ఉమ్మడి సివిల్ కోడ్ తో హిందూత్వ రాష్ట్రం వైపు అడుగులు వేస్తున్నామా |

Поделиться
HTML-код
  • Опубликовано: 9 сен 2024
  • #hindutva #hindu #jayaprakashnarayana
    మన దేశంలో కులం, మతం వంటి విభజనలు వ్యాధి లక్షణాలు మాత్రమేనని, ఎన్ని లోపాలున్నామన సమాజం ఈ వివాదాలపై ఒక పరిధి దాటకుండా నియంత్రణ పాటిస్తుందని, అసలు వ్యాధి అధికార కేంద్రీకరణ చుట్టూ తిరుగుతున్నరాజకీయంలో ఉందని ప్రజాస్వామ్య పీఠం (FDR), లోక్ సత్తా వ్యవస్థాపకులు డాక్టర్ జయప్రకాశ్ నారాయణ్ iDream News 'A Candid Conversation with Swapna ' కార్యక్రమంలో తెలిపారు.
    ఉమ్మడి పౌర స్మృతిపై చిన్న చిన్న అంశాలను భూతద్దంలో చూడనక్కర్లేదని, ఇది మత స్వేచ్ఛకు వ్యతిరేకం కాదని, హిందూ మతంలో సంస్కరణలను తెచ్చేందుకు, మహిళలకు పురుషులతో సమానంగా హక్కులిచ్చేందుకు పోరాడిన డాక్టర్ అంబేద్కర్, నెహ్రూ వంటి నేతలు యూనిఫామ్ సివిల్ కోడ్ ని రాజ్యాంగంలో ఎందుకు ఉంచారో మనం గుర్తించాలని, పాకిస్థాన్ హక్కుల పరిరక్షణకు ప్రాణాలర్పించిన మహాత్మా గాంధీ పట్ల మనకు అనుమానం అక్కర్లేదని JP వివరించారు.
    Click on the following links to follow and make a difference:
    Subscribe on RUclips : / jploksattao. .
    Like us on Facebook : / jploksatta
    Follow us on Twitter : / jp_loksatta
    Join telegram Group : t.me/JPFollowers

Комментарии • 818

  • @dhananjayareddy9997
    @dhananjayareddy9997 2 года назад +111

    ప్రతిదేశం ఆదేశంయొక్క సంసృతి పాటిస్తుంది మరి మనదేశం ఎందుకు చేయలేదు.
    జై హింద్ జై భారత్ 🙏

    • @AbhiCh-ht9qr
      @AbhiCh-ht9qr Год назад +2

      culture is not one time thing, it will keep changing according to present situation & tech... most western countries does include or follow religion in govt things

    • @veerabhadraraoseelam9003
      @veerabhadraraoseelam9003 Год назад +1

      Unmadi poura smruthi kacchitamgaa amalu cheyyalsinde jai bharat
      Desa samagratha kosam majority prajala
      Abhiprayanni gouravinchaalsindhe inko antharyuddam avasaramaa population
      Control ku kulalaku mataalaku pranthalaku atheethamgaa nirnayaalu theesukovaali jp gaaru chaala chakkagaa analyse chesaaru

    • @vijayvinod5617
      @vijayvinod5617 Год назад

      Say jai Bharat

  • @vikramadityajonnavittula6137
    @vikramadityajonnavittula6137 2 года назад +78

    చాలా అద్భుతంగా ప్రశ్నావళిని అధికమించి సమాధానం చెప్పారు జెపి గారూ, ఏది ఏమైనా ఈ మౌఖికంలొ స్వప్న గారిని ఎంతో నిరుత్సాహపరిచారు జెపి గారు, ఎందుకంటె ప్రస్తుత ప్రభుత్వాన్ని తూలనాడె ఫక్కీని స్వప్నాజి ఆశ్రయించినప్పటికీ , మేధోపరమైన ఆధిపత్యాన్ని ప్రదర్శించి చాలావరకూ ప్రశ్నావళిని సంస్కరించి ఒక సమతుల్యతని పాటించారు జెపి జి. ఇందులోని సుతిమెత్తని చురుకులతొ తెలుగుమాధ్యమాలు సంస్కరించ బడతాయి అంటె అదికూడా అత్యాశే.

    • @SEETARAMASARMA
      @SEETARAMASARMA 2 года назад +2

      You are right Vikram garu. She is totally disappointed since she could not get what she wanted. JP garu handled with utmost maturity and balance.

  • @avnreddy9463
    @avnreddy9463 2 года назад +184

    నువ్వే మతం తల్లి గతంలో మతం ప్రస్తావన లేకుంటే 2% ఉన్న ముస్లింలు ఇప్పుడు 30% ఎలా అయ్యారు హిందూ సంస్థలకు లేని మతస్వేచ్ఛ మదరసాలకు ఎలా ఉంది వారు అట్టి మదరసాలలో మత చాందస వాదం ఉగ్గుపాలతో ఎలా రంగరించి పోస్తున్నారు అక్కడ అప్పుడే పుట్టిన పిల్లలకు చిన్నతనం నుంచి హిందూ మత వ్యతిరేకతను బోధించి వారి మనసులను విషతుల్యం చేసి దేశానికి వ్యతిరేకులుగా పాకిస్థాన్ ప్రేమికులుగారాజ్యాంగ వ్యతిరేకులుగా తయారు చేసి సమాజం లోకి వదిలేస్తే వారితో ఈ దేశానికి మేలు జరుగుతుందా వారు లేదా కీడు జరుగుతుందా లేదా మత విద్యాలయాలు లేకుండా కేవలం గవర్నమెంట్ ఆమోదించిన విద్యాలయాలలో ప్రభుత్వం అమోదించిన సిలబస్ చదువుతూ రాజ్యాంగానికి నిబద్దులై ఉండే హిందువులు ఈ దేశానికి నష్టం జరుగుతుందా?

    • @nazeemparamitaindian4530
      @nazeemparamitaindian4530 2 года назад

      అబద్దం

    • @rainbow9418
      @rainbow9418 2 года назад +8

      Good

    • @omkaarsai3343
      @omkaarsai3343 2 года назад +11

      Very well said. Manchitanam vhetakaanitanamla maarutundi. Secularism okka hinduvulake annattu tayaraindi. There should be reaction for every action. Mana body lo foreign body vunte septic avvadaa? Idee anthega?

    • @mavurujpkrao8956
      @mavurujpkrao8956 2 года назад +9

      జైశ్రీరామ్

    • @kgnelectronics7304
      @kgnelectronics7304 2 года назад

      Verry pulka

  • @lattalasnmurthy1806
    @lattalasnmurthy1806 2 года назад +14

    గొప్ప విజ్ఞత సమాధానం కలక్టర్ సాబ్ ధన్యవాద్ !ఏంఖర్ చాలా ప్రయాస పడుతున్నారు.
    భావదాస్యం .... అంతకు మించి ఏంప్రశ్నలుంటాయి? చవకబారు సైకాలజీ..... కనీసం మాటైనా హుందాగా ఉండాలిగా! మనుషులు ఎలాఉన్నా!

