Prematho Nanu Thaakina | Pranam Kamlakhar | K S Chithra | Dr.A R Stevenson

Поделиться
HTML-код
  • Опубликовано: 3 окт 2024
  • Song : Prematho Nanu Thaakina
    Music : #PranamKamlakhar
    Lyrics #DrARStevenson
    Singer : #KSChithra
    Violin : Deepak Pandit
    Veena : Haritha
    Keys: Williams
    Guitars : Santhosh
    Mixed and master : A P Santha Sekar
    Studio : Krishna Digidesign- Chennai
    Video Editing : Priyadarshan P G
    Subscribe to our RUclips Channel
    www.youtube.com...
    www.youtube.com...
    Enjoy and stay connected with us!!
    Like us: / audiotracs
    Follow us : / audiotracs
    Circle us : plus.google.co...

Комментарии • 1,1 тыс.

  • @gorremuchuchejarlaiah9168
    @gorremuchuchejarlaiah9168 4 года назад +10

    చిత్ర మ్మ దేవుడు పాదాలమీద కన్నీరు కార్చి పూజించి నట్లు ఉన్నది. గుడ్ స్వరం దేవుడు మీ కు ఇచ్చినందు కు దేవుని కృతజ్ఞతలు చెల్లించునట్లుఉన్నది.

  • @brovasanthpaul
    @brovasanthpaul 3 года назад +145

    Wonderful Song
    ప్రేమతో నను తాకిన - మెల్లగా ఎద మీటినా - వరమే నీవు యేసు
    నీడలా వెంటాడినా - విడువక నను కాపాడినా - నీవే నాలో సాంత్వన
    ||ప్రేమతో నను తాకిన - మెల్లగా ఎద మీటినా - వరమే నీవు యేసు
    నీడలా వెంటాడినా - విడువక నను కాపాడినా - నీవే నాలో సాంత్వన
    ప్రేమతో నను తాకిన - మెల్లగా ఎద మీటినా - వరమే నీవు యేసు ||
    1. ఓడిన తావున - తిరిగి లేపి నిలిపిన
    ఓడిన తావున - తిరిగి లేపి నిలిపిన
    వాక్కునే పంపినా- బలముతో నింపినా - నీవే నాకు ప్రేరణ
    ||ప్రేమతో నను తాకిన - మెల్లగా ఎద మీటినా - వరమే నీవు యేసు ||
    2. విసిగిన ప్రాణము - శిధిలమగుట ఖాయమూ
    విసిగిన ప్రాణము - శిధిలమగుట ఖాయమూ
    క్షేమమే పంచినా - వెలుగుగా ఉంచినా - నీవే నాకు
    నిరీక్షణ
    ||ప్రేమతో నను తాకిన - మెల్లగా ఎద మీటినా - వరమే నీవు యేసు ||

  • @injevenkatakrishna8050
    @injevenkatakrishna8050 5 лет назад +15

    ఈచీకటిప్రపంచంలోకి మనిషిని వెలిగించడానికి దిగివచ్చిన పరలోక విద్యుత్ యేసు. పదం రూపంలో ఉన్నశక్తి పాటరూపంలో మీలోనుండి ప్రవహిస్తోంది.thanq స్టీవెన్సన్గారు కమలాకర్గారు ప్రత్యేకంగా చిత్ర అక్క గార్కి.సూపర్.

  • @swamysrkv8669
    @swamysrkv8669 4 года назад +58

    పాటకు జీవం పోసిన చిత్రమ్మకు
    ఆధ్యాత్మికత ఉట్టు పడేలా స్వరపరచిన కమలాకర్ అన్నకు bro.. Steven son గారికి కృతజ్ఞతలు
    మీరు ఇటువంటి పాటలను సమాజానికి అందించాలని కోరుకుంటూ
    Praise tha lord

  • @goodmorning7307
    @goodmorning7307 5 лет назад +27

    చిత్ర గారి స్వరం సమస్యలలో ఉన్న ప్రాణానికి ఊపిరి పోసేల ఉంది పదాల కూర్పు చాలా బాగుంది. వీణ ఈ పాటకి అత్యద్భుతం అనే చెప్పాలి. స్టీవెన్ గారు మీకు thanks . Song మధురం గా ఉంది

