Special Focus On Uniform Civil Code | యూని‌ఫామ్ సివిల్ కోడ్ అంటే ఏమిటి? | 10TV

Поделиться
HTML-код
  • Опубликовано: 9 сен 2024
  • Special Focus On Uniform Civil Code | యూని‌ఫామ్ సివిల్ కోడ్ అంటే ఏమిటి? | 10TV
    #uniformcivilcode #specialfocus #10tv #10tvnews
    Watch 10TV Live Updates : shorturl.at/lmEQ9
    For More Updates
    ►Watch 10TV LIVE: bit.ly/3TdsAhL
    ►Visit our Website: 10tv.in/
    Watch 10TV Specials :
    ►Clear Cut Analysis on Latest Politics : rb.gy/cfcbc1
    ►Race Gurralu ( TS Assembly ) : rb.gy/fqpujf
    ► Race Gurralu ( AP Assembly ) : rb.gy/gktswg
    ►Race Gurralu ( Parliament Constituencies) : rb.gy/jxhvfo
    ►Special Focus : rb.gy/5peuuq
    ►Political Fire : rb.gy/69pivg
    For More Updates
    ►Subscribe to 10TV Entertainment: bit.ly/33F5oAz
    ►Subscribe to 10TV DIGITAL: bit.ly/3xcOzcn
    ►Subscribe to 10TV News Telugu: bit.ly/3liDOPM
    ►Subscribe to 10TV Agriculture: bit.ly/3lrB2rr
    ►Subscribe to 10TV Politics: bit.ly/3KSTTcp
    ►Subscribe to 10TV LIVE : bit.ly/30Nwe7M
    ►Like us on Facebook: / 10tvnewstelugu
    ►Follow us on Twitter:- / 10tvtelugunews
    ►Follow us On Instagram: bit.ly/3oK0AUu
    ►Follow us on Telegram :- t.me/tentvnews
    10TV is one of the Largest Content producing Telugu News Channel in Telugu States. Its one of the leaders in the production and broadcasting of un-biased and comprehensive news.
    10TV offers round the clock coverage of latest breaking news and unique mix of news bulletins, current affairs and Entertainment programmes.
    10TV RUclips Channel offers Latest News from Telugu States, Politics, Entertainment, Health, Sports Lifestyle, Devotional, National News, International News and lot more.!
    Stay tuned for all the breaking news in Telugu !
    హాయ్,
    10టీవీ యూట్యూబ్ చానల్‌కి స్వాగతం. 10టీవీలో ప్రసారమయ్యే కథనాలతో పాటు ఆసక్తికరమైన మరెన్నో అంశాలను 10టీవీ యూట్యూబ్ చానల్లో మీకు అందిస్తాం. మా వీడియోలలో మీకు నచ్చిన వాటిని మాకు తెలియజేయండి. అలాంటి మరిన్ని కథనాలను మీకు అందించేందుకు ప్రయత్నిస్తాం. నచ్చిన వీడియోలను మరింత మందికి షేర్ చేయండి. చానల్‌ను సబ్‌స్క్రైబ్ చేయడం మరిచిపోకండి. ధన్యవాదములు.!
    Contact Us
    Email: 10tv.vod@gmail.com
    Whatsapp: +91 84980 92047
    Thank You For Visiting.
    Visit Again -Team 10Tv

Комментарии • 129

  • @indian5546
    @indian5546 Год назад +17

    ఎట్టి పరిస్థితుల్లో మన భారతదేశం ఐక్యంగా ఉండాలి యూనిఫామ్ సివిల్ కోడ్ అమలుపరిచి తీరుతుంది కేంద్ర ప్రభుత్వం జై శ్రీరామ్ జై హింద్ 🙏🙏🙏

  • @K.prashanth_Goud5455
    @K.prashanth_Goud5455 Год назад +30

    Ambedkar కోరుకున్నది ఇదే దేశం లో ప్రతి పౌరుడికి చటం న్యాయం ఒకేలా అందాలి అని , ముస్లిం మతం లో బహుభార్యత్వం తపు కాదు .. వాళ్ళ పైన case kuda కాదు ఎందుకంటే చాటం లో వాళ్లకు మతం ఆధారితంగా వెసులుబాటు ఉంది.. దీని అపటి కాంగ్రెస్ రాజీవ్ గాంధీ చేటం చేశాడు

  • @bikshapathisamala4805
    @bikshapathisamala4805 Год назад +1

    చట్టంలో ఉన్న రహస్య అర్థాన్ని వివరంగా తెలిపినందుకు neehaarikareddy గారికి ధన్యవాదాలు

  • @keesari.rambabu1keesari.ra612
    @keesari.rambabu1keesari.ra612 Год назад +28

    ప్రతి భారతీయుకి ఇది చేయాల్సిందే....🇮🇳🇮🇳👏👍

  • @baluharika8619
    @baluharika8619 Год назад +4

    సమసమాజం వస్తుందంటే ఎవరు కాదంటారు చేసి చూపించండి వాయిదాలు వేస్తూ ప్రజల్లో గందరగోళం సృష్టించాలని🙏

  • @KVR5479
    @KVR5479 Год назад +2

    I am Indian , i get all government benefit's
    I support Uniform civil code.

