బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా ప్లాన్స్ ఏంటి? || What are Sheikh Hasina's Plans? ||

Поделиться
HTML-код
  • Опубликовано: 9 сен 2024
  • #profknageshwar
    #ProfkNageshwaranalysis
    #mlcnageshwar
    #sheikhhasina
    #bangladesh
    #bangladeshpoliticalissues
    బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా ప్లాన్స్ ఏంటి? || What are Sheikh Hasina's Plans? ||
    What Are Ex Bangladesh PM Sheikh Hasina's Plans? India Says...
    Mrs Hasina was expected to claim political asylum in the United Kingdom, but Home Office officials told NDTV this week no request had been made.
    There is no update, yet, on Sheikh Hasina's future plans, the External Affairs Ministry said Thursday, days after the Bangladeshi leader fled her country amid violent protests against her rule. "We do not have any update on her plan..." a ministry spokesperson said when asked when she will leave India.
    The Ministry also said it continues to monitor all developments and hopes for an early end to the crisis in Bangladesh. The situation in that country is still evolving, the Ministry said.
    Mrs Hasina - who resigned and left Dhaka hours before the Prime Minister's residence was overrun - was evacuated in a military aircraft and flown to an IAF base in Uttar Pradesh. She was expected to proceed onwards to claim political asylum in the United Kingdom, but there has been no news since.
    New Delhi: There is no update, yet, on Sheikh Hasina's future plans, the External Affairs Ministry said Thursday, days after the Bangladeshi leader fled her country amid violent protests against her rule. "We do not have any update on her plan..." a ministry spokesperson said when asked when she will leave India.
    The Ministry also said it continues to monitor all developments and hopes for an early end to the crisis in Bangladesh. The situation in that country is still evolving, the Ministry said.
    Mrs Hasina - who resigned and left Dhaka hours before the Prime Minister's residence was overrun - was evacuated in a military aircraft and flown to an IAF base in Uttar Pradesh. She was expected to proceed onwards to claim political asylum in the United Kingdom, but there has been no news since.
    British Home Office sources told NDTV its rules do not allow people to travel to that country to seek asylum or temporary refuge. For now, Mrs Hasina is believed to be in the custody of Indian intelligence.
    On Wednesday night Mrs Hasina's son, Sajeeb Wazed, told NDTV his mother had not made formal requests for asylum in any country, including India. "Reports about her requesting asylum are incorrect. She has not requested anywhere. So question of UK or US not responding yet is not true."
    Mr Wazed is based in Washington, D.C. in the United States. Mrs Hasina left Bangladesh with her sister Sheikh Rehana, who is a UK citizen and whose daughter, Tulip Siddiqui is a Labour MP.
    Mrs Hasina's daughter, Saima Wazed, is a Delhi-based senior World Health Organisation officer but a Twitter post suggests she has not met her mother since her escape from Dhaka.
    www.ndtv.com/w...

Комментарии • 98

  • @dkdk-gg5lz
    @dkdk-gg5lz Месяц назад +34

    బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడుల గురించి వీడియో చెయ్యి ముందు. వాళ్లు మెజారిటీ గా ఉంటే వేరే వాళ్ళని బ్రతక నియరు

    • @powerstarpawankalyanfan2605
      @powerstarpawankalyanfan2605 Месяц назад

      Ala ante muslims midha india lo దాడి జరుగుతుంది akada only hasina party members midha muslim and hindhuvu midha kuda dhadi జరుగుతుంది రా హౌల్ మీ బత్తాయి మాటలు అపందొర కొజ్జా

    • @vakilsaab6574
      @vakilsaab6574 Месяц назад +6

      అక్కడి హిందువులందరిని మన దేశానికి రప్పించి పౌరసత్వం ఇవ్వాలి ❤

    • @gk7046
      @gk7046 Месяц назад

      మణిపూర్ మీద కూడా చేయమని అడుగు, మన దేశం ముఖ్యం కదా, మతం కాదు కదా.