  • @varalingeswararaoannepu1973
    @varalingeswararaoannepu1973 2 года назад +52

    ఉమ్మడి సివిల్ కోడ్ లో ఉన్న సూక్ష్మాన్ని చక్కగా వివరించినందుకు ధన్యవాదాలు.
    ఈ విషయం లో అన్ని ప్రసార సాధనాల అతి పోకడలను మీరు సక్రమంగా గుర్తించి ప్ర‌సార సాధనాలకు దిశానిర్దేశం చేసారు. ఇదో గొప్ప విషయం.
    కానీ టీఆర్పీ రేటింగ్స్ కోసం వెంపర్లాడే కుక్కతోకవంకర ప్రసార సాధనాల లో మార్పు ఆశించడం కుక్క తోక పట్టుకొని గోదావరి ఈదినట్లే.

  • @kry415
    @kry415 Год назад +15

    అందరి దేవుళ్ళు సమానమే, అన్ని మతాలు సమానమే అనే భావన నుండి బయటకు వచ్చి జీవించాలి. సమాజంలో నీ చుట్టూ జరుగుతున్న విషయాలు తెలుసుకొని జాగరూకతతో మెలగాలి.

  • @vsuja4846
    @vsuja4846 2 года назад +13

    అబ్బో మీకు వవైపరీత్య ఆలోచనాలనిపించాయ అమ్మ!
    జెపి గారికి ధన్యవాదాలు
    బాగా చెప్పారు
    చాలా సెక్యూలరిస్ వినవలసిన విషయాలు
    మీ మీడియా చాలా నాశనం చేసింది సమాజాన్ని

    • @thuvvaraju1142
      @thuvvaraju1142 Год назад

      ఇది పెద్ద దొంగ ముండ హిందువుల పక్షపాతి...ఎప్పుడు హిందువులకు వ్యతిరేఖంగా మాట్లాడుతుంది....

  • @hunsraajyadav843
    @hunsraajyadav843 Год назад +54

    హిందూ అనేది ధర్మం మతం కాదు
    ఉన్మాదం మతంలోనే ఉంటుంది ఇది వాస్తవం

  • @praveenkundarapu2392
    @praveenkundarapu2392 2 года назад +46

    యాంకర్ గారికి బాగా పెట్టారు సార్ గడ్డి

    • @isankararao7151
      @isankararao7151 Год назад +6

      పెట్టిన గడ్డి సరిపోయినట్లు లేదు. యాంకర్ తనొక గొప్ప మేధావి ననుకుంటోంది. ఒకే అంశంతో ఇంటర్వ్యూ చెయ్యడానికి వచ్చింది. ప్రస్తుత ప్రభుత్వం విధానాల వలన మనదేశం హిందూ రాష్ట్రం అవుతుందా అన్నదొకటే ఆమె ప్రశ్న. డా.జె.పి. ఎంత చెప్పినా పదేపదే అదే ప్రశ్న. హిందుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే మేధావులం అనుకునే పిచ్చివాళ్ళలో ఈ యాంకర్ ఒకతె. అన్ని విషయాలపై ఇంటర్వ్యూ చేస్తుంది. అసలు ఈమెకి ఏ విషయంలో అవగాహన ఉందో నాకు తెలియదు.

    • @jonnakutisivaji2306
      @jonnakutisivaji2306 Год назад +2

      JP garini overtake chesi matalu to aatalu adukuntundi.

  • @bhadradrijella7629
    @bhadradrijella7629 2 года назад +76

    అన్ని సమస్యలకూ మీడియా కారణము.
    కామన్ సివిల్ కోడ్ వస్టే దేశం లో సమస్యలు ఉండవు

    • @humanityfirst4538
      @humanityfirst4538 2 года назад +3

      Desham lo samsyalu Vidya vadyam valla vundi matham valla kadu mathatha party lu lekapothaya ippudu vunna religion godavalu kuda vundava

    • @mavurujpkrao8956
      @mavurujpkrao8956 2 года назад +4

      100% 👍👌

    • @mavurujpkrao8956
      @mavurujpkrao8956 2 года назад +4

      100%👌👍

    • @vinayshankaremani
      @vinayshankaremani 2 года назад +2

      Anni samasyalaku media Karanam kaadu, Manam asalu Kaaranam. Manamu aa 'so called' Chetta Media enduku consume chestunnamu?

    • @Karthikeya108
      @Karthikeya108 2 года назад

      S

  • @anand8717
    @anand8717 2 года назад +68

    ఈ దేశంలో ప్రతి ఒక్కడు తెలుసుకోవలసిన విషయం , హిందూవులు ఉన్నప్పుడే నిజమైన సెక్యులరిజం శాంతి అభివృద్ధి ఉంటుంది

  • @NadupuruLokesh
    @NadupuruLokesh 2 года назад +52

    పాపం యాంకర్ గారు అనుకున్న సమాధానం ఏదీ ఈయన చెప్పలేదు😁😁😁😁

    • @sandeep0531
      @sandeep0531 Год назад

      Nuvvu cheppu

    • @satyanarayana5720
      @satyanarayana5720 Год назад

      J p garu. Bandigaru. Revanthugaru. Paul garu. Gone. Garu. Dilipgaru. Villantha. Union cheshi. Chettukindha. Kurchonu. Sodhi. Chepputhe. Baguntadhi

