Mr JP talk about- Can you make a video on how individuals are targeted based on caste and state in India? What rights we have to demand another country to be fair for Indians? Countries have their own policies to allow whom to allow and not to allow you are not going to demand
Sir, meeru oka point chala bagaa chepparu.... Edaina pani correct gaa cheyalanna, manchi pani cheyalanna aa rule undi, ee rule undi antaru government offices lo. India lo idokati undi.... Rule undi ante yes undi anthe.... Adi Enduku undi ani alochinche vallu undaru. Just follow avvali anthe, adi manchika, ee current situation ki correct ah kaada, update cheyala ani emi undadu....
ఇండియా అభివృద్ధి చెందుతున్న దేశం అని చెప్తూనే వున్నారు తప్ప అభివృద్ధి చెందిన దేశం అని ఏ ఒక్కరు గుండె మీద చేయి వేసి చెప్పలేరు నిజమైన స్వతంత్రం సంపాదించగలిగేది వచ్చిందని ఫీల్ అవ్వగలిగేది నిజమైనా అభివృద్ధి వున్నప్పుడే. మేధావులు వున్న వాళ్లకి విలువ ఇవ్వరు ఉపయోగించుకోరు ప్రభుత్వాలు మారిన పాలించే విధానం మారదు. ఈ వ్యవస్థ మారదు.
Middle class pay 40% direct and indirect tax and get worst facilities like dirty schools and hospitals, Pot hole roads, worst polluted Air and water . 14 of top 20 polluted Cities in world are in India. Indian Middle class are squeezed by high INFLATION, high taxes . All Middle class must migrate to USA
As if USA is clean.. USA has its own problems too. Gun culture, homelessness , bad air quality, drugs culture, terrible roads, capitalism etc.. Think what you wish for..
Dual citizenship with India is always advisable for the benefit of India. Some of the seniors in the organization who are Narrow minded And do not suggest, do not recommend change, opposed Any kind of minor changes in technology Or a development In all areas Of life. Just because a few people, who cannot Accept And be in failure and regret that India is losing something. In fact, Indian who oppose the Broad-Minded ,for those who are not interested in learning new technology, and do not want to improve their skill set. they are the main obstacles to the development in India. Those kinds of seniors have to be retired. They have to be provided demand,either they need to accept or better resign and walk away. In that way, there will be huge development in a short span of time for Indian government. This is the hidden truth and the fact by giving excuses of Indian policies Or Indian System blah blah blah is not justified. This is a good topic brought into public .
I have no hope for India. I felt emotional about giving up citizenship but I feel no hope . After paying taxes , my parents paying taxes , they r still taxed at old age, even on their savings income , which was already taxed. No respite for old people . I don't think Indian govt cares about anybody in India . JP , I think when you want to make changes , govt won't encourage becos 1. They don't want to lose money making options , 2. Educated people will question 3. They don't want another bureaucrat to get name by doing something better .4. they r lazy to do anything as they will get money in the form of govt. Salaries , benefits and bribes anyway . Indian Students , lot of times , cheat on exams and interviews,they r doing the same in the US as well. Our people want short cuts in everything. Its so embarrassing and Americans coming to know of it , and due to this even those who work hard are also struggling with credibility. Lot of body shopping companies set up by Indians are enabling this , using the loopholes in the system. It's highly misused and corrupt. I see the same corruption in India being passed on here . Those who come on hard work and genuine skill and education are comparatively less.
Why cant all NRI leave their citizenships and come back to India and invest in all forms education real estate,startups etc..the thing is they want best of both the worlds and dont want to be part of the system
Start a business and see how tough it is. Pay off local goons, political people, and tax to government, get nothing in return. Schools are crap, medical care zero. Cities are polluted to extreme.
