Dr. Jayaprakash Narayan Latest Speech | Nirmala Sitharaman | Nationalist Hub

Поделиться
HTML-код
  • Опубликовано: 22 окт 2024

Комментарии • 227

  • @NationalistHub
    @NationalistHub  2 года назад +13

    Support 'Nationalist Hub' through your contributions:
    Support us on Patreon : www.patreon.com/NationalistHub
    To join as a RUclips member :
    ruclips.net/channel/UC3tS...
    Our Company account details :
    Name: KALEIDO FRAMES LLP
    A/C No: 630505032277
    IFSC Code : ICIC0006305
    For further queries mail : nationalisthub@gmail.com
    Do follow us on other social media platforms too
    👇👇👇👇👇👇👇👇
    website : www.nationalisthub.com
    Telegram : t.me/nationalisthubfamily​
    Twitter : twitter.com/NationalistHub​
    Koo : www.kooapp.com/profile/Nation...
    Facebook : facebook.com/Nationalisthub​
    Instagram : instagram.com/nationalist...
    Subscribe : bit.ly/2PYfybz
    LIKE, SHARE, COMMENT
    SUBSCRIBE & CLICK ON BELL ICON (MUST)
    జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస,నిశ్వాసలుగా ముందుకు సాగుతున్న నేషనలిస్ట్ హబ్ ను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.

  • @srinivasrao2422
    @srinivasrao2422 2 года назад +98

    దేశాభివృద్ధి బీజేపీ తోనే సాధ్యం 🚩🇮🇳🙏🏼జై హిందూస్తాన్

    • @natureanimalvlogs6917
      @natureanimalvlogs6917 2 года назад +3

      Being Rao u said bjp u r great

    • @LNB15522
      @LNB15522 2 года назад +2

      @@natureanimalvlogs6917 what do u mean. I am also Rao. I only supports bjp

  • @satyanarayanatallapureddy3767
    @satyanarayanatallapureddy3767 2 года назад +89

    దేశాన్ని బాగు చేయాలని ఆలోచన నాయకుల్లో వచ్చింది చాలా సంతోషకరమైన విషయం

  • @natasekhararaonaturalscien3114
    @natasekhararaonaturalscien3114 2 года назад +56

    నెషనలిస్ట్ హబ్ చానల్ వారికి చాలా ముఖ్యమైన అభ్యర్ధన
    నేను ఓ సీనియర్ టీచర్ ని నా అనుభవంతో చెప్తున్న ఈ దేశంలో విద్యావిధానం లో NEP2020 తెచ్చారు సంతోషం.కానీ ప్రాధమిక విద్యను అన్ని రకాల పాఠశాలల్లో మాతృబాష లో తప్పనిసరి చేయండి . ప్రతీ ప్రైవేట్ స్కూల్స్ లో కూడా తప్పనిసరి చేయాలి. ఈ ఒక్కటి అమలు చేయండి దేశం బాగుపడుతుంది.

    • @prasunadevi6077
      @prasunadevi6077 2 года назад +1

      అవును

    • @talluris.prabhakar2782
      @talluris.prabhakar2782 2 года назад +2

      Correct, గొడ్డు మాంసము వాడి, ఇంగ్లీష్ ని ఇండియా నుండి తరిమి వేయాలి, పవిత్రా మైన సంస్కృతం లోనే అన్ని ఉండాలి
      అప్పుడే ప్రపంచానికి గురువులు అవుతాము

    • @sumithrasherla1890
      @sumithrasherla1890 2 года назад

      Yes. It's true

    • @satyanarayanreddyganuthula9370
      @satyanarayanreddyganuthula9370 Год назад +1

      You are correct.

  • @srinivasulugoudgundrathi280
    @srinivasulugoudgundrathi280 2 года назад +112

    సార్ మీలాంటి మంచివారు బిజెపిలో చేరితే దేశానికి చాలా ఉపయోగకరం

    • @nageshwarmula380
      @nageshwarmula380 2 года назад +1

      Sir meeru manchiki pradahnyata estaru why your not join in. Bjpp

    • @venkateswarluchaluvadi7540
      @venkateswarluchaluvadi7540 Год назад

      He is already in BJP without membership as they have not given him RS MP. Still he is trying his level best to please and get RS MP.