  • @navzp2312
    @navzp2312 4 года назад +87

    Prematho nanu thakina
    mellaga yeda mitina
    Varame nivu yesu..
    Nedala ventadina
    viduvaka nanu kapaadina
    Neeve nalo santhvana
    Prematho nanu thakina
    mellaga yeda mitina
    Varame neevu yesu
    Nidala ventadina
    viduvaka nanu kapaadina
    Neeve naalo.. santhvana
    Prematho nanu thakina
    mellaga yeda mitina
    Varame nivu yesu..
    Odina thavuna
    Thirigi lepi nilipina
    Odina thavuna
    Thirigi lepi nilipina
    Vakkuney pampina
    balamutho nimpina
    Neeve naku prerana
    Prematho nanu thakina
    mellaga yeda mitina
    Varame nevu yesu
    Visigina pranamu
    Shidilamaguta kayamu
    Visigina pranamu
    Shidilamaguta kayamu
    Kshemamey panchina
    veluguga vunchina
    Neeve naku neerekshana
    Prematho nanu thakina
    mellaga yeda mitina
    Varame nevu yesu
    Nidala ventadina
    viduvaka nanu kapaadina
    Neeve nalo santhvana
    Prematho nanu thakina
    mellaga yeda mitina
    Varame nevu yesu..

  • @danielpadisettifatherslove
    @danielpadisettifatherslove 2 года назад +15

    అమ్మా మీ మధుర గాత్ర స్తోత్ర కీర్తన తో మనసు పులకరించె, నిద్రానుమయమైన ఆత్మీయ తంత్రులు ప్రభుని పాడగా పలకరించే..తనువు హర్షించే... వందనం 🙏🙏🙏అభినందన కుసుమాలతో 🌷🌷🌷🌷🙏🙏🙏

  • @keeruarts6568
    @keeruarts6568 3 года назад +80

    ప్రేమతో నను తాకిన - మెల్లగా ఎద మీటినా - వరమే నీవు యేసు
    నీడలా వెంటాడినా - విడువక నను కాపాడినా - నీవే నాలో సాంత్వన
    ||ప్రేమతో నను తాకిన - మెల్లగా ఎద మీటినా - వరమే నీవు యేసు
    నీడలా వెంటాడినా - విడువక నను కాపాడినా - నీవే నాలో సాంత్వన
    ప్రేమతో నను తాకిన - మెల్లగా ఎద మీటినా - వరమే నీవు యేసు ||
    1. ఓడిన తావున - తిరిగి లేపి నిలిపిన
    ఓడిన తావున - తిరిగి లేపి నిలిపిన
    వాక్కునే పంపినా- బలముతో నింపినా - నీవే నాకు ప్రేరణ
    ||ప్రేమతో నను తాకిన - మెల్లగా ఎద మీటినా - వరమే నీవు యేసు ||
    2. విసిగిన ప్రాణము - శిధిలమగుట ఖాయమూ
    విసిగిన ప్రాణము - శిధిలమగుట ఖాయమూ
    క్షేమమే పంచినా - వెలుగుగా ఉంచినా - నీవే నాలో నిరీక్షణ
    ||ప్రేమతో నను తాకిన - మెల్లగా ఎద మీటినా - వరమే నీవు యేసు ||

  • @joshuvaeeda1531
    @joshuvaeeda1531 4 года назад +36

    మీకు మీ కుటుంబ సభ్యులను దేవుడు మీకు తోడైవుండును గాక 🙏🙏🙏🙌

  • @chandrateja4367
    @chandrateja4367 4 года назад +65

    Aa age ki e voice entra babu.. really god gifted you chitramma 🙏🙏 grate tune and lyrics god bless u all🙏🙏🙏🙏

  • @rajuy9560
    @rajuy9560 5 лет назад +290

    ఏసుప్రభు అనే మహా గొప్ప దేవుని పాట పాడడానికి ఇష్టపడి నందుకు మీకు వందనాలు నీ స్వరం చాలా గొప్పగా ఉంది దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆమెన్

  • @kishorebabuthappeta7979
    @kishorebabuthappeta7979 5 лет назад +587

    చిత్రమ్మ... మీరు పాడుతున్న పదాలు ఆ యేసయ్య పాదాలపై పుష్పాలు చల్లుతున్నట్లు ఉంది. ఆ యేసయ్య మిమ్మల్ని ఆశీర్వదించి మరెన్నో పాటలు మీరు పాడాలని కోరుకుంటున్నాను

  • @Uks8gf2
    @Uks8gf2 3 года назад +2

    Meeru Prabhuvu premanu andukovaali🤩🤩raksHana ponDukovali💙❤🤩🤩🙏

  • @soulmate1195
    @soulmate1195 2 года назад +7

    Though I can't talk Telugu but can understand it better whenever I listen to this song I feel the love of Jesus Christ who gave himself for us to save. Thanks for the such a touching song.