నిజం చెప్పారు.... కానీ మీరు చెప్పినవి అన్ని సందర్భాల్లో మంచిది కాదు. ఓక్ కల్చర్ అని పనికిమాలిన సాంప్రదాయం ఉంది అది కూడా తీసుకు వస్తే. ఇక్కడ ఆడ వారు ఎవరో మగవారు ఎవరో కూడా అర్థం కాదు. Musk కొడుకు( ఈ దరిద్రం వల్ల కూతురిగా మానసికంగా) మారిన లాగా . అపుడు ఈ సృష్టికి అంత దగ్గర పడుతుంది. ఇది వినాశనానికి. ఎంతలా అంటే ఈరోజు అమెరికా అధ్యక్షుడే చివరికి ఈ దేశంలో ఇక ఆడ మగ అని రెండే జెండర్లు ఉంటాయి అని చెప్పే స్థాయిలో ఉంది దరిద్రం అక్కడ
అలాగే అవసరం లేకున్నా ఆపరేషన్స్ వైద్యం చేసే క్రూర ప్రవృత్తిని కూడా అక్కడే నేర్చుకుని వస్తున్నారు...... ఎందుకంటే డబ్బే పరమావధి కనుక వాళ్ళకు. బంధాలు సంస్కృతి లేని మంచి దేశాలు కనుక
100 కి 10-15 మంది మాత్రమే పనికిరావడం ఇక్కడేకాదు అక్కడ కూడా (US, UK, AUS, GER) వుంది. కేవలం కొన్ని పేరు గల యూనివర్సిటీ లు మాత్రమే ఉద్యోగ అవకాశం వుండే చదువును ఇస్తున్నాయి... కానీ అక్కడ ఎవరైనా డబ్బులు పెట్టి చదువుకోవాలి (10 వ తరగతి తర్వాత). ఇక్కడి science based university లో జరిగే PhD programs కేవలం increment లేదా పదవిలో ఉన్నతస్థాయి కోసం మాత్రమే పరిమితం... Nobel prize లాంటి ప్రతిస్టాత్మక అంశంలో ఒక్కరు కూడా కనీసం ప్రవేశించలేక పోవడం బాధాకరం... ఇక్కడ కేవలం "MERIT" ఆధారంగా మాత్రమే IIT, AIIMS, NIT, IIM, top university లలో ప్రవేశం కల్పిస్తే మంచిది
33:56 అన్నీ దేశాల్లో విఫలం కాలేదు జేపీ గారూ... మీరు దీన్ని ట్విస్టెడ్ గా చెబుతున్నారు... కొన్ని యూరప్ దేశాల్లో వారసత్వపు ఆస్తి పన్ను చాలా ఎక్కువగా ఉందీ.. అందువల్లే వారి యొక్క పిల్లలు ప్రభుత్వానికి పన్ను చెల్లించి తండ్రీ నుండీ పొందే ఆస్తి కన్నా, సొంతంగా సంపాదించు కోవటం ఉత్తమంగా భావిస్తారు.. (అందుకే టాక్స్ ఫైల్స్ లో లెక్క తగ్గుతోంది...) కాబట్టీ, ఆ యాక్ట్ ఫెయిల్ అయింది అనటం కూడా కరక్ట్ కాదు.. టాక్స్ కి బదులుగా ప్రభుత్వానికి (అతని/ ఆమె) యెుక్క ఆస్తి మిగులుతోంది! వారసత్వపు ఆస్తి పన్ను తగ్గించటం ఉభయలాభం.. కానీ అసలు ఉండకపోవడం కరెక్ట్ కాదు.. కానీ.. అన్నిటినీ పాజిటివ్ గా తీసుకునే మీరు.. వారసత్వపు పన్నును వ్యతిరేకిస్తున్నారు అదీ 140cr జనాభా కల దేశంలో 10k ఫ్యామిలీల యెుక్క మేలు కోరుతూ.. 😑😷🙏🏻 కానీ.. మన దేశంలో ప్రభుత్వ శాఖల్లో లంచాల నిర్మూలనకి.. ప్రవేట్ సెక్టార్ల్లో క్రైమ్ యాక్టివిటీస్ తగ్గించటానికి.. యువత స్వశక్తితో సొంతంగా బతికేసే స్కిల్స్ మీద ఫోకస్ చేయడానికైనా.. ఒక ఉత్తమ మార్గం వారసత్వపు ఆస్తి పన్ను పెంచటమే మార్గమని నిజంగానే..... తెలియకున్నారా!😢😑🙏🏻😓
అమెరిక లో గంట సేపు కష్టం చేస్తే 10 డాలర్లు ఇస్తారు. 10 డాలర్లకు 10 లీటర్ల పెట్రోల్ వస్తది. ఇండియాలో గంటకు ఎన్ని రూపాయలు ఇస్తారు? ఎంత పెట్రోల్ వస్తుంది.?