  • @srinuvasulu8175
    @srinuvasulu8175 Год назад +17

    ఒకే చట్టం - ఒకే దేశం ఉండాలి

  • @venkateshsreedhara6572
    @venkateshsreedhara6572 Год назад +4

    Good 👍

  • @Indiaplotsandflats1050
    @Indiaplotsandflats1050 Год назад +4

    పొలిటిషన్స్ బ్లాక్ మనీ మన కంట్రీ కి తేవడానికి చట్టం తేవాలి

  • @sandeeprajpeddapelly2296
    @sandeeprajpeddapelly2296 Год назад +1

    Super...!
    I support UCC... I respect.

  • @RaviKumar-kp1id
    @RaviKumar-kp1id Год назад +4

    Super good

  • @shivakumarkuncham9061
    @shivakumarkuncham9061 Год назад +2

    Correct 💯 super excellent 👍Dicision Correct 💯 Jai yogiji Jai Bharat mathaki ki jai jai modiji Jai bjp

  • @MAAGONDICHANNEL
    @MAAGONDICHANNEL Год назад +2

    UCC తెచ్చేఇదే బిజెపి మరి దేశం అంతటా కూడా ఒకే దేశం ఒకే పార్టీ ని పెట్టేలా చూడమనండి పార్టీ లు ఏమో రోజుకో ఒక్కటి పట్టుకొని రావాలి కానీ ఈ దేశం లో ఎన్నో రకాల సాంస్కృతి వారు ఉన్నారు వారెందుకు ఒక్కటి కావాలి చెప్పండి BJP కి చిత్త శుద్ధి ఉంటే కుల ల పై రాజకీయాలు చేయకుండా అభివృద్ధి చేసేలా చూడాలి

  • @surendertalloju3840
    @surendertalloju3840 Год назад +2

    ONE NATION, ONE RULE TO EVERY BODY,

  • @shaikrahim1191
    @shaikrahim1191 Год назад +2

    Very good information and good explanation and good concept

  • @TheGupthasomisetty
    @TheGupthasomisetty Год назад +25

    అసలు ఆ చట్టం వల్ల ప్రజలకు వచ్చిన ఇబ్బందులు ఏమిటి అనేది అస్సలు చెప్పలేదే.. పడికట్టు మాటలు తప్ప ఈ వీడియో లో ఏమీ లేదు😂😂

    • @Suresh-co6oz
      @Suresh-co6oz Год назад

      ఇబ్బంది ఎంలేదు అంత మంచికే

    • @sssirilnithish2181
      @sssirilnithish2181 Год назад

      Keralalo ni sabarimala kuda ucc amalu cheyyali

  • @krishnamohandravida4791
    @krishnamohandravida4791 Год назад

    A big task before people of India because most of people educated or uneducated will not focus on this issue, but it works tremendously for future generations to come. Attitude administrates life and attitude administrate character. Let us wait and see. Hope is God.

  • @chekkadeenabandhurao2316
    @chekkadeenabandhurao2316 Год назад +7

    Bharat desam loo andariki oke chattam undali jai Bharat🎉

  • @earappakambaiah6849
    @earappakambaiah6849 Год назад +1

    UCC is the commom rules of the very good policy

  • @omnamovenkateshaya6350
    @omnamovenkateshaya6350 Год назад +2

    I support UCC jay Modiji

  • @goripallyraghu5472
    @goripallyraghu5472 Год назад +1

    👌👌👌👌👌👌👌👌👌

  • @lankavenkatasatyanarayana5671
    @lankavenkatasatyanarayana5671 Год назад

    దీనితో పాటు
    రిజర్వేషన్లు పై కూడా ఆలోచించాలి
    ధనిక, మధ్యతరగతి, పేదలు ,గిరిజన, గా రిజర్వేషన్లు ఉండాలి కానీ కులం ఆధారంగా కాదు
    టాక్స్ కట్టే ప్రతి ఉద్యోగ కుటుంబాన్ని దనికుడుగానే పరిగణించాలి 10 ఎకరాలు, భూమి, 20 నుండి 30 వేళా జీతం కల ఉద్యోగుల్ని మధ్యతరగతి గాను మిగిలిన వారిని పేదలు గాను, గిరిజనులను ప్రత్యేక కేటగిరీలుగా పెట్టాలి

