యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే ఏంటి..? | What is Uniform Civil Code? | Ntv

Поделиться
HTML-код
  • Опубликовано: 9 сен 2024
  • యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే ఏంటి..? | What is Uniform Civil Code? | Ntv
    --
    #ucc #uniformcivilcode #ntvtelugu
    For more latest updates on the news :
    ► Subscribe to NTV News Channel: goo.gl/75PJ6m
    ► Like us on Facebook: / ntvtelugulive
    ► Follow us on Twitter At / ntvtelugulive
    Watch NTV Telugu News Channel, popular Telugu News channel which also owns India's first women's channel Vanitha TV, and India's most popular devotional channel Bhakti TV.

Комментарии • 541

  • @RajaluKumar-bq1qj.
    @RajaluKumar-bq1qj. Год назад +107

    All are equal Infront of the law ❤

    • @sandeepdeep39
      @sandeepdeep39 Год назад +4

      Yes miru cheppedhi correct kani adhi criminal law andhariki Samanangane undhi kadha ippudu civil law avasaram ledhu sir endhukante chadhuvukunna andhari alochanalu eppatiki okelaga undavu kabatti evari nammakam varidhi ainappatiki unna chattalanu patiste dhesham abivrudhhi avthundhi anthe kani andharini okkate nammalannadhi ruddhadam raajula kaalam lo chesina cheryalaku nidharshanam

    • @laxmanmurahari-mech5225
      @laxmanmurahari-mech5225 Год назад +2

      All are socailly and financially equal of infront of the law first implement that

    • @laxmanmurahari-mech5225
      @laxmanmurahari-mech5225 Год назад +3

      ప్రజల ఆర్థిక,సామాజిక పరిస్థతితులు కూడా యూనిఫాం గా ఉండాలి అంటె చట్టం చేసి అమలు చేయాలి అవి చేయకుండా యూనిఫాం సివిల్ కోడ్ అమలు చేస్తే ఫలితం ఉండదేమో

    • @Banknifty_options_buyer
      @Banknifty_options_buyer Год назад +1

      I support

    • @RajaluKumar-bq1qj.
      @RajaluKumar-bq1qj. Год назад +3

      @@sandeepdeep39 especially it's about women empowerment. ❤️ Support ucc

  • @HeavenRaju
    @HeavenRaju Год назад +24

    ఇప్పటికే ఉన్న చట్టాలను సరిగా అమలు చేస్తే చాలు

  • @Indiaplotsandflats1050
    @Indiaplotsandflats1050 Год назад +41

    పొలిటిషన్స్ బ్లాక్ మనీ మన కంట్రీ కి తేవడానికి చట్టం తేవాలి

    • @tippanachandu9928
      @tippanachandu9928 Год назад +2

      ముందు మీ నాయన ఎంత nokkeatunnado తెలుసుకో 😂😂😂😂

    • @rabbaanishaik1527
      @rabbaanishaik1527 Год назад +1

      ​@@tippanachandu9928u terrorist not support the black money

    • @RajaluKumar-bq1qj.
      @RajaluKumar-bq1qj. Год назад +1

      ​@@rabbaanishaik1527 meere cheppali 😂 neethulu maaku

    • @jss758
      @jss758 Год назад +2

      తీసుకురావాలి అని అనుకున్నా బ్రిటన్ లాంటి దేశాలు ఆర్థిక నేరస్తులను వారి దేశానికి పిలిపించుకుని వారి డబ్బుతో పబ్బం గడుపుకుంటోంది బ్రదర్

    • @rabbaanishaik1527
      @rabbaanishaik1527 Год назад

      @@RajaluKumar-bq1qj. same to u

  • @ahunvodela7176
    @ahunvodela7176 Год назад +39

    i support uniform code. go for it sir

  • @shaiksyedali7925
    @shaiksyedali7925 Год назад +25

    అందరికి ఒకే న్యాయం మన ఇండియా లో దొరకదు కోటిశ్వరుడి కి ఒక న్యాయం పేదవాడికి అన్యాయం జరుగుతుంది