    • @9963589175
      @9963589175 Год назад

      @@satyanarayana5720 neku set avudhi ... Aa Pani ..nevu cheye

    • @thallasathish5902
      @thallasathish5902 Год назад +1

      Correct sar

  • @vasu1573
    @vasu1573 2 года назад +19

    చైనాలో అత్యంత ధనవంతుడైన జాక్ మా ఇలా అంటాడు:-* మీరు కోతి ముందు అరటిపండ్లు మరియు చాలా డబ్బు పెడితే, కోతి అరటిపండ్లను తీసుకుంటుంది, డబ్బును కాదు. ఎందుకంటే డబ్బుతో చాలా అరటిపండ్లు కొనవచ్చని దానికి తెలియదు.
    అదే విధంగా, వాస్తవానికి ఈ రోజు భారతదేశ ప్రజలు తమ వ్యక్తిగత ప్రయోజనాలను నెరవేర్చుకోవాలని మరియు జాతీయ భద్రత మరియు వ్యక్తిగత ప్రయోజనాల మధ్య ఎంచుకోవాలని కోరినట్లయితే, వారు తమ వ్యక్తిగత ప్రయోజనాలను ఎంచుకుంటారు. దేశం సురక్షితం కాదని వారు అర్థం చేసుకోలేరు కాబట్టి, మీరు వ్యక్తిగత ప్రయోజనాల మూటను ఎక్కడికి తీసుకెళతారు? *
    ఈ రోజుల్లో మూడు విరుద్ధ ధోరణులు జరుగుతున్నాయి------
    *ప్రధమ😘
    భారతదేశం పేద దేశం కాబట్టి బుల్లెట్ రైలు అవసరం లేదు.
    కానీ,
    లక్షలాది రోహింగ్యాలను ఆదుకునేంత ధనిక భారతదేశం!
    *మరొకటి😘
    మసీదు తరపున దేశంలోని యాభై ఆరు మంది చాలా ఖరీదైన న్యాయవాదులు.
    కానీ,
    ఆలయం తరపున సుబ్రమణ్యస్వామి ఒక్కరే!!
    *మూడవది😘
    దేశంలో జీఎస్టీపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
    కానీ,
    జనాభా పెరుగుదల పట్ల వ్యతిరేకత ఎప్పుడైనా చూసారా???
    *నాల్గవది 😘
    తమాషా ఏమిటంటే, ఇద్దరు పిల్లలు ఉన్నవారు పన్నులు చెల్లిస్తారు.
    కానీ,
    పది మంది పిల్లలు ఉన్నవారు సబ్సిడీలు తీసుకుంటారు!!!!
    * పై విషయాలు మీకు నచ్చకపోవచ్చు కానీ, ఇది ఖచ్చితంగా పరిగణించదగినది!!!*
    మరో వాస్తవం
    భారతదేశం గొప్పది...... వీరుల గని.
    ఇప్పటికీ అతను మొఘలుల బానిస.....ఎందుకు?...
    ఎందుకంటే
    "వ్యక్తిగత వ్యతిరేకత కారణంగా ఒక హిందూ రాజు మరొక హిందూ రాజుకు దూరంగా ఉండి మొఘలులకు మద్దతు ఇవ్వడంలో మొండిగా ఉన్నాడు"
    నేటికీ అదే పరిస్థితి. మోడీ హిందుత్వ పక్షాన నిలబడ్డాడు మరియు అయోమయంలో ఉన్న హిందువు దానిని నిర్మూలించాలనే పట్టుదలతో ఉన్నాడు.....!!!!
    మోదీని వ్యతిరేకిస్తున్న లక్షలాది మంది హిందువులను చూశాం.
    కానీ,
    ఒవైసీని తీవ్రంగా వ్యతిరేకించే ఒక ముస్లిం ను చూపించండి.
    హిందూ పతనానికి హిందువులే కారణం.....
    కొంచెం ఆలోచించి మిమ్మల్ని మీరు చేర్చుకోండి.
    జై హింద్ జై భారత్
    ధన్యవాదాలు
    జై శ్రీ రామ్
    🙏షేర్ చేయండి లేదా.
    వ్యవస్థీకృతంగా ఉండండి

  • @Suresh-rw1vy
    @Suresh-rw1vy 2 года назад +31

    సివిల్ షరియా చట్టాలు (ట్రిపుల్ తలాక్ ,నిఖా హలాలా ,కుటుంబ నియంత్రణ ,నలుగురుని నిఖా చేసుకోవడం) ఇప్పటికీ కూడా అమలౌతోంది కదా సార్ దాని మీద మీ స్పందన ?

    • @gk349
      @gk349 Год назад +3

      End padutundi tondaralo

    • @suribabuchetla4570
      @suribabuchetla4570 Год назад +1

      Alantivi vadiki kanapadavu...mana vidyavyastha nundi vachina ias lu pakka commy dogs

  • @madankonda
    @madankonda Год назад +65

    Uniform civil code అనేది దేశం యొక్క తక్షణ కర్తవ్యం...

  • @tajuddinpulipaka9881
    @tajuddinpulipaka9881 2 года назад +7

    హిందూ కోడ్ బిల్ అంగీకరించి బానిసలమయ్యాం. యూనిఫాం సివిల్ కోడ్ తో ఆత్మ గౌరవం పెంచుకుందాం.

  • @politicalsurya6783
    @politicalsurya6783 2 года назад +49

    రాం మందిర నిర్మణాన్ని జీర్ణించుకోలేక అదే చూస్తూ ఉండడం వలన మీకు అదే కనపడుతుంది మిగతా విషయాల మీద ఆలోచించండి.

    • @csrao6393
      @csrao6393 Год назад

      Name of ayodya is all courts, unnecessary delay

  • @harikrishna3128
    @harikrishna3128 2 года назад +10

    ధర్మ రక్షణే దేశ రక్షణ!

  • @dr.nageswararaoveeraboini1995
    @dr.nageswararaoveeraboini1995 2 года назад +5

    ముఖ్యమంత్రుల వేష ధారణ, వారి వ్యక్తి గతం. ఇప్పుడెందుకమ్మా వేషాధారణ గురుంచి ప్రశ్న,

  • @vrkmangala9
    @vrkmangala9 2 года назад +25

    Common sivil code అంటే తెలియకుండా విలేకరు ఎలా

    • @kmrao06
      @kmrao06 Год назад

      అదే కదా మన ఖర్మ!

  • @zacizazvat8661
    @zacizazvat8661 2 года назад +23

    జేపీ గారు… అద్భుతంగా చెప్పారు, కొన్ని విషయాల్లో మీతో విభేదిస్తాను… కానీ మీ ఆలోచనతో ఏకీభవిస్తాను
    ఈ యాంకర్ ఎవరోకానీ, తెగ నస పెడుతోంది… చత్త ప్రశ్నలు… తన ఎజెండా పట్టుకొచ్చి సమయం వృధా చేసింది. కానీ జేపీ గారు చెప్పుతో కొట్టినట్టు సమాధానం చెప్పారుగా 👏👏

  • @tejashine3326
    @tejashine3326 2 года назад +34

    జయప్రకాష్ గారు, మీరు రాజకీయ నాయకుడు కాదు. వాస్తవాన్ని వాస్తవంగా చెప్పాలి. మీరు చెపుతున్నట్లు అన్ని మతాలకు, కులాలకు స్వేచ్చను, అవకాశాన్ని ఇచ్చింది భారత్ లోని హిందూ సమాజం. కావున హిందువులు చక్కటి మానవత్వం కలిగిన వారు. అందర్ని హక్కున చేర్చుకుని, ఆదరించేవారు. అలాంటి హిందువుల్ని ఈ దేశంలోనికి వచ్చిన ముస్లింలు, క్రిష్టియన్ లు వారి స్వార్థపూరిత ఆలోచనలతో, దేశాన్ని దేశ సంపదను దోచుకొని హిందువుల్ని తరిమేసి ఆక్రమించుకోవాలనే దురుద్దేశంతో రెచ్చగొట్టి, రెచ్చగొట్టి శాంతంగా ఉన్న వారిని ద్వేషించే వారిలాగా చేశారు. హిందువులది ఏ తప్పు లేదు. తప్పు చేసిన వారికి గడ్డి పెట్టండి.

    • @satyanarayana9418
      @satyanarayana9418 2 года назад +2

      Correct

    • @tippanachandu9928
      @tippanachandu9928 2 года назад +1

      Absolutely right bro

    • @rajubanavath1376
      @rajubanavath1376 2 года назад +3

      Muslim Christian mukhta Bharat 🚩🛕🚩

    • @ramkodandu2598
      @ramkodandu2598 2 года назад +1

      బాగా చెప్పారు

    • @thuvvaraju1142
      @thuvvaraju1142 Год назад +1

      ఫస్ట్ ఈ యాంకర్ ముస్లిం క్రిస్టియన్ మద్దతు దారు.....