  • @bhaskararaobhattagiri4307
    @bhaskararaobhattagiri4307 Год назад +33

    🕉️ *2024 లో మోడీ గారిని అధికారంలోకి తీసుకురావడం భారతీయులమైన మనకు చాలా ముఖ్యం అని ప్రతి భారతీయుడు తెలుసుకోవాలి, తెలిస్తే! షాక్ అవుతారు* 🤔🤔🤔
    *1947 నుండి నేటి వరకు భారతీయులమైన మనకు చట్టబద్ధంగా దాచిన కొన్ని నిజాలు, స్వాతంత్ర్యం వచ్చినప్పుడు, "దుర్మార్గులు నెహ్రూ మరియు గాంధీ త్వరగా అధికారం పొందాలనే దురాశతో! బ్రిటిష్ వారితో అధికార మార్పిడి ఒప్పందం కుదుర్చుకున్నారు. సంతకం చేసిన గోప్యత ఒప్పందం*
    *దీని షరతు ఏమిటంటే, 1947 నుండి 50 సంవత్సరాల పాటు భారతదేశం ఈ పేపర్‌ను పబ్లిక్ చేయకూడదు మరియు భారత రాజ్యాంగం ప్రకారం, భారత పార్లమెంటు, ప్రధాన మంత్రి లేదా రాష్ట్రపతికి కూడా దీనిని సవరించే హక్కు లేదు, రాజ్యాంగ అధికరణలు 366, 371, 372 , 395*
    వీరిలో కొన్ని భయంకరమైన వాస్తవాలు
    *1947 నుండి నేటి వరకు మన దేశం నుండి 10 బిలియన్ రూపాయల పింఛను నేటికీ క్వీన్ ఎలిజబెత్‌కి అందుతుందని మీకు తెలుసా.*❓
    *ఒప్పందం ప్రకారం, భారతదేశం బ్రిటన్‌కు ప్రతి సంవత్సరం 30 వేల టన్నుల గొడ్డు మాంసం ఇవ్వాలి.*
    *భారతదేశం జపాన్, చైనా, రష్యా వంటి దేశాల్లో తన రాయబారిని నియమిస్తుంది... కానీ శ్రీలంక, పాకిస్థాన్, కెనడా, ఆస్ట్రేలియా ఈ దేశాల్లో కేవలం హైకమిషనర్ (హై కమీషనర్)ని మాత్రమే నియమించగలవు మరియు రాయబారిని కాదు. ఎందుకని.❓*
    *అన్నింటికంటే, భారతదేశంతో సహా 54 దేశాలను కామన్వెల్త్ దేశాలు అని ఎందుకు పిలుస్తారు, ఎందుకు స్వతంత్ర దేశాలు కాదు?*❓
    *కామన్వెల్త్ అంటే బ్రిటీష్ జాతీయత చట్టం 1948 ప్రకారం "ఉమ్మడి ఆస్తి" ఉమ్మడి ఆస్తి, ప్రతి భారతీయుడు, ఆస్ట్రేలియన్, కెనడియన్, హిందువు, ముస్లిం, క్రిస్టియన్, బౌద్ధ, సిక్కు అనే వారందరూ ఇప్పటికీ చట్టబద్ధంగా బ్రిటన్ రాణి ఎలిజబెత్‌కు బానిసగా ఉన్నారు, ఆమె ఇప్పుడు మరణించింది. ఇప్పుడు అతని స్థానంలో మేము కింగ్ చార్లెస్ IIIకి బానిసలం.*
    *1997లో, ఈ అధికార బదిలీ ఒప్పందానికి 50 ఏళ్లు పూర్తి కాకముందే, రహస్య ఒప్పందాన్ని విదేశీ ఏజెంట్ సోనియా మైనో 2024 వరకు పొడిగించారు, అప్పటి ప్రధాని ఇంద్ర కుమార్ గుజ్రాల్ అది బహిరంగంగా కనిపించకుండా నిరోధించారు.*
    *ఇప్పుడు 2024లో, భారత వ్యతిరేక శక్తులు ఈ రహస్య ఒప్పందం 2024లో కూడా! బహిరంగం కాకూడదనే భయంతో మోడీజీని వ్యతిరేకిస్తున్నాయి. మరియు..*
    *మన దేశం నుండి ప్రతి సంవత్సరం 😭10 బిలియన్ రూపాయల పెన్షన్ బ్రిటన్‌కు 😎వెళ్లాలి.*
    👉 మన దేశం నుంచి ఏటా 30 వేల టన్నుల గొడ్డు మాంసం బ్రిటన్‌కు🎉👍 వెళ్తుండడంతో పాటు, మరికొన్ని రహస్యాలు దాగి ఉన్నాయి.
    👉 *బలమైన నాయకుడు లాల్ బహదూర్ శాస్త్రి గారు భారతదేశానికి ప్రధానమంత్రిగా వచ్చినప్పుడు,ఆయన హత్యకు గురయ్యారనేది స్వతంత్ర భారత చరిత్రే సాక్షి.*
    *🤔తాష్కండ్‌లో అతనికి ఆహారంలో విషం పెట్టారు.. అతని మరణం, సుభాష్ చంద్రబోస్ మరణం మొదలైనవి మిస్టరీగా మిగిలిపోయాయి..*🤔
    అదేవిధంగా❗ మన స్వేచ్ఛ కూడా ఒక రహస్యంగా మారింది.
    *దేశం, మతం మరియు భావి తరానికి రక్షణ, సంతోషం, శాంతి మరియు శ్రేయస్సు కోసం, 2024లో మోదీ ప్రభుత్వం ఉండాలనేది నా ప్రియమైన సనాతన భారతీయులకు విజ్ఞప్తి. భారీ ఆదేశంతో ప్రధానమంత్రిని చేసాడు.. నిస్సహాయత లేదా సమయం డిమాండ్ అని చెప్పండి, వేరే మార్గం లేదు.*
    *లేకపోతే దేశ శత్రువు, దేశద్రోహి కాంగ్రెసోళ్లు, వామపక్షవాదులు, స్వార్థపూరిత 😡అవినీతిపరులు కేజ్రీ, మమతా అఖిలేష్ లాంటి టెర్రరిస్టు తుక్డే తుక్డే గ్యాంగ్ మద్దతుదారులు😡 భారతదేశాన్ని దోచుకుని నాశనం చేస్తారు లేదా 👿 ఇస్లామిక్ దేశాన్ని 👹తయారు చేసే అంచున పెడతారు.*
    *అందుకే ఈ ప్రతిపక్ష పార్టీలు 🔥 రూపాయలకు🔥 అమ్ముడుపోయాయి, ప్రజలను తప్పుదోవ పట్టించడం ద్వారా మోడీజీని అప్రతిష్టపాలు చేయడానికి మరియు ఆపడానికి 🤬వార్తా ఛానెల్‌లు రాత్రింబగళ్లు తీవ్రంగా🤡 ప్రయత్నిస్తున్నాయి...*
    *కాబట్టి అప్రమత్తంగా ఉండండి మరియు తర్వాతి తరానికి సురక్షితమైన జీవితాన్ని అందించాలనే ఉద్దేశ్యంతో ప్రతి భారతీయుడికి ఈ విషయం తెలియజేయండి, జాగ్రత్తగా ఉండండి, అప్రమత్తంగా ఉండండి.*
    *మన భారతీయులకు. మోదీని తీసుకురండి, దేశాన్ని రక్షించండి. ఇది తప్ప వేరే మార్గం లేదు.*
    🚩 *శాశ్వతమైన ఐక్యత కలకాలం జీవించండి*🚩
    *ఈ సందేశాన్ని కనీసం 5 గ్రూపులకు పంపాలి.*

