ఆ పాపాల్ని తొలగిస్తేనే వివేకానంద గురించి మాట్లాడే అర్హత || Dr. Jayaprakash Narayan

Поделиться
HTML-код
  • Опубликовано: 11 дек 2024

Комментарии • 68

  • @umabitr8157
    @umabitr8157 2 года назад +1

    Jaya prakash gharu you are gave a great speech it is nabooth nabhavishyath

  • @umabitr8157
    @umabitr8157 2 года назад +1

    Vivekananda is 🙏 is great power and sakthi

  • @VIDHU_MIND
    @VIDHU_MIND 2 года назад +3

    అసలైన అభివృద్ధి అంటే
    ఆరోగ్యం గా వుండడం..ఉంచడం.

    • @ConstitutionTV
      @ConstitutionTV 2 года назад

      ప్రతిరోజూ ఒక ఆర్టికల్ విందాం. మనల్ని మనము అభివృద్ధి చేసుకుందాం.
      భారత రాజ్యాంగం, మన ప్రజాస్వామ్య పవిత్ర భారతదేశంలో మన అసలైన శక్తి.
      ruclips.net/user/constitutiontv

  • @umabitr8157
    @umabitr8157 2 года назад

    Un full filled potention by jaya prakash

  • @RealPRO999
    @RealPRO999 2 года назад +3

    Excellent speech sir 🙏 sir..I’m a big fan to your thoughts 👏🤝

  • @umabitr8157
    @umabitr8157 2 года назад

    Yes you said correct about turn call

  • @krishnamohanadalath6705
    @krishnamohanadalath6705 2 года назад

    Excellent speech. Request all parents to watch this with their kids.

  • @sugururajkumar4526
    @sugururajkumar4526 2 года назад +2

    Super sir - Rajkumar, loksatta movement, WANAPARTHY district.

    • @avinashteja1620
      @avinashteja1620 2 года назад

      Telangana lo thindileka chache meeru tea thagi roadlameeda thongune kalthi hybrid Telangana gallu kooda kcr gadi Kalla kinda brathakadame

  • @shivadarling5555
    @shivadarling5555 2 года назад +1

    Wonderful speaking sir

  • @ARUNKUMAR-th8qu
    @ARUNKUMAR-th8qu 2 года назад

    JP Sir🙏🙏🙏🕉

  • @Satyanarayana-k7v
    @Satyanarayana-k7v 2 года назад +1

    🚩జై శ్రీరామ్ 🕉️🇮🇳🙏♾️

  • @jayakumary4807
    @jayakumary4807 2 года назад

    Unfulfilled potential is depriving the basic needs of health and education to the sections of the society is a sin " wonderful Doctor Jayaprakash sir

  • @ghost_riderrr
    @ghost_riderrr 2 года назад

    Sir,
    You are modern vivekanandha

  • @heedo3655
    @heedo3655 2 года назад

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Agnostic7773
    @Agnostic7773 2 года назад

    21:11

  • @BhagyaLakshmi99435
    @BhagyaLakshmi99435 2 года назад

    Let us perfect the means the end will take care of itself.
    The real force of India is youth.youth wake up and work for the country.

  • @VIDHU_MIND
    @VIDHU_MIND 2 года назад

    మొట్టమొదటి
    మార్పు మన ఒంట్లో నుండి... ఇంట్లో నుండి మొదలవ్వాలి..

  • @Thanvishvlogs
    @Thanvishvlogs 2 года назад +2

    Sir నమస్తే sir మానవుడు చదవాల్సిన పుస్తకం మన విశ్వం పుట్టుక గురించి. మనం ఎలా ఈ భూమి మీద కి వచ్చామని కాదు.మన విశ్వం లో ఏం జరుగుతుంది.కాలం, పదార్థం, స్పేస్ ఇంకా ఎన్నో మనకు తెలియని విషయాలు ఉన్నవి.లైట్ స్పీడ్ ఫిజిక్స్ లో ఎంతో సాధించాలి. థాంక్యూ సర్ .నేను ఈ సమాజం చరిత్ర హీనులు పెట్టిన దళిత వ్యక్తిని.నాకు చదువుకొని అవకాశం లేకుండా చేసిన ఈ భారతీయ పాలకుల మీద జాలి.

    • @thewanderer325
      @thewanderer325 2 года назад

      Who stopped u from studying? How long will u play the victim. Aren't there politicians from your community. Were they discriminated? Economic prosperity will triump all forms of discrimination in any society. Don't assume this is unique to bharat. Now should I assume that all dalits are rich because of few dalit politicians. Why do u have to paint a black picture of India. A seeker would never start off with conclusions. Don't put cart before the bull. Have an objective view towards history, dont make sweeping statements. A fellow dalit Hindu's suggestion.
      ధర్మం ముఖ్యం.

