మీ సూచనలని సలహాలని ఈ ప్రభుత్వాలు తప్పకుండ ఆచరించాలని , ఒక పౌరుడిగా నేను కోరుకుంటున్నాను జేపీ గారూ, ముఖ్యంగా నేను ఒక ఆడపిల్ల తండ్రినే అన్న మీకు స్త్రీ జాతి మీద ఎంత గౌరవం వుందో అర్థం అవుతుంది , మీలాంటి వారిని అభినందించడానికి నాకు తెలిసి ఏ నిఘంటువులో కూడా పదాలు దొరకవు జేపీ గారూ, మిమ్మల్ని కన్న తల్లి తండ్రులు ఎంత పుణ్య దంపతు లో వారికి నేను జీవితాంతం రుణపడి ఉంటాను , ఇంత కాలం మీ ఇంటర్వ్యూ లను ఎందుకు మిస్ అయ్యానా అని చాలా బాధ అనిపిస్తుంది, ఎంత విజ్ఞానం కోల్పోయాను అని అనిపిస్తుంది , నేను మీ అభిమానిగా చాలా గర్వపడుతున్నాను, మిమ్మల్ని ఆ భగవంతుడు ఎల్లవేళలా ఆయురారోగ్యాలతో ఉంచాలని ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను , ధన్యవాదములు జేపీ గారూ, మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసిన నిరుప మ గారికి సోషల్ మీడియాలో మిమ్మల్ని ప్రత్యక్ష ము గా చూస్తే నాకు చాలా సంతోషం,మరియు ఆనందం, మనసుకు తృప్తి అనిపిస్తుంది ఎందుకో తెలియడం లేదు జేపీ గారు, ధన్యవాదములు 🌹🙏
చర్చ చాలా ఉపయుక్తమైనది . ఇలాటి చర్చలు , మరిన్ని జరగాలి . కానీ ఈ discussion లో ఒక దానికి ఒకటి contradictory గ మాట్లాడారు . ముందు పట్టణీకరణ కారణం అన్నారు . అది correct కాదు . పల్లెల్లో ఆడవారి పై ఎన్నో జరుగుతాయి . బయటకి రావు . ఆటవికులు పల్లె ల్లో చాలా మండే ఉంటారు . basic గా మనిషి నైజం ఒకటే. JP గారు ముందు అన్నట్లు anonymity ఒక ముఖ్య కారణం . @ 12 min . anchor గారు అడిగిన ప్రశ్న కి ఇచ్చిన సమాధానం లో కారణం పట్టణీకరణ కాదు . ఎక్కువ డబ్బు , పలుకుబడి , power . కాబట్టి ఆడవారి పై జరిగే హింసాకాండ కి ఒక కారణం కాదు , పట్టణీకరణ కూడా కాదు . పట్టణాలలో కూడా middle class society లో కొంత భయ భక్తులు ఉంటాయి . Family values , Social responsibility , human values ఉన్న education system పూర్తిగా చచ్చి పోయింది . దాన్ని restore చేయాలి . మీడియా మారాలి . చెత్త సినిమాలు ban చేయాలి . ఇంటర్నెట్ మీద restrictions పెట్టాలి government. solution చేత కాని leaders , liquor ఏరులు పారించి , freebees ఇస్తూ power లో చెలామణి అయే కాలం పోవాలి . రాజకీయ నాయకులు మారాలి. minimum education qualification లేని వాళ్ళు నిలబడ కూడదు . educated అంతా మంచి వాళ్ళు అని కాదు . education minimum qualification . మీరన్నట్లు సర్వ రోగ నివారిణి ఏమీ లేదు . వెను వెంటనే మార్పు సాధ్యం కాదు . కానీ ప్రజలకు ఇలాంటి సమస్యల కారణాల పట్ల అవగాహన అవసరం . ఇలాటి చర్చలు , విశ్లేషణలు అవసరం. ఇది ఒక type of education . JP గారూ , మీ లాంటి నిజాయితీ పరులు ఎందుకు ఎన్నిక కారు ? ఎందుకు power లోకి రారు? ఎక్కడ లోపం? ఏమిటి కారణం? ఏమిటి solution ?
మన దేశంలో స్పీడ్ జస్టీస్ ఏక్కడ ఉందండి, తప్పు చేసేవారు మొదట పోలీసులని చట్టాలను చూసి భయపడటం లేదే, డబ్బులు ఉంటే ఈ దేశంలో ఏ తప్పు అయినా చేయవచ్చు అనే భావన నేరస్తులలో ఉన్నంత వరకు క్రైమ్ రేటు తగ్గడం అనేది కల్లో మాట, పెద్దలు పిల్లలను కట్టడి చేయరు, ఒకవేళ చేసినా పిల్లలు వినే స్థితిలో లేరు, స్వేచ్ఛకు ఒక పరిధి ఉంది అది దాటితే ఎవరికైనా జరగరానిది జరుగుతూనే ఉంటాయి
సార్ నమస్కారము, మీరు చెప్పిన మాటలు చాలా కరెక్టు, సమాజము లో చట్టం సక్రమంగా పని చేసినయెడల కోర్టు తీర్పుల లో జాప్యం, రాజకీయ జోక్యం జరగకుండా, ధన బలం, అధికారబలం, ధనిక బీద తేడా లేకుండా సమానంగా కోర్టులు తీర్పులు వెల్లడిస్తూ, ఉంటేనే ఈ సమాజములో రేపు (rape) లు అదుపులో ఉంటాయి. ఇదే నిజం. నేను నమ్మెనిజం, శిక్షలు కుాడ కఠినమైన రీతిలో ఉండాలి.