    • @ganeshrao7526
      @ganeshrao7526 Год назад

      *MODI NRC & CAA & UCC Eey Bills Thechina Me PAKISTAN JIHADI BATCH Muslims & FAKE SECULAR News Channels Epudu Edvadam & INDIA Lo FAKE STRIKE Lu & GOLA Chesthunaru* 🤣🤣🤣
      _UCC Bill Testhay Me Muslims 3 & 4 marriages Chesukovadam Kudaradhu Kadha_ 🤭🤭🤭
      *Ee DRAMA Matalu Antha Endhuku & MEKU INDIA Lo Vundatam & INDIA Lo RULES Nachaka pothay Teerorist PAKISTAN Country ku Velli pondi* 🤣🤣🤣
      _INDIA Lo Andhariki OKEY RULES Vuntay & Eey RULE Forest Area Lo Vundey Valla ki Pettali_ 🎉🎉🎉
      *Nuvu Enni Cheppina INDIA Ku UCC Bill ku support chesthamu* 🤗🤗🤗

  • @prasadp8192
    @prasadp8192 Год назад +9

    రానున్న రోజుల్లో ఒక దేశం ఒక మతం అనేది చెయ్యాలని విరి ఉదేశం

  • @KIRANKUMAR489
    @KIRANKUMAR489 Год назад +24

    All True Indians support Ucc....Jai Hind..Jai Modi...

  • @rajeshananthula4249
    @rajeshananthula4249 Год назад +4

    We support UCC

  • @vijay11163
    @vijay11163 Год назад +2

    Emotional డ్రామా షురూ.

  • @rajkoram5154
    @rajkoram5154 Год назад +35

    మన దేశం బిన్నత్వములో ఏకత్వము గలది దయచేసి గుర్తుంచుకొండి

    • @krishnamurthyambati6975
      @krishnamurthyambati6975 Год назад +1

      Votelu raalavu ala ante konni partylaku

    • @sandeepdeep39
      @sandeepdeep39 Год назад

      Manchi vishayam gurthu chesaru sir. Andharu adhikaramlo unna prabuthvale dhesham anukuntunnaru paapam

    • @Roshaiahgoud
      @Roshaiahgoud Год назад

      Exactly..

    • @sanathianuradha4492
      @sanathianuradha4492 Год назад

      నీతలకాయ

    • @bhavanihemanthfordharma2593
      @bhavanihemanthfordharma2593 Год назад

      అంటే నీ బాధ ఏంటి?
      ఒక్కో మతానికి ఒక్కో చట్టం,హిందువులకు మాత్రం రాజ్యాంగం .అదే కదా నీ ఉద్దేశ్యం.
      వెళ్లి తుంగో కాంగ్రెస్ కాదు పైన ఉన్నది దమ్మున్న మొగాడి పార్టీ,స్వదేశీ పార్టీ.
      కుత్తమూసుకుని దేశాన్ని గౌరవించండి లేదంటే పక్క దేశాలకు మింగేయండి.
      జై హిందుస్థాన్ 🇮🇳🇮🇳🇮🇳
      జై మోడీ సర్కార్ 🇮🇳🚩⚔️✊...

  • @bhavanihemanthfordharma2593
    @bhavanihemanthfordharma2593 Год назад +23

    జై హిందుస్థాన్
    జై మోడీ సర్కార్
    మేము సిద్దంగా ఉన్నాం, ఒకే దేశం ఒకే చట్టం రావాల్సిందే.
    🇮🇳🇮🇳🇮🇳🚩⚔️✊

  • @narsiparsha8327
    @narsiparsha8327 Год назад +2

    గుడ్❤❤❤❤

  • @ranjithkumarmosam830
    @ranjithkumarmosam830 Год назад +2

    We support to UCC

  • @ThinkManTelugu
    @ThinkManTelugu Год назад +2

    I support ucc

  • @tvramana306
    @tvramana306 Год назад +9

    All are rqual in education, jobs 👍👌

  • @aromatastyfood04
    @aromatastyfood04 Год назад +15

    చదువు రానివల్లు దీర్ఘ ఆలోచన చేయలేరు .గొప్పగా చదువు వున్నవాళ్ళు దేశ భవష్యత్తు గురించి నిర్ణయాలు తీసుకుంటారు.