  • @smdchandrasekhar5690
    @smdchandrasekhar5690 2 года назад +54

    దాని మొహం చూడండి సార్ మీరు ఎప్పుడు హిందువుల ను మోడీని తేడతారా అనే ఆశ గా చూస్తుంది

  • @androidchecks6990
    @androidchecks6990 2 года назад +57

    చదువు లేని వారి సంగతి పక్కన పెడితే, కనీసం చదువుకున్న వారికి మీ maturity లో 10% ఉంటే ఈ సమాజం ఎంతో బాగుంటుంది. దేశమంటే మట్టి కాదు మనుషులు

    • @csrao6393
      @csrao6393 Год назад

      Car computerised, bot drivers no knowledge

  • @eswarabalasubramanyasarma2191
    @eswarabalasubramanyasarma2191 2 года назад +8

    నీకు కావలసిన సమాధానాలు రానందుకు బాధపడకు స్వప్న, అప్పుడప్పుడూ అలా జరుగుతూ ఉంటుంది, next time better luck. కాషాయం వేసుకున్న ముఖ్యమంత్రి గురించి బాధపడకు, అక్కడ నువ్వు లేనందుకు సంతోషపడు.

  • @tejasri1155
    @tejasri1155 Год назад +13

    ప్రపంచం అంతా హిందుత్వం వైపు మళ్ళటం మంచిదే శాంతి నెలకొంటుంది

  • @kishorenaidu1512
    @kishorenaidu1512 Год назад +2

    You're the very well explainer jp garu

  • @PavanKalyan-oh5if
    @PavanKalyan-oh5if 2 года назад +39

    She has some problem with central govt...

    • @ournation_ourayurveda279
      @ournation_ourayurveda279 2 года назад +5

      Yes
      She posses more problem and we can see this in many videos...

    • @sudhendrajoshi2699
      @sudhendrajoshi2699 2 года назад +4

      She wants to marry rahul gandhi

    • @lionheart5725
      @lionheart5725 2 года назад +4

      @@sudhendrajoshi2699 she already living with a Muslim guy

    • @funguy5676
      @funguy5676 2 года назад +1

      These Liberal Hindus are very more threatening Dangerous than kattar muslms. Hindus population are slowly wiped out from Iraq, Iran, afghan, pakistan, bangladesh, malaysia, indonesia, mynamar and now India is only one country left.
      congress/khangress/scamgress has destroyed our Sanathani Culture

    • @thuvvaraju1142
      @thuvvaraju1142 Год назад +2

      This is another Burka Dutt....

  • @prasanthyerramsetti9257
    @prasanthyerramsetti9257 2 года назад +17

    Mopla musims guinchi chepparu. .mari mopla mislims hindus meeda chesina naramedham gurinchi cheppandi...

  • @akshith1091
    @akshith1091 2 года назад +23

    అందరూ ముందు ఖురాన్ & బైబిల్ ను పూర్తిగా చదవాలి అందులోని దుర్మగాలను తెలుసుకోని ప్రశ్నించాలి

  • @vishwanathp5407
    @vishwanathp5407 2 года назад +56

    యాంకర్ అన్నివిధాలా ప్రయత్నం చేసింది - JP గారితో , మోడీ విధానాలు తప్పు అని అనిపించటానికి 😡😡👎👎!! , కాని 🤔 , కుక్కకాటుకు చెప్పుదెబ్బ అన్న చందంగా JP గారు సమాధానం చెప్పారు - ఎక్కడా నోరు మెదపనీయలేదు - పైగా ఆమెనే అవును అనేలా చేశారు 👏👏👏😎.

    • @jss758
      @jss758 2 года назад

      మోడీ గారు ఇతర మతాల మీద దాడులు చేసి ఉంటే జేపీ గారు కూడా ప్రశ్నించేవారు, మోడీ గారు అటువంటివి చేయలేదు కాబట్టి మోడీ గారిని విమర్శించలేదు, అలా అని పొగడలేదు. ఈ యాంకరు ఏదో రెచ్చగొడుతోంది, కానీ మోడీ గారు ఇతర మతాల వాళ్లకి ఏమైనా నష్టం కలిగించారా, అది చెప్పలేరు, కేవలం అది చేస్తారంట ఇది చేస్తారంట అని బురద చల్లుతూ ఉంది, ఈ యాంకర్

    • @vishwanathp5407
      @vishwanathp5407 2 года назад

      @@sivakrishna5778
      ఈ అపసవ్య ద్వేషం - గత చాలా దశాబ్దాలుగా దేశ ఆర్థికాన్ని , ఆరోగ్యాన్ని నాశనం చేస్తున్న శీతల పానీయాల కంపెనీలపై , ఈ దేశాన్ని 10 సంవత్సరాలు పరోక్షంగా ఒక విదేశీ మహిళని అడ్డుపెట్టి పరిపాలించిన విదేశీ శక్తులపై చూపించి ఉంటే - అందరి బ్రతుకులు అద్భుతంగా ఉంది ఉండేవి 😡😡😡!!.
      జై మోడీ జి 😎🚩🇮🇳🙏.
      జై ఆరెస్సెస్ 🚩🙏.
      జై హింద్ 🚩🙏.
      జై భారత్ 🚩🇮🇳🙏.

    • @sivakrishna5778
      @sivakrishna5778 2 года назад

      @@vishwanathp5407 meru hinduvu lu kadu AA musugulo una jihadi lu, meku terrorist laki Theda enti,
      Gatham lo valu thapu chesarane kada kinda nundi vachinavadu kastam telsinavadu anega votlesindi
      Kanisam party lo seniors ki kuda respect ivakudadani Hindu matham lo ekada cheparu
      Rastralandu Gujarat rastram veraya annatu vibajinchi palinchatam hinduthvam kadu devide and rule hindu concept kadu British concept, they must be Anglo Indians
      Prathi rastram lo power lakkotanki avathala unnadi aadana magana Theda lekunda rakshasadikaram prayoginchantam kouravula quality
      Example. Mamata benarjee, Jaya Lalita latest uddav thakre government
      Enni godavalu jarigina sama kaleenudu aina Chandrababu ni assembly lo avamaniste, desa pradhani ga ilanti alavatu assembly lo correct kadu anaina kandinchada?
      Rakshasaanandam tho navvukotam thapa
      Anthenduku amaravati ki ayana kuda Matti masanam techaduga aa mataki kattubadi unnada poni
      Ila cheptu pote pustakam rayochu
      Nu violence ki violence chese variki attract avtanav, hinduthvaniki kadu.
      Terrorist lu ela Islam peru tho jihad antanaro, me hero lu Hinduism Peru tho ade chesthanaru

    • @tippanachandu9928
      @tippanachandu9928 2 года назад

      అది లాంజి బ్రో,common civil code గురించి తెలియదు,ఇది anchor ఆ,ఇది పక్క హిందూ ద్వేసి తురోకొడికి పుట్టినట్టు ఉంది ఇది