  • @ludhiyaludhiya3834
    @ludhiyaludhiya3834 4 года назад

    Praise the Lord...Vodina thaavuna tirigi lepi nilipina.... Nijagane devudu thapaka chestadu na jivitham lo jarigindi.....

  • @aptetpsychology
    @aptetpsychology 5 лет назад +4

    చిత్ర గారు.....మీరు ఎప్పటికి ఎవర్ గ్రీన్ సింగర్.యేసయ్య మీకు మంచి స్వరం ఇచ్చాడు.దేవునికే మహిమ.

  • @yamarthimaheshwri497
    @yamarthimaheshwri497 Год назад +6

    Praise the Lord చిత్రఅమ్మ చాల బాగ పాడారు దేవుడు మిమ్మల్ని దీవించును గాక Amen 🙏🙏🙏

  • @sawaria12345
    @sawaria12345 5 лет назад +3

    ప్రేమతో నను తాకిన
    మెల్లగా యధ మీటిన
    వరమే నీవు యేసు
    నీడల వెంటాడిన
    విడువక నను కాపాడిన
    నీవే నాలో సాంత్వన. "2"
    చ-1"
    ఓడిన ...తావున ....తిరిగి లేపి నిలిపిన..
    వాక్కునే పంపిన బలముతో నింపినా
    నీవే నాకు ప్రేరణ❤
    చ-2
    విసిగిన ప్రాణము శిథిల మగుట కాయము.
    క్షేమమే పంచిన
    వెలుగుగా వుంచిన నీవే నాకు నిరీక్షణ..

  • @chinniinjeti6811
    @chinniinjeti6811 5 лет назад +7

    Nightingael of not only India
    World wide nightingale
    Chithra amma
    Your God. Gift for me
    Your voice .is soooooo
    Beautiful...and excellent

  • @pandurajesh7244
    @pandurajesh7244 3 года назад +3

    God bless you చిత్ర గారు యేసయ్య పాట పాడినందుకు కృతజ్ఞతలు

  • @mamathaksolunki4288
    @mamathaksolunki4288 2 года назад +3

    This is "The Song" on Jesus. Greatest way of Praising by this Song . Melodious Voice of Chitragaru,God gifted Voice, I hope She sings more songs like This.

  • @umamahesuwari2436
    @umamahesuwari2436 5 лет назад +141

    మేడమ్ మీ స్వరం దేవుడు మెకిచ్చిన వరం..God bless you madam..

  • @priyajhon7111
    @priyajhon7111 4 года назад +1

    అమ్మ మీకు ఈ పాటకీ సాహయం చేసిన ప్రతి ఒకరుకీ మరనాథ యేసయ్య ప్రేమ తో ప్రతి ఒక్కరు నీ పాట ఆకర్షించాలని నా ప్రార్ధన మిమ్మల్ని మీ కుటుంబాలను దేవుడు ఎల్లప్పుడూ ఆశీర్వదించును గాక మరెన్నో దేవుడు పాటలు పడాలని కోరుతున్నాం 🙏🙏🙏🙏⛪️

  • @venkatamarkandeyulu3198
    @venkatamarkandeyulu3198 9 месяцев назад +1

    ధన్యవాదాలు అమ్మ మీకు ఏసుప్రభు సాంగ్ ని చాలా బాగా పాడారు మీకు ఆ దేవుడు ఆశీస్సులు ఇవ్వను ఆమెన్ మీరు ఇంకా ఎన్నెన్నో పాటలు పాడాలని కోరుకున్న వాళ్ళలో నేను కూడా ఉన్నాను మీకు కృతజ్ఞతలు సూపర్ సూపర్ సూపర్❤