రేప్ లు కాదు, రేప్ కి ప్రస్తుతం వున్న నిర్వచనం తప్పు. 12,,13 సం.లు కి మొదలయ్యే కోరికలు ఎప్పుడో 30...35 ఏళ్లకు గానీ పెళ్లి చెయ్యలేని పేరెంట్స్, అసలు చేస్తారో లేదో అనే పరిస్థితి. దీనితో యవ్వనంలో ప్రవేశించే యువతీ యువకులు పరస్పరం ఆకర్షణకు లోనయి, ప్రేమ పేరుతో కోరికలు తీర్చుకొని, అంటే దెంగించుకుని, దురద తీరిన తర్వాత రేప్ అని గోల చేసి గొవ్ట్. నుండి డబ్బు దెంగేస్తున్నాడు. ఈ పరిస్థితుల్లో మగ పిల్లల తల్లులు చాలా జాగర్తగా తమ కుమారులకు రక్షణ కల్పించాలి.
యూపీ బీహార్ లలో వలె పార్కుల్లో, తుప్పల్లో దొరిికిన ప్రేమికులను పట్టుకొని ఊర్లోకి తీసుకువచ్చి వారి చారించి వారి పేరెంట్స్ ను పోలీసులను పిలిపించి గ్రామస్తుల సమక్షంలో సంజాయిషీ ఇచ్చి వారి ఫోటోలను వివరాలను పోలీసు డిజిటల్ రికార్డ్స్ లో ఎక్కించి చూసినట్లయితే వాస్తవాలు తెలుస్తాయి. సపోజ్ మీ ఇంట్లోనేపెళ్లి కావలసిన అమ్మాయికి ఎన్నో ఏట చేస్తారు, 35 కా 40 కా, ప్రభాస్ మహేష్ లాంటి వాడికా బట్టబుర్ర పాచి పళ్లు బానపొట్ట గల.50 ఏళ్ల.వాదికా,.ఏమిటి మీ స్థోమత, పేపర్స్ లోవచేవన్నే నమ్మే నీ లాంటి మూర్ఖులకు ఏమి చెప్పినా వ్యర్ధమే.
ప్రతి ఇంట్లో చదువుకు అవసరం అనుకుంటే...desktop computer అధికుడా అందరూ వుండే హాల్లోనే పేరెంట్స్ ఏర్పాటు చేసి..గమ నిస్తు వాళ్ళను ఆన్లైన్ class లను చూడమన లి....మొబైల్ ఫోన్ అయితే పిల్లలకు..ఫీచర్ ఫోన్ మాత్రమే ఇవ్వాలి...బాగా గమనిస్తే ఈ మధ్య తల్లి దండ్రులు పిల్లలను గారాబం చేస్తున్నారు...మోడర్న్ డ్రెస్సెస్...మోడర్న్ గాడ్జెట్లు కొనడం..ఇవన్నీ బైక్ లు కార్లు..బైక్ వుంటే.. అమ్మా ఇని బ్యాక్ లో కూర్చో బెట్టుకుని వెళ్లి అత్యాచారం చేస్తాడు...కార్ కొనిస్తే ...గ్లాసెస్ క్లోజ్ చేసి అత్యాచారం చేస్తాడు.....అత్యాచారం చేయడానికి..ముందు ఆ అమ్మాయికి ఫ్రెండ్ గా గానీ...లవర్ గా గా గానీ నటిస్తాడు...నటించి అమ్మాయిలను మోసం చేస్తున్నారు...ఇక్కడ అమ్మాయిలు .తప్పు చేస్తున్నారు...వాట్సప్ చాటింగ్...ఫేస్ బుక్ చాటింగ్...ఇంకా ..న్యూస్ ఛానల్ లైవ్ చాట్ ఎవరికి తెలియకుండా అమ్మాయి ..ఒక అబ్బాయి తో ఎప్పుడు మాట్లాడాలి...వారిద్దరికీ ఏమైనా ఎంగేజ్ మెంట్ అయిందా? మరి కానప్పుడు దొంగ చాటింగ్ ఎందుకు? దొంగ చాటింగ్ లు...దొంగ ప్రేమలు...దొంగ కంబైన్డ్ స్టడీ..లు..సినిమాలు చూసి ఇంకా ఏవేవో చూసి...శారీరక సుఖాల కోసం ...ఏమైనా చేయ డానికి తెగ బడు తున్నారు...మరి ముఖ్యగ..ఈ మధ్య జరిగిన అత్యాచారాల ల లో స్నేహితుడే అమ్మాయిని తీసుకొని వెళ్లి అత్యాచారం చేపిస్తున్నడు...కాబట్టి మగ స్నేహతుల తో అమ్మాయిలు జాగ్రత్తగా వుండాలి.. మా కాలం లో అబ్బాయిలకు..అబ్బాయిలు..అమ్మాయిలకు అమ్మాయిలే స్నేహితులుగా వుండే వారు...పొరపాటున ఒక అమ్మాయి..అబ్బాయి మాట్లాడితే...చెవులు కొరుక్కొనే వారు... మంద లించే వారు...ఇప్పుడు చూస్తే అమ్మాయిలకు అబ్బాయిలే స్నేహితులు...అబ్బాయిలకు అమ్మాయిలే స్నేహితులు...అందుకే ఈ సంఘటనలు....పేరెంట్స్ ప్రతి రోజూ గమనిస్తూ వుండాలి ..కన్నారు కదా? పెళ్లి అయెంత వరకు తప్పదు..
మన సమాజంలో మనముందు జరిగే చిన్న చిన్న తప్పులను కూడా ఆపడానికి పెద్దవారు ఆపడానికి ప్రయత్నం చేయడం లేదు, పైపెచ్చు తప్పు చేయని వారినే , దండించి, సర్డుకోమని నా వెదవలు ఎక్కువ.