    • @ramanarayanamurthygurazada7749
      @ramanarayanamurthygurazada7749 2 года назад

      Very happy to hear your enlightening wise statement “ Economic Prosperity will trump
      all forms discrimination in Society ! This is remedy of getting over any discrimination

    • @ConstitutionTV
      @ConstitutionTV 2 года назад

      ప్రతిరోజూ ఒక ఆర్టికల్ విందాం. మనల్ని మనము అభివృద్ధి చేసుకుందాం.
      భారత రాజ్యాంగం, మన ప్రజాస్వామ్య పవిత్ర భారతదేశంలో మన అసలైన శక్తి.
      ruclips.net/user/constitutiontv

  • @ConstitutionTV
    @ConstitutionTV 2 года назад

    ప్రతిరోజూ ఒక ఆర్టికల్ విందాం. మనల్ని మనము అభివృద్ధి చేసుకుందాం.
    భారత రాజ్యాంగం, మన ప్రజాస్వామ్య పవిత్ర భారతదేశంలో మన అసలైన శక్తి.
    ruclips.net/user/constitutiontv

  • @ramarao6480
    @ramarao6480 2 года назад

    మన కాలేజీ విద్యార్ధిలోకం సామేజికసేవ మొదలిడితేతప్ప మన బీదప్రజలకు సరియైన బేసిక్ విద్య అంద దు. స్కూలు పిల్ల లకి ఆహారం అందుతోంది. సరియైన అహారపు న్యుట్రిషన్ అందుతోంది. రెగులర్గా దాన్నితనిఖీ చేస్తున్నారు. పిల్ల లు రెగులర్గా స్కులుకి వెల్తున్నారు. కానీ వారికి చదువు రావటల్లేదంటే కారణం యేమిటి. చదువురాని తలిదండ్రులు చదువు చెప్పలేరుకదా. కాలేజీ పిల్ల లు, సామాజిక స్పృహవున్న సజ్జనులు నడుంకట్టాలి.

    • @ConstitutionTV
      @ConstitutionTV 2 года назад

      ruclips.net/user/constitutiontv
      ప్రతిరోజూ ఒక ఆర్టికల్ విందాం. మనల్ని మనము అభివృద్ధి చేసుకుందాం.
      భారత రాజ్యాంగం, మన ప్రజాస్వామ్య పవిత్ర భారతదేశంలో మన అసలైన శక్తి.

  • @veervidhudkavall2157
    @veervidhudkavall2157 2 года назад +2

    Sir can you speak about Mr. Lee Kuan yew

    • @ConstitutionTV
      @ConstitutionTV 2 года назад

      ప్రతిరోజూ ఒక ఆర్టికల్ విందాం. మనల్ని మనము అభివృద్ధి చేసుకుందాం.
      భారత రాజ్యాంగం, మన ప్రజాస్వామ్య పవిత్ర భారతదేశంలో మన అసలైన శక్తి.
      ruclips.net/user/constitutiontv

  • @VIDHU_MIND
    @VIDHU_MIND 2 года назад

    Step 2:-
    ruclips.net/video/haGKWMR1JO4/видео.html
    దేని తర్వాత ఇంకా కొన్ని స్టెప్స్ ఉన్నాయి... కానీ...
    పైన రెండు స్టెప్స్ ముందు లోతుగా ఆలోచించాలి...

    • @ConstitutionTV
      @ConstitutionTV 2 года назад

      ప్రతిరోజూ ఒక ఆర్టికల్ విందాం. మనల్ని మనము అభివృద్ధి చేసుకుందాం.
      భారత రాజ్యాంగం, మన ప్రజాస్వామ్య పవిత్ర భారతదేశంలో మన అసలైన శక్తి.
      ruclips.net/user/constitutiontv

  • @ompathiraju
    @ompathiraju 2 года назад +3

    JP = PK
    For the society... ❤️

  • @NaveenKumar-pj7vh
    @NaveenKumar-pj7vh 2 года назад

    నేను కూడ భాధితుడినే

  • @rafiahmed21
    @rafiahmed21 2 года назад

    Mr. Satish Chandra Verma IPS, honest officer, Probe officer of Ishrat Jahan, Fake encounter in Gujarat 2004, is dismissed from Service, by Modi Govt, Administration... Vengeance by Gujarat..

