జెపి గారికి నమస్సుమాంజలి. 🙏 ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదు. పాలకులకు అన్నీ తెలుసు. కానీ ప్రజలకు దీర్ఘకాలిక లక్ష్యాల కోసం ఏదీ అమలు చేయరు. బీదల అభివృద్దిని చిత్తశుద్ధితో వారు కోరుకోరు. ప్రజలు ఎప్పుడూ చేయిచాచే వాళ్ళు గానే ఉండాలి. ఏ ప్రభుత్వం వచ్చినా తాత్కాలిక తాయిలాలే ఇవ్వడం తప్ప, శాశ్వత పరిష్కారాలు మనం చూస్తామనే నమ్మకం కలగటం లేదు.
Sri. Jayaprakash Narayan is right on what he stated in this video. Most water resource and waste management folks like myself, who is in this field for more than six decades, have been saying what Sri. Jayaprakash Narayan articulated in this video. People themselves have to change their behavior and apathetic attitude. Integrated Water Resource Management and sustainable wastewater and solid waste management unless practiced by individuals and communities, even God will not be able to save Bharath and make its environment clean during my life time. After the monsoon season is over business will be as usual!!
As sir said, earning 15k in small towns will result in a life of dignity and decency. Whereas the same earnings in cities like Hyderabad will land you in a slum with broken sewage system. No one says this ever. JP sir straight went to the root of the problem.
From 26:00 correct గా చెప్పారు సర్, 👏 ఇప్పుడు హైదరాబాద్ లో అదే సమస్య అప్పట్లో ముందు ఆలోచన లేక డ్రైనేజీ సిస్టమ్ అలా చేశారు, (చంద్రబాబు ప్రభుత్వం లో) ఇప్పటికైనా హైదరాబాద్ లో రోడ్స్ అండ్ డ్రెయిన్ లైన్స్ లను మీరు చెప్పినట్టు కంటూరు సర్వే చేయించి చిన్నగా చిన్నగా {( ట్రాఫిక్ అంతరాయం కలిగన (డైవర్షన్ చెయ్యించి )} కొద్ది కొద్దిగా పనులను చెయ్యిస్తే కొన్ని సంవత్సరాల తరువాత ఈ సమస్య తీరుతుంది. తర తరాల ఇబ్బంది కలుగ కింద ఉంటుంది.
Sir JP గారు, గ్రామాలలో ప్రజలకు ఉపాధి అవకాశాలు ఉన్నప్పుడే, వలసలు తగ్గి స్వంత గ్రామాలలో స్వేచ్ఛగా జీవిస్తారు. నిరీద్యోగితా తగ్గి గ్రామాలు అభివృది చెందుతారు.
I would urge and request our respected CM Revanth sir to consider the ideas and corrections that Mr Jayaprakash sir is suggesting in this video. And if possible politically or personally give JAyaprakash sir an advisor post in your party.
MR Jaya Prakash Narayana Sir is a MAN WITH VISION. But these corrupt politicians and uneducated and educated fools couldn't let him to be in this politics. Now lets suffer with the existing piliticians
సరికొత్త హైడ్రా కాదు మరుగున తొక్కి వేయబడిన అంశం అవినీతి రాజ్యమేలింది రాబోవు తరాలకు అందించటానికి ఏమీ మిగలకుండా భూ బకాసురులు ఏకమై సాగించిన ఇదోరకమైన మారణహోమం రాష్ట్రాన్ని నీకూ నాకూ అంటూ పంచుకున్న వైనం అదేదో సినిమాలో మోహన్ బాబు డైలాగ్.ఊరు మనదే తోసేయ్ అన్నట్లు ఈ అదికారులు రాజకీయ నాయకులు ప్రజలను పిచ్చొల్లను చేసి హైదరాబాద్ ఆటగాళ్ళుగా కబడ్డీఆట ప్రజలతో ఆడినారు ప్రజలకు సరైనోడు దొరికాడు ఇప్పుడు దగాకోరులతో ఆడుతాడు ఈ విషయం పై ప్రజల మద్దతు పూర్తిగా ఉన్నది పార్టీలో ఎవరైనా తోక లేపితే ప్రజలు వారి తోక కట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఈ ముఖ్యమంత్రి ముందుకే వెళతాడని అండగా మెముంటామని పూర్తిస్థాయిలో ప్రజలమైన మేము మద్దతుగా ఉన్నాము.........జై బారత్ జై తెలంగాణ
He is not a normal person..it's all agreed interview..I mean in ap , CBN will not give interview to sakshi and jagan will not give interview to abn ,etv and tv5
Not everything can be done in the very first step, and anything that starts with a paper (chalking out procedures with beaurocracy ) never progresses - but if it starts with action and then streamlines with paper - the chances are high to make it a success and lasting.
HYDRA without fear or favour should go on working for a along time. The buildings which are obstructing the flow of rain water in to the tanks must be removed first .No stagnation of water on the roads. Government must see no drainage/sewage should flow in to the tanks. It should be done as per the priority in a phase wise manner .as JP sir feels Government must have proper sight, plan and commitment.Slowly , but steadily maximum tanks must be cleared & kept cleanly in Hyderabad as well as in other cities in Telangana.