  • @bhanumesh2995
    @bhanumesh2995 Год назад +2

    I need ucc
    Sir 💯💯💯💯💯💯

  • @user-hg6yi4pm7i
    @user-hg6yi4pm7i Год назад +31

    ఇలాంటివి సహసపేత నిర్ణయాలు మోదీ కె సాధ్యమ్ 🙏🙏🙏🙏🙏🙏జై భారత్ 🙏🙏🙏

  • @gbr9615
    @gbr9615 Год назад +16

    చేతనైతే ప్రజల జీవితాలు బాగుచెయ్యండి.అంతే గాని ప్రజల్ని మరిన్ని సమస్యల్లోకి నెట్టకండి.😱

  • @balram1541
    @balram1541 Год назад +55

    We strongly support UNIFORM CIVIL CODE ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

    • @GoldenWordsFun
      @GoldenWordsFun Год назад +2

      💪💪💪

    • @anuradhaadunuthula3482
      @anuradhaadunuthula3482 Год назад

      అమ్మ... Mee script లో UCC ni oppose చేస్తున్నారు... నిజం చెప్పండి... BJP ki meeru oppose cheyochu... కానీ దేశానికి manchi చెప్పండి.... World లో లేని multi constitution system మన desam loke enduku వద్దు?

    • @rudrarajutejaswani5760
      @rudrarajutejaswani5760 Год назад +1

      BJP

  • @sivakrishnakollu6748
    @sivakrishnakollu6748 Год назад +47

    చట్టం కొందిరికి చుట్టం కాకూడదు అందరికి ఒకే చట్టం ఉండాలి

  • @RajDhruva18
    @RajDhruva18 Год назад +7

    నేను ఒక UPSC ASPIRANT నీ ఈ UCC పై చాలా ANALYSIS చేసాము ఇది ఒక USELESS UNLOGICAL IDEA....మోడీ గారు 2023లో పుట్టారా???,బీజేపీ 2023లో పుట్టిందా????30సం.లకు పైగా రాజకీయ అనుభవంమున్నా మోడీ గారు ఇప్పుడే ఈ సంస్కరణలు ఎందుకు తెస్తున్నారు,"ఒకే దేశం ఒకే చట్టం" అంటున్నారు....UP లోని హత్రాస్ ఘటనను మర్చిపోకండి మోడీ గారు??? ఒక దళిత అమ్మాయిని అగ్రకులనికి చెందిన 4అబ్బాయిలు గోరంగా హత్యాచారం చేసి PRIVITE PARTS లో బీర్ సిసలను చోపించి కాళ్ళు చేతులు విరగొట్టి పడేసారు కానీ విడ్డురం ఏమి అంటే న్యాయాన్ని కాపాడాల్సిన పోలీస్ లు మీడియా కి తెలీకుండా UP పోలీస్ లు అర్థరాత్రి ఆ అమ్మాయి DEAD BODY నీ నిప్పటించి కాల్చేస్తారు మరి వాళ్లకు ఉరి శిక్ష పడిందా???దేశంలో ఒక స్త్రీ కి భద్రత లేనపడు ఇలాంటి సంస్కర్నాలు తెచ్చి ఎవడికి లాభం మోడీ గారు???....దేశంలో కులం మతం పేరుతో రెచ్చగొట్టే ప్రధాన పార్టీ బీజేపీ అలాంటిది బీజేపీ ఇలాంటి సంస్కరణలు తేవటం హాస్యాస్పదం గా ఉంది....హిందువులోనే కుల కులాల మధ్య కొట్టుకొని చస్తున్నారు ఇప్పుడు కులాలలు మారుతాయా, ఒక SC వాణ్ణి OC వాడు ఇన్ని సంవత్సరాలు గా చూసినాపుడు వాడి మొకం ఏమైనా మారుతుందా SC వాడిని ఎలా చూడాలో అలానే చూస్తాడు, OC కూతుర్ని SC అబ్బాయికి కళ్యాణం చేస్తారా ఈ UCC వస్తే??? అసలు మారదు వాడి STATUS వాడిలాగానే ఉంటుంది... వీలుంటే పెద ప్రజల ను అభివృద్ధి చెయ్యండి కానీ ఇలాంటి USELES వి తేకండి....దేశం "భిన్నత్వంలో ఏకత్వం"అది గుర్తుపవటకోవాలి దీనికి మించి మరొకటి ఉండదు....బీజేపీ UCC ఈ సంస్కరణలు తేవటం వలన దీని పరిణామాలు గోరంగా ఉంటాయి....బీజేపీ ఎన్నికలకు ముందు ఇలాంటివి తేవటం ఆనావాయితీ.... ఒకపుడు పెద్దనోట్ల రద్దు.... ఇప్పుడు UCC.... ఇది కేవలం ప్రజలను మబ్బపెట్టటమే.... దీని వెనక నడుస్తున్న అసలు కథ అమాయక ప్రజలకు తెలీదు.... ఒకవేళ UCC అమలు అయితే మెల్లిగా రాజ్యాంగం ను పీకేయ్యాలి అని వారి పతకం....కోట్లు సమస్యల పై పట్టించుకోవు....అప్పుడు సొంత హక్కులను కోల్పోతాం,రిజర్వేషన్ లు ఉండవు ఏమి ఉండవు....RSS రాజ్యాంగం వస్తుంది నియంత పాలనా వస్తుంది.... జాతీయ గీతం RSS గీతాంగా మారుతుంది....ఎర్ర కోటపై RSS పతాకం ఎగురావేస్తారు.... ఒక నియంత పాలన వస్తుంది....ఇవి కేవలం ప్రజలను అకొట్టుకోవటానికి కానీ దీని వాళ్ళ ఎవడికి USE ఉండదు....