You have aptly expressed it to address this issue from grassroot level sir, really really eye opening . I also want to emphasize one more point here sir.. It is good to train our children with ability to self defend when they encounter these kind of situations.
very good explanation about current situation in India administration. People has to think 100 times when voting for the person in elections, If you choose a right person, He will implement the right thing in administration, So please educate your family members friends and neighbours to vote for a right person.
Sir సత్వర న్యయం ఈ దేశంలో జరుగుట లేదు సాక్షాత్తు దేశ ఉన్నత న్యాయస్థానం కోర్టు లలో ఉన్న పెండింగ్ కేసులు అదాలత్ లలో రాజీ చేసు కొండి లేదంట దేశములో పెండింగ్ కేసులు తీర్పులు రావాలంటే 300 సంవత్సరములు పడుతుంది అని వ్యాఖ్యానాలు చేస్తున్నాయి ఇంకా ఎలా ఈ దేశ ప్రజలు న్యాయము గూర్చి కోర్టులకు వస్తారు Sir ఈ సమాజము మీద అపారమైన నాలెడ్జి వున్న అతి కొద్ది ప్రముఖులలో మీరు వకరు మయందు దయ తలచి అసలు trail కోర్టు లలో కంటే లక్షలు కేసులు High courts లలో ఎందుకు 10 లేదా 20 సంవత్సరములు పెండింగ్ అయి వున్నాయి only hearing కేసులలో ఎందుకు ఇంత జాప్యం జరుగుచున్నది ? దీనికి పరిష్కార మార్గాలు సూచించగలరు మరియు సత్వర న్యాయము చేయుటకు ప్రభుత్వాలు కృషి చేయుకుంటే ఈ దేశ ప్రజలు ఏమి చేయాలి దీనిపై తమరు మంచి ఛానల్ అనగా ఇటువంటి ఛానల్ వారికి ఇంటర్వ్యూ ఇవ్వగలరు అని ఆశిస్తున్నాము ఇట్లు మీ అభిమాని
కుటుంబాన్ని దృష్టి లో పెట్టుకున్నా ఇవి జరగవు,తల్లి,చెల్లి,అక్క,మనోభావం,నా వాల్లుఅనే భావన రావాలి,దృశ్య భావన మంచిది వుండాలి,పునాదులు పాడైన చో నీతిమంతలు ఏమి చేయగలరు?
సంప్రదాయ బద్ధమైన సమాజమా...వేర్???... ఎక్కడ????నిబద్ధత నిండిన నిరీక్షణల్లో...నిర్వేదంనిండిన...సభ్యత నిండిన సలక్షణాపరులు...తమ పిల్లల్ని మాత్రమే కాపాడుకోగలరేమో...ఈ సమాజంలో...ఉన్నతవిలువలు మిధ్యగా మారుతున్నాయి...ఉన్నతభావనాపరులు స్తబ్దుగా ఉండిపోతున్నారు....ఒక్కటైతే నిజం స్థబ్ధత నిండిన జీవనగతులను పురోగమింపజేసేది సాంప్రదాయ గీతికలే....🙏🙏🙏మీ స్పీచెస్ మా పిల్లలకి మాత్రమే షేర్ చేస్తున్నాను సర్... ఎందుకంటే మీ భావాలను అర్ధంచేసుకునేది నా పిల్లలు అని నేను గర్వపడుతూ..వారికి షేర్ చేస్తున్నాను సర్
Another reason for encounters is, that we are not able to digest the fact that the convict will be kept alive at public expense or worse, they may come back to society later and lives happily (or not) while victims' families are traumatized forever. Their lives won't be the same. IMO, porn should be banned, films should be regulated and regulations should be eased in consensual sex.
Nana Amma ki pillala meda nammakkam tho baya padakunta pamputhe same a ammayi kuda alane feel aithe... Good 👍 Ammayi manchiga unna kuda bayata vekili veshayam vese vadu untee appudu society vankara ga unnattu
@0:38 Ma'm, Minor-aged children abuse and rapes have always been there in India. Few of my own friends expressed what happened to them in their childhood. If we make a little research on it we will know that it's well-documented. Recently, an improved mass-media communication system have made it possible for everyone to know sooner when it happens. Hence the feeling that the cases are rising. Religions are the main-reason (if not only) for these things, but even the administrators don't yet have any weapon other than 'using religion' to control the crowds. So, unless religions are destroyed or corrected, these discussions on sexual abuses, assaults and perversions will never get minimal or vanish. Religions either breeds guilt or breeds ego. So, it leads to all guilt-forming acts (like "sex") being practiced in total secrecy which in-turn increases the pursuit for that practice in more pervasive ways in few people, ultimately leading to such unfortunate incidents. Therefore, I think, for this question @0:38 , knowledge, practice & effects of sexuality should be made totally clear in the minds of children right from early childhood and friendly discussions about it should never be discouraged or diverted by elders. That can be a start, which I think should happen on a large scale, to work well and thereby prevent such incidents, as ma'm asked in the question.
I read fully your version. I agree with you. Our people are still not known that Religions & Politics are safe places to majority criminals. If this bad ugly situation goes further 3 decades,. India will be split into many countries.
Indian judiciary is already independent, but the problem is from police department which works under political influences, judiciary needs evidence and proof to decide any case, and that collection of evidence is in hands of police so that police department is working for political leaders and for money and money is another problem
రీసెంట్ గా జరిగిన " జూబిలీ హిల్స్ పబ్" సంఘటన లో....నాదొక సందేహం..: బాధితురాలి పక్కనే ఉన్న అదే వయసు లో ఉన్నఆమె ఫ్రెండ్ , ప్రమాదాన్ని పసికట్టి, క్యాబ్ బుక్ చేసుకుని ,తెలివిగా తప్పించుకుంది కదా..! మరి ఆ అమ్మాయి వెళ్తుంటే , ఈ అమ్మాయి కూడా తనతో వెళ్లుంటే ఈ ఘోరం జరిగి ఉండేది కాదు కదా..! ఈ అమ్మాయి , ఆ అమ్మాయి వెంట ఎందుకు వెళ్ళలేదు ..?