    • @ConstitutionTV
      @ConstitutionTV 2 года назад

      ప్రతిరోజూ ఒక ఆర్టికల్ విందాం. మనల్ని మనము అభివృద్ధి చేసుకుందాం.
      భారత రాజ్యాంగం, మన ప్రజాస్వామ్య పవిత్ర భారతదేశంలో మన అసలైన శక్తి.
      ruclips.net/user/constitutiontv

  • @msvsSwamy
    @msvsSwamy 2 года назад

    నమస్తే సార్
    బైబిల్ మరియు ఖురాన్ గురించి ఆ పవిత్ర గ్రంధాలలోని సర్వమత సమన్వయం గురించి వివరించండి

    • @kechi_kechi
      @kechi_kechi 2 года назад +2

      Convert or die మాత్రమే వాళ్ళ సిద్ధాంతం

    • @ConstitutionTV
      @ConstitutionTV 2 года назад

      ప్రతిరోజూ ఒక ఆర్టికల్ విందాం. మనల్ని మనము అభివృద్ధి చేసుకుందాం.
      భారత రాజ్యాంగం, మన ప్రజాస్వామ్య పవిత్ర భారతదేశంలో మన అసలైన శక్తి.
      ruclips.net/user/constitutiontv

  • @Thanvishvlogs
    @Thanvishvlogs 2 года назад +1

    అమెరికా వాళ్ళని చూసి అయిన నేర్చుకోరు.మనకు మనము తెలుసుకోరు.ఎప్పుడు sir దేశం బాగుపడేది.

  • @kamathamramana2188
    @kamathamramana2188 2 года назад +4

    Sree raamudi kaalaanikae aaryaa vartham anae aekathva Bhaavsna vundhi kaabattae, Ayodhya Nundi raamaesvaram varaku swaechha gaa thirigaadu, mahaasayaa

    • @deepak79443
      @deepak79443 2 года назад

      Rey erripooka maryaada.Akkada undi nee laanti erripooku kadu.Respect ivvu JP gaariki.Nee bokkalo nammakaalu ekkada ainaa pettuko.

    • @ConstitutionTV
      @ConstitutionTV 2 года назад

      ruclips.net/user/constitutiontv
      ప్రతిరోజూ ఒక ఆర్టికల్ విందాం. మనల్ని మనము అభివృద్ధి చేసుకుందాం.
      భారత రాజ్యాంగం, మన ప్రజాస్వామ్య పవిత్ర భారతదేశంలో మన అసలైన శక్తి.

  • @srinivasaraochagarlamudi7871
    @srinivasaraochagarlamudi7871 2 года назад +1

    bidharikam auntey panicheyale, dabbuntey ayipoyevaraku panicheyaru malla bhidharikam.chadhuvukunnodu vyavasayam cheyadu,matti yetthadu.chadhuvukonee kurchuntey dabburavali, kurchuney job cheyyali, janalandharui edhey aulochana.

    • @ConstitutionTV
      @ConstitutionTV 2 года назад

      ruclips.net/user/constitutiontv
      ప్రతిరోజూ ఒక ఆర్టికల్ విందాం. మనల్ని మనము అభివృద్ధి చేసుకుందాం.
      భారత రాజ్యాంగం, మన ప్రజాస్వామ్య పవిత్ర భారతదేశంలో మన అసలైన శక్తి.

  • @umabitr8157
    @umabitr8157 2 года назад

    5cores40lacks every year passing

  • @chakrichakravarthi746
    @chakrichakravarthi746 2 года назад

    Shakti ki minchi karchupedutunnaaru naalika geesukodaniki paniki vachhe certificatelu sampadistunnaaru. Artificial Intelligence kaadu Intelligence void avutunnaaru, Companies ichhe payment check chusi adehe intelligence anukuntunnaaru.!!.

  • @gowrishankarraochukka5148
    @gowrishankarraochukka5148 2 года назад

    Chetta konchem chepparu...gandhiji ni telusukondi...

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 2 года назад

    Krishnamraaju yevaru/prabhaassku pedhanaanna/

  • @MadhavJK
    @MadhavJK 2 года назад +2

    సృష్టికి మూలం ఒక్కటే. మనమంతా ఒకే జాతి. పైకి తియ్యటి మాటలు, ఉపన్యాసాలిస్తారు. విన్నవారు సభ దద్దరిల్లి పోయేలాగా ఈలలు వేస్తారు, చప్పట్లు చరుస్తారు.
    కానీ ఇప్పటికీ క్షేత్ర స్థాయిలో వాస్తవానికి ఇందుకు విరుద్ధంగా ఏంజరిగుతుందో అందరికీ తెలుసు. మన జాతి చాతుర్వర్ణ వ్యవస్థను ప్రజలపై రుద్ది, వెఱ్ఱి తలలు వేసిన పిడివాదంతో, సంకుచితత్వంతో కుల వివక్ష, అంటరాని తనంతో ఇంకా కుళ్ళిపోతోంది.
    కేవలం ఉపన్యాసాలు, ఈలలు, చప్పట్లతో సమాజంలో మార్పు రాదు.