  • @dharmaviharigandhi
    @dharmaviharigandhi 2 года назад +17

    జయప్రకాష్ నారాయణ గారు చెప్పిన మాటలు అక్షర సత్యాలు.
    సృష్టి శక్తి ఈ భూమిపై సృష్టించిన స్వర్గం భారత ఉపఖండం.
    700 సంవత్సరాల ముస్లిం పాలనను, దౌర్జన్యాలను,
    200 సంవత్సరాల క్రైస్తవ పాలనను, మోసపూరిత మత మార్పిడి ప్రయత్నాలను,
    భరించిన తరువాత కూడా,
    భారతీయులలో ఎక్కువమంది,హిందువులుగా, బౌద్దులు గా, జైనులుగా, పార్శీలుగా, యూదులుగా, కొందరు హేతువాదులుగా, చార్వాకులుగా, నాస్తికులుగా, ఎవరికి నచ్చినట్లు వారు వుండగలుగుతున్నారు.
    ఈ స్వేచ్ఛ ఇంకే దేశం లోను లేదు.
    భారత్ లోని స్త్రీలు, ప్రపంచంలో ని, అనేక దేశాల లోని స్త్రీల కన్నా ఎక్కువ గౌరవాన్ని, స్వేచ్ఛను అనుభవిస్తున్నారన్నది వాస్తవం.
    అమెరికా వంటి దేశం లో కూడా, abortion చట్ట విరుద్ధం. ఇక ముస్లిం దేశాల గురించి చెప్పనక్కర్లేదు. అక్కడ పెంపుడు జంతువులకు, స్త్రీలకు తేడా లేదు.
    భారత్ లో చాలా లోపాలు వున్నప్పటికీ, మిగతా దేశాల కన్నా, సాంస్కృతిక పరంగా, సంస్కార పరంగా, చాలా ఉన్నతమైన స్థితిలో వుంది.
    అదే JP వివరిస్తున్నారు.
    అత్యద్భుతమైన, అత్యున్నమైన దేశం, సమాజం, భారత్.
    మతం మతం అంటూ గింజుకునే వెధవలను, అన్ని మతాలలోని వారిని, విస్మరిద్దాం.
    సమర్ధ భారత్ ను, సంస్కార భారత్ ను, నిర్మిద్దాం.
    భారతీయత లోని విశిష్టత ను , సంక్లిష్టతను, అర్ధం చేసుకుందాం.
    - గాంధీ మందడి

  • @lokeshponnada8312
    @lokeshponnada8312 2 года назад +32

    Stupid question....
    Indian Constitution in Article-44 says to impose Common Civil Code upon all its citizens..
    Till now all the central Govts. haven't done anything regarding imposition of CVC ..
    now they SHOULD do it

  • @prasadraor559
    @prasadraor559 2 года назад +55

    స్వప్న గారు బాగా disappoint అయినట్టు తెలిసి పోతుంది. నేటి అసంబద్ధ మీడియా కి ప్రత్యక్ష ప్రతినిధి స్వప్న గారు. జేపీ గారు చెప్పినట్టు చిన్న చిన్న విషయాలను భూతద్దంలో చూపించి, ప్రజలలో ఒక రకమైన అలజడి సృష్టిస్తున్న స్వప్న లాంటి సూడో సెక్యులర్ వాదుల వల్ల దేశానికి ప్రమాదం ఎక్కువ. మీరు రాజకీయనాయకులకు చెప్పిన సలహాలు ఇలాంటి మీడియాకు కూడా వర్తిస్తాయి.

    • @babjiforbharat416
      @babjiforbharat416 2 года назад +1

      Sane feeling bro... chaalaa disappoint ayyindi

  • @laxmanthummanapelly1648
    @laxmanthummanapelly1648 2 года назад +5

    great answer by JP garu, media should focus on health and education, which are in very dangerous situation.

    • @csrao6393
      @csrao6393 Год назад

      Poor, uncivilised media

  • @keesari.rambabu1keesari.ra612
    @keesari.rambabu1keesari.ra612 Год назад +7

    కాంగ్రెస్ పార్టీ చేసిన మత చాందసం ఎంతో చేసింది..... హిందువులపై, భారతీయత పై...

  • @bkn3006
    @bkn3006 Год назад +2

    ఖచ్చితంగా సనాతన ధర్మం అధికార మతంగా ఉండాలి. మతమార్పిడి నిషేదం విధించాలి.

  • @vedanabhatlaramasatyanaray5277
    @vedanabhatlaramasatyanaray5277 Год назад +4

    It seems the anchor has some animosity towards Modi and wanted to drive you to that corner. But you navigated the answer so well that she failed in her mission. Modi is world acclaimed leader and doing something good to the country. It's surprising some people could not find how changes are happening in infrastructure, defense, research etc.

  • @amarnathkanchepalle9924
    @amarnathkanchepalle9924 Год назад +4

    అయోధ్య అంటేనే Sreeramuni జన్మస్థలం చదువుకోని వారికికూడతెలుసుమరిఇంతపెదమనిషితెలియదనిచెపడంవింతగావుంది

  • @ranganayakammasripati3858
    @ranganayakammasripati3858 2 года назад +25

    హిందువులు కాని వాళ్ళంతా బాగానే
    వున్నారు.

  • @gkr1649
    @gkr1649 2 года назад +32

    విద్య, వైద్యం, ఉపాధి, ఆర్ధికాభివృద్ధి, మౌలిక వసతుల కల్పన అనే ఆంశాలపై ఉద్యమించాలని JP గారు పిలుపునిచ్చారు. దీనివలన భారత్ ప్రపంచ దేశాలకు ధీటుగా నిలబడుతుంది.
    మన దేశ మీడియా అంతా కుల, మత, ప్రాంత మొదలైన సంకుచిత అంశాల ఆధారంగా వేర్పాటువాద భావాలతో దేశం రావణ కాష్ఠం కావాలని కంకణం కట్టుకున్నట్లు కనపడుతుంది. అందుకు స్వప్న గారి ప్రీ- ఆకుపైడ్ ప్రశ్నావళి పెద్ద ఉదాహరణ.

  • @Humanist1199
    @Humanist1199 Год назад +3

    జేపీ గారు చాలా బాగా వివరిచారు, మన భావజాలం లో ఆలోచన తీరులో మార్పు రావాలి, ఎవరో కొన్ని పైడ్ మీడియా లేక మత చందస్సవాద నాయకుల మాటలకి మనం ప్రేరిపితులు కాకూడదు. దేశం తగలబడుతోంది, నా మతం మంటకలుస్తుంది అని ప్రేరేపించే యూట్యూబ్ ఛానళ్ళు, మీడియా ,నాయకులను బాన్ చెయ్యాలి. కలిసికట్టుగా ఉంటేనే భారతదేశం. అలా ఉంటేనే భవిషత్తు... భావి యువతరానికి మనం ఆదర్శం అవ్వాలి కానీ విద్వేషాలు అక్కసు చుపరాదు. వేరే మతస్థుడు doctor అయ్యి ప్రాణం పోస్తే ప్రాణాలు తీసుకున్నాుటున్నమ.. ఆలోచించాలి మిత్రులారా.