  • @karrinagaraj397
    @karrinagaraj397 Год назад +10

    Jai Bharat Jai Jai Bharat 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳👌👌🙏🙏

  • @k69tv42
    @k69tv42 Год назад +39

    We Support UCC ఒకే దేశం ఒకే చట్టం అమలులోకి రాగానే నెక్స్ట్ టార్గెట్ కుల వ్యవస్థ నిర్మూలన లక్ష్యంగా మార్పులు జరగాలి అప్పుడే దేశం అభివృద్ధి సాధ్యం అవుతుంది... జై హింద్ జై భారత్ మాతా కీ జై,🙏🏼🚩🚩🚩🚩

    • @sontivikaskumar8506
      @sontivikaskumar8506 Год назад +1

      Kula nirmulanaa antuneh, jai hindi ah 😅

    • @ganeshrao7526
      @ganeshrao7526 Год назад

      *MODI NRC & CAA & UCC Eey Bills Thechina Me PAKISTAN JIHADI BATCH Muslims & FAKE SECULAR News Channels Epudu Edvadam & INDIA Lo FAKE STRIKE Lu & GOLA Chesthunaru* 🤣🤣🤣
      _UCC Bill Testhay Me Muslims 3 & 4 marriages Chesukovadam Kudaradhu Kadha_ 🤭🤭🤭
      *Ee DRAMA Matalu Antha Endhuku & MEKU INDIA Lo Vundatam & INDIA Lo RULES Nachaka pothay Teerorist PAKISTAN Country ku Velli pondi* 🤣🤣🤣
      _INDIA Lo Andhariki OKEY RULES Vuntay & Eey RULE Forest Area Lo Vundey Valla ki Pettali_ 🎉🎉🎉
      *Nuvu Enni Cheppina INDIA Ku UCC Bill ku support chesthamu* 🤗🤗🤗

  • @rajanasrikanth6459
    @rajanasrikanth6459 Год назад +3

    మరి ఒకే దేశంలో ఇన్ని కులాలు ఎందుకు ఒకే కులం చెయ్యవచ్చు కదా. అంటే రాజ్యాంగం దేశం అంతా ఒకేలాగా న్యాయం చెయ్యటం లేదా. ఇది స్వాతంత్ర దేశం ఎవరికి నచ్చిన మతం వారు నమ్ముకోవచ్చు. న్యాయం అని చెప్పి మత భేదాన్ని చూపిస్తున్నారు.

  • @ssr3459
    @ssr3459 Год назад +52

    ఇది రాజకీయల కోసం మే కానీ ప్రజల కోసం, దేశం కోసం మాత్రం 100% కాదు, అన్ని ఫేక్ మాటలు, ప్రజల భావోద్వేగాల తో ఆదుకోవడం అలవాటు అయ్యింది భారత్ లో, చాతనయితే ప్రజల కు మేలు చేయండి

    • @tippanachandu9928
      @tippanachandu9928 Год назад

      Erri పప్ప పాకిస్తాన్ ముస్లిం కి ఇక్కడ వాళ్ళకి అన్ని కట్టించి ఇవ్వాళ రా జప్పా గా

    • @udumulanagaraju4753
      @udumulanagaraju4753 Год назад

      😢

    • @radhikarudra7466
      @radhikarudra7466 Год назад +1

      Enduku babu ala antunnaru. Muslims, Christian’s, mukummadiga oppoise chestunna Political Profit alochinchakunda Modi UCC tisukuravadaniki step vesaru. As a Hindu ga Danni manam support cheyyali. Eppudooo dhinni implementation cheyyalani chustunna swardam kosam pani chese political parties ki antha dammu ledu.Dammunna magadu ante Modi ne babu. Please try to change your attitude. You are a indian.👍