  • @prasadakhil1411
    @prasadakhil1411 5 лет назад +19

    Thanks amma for singing Christian devotional song you are my favourite singer

  • @suneelapidintla8750
    @suneelapidintla8750 2 года назад +1

    Wonderful Song praise the lord madam.Marvelous.Meeru paduthunte vinnavaru Song lo immerse avutharu.Meeru Real feel tho inka baga padutharu.Excellent lyrics.music 🙌

  • @shelomiify
    @shelomiify 3 года назад +3

    Lovely Composition and AR Stevenson gari lyrics Chitra gari Melodious voice made beautiful Song All Glory to Jesus🙌🏻

  • @lndiramaakineni
    @lndiramaakineni Год назад +2

    Meeru e song పాడుతుంటే ఎంతో ఆదరణ గా వుందీ TQ amma

  • @sthithapragnya8549
    @sthithapragnya8549 4 года назад +3

    This is not business. Through this song so many souls should turn to Jesus. Amen

  • @yehoshuvachiruguri4529
    @yehoshuvachiruguri4529 4 года назад

    Chaala kaalaaniki chitra gaari christian song vinnanduku chaala santhoshangaa vunnadi chitra gaariki vaarito paadinchina vaariki rachaitaki musicians and technicians ki many many thanks

  • @s.j.janardhan1168
    @s.j.janardhan1168 5 лет назад +5

    Superb Madam CHITRA Garu. No words to praise.
    Trillions of thanks to all Brethren participated in this Superb melodious , lovely and heart touching song .

  • @vinodkumarm1589
    @vinodkumarm1589 4 года назад

    Amma. devudu meku echina goppa varam me voice... ela marienno patalu padali amma. Song chala chala chalaaa bagundhi...praise the Lord

  • @manjunatha2080
    @manjunatha2080 5 лет назад +12

    Praise be to most highest GOD!!!
    Very nice song Chithra mam may many songs come from all languages especially Kannada.And please accept JESUS as your personal savior.
    JESUS IS COMING SOON!!!

    • @siddu4672
      @siddu4672 5 лет назад

      Great Amma voice unless words

  • @geetha5220
    @geetha5220 Год назад +2

    Nice singing 👌chitramma garu god bless you amen..maa🙏🙏🙏

  • @arzitha
    @arzitha 4 года назад +18

    Amma your voice is soothing and just makes me overwhelmed and crying with joy and happy tears!💝💖 God bless you amma 🥰❤

  • @bathu.thanqbabji1444
    @bathu.thanqbabji1444 3 года назад

    Andhamaina teeyani svaram chitra garidhi devuniki mahima kalisi pani chesi varandharaku prabhu Krupa thoduga vundunu gaka Amen

  • @ashrill1
    @ashrill1 4 года назад +3

    Chitra chechiii you are a legend..I feel proud being a keralite..Jesus may bless you

  • @lndiramaakineni
    @lndiramaakineni Год назад +2

    Amma chala baaga paadaru devinike mahima devudu mimmalni Deevinchali రక్షించాలి

  • @vjsv5304
    @vjsv5304 4 года назад +7

    Praise the Lord 👏
    Love u Jesus 🙇‍♀️❤👏🙏
    I love ur Voice Chithramma❤..
    May God bless you amma🙌...

  • @chittibabuperumalla3743
    @chittibabuperumalla3743 4 года назад +2

    Very gracious and melodious divine Christian song presented by Smt.K S Chitra & her team members,, who have contributed their heartful work in composing. We are expressing our heartful thanks.

  • @mallidibharathi6057
    @mallidibharathi6057 3 года назад +7

    Melody queen chitramma🤗🤗🤗🥰😘😘

  • @pastor.johnsekhar8078
    @pastor.johnsekhar8078 5 лет назад +1

    Koyilalanni oke chota cherinatlu undhi paata lo emundalo evarundaalo ela undalo annitini thalapinchela undhi ee paata famous singer,lyricist, Dr. A. R. Stevenson garu , melodios muscian praanam kamalakar garu nijamga paataku praanam posthaaru , and famous singer chitra garu ......superb no words to say through You All Glory to be Jesus alone. Amen.