జేపీ గారి ఉచిత సలహాలు నా చిన్నప్పటి నుండి వింటున్నా. ఈయన చేసేది ఏం లేదు. ఈయన మరి గాలిలో మాట్లాడటం వల్ల అవకాశవాదమే కనిపోస్తోంది. జేపీ గారి లో ఏమాత్రం ప్రాక్టికల్ సెన్స్ ఉండదు అనిపిస్తోంది. ఒక్కరోజులో హైదరాబాద్ లో వచ్చే వరదలు పోవాలి అంటే వంద మంది గాంధీ లు, జేపీ లు, మోడీ లు చేద్దాం అన్న కుదరదు. ఎన్వైరాన్మెంటల్ బాలన్స్ జరిగితే ఆటోమేటిక్ గా కొంత సమయం తర్వాత్ సెట్ అవుతాయి. సీఎం రేవంత్ గారు ప్రజల జీవితాల మేద ప్రభావం చూపించే ఎవర్ని వదల్లేదు. మీరు ఒక్కరోజు లో వరదలు తగ్గించే ఆలోచనలు మానుకొని రేవంత్ గారు చేపట్టిన హైడ్రా ని సపోర్ట్ చెయ్యాలి.
aa poina vallalo mee illo meeku telisina vallado unte appudu telustundi. JP garu cheppina danlo tappemundi ? Janalani confidence lo teeskuni proceed avvamannaru . he supported the intention. But again he cautioned to have long term vision.
ఈరోజు MLA లేక మినిస్టర్ లేక పెద్ద ఆఫీసర్స్ మనవాళ్ళు / మనవరాళ్లు భవిషత్తులో పెద్ద పోసిషన్ లో వుండరు . మనలాగే మురికి కాలనీ లో నివసించడం జరగడం తప్పదు. temporary లాభం కోసం ఈరోజు చేస్తున్నారు అంటే తెలివితక్కువే ! హైడ్రా కు మిలిటరీ సెక్యూరిటీ హెల్ప్ చేస్తే బాగుంటుంది !
మాది తెలంగాణలో ఒక మున్సిపల్ కార్పొరేషన్. మాది vyshyya కమ్యూనిటీ. ఇక్కడ 40 years లోపు ఉన్న యువత 10 నుండి 15 మంది మాత్రమే. చాలా మంది 40 ఏళ్ల లోపు యువకులు అందరూ settleld ఇన్ హైదరాబాద్. After 10 years only ముసలి వాళ్ళు తప్ప ఇక్కడ ఎవరూ కనిిపించారు. దీనికి సొల్యూషన్ sir. నేనైతే software మొత్తం work from Home చేయాలి. అలా అయితే ఊర్లు అన్ని బ్రతుకుతయ్
addagoluga evaru akraminchedaniki permission icchina adhikarulu ante government kada permission icchindi. Permission icchina Governmente malli ippudu koolustanu antundi. idekkadi nyayam. We have to file a case on Government then.
JP sir, if a person have HUDA/HMDA permission, building permission, permission for electricity, permission for water connection and also paid property tax, even a bank loan. Suddenly turn up at your home and say it is FTL land and demolish houses. Do you think it is right? Don't you think in democracy we have courts who should take a decision to demolish houses ?
BUILDERS - are the real culprits. They got all the money and escaped and living happily with their families. Go catch the builders first and ask them to return the money.
మహా నగరాల ముంపు repair చెయ్యాలంటే billions కావాలి tax పెంచితే, వేస్తె మనం ఓడిస్తాము, అప్పుచేస్తే దివాళాఅందుకే ఎప్పటికీ ఇది మారదు ఇదిచాలక నిరంతరం పెరిగే జనాభా.
HYDRA manchi institution ok .. But only hydrabad lone floods vasthunnaya.. yedhaina bill propose chesthe motham state ki apply cheyyali.. Point yemti ante hydrabad lo okka congress mla kuda gelavaledu so only hyd ki restrict chesthe next yemaithadhi ante prajalu mlas dheggariki veltharu .. vallu brs mlas .. now mlas should go near congress officials so they can pressure mlas to join congress then they stop destruction of their constituencies...
Jp ఎప్పుడూ అడిగినదాన్ని చెప్పకుండా మేటర్ దాటవేస్తాడు. పిల్లికి గంట కట్టిన వాడిని అభినందించాల్సింది పోయి, పాత సోది ఏంటయ్యా.? Hydra ఒక రెవల్యూషన్ ఐడియాతో స్టార్ట్ అయ్యింది. Step wise ముందుకు పోవచ్చు గదా ? ప్రాక్టికల్ sugessions ఉంటే jp చెప్పొచ్చు ! వినటానికి C M రెడి అంటున్నారు కదా ?
Jp గారు ఇక చాలు మీ ఆంధ్రా పెత్తనం . ఇది తెలంగాణ . తెలంగాణ ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం . రా చూపిస్తా తెలంగాణ జిల్లాలు భీడు భూములుగా మారిన ప్రాంతాలు . హైద్రాబాద్ దిగువన వున్న పొలాలు భీడుగా మారాయో ఏన్ని చెరువులు వెల వెల పోతున్నాయో మీ కళ్ళకు కనపడవు . ఎందుకంటే నష్టపోయింది తెలంగాణ ప్రజలు . వారి గోస మీకు మీ భూ కామాంధులకు అర్ధం కాదు . ఇక చాలు తెలంగాణ గురించి ఇంకొక మాట మాట్లాడినా , తెలంగాణ విషయంలో సలహాలు ఇచ్చినా చెప్పుల దండలు మేడలో వేస్తారు .