JP గారు positive viewpoints చెప్పారు. కానీ, నూటికి 90 మంది NRI లు మన దేశంలో రియల్ ఎస్టేట్ ధరలు పెంచి, ఇక్కడి భూమి - ఇళ్ళు భారత దేశ పౌరులకు అందుబాటులో లేకుండా చేయడానికి తప్ప మరెందుకూ పనికిరారు. Dual citizenship ఇవ్వడానికి నేను వ్యతిరేకిని కాదు. కానీ, ఒక ధనిక దేశం - పేద దేశం మధ్య ఇలాంటి ఒప్పందం పేద దేశానికి ప్రయోజనం కలిగించేలా ఉంటేనే పేద దేశం ఒప్పుకుంటుంది. అమెరికన్ పౌరుల సంగతి పక్కన పెడితే, అమెరికా ఒక దేశంగా భారత దేశ సార్వభౌమత్వానికి, మన ప్రయోజనాలకు ప్రత్యేకంగా ఒనగూర్చిన లాభాలేమీ లేవు. పాకిస్తాన్ లాంటి దేశాలకు ఆయుధాలివ్వడం, లాడెన్ లాంటి తీవ్రవాదులను రష్యా ను ఎదురుకోవడానికి తయారు చేయడం, ప్రపంచం లో పలు దేశాల అంతర్గత వ్యవహారాల్లో తలదూర్చడం లాంటివి నిత్యకృత్యం గా చేస్తూనే ఉంది. అలాంటి దేశ పౌరసత్వం తీసుకున్న వారికి మనం ప్రత్యేక సౌలభ్యాలు ఇవ్వవలసిన అవసరం ఏముంది!? ఆ పౌరసత్వం తీసుకునే ప్రక్రియలో భాగంగా భారత్ కు వ్యతిరేకంగా ఆయుధం పట్టాలన్నా పడతామనే కదా అంటున్నారు నా సాటి ప్రవాస భారతీయులు. అంటే, ఆ ఒప్పందం మీద సంతకం అందుకు ఇష్టమయే చేస్తున్నారు కదా. మన దేశ సమస్యలకు ప్రవాస భారతీయుల dual citizenship ఒక సమాధానం అయితే కాదు. ఒక వేళ అది ఇవ్వాలనుకున్నా, వారికి విధి విధానాలు వేరుగా ఉండాలి. అందుకు పౌరసత్వానికి బదులుగా OCI లాంటివి వాడుకోవడం లో తప్పు లేదు. మన దేశానికి సేవ చేయాలనుకునే ప్రవాస భారతీయులకు ప్రత్యేక సౌలభ్యం కల్పించండి. అంతే తప్ప MIT, Stanford, Harvard నుంచి ఊడిపడ్డారని నెత్తిన పెట్టుకోలేముగా.
Sir మీరు చెప్పినదంట్లో ఒక విషయం నిజాయితీగా చెపుతున్నా, వైద్యం తక్కువలో ఉందా? మెడిసిన్ తక్కువలో ఉందా? డాక్టర్స్ లో సేవా భావం ఉందా? ఎందుకు సార్ పానికిరానింకబుర్లు, మీకు అవకాశం ఉంటే, MRP చట్టాన్ని సవరించి చూపించమనడి ప్రభుత్వాలని
Entha sepu rairhulu runamaafi idhe gola migatha basic amenities sangathi enti no one questions that direct income tax chaala ekuuva dollar to rupee conversion rate ekkiva so skilled are leaving india very few are there even they will leave soon
Great of you Sir, your knowledge is immense.
స్కూల్స్ , హాస్పిటల్ల కోసం పన్నులు వేస్తారు.
కానీ ప్రభుత్వ స్కూల్స్, హాస్పిటల్లు గోరంగ ఉంటాయి. పన్నులు ఎక్కువ, సేవలు చెత్తాగ ఉంటాయి.
Street lights are not provided in prime locations in Hyderabad.GHMC collects house tax from every property owner.
Really sir100 percent correct education system is very verst how can we change this
Mr JP talk about- Can you make a video on how individuals are targeted based on caste and state in India? What rights we have to demand another country to be fair for Indians? Countries have their own policies to allow whom to allow and not to allow you are not going to demand
Sir, meeru oka point chala bagaa chepparu.... Edaina pani correct gaa cheyalanna, manchi pani cheyalanna aa rule undi, ee rule undi antaru government offices lo.