వ్యవస్థను ఎలా బలోపేతం చెయ్యాలిసార్? ఎవరు చేసేవారు?? మార్గాలు ఉండవు....ఆ చేసేవాళ్ళు ఎవరో కచ్చితంగా చెప్పండి సార్...అదే ఆలోచనలు చాలా మందికి ఉన్నాయి... కానీ చేసేవారు ఎవ్వరు???
disa case lo chupinchina intrest vere case's lo enduku chupincharu. Media em chupisthe ade chustam mediam em chepthe ade vintam Dani vale nijalu bayataki ravtaledu samanya prajalu mosapothunaru ekuva darunalu jaragadaniki media ne Karanam evadu manchodo evadu chedaodo chepedi mediane.evadu star kavalana zero kavalana decide chesedi mere natakalu adedi mere Aa media ki nijam avasaram ledu sensation ayithe chalu .
This journalist was also like that... constantly interviewing people on Garikipati-Chiranjeevi issue, than what is more important to the nation... At least she gets some sense!
Value oriented education,preventing porn sites access to the minors on the net,discouraging craze for Western culture,ethical teaching to minors in schools,as said by J.P sir punishments when people commit petty crimes by implementing rule of law
It's not only education or banning porn sites. Parents both mother and father should grow their kids properly. If he is a boy, they should teach how to respect women. If it is girl, they should teach her how to carry forward their tradition, culture values, because again tomorrow she will grown up and becomes mother to someone.
Why JP should not be in CM position. Are our peope are foolish ? Don't forget you also have girl children. Don't cry after it happened. I think KTR is wise person. Just vote who ever supports JP.
Teacher are asked not to punish children in any way what ever they do they cannot here no from teacher they should be passed by all means.... Unknowingly we all are creating a sensitive world.... Teacher chetilo bettam పోయింది పిల్లలో భయం పోయింది.
There is no sex education in school certain age 10 or 11 onwards which age is going to adolescent age to both boys and girls. They have to know what is sex and it's relations good and bad, sex relations with opposite gender and attractions take Precautionary measures and what is the best age for marriage
Sex education makes sense when you have a freedom of consensual sex in the society. How many fathers allow her daughter goes to another teenager for dating, make out or to spend time? Dangers of affinity towards sexual thoughts should be discussed first. Later we can figure it out what is sex. In fact, it's not a big deal at all. Age will teach you.
మీ సూచనలని సలహాలని ఈ ప్రభుత్వాలు తప్పకుండ ఆచరించాలని , ఒక పౌరుడిగా నేను కోరుకుంటున్నాను జేపీ గారూ, ముఖ్యంగా నేను ఒక ఆడపిల్ల తండ్రినే అన్న మీకు స్త్రీ జాతి మీద ఎంత గౌరవం వుందో అర్థం అవుతుంది , మీలాంటి వారిని అభినందించడానికి నాకు తెలిసి ఏ నిఘంటువులో కూడా పదాలు దొరకవు జేపీ గారూ, మిమ్మల్ని కన్న తల్లి తండ్రులు ఎంత పుణ్య దంపతు లో వారికి నేను జీవితాంతం రుణపడి ఉంటాను , ఇంత కాలం మీ ఇంటర్వ్యూ లను ఎందుకు మిస్ అయ్యానా అని చాలా బాధ అనిపిస్తుంది, ఎంత విజ్ఞానం కోల్పోయాను అని అనిపిస్తుంది , నేను మీ అభిమానిగా చాలా గర్వపడుతున్నాను, మిమ్మల్ని ఆ భగవంతుడు ఎల్లవేళలా ఆయురారోగ్యాలతో ఉంచాలని ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను , ధన్యవాదములు జేపీ గారూ, మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసిన నిరుప మ గారికి సోషల్ మీడియాలో మిమ్మల్ని ప్రత్యక్ష ము గా చూస్తే నాకు చాలా సంతోషం,మరియు ఆనందం, మనసుకు తృప్తి అనిపిస్తుంది ఎందుకో తెలియడం లేదు జేపీ గారు, ధన్యవాదములు 🌹🙏
It's TRUE Sir
ఇంత గొప్పగా సమాజ శ్రేయస్సు గురించి తెలియజేసినందుకు ధన్యవాదాలు sir
I am 21 yr old. There is lot to learn from you sir 🙏🏻. My deity 🙏🏻
మీరు చాలా great sir !ఈ కుళ్ళు సమాజం మీకు సరిపోదు.
చర్చ చాలా ఉపయుక్తమైనది . ఇలాటి చర్చలు , మరిన్ని జరగాలి . కానీ ఈ discussion లో ఒక దానికి ఒకటి contradictory గ మాట్లాడారు . ముందు పట్టణీకరణ కారణం అన్నారు . అది correct కాదు . పల్లెల్లో ఆడవారి పై ఎన్నో జరుగుతాయి . బయటకి రావు . ఆటవికులు పల్లె ల్లో చాలా మండే ఉంటారు . basic గా మనిషి నైజం ఒకటే. JP గారు ముందు అన్నట్లు anonymity ఒక ముఖ్య కారణం . @ 12 min . anchor గారు అడిగిన ప్రశ్న కి ఇచ్చిన సమాధానం లో కారణం పట్టణీకరణ కాదు . ఎక్కువ డబ్బు , పలుకుబడి , power . కాబట్టి ఆడవారి పై జరిగే హింసాకాండ కి ఒక కారణం కాదు , పట్టణీకరణ కూడా కాదు . పట్టణాలలో కూడా middle class society లో కొంత భయ భక్తులు ఉంటాయి .