  • @madhurasiri4543
    @madhurasiri4543 Год назад +3

    I do support it

  • @vrkrishnappa6258
    @vrkrishnappa6258 Год назад +1

    Ucc all support each other together because the unity of the country is hindustan

  • @swamyerpa2801
    @swamyerpa2801 Год назад +2

    One country one role good health in Bharath.

  • @anjaneyulut6793
    @anjaneyulut6793 Год назад +1

    Jaibjp jaibjp jaibjp jaibjp jaibjp jaibjp jaibjp 🚩🚩🚩🚩🚩🚩

  • @gnrkrishnarao3494
    @gnrkrishnarao3494 Год назад +7

    Uniform Civil Code compulsory required in India. All Religion's are equal in the opinion of God. At that time our India will be World level No. 1.
    Therefore you requisted to please make UCC immediately.
    Nityananda Rama Krishna Rao
    Gubbala.
    Religion : Hindu

  • @thanajisurnar9720
    @thanajisurnar9720 Год назад

    జై శ్రీ రామ్ జై బీజేపీ

  • @swathimadiha9699
    @swathimadiha9699 Год назад

    Superb

  • @giridhark9889
    @giridhark9889 Год назад +2

    Also caste discrimination must be banned and anyone who shows it must be put in jail. We need civilized behavior under UCC.

  • @msanju1680
    @msanju1680 Год назад

    good

  • @SushruthaKusalakanti
    @SushruthaKusalakanti Год назад +2

    I fully supported UCC❤️ and supported Modi ji 🙏

  • @shekhar874
    @shekhar874 Год назад +1

    I support ucc jai 44 act

  • @NarsaiahMaadha-vl3kt
    @NarsaiahMaadha-vl3kt Год назад +1

    👍ok❤❤❤❤❤

  • @ramasamy9016
    @ramasamy9016 Год назад

    గుడ్

  • @appalarayudupappa7067
    @appalarayudupappa7067 Год назад +1

    If you telecast uniform civil code, then you must also telecast it's Defects, can a dalit enter the tamples, can you remove castism, can upper caste non Brahmin perform rituals in temple. Please telecast these issues first