    • @BssharmaAstrotalks
      @BssharmaAstrotalks Месяц назад

      E communist . Seculer kuka alanti videos chyadhu . Sigumalina bratuku vedidhi

  • @user-dv9fs9ym5l
    @user-dv9fs9ym5l Месяц назад +11

    😮భారతవ్యతిరేక మతోన్మాద బంగ్లా శక్తులు అనడానికి నీకు నోరూరాదాయే😢😢😢

  • @user-bl8wj5cn9n
    @user-bl8wj5cn9n Месяц назад +13

    Do video on hindus in banglawdesh

  • @kattubaditirupalu8988
    @kattubaditirupalu8988 Месяц назад +12

    హిందువులపై జరుగుతున్న దాడులను ఖండించే అందుకు నోరు రాలేదా ప్రొఫెసర్ గారు. వర్క్స్ చట్ట సవరణ గురించి విమర్శిస్తారు హిందువుల ఆస్తులు వోక్స్ ఆక్రమణలకు చేస్తున్న వాటి గురించి మాట్లాడ రు

    • @vakilsaab6574
      @vakilsaab6574 Месяц назад

      వారందరినీ ఇక్కడ తీసుక రావాలి పౌరసత్వం ఇవ్వాలి

  • @madasuravanaiah5473
    @madasuravanaiah5473 Месяц назад +7

    ఆనాడు పాకిస్థాన్ కబంధ హస్తాల నుండి బంగ్లాదేశ్ ను ఇందిరగాంది గారు కాపాడారు.ఈ నాడు....కూల్చేశారు.సార్

  • @MsSabarish
    @MsSabarish Месяц назад +9

    Video on waqf board please

  • @palakodetyvenkataramasharm2194
    @palakodetyvenkataramasharm2194 Месяц назад +2

    చాలా బాగా చెప్పారు.నమస్కారం

  • @Vatsal790
    @Vatsal790 Месяц назад +18

    Rahul kuda same sir, dangerous person

  • @nagabhushanammudigonda890
    @nagabhushanammudigonda890 Месяц назад +3

    లం,కొ ఇప్పటి కైనా అక్కడ మైనార్టీ లపై జరిగే హింసాకాండ గురించి జానాలకు ,తెలాయపరచు,

    • @ikkurthiradhakrishna7910
      @ikkurthiradhakrishna7910 Месяц назад +1

      లం, కొ. అంటే ఏంటో కాస్త వివరించి వీడియో చేయండి ప్రోపెసర్. నాగేశ్వరా రావు గారు.

  • @bhaskarj5098
    @bhaskarj5098 Месяц назад +5

    షేక్ హసీనా బంగ్లాదేశ్ విడిచి వచ్చారు అంతేతప్ప ఆమె పార్టీ అయిన అవామీ లీగ్ సమర్థించే వారు కాదు మన దేశంలో ఉంటే మళ్లీ అవామీ లీగ్ పార్టీ డెవలప్ చేయటానికి అవకాశం ఉంటుంది అది జరగడం భారతదేశానికి మంచిది కూడా వేరే ఏ పార్టీ బంగ్లాదేశ్ లో ఉన్న అవామీ లీగ్ భారతదేశానికి ఉన్నంత సపోర్టివ్ గా ఉండదు
    భారతదేశ దీర్ఘకాల ప్రయోజనం కొరకు షేక్ హసీనా భారతదేశంలో ఉండటమే మనకు మంచిదని అనిపిస్తోంది

  • @dkdk-gg5lz
    @dkdk-gg5lz Месяц назад +32

    భారతదేశాన్ని మోడీని కించపరచడానికి ఫస్ట్ లో
    శ్రీలంకను లేపారు సంకనాకి పోయింది ..
    మొన్న ఈ మధ్య బంగ్లాదేశ్ ను లేపారు అది కూడా సంకనాకి పోయింది😂😂😂.. పాకీజా పతనావస్థకు పోయింది..
    పాపం కమ్యూనిస్టులకు కాంగ్రెస్ పార్టీకి ఏది కలిసి రావడం లేదు..

  • @bakkamoses3040
    @bakkamoses3040 Месяц назад +2

    వాళ్ళు కూర్చున్న కొమ్మను వాళ్ళే నరుక్కున్నారు.