  • @devakarunnaulli5804
    @devakarunnaulli5804 2 года назад +6

    Wonderful combination god bless you both of you. Praise God

  • @arugolanujosh5899
    @arugolanujosh5899 4 года назад +2

    First of all e song rasinavallani devudu deevinchunu gaaka,marrinni songs maa mundhuki Inka tiskuravalani korukuntunna,nijamga chaala bagundhi 🤩😍❤️👌👌praise d Lord...manchi singer tho padincharu!!! superb ❤️

  • @GodsWordPall
    @GodsWordPall 5 лет назад +12

    Violin was just superb and chitra Gary u r awesome and u will get salvation in the mighty name of Jesus

  • @anuradha-gk1mt
    @anuradha-gk1mt 5 месяцев назад

    ఏంటో మనసుకు బాగా connect అయ్యింది.
    Woderful composition and delivery by chitramma ❤️

  • @SatishKumar-de6wj
    @SatishKumar-de6wj 5 лет назад +7

    Praise the lord
    Maa
    Wonderful song
    Wonderful voice
    All glory to God
    Amen

  • @vijayteja3508
    @vijayteja3508 6 месяцев назад

    Amma me voice maduramga vuntundi adi Jesus patalo Inka maduram meeru Inka padali meswaram vinte manasu alsata odarpuga jola pata padinattu manasu bavuntundi.idi meeku gods gift ma

  • @rajithachilakapati8523
    @rajithachilakapati8523 5 лет назад +4

    Praise and Glory to my LORD.. Thanks Chitra garu for giving your beautiful voice and Kamalakar garu for being blessing by your songs

  • @AkhilaKasthala
    @AkhilaKasthala 4 месяца назад

    Jutithene kante madhuramainadi jesus prema 👌👌👌🙏🏻🙏🏻🙏🏻🥰🥰

  • @hirafernandez3776
    @hirafernandez3776 4 года назад +8

    I don't understand a word but I have melted in this song soul and spirit.

  • @JohnMahesh.Official
    @JohnMahesh.Official 4 года назад

    పరిశుద్దాత్మడా నీకు మహిమ కలుగును గాక

  • @nehapraisyeditz_555
    @nehapraisyeditz_555 3 года назад +7

    Very melodious song and voice..🎼🎶🎤heart touching song...😇..Praise god 🙌🙌 I like ur voice aunty....😁😁🤩🤩 All Glory to God alone😇😇🙏🙏keep going ......

  • @pudiprasad7821
    @pudiprasad7821 2 года назад +1

    అమ్మ అమృతం లాంటి పాటలు పాడుతున్నారు. మీకు ఏసయ దీవెనలు ఆశీర్వాదాలు ఉంటాయి

  • @shaikajitha2025
    @shaikajitha2025 3 года назад +6

    Chitra gaaru Mee voice is soooooooooo melodies,IT IS A GIFT OF GOD ,SO YOU HAVE TO USE IT FOR GOD'S GLORY, AND YOU WILL BE BLESSED A LOT ......

  • @deepthiveluri2966
    @deepthiveluri2966 4 года назад +1

    Chitra gaaru meeru jesus ki anni baasallo inkaa enno velaadhi songs paadaaalani korukuntunnamu Jesus saves you, God bless you amma

  • @srilathapasunoori8491
    @srilathapasunoori8491 3 года назад +7

    May God Bless You Steven Uncle 🙏🙏🙏

  • @clcchyderabadphotos221
    @clcchyderabadphotos221 5 месяцев назад

    Kamalakar gari sangeetham Chithra gari galamlonundi super go undi
    Praise God🎉🎉🎉🎉

  • @mathewidicula2399
    @mathewidicula2399 5 лет назад +12

    " Taste and know God is good." Absolutely I felt it again when I heard this song.
    Thank you team for building Kingdom of God brick by brick. God is using the singer Chitra..to touch many.
    I join you all praising God for His Grace and Mercy upon us all.

  • @sr653
    @sr653 4 года назад +1

    పాట కాదు అద్బుతం అమ్మ మాటల్లో చెప్పలేను.👌👌👌👌👌🙏🙏🙏🙏

  • @bettyrajan2206
    @bettyrajan2206 4 года назад +6

    Very blessed song..... Keeps us close to our Lord Jesus Christ.