  • @thanajisurnar9720
    @thanajisurnar9720 Год назад +1

    నేను పూర్తి స్థాయి లో మద్దతు ఇస్తున్నాను

  • @keerthigangu9150
    @keerthigangu9150 Год назад

    10tv channel this is correct. 10tv mee answer cheppandi

  • @chekkadeenabandhurao2316
    @chekkadeenabandhurao2316 Год назад +5

    I want ucc to india jai bharat🎉

  • @ashamgarinarender5791
    @ashamgarinarender5791 Год назад +1

    I support ucc

  • @vmohan4943
    @vmohan4943 Год назад +1

    I SUPPORT UCC

  • @srikanthreddysri313
    @srikanthreddysri313 Год назад

    V good

  • @pjana3772
    @pjana3772 Год назад +2

    యూనిఫాం సివిల్ కోడ్ - బ్రాహ్మణిజం.
    (Play by Govt. to rob rights of SCs, STs & OBCs...Don't get fooled)
    (Uniform
    Civil Code and Brahmanism)
    - ప్రొఫెసర్ ఎ.హెచ్. గెహ్లాట్
    ------------------
    UCC అనేది ముస్లిం వ్యతిరేక చట్టం అని కొందరు మూర్ఖులు ఇప్పటికీ అపోహలో ఉన్నారు. వారి అజ్ఞానానికి నిజంగా జాలిపడాలి మరియు సిగ్గుపడాలి వాస్తవానికి; UCC అనేది ప్రత్యేకించి SC, ST మరియు OBCల హక్కులను పూర్తిగా హరించివేయడానికి వారికి వ్యతిరేకంగా పన్నిన కుట్ర.
    ఈ చట్టం పూర్తిగా ముస్లింలకు వ్యతిరేకం అనే అభిప్రాయాన్ని కలిగించడానికి UCCకి వ్యతిరేకంగా కేకలు వేయడానికి కొంతమంది ముస్లిం తొత్తులు (నాయకులు) నియమించబడ్డారు. కానీ మనం అలా నమ్మితే మోసపోతాము. UCC చట్టం వల్ల ముస్లింలకు జరిగే నష్టం లాంఛనప్రాయమైన నష్టం. ముస్లింలు ఇప్పటికే వారి స్వంత క్రమబద్ధీకరించబడిన వ్యవస్థతో ఒక ప్రత్యేకమైన మతపరమైన వర్గంగా ఉన్నారు. ముస్లిములు గతంలో ఇటువంటి కుట్రలను అధిగమించినట్లే ఈ పరిస్థితిని అధిగమిస్తారు. కమ్యూనిస్ట్ రష్యా యొక్క కామన్ సివిల్ కోడ్ తో ముస్లింలు 73 సంవత్సరాలు జీవించారు. చివరికి రష్యా విచ్చినమైనది..
    జనాదరణ పొందిన నమ్మకానికి (ముస్లింలకు వ్యతిరేకం) విరుద్ధంగా, వాస్తవానికి UCC SC, ST, OBC వర్గాలకు చాలా నష్టాలను కలిగిస్తుంది. UCC ఆమోదించబడితే, బహుజన సమాజానికి రాజ్యాంగం ద్వారా అందించబడిన అన్ని ప్రత్యేక అధికారాలు రద్దు చేయబడతాయి.
    రెండవది అట్రాసిటీ చట్టం తీవ్ర ప్రమాదంలో పడుతుంది. అట్రాసిటీ చట్టం యొక్క ప్రయోజనాలు కొంత కాలం పాటు సమాజంలోని నిర్దిష్ట వర్గాలను మోసం చేయడానికి చెక్కుచెదరకుండా అలాగే ఉంచబడతాయి మరియు మొత్తం చట్టం రద్దు చేయబడే వరకు ఆ నిబంధనలు క్రమంగా తగ్గించబడతాయి.
    డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆదివాసీలకు వారి "జల్, జంగిల్, జమీన్", గుర్తింపు మరియు వారి స్వాతంత్ర్యానికి సంబంధించి ప్రదానం చేసిన ప్రత్యేక అధికారాలను UCC పూర్తిగా రద్దు చేస్తుంది.
    మన రాజ్యాంగంలోని ఐదవ మరియు ఆరవ షెడ్యూల్ ప్రకారం, ఆదివాసీయేతరులు లేదా ప్రభుత్వం కూడా గిరిజన ప్రాంతాల్లో భూమిని కొనడం లేదా విక్రయించడం అనుమతించబడదు.
    కలెక్టర్ నుండి ఎక్స్‌ప్రెస్ అనుమతి లేకుండా ఆదివాసీయేతరడు (గిరిజనేతరడు) ఏ గిరిజన భూమిని కొనుగోలు చేయడానికి అనుమతించబడడు. భూమిని కొనుగోలు చేసిన తర్వాత కూడా గిరిజనేతరులు భూమిని 3-5 అడుగుల లోతు వరకు మాత్రమే ఉపయోగించుకోవచ్చు. పైన పేర్కొన్న లోతు దాటిన భూమి ఆదివాసీలకు చెందుతుంది.
    ఉపగ్రహాలు మరియు భౌగోళిక సర్వేల సహాయంతో ప్రభుత్వం మన గిరిజన భూముల్లో గొప్ప మరియు అరుదైన ఖనిజ సంపదను గుర్తించింది. ఈ UCC ఆ వనరులన్నింటినీ లాక్కోవడానికి ఒక మోసపూరిత పన్నాగం తప్ప మరొకటి కాదు.
    UCC అమలుతో, సెక్షన్ 371 ద్వారా ఈశాన్య రాష్ట్రాలలో నాగాలాండ్‌కు మంజూరు చేసిన నిబంధనలన్నీ రద్దు చేయబడతాయి. గిరిజనుల భూములకు వర్తించే చాలా హక్కులు దేశంలోని ఇతర ప్రాంతాలకు మంజూరు చేయబడవు. ఈ అధికారాలన్నీ స్వయంచాలకంగా సున్నాకి తగ్గించబడతాయి. ఫలితంగా ఒక ఆదివాసి తన సొంత భూమిలో పరాయివాడు అనే స్థితికి తగ్గించబడతాడు.
    ఇది నెరవేరిన తర్వాత, ఆనకట్టలు, అభయారణ్యాలు, ప్రత్యేక ఆర్థిక మండళ్లు మరియు సోలార్ ప్లాంట్ల నిర్మాణం అనే నెపంతో ఆదివాసీలను వారి స్వంత భూముల నుండి ఖాళీ చేయిస్తారు. వారి స్వంత భూముల నుండి బహిష్కరించబడిన అదే ఆదివాసీలు ప్రధాన మరియు మెట్రోపాలిటన్ నగరాల్లో కాంట్రాక్ట్ కార్మికులుగా పనిచేయవలసి వస్తుంది.
    భారతీయ ప్రజాస్వామ్య మూల స్థంభాలన్నింటిని బ్రాహ్మణులు EVM మరియు డబ్బు శక్తిని ఉపయోగించి హైజాక్ చేశారు. భవిష్యత్తులో రూపొందించబడిన ఏదైనా చట్టం పూర్తిగా బ్రాహ్మణవాదుల ప్రమాణ పత్రం మనుస్మృతికి అనుగుణంగా ఉండాలి;.
    మన రాజ్యాంగం యొక్క ఆత్మకు చివరి దెబ్బ. UCCకి మించి రాజ్యాంగం లో ఏది ఉండదు, ఆత్మ లేకుండా కనిపించే నిర్మాణం తప్ప ఏదీ రాజ్యాంగంలో ఉండదు.
    మనము UCCని వ్యతిరేకించకపోతే మరియు ముస్లింలను వ్యతిరేకించనివ్వకపోతే, సంఘీయులు UCCని ముస్లిం వ్యతిరేక చట్టంగా చిత్రీకరిస్తారు, మెజారిటీ మద్దతును కూడగట్టుకుంటారు మరియు చివరికి ఈ చట్టాన్ని ఆమోదించడంలో విజయం సాధిస్తారు.
    వ్యవసాయ బిల్లును రైతులు ఆపివేసిన విధంగానే యుసిసి UCC ని మనం ముందుండి వ్యతిరేకించాల్సిన బాధ్యత ఉంది. లేకుంటే ఈ చట్టం మన రాజ్యాంగాన్ని క్యాన్సర్‌లా తినేస్తుంది.
    SC, ST, OBC లకు వ్యతిరేకంగా రూపొందించిన చట్టాలను మీడియా మరియు IT సెల్ ద్వారా మోసపూరితంగా ముస్లిం వ్యతిరేక చట్టాలుగా చిత్రీకరించడం మరియు కాలక్రమేణా అవే చట్టాలను మనపై ప్రయోగించడం ఇటీవలి కాలంలో గమనించబడింది.