Family values , Social responsibility , human values ఉన్న education system పూర్తిగా చచ్చి పోయింది . దాన్ని restore చేయాలి . మీడియా మారాలి . చెత్త సినిమాలు ban చేయాలి . ఇంటర్నెట్ మీద restrictions పెట్టాలి government. solution చేత కాని leaders , liquor ఏరులు పారించి , freebees ఇస్తూ power లో చెలామణి అయే కాలం పోవాలి . రాజకీయ నాయకులు మారాలి. minimum education qualification లేని వాళ్ళు నిలబడ కూడదు . educated అంతా మంచి వాళ్ళు అని కాదు . education minimum qualification . మీరన్నట్లు సర్వ రోగ నివారిణి ఏమీ లేదు . వెను వెంటనే మార్పు సాధ్యం కాదు . కానీ ప్రజలకు ఇలాంటి సమస్యల కారణాల పట్ల అవగాహన అవసరం . ఇలాటి చర్చలు , విశ్లేషణలు అవసరం. ఇది ఒక type of education .
JP గారూ , మీ లాంటి నిజాయితీ పరులు ఎందుకు ఎన్నిక కారు ? ఎందుకు power లోకి రారు? ఎక్కడ లోపం? ఏమిటి కారణం? ఏమిటి solution ?
JP SIR EXCELLENT AND AWESOME EXPLANATION SIR 🙏🙏🙏🙏🙏❤️💚💙❤️💚💙❤️❤️❤️
మీరు పట్టణీకరణ గురించి నిజం చెప్పారు
ప్రాథమిక స్థాయి నుండే పిల్లలకు విలువలతో కూడిన విద్య నేర్పించాలి
Na first vote meeku vaisanu
Todays society needs a leader Iike you sir
Meeru CM kavali anukunanu
మన దేశంలో స్పీడ్ జస్టీస్ ఏక్కడ ఉందండి, తప్పు చేసేవారు మొదట పోలీసులని చట్టాలను చూసి భయపడటం లేదే, డబ్బులు ఉంటే ఈ దేశంలో ఏ తప్పు అయినా చేయవచ్చు అనే భావన నేరస్తులలో ఉన్నంత వరకు క్రైమ్ రేటు తగ్గడం అనేది కల్లో మాట, పెద్దలు పిల్లలను కట్టడి చేయరు, ఒకవేళ చేసినా పిల్లలు వినే స్థితిలో లేరు, స్వేచ్ఛకు ఒక పరిధి ఉంది అది దాటితే ఎవరికైనా జరగరానిది జరుగుతూనే ఉంటాయి
సార్ నమస్కారము,
మీరు చెప్పిన మాటలు చాలా కరెక్టు, సమాజము లో చట్టం సక్రమంగా పని చేసినయెడల కోర్టు తీర్పుల లో జాప్యం, రాజకీయ జోక్యం జరగకుండా, ధన బలం, అధికారబలం, ధనిక బీద తేడా లేకుండా సమానంగా కోర్టులు తీర్పులు వెల్లడిస్తూ, ఉంటేనే ఈ సమాజములో రేపు (rape) లు అదుపులో ఉంటాయి. ఇదే నిజం. నేను నమ్మెనిజం, శిక్షలు కుాడ కఠినమైన రీతిలో ఉండాలి.
Yes ji. 100%.correct..Parents should monitor children
JP Sir. Well said. Everyone should have equal Justice. All officers should be given freedom to work sincerely. 🙏🙏🙏
Romantic, pushparaj , arjunreddy laanti cinemalnu ban cheyali...no significant goals...👊👊👊
I like JP Narayan gari idealogy and his speaches
Wow, excellent 👏👏👏
🇮🇳అనవసరపు విదేశీ సంస్క్రతి(అలవాట్లు) పేరుకుపోవడం వల్ల.....ఉదా:- సిగరెట్,మద్యపానం,డ్రగ్స్,అడ్డదిడ్డమైన సినిమాలు,మెడికల్ మాఫియా🤦♂️🙆♂️....& lots more.
padukopo po
@@sachin4619 U do it 1st.....& tell to others.😊🇮🇳
రేప్ లు కాదు, రేప్ కి ప్రస్తుతం వున్న నిర్వచనం తప్పు. 12,,13 సం.లు కి మొదలయ్యే కోరికలు ఎప్పుడో 30...35 ఏళ్లకు గానీ పెళ్లి చెయ్యలేని పేరెంట్స్, అసలు చేస్తారో లేదో అనే పరిస్థితి. దీనితో యవ్వనంలో ప్రవేశించే యువతీ యువకులు పరస్పరం ఆకర్షణకు లోనయి, ప్రేమ పేరుతో కోరికలు తీర్చుకొని, అంటే దెంగించుకుని, దురద తీరిన తర్వాత రేప్ అని గోల చేసి గొవ్ట్. నుండి డబ్బు దెంగేస్తున్నాడు. ఈ పరిస్థితుల్లో మగ పిల్లల తల్లులు చాలా జాగర్తగా తమ కుమారులకు రక్షణ కల్పించాలి.
First mind your words, after then give your suggestion.