    • @ChaitanyaBharat
      @ChaitanyaBharat Год назад

      @@venkateswarluchaluvadi7540 who told you this story …I’m a keen observer of him and his activities…he never tried such things…don’t speed fake propaganda…and support his ideology

  • @rajeshwarpuppala884
    @rajeshwarpuppala884 2 года назад +54

    🙏🙏🙏🙏🙏 మీ ప్రసంగం ప్రతి ఒక్క పౌరుడు వినాలి సార్

  • @auaramesh1304
    @auaramesh1304 2 года назад +28

    గుడ్ స్పీచ్. ముఖ్యంగా ఆ పంచ్ " దేశాన్ని పాడు చేసే వారు కష్టపడి పనిచేస్తున్నారు. మనం అందులో సగం కూడా చేయకపోతే ఎలా " !!??

  • @srinivaassrealtor5589
    @srinivaassrealtor5589 2 года назад +19

    అద్భుతమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు కృతజ్ఞతలు రాష్ట్ర రైతుల నే కాక దేశంలోని రైతులందరినీ ఉద్దేశించి ప్రసంగిస్తన్న జయ ప్రకాశ్ నారాయణ జీ కృతజ్ఞతలు 🙏

  • @rmc5347
    @rmc5347 2 года назад +9

    జయప్రకాష్ నారాయణ గారికి నమస్కారం🙏 చాలా మంచి అనుభవంతో కూడిన,విలువలతో కూడిన విషయాలను బాగా వివరించి చెప్పారు🙏
    ఇప్పటి ప్రభుత్వాలు ఎక్కువశాతం గ్రామీనస్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు ప్రజల్ని మభ్యపెట్టి కమీషన్ల గురించి,అధికారం గురించి చేసే ప్రయత్నాలు ఎక్కువ, ప్రజలగురించి, వ్యవసాయం గురించి ముందుచూపుతో ఆలోచించే వారు మన రాష్ట్రం లో ఇప్పుడు లేరు సార్🙏🙏

  • @sagarvarun6
    @sagarvarun6 2 года назад +20

    ధన్యవాదాలు స్వామి....ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే చాలా భయంకరంగా ఉంది

  • @ksrao-y7w
    @ksrao-y7w 2 года назад +4

    రైతుల సమస్యల గురించి.. వారిని ప్రగతి పథంలో నడపాల్సిన అవసరం గురుంచి నిర్మలమ్మ సమక్షంలో.. జయప్రకాష్ నారాయణ్ గారు చెప్పడం..సంతోషకరం..🙏🙏🙏

  • @rajeshwarmargam4340
    @rajeshwarmargam4340 2 года назад +5

    Excellent sir మన ఆర్థిక మంత్రి సమక్షంలో చాలా బాగా చెప్పారు మన ఆర్థిక మంత్రి గారు ఈ విషయము లో ఆలోచించాలని కోరుచున్నాము

  • @umamaheshs3115
    @umamaheshs3115 2 года назад +12

    Excellent speech by Jayaprakash narayana garu…salute sir ..🙏

  • @phanisuripeddi7688
    @phanisuripeddi7688 2 года назад +10

    Another Wonderful speech by JP sir

  • @parvathivuyyuru7457
    @parvathivuyyuru7457 2 года назад +13

    Such a motivational speech!! 🙏

  • @srinivasgittha8298
    @srinivasgittha8298 2 года назад +5

    🙏🏻🙏🏻🙏🏻సుాపర్🙏🙏🙏చాలా బాగా చెప్పారు అబివృద్ది 🙏🏻🙏🏻🙏🏻👍👍👍🙏🏻🙏🏻🙏🏻సంక్షేమం రెండు పరిపాలన విధానం లో అతిముఖ్యమైన వి🙏🏻🙏🏻🙏🏻👍👍👍🙏🏻🙏🏻🙏🏻❤❤❤🙏🏻🙏🏻🙏🏻

  • @supportnrc-caa5625
    @supportnrc-caa5625 2 года назад +19

    Excellent speech sir

  • @a.s.v.rmurthy6329
    @a.s.v.rmurthy6329 2 года назад +8

    Jai prakash ji,great speech, learned
    So much.Thanks.