  • @mallidibharathi8480
    @mallidibharathi8480 2 года назад

    A.r Stevenson gari rachana.., chitramma swaram.., kamlakar gari music ...moodinti kalayika adhbutham..❤️🥰🙏👌

  • @manidasi8114
    @manidasi8114 2 года назад +3

    WONDERFUL VOICE AMMA , EXCELLENT SONGS THANK YOU LORD 🙏🏻🙏🏻 GOD BLESS YOU AMMA

  • @nagasreenu926
    @nagasreenu926 2 года назад

    May God bless you and your family members ma'am, Yesayya gurinchi adbhuthanga paadaru 🙏

  • @prasanthipilli2070
    @prasanthipilli2070 2 года назад +6

    Sweet voice,
    Wonderful lyrics,
    Excellent music,
    ❤️❤️❤️❤️ Such a beautiful song ❤️❤️❤️😅

  • @ratnatanniru9076
    @ratnatanniru9076 5 лет назад +1

    Wonderful song chitragaru ki thanks entha munchi Pata padinunduku enka anno Jesus songs padalani ah devudeni korukuntunanu

  • @bijuv.c4389
    @bijuv.c4389 5 лет назад +30

    ആമേൻ.
    ദൈവത്തിനു മഹത്വം.
    നല്ല പാട്ട്. ചിത്ര ചേച്ചി സൂപ്പറായിട്ടുപാടി.
    God bless you all.

    • @kavatibharathi5079
      @kavatibharathi5079 4 года назад +1

      Veri nice song suparrrrrrr medam

    • @tintujose8908
      @tintujose8908 4 года назад

      Hello sir, plz give me this song lyrics in malayalam or manglish

  • @chinnamdeepti5565
    @chinnamdeepti5565 5 лет назад +2

    Jesus love and his salvation is the real beauty in this song.her voice gave extra top ups for sure..if everyone gets salvation its so beautiful

  • @srikanth4018
    @srikanth4018 5 лет назад +11

    I dont understand y these dislikes..new music pranam garu... really beautiful music ...routine ga vndavu, elanti musicians encourage cheyyandra babu

  • @music-xm7bl
    @music-xm7bl 3 года назад +2

    Super chitra amma super singing Jesus Christ saves you all the time ❤️❤️❤️❤️❤️

  • @Atruefriendforyou
    @Atruefriendforyou 5 лет назад +46

    Nice CHITTHRAMMA singing ,very very nice song tq kamalakar jii and Stevenson sirr.....PRISE THE LORD ....

  • @palletikala7578
    @palletikala7578 3 года назад +1

    ప్రేమపూర్ణుడా యేసయ్య నీకుస్త్రోత్రం !

  • @sanghavichippa2480
    @sanghavichippa2480 5 лет назад +3

    Amma.... meru devatha ...me Paata entha vinasompu ga untundo,, matallo cheppalenu,manasu prashantham ga untundi.....🎼😘😍🙏👌♥️🎵🎶🎤

  • @jeevanperumal8106
    @jeevanperumal8106 4 года назад

    amma ni voice devudu intaga echado eroju artham iendi , ayanake mahima kalugunu gaka. mi lantivarini ayana kapadukonunu gaka ayana sannidhi lo yellapudu stutinche bagyam dorakadam danyatha.......

  • @Sunilbabu789
    @Sunilbabu789 5 лет назад +32

    Kamalakar Garu Stevenson Garu
    Chitra Garu legendary combination
    Pleasant music and vocals
    Thank you to all

  • @rajukumarhyb3945
    @rajukumarhyb3945 3 года назад +2

    Authentic Telugu. Excellent. Wonderful. Chitra madam is a legend.

  • @megalamurugan997
    @megalamurugan997 5 лет назад +60

    Love u chitrammmmaaaaaaaaaa

  • @jonnakutiprasanthi7203
    @jonnakutiprasanthi7203 4 года назад +1

    Nijamina yesayya premanu enthagano goppaga me adbuthamyna swaramutho paadinanduku meku prise the Lord God bless you chittra garu

  • @georgesampara1074
    @georgesampara1074 Год назад +3

    Soothing Composition, Touching Lyrics with a Blessed Voice - Can't ask for more than this🙏❤️ Just listening to this song itself is a blessing from above, all the Glory and Honor to the Most High 🙌 🙏 ✨️ ❤️

  • @justicekolakaluri4045
    @justicekolakaluri4045 5 лет назад +1

    అమ్మ.... మీరు పాడుతుంటే సాక్షాత్తు దేవునితో మాట్లాడుతున్నట్టు ఉంది.వందనాలు

  • @saranyashanmugaraj4729
    @saranyashanmugaraj4729 5 лет назад +22

    Love you amma.. Happy to seeing you Amma

  • @janeshlp944
    @janeshlp944 4 года назад

    Amma praise the lord 🙏 chala baga paduthunnaru dhevudu mimmulanu dhivinchi ashirvadhinchunu gaka!

