There is now the requirement to define what is EDUCATION in our changing times. We should have a clarity first on this aspect. Mr Narayan has touched very well on most aspects of our present day civil society. Politicians should come into politics for earning fame, not fortunes. Unfortunately, the practice of changing notes into votes before elections and votes into notes after election has become the foundational principle on which our Democracy is working. India has a greater challenge in governance because of its huge population of 145 crores. The twin objectives of ensuring both Employment and Ethics is the larger aim of Education. A Govt which is unable to provide Education and Medical infrastructure to the Governed is unfit to be called the Government. The public too, on its part has to have civic sense and discharge it's responsibility.
సర్ నమస్కారం. మేము తిమ్మజిపల్లీ గ్రామ ప్రజలము జోగులాంబ గద్వాల్ జిల్లా,,మా గ్రామంలో ఏ ఒక్కరూ కూడా ప్రైవేట్ స్కూల్ పోకుండా గ్రామంలో ప్రభుత్వ పాఠశాలకు పంపుతూ ఇంగ్లిష్ మీడియం ఏర్పాటు చేసి గ్రామం నుండి నల్గురు విద్యవలింటర్ పెట్టి నాణ్యమైన విద్యను అందిస్తూ కార్పొరేట్ స్కూల్కు దీటుగా విద్యను అందిస్తున్నాం,, ఇది మా గ్రామప్రజలు అలాగే విద్యవంతుల యొక్క సహకారం,, కావున మీరు మా పాఠశాల ను సందర్శించాలని కోరుతున్నాం...
క్రింద ఇంతమంది ఇద నిజం అని అన్నా వాళ్ళు మరి సర్ ని ఎందుకు గెలిపించడం లేదు , విద్యర్డులందరూ జెపి గారికి ఓటు ఎందుకు వెయ్యడం లేదు ఇది ప్రతి ఒక్కరు ఆత్మ పరిశీలన చేసుకోవలిసిన అవసరము ఎంతైనా ఉంది.
సార్ చాలా వ్యాలీ బుల్ బుల్లెట్ మెసేజ్ ఇచ్చారు సార సార్ ఓన్లీ ఐదు డిస్టిక్ లకు కాకుండా తెలంగాణలో అన్ని డిస్టిక్ లకు రావాలి సార్ సార్ ఓన్లీ వన్ ఇయర్ టు ఇయర్ మెసేజ్ ఇవ్వలేదు సార్ మాకు హండ్రెడ్ ఇయర్స్ లాంటి బుల్లెట్ ప్రూఫ్ మెసేజ్ ఇది సార్ థాంక్యూ సో మచ్ సార్
No politician talks about education system and promises for free and quality education....but they promise on unnecessary things like free rice, electricity, color TV etc....
నిజమే సర్ మనకు స్వాతంత్రం వచ్చి ఇన్ని రోజులు అయ్యింది.ఇంతవరకు ఎన్నో ప్రభుత్వాలు వస్తున్నాయ్ ఏ గవర్నమెంట్ కూడా ఇప్పటికి నాణ్యమైన విద్యను అందించడం లేదు.విద్యలో నైపుణ్యాలను పెంపొందిస్తే సరైన ప్రమాణాలు విద్యార్థుల కు అందిస్తే ఉపాధి ఎవరు కల్పించనవసరం లేదు.వాళ్లే ఉపాధిని సృష్టించుకుంటారు.మాకు ఒక ఆయన మాథ్స్ చేప్పేవాడు.ఆయన లెస్సన్ మొత్తానికి ఒక ప్రాబ్లెమ్ చెప్తాడు .లేసన్ మొత్తం చేసుకు రండి అంటాడు.అంతే దాంట్లో చదివే వాడు చదవని వాడు అని ఆయనకు అక్కర్లేదు.ఇదా అండి విద్య చెప్పే విధానం.మళ్ళీ నేను గొప్పగా చెప్పాను అని డబ్బా కొట్టుకోవడం.ఇలాంటి వాళ్ళు ఉంటే భారతదేశం ఎప్పటికి ముందుకు వెళ్తుంది.ఇది జరిగి 11 ఏళ్ళు అయింది.మిమ్మల్ని సీఎం గా చూడాలని నా కోరిక .ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో గవర్నమెంట్ స్కూల్లో పిల్లల్ని వదలాలి ఆంటే పేరెంట్స్ భయపడి చస్తున్నారు.