ఆర్య, తెలంగాణ ముఖ్య మంత్రి శ్రీ ఏ ను ము ల రేవంత్ రేడ్డి గా ర్ని ముందు గా అభి నంద లు. ఎందుకంటె, hydra కు ప్రో త్స హ ము ఏ ముఖ్య మంత్రి hydra మ ద్ద తు ఇ స్తే, ముఖ్య మంత్రి hydra చ ర్య ల ను ప్ర భు త్వపు చ ర్య లు, అక్రమణ లు చెర్వు lu😂, కా ల్వ లు దా రు లు, న డ క, బండ్లు బా ట లు అక్రమణ లు తో లి గిం పు లో అక్రమ ణదా రు డు కోర్టు వెళ్లి స్టే ఉ త్త ర్వు లు చ్చే స మ య ము లో గౌ ర వ ప్ర ద మై న న్యా య మూర్తి గా రు ప్ర భు త్వ ము వా ద న లు వి ని, ప్ర భు త్వ పు చ ర్య స మ o జ స ము అవు ను, కా దా ప రీ శి లి o చి ఉ త్త ర్వు లు ఇ వ్వండి, అంతే గా ని, తొందరప డి స్టే ఇ చ్చు ట వ ల న నే డు హైదరాబాద్ సికింద్రాబాద్ ర హ దా రు లు, లో త ట్టు ని వా స ప్రాంతా లు వ ర్షం నీ రు ని లి చి, ము రి కి కా ల్వ ల లో నీ రు మంచి నీ టి చే ర్వు లు క లి షి త మై డెంగీ ఫీవర్ లాంటి వ్యా దు లు ప్ర భు త్వ ము అ జ మా యి షి అవి నీ తి మ న సత్వము ఆహ్వానం ప లి కి హైదరాబాద్ రో గ గ్ర స్త మై న ది. Hydra ను ముఖ్య మంత్రి స మ ర్దించు ట శ్రే య దా క ము. ప్ర జ ల పై ప న్ను లు వ సూ లు చే సే ముఖ్యమంత్రి అద ర్య ము లో ప్ర భు త్వ ము న గ ర లో ప ల రోడ్స్, ము రీ కి కా ల్వ లు, పంట కా ల్వ లు, ప రీ శ్ర మ ల వ ద లే వి ష పూ రి త నీ టి మంచి నీ టి లో వ ద లి ప ట్ట ణ వా తా వ ర ణ ము క లు షి త ము ఆరి క ట్టా లి, వా ర్త ల లో షు మా రు 33000/వే ల ప్ర భు త్వ ఆస్తులు పై అక్రమ క ట్టా డా లు తో లి గించే తే, budget లో స గ ము పో దు పు అవు తుంది, పో దు పు మొ త్త ము తో వి ధ్య, వై ద్య ము ఉ ప యో గించు ట కు మా ర్గ ము, అలా గే హైదరాబాద్ సికింద్రాబాద్ లో ఉ న్న ప రి శ్ర మ లు వాళ్ళు ఓ ప్పంద ము ప రి స ర ప్రాంత ము అభి వృ ద్ధి నిదు లు మునిసిపల్ కార్పొరేషన్ కే టా యి o పు లు ఆ అసెంబ్లీ ని యో జ క వ ర్గ ము, పార్లమెంట్ లో క స భ స భ్యు ల కు పా రి తో షి క ము న కు ఆ ని దు లు ఖ రీ ద యి న కారు ల నే బ హు మా న ము పొందు ట ఓ క ఆ న వా యి తి పె ద ల శా ప ము గా ప రి ణించు చు చు న్న ది. ప్ర ముఖము గా ఫార్మసీ సిటీస్ చెర్వు లో త్రా గు నీ రు వి ష తు ల్య మై న అగు చు న్న వి, అందు కు, వాళ్ళు యి చ్చి న బ్లూ ప్రింట్ లో చే ప్పి న వి ద ము క లు షి త ము నుండి ర క్ష ణ క లి గించా లి కా ని, మంత్రులు, మి గ త రా జ కీ య పా ర్టీ కా ర్య క ర్త లు పో షించు ట యే ప్ర ద మ క ర్త వ్య ము అనే భా వ న, కోట్ల జ రి మా నా తో స రి ది ద్ద వ చ్చు ను. లేకుంటే రా జ కీ య అ రా చ క ము వ ల్ల హైదరాబాద్ సికింద్రాబాద్ న గ రా లు ము రి కీ వా డ లై న వి. జై హింద్.
Mr Idiot. Its part of AP for 400 years.Not only AP any person from entire country could purchase in Hyderabad or Mumbai and Chennai etc cities by paying money.
✍️🤙😡 సాయి బ్రో మరకస్థాన్ 3 లేదా 4 ముక్కలు అయ్యే సమయం స్టార్ట్ అయింది మహా అయితే ఒక రెండు ఏళ్లలో ముక్కలు చెక్కలు అవుతుంది.. రోహంగ్య దేశ్ పరిస్థితి కూడా అయిపోయింది అనిచ్చితి పెరిగి డివైడ్ అయ్యే దిశగా అడుగులు పడతాయి..
The intention of constituting HYDRA is, no doubt, very good. But the implimentation needs to be studied thoroughly and scrupulously. You should not go after the poor and middle class flat / house owners who built them or purchased them after having taken all governmental approvals and authorized loan sanctions from reputed institutions and CREDAI certifications. If at all you find fault, please find it with those governmental agencies giving approvals and take punitive action against them if they went against rules in giving sanctions in FTL /buffer zones. Yes, Hydra has the right to remove structures on occupied areas in FTL or buffer zone, without approvals from govt institutions. In the former case also give equivalent and realistic compensation by way of providing dwellings in near by localities restoring them same plinth areas, before removing their structures. It should be acceptable to those who lost their dwellings. Even help them in transferring loans to the new dwellings to be provided by the govt as compensation. Then only the intentions of this project will succeed. You need to proceed with the cooperation of aggrieved parties if they have all documentary proofs of approvals.
yevaro appartments katti ammuthe loans thisukoni konukunna common man ki yela telustadi gvt permission ichinde kada ani kontaru ippudu vochi kulusthe yela? permission ichinna officials ni em cheyakunda konukunna amayakulani anadam em nyanam?
ఈ JP గారు, NTR period లో ఉన్నారు, అప్పుడే roads, drainage, service roads, restores of చెరువులు, మూసి occupation అవకుండా ఏమైనా ప్రణాళిక వేసారా? CBN period ఏమీ చేసాడు?, ఈయన చెప్పేవి complete గా ఉండవు. TDP ని support చేస్తారు. ఇప్పుడు ఈయన చెప్పేవి అప్పుడు కూడా తెలుసు కదా వాటికి ఏమైనా చేశాడా? చెప్పాడా? KCR period లో చెప్పాడా? ఈయన IAS పదవిని ఎందుకు వదిలాడు? అందులోనే ఉండి ఎందుకు govern చేయలేదు? Hypocrite, no can assess him.