  • @chundurisubrahmanyam675
    @chundurisubrahmanyam675 2 года назад +29

    సంక్షెమము అంటే ఆ కాపురం వారి కాళ్ల మీద వాల్లను నిలబడెలా చేయటం. పదవుల కొసం వారు తాపత్రయం పడుతున్నారు.కానీ ప్రజలు అర్దము చేసుకోవాలి.

  • @chesettianandkumar4492
    @chesettianandkumar4492 2 года назад +11

    🙏 Jai 🙏 shree 🙏 ram 🙏 jai 🙏 hanuman 🙏 jai 🙏 shree 🙏 krishna 🙏🙏🙏

  • @protograde2723
    @protograde2723 2 года назад +8

    India is the land of intellectuals and patriots. Jai Hind.

  • @mullapudilakshmidevi9453
    @mullapudilakshmidevi9453 2 года назад +8

    Sri Jayaprakash Narayan is a very good administrator and it very unfortunate that his services are not properly used by the government, excellent speech, motivational and realistic way of reminding what is lost and what we can do and what we have to do

    • @boppanasasikumar5376
      @boppanasasikumar5376 2 года назад +1

      why are we not voting him , why blame some one , better blame our attitude

  • @balubalreddy5414
    @balubalreddy5414 2 года назад +8

    Salute sir very informative speech

  • @madhavgouradas705
    @madhavgouradas705 2 года назад +3

    Hare Krishna. Excellent speech. Everyone should listen

  • @rangaprasad4474
    @rangaprasad4474 2 года назад +13

    Foreign minister Jaishankar,economic minister jaya Narayan, pm modi cabinet so powerfully 2024

  • @ajayluckshmeparasajaylucks5892
    @ajayluckshmeparasajaylucks5892 2 года назад +9

    Excellent Speech Sir

  • @prabhakarkolli7018
    @prabhakarkolli7018 2 года назад +2

    Mr. Narayan garu Hatsoff your rocking speach. Really I feel it came from the bottom of your heart. Thanks for your enlightened speach.

  • @chakravarthykilambi8030
    @chakravarthykilambi8030 2 года назад +2

    Excellent truth speech by Jayaprakash Garu 👏

  • @sujathagudlavalleti6063
    @sujathagudlavalleti6063 Год назад

    Sir Mee sadaalochnalu సమర్ధ్తత్ నిజాయితీ అందిపుచ్చుకునె రోజులు త్వరగా రావాలని ఆశిస్తున్నాము🙏

  • @sreekanthreddy5998
    @sreekanthreddy5998 Год назад +1

    Mind Blowing speech, @NationalistHub please add subtitles so that other state people get to learn the great leadership

  • @esport3445
    @esport3445 2 года назад +1

    National aapko dhanyvad

  • @sreenivaspower
    @sreenivaspower 2 года назад +5

    దేశం కోసం జయ్ ప్రకాష్ నారాయణ గారు బీజేపీ తో కలిసి నడిస్తే ఈ దేశానికి ఎంతో కొంత ఉపయోగపడే అవకాశం ఉంది.
    నా కామెంట్ ఆయనకు చేరక పోవచ్చు. కాని ఇలాంటి గొప్ప వ్యక్తులని ఒక ఛత్రం కిందకు తీసుకు రావడం ఈ దేశానికి ఎంతో అవసరం ....!