  • @BrightskyTelugu
    @BrightskyTelugu Месяц назад

    Nice explanation sir ..tq

  • @bogabhoomeshwar8292
    @bogabhoomeshwar8292 Месяц назад

    బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడుల గురించి చెప్పుమని అందరూ కోరుకుంటూ నీవు వేరే సుత్తి ఎందుకు హిందువుల బాధలు నీకు పట్టవా ఎక్కడైనా ముస్లింలకు అన్యాయం జరుగుతుంటే ఒంటి కాలు మీద చేసి మొత్తుకుంటావు మరి ఇప్పుడు నోరు రాదు

  • @kotisubhramanyamandey4878
    @kotisubhramanyamandey4878 Месяц назад

    ప్రొఫెసర్ గారికి వందనములు

  • @drmohangr1772
    @drmohangr1772 Месяц назад

    Very informative talk thanks

  • @udayabhaskarnemani804
    @udayabhaskarnemani804 Месяц назад +2

    If she informed you , pl reveal . No imagination

  • @pvnprasad1747
    @pvnprasad1747 Месяц назад

    BNP accepted bharath invitation and wants to work together. Statement given by bnp spokes person.

  • @shivadarling5555
    @shivadarling5555 Месяц назад +1

    Thank you so much for your analysis sir 🙏🙏

  • @sheshumesram3484
    @sheshumesram3484 Месяц назад +1

    నీకు ఆంధ్రప్రదేశ్ లో జరిగేదే తెలియదు....బంగ్లా గురించి మాట్లాడతావా..........నాగ్....

  • @frenchtelugu1231
    @frenchtelugu1231 Месяц назад

    Très bonne information

  • @naveenkumaranisetty6784
    @naveenkumaranisetty6784 Месяц назад +2

    మీరు ఎక్కడ పుట్టారు... హిందువులు బాధలు పడుతూఉంటే... కనీసం ఖండిచాకుండ... రాజకీయం మాట్లాడుతున్నావ్...

  • @thirupathi4278
    @thirupathi4278 Месяц назад

    జిహాదీలు వేలసంఖ్యలో బంగ్లా నుండి భారత్ లోకి తేవాలనే కుట్రలో మీరంతా భాగస్వాములే కదరా

  • @mahesh84
    @mahesh84 Месяц назад

    She will stay in india as long as she can as per center..there is no harm in that

  • @vijayveda7943
    @vijayveda7943 Месяц назад +2

    Hasina meeku touch lo vunda.....aame plans meeeku cheppadaniki.....😂😂

  • @anjaneyuluyallaluri6427
    @anjaneyuluyallaluri6427 Месяц назад +13

    బల్లి అందరికీ శకునం చెప్పి కుడితిలో పడి చచ్చింది అంట
    అలాగే ప్రొఫెసర్ గారు కూడా అందరి రాజకీయ నాయకుల జాతకాలు చూసి
    వాళ్ళు భవిష్యత్తు ప్రణాళికలు ఎలా ఉండాలో చెప్తున్నాడు
    కానీ ప్రొఫెసర్ మాత్రం తాను గతంలో రెండు సార్లు గెలిచిన mlc ఎలక్షన్స్ ను మూడోసారి ఓడిపోయి కుడితిలో పడ్డాడు

  • @rkg3902
    @rkg3902 Месяц назад +2

    She did lot of development… people didnot have min courtesy they tried to killll her

  • @venkataswamyreddy5221
    @venkataswamyreddy5221 29 дней назад

    If so pralayam is unavaidable for the world

  • @visitkhaja
    @visitkhaja Месяц назад

    పెద్ద వాళ్ళకు ఎన్నో దేశాలు ....మన్నో పౌరసత్వాలు

  • @MirBasithali
    @MirBasithali Месяц назад

    Plz talk more on ppl problems and solutions not on politician and political parties

  • @mahesh84
    @mahesh84 Месяц назад

    If neither guys ..russia will give ...enemy is her friend

  • @venkataswamyreddy5221
    @venkataswamyreddy5221 29 дней назад

    Coming on the world humanity is speedly going towords animalry type. Of the word chastity