India lo idokati undi.... Rule undi ante yes undi anthe.... Adi Enduku undi ani alochinche vallu undaru. Just follow avvali anthe, adi manchika, ee current situation ki correct ah kaada, update cheyala ani emi undadu....
This is because of the low skill of those employees and unwilling to learn and work
U R ABSOLUTELY CORRECT
We should improve practicals and technical skills to students
Good analysis jp sir
It is a shame more for the rulers in addition to the students
ఇండియా అభివృద్ధి చెందుతున్న దేశం అని చెప్తూనే వున్నారు తప్ప అభివృద్ధి చెందిన దేశం అని ఏ ఒక్కరు గుండె మీద చేయి వేసి చెప్పలేరు నిజమైన స్వతంత్రం సంపాదించగలిగేది వచ్చిందని ఫీల్ అవ్వగలిగేది నిజమైనా అభివృద్ధి వున్నప్పుడే. మేధావులు వున్న వాళ్లకి విలువ ఇవ్వరు ఉపయోగించుకోరు ప్రభుత్వాలు మారిన పాలించే విధానం మారదు. ఈ వ్యవస్థ మారదు.
Middle class pay 40% direct and indirect tax and get worst facilities like dirty schools and hospitals, Pot hole roads, worst polluted Air and water . 14 of top 20 polluted Cities in world are in India. Indian Middle class are squeezed by high INFLATION, high taxes . All Middle class must migrate to USA
Yes bro ❤️
As if USA is clean.. USA has its own problems too. Gun culture, homelessness , bad air quality, drugs culture, terrible roads, capitalism etc.. Think what you wish for..
Sir, due to complicated tax system, no encourage and heavy corruption.
Dual citizenship with India is always advisable for the benefit of India.
Some of the seniors in the organization who are Narrow minded And do not suggest, do not recommend change, opposed Any kind of minor changes in technology Or a development In all areas Of life. Just because a few people, who cannot Accept And be in failure and regret that India is losing something. In fact, Indian who oppose the Broad-Minded ,for those who are not interested in learning new technology, and do not want to improve their skill set. they are the main obstacles to the development in India. Those kinds of seniors have to be retired. They have to be provided demand,either they need to accept or better resign and walk away. In that way, there will be huge development in a short span of time for Indian government. This is the hidden truth and the fact by giving excuses of Indian policies Or Indian System blah blah blah is not justified. This is a good topic brought into public .
There is no to go abroad thesecdays, stay where ever you are and don't spend huge money for education, only do that if you have abundant money😮
I have no hope for India. I felt emotional about giving up citizenship but I feel no hope . After paying taxes , my parents paying taxes , they r still taxed at old age, even on their savings income , which was already taxed. No respite for old people . I don't think Indian govt cares about anybody in India .
JP , I think when you want to make changes , govt won't encourage becos 1. They don't want to lose money making options , 2. Educated people will question 3. They don't want another bureaucrat to get name by doing something better .4. they r lazy to do anything as they will get money in the form of govt. Salaries , benefits and bribes anyway .
Indian Students , lot of times , cheat on exams and interviews,they r doing the same in the US as well. Our people want short cuts in everything. Its so embarrassing and Americans coming to know of it , and due to this even those who work hard are also struggling with credibility. Lot of body shopping companies set up by Indians are enabling this , using the loopholes in the system. It's highly misused and corrupt. I see the same corruption in India being passed on here . Those who come on hard work and genuine skill and education are comparatively less.
Why cant all NRI leave their citizenships and come back to India and invest in all forms education real estate,startups etc..the thing is they want best of both the worlds and dont want to be part of the system
Start a business and see how tough it is. Pay off local goons, political people, and tax to government, get nothing in return. Schools are crap, medical care zero. Cities are polluted to extreme.
Japan does not have dual citizenship
Ekkada undi.Medical insurance medal got controll ledu,vaidyam ekkada undi,
After modi only reconozed India sir, prior to o that also more people migrated but India recognizes during modi rule
నిజం చెప్పారు.... కానీ మీరు చెప్పినవి అన్ని సందర్భాల్లో మంచిది కాదు. ఓక్ కల్చర్ అని పనికిమాలిన సాంప్రదాయం ఉంది అది కూడా తీసుకు వస్తే.