  • @anjaneyulut6793
    @anjaneyulut6793 Год назад +1

    Isupprt. Ucc👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @ashamgarinarender5791
    @ashamgarinarender5791 Год назад +2

    Yes I have uniform civil law

  • @saginarendraraju4256
    @saginarendraraju4256 Год назад +1

    I support ucc otherwise leave india

  • @rebamvantepaka9033
    @rebamvantepaka9033 Год назад +7

    BJP NI NAMMODDU ANTHA MOSAM ANDARU SAMAANAME ANI BJP ANUKUNTE SUPRIM CORT LO KEENDRA MANTRI MANDALI LO SUDRULAKU AVAKAASHAM IVVALI 85%

    • @ryapanisayanna187
      @ryapanisayanna187 Год назад

      Ore nuvvu west gadi vi ra bjp lekunte niku Khan gress party muslim la party Hindustan lo muslim lu pikkadanika siggu ledhu ra niku bjp best

  • @ganeshlalavathe1323
    @ganeshlalavathe1323 Год назад

    Okay 👍👌

  • @nnnrrr7942
    @nnnrrr7942 Год назад +1

    I support UCC✊

  • @mohammadmuneeruddin3261
    @mohammadmuneeruddin3261 Год назад

    Uniform civil code mundu temples lo amalu kaavali ,prathi kulam vaariki temples lo poojarulu ga avakasham ivvali, Dalitulanu ,erukallollanu, dommarollanu, ST Lanu Kaasi, tirupathi lanti temples lo poojarulu ga avakasham ivvali

  • @bhargavireddy1433
    @bhargavireddy1433 Год назад

    Iam supporting ucc

  • @user-im9db8xi8d
    @user-im9db8xi8d Год назад

    Iam supported ucc civi code

  • @user-xu8sd9vq8j
    @user-xu8sd9vq8j 7 месяцев назад

    Personal law gurinchi aadhesikasutraalalo raasiledha.