Ala companies shift andraku cheyyaru ala cheste valla real estate padipottundikada chachina cheyyaru.poni andhraye kada telangana lo vere district lo pettina chala maratundi kani vallu cheyyaru.
What has he done with the money he collected in the name of opening a party. Please state how many have been elected from his party. He should be ashamed of taking money from the public in the name of joining fees @ 25/- rupees; a magazine for Rs.25/-, which I paid. But later on, he continued with his own henchmen and CHAMCHAS. He did not allow anybody who asked for accountability of the amounts he collected. I am surprised how such people who blatantly commit such public fraud are allowed to go scot-free and roam around like bigwigs.
ఏమి కావాలో చెప్పేవాళ్లె కానీ, ఎలా చెయ్యాలో చెప్పకపోతే, యూస్ ఏంటి? మీరు చెప్పినట్లు చెయ్యాలంటే, ఎక్సెంప్ట్ అయ్యినవల్లని చూపించి, మళ్ళి పక్షపాతం అంటారు కదా... మరి అదెలా అధిగమిస్తారు?
Musi nadhi kuda used for irrigation and people used to swim in it in 90's, now we cannot walk beside it. Antha Nathan chesaru, hyd ni nashnam start chesindi cbn ayamlone...
Jp. Narayana, is an insult to the original leader from Bihar. This fraud JP should be ashamed to open his dirty mouth in public; and equally the channel putting him in front of our public. STOP THIS NON-Se__se.
Muslims ni touch cheyalakapothunnaru,manaki chesinattle vallaki cheyaki asalu e party annii desalalo Muslims ni ban chesthunnaru bayapadi pothunnaru ikkada matrame chana priority vundi. Hydrabad mothham valla chethiloki povatam.inka other state people telugu people kante Induka telangana vachhindhi
జెపి గారికి నమస్సుమాంజలి. 🙏 ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదు. పాలకులకు అన్నీ తెలుసు. కానీ ప్రజలకు దీర్ఘకాలిక లక్ష్యాల కోసం ఏదీ అమలు చేయరు. బీదల అభివృద్దిని చిత్తశుద్ధితో వారు కోరుకోరు. ప్రజలు ఎప్పుడూ చేయిచాచే వాళ్ళు గానే ఉండాలి.
ఏ ప్రభుత్వం వచ్చినా తాత్కాలిక తాయిలాలే ఇవ్వడం తప్ప, శాశ్వత పరిష్కారాలు మనం చూస్తామనే నమ్మకం కలగటం లేదు.
I agree with you sir 🙏. That is why educated , principled , ethical people like you should get into politics .
Sri. Jayaprakash Narayan is right on what he stated in this video. Most water resource and waste management folks like myself, who is in this field for more than six decades, have been saying what Sri. Jayaprakash Narayan articulated in this video. People themselves have to change their behavior and apathetic attitude. Integrated Water Resource Management and sustainable wastewater and solid waste management unless practiced by individuals and communities, even God will not be able to save Bharath and make its environment clean during my life time. After the monsoon season is over business will be as usual!!
As sir said, earning 15k in small towns will result in a life of dignity and decency. Whereas the same earnings in cities like Hyderabad will land you in a slum with broken sewage system. No one says this ever. JP sir straight went to the root of the problem.
From 26:00 correct గా చెప్పారు సర్, 👏 ఇప్పుడు హైదరాబాద్ లో అదే సమస్య అప్పట్లో ముందు ఆలోచన లేక డ్రైనేజీ సిస్టమ్ అలా చేశారు, (చంద్రబాబు ప్రభుత్వం లో)
ఇప్పటికైనా హైదరాబాద్ లో రోడ్స్ అండ్ డ్రెయిన్ లైన్స్ లను మీరు చెప్పినట్టు కంటూరు సర్వే చేయించి చిన్నగా చిన్నగా {( ట్రాఫిక్ అంతరాయం కలిగన (డైవర్షన్ చెయ్యించి )} కొద్ది కొద్దిగా పనులను చెయ్యిస్తే కొన్ని సంవత్సరాల తరువాత ఈ సమస్య తీరుతుంది. తర తరాల ఇబ్బంది కలుగ కింద ఉంటుంది.
డబ్బులు? ఉచితాలకి, రెగ్యులర్ ఖర్చులకి చాలటం లేదు budget.
Hydra keep up the great work 👍 ❤
GHMC great 👍 work 👍 ❤
Its lousy work bro.....no proper planning when it comes to poor people. Its going to be a bad mark for this government
Decentralisation is the most needed thing. Our tax money should go to Mayors. Not CM or PM.
Citizens please wake up. Fight for it.
Tax money spending should have transparency then only there would be accountability. No one in this we can trust sir,every one has their reasons
Ask mayor to fight and get transferred
Very good interview. Thanks to Jayaprakash Narayan garu.
Well said sir, sustainability is wt currently political parties not focusing,
Sir JP గారు, గ్రామాలలో ప్రజలకు ఉపాధి అవకాశాలు ఉన్నప్పుడే, వలసలు తగ్గి స్వంత గ్రామాలలో స్వేచ్ఛగా జీవిస్తారు.
నిరీద్యోగితా తగ్గి గ్రామాలు అభివృది చెందుతారు.
I would urge and request our respected CM Revanth sir to consider the ideas and corrections that Mr Jayaprakash sir is suggesting in this video. And if possible politically or personally give JAyaprakash sir an advisor post in your party.
Very insightful discussion.