యూపీ బీహార్ లలో వలె పార్కుల్లో, తుప్పల్లో దొరిికిన ప్రేమికులను పట్టుకొని ఊర్లోకి తీసుకువచ్చి వారి చారించి వారి పేరెంట్స్ ను పోలీసులను పిలిపించి గ్రామస్తుల సమక్షంలో సంజాయిషీ ఇచ్చి వారి ఫోటోలను వివరాలను పోలీసు డిజిటల్ రికార్డ్స్ లో ఎక్కించి చూసినట్లయితే వాస్తవాలు తెలుస్తాయి. సపోజ్ మీ ఇంట్లోనేపెళ్లి కావలసిన అమ్మాయికి ఎన్నో ఏట చేస్తారు, 35 కా 40 కా, ప్రభాస్ మహేష్ లాంటి వాడికా బట్టబుర్ర పాచి పళ్లు బానపొట్ట గల.50 ఏళ్ల.వాదికా,.ఏమిటి మీ స్థోమత, పేపర్స్ లోవచేవన్నే నమ్మే నీ లాంటి మూర్ఖులకు ఏమి చెప్పినా వ్యర్ధమే.
@@ysambasivarao3579 avunu nenu moorkudine. Nee badha naku ardham avutundi but nee language polite ga unte better.
Informative and good questions..
Sir pls raise base and content quality 🙏 your value and personality reflects
ప్రతి ఇంట్లో చదువుకు అవసరం అనుకుంటే...desktop computer అధికుడా అందరూ వుండే హాల్లోనే పేరెంట్స్ ఏర్పాటు చేసి..గమ నిస్తు వాళ్ళను ఆన్లైన్ class లను చూడమన లి....మొబైల్ ఫోన్ అయితే పిల్లలకు..ఫీచర్ ఫోన్ మాత్రమే ఇవ్వాలి...బాగా గమనిస్తే ఈ మధ్య తల్లి దండ్రులు పిల్లలను గారాబం చేస్తున్నారు...మోడర్న్ డ్రెస్సెస్...మోడర్న్ గాడ్జెట్లు కొనడం..ఇవన్నీ బైక్ లు కార్లు..బైక్ వుంటే.. అమ్మా ఇని బ్యాక్ లో కూర్చో బెట్టుకుని వెళ్లి అత్యాచారం చేస్తాడు...కార్ కొనిస్తే ...గ్లాసెస్ క్లోజ్ చేసి అత్యాచారం చేస్తాడు.....అత్యాచారం చేయడానికి..ముందు ఆ అమ్మాయికి ఫ్రెండ్ గా గానీ...లవర్ గా గా గానీ నటిస్తాడు...నటించి అమ్మాయిలను మోసం చేస్తున్నారు...ఇక్కడ అమ్మాయిలు .తప్పు చేస్తున్నారు...వాట్సప్ చాటింగ్...ఫేస్ బుక్ చాటింగ్...ఇంకా ..న్యూస్ ఛానల్ లైవ్ చాట్ ఎవరికి తెలియకుండా అమ్మాయి ..ఒక అబ్బాయి తో ఎప్పుడు మాట్లాడాలి...వారిద్దరికీ ఏమైనా ఎంగేజ్ మెంట్ అయిందా? మరి కానప్పుడు దొంగ చాటింగ్ ఎందుకు? దొంగ చాటింగ్ లు...దొంగ ప్రేమలు...దొంగ కంబైన్డ్ స్టడీ..లు..సినిమాలు చూసి ఇంకా ఏవేవో చూసి...శారీరక సుఖాల కోసం ...ఏమైనా చేయ డానికి తెగ బడు తున్నారు...మరి ముఖ్యగ..ఈ మధ్య జరిగిన అత్యాచారాల ల లో స్నేహితుడే అమ్మాయిని తీసుకొని వెళ్లి అత్యాచారం చేపిస్తున్నడు...కాబట్టి మగ స్నేహతుల తో అమ్మాయిలు జాగ్రత్తగా వుండాలి.. మా కాలం లో అబ్బాయిలకు..అబ్బాయిలు..అమ్మాయిలకు అమ్మాయిలే స్నేహితులుగా వుండే వారు...పొరపాటున ఒక అమ్మాయి..అబ్బాయి మాట్లాడితే...చెవులు కొరుక్కొనే వారు... మంద లించే వారు...ఇప్పుడు చూస్తే అమ్మాయిలకు అబ్బాయిలే స్నేహితులు...అబ్బాయిలకు అమ్మాయిలే స్నేహితులు...అందుకే ఈ సంఘటనలు....పేరెంట్స్ ప్రతి రోజూ గమనిస్తూ వుండాలి ..కన్నారు కదా? పెళ్లి అయెంత వరకు తప్పదు..
Valuable topic is being discussed.
Great guidence by you again sir,I loved to watch your words
ఆర్థిక సంస్కరణలు, j.p.garu గొప్పగా చెప్పుకుంటున్న స్మార్ట్ ఫోన్ లు యువతను విశృంఖల ప్రవర్తన కు లోను చేస్తున్నారు.
మన సమాజంలో మనముందు జరిగే చిన్న చిన్న తప్పులను కూడా ఆపడానికి పెద్దవారు ఆపడానికి ప్రయత్నం చేయడం లేదు, పైపెచ్చు తప్పు చేయని వారినే , దండించి, సర్డుకోమని నా వెదవలు ఎక్కువ.
మంచి సలహా sir 2 years ఒబిజర్వేషన్
You have aptly expressed it to address this issue from grassroot level sir, really really eye opening . I also want to emphasize one more point here sir.. It is good to train our children with ability to self defend when they encounter these kind of situations.
1
111
I am big fan jp sir
Great... ,🙏🙏🙏
Sir meru chala bagacheparu 👏👏
very good explanation about current situation in India administration. People has to think 100 times when voting for the person in elections, If you choose a right person, He will implement the right thing in administration, So please educate your family members friends and
neighbours to vote for a right person.