  • @earappakambaiah6849
    @earappakambaiah6849 Год назад +1

    UCC is the best in india

  • @ramasubrahmanyasarmapemmar165
    @ramasubrahmanyasarmapemmar165 Год назад +1

    I SUPPORT UCC TO IMPLEMENTED IN INDIA

  • @mpvraju4463
    @mpvraju4463 Год назад +1

    భిన్నత్వంలో ఏకత్వం మనదేశ గొప్పతనం

  • @chendramoulipadugula8638
    @chendramoulipadugula8638 Год назад +1

    ఇది రాబోయే రోజుల్లో sc, st, bc లకు ప్రమాదం

    • @muraliroy7375
      @muraliroy7375 Год назад

      బుర్రఉండా నీకు

  • @kranthikumar5351
    @kranthikumar5351 Год назад +2

    Article 14 saying everyone is equal before law then what is this

  • @bhargavireddy1433
    @bhargavireddy1433 Год назад +1

    Reservation theesethe we are all supporting

  • @kanakarajuvanapala1698
    @kanakarajuvanapala1698 Год назад +1

    We want comon civil code,take out secularism,,no suggestions,no enquiry,no voting nothing,we want uniform civil code,comon civil code,this is Hindu desam,those who are opposing they can get out from this country

  • @OmkarSingh-ju5rv
    @OmkarSingh-ju5rv Год назад +1

    Jai modi

  • @simhagoud50
    @simhagoud50 Год назад +1

    i support UCC

  • @appalarayudupappa7067
    @appalarayudupappa7067 Год назад

    Hindustan is a nation not a religion. I feel uniform civil code is non religious nation. Please make a topic on it and telecast sir.

  • @ramanacheruvu8147
    @ramanacheruvu8147 Год назад

    Those who demand Uniform Civil Code (UCC) should first understand that there is no common Civil law applicable to all Hindus alike as far as inheritance of ancestral property is concerned. There are two schools of thought in Hindu law. One is Mikthakshara School which is applicable to all the states except Bengal and Assam. The rules applicable regarding the inheritance of the ancestral property in both schools are completely different. In Mikthakshara School, Children get the right in the ancestral property by birth where as in Dayabhaga school, Children get the right in the property only after father dies. This is because of different Cultures, customs and practices prevelant in various parts of the country which were considered and respected by the then Law makers while enacting these Civil laws. So to make UCC, first Govt has to make Bebgali and Assamee Hindus also accept to UCC besides Muslims and Christians.
    Please remember that Criminal laws are applicable to all Indians alike irrespective of their Caste, creed and religion.

  • @krishnasreeramdas
    @krishnasreeramdas Год назад +1

    What your stand on the loss happened for hindhus. Because of previous laws hindhus losed their properties and hindhu temples are still getting damaged by others(క్రిస్టియన్, ముస్లిం)

  • @varanasisudarshan-bq3xm
    @varanasisudarshan-bq3xm Год назад +3

    ఇది తీసుకురావటం అందరికీ మంచిది ముఖ్యంగా మహిళలకు

  • @AIKnowledgeSharing77
    @AIKnowledgeSharing77 Год назад +4

    Law vuntene sari podu kada ... Daani ni sarigga implement chese vaaru vundali kada.... Varakatnam neram antaru kani real ga adi yenthavaku adi implement avuthundi... Ippudu real ga implement chesthe 90% married people jail lo vuntaaru.. if really BJP serious about UCC they have to take that to be implemented also....

  • @machyagirithaviti558
    @machyagirithaviti558 Год назад +1

    Elaction

  • @jilanjilan1235
    @jilanjilan1235 Год назад

    Rijaru vesnalu samanm cheyandi

  • @savanthtrichinapalli5614
    @savanthtrichinapalli5614 Год назад +2

    Prabhuthwam Uniform civil code thappani sariga Katina charyalu THEESUKONI
    Implement cheeyaali.
    BHARATH desham lo vundaali ante
    BHARATH UNIFORM CIVIL CODE
    PAATINCHAALI.
    UNIFORM CIVIL CODE SANAATHANA
    DHARMAMPAI VUNDAALI .
    UNIFORM CIVIL CODE LEEKAPOTHE
    BHARATH MUKKALU KAANU
    AVAKAASAM VUNDHI.
    U C CODE LEEKAPOTHE BARATH KU RUUPU LEEKUNDA POOTHADHI.
    IDENTITY VUNDADHU.
    ISTAM VUNNA VAARU UCC NI PAATISTHU BHARATH LO VUNTAARU. OR VELLIPOVAALI.