MR Jaya Prakash Narayana Sir is a MAN WITH VISION. But these corrupt politicians and uneducated and educated fools couldn't let him to be in this politics. Now lets suffer with the existing piliticians
సరికొత్త హైడ్రా కాదు మరుగున తొక్కి వేయబడిన అంశం అవినీతి రాజ్యమేలింది రాబోవు తరాలకు అందించటానికి ఏమీ మిగలకుండా భూ బకాసురులు ఏకమై సాగించిన ఇదోరకమైన మారణహోమం రాష్ట్రాన్ని నీకూ నాకూ అంటూ పంచుకున్న వైనం
అదేదో సినిమాలో మోహన్ బాబు డైలాగ్.ఊరు మనదే తోసేయ్ అన్నట్లు ఈ అదికారులు రాజకీయ నాయకులు ప్రజలను పిచ్చొల్లను చేసి హైదరాబాద్ ఆటగాళ్ళుగా
కబడ్డీఆట ప్రజలతో ఆడినారు
ప్రజలకు సరైనోడు దొరికాడు ఇప్పుడు దగాకోరులతో ఆడుతాడు ఈ విషయం పై ప్రజల మద్దతు పూర్తిగా ఉన్నది
పార్టీలో ఎవరైనా తోక లేపితే ప్రజలు వారి తోక కట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు
ఈ ముఖ్యమంత్రి ముందుకే వెళతాడని అండగా మెముంటామని పూర్తిస్థాయిలో ప్రజలమైన మేము మద్దతుగా ఉన్నాము.........జై బారత్ జై తెలంగాణ
చూస్తుంటే యాంకర్ గారికి ఏదో ప్రత్యేకమైన అజెండా ఉన్నట్లుంది
He is not a normal person..it's all agreed interview..I mean in ap , CBN will not give interview to sakshi and jagan will not give interview to abn ,etv and tv5
Not everything can be done in the very first step, and anything that starts with a paper (chalking out procedures with beaurocracy ) never progresses - but if it starts with action and then streamlines with paper - the chances are high to make it a success and lasting.
HYDRA without fear or favour should go on working for a along time. The buildings which are obstructing the flow of rain water in to the tanks must be removed first .No stagnation of water on the roads. Government must see no drainage/sewage should flow in to the tanks. It should be done as per the priority in a phase wise manner .as JP sir feels Government must have proper sight, plan and commitment.Slowly , but steadily maximum tanks must be cleared & kept cleanly in Hyderabad as well as in other cities in Telangana.
We need persons like him to be CM
జేపీ గారి ఉచిత సలహాలు నా చిన్నప్పటి నుండి వింటున్నా. ఈయన చేసేది ఏం లేదు. ఈయన మరి గాలిలో మాట్లాడటం వల్ల అవకాశవాదమే కనిపోస్తోంది. జేపీ గారి లో ఏమాత్రం ప్రాక్టికల్ సెన్స్ ఉండదు అనిపిస్తోంది. ఒక్కరోజులో హైదరాబాద్ లో వచ్చే వరదలు పోవాలి అంటే వంద మంది గాంధీ లు, జేపీ లు, మోడీ లు చేద్దాం అన్న కుదరదు. ఎన్వైరాన్మెంటల్ బాలన్స్ జరిగితే ఆటోమేటిక్ గా కొంత సమయం తర్వాత్ సెట్ అవుతాయి. సీఎం రేవంత్ గారు ప్రజల జీవితాల మేద ప్రభావం చూపించే ఎవర్ని వదల్లేదు. మీరు ఒక్కరోజు లో వరదలు తగ్గించే ఆలోచనలు మానుకొని రేవంత్ గారు చేపట్టిన హైడ్రా ని సపోర్ట్ చెయ్యాలి.
aa poina vallalo mee illo meeku telisina vallado unte appudu telustundi. JP garu cheppina danlo tappemundi ? Janalani confidence lo teeskuni proceed avvamannaru . he supported the intention. But again he cautioned to have long term vision.
@@pavan2301 HYDRA has long term vision!!
@@Kiran-hy3qo unte manchide.. kakapothe ilantivi enno jarigayi anduke janalki nammakam poindi
Plz consent vvimp not political party sir
ఈ అక్రమ ఆక్రమణ లకు కారణమైన అధికారులు నాయకులు దీనికి పరిహారం చెల్లించాలి 👌
Good work CM ,but focus on real estate Ventures , politicians properties under
This real estate registration are done in BRS KCR KTR HARISH RAO GOVT
Very well said sir
Sir,we have a great belief in you sir.miru antey maaku chala istam..Telugu States lo mirantey vinevallu kokollalu.i have lot of respect you sir.
ఈరోజు MLA లేక మినిస్టర్ లేక పెద్ద ఆఫీసర్స్ మనవాళ్ళు / మనవరాళ్లు భవిషత్తులో పెద్ద పోసిషన్ లో వుండరు . మనలాగే మురికి కాలనీ లో నివసించడం జరగడం తప్పదు. temporary లాభం కోసం ఈరోజు చేస్తున్నారు అంటే తెలివితక్కువే !
హైడ్రా కు మిలిటరీ సెక్యూరిటీ హెల్ప్ చేస్తే బాగుంటుంది !
Excellent postpartum report
మాది తెలంగాణలో ఒక మున్సిపల్ కార్పొరేషన్. మాది vyshyya కమ్యూనిటీ. ఇక్కడ 40 years లోపు ఉన్న యువత 10 నుండి 15 మంది మాత్రమే. చాలా మంది 40 ఏళ్ల లోపు యువకులు అందరూ settleld ఇన్ హైదరాబాద్. After 10 years only ముసలి వాళ్ళు తప్ప ఇక్కడ ఎవరూ కనిిపించారు. దీనికి సొల్యూషన్ sir.
నేనైతే software మొత్తం work from Home చేయాలి. అలా అయితే ఊర్లు అన్ని బ్రతుకుతయ్
సార్, దుర్గంచెరువు, మాదాపూర్, అయ్యప్ప సోవీటీ, కావూరి హిల్స్ దగ్గర క్లియర్ చేయమనండి. నిన్న రాంనగర్ ఏరియాలో చేసారు అక్కడ చాలా చిన్న వాళ్ళు ఉంటారు.