ఇక్కడ ఆడ వారు ఎవరో మగవారు ఎవరో కూడా అర్థం కాదు. Musk కొడుకు( ఈ దరిద్రం వల్ల కూతురిగా మానసికంగా) మారిన లాగా .
అపుడు ఈ సృష్టికి అంత దగ్గర పడుతుంది. ఇది వినాశనానికి.
ఎంతలా అంటే ఈరోజు అమెరికా అధ్యక్షుడే చివరికి ఈ దేశంలో ఇక ఆడ మగ అని రెండే జెండర్లు ఉంటాయి అని చెప్పే స్థాయిలో ఉంది దరిద్రం అక్కడ
మీరు బాధపడినా ఇది నిజం
అలాగే అవసరం లేకున్నా ఆపరేషన్స్ వైద్యం చేసే క్రూర ప్రవృత్తిని కూడా అక్కడే నేర్చుకుని వస్తున్నారు......
ఎందుకంటే డబ్బే పరమావధి కనుక వాళ్ళకు. బంధాలు సంస్కృతి లేని మంచి దేశాలు కనుక
100 కి 10-15 మంది మాత్రమే పనికిరావడం ఇక్కడేకాదు అక్కడ కూడా (US, UK, AUS, GER) వుంది. కేవలం కొన్ని పేరు గల యూనివర్సిటీ లు మాత్రమే ఉద్యోగ అవకాశం వుండే చదువును ఇస్తున్నాయి... కానీ అక్కడ ఎవరైనా డబ్బులు పెట్టి చదువుకోవాలి (10 వ తరగతి తర్వాత). ఇక్కడి science based university లో జరిగే PhD programs కేవలం increment లేదా పదవిలో ఉన్నతస్థాయి కోసం మాత్రమే పరిమితం... Nobel prize లాంటి ప్రతిస్టాత్మక అంశంలో ఒక్కరు కూడా కనీసం ప్రవేశించలేక పోవడం బాధాకరం... ఇక్కడ కేవలం "MERIT" ఆధారంగా మాత్రమే IIT, AIIMS, NIT, IIM, top university లలో ప్రవేశం కల్పిస్తే మంచిది
33:56
అన్నీ దేశాల్లో విఫలం కాలేదు జేపీ గారూ... మీరు దీన్ని ట్విస్టెడ్ గా చెబుతున్నారు... కొన్ని యూరప్ దేశాల్లో వారసత్వపు ఆస్తి పన్ను చాలా ఎక్కువగా ఉందీ.. అందువల్లే వారి యొక్క పిల్లలు ప్రభుత్వానికి పన్ను చెల్లించి తండ్రీ నుండీ పొందే ఆస్తి కన్నా, సొంతంగా సంపాదించు కోవటం ఉత్తమంగా భావిస్తారు.. (అందుకే టాక్స్ ఫైల్స్ లో లెక్క తగ్గుతోంది...) కాబట్టీ, ఆ యాక్ట్ ఫెయిల్ అయింది అనటం కూడా కరక్ట్ కాదు.. టాక్స్ కి బదులుగా ప్రభుత్వానికి (అతని/ ఆమె) యెుక్క ఆస్తి మిగులుతోంది!
వారసత్వపు ఆస్తి పన్ను తగ్గించటం ఉభయలాభం.. కానీ అసలు ఉండకపోవడం కరెక్ట్ కాదు..
కానీ.. అన్నిటినీ పాజిటివ్ గా తీసుకునే మీరు.. వారసత్వపు పన్నును వ్యతిరేకిస్తున్నారు అదీ 140cr జనాభా కల దేశంలో 10k ఫ్యామిలీల యెుక్క మేలు కోరుతూ.. 😑😷🙏🏻
కానీ.. మన దేశంలో ప్రభుత్వ శాఖల్లో లంచాల నిర్మూలనకి.. ప్రవేట్ సెక్టార్ల్లో క్రైమ్ యాక్టివిటీస్ తగ్గించటానికి.. యువత స్వశక్తితో సొంతంగా బతికేసే స్కిల్స్ మీద ఫోకస్ చేయడానికైనా.. ఒక ఉత్తమ మార్గం వారసత్వపు ఆస్తి పన్ను పెంచటమే మార్గమని నిజంగానే..... తెలియకున్నారా!😢😑🙏🏻😓
అమెరిక లో గంట సేపు
కష్టం చేస్తే 10 డాలర్లు ఇస్తారు.