  • @gk7046
    @gk7046 Месяц назад

    నాగేశ్వర్ గారు, మామూలుగా civils prepare అయ్యే వాళ్లు చూస్తారు, మీ videos. మీరు secular గా చెప్పేవి మాకు అర్ధం అవుతుంది.
    కొద్దీ మంది తల తోక తెలియని అందభక్తుల కామెంట్స్ మీరు పట్టించుకోకండి.
    వాళ్ళ చిట్టీ బుర్రలకు అంతే జ్ఞానం ఉంటది అని అర్ధం చేసుకుని, మా లాగే మీరు కుడా నవ్వుకుని లైట్ గా తీస్కోండి

  • @gogopubg5774
    @gogopubg5774 Месяц назад +9

    సార్ మీ దత్తపుత్రుడు రాహుల్ గాంధీ గారు పార్లమెంటులో పడుకుంటున్నాడు సార్. ఎట్లా పోవాలి. పెళ్లి చేసుకోడు బొబ్బిలికి మంత్రం వెళ్తాడు మందు కొడతాడు కొద్దిగా మీరు నన్ను గుర్తు పట్టండి దరిద్రుడికి

  • @AnandKumar-iq8el
    @AnandKumar-iq8el Месяц назад

    బంగ్లాదేశ్ లో హిందువులకు అన్యాయం జరిగితే మీరు స్పందించడం లేదు, ఈతర మాటల న్యాయం కి మాట్లాడతారు, ఎందుకు సార్, మీకు పక్షపాతం.

  • @karanamkrishna8380
    @karanamkrishna8380 Месяц назад

    Brathukuthe chalani India ku vachindhi,ikkem future plan sir.

  • @rameshmedep7385
    @rameshmedep7385 26 дней назад

    Razakars premi Naghewar garu

  • @khajamasiuddin4173
    @khajamasiuddin4173 Месяц назад +1

    Neerav modi,Vijay malya lanti bank lanu munchina vaallu kooda Britain lone vunnaru

  • @vakilsaab6574
    @vakilsaab6574 Месяц назад

    వారిద్దరు ప్రేమించు కున్నారు
    CAA ద్వార పౌరసత్వం తీసుకొని
    వారు పెళ్ళి చేసుకుంటారు

  • @gogopubg5774
    @gogopubg5774 Месяц назад +2

    Copy past

  • @sdar148
    @sdar148 Месяц назад

    Nageswar garu yu give yr suggestion. Modi garu is waiting for yr suggestion.

  • @PREM-ch9wo
    @PREM-ch9wo Месяц назад

    Do a video on waqf

  • @prk3136
    @prk3136 Месяц назад +1

    Please talk about Hindus.. what is use of talking about use less person

  • @venkataswamyreddy5221
    @venkataswamyreddy5221 29 дней назад

    Power of chastity is more than Godly power

  • @shashishekhar4422
    @shashishekhar4422 Месяц назад +1

    Saudi Arabia velthundi

  • @pullamraju4855
    @pullamraju4855 Месяц назад

    It's her mistake not listen to Bharath alerts! In the second option Bharath saved her from attacks!?
    Question is Now who control Bangladesh china, USA or Pakistan!? Who rule really Bangladesh keeping the person as care taker!? Army, students, Jamateh islam Or Jiya of BNP !? All in suspence!?

  • @sathishnallapula5507
    @sathishnallapula5507 Месяц назад

    Sir miru Bangladesh ki velli akkada unnna shanthi kamukalaki Pataky cheppandi ikkada hindulaki cheppina pataluchalu

  • @raghavakumar4887
    @raghavakumar4887 Месяц назад

    ఏ రా నాగేశ్వర్ రావా నీ నోరు ఎప్పుడు భారత్పై హిందువులపై పడి ఎడవటమేనా వక్ఫ్ దురాక్రమణకువ్యతిరేకంగా చెప్పటానికి నీకు నోరు రాదు పాకిస్తాన్లో బంగ్లాదేశ్ లో నే కాదు బ్రిటన్ లో ఫ్రాన్సులో జర్మనీ లో ముస్లిం లు చేస్తున్న దాడులు దురాక్రమణ లు చెప్పవు చైనా చంక నాకే నువ్వు తులసి చందు లను ఒకవేళ మన దగ్గరా ముస్లీం లు మెజారిటీలోకి వస్తే మిమ్మల్ని కూడా నోరు పీకి దాన్ని మిగతా ఆడవారిని చేసినట్టే చేసేలా mim ద్వారా చేస్తారనే నమ్మకం ఉంది