సమగ్రం పేరుతో ఏమి చెయ్యక పోవడం కన్నా , అడ్డగోలుగా ఆక్రా మించిన వారిపై చర్య మంచిది , ఆ విషయం చెప్పండి.
addagoluga evaru akraminchedaniki permission icchina adhikarulu ante government kada permission icchindi. Permission icchina Governmente malli ippudu koolustanu antundi. idekkadi nyayam. We have to file a case on Government then.
Great person, wondering why Revanthanna is not utilising his skills 😢
Love you JP
YOUR THE GREAT
Very experienced. Hats off to your thinking.
Sir, I am really regret born in INDIA, I am fed up the corruption and non co-ordinance with in govt bodies , no high level vision. Non sense politics.
JP sir, if a person have HUDA/HMDA permission, building permission, permission for electricity, permission for water connection and also paid property tax, even a bank loan. Suddenly turn up at your home and say it is FTL land and demolish houses. Do you think it is right? Don't you think in democracy we have courts who should take a decision to demolish houses ?
BUILDERS - are the real culprits. They got all the money and escaped and living happily with their families.
Go catch the builders first and ask them to return the money.
మహా నగరాల ముంపు repair చెయ్యాలంటే billions కావాలి tax పెంచితే, వేస్తె మనం ఓడిస్తాము, అప్పుచేస్తే దివాళాఅందుకే ఎప్పటికీ ఇది మారదు ఇదిచాలక నిరంతరం పెరిగే జనాభా.
Good sir
Thank you revanth reddy ji
He is great
Very nice comments sir. Can you also please comment on Bulldozer actions of UP government.
Good anallysis
Yes it is too late😊
Meelaga alochinchey నాయకులు thakkuva sir meeku hrudayapurvaka🙏🙏
సమగ్రత అని జేపీ గారు చెప్తున్నారు అది ఎప్పుడు కూడా జరగాలి ఏ ప్రభుత్వం ఉన్నా ఈ ప్రభుత్వము లోనే కాకుండా తర్వాత ఏ ప్రభుత్వం ఆ పనిని పూర్తి చెయ్యాలి
మాటలుతప్ప చేతకాని నాయకుడు,ఉచిత సలహాలు ఇచ్చే నయకుడు😊కనీసం రాజకీయ పాఠాలు చెప్పి ఎంతమంది శిష్యులనుచేసారు అదికూడాసూన్యం
Yes. 100% correct.
Industril affluent waste. Sewerage flow. To be treated well before they are let into tanks
HYDRA manchi institution ok ..
But only hydrabad lone floods vasthunnaya.. yedhaina bill propose chesthe motham state ki apply cheyyali..
Point yemti ante hydrabad lo okka congress mla kuda gelavaledu so only hyd ki restrict chesthe next yemaithadhi ante prajalu mlas dheggariki veltharu .. vallu brs mlas .. now mlas should go near congress officials so they can pressure mlas to join congress then they stop destruction of their constituencies...
Jp ఎప్పుడూ అడిగినదాన్ని చెప్పకుండా మేటర్ దాటవేస్తాడు. పిల్లికి గంట కట్టిన వాడిని అభినందించాల్సింది పోయి, పాత సోది ఏంటయ్యా.? Hydra ఒక రెవల్యూషన్ ఐడియాతో స్టార్ట్ అయ్యింది. Step wise ముందుకు పోవచ్చు గదా ? ప్రాక్టికల్ sugessions ఉంటే jp చెప్పొచ్చు ! వినటానికి C M రెడి అంటున్నారు కదా ?
maybe india should try one child policy atleast for sometime in mean time it might concentrate on infra and all.
Hydra continue kavali
Many people have objections for demolishens by HYDRA for reasons known to them. Whay they have objections ??
Jp గారు ఇక చాలు మీ ఆంధ్రా పెత్తనం . ఇది తెలంగాణ . తెలంగాణ ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం . రా చూపిస్తా తెలంగాణ జిల్లాలు భీడు భూములుగా మారిన ప్రాంతాలు . హైద్రాబాద్ దిగువన వున్న పొలాలు భీడుగా మారాయో ఏన్ని చెరువులు వెల వెల పోతున్నాయో మీ కళ్ళకు కనపడవు . ఎందుకంటే నష్టపోయింది తెలంగాణ ప్రజలు . వారి గోస మీకు మీ భూ కామాంధులకు అర్ధం కాదు . ఇక చాలు తెలంగాణ గురించి ఇంకొక మాట మాట్లాడినా , తెలంగాణ విషయంలో సలహాలు ఇచ్చినా చెప్పుల దండలు మేడలో వేస్తారు .