  • @nithyayadav
    @nithyayadav 2 года назад +2

    Dr.jayprakash sir deserve for priminster 🙏💐

    • @Sharani262
      @Sharani262 2 года назад

      Vammo, ithanu PM aite kuchoni classes vinali tappa, chetalu undavu 😅

  • @rangaprasad4474
    @rangaprasad4474 2 года назад +2

    Superb anna right choice to enter bjp your like jaisankar...another jaishankar ..jai jp

  • @venkatanarasaiahchakrala4365
    @venkatanarasaiahchakrala4365 2 года назад +2

    అనుభవశాలురైన ఒక కలెక్టర్,ఒకపార్టీఅధినేత, అధినేతమనసెరిగిన ఒకఆఫీసర్, జయప్రకాష్నారాయణగారు,ప్రజ,ప్రభుత్వంవారిసంబంధం స్పష్టంగావివరంగాసోదాహరణంగ చెప్పినతీరుఅత్యంతహృద్యంగవున్నది.నమస్కారము

  • @venkateshreddy8902
    @venkateshreddy8902 2 года назад

    Super sir Mee speech
    Meelanti vallu e desaniki
    Chala avasaram sir
    Mee lanti nayakulu cm ga
    Konasagali sir mana duradrustsm yemitante
    Paniki Malina variki nayakulanu chestunnam
    Prati pourudu ardam chesukovali . Meeku danyavadamulu sir
    Jai jayaprakash Narayan
    Jai Bharat
    Jai modiji
    Jai bjp
    Jai Sri ram

  • @bonthavsr
    @bonthavsr 2 года назад +1

    "A Citizen believe to be much higher than president or Prime minister of India" what a great statement and thesis. Hats off to you JP sir.🙏

  • @janardhanraogunda6289
    @janardhanraogunda6289 2 года назад +1

    A good and awakening speech.

  • @village663
    @village663 2 года назад +1

    Such a great inspiring speech jp Garu.. 👏

  • @indiranair7557
    @indiranair7557 Год назад

    Dr. Jayao prakash Narayana garu fantastic speech.

  • @krishnavamshi178
    @krishnavamshi178 2 года назад +2

    Exactly sir... what u have said it is true ..
    when I was child i is to see beggers who come to home at night times to take remaining food from us... not it has extremely poor was ended....

  • @sivaramakilla9785
    @sivaramakilla9785 Год назад

    A good analysis about good government in democracy...how Sri NTR garu implemented in AP...for short term and long term welfare of the people...for him People are God...

  • @srinivasrao-fs6dx
    @srinivasrao-fs6dx 2 года назад +1

    Inspiring sir…

  • @umabitr8157
    @umabitr8157 Год назад

    Every city zen must listen this speech of jayaprakash narayanasthen feel sincerely with responsibility country's development

  • @raambabu2113
    @raambabu2113 Год назад

    ముందుగా మీకు పాదాభివందనం సర్ చాలా మంచి వాస్తవ ప్రసంగం చేశారు

  • @yadagirikotha8361
    @yadagirikotha8361 2 года назад

    Hats off to Sri Jayaprakash garu for your thought provoking and enlightened speech. There's great depth in farmers issues, make not only farmer every downtrodden to stand on their feet.
    Critical analysis and realistic solutions are need of the hour.
    Jai Hind, Jai Telugu Thalli.

  • @rajeshwarmargam4340
    @rajeshwarmargam4340 2 года назад

    Nationlist hub చనాలుకు ధన్యవాదాలు

  • @tippanachandu9928
    @tippanachandu9928 2 года назад +3

    బీజేపీ ఓన్లీ having patriotic party in our nation

  • @prasanthreddy3462
    @prasanthreddy3462 2 года назад

    Mee speech vini chala nerchukunanu. Sir 🙏

  • @akarsh137
    @akarsh137 Год назад

    Excellent experience

  • @gupthasmatrimony6638
    @gupthasmatrimony6638 2 года назад +1

    🕉️జయహో బీజేపీ పార్టీ జిందాబాద్, వర్ధిల్లాలి 🌹🌹🚩🙏🕉️

  • @rajashekhar1243
    @rajashekhar1243 2 года назад +1

    ప్రజలకు . రైతులకు . ( పౌరులకు ) ప్రతీ భారతీయ్యుడికి తాత్కాలిక వసతి కాకుండా . సాస్వతమైన ,.... అబివృద్ధి పాలన వల్ల ప్రతీ పౌరుడితో పాటు . ! దేశానికి భలం ( భాగుపడుతుంది ).... ధన్యవాదాలు

  • @sreeja805
    @sreeja805 2 года назад +1

    Nationalist hub maranni conclaves chinna towns lo kuda nirvahinchalani korukuntunam.