  • @Ti999
    @Ti999 2 года назад +20

    I did not expect this bias from the anchor.

    • @UdayKumar-hg7rx
      @UdayKumar-hg7rx 2 года назад

      She is not biased but JP is trying to generalise issues and indirectly supporting bjp

    • @Ti999
      @Ti999 2 года назад +2

      @@UdayKumar-hg7rx Sir, forget about what JP sir is saying. Please go through the video to watch her question on Uniform civil code if it leads India from Secular to Hindu Rashtra. I am still wondering how a learned and highly respected journalist Swapna garu can frame such question.
      I wish she should have been the foremost individual to push for Uniform civil law to bring equal rights to all the citizens especially for women.

    • @UdayKumar-hg7rx
      @UdayKumar-hg7rx 2 года назад

      @@Ti999 UCC is the most misunderstood law by any Hindu. A perfect UCC will make dictorial or theocratic state. Birth deaths and marriage registration is required and they can follow their customs also.
      JP is just generalising the issue to fool us

  • @sujathagudlavalleti6063
    @sujathagudlavalleti6063 Год назад +2

    స్వప్నా మీప్రశ్నలు మేధావులు అయిన నారాయణ గారి జవాబులు ఏక కోణం లో అసంపూర్ణంగా ఉన్నాయి మన పక్కింట్లో నీ మంటలు మన గడపలో కి వశ్చ్చినపుడు మీరు చెప్పే సగం సిద్ధాంతాల విలువ బైట పడుతుంది

  • @b.v.prasadrao3579
    @b.v.prasadrao3579 2 года назад +4

    జయప్రకాష్ గారూ 🙏 మీరంటే నాకు చాలా అభిమానం,చిన్న విషయం మీలాగే ముస్లిం లు ఎవరయినా హిందూ తల్లుల్ని వంట చేయటానికి పెట్టు కున్నారా?

  • @trk6502
    @trk6502 2 года назад +5

    మన యాంకరమ్మ బాదఅంత బీజేపీ లేదా హిందువులే దుర్మార్గాలు అన్నింటికీ కారణం అని చెప్పించాలెనే ఉబలాటమే ఎక్కువ కనిపిస్తుంది
    మరి కామెడీగా ఆడిచిన విష్యం ఏమిటంటే
    ఉమ్మడి పౌర smrithi కామన్ సివిల్ కోడ్ తేవడం అంటే దేశాన్ని హిందూత్వం వైపు తీసుకుపోవడానికట...మరి ఇంతకంటే హిందు ఫోబియా లచ్చనం ఏమన్నా ఉందా
    దేశం లో నెహ్రు ఒకప్పుడు చేసిన చట్టాలను బట్టి దేశాన్ని ఇస్లాం వైపుకు తీసుకుపోవడానికి చేసినట్లేగా తమరి తెలివి తేటలప్రకారం
    మీ అసలు పేరు ఏంది యాంకరమ్మ

  • @uppalapatisreenivasarao5680
    @uppalapatisreenivasarao5680 2 года назад +4

    Sri.Jayaprakash Narayana ji. clarified and advised media not to magnify unnecessary issues rather directed to focus on real problems. That is Wusdom. Namaste Sir. Jai Sree Raam.

  • @chandur5251
    @chandur5251 Год назад +1

    బాగా అర్థమయందా స్వప్న గారు. బీజేపీ మాట్లాడితే అన్ని హిందుత్వం చూడకుండా దేశ ప్రయోజనాలు కూడా గమనించాలి.

  • @user-uv4vf1te1y
    @user-uv4vf1te1y Год назад +3

    Uniform civil code అనేది అందరి అభ్యున్నతి కి అవసరం...సమన్యాయం కి అవసరం....

  • @RK-es8oj
    @RK-es8oj 2 года назад +7

    Hat's off up to you sir,
    You have given befitting reply to swapna regarding secularism
    Being journalist she is uneducated and careless
    Hindus are followed, following secularism but others not, this point ignored by swapna
    You have answered very well sir

  • @swammyvashist
    @swammyvashist 2 года назад +10

    Indira added the term SECULAR in the constitution during emergency. This is the biggest betrayal. This term too requires to be roved. This is not included with the approval of parliament.

  • @venkatasubbaraovundru2122
    @venkatasubbaraovundru2122 Год назад +11

    జర్మనీ లో ఎక్కువ శాతం క్రిష్టియన్ లు అందుకు వేరే మతాలకి అనుకూలంగా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేదు. అలాగే భారతదేశం లో కూడా సనాతన ధర్మం ఒకటే ఉంటే భారత దేశం ఈ ప్రపంచం లో గొప్ప స్థానం లో ఉండవచ్చేమో ఒకసారి ఆలోచించండి.

    • @aityshanker2334
      @aityshanker2334 Год назад

      మీరు చెప్పింది 100% కరెక్ట్

  • @avnreddy9463
    @avnreddy9463 2 года назад +4

    ఇలా మత విద్వేషాలను రెచ్చగొట్టే చానెల్ లను బ్యాన్ చెయ్యాలి

  • @mavurujpkrao8956
    @mavurujpkrao8956 2 года назад +3

    హిందు బిల్లు పై చర్చ పెట్టారా ఈ కంపు మీడియా.
    ముందు ఈవిడ బుర్ర కూలిపోయింది సార్...మీరు ఎంత చక్కగా చెప్పిన... మాటలాడుటొకటి మనసులోనొక్కటి అన్నట్లు ఉంది

    • @thuvvaraju1142
      @thuvvaraju1142 Год назад

      ఇది మరో బర్క దత్.....

  • @balachandra1853
    @balachandra1853 2 года назад +14

    Ikkada common civil code ki hindhuism link kavalane link peduthunaru. Manam ikkada gamaniste ee host prathi daniki kavalane hindhu mathanni kavalane mock chestundi

  • @krsr5658
    @krsr5658 2 года назад +21

    If all religions respect other religions & belives..
    If all parties sees all religions as equal irrespective vote bank..
    If all media behave with responsibility & sees every religion as same (instead of writing hindu name inplace of muslim criminal) then this country will go with all religions...CAA CCC are required in this country ..

  • @venugopalraj9594
    @venugopalraj9594 Год назад +1

    యాంకర్ వి పశ్చపాత పూరితమైన ప్రశ్నలు

  • @truthsayer5824
    @truthsayer5824 2 года назад +11

    Listening to the way she is phrasing her questions , this anchor seems to have gone left wing ,anti BJP and anti Hindu. It is a pity that all the aspiring young TV anchors think the way to fame is bashing Hindus and BJP. JP’s answers as usual are balanced and unbiased.

  • @dhananjayareddy9997
    @dhananjayareddy9997 2 года назад +8

    మీడియా మద్రసాలలో ఏమి భోదిస్తారు బహిర్గతం చేయాలి.
    సర్వే జనా సుఖినోభవంతు నాదేశ సంస్కృతి.