10 డాలర్లకు 10 లీటర్ల పెట్రోల్
వస్తది.
ఇండియాలో గంటకు ఎన్ని
రూపాయలు ఇస్తారు?
ఎంత పెట్రోల్ వస్తుంది.?
ఇక్కడా 5 లీటర్లు వస్తుంది.... కానీ ఇక్కడే బ్రతుకుతం కదా. లక్షలు పెట్టి టిక్కెట్ అవసరం లేదు అమ్మా నాన్నను చూడాలి అంటే
JP గారు positive viewpoints చెప్పారు. కానీ, నూటికి 90 మంది NRI లు మన దేశంలో రియల్ ఎస్టేట్ ధరలు పెంచి, ఇక్కడి భూమి - ఇళ్ళు భారత దేశ పౌరులకు అందుబాటులో లేకుండా చేయడానికి తప్ప మరెందుకూ పనికిరారు. Dual citizenship ఇవ్వడానికి నేను వ్యతిరేకిని కాదు. కానీ, ఒక ధనిక దేశం - పేద దేశం మధ్య ఇలాంటి ఒప్పందం పేద దేశానికి ప్రయోజనం కలిగించేలా ఉంటేనే పేద దేశం ఒప్పుకుంటుంది. అమెరికన్ పౌరుల సంగతి పక్కన పెడితే, అమెరికా ఒక దేశంగా భారత దేశ సార్వభౌమత్వానికి, మన ప్రయోజనాలకు ప్రత్యేకంగా ఒనగూర్చిన లాభాలేమీ లేవు. పాకిస్తాన్ లాంటి దేశాలకు ఆయుధాలివ్వడం, లాడెన్ లాంటి తీవ్రవాదులను రష్యా ను ఎదురుకోవడానికి తయారు చేయడం, ప్రపంచం లో పలు దేశాల అంతర్గత వ్యవహారాల్లో తలదూర్చడం లాంటివి నిత్యకృత్యం గా చేస్తూనే ఉంది. అలాంటి దేశ పౌరసత్వం తీసుకున్న వారికి మనం ప్రత్యేక సౌలభ్యాలు ఇవ్వవలసిన అవసరం ఏముంది!? ఆ పౌరసత్వం తీసుకునే ప్రక్రియలో భాగంగా భారత్ కు వ్యతిరేకంగా ఆయుధం పట్టాలన్నా పడతామనే కదా అంటున్నారు నా సాటి ప్రవాస భారతీయులు. అంటే, ఆ ఒప్పందం మీద సంతకం అందుకు ఇష్టమయే చేస్తున్నారు కదా. మన దేశ సమస్యలకు ప్రవాస భారతీయుల dual citizenship ఒక సమాధానం అయితే కాదు.
ఒక వేళ అది ఇవ్వాలనుకున్నా, వారికి విధి విధానాలు వేరుగా ఉండాలి. అందుకు పౌరసత్వానికి బదులుగా OCI లాంటివి వాడుకోవడం లో తప్పు లేదు.
మన దేశానికి సేవ చేయాలనుకునే ప్రవాస భారతీయులకు ప్రత్యేక సౌలభ్యం కల్పించండి. అంతే తప్ప MIT, Stanford, Harvard నుంచి ఊడిపడ్డారని నెత్తిన పెట్టుకోలేముగా.
Sir
మీరు చెప్పినదంట్లో ఒక విషయం నిజాయితీగా చెపుతున్నా, వైద్యం తక్కువలో ఉందా? మెడిసిన్ తక్కువలో ఉందా? డాక్టర్స్ లో సేవా భావం ఉందా? ఎందుకు సార్ పానికిరానింకబుర్లు, మీకు అవకాశం ఉంటే, MRP చట్టాన్ని సవరించి చూపించమనడి ప్రభుత్వాలని
Entha sepu rairhulu runamaafi idhe gola migatha basic amenities sangathi enti no one questions that direct income tax chaala ekuuva dollar to rupee conversion rate ekkiva so skilled are leaving india very few are there even they will leave soon