Good job Hydra 👏 save the nature and nature will Save you ✨️ 👍
ఆర్య, తెలంగాణ ముఖ్య మంత్రి శ్రీ ఏ ను ము ల రేవంత్ రేడ్డి గా ర్ని ముందు గా అభి నంద లు. ఎందుకంటె, hydra కు ప్రో త్స హ ము ఏ ముఖ్య మంత్రి hydra మ ద్ద తు ఇ స్తే, ముఖ్య మంత్రి hydra చ ర్య ల ను ప్ర భు త్వపు చ ర్య లు, అక్రమణ లు చెర్వు lu😂, కా ల్వ లు దా రు లు, న డ క, బండ్లు బా ట లు అక్రమణ లు తో లి గిం పు లో అక్రమ ణదా రు డు కోర్టు వెళ్లి స్టే ఉ త్త ర్వు లు చ్చే స మ య ము లో గౌ ర వ ప్ర ద మై న న్యా య మూర్తి గా రు ప్ర భు త్వ ము వా ద న లు వి ని, ప్ర భు త్వ పు చ ర్య స మ o జ స ము అవు ను, కా దా ప రీ శి లి o చి ఉ త్త ర్వు లు ఇ వ్వండి, అంతే గా ని, తొందరప డి స్టే ఇ చ్చు ట వ ల న నే డు హైదరాబాద్ సికింద్రాబాద్ ర హ దా రు లు, లో త ట్టు ని వా స ప్రాంతా లు వ ర్షం నీ రు ని లి చి, ము రి కి కా ల్వ ల లో నీ రు మంచి నీ టి చే ర్వు లు క లి షి త మై డెంగీ ఫీవర్ లాంటి వ్యా దు లు ప్ర భు త్వ ము అ జ మా యి షి అవి నీ తి మ న సత్వము ఆహ్వానం ప లి కి హైదరాబాద్ రో గ గ్ర స్త మై న ది. Hydra ను ముఖ్య మంత్రి స మ ర్దించు ట శ్రే య దా క ము. ప్ర జ ల పై ప న్ను లు వ సూ లు చే సే ముఖ్యమంత్రి అద ర్య ము లో ప్ర భు త్వ ము న గ ర లో ప ల రోడ్స్, ము రీ కి కా ల్వ లు, పంట కా ల్వ లు, ప రీ శ్ర మ ల వ ద లే వి ష పూ రి త నీ టి మంచి నీ టి లో వ ద లి ప ట్ట ణ వా తా వ ర ణ ము క లు షి త ము ఆరి క ట్టా లి, వా ర్త ల లో షు మా రు 33000/వే ల ప్ర భు త్వ ఆస్తులు పై అక్రమ క ట్టా డా లు తో లి గించే తే, budget లో స గ ము పో దు పు అవు తుంది, పో దు పు మొ త్త ము తో వి ధ్య, వై ద్య ము ఉ ప యో గించు ట కు మా ర్గ ము, అలా గే హైదరాబాద్ సికింద్రాబాద్ లో ఉ న్న ప రి శ్ర మ లు వాళ్ళు ఓ ప్పంద ము ప రి స ర ప్రాంత ము అభి వృ ద్ధి నిదు లు మునిసిపల్ కార్పొరేషన్ కే టా యి o పు లు ఆ అసెంబ్లీ ని యో జ క వ ర్గ ము, పార్లమెంట్ లో క స భ స భ్యు ల కు పా రి తో షి క ము న కు ఆ ని దు లు ఖ రీ ద యి న కారు ల నే బ హు మా న ము పొందు ట ఓ క ఆ న వా యి తి పె ద ల శా ప ము గా ప రి ణించు చు చు న్న ది. ప్ర ముఖము గా ఫార్మసీ సిటీస్ చెర్వు లో త్రా గు నీ రు వి ష తు ల్య మై న అగు చు న్న వి, అందు కు, వాళ్ళు యి చ్చి న బ్లూ ప్రింట్ లో చే ప్పి న వి ద ము క లు షి త ము నుండి ర క్ష ణ క లి గించా లి కా ని, మంత్రులు, మి గ త రా జ కీ య పా ర్టీ కా ర్య క ర్త లు పో షించు ట యే ప్ర ద మ క ర్త వ్య ము అనే భా వ న, కోట్ల జ రి మా నా తో స రి ది ద్ద వ చ్చు ను. లేకుంటే రా జ కీ య అ రా చ క ము వ ల్ల హైదరాబాద్ సికింద్రాబాద్ న గ రా లు ము రి కీ వా డ లై న వి. జై హింద్.
JP lanti varu manaku undadam mana adrustam. He is real hero.
It failure of registration department , giving permissions for Current, Water house registration tax
Avunu sir hydrabad lo pani dorukuthumdhi kani edagalante mundhu karchu samasya perigipothundhi
కూటమిని support చేశారు కద? ఇప్పుడు మీ ideas అమలు చేయమని ఓపెన్ గా అడిగి మీ పై విశ్వసనీయత నిలబెట్టుకోండి
సమగ్ర వ్యూహం అంటే ఆంధ్రా పెత్తం దారులను , కుహనా కులం వాళ్ళను , నా జిల్లా వాడిని వాడి అక్రమాలను చూసి చూడనట్టు వదిలేయడం .
Mr Idiot. Its part of AP for 400 years.Not only AP any person from entire country could purchase in Hyderabad or Mumbai and Chennai etc cities by paying money.
✍️🤙😡 సాయి బ్రో మరకస్థాన్ 3 లేదా 4 ముక్కలు అయ్యే సమయం స్టార్ట్ అయింది మహా అయితే ఒక రెండు ఏళ్లలో ముక్కలు చెక్కలు అవుతుంది..
రోహంగ్య దేశ్ పరిస్థితి కూడా అయిపోయింది అనిచ్చితి పెరిగి డివైడ్ అయ్యే దిశగా అడుగులు పడతాయి..
Andrulu aarambashoorulekada sir.
వేరే టౌన్సు డిస్టిక్ హెడ్ క్వార్టర్స్ డెవలప్ చేయాలి. ఆదిలాబాద్ ఇటువంటి డెవలప్ చేయాలి
Andhra lo Amaravathi development chaysthey remaining state ela development avvudhe ane thamaru Amavathi ne support chaysaru sir ?
Revanth anna save rivers and lakes save Hyderabad do not any one u can do it
The intention of constituting HYDRA is, no doubt, very good. But the implimentation needs to be studied thoroughly and scrupulously. You should not go after the poor and middle class flat / house owners who built them or purchased them after having taken all governmental approvals and authorized loan sanctions from reputed institutions and CREDAI certifications. If at all you find fault, please find it with those governmental agencies giving approvals and take punitive action against them if they went against rules in giving sanctions in FTL /buffer zones. Yes, Hydra has the right to remove structures on occupied areas in FTL or buffer zone, without approvals from govt institutions. In the former case also give equivalent and realistic compensation by way of providing dwellings in near by localities restoring them same plinth areas, before removing their structures. It should be acceptable to those who lost their dwellings. Even help them in transferring loans to the new dwellings to be provided by the govt as compensation. Then only the intentions of this project will succeed. You need to proceed with the cooperation of aggrieved parties if they have all documentary proofs of approvals.