Who is there best politician In India????? None
Media ki బాగా ఇచ్చారు sir 🙏
Your TIGER 🐯SIR🙏🙏🙏
Sir సత్వర న్యయం ఈ దేశంలో జరుగుట లేదు
సాక్షాత్తు దేశ ఉన్నత న్యాయస్థానం కోర్టు లలో ఉన్న పెండింగ్ కేసులు అదాలత్ లలో రాజీ చేసు కొండి లేదంట దేశములో పెండింగ్ కేసులు తీర్పులు రావాలంటే 300 సంవత్సరములు పడుతుంది అని వ్యాఖ్యానాలు చేస్తున్నాయి
ఇంకా ఎలా ఈ దేశ ప్రజలు న్యాయము గూర్చి కోర్టులకు వస్తారు
Sir ఈ సమాజము మీద అపారమైన నాలెడ్జి వున్న అతి కొద్ది ప్రముఖులలో మీరు వకరు
మయందు దయ తలచి
అసలు trail కోర్టు లలో కంటే లక్షలు కేసులు High courts లలో ఎందుకు 10 లేదా 20 సంవత్సరములు పెండింగ్ అయి వున్నాయి only hearing కేసులలో ఎందుకు ఇంత జాప్యం జరుగుచున్నది ? దీనికి పరిష్కార మార్గాలు సూచించగలరు మరియు సత్వర న్యాయము చేయుటకు ప్రభుత్వాలు కృషి చేయుకుంటే ఈ దేశ ప్రజలు ఏమి చేయాలి
దీనిపై తమరు మంచి ఛానల్ అనగా ఇటువంటి ఛానల్ వారికి ఇంటర్వ్యూ ఇవ్వగలరు అని ఆశిస్తున్నాము
ఇట్లు మీ అభిమాని
Great!
సార్ మీరు దేశ ంకోసంనిదురకూడపోవటంలేదులావుందినిదురపోఇఆరోగంబాగాచూసుకొండిమీరునూరేళువుండాలి
Super
కుటుంబాన్ని దృష్టి లో పెట్టుకున్నా ఇవి జరగవు,తల్లి,చెల్లి,అక్క,మనోభావం,నా వాల్లుఅనే భావన రావాలి,దృశ్య భావన మంచిది వుండాలి,పునాదులు పాడైన చో నీతిమంతలు ఏమి చేయగలరు?
Ur right sir yes
మైనర్, మైనర్స్ లా ఉండకపోవడం...వయస్సు రాకపోయినా వయస్సు వచ్చినట్టు ఫీలవ్వడం.....
అతివృష్టి - అనావృష్టి is the main problem.
Super sir
Entha manchiga explain chesaru sir...
అరబ్ కంట్రీస్ లో ఉన్న చట్టాన్ని ఇక్కడికి తీసుకు రావాలి
Good speech start new world from child hood days our people have no humanistic values
Society needs morals without morals how can we restrict these
JayaPrakash garu well said,let us proceed seriously with this rape cases..
Atyacharam jarigina ventane danni highlights chesi 4days news channel lo chupinchinatlugane aa tarvatha vachey court teerpu lu sikshalu kuda ade madiri news lo chupinchinatlaithe aa next thappu cheyyali anukune variki telusthundi ala chesthe illanti siksha padutundi ani.....🙏🙏
సంప్రదాయ బద్ధమైన సమాజమా...వేర్???... ఎక్కడ????నిబద్ధత నిండిన నిరీక్షణల్లో...నిర్వేదంనిండిన...సభ్యత నిండిన సలక్షణాపరులు...తమ పిల్లల్ని మాత్రమే కాపాడుకోగలరేమో...ఈ సమాజంలో...ఉన్నతవిలువలు మిధ్యగా మారుతున్నాయి...ఉన్నతభావనాపరులు స్తబ్దుగా ఉండిపోతున్నారు....ఒక్కటైతే నిజం స్థబ్ధత నిండిన జీవనగతులను పురోగమింపజేసేది సాంప్రదాయ గీతికలే....🙏🙏🙏మీ స్పీచెస్ మా పిల్లలకి మాత్రమే షేర్ చేస్తున్నాను సర్... ఎందుకంటే మీ భావాలను అర్ధంచేసుకునేది నా పిల్లలు అని నేను గర్వపడుతూ..వారికి షేర్ చేస్తున్నాను సర్
Good suggestions JP Sir !!
Another reason for encounters is, that we are not able to digest the fact that the convict will be kept alive at public expense or worse, they may come back to society later and lives happily (or not) while victims' families are traumatized forever. Their lives won't be the same.
IMO, porn should be banned, films should be regulated and regulations should be eased in consensual sex.
Yrsypustrwright
Nana Amma ki pillala meda nammakkam tho baya padakunta pamputhe same a ammayi kuda alane feel aithe... Good 👍
Ammayi manchiga unna kuda bayata vekili veshayam vese vadu untee appudu society vankara ga unnattu
@0:38
Ma'm,
Minor-aged children abuse and rapes have always been there in India. Few of my own friends expressed what happened to them in their childhood.
If we make a little research on it we will know that it's well-documented.
Recently, an improved mass-media communication system have made it possible for everyone to know sooner when it happens. Hence the feeling that the cases are rising. Religions are the main-reason (if not only) for these things, but even the administrators don't yet have any weapon other than 'using religion' to control the crowds. So, unless religions are destroyed or corrected, these discussions on sexual abuses, assaults and perversions will never get minimal or vanish. Religions either breeds guilt or breeds ego. So, it leads to all guilt-forming acts (like "sex") being practiced in total secrecy which in-turn increases the pursuit for that practice in more pervasive ways in few people, ultimately leading to such unfortunate incidents.
Therefore, I think, for this question @0:38 , knowledge, practice & effects of sexuality should be made totally clear in the minds of children right from early childhood and friendly discussions about it should never be discouraged or diverted by elders. That can be a start, which I think should happen on a large scale, to work well and thereby prevent such incidents, as ma'm asked in the question.
I read fully your version. I agree with you. Our people are still not known that Religions & Politics are safe places to majority criminals. If this bad ugly situation goes further 3 decades,. India will be split into many countries.