A very good speech.why we fail. We must examine this issue .A great revolution shall come for change of entire system.JP is now in correct line.A social revolution shall lead by jp duly coordinating with other intellectuals &honest political leaders.Try JP best of luck.
Sir... E rojullo private school antey చేపలను రుద్దినట్లు పిల్లలని రుద్దుతున్నారు సార్ ... కానీ పిల్లలకి ఇది మంచి ఇది చెడు అని చెప్పే టీచర్స్ ఏ లేరు... వాళ్ళకి rank ఉంటే చాలు సార్ ..!! పిల్లల్లో తెలివిగా ఆలోచించడం, వాళ్ళ సొంతగా ప్రయత్నించడం మానేస్తున్నారు సార్... !! టీచర్స్ ఎలా బట్టీ పట్టిస్తే అలాగే బట్టీ పడుతున్నారు... ఇంకా పిల్లలకి మంచి ఆలోచనా శక్తి ఎక్కడ నుండి వస్తుంది సార్... ?? నేను ఈ education system ni మార్చడానికి పోరాడతాను... ✊✊✊ జై హింద్....
In India this great Gentleman thought s iwant se envisage Ino very well that is my Dream one fine day My dream comes true Iam big fallowing mr jayaaprakash garu sir ur saffoje to be adviser To Pm sir
Sir really it was serious indignation that no longer could be tolerated by the contemporary kleptocratic politics. As a citizen of this state i strictly restraint two parties TDP and YCP absolutely unworthy administrators they Wouldn't bring meticulous methods to enhance the standards in Education system.
Sir meeru cheppedibagunnadi Adi 100%correct Kani meeru I sari nalgonda mp ga poticheyanddimemmugelipistam maa nalgondanutelangalone kadu bharatdeshamlo no 1 district cheddam
JP గారంటే నాకు నిజమైన గౌరవం, అభిమానం, ఇష్టం ఉంది. కాకపోతే చిన్న complaint కూడా ఉంది: సార్ ఉన్న సమస్యను నిజాఇతీగా ఉన్న మాట ఉన్నట్టుగా చెబుతున్నారు కాని పరిష్కారం చెప్పట్లేదు. అదే నా బాధ. మనం ఏం చేద్దామో స్పష్టంగా చెప్పండి సార్please. మీకూ మాకు కూడా వయసు అరిగిపోతోంది సార్. ఈ విధ్యా వ్యవస్ధను సరి చేయడానికి స్పష్టంగా ఒక Plan of Action చెప్పండి మరియు ఒక పిలుపునివ్వండిPlease. Problem Analysis కై మరియు Awareness కై మీకు నా హ్రుదయపూర్వక ధన్యవాదాలు కాని Traction ,Plan of Action and a call for Resolution is what I am desperately expecting from you Sir. With Honest Respect n Love - Antony Bathula.
super but my advice every student nu thana subject ku sambandhinchina practical knowledge tho link up cheyali thana vidhya paina avagahana Pai comitee. vayali
Education and Health and Police is the most important sectors which need to be addressed first. Remaining sectors will be follow the same if this three sectors addressed correctly. Delhi has addressing two of those three sectors successfully. When we are going to do that.
Mila goppaka alochinche vallu, anni telsina vallu rajyanni yelithe rajyam yenduku bagupadadhu thappakunda bagupaduddi... Oka rastam bagundali ante adi aa rastanni palinchevallamide untundi... :)
It's true.But who prevent to give good education.politicians,burocrates,intelligent are not responsible.vote banking,politics Cheating public are prevailing
Everything is business sir. No one wants the development. Esp CBN garu he learnt nothing from past now he started just as Rajasekhar reddy garu only vote bank politics...
There is now the requirement to define what is EDUCATION in our changing times. We should have a clarity first on this aspect.
Mr Narayan has touched very well on most aspects of our present day civil society.
Politicians should come into politics for earning fame, not fortunes.
Unfortunately, the practice of changing notes into votes before elections and votes into notes after election has become the foundational principle on which our Democracy is working. India has a greater challenge in governance because of its huge population of 145 crores. The twin objectives of ensuring both Employment and Ethics is the larger aim of Education.