  • @gadelavarthirajanikumari9013
    @gadelavarthirajanikumari9013 2 года назад

    Yes sir

  • @kanakarajuvanapala1698
    @kanakarajuvanapala1698 Год назад

    🙏🙏 superb message

  • @kondababu6541
    @kondababu6541 2 года назад +1

    Excellent 👍

  • @PrasadPrasad-tq1yy
    @PrasadPrasad-tq1yy Месяц назад

  • @gangadharganga8099
    @gangadharganga8099 2 года назад +1

    Jaihind

  • @praveenchatla318
    @praveenchatla318 Год назад

    Super sir

  • @varalakshmi9454
    @varalakshmi9454 2 года назад

    Excellent speech sir.. 👏👏👏

  • @smartshastry
    @smartshastry 2 года назад

    Excellent speech

  • @sarisirao3645
    @sarisirao3645 2 года назад +1

    1000/crct🙏

  • @naveenreddy1010
    @naveenreddy1010 2 года назад

    Visible truth in the words of JP garu.

  • @subrahmanyadikshitulu5923
    @subrahmanyadikshitulu5923 2 года назад

    Excellent speech & message👌👍🙋🌹🌷🙏

  • @kvsatyanarayana9935
    @kvsatyanarayana9935 2 года назад

    👌Super 🙏JPSir👍👍👍

  • @sunkarisrinivas6143
    @sunkarisrinivas6143 2 года назад

    Jayaprakash meeru always 🙏🙏🙏

  • @srinivasv7376
    @srinivasv7376 2 года назад +1

    Super reality demonstration by JP

  • @crazyman7094
    @crazyman7094 Год назад

    Great words,

  • @srinivasgittha8298
    @srinivasgittha8298 2 года назад +7

    మన తెలంగాణా రాష్ట్రం మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఫథకాలు దాదాపు కుహానా సంక్షేమ ఫథకాలే😢😢😢

    • @thuvvaraju1142
      @thuvvaraju1142 Год назад

      Yes... ముక్యంగా తెలంగాణ లో

  • @rajashekhar1243
    @rajashekhar1243 2 года назад

    ఇలాంటి ప్రసంగాల వల్ల కనీసం అమాయక ప్రజలు కళ్లు తెరుస్తారని . , అభీవ్రుద్ది ఎక్కడ ఏలాజరుతోంది . ఏలా చేసుకోవాలి అనే కనీస అవగాహన కల్పించిన వాల్లౌతారు ఇలాంటివి మరెన్నో అవగాహన కార్యక్రమాలు జరపాలని కోరుకుంటున్నాను ,,, ,,,, జే హింద్ జై భారత్ . ,,,, ,,,ధన్యవాదాలు

  • @kundurthibabu9746
    @kundurthibabu9746 Год назад

    🙏🙏🙏

  • @talluris.prabhakar2782
    @talluris.prabhakar2782 2 года назад +2

    మన దేశంలో ఎప్పుడైతే ఇంగ్లీష్ తరిమి వేసి, పవిత్ర మైనా సంస్కృతం లో UKG నుండి PG వరకు syllabus ఉంటేనే మన GDP 20 trillions dollars అవుతాది

  • @praveenindoor9329
    @praveenindoor9329 2 года назад

    Right ✅

  • @nvenkatasubbaiah5893
    @nvenkatasubbaiah5893 2 года назад

    Very good speech by j.p.garu.

  • @nakulyadav20
    @nakulyadav20 2 года назад

    JAI🌹BJP

  • @rameshpatel2658
    @rameshpatel2658 2 года назад

    👌🙏

  • @yellapragadabhaskararao6391
    @yellapragadabhaskararao6391 2 года назад +6

    TDP n YSRP also the caste based parties

  • @sampathkumar7717
    @sampathkumar7717 2 года назад +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🚩✊

  • @valluruvenkatasatyanarayan9824
    @valluruvenkatasatyanarayan9824 2 года назад

    Good speech by dr jaya prakash narain

  • @sureshbandila714
    @sureshbandila714 2 года назад

    You are true..