  • @praveenpotharaju3366
    @praveenpotharaju3366 Год назад +1

    మోడీ చేసింది ఎం లేదు విఫలని దారి మల్లించదేమో ఇది కొత్త నాటకం

  • @gurusaikb5498
    @gurusaikb5498 Год назад +1

    Stop over music wastely

  • @user-mt8nm3co1i
    @user-mt8nm3co1i Год назад

    Suppoet ucc❤❤❤❤❤modi

  • @chanamchattynarsimha8733
    @chanamchattynarsimha8733 Год назад +1

    I want uniform civil code.......but congress communist secular parties wall to became law

  • @sanampudiadinarayana8199
    @sanampudiadinarayana8199 Год назад

    While goa state implementing long back u c c why cant other states too follow why unnecessary objections

  • @saikrishnaprasad2934
    @saikrishnaprasad2934 Год назад

    I vote for UCC

  • @srishylamgade769
    @srishylamgade769 Год назад

    We need UCC

  • @MNagabhushanam.BJP.2024
    @MNagabhushanam.BJP.2024 Год назад +1

    🙏🚩👍🫡
    Only Vote For BJP..🪷
    💪✊️ all States I am Indian🇮🇳2024

  • @jilanjilan1235
    @jilanjilan1235 Год назад

    Kani pavarfull in Indiana lidarru modi
    Ji modiji
    Iyam jilan bout Indian

  • @giridhark9889
    @giridhark9889 Год назад

    So from now on No showing of religion in the public and every one will discard wearing all kinds of religious symbols in the public including Hindu tilak?

  • @ramulubegari8056
    @ramulubegari8056 Год назад

    Anndhari okay chtam kavai kani caste filling. Povali

  • @shivakumarkuncham9061
    @shivakumarkuncham9061 Год назад

    👌👍💪🌹🙏🆗💯

  • @swamyb6808
    @swamyb6808 Год назад

    Ambedkarist lu ekkada padukunnaaru ??? Ambedhkar ki kooda edhe kaavalsindhundegaa ????

  • @rathnakarreddydhodda4938
    @rathnakarreddydhodda4938 Год назад

    Modhata family planning amalu cheyali lekuntey 2040 tharvatha india islami country avuthadhi

  • @siddamprabhakar7049
    @siddamprabhakar7049 Год назад +6

    ఈ చట్టం అమలు చేస్తే ఏమి లాభాలు ఉంటాయి అనేది చెప్పండి
    అంతే కానీ ఈ సొల్లు సోది ఎందుకుI support UCC UNIFORM CIVIL CODE

  • @skumarskumar8572
    @skumarskumar8572 Год назад

    Ucc ante ami anna

  • @appalarayudupappa7067
    @appalarayudupappa7067 Год назад

    Telecast the reality, don't be a puppetry of central government. How much are you give sir?

  • @rabbybandila8937
    @rabbybandila8937 Год назад

    ఐక్యంగా ఉన్న భారతదేశాన్ని సర్వనాశనం చేయుటకు,మోడీ ప్రభుత్వం కంకణం కట్టుకొని ఉన్నది. మోడీ కి ఉన్న మతం పిచ్చి వల్ల, రక్తపాతాన్ని సృష్టించాలని చూస్తున్నాడు. మోడీ చాల ప్రమాద కారీ. జగనన్న ఈ విషయంలో , సుధీర్ఘంగా ఆలోచించి, నిర్ణయం టీసుకో వాలి. లేకుంటే దేశానికి ప్రమాదం పొంచిఉంది.

  • @mallaiahh662
    @mallaiahh662 Год назад

    Ok good good BJP Modi

  • @mpvraju4463
    @mpvraju4463 Год назад

    దీనివల్ల అనేక ఇబ్బందులు వస్తాయి

  • @honeylifestyle7595
    @honeylifestyle7595 Год назад

    Cheppaedi clear ga cheppachu kada asalu, enti, enduku avaem ledu.. Ededo cheptu potaru.. Mee kante RUclips konni manchi RUclips channels short and sweet GA baga cheptaru

  • @sunkarisrinivas6143
    @sunkarisrinivas6143 Год назад

    మతమే దేశని ముక్కలుగా చేసిన

  • @jilanjilan1235
    @jilanjilan1235 Год назад

    Bjp ni muslimlu appadu namaru

  • @puttaladevadanam9371
    @puttaladevadanam9371 Год назад

    Modi lanti vari 100 mandhi digevachina muslim chrstian vari paddatulanu marchaleru morarji deshai kuda 1977 lono amo prabhutwani kolipoyadu

  • @asifshaik3243
    @asifshaik3243 Год назад

    Godi bodda gudandi

  • @sanjaythebestintheworld8942
    @sanjaythebestintheworld8942 Год назад

    Konderipuku hindus vote for bjp friends

  • @rafimohammed818
    @rafimohammed818 Год назад

    👎

  • @nagendranmadugu8433
    @nagendranmadugu8433 Год назад

    W̤e̤ d̤o̤n̤'̤t̤ w̤a̤n̤t̤ ṳn̤i̤f̤o̤r̤m̤ c̤i̤v̤i̤l̤ c̤o̤d̤e̤ b̤ṳt̤ w̤e̤ w̤a̤n̤t̤ ṳn̤i̤f̤o̤r̤m̤ c̤i̤v̤i̤l̤ c̤a̤s̤t̤e̤ s̤y̤s̤t̤e̤m̤

  • @ramachandraraokedasi5662
    @ramachandraraokedasi5662 Год назад

    Antajaragadu