A Govt which is unable to provide Education and Medical infrastructure to the Governed is unfit to be called the Government. The public too, on its part has to have civic sense and discharge it's responsibility.
Thank you Sir for your valuable suggestions 🙏
మీ లాంటి వ్యక్తులు ప్రజా ప్రతినిధులుగా అధికారులుగా రావాలి సర్ అపుడే మన దేశం బాగుపడుది
సర్ నమస్కారం. మేము తిమ్మజిపల్లీ గ్రామ ప్రజలము జోగులాంబ గద్వాల్ జిల్లా,,మా గ్రామంలో ఏ ఒక్కరూ కూడా ప్రైవేట్ స్కూల్ పోకుండా గ్రామంలో ప్రభుత్వ పాఠశాలకు పంపుతూ ఇంగ్లిష్ మీడియం ఏర్పాటు చేసి గ్రామం నుండి నల్గురు విద్యవలింటర్ పెట్టి నాణ్యమైన విద్యను అందిస్తూ కార్పొరేట్ స్కూల్కు దీటుగా విద్యను అందిస్తున్నాం,, ఇది మా గ్రామప్రజలు అలాగే విద్యవంతుల యొక్క సహకారం,, కావున మీరు మా పాఠశాల ను సందర్శించాలని కోరుతున్నాం...
great mitrama keep going.
సర్ అటువంటి గొప్ప కార్యాచరణ మరియు గొప్ప ఆలోచనలు
క్రింద ఇంతమంది ఇద నిజం అని అన్నా వాళ్ళు మరి సర్ ని ఎందుకు గెలిపించడం లేదు , విద్యర్డులందరూ జెపి గారికి ఓటు ఎందుకు వెయ్యడం లేదు ఇది ప్రతి ఒక్కరు ఆత్మ పరిశీలన చేసుకోవలిసిన అవసరము ఎంతైనా ఉంది.
గాంధీ ఒక్కడే మొదలైన వెనుక చాలామంది ఉన్నారు. కానీ ఇప్పుడు ఎవరైనా ఉన్నారా?
Jai kokasatha
కరెక్టే. కాలం మారింది అందరిని ఓట్ల కోసం సోమరిపుథుల్ని చేస్తున్నారు ఈ ప్రభుత్వాలు
Ah party lo evaru nilabadatledu andi
Gelikinchadaniki
కారణం మన ఎన్నికల వ్యవస్థ.
సార్ చాలా వ్యాలీ బుల్ బుల్లెట్ మెసేజ్ ఇచ్చారు సార సార్ ఓన్లీ ఐదు డిస్టిక్ లకు కాకుండా తెలంగాణలో అన్ని డిస్టిక్ లకు రావాలి సార్ సార్ ఓన్లీ వన్ ఇయర్ టు ఇయర్ మెసేజ్ ఇవ్వలేదు సార్ మాకు హండ్రెడ్ ఇయర్స్ లాంటి బుల్లెట్ ప్రూఫ్ మెసేజ్ ఇది సార్ థాంక్యూ సో మచ్ సార్
No politician talks about education system and promises for free and quality education....but they promise on unnecessary things like free rice, electricity, color TV etc....
నిజమే సర్ మనకు స్వాతంత్రం వచ్చి ఇన్ని రోజులు అయ్యింది.ఇంతవరకు ఎన్నో ప్రభుత్వాలు వస్తున్నాయ్ ఏ గవర్నమెంట్ కూడా ఇప్పటికి నాణ్యమైన విద్యను అందించడం లేదు.విద్యలో నైపుణ్యాలను పెంపొందిస్తే సరైన ప్రమాణాలు విద్యార్థుల కు అందిస్తే ఉపాధి ఎవరు కల్పించనవసరం లేదు.వాళ్లే ఉపాధిని సృష్టించుకుంటారు.మాకు ఒక ఆయన మాథ్స్ చేప్పేవాడు.ఆయన లెస్సన్ మొత్తానికి ఒక ప్రాబ్లెమ్ చెప్తాడు .లేసన్ మొత్తం చేసుకు రండి అంటాడు.అంతే దాంట్లో చదివే వాడు చదవని వాడు అని ఆయనకు అక్కర్లేదు.ఇదా అండి విద్య చెప్పే విధానం.మళ్ళీ నేను గొప్పగా చెప్పాను అని డబ్బా కొట్టుకోవడం.ఇలాంటి వాళ్ళు ఉంటే భారతదేశం ఎప్పటికి ముందుకు వెళ్తుంది.ఇది జరిగి 11 ఏళ్ళు అయింది.మిమ్మల్ని సీఎం గా చూడాలని నా కోరిక .ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో గవర్నమెంట్ స్కూల్లో పిల్లల్ని వదలాలి ఆంటే పేరెంట్స్ భయపడి చస్తున్నారు.