  • @peratlasrinu4997
    @peratlasrinu4997 2 года назад

    🙏🙏🙏🙏🙏

  • @gadelavarthirajanikumari9013
    @gadelavarthirajanikumari9013 2 года назад

    Good job sir

  • @viswanathareddyk436
    @viswanathareddyk436 2 года назад +1

    We could not utilize his services. A right person in a wrong place or no place. Time speaks his future

  • @sathyasilamandha5157
    @sathyasilamandha5157 2 года назад

    👏👏👏🤝🤝🤝

  • @futureprobabilities3628
    @futureprobabilities3628 2 года назад

    In ap from penna River entering point to up to river end ground water incresed this right time to plant tenkaya, thati,munga chintha chetlu kindly do , if no fund no problem ask seeds donation from karnataka and kerala we can also produce like kona seema trees , hindhupur mla and mp to wake up about this issue start program who read this message , content to transfer to make success jai hind , jp sir me shishulani implement cheyyamani encourage cheyyandi

  • @koteswararaomunukutla732
    @koteswararaomunukutla732 Год назад

    Govt role supposed to be very very less. Monitoring systems r must be dynamic.

  • @venkataratnamchaparala5535
    @venkataratnamchaparala5535 Год назад

    I heard your speech. NTR's Rupees 2/- kg/ rice was criticized at that time. Now all the Governments are giving free rice to the poor.
    The value systems at present in the villages are distressing. I was also from the village. The people are leaving the villages. Gandhiji's Gram Swaraj are ignored and Smart cities are promoted increasing the pollution at alarming rate. We have to think about the future also.

  • @chandrasekhar6043
    @chandrasekhar6043 2 года назад

    Can you give me any set of exemple of CBN ?

  • @jvenkataramana3846
    @jvenkataramana3846 2 года назад

    The difference in democracy in world countries

  • @srivatsavapalaparthy2600
    @srivatsavapalaparthy2600 2 года назад

    👏👏👏👍👍👍👌👌👌 CLAPS UR SPANISH BRO 👏 👌

  • @muralisix
    @muralisix Год назад

    దేశాన్ని ఆక్రమించుకోడానికే పాడు చేయడానికి కష్టపడుతున్నారు ! మనం అందులో సగమే అర్థం చేసుకున్నాము కనుకనే సగమైన కష్టపడదామనుకుంటున్నాము జేపి గారూ !🙏

  • @aadithyasangani717
    @aadithyasangani717 2 года назад

    He is good at story telling

  • @ramasastrykambhampati6034
    @ramasastrykambhampati6034 Год назад

    We wish educated people like you and J. D. Lakshminarayana garu should strengthen the hands of our PM Modiji in his endeavor to root out correption with emphasis of developmental works, by joining BJP.

  • @allamarajuchakrapani4032
    @allamarajuchakrapani4032 2 года назад

    Very nice sir But our justice system not uptomark

  • @radhakrishnagorantla6782
    @radhakrishnagorantla6782 2 года назад

    NTR IS A TRUE POLITICIAN AND JAYAPRAKASH NARAYANAN IS TRUE OFFICER WHEN IN DUTY EVEN TODAY ALSO

  • @krishnanarayana2423
    @krishnanarayana2423 2 года назад

    Yes jp is right

  • @kkbabu3707
    @kkbabu3707 Год назад

    జై NTR

  • @Moligebros
    @Moligebros 2 года назад +2

    Sir మీరు బీజేపీ లో join కండి ప్లీజ్

    • @UrmilaDevi-qr9hk
      @UrmilaDevi-qr9hk 2 года назад

      BJP lo join avaliand Telangana CM avali apudu telangana bangaru telangana avutundi

    • @Moligebros
      @Moligebros 2 года назад

      @@UrmilaDevi-qr9hk TQ

  • @saiguptha3225
    @saiguptha3225 2 года назад

    Jai hindustan jai Modi 🤝🐅✊🛕🇮🇳🙏💯💯💯

  • @venkatasambasivaraopoluru5211
    @venkatasambasivaraopoluru5211 2 года назад

    Please respect the great person. We should have addressed him as Dr or Sri before mentioning his name