  • @kvenkataramarao2414
    @kvenkataramarao2414 Год назад +4

    జై భారత్ జై బిజెపి

  • @bhaskarreddy2894
    @bhaskarreddy2894 Год назад

    Super 👌

  • @danielrajusavarapu4752
    @danielrajusavarapu4752 Год назад +7

    ఒకే దేశం ఒకే చట్టం, ఒకే భాష, ఒకే మతం, ఒకే కులం కూడా ఉండాలి

    • @sandeepdeep39
      @sandeepdeep39 Год назад +1

      A dhesham , matham ,kulam perlu ento. Cheppandi sir

    • @Sudhakar_nayak
      @Sudhakar_nayak Год назад +2

      It's not possible 😂😂😂

    • @danielrajusavarapu4752
      @danielrajusavarapu4752 Год назад +1

      ఒకే భాష, ఒకే మతం,possible అవుతుందా బ్రో

    • @danielrajusavarapu4752
      @danielrajusavarapu4752 Год назад +1

      బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యా, కమ్మ కాపు రెడ్డి వెలమ గౌడ బీసీ ఎస్సీ ఎస్టీ లు ఒకటి కాగలవా?

    • @vijayasrid2215
      @vijayasrid2215 Год назад +2

      ​@@danielrajusavarapu4752yes they all are going to Kasi

  • @tippanachandu9928
    @tippanachandu9928 Год назад +9

    CAA sould implement is necessary for nation safety and security....

  • @RajaluKumar-bq1qj.
    @RajaluKumar-bq1qj. Год назад +39

    It's about women empowerment. Respect every women. Support UCC.

    • @sandeepdeep39
      @sandeepdeep39 Год назад

      First women ni equal ga chudamanandi sir

    • @kirankumarbotsha5943
      @kirankumarbotsha5943 Год назад

      @@sandeepdeep39 alA చూడడానికే sir.. ఈ చట్టం

    • @sandeepdeep39
      @sandeepdeep39 Год назад +1

      అంటే ఇప్పటి వరకు ఉన్న చట్టాలన్నీ స్త్రీలను సమానంగా చూడ కూడదు అని ఉన్నాయా సార్

    • @RajaluKumar-bq1qj.
      @RajaluKumar-bq1qj. Год назад +1

      @@sandeepdeep39 it's Muslim women empowerment.
      Neeku mottham teliste matladu, I m not bjp lover supporting it. Indian Muslim women problems neeku telavadi kavachu.

    • @RajaluKumar-bq1qj.
      @RajaluKumar-bq1qj. Год назад

      @@sandeepdeep39 😂 arey Muslim la kaluvu ra nuv 😂poyi

  • @nareshchowdary136
    @nareshchowdary136 Год назад +43

    దయచేసి యూనిఫామ్ సివిల్ కోడ్ మన దేశానికి చాలా అవసరం......ప్రతి ఒక్కరు మద్దతు ఇవ్వాలి అని కోరుకుంటున్న........🙏🏽🙏🏽🙏🙏🙏🙏🙏🏽🙏🏽🙏🏽

    • @Roshaiahgoud
      @Roshaiahgoud Год назад +1

      Deenikante important visayalu chala vunnayi. Mundu manipur mida concentrate chayali.

    • @Roshaiahgoud
      @Roshaiahgoud Год назад

      @@nareshchowdary136 manipur ku ucc ki enti link?

    • @kobdababuv3827
      @kobdababuv3827 Год назад +1

      Adani, Ambani , tho indians egual

    • @eswarareddydondapati2730
      @eswarareddydondapati2730 Год назад +1

      S bro UCC అమలు చేయాలి
      గవర్నమెంట్ నుంచి వచ్చే సంక్షేమ పథకాలు అందరికీ కావాలి కానీ గవర్నమెంట్ చేసే చట్టాలు మాత్రం కొందరు వ్యతిరేకిస్తున్నారు అది తప్పు