  • @Utkalputra2024
    @Utkalputra2024 Год назад +2

    అన్ని మతాలు గొప్పవే. కానీ మైనారిటీ అని విడగొట్టి రాజకీయ పార్టీలు నాయకులు తమ పబ్బం గడుపుకోవడానికి చూడడం నేరం. అందరూ సమానమే. పేద వాళ్లకు చేయూత నివ్వడం మంచిదే. కానీ కుల మత ప్రాతిపదికన మాత్రం కాదు. నిరుపేద అగ్ర వర్ణాల వారికి సున్నా. కుల ప్రాతిపదికన కొన్నాళ్ళ కోసమే అని చెప్పి, దశాబ్దాలుగా రిజర్వేషన్స్, రేషన్స్, సీట్స్, ఉద్యోగాలు etc etc కొన సాగించడం అత్యంత నేరం, మన దౌర్భాగ్యం. కనుక common civil code ఇటువంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటే అది అందరికీ ఆమోద యోగ్యమైన విషయం

  • @padmavathidandu6047
    @padmavathidandu6047 2 года назад +1

    Sir you are 100 % correct
    Journalism maarali

  • @anjaiahkanakam679
    @anjaiahkanakam679 Год назад +2

    Thank you sir

  • @behappy-vp9cl
    @behappy-vp9cl Год назад +1

    India must be hindutva country 👍👍

  • @tonykarannn
    @tonykarannn 2 года назад +2

    jp sir awesome explanation 🙏

  • @padalavaarshneya6501
    @padalavaarshneya6501 2 года назад +4

    దీన్ని పాకిస్తాన్ పంపిస్తే హిందూ మతం గొప్పతనం తెలుస్తుంది

  • @baratmalli6413
    @baratmalli6413 2 года назад +8

    Every other country in the world has uniform civil code ..
    only here they make too much noise

  • @anilperi8532
    @anilperi8532 2 года назад +2

    వారి సంసారాలు నిల బెట్టుకోడం తెలియని అపర మేదావి దేశం మతం గురించి ప్రశ్నలు అడుగుతారు

  • @muralisix
    @muralisix Год назад +2

    జయప్రకాష్ నారాయణ గారూ మీ విధానం సరైనదే !🙏 అయితే అది నాణానికి ఓ వైపు మాత్రమే ! రెండోవైపు గురించి మీరు ఆలోచిండం లేదని పిస్తుంది ! 🤔 చరిత్ర నుండి మనం గణపాఠాలు నేర్చుకోకపోతే అదే చరిత్ర రంగూ రూపూ మార్చుకొని పునరావృతం అవుతుంది ! క్రూసేడులు ఎందుకు జరిగాయోఎందుకు ఆగిపోయాయో కూడా మీకు తెలుసు ,అవి జరగడానికి కారణమైన అదే భావజాలం ప్రజలలో ఉన్నప్పుడే అవి ఆగి పోవడానికి కారణం అభద్రతా భావంతో వాటి రూపం మార్చుకోవలసిన తప్పనిసరి పరిస్థితులే కానీ అది అజ్ఞానం అని మతోన్మాదులు గ్రహించడం వల్ల కాదు ! అవి ఇప్పుడు జరగడం లేదంటే దానికి కారణం కూడా అదే అభద్రతా భావం తో కూడినపరిస్థుతులే కానీ మతోన్మాదులు లేకా కాదూ మతోన్మాదుల్లో వచ్చిన మార్పూ కాదు ! రంగూ రూపూ మార్చుకన్న మతోన్మాదాన్ని మీరు గుర్తు పట్టలేక పోతున్నారనిపిస్తోంది !

  • @venugopal-ul3zm
    @venugopal-ul3zm 2 года назад +4

    this kind of thinking how it's possible sir..salute sir ...I will support u life long

  • @narenderbabu8166
    @narenderbabu8166 2 года назад +11

    Sir Thanks... The subject you explained is very true and necessary present generation. This is the real intellectuality. Hats up... Expected more from you sir

  • @pullamraju4855
    @pullamraju4855 2 года назад +9

    If U are secular, should not have different civil codes 🕵. Soniya played Christian & muslim vote bank card for winning. Now BJP using Hundu card in Hindustan!? Why mirchi to her!?

  • @buchilingamkunchakuri2605
    @buchilingamkunchakuri2605 2 года назад +2

    నాలుగువర్ణాలున్నవ్యవస్థను
    ఈ నాటికీ దూషిస్తూ వేలకులాలను సృష్టించుకున్న మన మేధావితనానికి జబ్బలు చరచుకుంటున్నాము.
    పాపం స్వప్నగారు మోదీగారిపై కోపంతో ఊగి పోవడమెందుకో?
    తప్పులెన్నువారు తమతప్పు లెరుగరు...కదమ్మా!

  • @tradefx5601
    @tradefx5601 2 года назад +5

    Knowledgeable persons are giving interviews and others ruling the country on bases caste and religion....

    • @nikhilaenugula8148
      @nikhilaenugula8148 2 года назад +1

      He his an retired IAS officer and also worked as MLA for Kukatpally constituency

  • @johndavid5212
    @johndavid5212 2 года назад +6

    పాపం anchor గారు Hindu,Christians, Muslims మధ్య యెట్లా devide చెయ్యాలని....ఆ మాట JP గారితో యేలా చెప్పించాలి అని తెగ ఆవేశ పడ్డారు...బహుశా YCP వాసనలు వంట పట్టాయేమో

    • @nabeenzoshi9168
      @nabeenzoshi9168 Год назад

      Hahaha rgv sisyuralu kadaa aa matram vuntadi

  • @saikonuru
    @saikonuru 2 года назад +2

    TV9 bread of question.

  • @vsomarajanpillai6261
    @vsomarajanpillai6261 2 года назад +10

    commen civil code vaste hindu rashtram Yela avutai ? budhi Lena Prashna commen Civil code ante yeminto first ardham chesukovali

  • @ramakrishnakumar3920
    @ramakrishnakumar3920 Год назад +1

    Jp sir always correct 👌

  • @harishraja158
    @harishraja158 2 года назад +2

    excellent analysis

  • @hariprasadreddychilankuri6331
    @hariprasadreddychilankuri6331 2 года назад +3

    బి.జే.పి. ప్రభూత్వం అధికారంలో ఉన్నందుకేనా మీ ఈ కుహనా జన్రలీజం ఏం ప్రశ్న ఇది, హిందువులకు, హిందు మతాం గురించి ఎవడైనా కారుకూతలు కూసినప్పుడు ఏలోకంలోకి టూర్ కి వెళ్తారు ఈ కుహనా మీడియా జన్రలిష్టులు, ఈ కుహనా మేధావులు, హిందువులు ఏమతంవారిని మతం మార్చుకోమని చెప్పరు మరియు ఇబ్బంది పెట్టరు ఇతరులనుండి హిందువులకు గాని మతానికి గాని హాని కలుగుతున్నప్పుడు కూడా చేతులు ముడుచుకొని కూర్చోవాలా? అలా కూర్చుంటే రేపు నా దేశంలో నేనే పరాయి వాడిగా బ్రతికే రోజులొస్తాయి అందుకే ఇప్పటికే 2000ల సంవత్సరాలు పరాయి పాలనలో బానిసలుగా బ్రతికాము మళ్ళీ పరాయి పాలన కాని ఆ బానీస బ్రతుకులుకాని కోరుకోవడం లేదు నాదేశాన్ని నాజాతిని ఊపిరి ఉన్నంతవరకు కాపాడుతాము అవసరమైతే ఈ దేశం, ఈ జాతి రక్షణకోసం మళ్ళీ మళ్ళీ ఈ దేశంలోనే ఈ జాతి లోనే పుడతాను. కాబట్టి నాలుగు రూపాయలు కోసం పరాయి వారికి అమ్ముడు పోకండి.