    • @ritantareprises7967
      @ritantareprises7967 2 года назад +2

      50 క్రితం కన్నా ఇప్పుడు చాలా తేడా ఉంది. వ్యక్తుల పర్సనాలిటీని విడిగా చూడకుండా ఆ వ్యక్తుల ఒక కులాన్నో ఒక మతాన్నో ఒక ప్రాంతాన్నో ఒక వ్యక్తినో వెనకేసుకు వస్తే ఆ వ్యక్తులు బాగు పడతారు కానీ వ్యవస్థ మారదు

    • @ConstitutionTV
      @ConstitutionTV 2 года назад

      ruclips.net/user/constitutiontv
      ప్రతిరోజూ ఒక ఆర్టికల్ విందాం. మనల్ని మనము అభివృద్ధి చేసుకుందాం.
      భారత రాజ్యాంగం, మన ప్రజాస్వామ్య పవిత్ర భారతదేశంలో మన అసలైన శక్తి.

  • @openmind8823
    @openmind8823 2 года назад

    No I didn't I agree with You Mr JP - From ancestors time we were having & we are having 'Bharata Khanda' Concept - in Hindus - from Kashmir to Kanya Kumari every Hindu Says Bharata Varshe - Bharata Khande - in Pujas - that means we are all one - Vivekananda Just re told the same fact - he is not the first to invent

    • @ConstitutionTV
      @ConstitutionTV 2 года назад

      ప్రతిరోజూ ఒక ఆర్టికల్ విందాం. మనల్ని మనము అభివృద్ధి చేసుకుందాం.
      భారత రాజ్యాంగం, మన ప్రజాస్వామ్య పవిత్ర భారతదేశంలో మన అసలైన శక్తి.
      ruclips.net/user/constitutiontv

  • @gowrishankarraochukka5148
    @gowrishankarraochukka5148 2 года назад

    Ee devudu ki jealous ledu...meeru papalu kosam matlaadoddu... nyaayam anyayam kosam cheppandi...is Vivekananda know evolution..is he agree...u r atheist kadandi..

    • @ConstitutionTV
      @ConstitutionTV 2 года назад

      ruclips.net/user/constitutiontv
      ప్రతిరోజూ ఒక ఆర్టికల్ విందాం. మనల్ని మనము అభివృద్ధి చేసుకుందాం.
      భారత రాజ్యాంగం, మన ప్రజాస్వామ్య పవిత్ర భారతదేశంలో మన అసలైన శక్తి.

    • @gowrishankarraochukka5148
      @gowrishankarraochukka5148 2 года назад

      @@ConstitutionTV what you said is nice... please explain scientific temper... it's in article 3.... jayaprakash garu evolution kosam meeku baga telusu... cheppandi...idhi god's creation kadu ani bhakts ki explain cheyyandi...meeku ee chinna test...once I'm yours sincerely fan

  • @IntrovertRahulRK
    @IntrovertRahulRK 2 года назад +6

    బిజెపి మాట్లాడితే వివేకానంద అంటరు...కానీ వివేకానంద సిద్దాంతాలు చాల వరకు బిజెపి కి నచ్చనివే ... సుభాష్ చంద్రబోస్ ని కూడా వాడుకుంటున్నారు బిజెపి..కానీ సుభాష్ చంద్రబోస్ సిద్దాంతాలు కూడా బిజెపి కి వ్యతిరేకం.... కానీ అవన్నీ అనవసరం... రాముడు సుభాష్ సర్దార్ పటేల్.. ఎవరు దొరికితే వాళ్ళను రాజకీయాల కోసం వాడుకోవడమే బిజెపి ప్రధాన సిద్దాంతం

    • @Agnostic7773
      @Agnostic7773 2 года назад +5

      andhariki thelusu turko ,yesu religions addam pettukoni rajikem chesina congress ni thesiveyyali antey bjp elativi thappadhu

    • @inevitable_Ak
      @inevitable_Ak 2 года назад +3

      Nvu basic internet lo telsukunna information ayyivuntadi, Ledante Mee Dhruv Rathee educational video ayyi untadi

    • @kechi_kechi
      @kechi_kechi 2 года назад +1

      Half knowledge fellow

    • @deepak79443
      @deepak79443 2 года назад +1

      @@inevitable_Ak Whoz you mr anonymous supporter of BJP?

    • @inevitable_Ak
      @inevitable_Ak 2 года назад +1

      @@deepak79443 Supporter of Bharath