Jp గారు మీరు దొంగలకు సపోర్ట్ చేస్తారు మీరు ఈ సమాజానికి ఎంత మంచి చేసారో చెప్పండి ముందు
Mimmalni chusinappudu Abdul Kalam Gaaru Gurthu Vosthaaru 🙏🏽🙏🏽🙏🏽
Bongem kaadu..vedu pedda fraud
yevaro appartments katti ammuthe loans thisukoni konukunna common man ki yela telustadi gvt permission ichinde kada ani kontaru ippudu vochi kulusthe yela? permission ichinna officials ni em cheyakunda konukunna amayakulani anadam em nyanam?
ప్రభుత్వం ఏం చేసినా మాటల వరకే పరిమితం కావాలి . రేవంత్ గారిలా యాక్షన్ ప్లాన్ చేయకూడదు . కదా jp గారు .
Hydra going to stop soon in the middle, technically it is not possible in current mess
ప్రభుత్వాలు చేసే పనులకు సామాన్యుడు బలి అవుతున్నాడు డబ్బున్నోడు కి ఎంక్ ఫారక్ ఉండదు
4:34😂
He said mingeyochu not d****chu
99 present kabja lu chesedi nayakule fast vala meda action tisukondi
Adi cheta kadu
Hyderabad lo plumbers carpenters lekunte akkada aa work evaru chestharu 🤔
ఈ JP గారు, NTR period లో ఉన్నారు, అప్పుడే roads, drainage, service roads, restores of చెరువులు, మూసి occupation అవకుండా ఏమైనా ప్రణాళిక వేసారా? CBN period ఏమీ చేసాడు?, ఈయన చెప్పేవి complete గా ఉండవు. TDP ని support చేస్తారు. ఇప్పుడు ఈయన చెప్పేవి అప్పుడు కూడా తెలుసు కదా వాటికి ఏమైనా చేశాడా? చెప్పాడా? KCR period లో చెప్పాడా? ఈయన IAS పదవిని ఎందుకు వదిలాడు? అందులోనే ఉండి ఎందుకు govern చేయలేదు? Hypocrite, no can assess him.
జె పి గారు...
రాజకీయ ప్రవచనాలు చెప్పే వ్యక్తిగా మిగిలిపోయాడు.
మాకు బాధగా ఉంది.
Railways lo officers contractors kummakku ayyi percentage wise tinesi torchars , chargesheets matram 1/- kuda akramanga tesukokunda nijayithi ga job chestu eppudo chinna porapatu jarigite adedo desha droham laga chusi chargesheets istunnaru daridram entante nijayithi ga vunde vadiki 100 to 1000 crores dobbi tine vadu chargesheets , punishments , torchars pedutunnaru
basically something is better than nothing antaru ahh sir.
Eeyana neethulu chepthaadu.. avi apply chesi unte naayakudu ayye vaadu. but critic ga migili poyaadu
Ala companies shift andraku cheyyaru ala cheste valla real estate padipottundikada chachina cheyyaru.poni andhraye kada telangana lo vere district lo pettina chala maratundi kani vallu cheyyaru.
👍
🚩🚩🚩🚩🙏🙏🙏
At present HYDRA is high drama, what about politicians illegal businesses and crores of black money abd benamies
What has he done with the money he collected in the name of opening a party.
Please state how many have been elected from his party.
He should be ashamed of taking money from the public in the name of joining fees @ 25/- rupees; a magazine for Rs.25/-, which I paid. But later on, he continued with his own henchmen and CHAMCHAS. He did not allow anybody who asked for accountability of the amounts he collected.
I am surprised how such people who blatantly commit such public fraud are allowed to go scot-free and roam around like bigwigs.
JP nuvvu cheppinantha easy kaaadu administration
Support HYDRAA
jp gari ni gelipinchale manam.....
Revanth is doing a wonderful job, support him, support HYDRA ...... and just don't beet around the bush and misguide everybody.
What are you trying to tell sir??
Jayaprakash garu mee lanti medhavulu boothulu (4.2 min) vadithe janan accept cheyaru Saar.
Jp garu meru elegau retire ipoyaru kada, still why staying in Hyderabad please relocate to small town.
మా రెడ్డి సిఎం గురించి ఏమైనా చెడుగా చెప్తే ఖబడ్దార్ జేపీ గారు. మా కులం
Next CM Raghu Nandan
He should have spoken in same tone on Jagan.
My grand father used to vote loke satha party back in days and now i realize why ..
🙏
ఏమి కావాలో చెప్పేవాళ్లె కానీ, ఎలా చెయ్యాలో చెప్పకపోతే, యూస్ ఏంటి? మీరు చెప్పినట్లు చెయ్యాలంటే, ఎక్సెంప్ట్ అయ్యినవల్లని చూపించి, మళ్ళి పక్షపాతం అంటారు కదా... మరి అదెలా అధిగమిస్తారు?
Musi nadhi kuda used for irrigation and people used to swim in it in 90's, now we cannot walk beside it. Antha Nathan chesaru, hyd ni nashnam start chesindi cbn ayamlone...
Jp. Narayana, is an insult to the original leader from Bihar.
This fraud JP should be ashamed to open his dirty mouth in public; and equally the channel putting him in front of our public.
STOP THIS NON-Se__se.
Muslims ni touch cheyalakapothunnaru,manaki chesinattle vallaki cheyaki asalu e party annii desalalo Muslims ni ban chesthunnaru bayapadi pothunnaru ikkada matrame chana priority vundi. Hydrabad mothham valla chethiloki povatam.inka other state people telugu people kante Induka telangana vachhindhi
Take serious
Yes mana Mukhya Manthri