  • @venukatakam9652
    @venukatakam9652 Месяц назад

    Mana hinduvula sangati chudandi silly kadu

  • @sriniwaaspatel902
    @sriniwaaspatel902 Месяц назад

    What way it is required at this hot stage professor?. Useless analysis except giving their where abouts. Just nonsense

  • @janakisuvvi4511
    @janakisuvvi4511 Месяц назад +1

    ఆమెను బాంగ్లాదేశ్ కు అప్పగిస్తే సరి... దరిద్రం పోతాది.

    • @satpot4411
      @satpot4411 Месяц назад

      Endhuku ? ame India ki entha support ga unnaro thelusa ? Terrorists ki Bangladesh heaven kaakunda chesaaru. Ame lekapothe, Bangladesh kooda Pakistan la thayaru ayyedhi.

  • @rajeshwar7370
    @rajeshwar7370 Месяц назад

    neku cheppindha plans ??? ha title endi mari

  • @adarshka2906
    @adarshka2906 Месяц назад

    One of the most dangerous pseudo journalist

  • @srinivasnallavelli5943
    @srinivasnallavelli5943 Месяц назад

    WAKF gurunchi matram video cheyadu . Cheste congress chesina mosalu cheppalsi vasthundi kada

  • @chaithugayatri8838
    @chaithugayatri8838 Месяц назад

    America ki china ki bangla lo naval base kaavali ivvanandhuke ee kutra... Ame mana desam kosam alochinche ivvaledhu... Ameku maname sahayam cheyyali

  • @dharmaraotumula2748
    @dharmaraotumula2748 Месяц назад

    Vuttikegaralenamma swarganikegirinattu AP lo roju jarige arachakani kandincheleni sannasulu chanals petti thega vaguthuntaru

  • @rajareddyeragamreddy2036
    @rajareddyeragamreddy2036 Месяц назад

    Ee ARAGUNDUtho charchindhi? Vedu andhariki panchuthunnadu? Next bangla HOME MINISTER EE ARAGUNDU gDena?

  • @User__9963sr
    @User__9963sr Месяц назад

    ఆమెకి మనం ఆశ్రయం ఇవ్వకుండా వుంటే బంగ్లాదేశ్ లో వున్న భారతీయుల మీద దాడులు జరిగేవి కాదు కదా.ఆమె మీద వున్న వ్యతిరేకత నీ అక్కడ వున్న భారతీయుల మీద చూపిస్తున్నారు అనేది నా భావన.

    • @satpot4411
      @satpot4411 Месяц назад

      Avanni planned attacks, ame akkada unna lekapoyina, alantive already planned.

    • @anjaneyuluyallaluri6427
      @anjaneyuluyallaluri6427 Месяц назад

      బంగ్లాదేశ్లో దాడులు జరుగుతుంది భారతీయుల మీద కాదు బంగ్లాశీయులైన హిందువుల మీద
      ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు
      భారత ఆశ్రయం ఇస్తే అక్కడ వారి పౌరులైన హిందువుల మీద దాడులు ఎందుకు చేస్తున్నారు

  • @nagabhupalreddy3893
    @nagabhupalreddy3893 Месяц назад

    Soodee Naganna

  • @dileepsiddi
    @dileepsiddi Месяц назад

    Plans anni neeku cheptaaru mari
    ...aasa dosa appadam vada.