Every indian must understand this...Forward this to as many as possible..
A very good speech.why we fail. We must examine this issue .A great revolution shall come for change of entire system.JP is now in correct line.A social revolution shall lead by jp duly coordinating with other intellectuals &honest political leaders.Try JP best of luck.
Lucky to have a leader like you
విద్యకు అత్యంత ప్రాముఖ్యత ఇచ్చిన నాయకుడే అసలైన నాయకుడు,మిగతావాళ్ళు అంతా మోసగాళ్ళు.
great speech ,best intellectual in Andhra.
Sir... E rojullo private school antey చేపలను రుద్దినట్లు పిల్లలని రుద్దుతున్నారు సార్ ... కానీ పిల్లలకి ఇది మంచి ఇది చెడు అని చెప్పే టీచర్స్ ఏ లేరు...
వాళ్ళకి rank ఉంటే చాలు సార్ ..!! పిల్లల్లో తెలివిగా ఆలోచించడం, వాళ్ళ సొంతగా ప్రయత్నించడం మానేస్తున్నారు సార్... !!
టీచర్స్ ఎలా బట్టీ పట్టిస్తే అలాగే బట్టీ పడుతున్నారు... ఇంకా పిల్లలకి మంచి ఆలోచనా శక్తి ఎక్కడ నుండి వస్తుంది సార్... ??
నేను ఈ education system ni మార్చడానికి పోరాడతాను... ✊✊✊
జై హింద్....
Nenu kuda dani kosamey prayathinchalanukuntunnanu🔥😌
దేశం లో మీలాంటి నాయకులు రానంతారకు మన దేశం బాగుపడుపదు.ముందుగా యువత మారాలి యువత ఆలోచన తీరు మారాలి.
Milant varini Tharu chayand
mundu jp gariki nuv vote vesthava
EXCELLENT speech by JP sir
In India this great Gentleman thought s iwant se envisage
Ino very well that is my
Dream one fine day
My dream comes true
Iam big fallowing mr jayaaprakash garu sir ur saffoje to be adviser
To Pm sir
వారసత్వ ఆస్తులు రద్దయితే బాగుంటుందని అనుకుంటనాను
My support is always to you sir
Hats off to real person as an Indian
Manchi cheppadam, manchi alavatoo chedayam kashatam
Sir really it was serious indignation that no longer could be tolerated by the contemporary kleptocratic politics.
As a citizen of this state i strictly restraint two parties TDP and YCP absolutely unworthy administrators they
Wouldn't bring meticulous methods to enhance the standards in Education system.
Respected jp sir...
Telangana andhra praantha godava kaadhu sir ..
Dopidi, anyayam... Mosam...Mariyu...Innocent telangana people madhya
excellent speech sir.......... .
Sir meeru cheppedibagunnadi Adi 100%correct Kani meeru I sari nalgonda mp ga poticheyanddimemmugelipistam maa nalgondanutelangalone kadu bharatdeshamlo no 1 district cheddam
RIP TO DISLIKERS
సార్ మీ మాటలు మన రాజీకియ నాయకులు ఆలోచనా చేసినా ఆచరణలో పెట్టరు
plz ur coming up cm in ap
Sir mee laga alochinche manisi prati oka village ki undali.apudu ee... Country bagubadutundi sir
This is rajesh from ODISH
Hats off to jp garu excellent speech
Good speech sir
+73 years great independence
JP గారంటే నాకు నిజమైన గౌరవం, అభిమానం, ఇష్టం ఉంది. కాకపోతే చిన్న complaint కూడా ఉంది: సార్ ఉన్న సమస్యను నిజాఇతీగా ఉన్న మాట ఉన్నట్టుగా చెబుతున్నారు కాని పరిష్కారం చెప్పట్లేదు. అదే నా బాధ. మనం ఏం చేద్దామో స్పష్టంగా చెప్పండి సార్please. మీకూ మాకు కూడా వయసు అరిగిపోతోంది సార్. ఈ విధ్యా వ్యవస్ధను సరి చేయడానికి స్పష్టంగా ఒక Plan of Action చెప్పండి మరియు ఒక పిలుపునివ్వండిPlease. Problem Analysis కై మరియు Awareness కై మీకు నా హ్రుదయపూర్వక ధన్యవాదాలు కాని Traction ,Plan of Action and a call for Resolution is what I am desperately expecting from you Sir.