  • @velanvelan901
    @velanvelan901 4 года назад +12

    Super voice chitramma😍😍😍
    Jesus is always with you🤗

  • @chiranjeevigarnepudi3514
    @chiranjeevigarnepudi3514 5 лет назад +2

    All glory and Honour to our Lord Jesus Christ. May God Bless Chitra madam with His everlasting grace.

  • @varaprasadeleti
    @varaprasadeleti 5 лет назад +20

    Extraordinary Composition by Kamalakar Sir, ARS Gari Blessed Lyrics and KS Chitra Madam Voice Melodious.. Glorified Well

    • @savitrim7136
      @savitrim7136 5 лет назад

      God bless you Chitramma nija devudini meeru ganamu chesinanduku praise the lord ma

  • @nebakulakirankumar9064
    @nebakulakirankumar9064 5 лет назад +2

    అంతా సూపర్ బ్రదర్... చివర్లో పాటకు మ్యూజిక్ అద్భుతంగా వుంది బ్రదర్

  • @melamamala1735
    @melamamala1735 5 лет назад +29

    Chitra garu God bless you I. Love Jesus

  • @srilathapasunoori8491
    @srilathapasunoori8491 3 года назад +1

    Praise The Lord Amma🙏🙏
    Kamalakar Uncle Praise The Lord 🙏🙏
    May God Bless You 🌹🌹🙏

  • @davuluribenhar4538
    @davuluribenhar4538 4 года назад +3

    Great Lyric, Great Music Composition, Great Singing. Praise God only Amen..

  • @songasureshram891
    @songasureshram891 4 года назад +1

    Yesaya Prema pata padevallni veni valla andharini prematho thakali ashapadthu madhuraain swaram echina yesayya ki Thanks

  • @thejashwinikg7760
    @thejashwinikg7760 5 лет назад +7

    glory to Lord... amma praise the Lord... I love ur voice... 🙇

  • @venkataiahgudimetla8215
    @venkataiahgudimetla8215 5 лет назад +2

    No words to praise your voice and Telugu pronunciation. You are are also very humble women in real life as I heard when we were living in kerala State.

  • @vijaychandmuppidi1683
    @vijaychandmuppidi1683 5 лет назад +20

    Chitra Garu!merry padutunte Devuniki udayakala naivedyam arpinchinatlundi.we expect some more songs on lord Christ

  • @chathrapathig4258
    @chathrapathig4258 5 лет назад

    ప్రైస్ ది లోర్డ్,దేవుని కోసం మీ లాంటి వాళ్ళు పాటలు అవసరం.చాల మంచి పాట పాడారు మేడం.మీ అందరికి థాంక్స్.

  • @chandrasekhar-vs4ls
    @chandrasekhar-vs4ls 5 лет назад +17

    Very happy to see you chitra amma audiotracks lo 1st telugu song it's like dream come true.... Love you ma as always 😍😍😍😘😘😘😘😘

  • @a.mahesh6
    @a.mahesh6 4 года назад +1

    PRAISE THE LORD 🙏🙌 Madam Chitra garu tq so much jesus song padinaduku super ga padaru

  • @vandunaresh5444
    @vandunaresh5444 3 года назад +10

    Beautiful Song so meaningful and soothing to the heart and mind , all thanks to Chitra garu for the beautiful and flawless rendition. May God bless her and the entire team.

  • @payanit2808
    @payanit2808 4 года назад

    Super chitra mam. Jesus songs paadi nanduku.

  • @jb.sambabu1420
    @jb.sambabu1420 4 года назад +8

    Chithra Mam our beloved Sister has Sang so fantastically. Really a great song,gret music. God bless you all

  • @sthithapragnya8549
    @sthithapragnya8549 4 года назад +1

    Dear Mam,
    Thank you for singing Christian song. Jesus is the only way to Heaven. So pleeeeeease receive JESUS as your personal saviour and King.