  • @satyanarayanaganti2895
    @satyanarayanaganti2895 Месяц назад

    USELESS VEDIO. WHTA IS THE USE VALUE? YOU CONVENIENTLY ESCAPED TO COMMENT ON YOUR RG-2'S DEMAND FOR MAKING 18% GST ON MEDICAL AND FM'S REPLY TO IT. IT WOULD HAVE BEEN BEFITTING FOR YOUR PAST PROFESSION. NO VEDIO ON INDEXATION ON LTG ISSUE IN THE BUDGET. IS IT NOT SHAMEFUL ON YOUR 'PROFESSOR' TITLE?

  • @baswarajkerelli8581
    @baswarajkerelli8581 Месяц назад +3

    ఢాకా జోకులు...
    ఢాకా యూనివర్సిటీ ప్రొఫెసర్ రఫికుల్ హస్సన్
    నేను సిగ్గు పడుతున్నాను...ఇది కాదు మన విద్యార్థులు త్యాగం చేసిన ఫలం..నేను ఈ 72 గంటల్లో చూసిన బంగ్లాదేశ్ వేరు...ఇన్నాళ్లూ చూసింది వేరు.. సహనమే మన సమాజ లక్షణం..
    రాహుల్ ఆనంద...బంగ్లా గాయకుడు..చౌరస్తాలో ఉపన్యాసం....
    ఒరేయ్ విద్యార్థులు...మీకే నా మద్దతు... చెలరేగి పొండి...మీ ఉద్యమంతో బంగ్లాదేశం లౌకిక సంగీత సామ్రాజ్యంలో ఓలలాడుతోంది....
    ఇంతలో ఎవడో వచ్చి...
    రాహుల్ సార్... పారిపోండి...మీరు చెప్పినట్టే చెలరేగిపోయారు...మీ ఇల్లు తగలెట్టేసారు...మీ వాయిద్యాలన్నీ ఢమాల్..
    దేవాలయ రక్షణ కోసం ఆ శాంతి కాముకులు రక్షణగా చేతులు పట్టుకుని కాపాడుతున్నారు...
    భారత్ లో లౌకిక వాదులకు 2024 బెస్ట్ ఫోటో దొరికేసింది...
    బంగ్లాదేశ్ ప్రపంచ ఉత్తమ శాంతి లౌకిక ప్రజాస్వామ్య దేశం...భారత్ చాలా నేర్చుకోవాలి...ఇస్లాం శాంతిని ప్రేమను బోధిస్తుంది...
    బంగ్లా విద్యార్థులు అలా బ్రాలు...చెడ్డీలు ప్రదర్శించింది...అవేమిటో ఇప్పటివరకూ తెలియక చూడక...వాళ్ల మొహాల్లో ఆ కొత్త పసి నవ్వులు....
    విద్యార్థి ఉద్యమకారులు అలా చేతికి దొరికింది...దొరికినట్టు టాయిలెట్ కమ్మోడ్లు..ట్యాప్ పైపులు తీసుకుపోయారు...
    సమ సమాజ స్థాపన చేసి... పేదలకు సుఖాసనాలు ఏర్పరచడం కోసం.
    నియంతృత్వ పోకడలు సహించక హసీనాను దించేశారు...
    ఇప్పుడు సైన్యం ప్రజాస్వామికంగా సమ్మగా పాలిస్తుంది...
    ఇలా ఢాకా జోకులు ఇంకా ఏమైనా ఉంటే చెప్పండి...
    అంటే భారత్ లో వక్ఫ్ చట్టాన్ని సవరిస్తున్నందుకు ఢాకాలో తిరుగుబాటు లాంటివైనా ఫరవాలేదు...
    మీకు తెలియకపోతే...మన సెక్యులర్ విశ్లేషకులు...తెలుగు పేపర్లు... చానల్స్...చూడండి..వినండి...తరించండి...
    ఏదో ఒకటీ అరా సంఘటనలు జరిగినంత మాత్రాన ఆ మతాన్ని చెడ్డది అనకూడదు...
    మన దేశంలో ఎప్పటినుంచో వింటున్న జోకుల్లా లేవూ...
    భూజలే...!!!

  • @sheshumesram3484
    @sheshumesram3484 Месяц назад

    నీకు ఆంధ్రప్రదేశ్ లో జరిగేదే తెలియదు....బంగ్లా గురించి మాట్లాడతావా..........నాగ్....