  • @rakeshvelpula7193
    @rakeshvelpula7193 Год назад +12

    I support UCC 👍

  • @sudhatamma2643
    @sudhatamma2643 Год назад +3

    Good idea 👍👍

  • @Sudhakar_nayak
    @Sudhakar_nayak Год назад +10

    I support ucc ❤

  • @surajkarrolla
    @surajkarrolla Год назад

    చాలా బాగా చెప్పారు mdm

  • @krishnamurthyramala1048
    @krishnamurthyramala1048 Год назад +17

    This is very good law. I support this law. 👍👍👍

  • @sanguchary3911
    @sanguchary3911 Год назад +59

    దిక్కుమాలిన టీవీ ఈ చట్టం అవసరమా లేదా అని చెప్పటం మానేసి ఎందుకు ఈ సొల్లు ఈ స్టొరీ ఎందుకు చేశారో మీకు అయిన అర్తం అయిందా పుకూ గా😂 ఒకే దేశం ఒకే చట్టం ఉంటే ఎంటి తప్పు

    • @Devi-Yenumula
      @Devi-Yenumula Год назад +2

      Well questioned👏🏻

    • @HeavenRaju
      @HeavenRaju Год назад +10

      Mari దేశం మొత్తం ఒకే కులం ఉండొచ్చు కదా ఎందుకు ఉండదు అలా

    • @AnilKumar-ey5yb
      @AnilKumar-ey5yb Год назад +5

      @@HeavenRaju vachaaadandiii scientist

    • @Devi-Yenumula
      @Devi-Yenumula Год назад

      @@HeavenRaju ప్రభుత్వాలు చట్టాలను తయారు చేస్తాయి కాని, కులాలను తయారు చేయవు.

    • @kishorekumar8692
      @kishorekumar8692 Год назад

      ​​@@HeavenRajuదా అలా మాత్రం ఒప్పుకోరు... హిందూ మతం మొత్తం ఒకే కులం ఉండొచ్చు గా అలా చట్టం చేయొచ్చుగా... హిందూ మతం కూడా వృద్ధి చెందుతుంది కదా అలా చేస్తే కుల వివక్ష కూడా ఉండదు కదా ఎవరు మతం మారరు కదా...

  • @indiraburagapu9327
    @indiraburagapu9327 Год назад +1

    UCC if comes, India became a strong.

  • @ssss-qd2df
    @ssss-qd2df Год назад +4

    So SC/ST act kuda lechipothundi anna mata

  • @bkoteswararao9587
    @bkoteswararao9587 Год назад

    మంచి నిర్ణయం

  • @alliswellms8743
    @alliswellms8743 Год назад +1

    మీ channel కి ఇది ఇష్టం లేనట్టు తెలుస్తోంది ucc కదా

  • @muktasridhar8369
    @muktasridhar8369 Год назад +5

    First better to implement in jobs....by merit base.... not on cast and religion....

  • @krupa804
    @krupa804 Год назад +2

    కుల వ్యవస్థను నిర్ములించండి నిజమైన న్యాయం జరుగుతుంది

  • @shivagarjanyouth7650
    @shivagarjanyouth7650 Год назад +7

    We support Ucc Uniform Civil code

  • @vijaygoud7018
    @vijaygoud7018 Год назад +11

    అందరికీ ఒకే చట్టం జై భారత్

  • @NRinfra
    @NRinfra Год назад +5

    అలాగే రిజర్వేషన్స్ తీసివేయండి

    • @dicolteja
      @dicolteja Год назад +4

      బాగుంది, అలాగే కుల వ్యవస్థ కూడా తియ్యండి.

    • @ROBIN_HOOD_111
      @ROBIN_HOOD_111 Год назад

      @@dicolteja తీసేయాలి కుల వ్యవస్థ నే హిందువులని విభజిస్తా ఉంది, ఖంగ్రెస్ దీనిని బాగా వాడుకుని గెలుస్తా వొచ్చింది,
      మాకు కూడా ఈ కుల వ్యవస్థ వొద్దు

    • @jayakumarpanam
      @jayakumarpanam Год назад

      Thannithe eguruthaav na kodaka ayurveda

    • @nareshbidudhula7186
      @nareshbidudhula7186 Год назад

      S...ews తీసేయండి

    • @NRinfra
      @NRinfra Год назад

      @@nareshbidudhula7186 bro okka ews నే కాదు total రిజర్వేషన్స్ నే తీసేయాలి

  • @anranr8391
    @anranr8391 Год назад +1

    UCC కోడ్ కాదు...దమ్ముంటే దేశలో కుల రేసర్వేషన్లు లేకుండా ఒకే కోడ్ తీసుకురమ్మనంది....దమ్ముంటే.......

