ఖాన్ గ్రెస్ ముక్త్ భారత్ అని ఎందుకంటారు తెలియాలి అంటే జస్ట్ రసూల్ ఖాన్ విన్సీ స్పీచ్ లు వింటే చాలు అర్థమైపోతుంది. కనీసం SSC పిల్లోడు నయం రసూల్ కంటే బెటర్ కంటెంట్ స్పీచ్ (విజ్ఞతతో ) ఇవ్వగలడు.
ఎమర్జెన్సీ లో మా కాలేజీ ఒక్క పీరియడ్ కూడా వేస్ట్ కాకుండా చక్కగా జరిగాయి. ఉత్తరాది లా మన రాష్ట్రం పై ఎటువంటి దుష్ ప్రభావం లేదు.జలగం సీఎం గా ఉండి కేంద్ర సహకారం తో రాష్ట్రం బహుముఖం గా అభివృద్ధి జరిగింది. జేపీ గారికి ఆ విషయం తెలుసు.
@@VS0O0O0O07మీరు అంటున్న వందే భారత్ రైలు మీరు అంటున్నట్లు 180-300 మీద నడవట్లేదు, 130- 140 దాటడం లేదు. పెరిగింది టికెట్ రేట్లలో నే గాని, వేగంలో కాదు పెరిగింది. మాయ మాటలు ఒక్కటే ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధి. ప్రచారానికి పెడుతున్న బడ్జెట్ R&D మీద పెట్టడం లేదు. జనాలు అలాగే తయారవుతున్నారు. వాళ్లకు కావాల్సింది ఉన్మాదము పూనకం. అదే తగిలిస్తున్నారు
ఏముంది సింపుల్. దొంగ ఓట్ల (బ్యాలెట్ ) తో ఎంపీ సీటు గెలిచింది, ఆ గెలుపు చెల్లదు అని కోర్టు ఆర్డర్ వేసింది. పదవి వదల్లేక ఎమర్జెన్సీ ఇంప్పోజ్ చేసింది. దానికి తొక్కలో బ్యాక్ గ్రౌండ్ ఏముంది........?
Good information
JP forgot to mention how Rajiv Gandhi refused to stake govt when he got slightly low seats !
ఖాన్ గ్రెస్ ముక్త్ భారత్ అని ఎందుకంటారు తెలియాలి అంటే జస్ట్ రసూల్ ఖాన్ విన్సీ స్పీచ్ లు వింటే చాలు అర్థమైపోతుంది. కనీసం SSC పిల్లోడు నయం రసూల్ కంటే బెటర్ కంటెంట్ స్పీచ్ (విజ్ఞతతో ) ఇవ్వగలడు.
భారత చరిత్రలో రైళ్ళు ఖచ్చితమైన సమయపాలన పాటించింది ఆ కాలంలోనే
ఇంకా నయం 180 నుంచి 320 కిలోమీటరు స్పీడ్ తో వెళ్తుండేవి, బుల్లెట్ ట్రైన్స్ ఉండేవి, వందే భారత్ ట్రెయిన్ లు ఉండేవి అని కూడా చెప్పు అన్నా 😂😂😂😂😂
కరెక్ట్.
బుల్లెట్ ట్రైన్స్, వందేభారత్ కంటే ముందే బొగ్గు బళ్ళు స్థాయి నుండి ఎలక్ట్రికల్ బళ్ళు వరకు ఎన్నెన్నో డెవలప్మెంట్స్ జరిగాయి.
ఎమర్జెన్సీ లో మా కాలేజీ ఒక్క పీరియడ్ కూడా వేస్ట్ కాకుండా చక్కగా జరిగాయి. ఉత్తరాది లా మన రాష్ట్రం పై ఎటువంటి దుష్ ప్రభావం లేదు.జలగం సీఎం గా ఉండి కేంద్ర సహకారం తో రాష్ట్రం బహుముఖం గా అభివృద్ధి జరిగింది. జేపీ గారికి ఆ విషయం తెలుసు.
@@VS0O0O0O07మీరు అంటున్న వందే భారత్ రైలు మీరు అంటున్నట్లు 180-300 మీద నడవట్లేదు, 130- 140 దాటడం లేదు. పెరిగింది టికెట్ రేట్లలో నే గాని, వేగంలో కాదు పెరిగింది. మాయ మాటలు ఒక్కటే ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధి. ప్రచారానికి పెడుతున్న బడ్జెట్ R&D మీద పెట్టడం లేదు. జనాలు అలాగే తయారవుతున్నారు. వాళ్లకు కావాల్సింది ఉన్మాదము పూనకం. అదే తగిలిస్తున్నారు
నేటి మతతత్వ ఎమర్జెన్సీ కంటే నాటి సెక్యూలర్ ఎమర్జెన్సీ బెటర్
Emergency back ground facts cheppandi sir enduku vachindo