  • @Vedavyas167
    @Vedavyas167 Год назад +1

    Anchor కి బాగా బుధి చెప్పారు sir.thanks!

  • @venugopalakrishnavajja7952
    @venugopalakrishnavajja7952 2 года назад +3

    సన్యాసులు కాషాయము వేసుకుంటారు అమ్మా !!!

  • @ashokAPPLE
    @ashokAPPLE 2 года назад +2

    Enlightenment analysis..sir

  • @sugunramya7596
    @sugunramya7596 Год назад

    Excellent sir. Meru cheppinavi chala mandiki digest avavu including anchor but whatever you said absolutely right.

  • @r.durgarao3392
    @r.durgarao3392 2 года назад +1

    Great sir 👏 wonderful answer sir,

  • @PraveenKumar-bl9cc
    @PraveenKumar-bl9cc Год назад +1

    Super jp sir

  • @phanikumar6698
    @phanikumar6698 2 года назад +2

    tanqs jp garu knowledge🤩,i can understand swapna garu quetions👍💥

  • @Truth-Sathyam-Vemana
    @Truth-Sathyam-Vemana 2 года назад +1

    We are missing you .

  • @sornalavenkatesh2906
    @sornalavenkatesh2906 2 года назад +1

    Good speech to me .i have askance look on our people except godi batch. I awakes

  • @natureflowers1914
    @natureflowers1914 Год назад

    GREAT LEADER REAL MAN

  • @satyanarayanavegi8451
    @satyanarayanavegi8451 Год назад +1

    భారత్ దేశం ఒకే తాటి మీద నడవాలంటే common civil code వెంటనే అమలుపర్చాలి.

  • @balakrishnarao6818
    @balakrishnarao6818 2 года назад +13

    Darling mataparanga దేశం Vidipoindiga ఇంక హిందువులుకు Swechaleda,

  • @anushajella7194
    @anushajella7194 Год назад +1

    Matha prathipadikana vibhajana jarigindhi kabatti Ee Desham Hindu 🕉️ 🕉️ Deshame.

  • @vankamallayadagiri4311
    @vankamallayadagiri4311 Год назад +1

    Sir, ChalaBaga, chepparu

  • @ram2krishna2ram1
    @ram2krishna2ram1 2 года назад +4

    బీజేపీ అంటే ఈ Anchor కి గిట్టదు అనుకుంటా ఎగిరి ఎగిరి పడుతుంది . పనికిమాలిన

  • @vantaramvenkat
    @vantaramvenkat Год назад +2

    ధన్యవాదాలు సార్ నేను ఇప్పుడు చెబుతాను మీ సేవలు మన రాష్ట్రానికి అవసరం మీరు తప్పకుండా జనసేనతో కలిసి పని చేయండి ప్లీజ్

  • @sshivaraochlv9494
    @sshivaraochlv9494 2 года назад +5

    Madam, meeku comon sense intha thakkuva

  • @kumaraswamyganji996
    @kumaraswamyganji996 Год назад +1

    మంచి ఇంటర్వ్యూ

  • @prabhakarsirimalle7750
    @prabhakarsirimalle7750 Год назад

    మన దేశం భిన్న మతాలకు వేదిక దేశం స్టబిలిటీ గా ఉండాలంటే కామన్ సివిల్ కోడ్ తప్పకుండా ఉండాలి సర్

  • @bengenes
    @bengenes Год назад

    అడవిని వదలి, సంఘమును నిర్మించుకున్న మానవుడు సమాజ భద్రత, సౌలభ్యం కోసము, అలవాట్లు, ఆచరణలు, సంసారము, మతమును, చట్టాలను ఏర్పాటు చేసుకొన్నాడు...
    మానవ సంఘ జీవనంలో భాధ్యత , గౌరవముతో కూడిన భయము అవసరము. అందుకోసం దైవ భావన , దైవ పూజ , కర్మ సిద్ధాంతము అవసరము.... అలాంటి జీవనము , జీవన విధానము అవసరము .... అలాంటి భావనలతో జీవించే వారి సమూహమే మతము... ప్రపంచములో ప్రాంతాల వారీగా అనేక మతాలు ఉన్నాయి. అలా భారత ఉపఖండ భౌగోళిక రూపము, వాతావరణము, వనరులు ఆధారముగా వచ్చిన అలవాట్లు, జీవన విధానము వలన ఏర్పడినది హిందూ మతము (సనాతన ధర్మము కానీ ఇతర ఏ పేరు అయినా గానీ). అదియే ఈ భారత ఉపఖండంలో తర తరాలుగా ఆచరణ లో ఉన్నది.
    మానవ సంఘములో మనుషుల మధ్య వివక్ష , కుల భానిసత్వము ( organised slavory) పెరిగినప్పుడు బుద్దుడు, అన్నమయ్య, వేమన, అంబేడ్కర్ లాంటి వారు వచ్చి సామాజిక పరిస్థితులను చక్కదిద్ది వెళతారు.
    దైవ భావనను కేవలము విగ్రహారాధనకు పరిమితము చేయకుండా సర్వ జీవుల శ్రేయస్సు కు సంబందించిన, ఆచరణగా మానవులు చైతన్యము తో హెతుబద్దతతో ఉండాలి.
    ఈ భూమి మీద జీవులు, గ్రహాలు , నక్షత్రాలు అన్ని కూడా శక్తి ప్రవాహంలో వివిధ సమయాలలో ఏర్పడిన సంఘటనలు.
    సర్వే జనా సుఖినోభవంతు.
    లోకా సమస్తా సుఖినోభవంతు.

  • @madhavdaakhore1876
    @madhavdaakhore1876 2 года назад +3

    మతం మత్తు మందు లాంటిది. మనిషి మనిషిగా ఉండడం నేర్చుకో వాలి. మానవ వాదంపెన్చూకోవాలి.మానవ జీవన ప్రయాణం పెన్చుకొవాలి.అసలు మన జీవిత కాలం ఎన్తా?

    • @tippanachandu9928
      @tippanachandu9928 2 года назад

      Turaka వాళ్ళకి చెప్పు,నీ మెడ మీద తల ఉండదు,సర్ తన్ సే జూడ అవుతాది నికు🤣🤣🤣🤣