  • @jvksmk3268
    @jvksmk3268 Год назад

    Super

  • @polaripolari3281
    @polaripolari3281 Год назад +1

    ఉమ్మడి సివిల్ కోడ్ పేరుతో ఆదివాసీ, దళిత సెక్షన్ల, బిసిల రిజర్వేషన్ల కు ఎసరు పెట్టారని గ్యారంటీ ఉంటుందా

  • @user-bw1ql1hv2y
    @user-bw1ql1hv2y Год назад

    Asalu uniform civil code gurinchi clear ga two words lo cheppadi chalu ardham kani vari kosam

  • @CharanKumar-si3ov
    @CharanKumar-si3ov Год назад +2

    How to support for UCC.....IS there any media to support like...missed call number....poll number...can u make vedio on rhis

  • @serannarao2646
    @serannarao2646 Год назад +1

    I support UCC

  • @nagabushanammnagabushanamm7455
    @nagabushanammnagabushanamm7455 Месяц назад

    Jai hind 🌹🕉️

  • @janautube006
    @janautube006 Год назад +16

    It reveals that Ntv clearly supporting Congress.

  • @ktsundar
    @ktsundar Год назад +13

    This is great towards Single Nation ☝🏻

  • @udumulanagaraju4753
    @udumulanagaraju4753 Год назад

    🎉

  • @vamshichandpspk2433
    @vamshichandpspk2433 Год назад

    Best

  • @Cristiano77-cr-u1m
    @Cristiano77-cr-u1m Год назад +7

    ఒక మనిషి వ్యక్తిగతం,సంప్రదాయ లోకి....ప్రభుత్వం చొచ్చుకొని వెళ్ళడం

  • @batthurupenchalaiah6502
    @batthurupenchalaiah6502 Год назад +8

    JAI MODI,JAI BHARATH

  • @polaripolari3281
    @polaripolari3281 Год назад +1

    మతాలపై రాజ్యం అజమాయిషీ చేస్తుందా లేక మెజారిటీ మతం రాజ్యంపై ఆధిపత్యం వహిస్తుందగా బాబ్రీ మసీదు వ్యవహారం అర్ధం కావడంలేదా

  • @swamyv641
    @swamyv641 Год назад +2

    If this act implemented successfully ....Next Remove Reservations in all departments please 🙏🫸🫷

  • @dumpalaseenu8170
    @dumpalaseenu8170 Год назад

    He isgreat smalager

  • @rajucheryala2067
    @rajucheryala2067 Год назад

    We support UCC bill

  • @bhoomannabachu2421
    @bhoomannabachu2421 Год назад +1

    What about Education! Educational opportunities also bring in to UCC

  • @mandamadhavarao812
    @mandamadhavarao812 Год назад

  • @mr_sudheer_2009
    @mr_sudheer_2009 Год назад +5

    All True Indians support ucc ....jai Hind

  • @raovs4990
    @raovs4990 Год назад

    Uniform code good .

  • @sahadevareddy2543
    @sahadevareddy2543 Год назад +2

    UCC Best

  • @venkatramulub8634
    @venkatramulub8634 Год назад

    Good lidar modhi

  • @msraobds
    @msraobds Год назад +1

    This is a democratic country and any act that impacts several communities has to be deliberated at length . 21st law commission report has to be deliberated and also protections given to certain communities is to be considered while taking a decision in regard to UCC.

  • @agriworld5982
    @agriworld5982 Год назад +1

    Do bills for min support price

  • @muraliroy7375
    @muraliroy7375 Год назад

    I Support UCC 🇮🇳

  • @laxmanmurahari-mech5225
    @laxmanmurahari-mech5225 Год назад +7

    యూనిఫాం సివిల్ కోడ్ అమలు చేసేముందు అసమానతలు లేని యూనిఫాం ఆర్థిక సమానత్వం తీసుకురావాలి

  • @Roshaiahgoud
    @Roshaiahgoud Год назад +1

    Uniform social code, Uniform Economic Code, Uniform Political code, Uniform education code, Uniform health code, Uniform law codes kavali. Andariki evi ecchaka UCC and Reservation avasarame, subsidise anni evariki avasaram radhu.