@@olcotttheosophy
Yes sir.. 👍
Value oriented education తీసుకురండి sir...
Why Can't We Separate Judiciary System from Political System?
Indian judiciary is already independent,
but the problem is from police department which works under political influences,
judiciary needs evidence and proof to decide any case, and that collection of evidence is in hands of police
so that police department is working for political leaders and for money
and money is another problem
రీసెంట్ గా జరిగిన " జూబిలీ హిల్స్ పబ్" సంఘటన లో....నాదొక సందేహం..:
బాధితురాలి పక్కనే ఉన్న అదే వయసు లో ఉన్నఆమె ఫ్రెండ్ , ప్రమాదాన్ని పసికట్టి, క్యాబ్ బుక్ చేసుకుని ,తెలివిగా తప్పించుకుంది కదా..! మరి ఆ అమ్మాయి వెళ్తుంటే , ఈ అమ్మాయి కూడా తనతో వెళ్లుంటే ఈ ఘోరం జరిగి ఉండేది కాదు కదా..! ఈ అమ్మాయి , ఆ అమ్మాయి వెంట ఎందుకు వెళ్ళలేదు ..?
Thanks sir
వ్యవస్థను ఎలా బలోపేతం చెయ్యాలిసార్? ఎవరు చేసేవారు?? మార్గాలు ఉండవు....ఆ చేసేవాళ్ళు ఎవరో కచ్చితంగా చెప్పండి సార్...అదే ఆలోచనలు చాలా మందికి ఉన్నాయి... కానీ చేసేవారు ఎవ్వరు???
Basically…education system needs to undergo change..
వరంగల్ యాసిడ్ దాడి కేసు లో నలుగురి లో ఒక అమాయకుడు బలి అయ్యాడు , నిందితుడి మిత్రుడు కావడం వలన.
అదే ప్రాసిక్యూషన్ జరిగి ఉంటే
You should be the prime minister andee .
Majority of such crimes occurred when culprits were under the influence of liquor /inebriated condition madam
disa case lo chupinchina intrest vere case's lo enduku chupincharu. Media em chupisthe ade chustam mediam em chepthe ade vintam Dani vale nijalu bayataki ravtaledu samanya prajalu mosapothunaru ekuva darunalu jaragadaniki media ne Karanam evadu manchodo evadu chedaodo chepedi mediane.evadu star kavalana zero kavalana decide chesedi mere natakalu adedi mere Aa media ki nijam avasaram ledu sensation ayithe chalu .
This journalist was also like that... constantly interviewing people on Garikipati-Chiranjeevi issue, than what is more important to the nation... At least she gets some sense!
Mana desam kooda, munduku veluthondi. Daaniki proof. Fresh tastes.
meeru prapancha neerala sankhya mana deesa neerala sankhya tho polchatam bad sandesam anipistundi sir
I think my point of view... compalsary to place maditation class...to prevent the crime..
👌✔
👍
Co EDUCATION must ....
✊🏼
Shiksana mariyu kramashikshana lo equity unte ilanti neralu undavu
Moral education must me implented from primary school education
First'Parents' Bring their Children in Spirituality
Value oriented education,preventing porn sites access to the minors on the net,discouraging craze for Western culture,ethical teaching to minors in schools,as said by J.P sir punishments when people commit petty crimes by implementing rule of law
It's not only education or banning porn sites. Parents both mother and father should grow their kids properly. If he is a boy, they should teach how to respect women. If it is girl, they should teach her how to carry forward their tradition, culture values, because again tomorrow she will grown up and becomes mother to someone.
Youth bad habits ki atract avadaniki neti society, easy money poola bata vestunnai , social media ite red carpet parustondi
Aunu sir
1000, 2000 లకి భయపడే రోజులు కావు ఇవి..లక్షల్లో ఉంటెనే ఏమన్న
Security leni deasam teenage lo cell rarakalu pillalu tappu kadu port lekunda cheyalera?
Why JP should not be in CM position. Are our peope are foolish ? Don't forget you also have girl children. Don't cry after it happened. I think KTR is wise person. Just vote who ever supports JP.
Sir, madam, money power and political power are corrupting the children of influential people
Disha app is respond quickly
They track location also
Sir cinimalae. Kaka cinima posters cinima advertisements chala ehyamga unntunnavi vati prabhavam chala ekkuva
Now ap wants jp
Due to production of unwanted children parents are also should b blamed for there children crime
Mokkai vangandi manai vangutunda
Simple theory.
Just follow our tradition with knowledge.
Teacher are asked not to punish children in any way what ever they do they cannot here no from teacher they should be passed by all means.... Unknowingly we all are creating a sensitive world.... Teacher chetilo bettam పోయింది పిల్లలో భయం పోయింది.
Okkataninem cheppalemu soo many reasons
There is no sex education in school certain age 10 or 11 onwards which age is going to adolescent age to both boys and girls. They have to know what is sex and it's relations good and bad, sex relations with opposite gender and attractions take Precautionary measures and what is the best age for marriage
Sex education makes sense when you have a freedom of consensual sex in the society. How many fathers allow her daughter goes to another teenager for dating, make out or to spend time?
Dangers of affinity towards sexual thoughts should be discussed first. Later we can figure it out what is sex. In fact, it's not a big deal at all. Age will teach you.
Law & order dabbulaku ammudu bothondhemo koddigaa aalochinchandi/
Drags tagudu virivigaa unnai .
First matladam kadu cheyali sir
Western country culture Manakku India lo manjithi kathu
All your advices will need next gen future, other it will go wrong way.
100
Sir please give suggestions to young ias people how to get rid of beurocratic ego
parenting gurunchi cheppaledu, ade main ikkada
Sir ammaila dressing gurinchi kuda matladandi
4:16