With Honest Respect n Love
- Antony Bathula.
Anna,Students aims must be Leader First
I am also with you
super but my advice every student nu thana subject ku sambandhinchina practical knowledge tho link up cheyali thana vidhya paina avagahana Pai comitee. vayali
true,all indians thinking like him
Super speech sir ...
Education and Health and Police is the most important sectors which need to be addressed first. Remaining sectors will be follow the same if this three sectors addressed correctly.
Delhi has addressing two of those three sectors successfully. When we are going to do that.
Thank you very nice
You said the existing truth Going on.... Super sir...
So True
Sai Teja
Every thing is fact ..but advise the remedy to govt....
I Salute u sir
Please try to support real leader...ur a true leader
Reality
superrr sir handsoffff sir
How we must fight
Sir , your great expression impressed always myself.
great sir
Very nice speech sir,it is almost true
Good ...ts true
At 9.45, he said 70-80k years before, we all came from Africa. What does he mean by that? Did I hear it right?
Super speech sir
Thanku sir
0:23
Yes so true
Then what we must do for getting good knowledge
Mila goppaka alochinche vallu, anni telsina vallu rajyanni yelithe rajyam yenduku bagupadadhu thappakunda bagupaduddi... Oka rastam bagundali ante adi aa rastanni palinchevallamide untundi... :)
Enduku sir chaduvukovadu
5000 salary ki vadi life no ela lead chesthadu
Nirudyoganiki asalu karanam politicians .. Vidhyavyavstha ni pattinchukopovadam
Sir nannaya university lo professor vunnadu
Vadiki yemi radu.kani professor ayyadu
great speech sir......
Good sir
It's true.But who prevent to give good education.politicians,burocrates,intelligent are not responsible.vote banking,politics
Cheating public are prevailing
Meelanti vaaru P.M kavi sir
he criticized all political leaders but thru useless system... 👍
సంపాదన దండిగా ఉంటే చేసేది చండీయాగం ఇదే గండి యాగం
Sar india elamutundi chepndi nenu 1 to 5 free 5 to 10 calss daka 4000. Thousand karchu kani nenu antwaram ITI 5000 doneseh eroju
It's going true sir
Ap &rayalaseema politics are never change ...people. Destroy their future bcz of not selecting appropriate politician.
Jai jp sir
supper speech
Education
ఆఫ్రికా నుంచి వలస వచ్చారనటానికి ఆధారమేంటి???అది కొందరి అభిప్రాయం మాత్రమే
Sir please come back to politics. You are very much required as a politician in country.
excellent sit
super
True. Sir
Good
super
E cbn gadu, jagan gadu, pawan gadi kante Chala better kani vote veyyam .
Enduku
super sir.....
Then how it is changed our education system?
Me also thinking about our education system
బాబు జగన్ లాంటి అధికారదాహం ధనదాహం కలిగిన వాళ్ళకే మనతెలుగుజాతి మద్దతిస్తుంది మీలాంటివాళ్ళకు ఎందుకుమద్దతివరో ఇది మన దౌర్భాగ్యం
i am fan
Telugu g
super sir
Everything is business sir. No one wants the development. Esp CBN garu he learnt nothing from past now he started just as Rajasekhar reddy garu only vote bank politics...
CM ga chudalani undhi sir
Worst politics in India .. Villu mararu.. Degree certificate lu pattukoni pichhulolula road la meedha tiruguthunnaru nirudyogulu
Dislike kottinodu desha drohi
It is not good
Then what is good frnd?
Meeru politics ravali sir
Super sir
Super sir...
super sir