super 🙏🙏🙏👌👌🙏🙏🙏👌👌

  • @gowrishankarraochukka5148
    @gowrishankarraochukka5148 Год назад +8

    గోడ మీద పిల్లి.... తటస్థంగా ఉన్నారు అంటే కొదరికి అన్యాయం జరిగిందని నోరు ఎత్తక పోవడం... మైదాన ప్రాంతం లో వున్న వారు st లు ఎలా అవతరు...ఏమిటి దే జేపీ గారు...

  • @rottalazar7570
    @rottalazar7570 Год назад +1

    కూర మృగాలను తిని క్రూర మృగాలు గా మారిపోతున్నారు

  • @NJoji-rj9yf
    @NJoji-rj9yf Год назад

    Super. Sir

  • @sssreddy6522
    @sssreddy6522 Год назад

    Root cause of the priblem duscussed very good analysis sir

  • @abbarajusrinivasrao6090
    @abbarajusrinivasrao6090 Год назад

    Your presentation is correct

  • @GMNGPR
    @GMNGPR Год назад +9

    తెలంగాణకి అంద్రాకి కేవలం ఒక అడ్డు గీత పడిందా....!!!!
    ఆ అడ్డు గీత లేనందువల్ల 1956 నుంచి తెలంగాణ సంపదను, నీళ్లను, ఉద్యోగాలను దోచుకున్నారు, మరియు రాజకీయంగా అనిచివేశారు...
    ఆ అడ్డు గీత వచ్చినందువల్లనే మా ప్రాంతాన్ని మేము పరిపాలించు కుంటున్నాం, మా నీళ్ళు, మా ఉద్యోగాలు మాకు వస్తున్నాయి....

    • @sruthikay7689
      @sruthikay7689 Год назад

      Anduke meru develope ayyaru mam ilane undipoyam

  • @uniquedigitals648
    @uniquedigitals648 Год назад +3

    Pora sudo medhavi lanjakodaka jp ga

  • @allaramakrishna
    @allaramakrishna Год назад +4

    నేను పూర్తిగా విన్నాను . ఈయన పూర్తిగా బిజెపి మద్దతు దారుగా మారిపోయాడు. ఇక ఈయన వీడియోలు చూడకూడదని నిర్ణయించుకొననాను😢 ఏదో పదవీ వ్యామోహం పట్టింది 😢

  • @sunoaursocho9766
    @sunoaursocho9766 Год назад +3

    మణిపూర్ అనే పాయింట్ DP తో వీడియో చేసి, 3/4 వరకూ ఆ టాపిక్ ని మాట్లాడక పోవటం... విషయం సూటిగా గా కాక ... ఏదో మిస్ అవుతోంది. Comparatively this is poorer than Prof. Nageswar's Analysis. I respect JP sir. But it's not straight.

  • @pagidi.abilashkumarreddy1464
    @pagidi.abilashkumarreddy1464 Год назад

    It is better to remove reservations for every one in India and give FREE education

  • @Mahesh-ii9bk
    @Mahesh-ii9bk Год назад

    Good analysis sir

  • @praveenpragada4096
    @praveenpragada4096 Год назад +3

    Naa kardham kaale sir

  • @gooddaytoyou543
    @gooddaytoyou543 Год назад +3

    యీ issue గురించి అందరూ మాట్లాడుతుంటే మీ రెక్క దున్నారు.యీ interview చేస్తున్న వారు కూడా మీకు తగిన వారు కాదేమో, I mean మీ experience కి.
    ఏంటి అడిగారు ఏమి చెప్పారు??? తెలుగు వచ్చిన వారైతే best.