  • @HeavenRaju
    @HeavenRaju Год назад +8

    I strongly object ucc.కులం పేరుతో మతం పేరుతో రాజకీయాలు చేయటం మానేయండి. అందరూ మనుషులే కదా అందరినీ ఒకేలా చూడండి

    • @ganeshvelayudam8252
      @ganeshvelayudam8252 Год назад

      అదే చేస్తుంది ucc తో . రెండు చట్టాలు కావాలి అని ఒకటి కాకుండా చూసేది మీరే

  • @lakshmikunapa8194
    @lakshmikunapa8194 Год назад

    Great modhi ji🎉

  • @abhignajanani8406
    @abhignajanani8406 Год назад +7

    మొత్తానికి Ntv కి ఉమ్మడి పౌరస్మృతి ఇష్టం లేదని చెప్తున్నారు అంతేగా

  • @venkteshvenky4063
    @venkteshvenky4063 Год назад +4

    Ucc kavali

  • @srinivasaraosanku7852
    @srinivasaraosanku7852 Год назад

    Ntv Vallu Desam bagu korukunte baguntundi.

  • @BikshapathiNagayapally
    @BikshapathiNagayapally Год назад

    Jai,sri,ram

  • @mahammadkamruddin2416
    @mahammadkamruddin2416 Год назад

    స్టాలిన్ super

  • @madanmohan5910
    @madanmohan5910 Год назад

    Ucc is must for bringing hindutva in the forefront 🇧🇴🇧🇴🇧🇴

  • @GoldenWordsFun
    @GoldenWordsFun Год назад +7

    We support UCC 💪

  • @venkatesh73199
    @venkatesh73199 Год назад

    In punishment also must be same

  • @narsiparsha8327
    @narsiparsha8327 Год назад +1

    Ucc good డిసీసన్

  • @sureshbolla8888
    @sureshbolla8888 Год назад

    This is good bill....idhae kaavaali..

  • @shekhar874
    @shekhar874 Год назад +1

    I support ucc jai 44act

  • @kvsubbu2208
    @kvsubbu2208 Год назад +1

    UCC is political game
    Excellent anylasis👍

  • @Subhatalkstelugu
    @Subhatalkstelugu Год назад +6

    Andarki one caste pettamanandi bjp ke andaru vote chestaru.

  • @tlavanya9904
    @tlavanya9904 Год назад

    If you are Indian support UCC

  • @sathiraju2597
    @sathiraju2597 Год назад +2

    మీకు ముఖ్యంగా భిన్నభి ప్రయాలు ఉన్నట్టున్నాయి విశ్లేషణ చెత్తగా వుంది ucc మీకు ఇష్టం లేదు రావడం

  • @nishanthreddy9476
    @nishanthreddy9476 Год назад +10

    Bring both UCC and population control bill . No one should have more than 2 kids. If they have remove all govt subsidies to them .
    This country needs both . More population , less resources available 😢

  • @hdevendra2276
    @hdevendra2276 Год назад

    Very good sir

  • @jawaharlalnehru4623
    @jawaharlalnehru4623 Год назад +7

    దళితుల కాళ్ళు కడిగే మోడీగారి దైవాంశ వ్యక్తిత్వానికి మతి చెడి ఎలా విమర్శించాలో తెలియక విషం కక్కుచున్నారు.

    • @rishikonda2186
      @rishikonda2186 Год назад +3

      Asalu dalithuluku uccki sambandham ente

  • @sanjeevyadav5007
    @sanjeevyadav5007 Год назад +4

    Law should be one and for all. I had voted BJP only for this in 2019 election manifesto. If they don't fullfill their words i will not give my vote to them in 2024 elections.

  • @SanthoshKumar-ie5os
    @SanthoshKumar-ie5os Год назад +1

    మోడీ నీ దేశం నుండి తరిమి కొట్టే చట్టం అమలులోకి రావాలి

  • @SrinivasaRao-jj7id
    @SrinivasaRao-jj7id Год назад

    Wanted ucc

  • @srishylamyadav1970
    @srishylamyadav1970 Год назад +1

    🇮🇳ఓకే దేశం ఓకే చట్టం ఉండాలి భారత్ మతాకి జై 🇮🇳 ఐ లవ్ ఇండియా🇮🇳❤❤❤

  • @saichepala1394
    @saichepala1394 Год назад +2

    జై ప్రధాని మోడీ మళ్లీ బిజెపి రావాలి