NEEVU NAA THODANI | A Pranam Kamlakhar Musical

Поделиться
HTML-код
  • Опубликовано: 25 окт 2024
  • Producer: Prasad rao & Jyothirmayi
    Music: Pranam Kamlakhar
    Singer: Sireesha .B
    Lyrics: Father. Johnson Chettur
    keys - Williams
    Guitar - Keba
    Santtor & Harp - Seenu
    Solo violin -Chandru
    Veena - Haritha
    Sound engineers - Sireesha (Vizag)
    Avinash (20 db)
    Mixing by A.P.Sekar @ Krishna Digi Design Studios (Chennai)
    Mastered by Suresh.P at A.R.Rahman studio
    Music Coordinator: K. D. Vincent
    Video by Karthik (Vizag)
    Video Editing: Priyadarshan pg.

Комментарии • 941

  • @nikithapaulson1926
    @nikithapaulson1926 2 года назад +24

    నీవు నా తోడనీ నిదురలోనా నీడనీ
    నీవు నా వరమని నిన్ను తలచి పాడనీ
    పదము తాకి వేడనీ
    నీవే నా జతవై రావా దేవా
    మాత్రుమూర్తి మరచిన
    నీవు నన్ను మరువవు
    నింగి నేలను తాకిన
    నీవు నన్ను విడువవు
    ప్రభుని మాటే పసిడి బాటై సాగిపోయే బంధమై
    మధురమైన మందిరాన తనివి తీరేను సేవ చేసేను
    కలత చెందిన నా మది-తల్లడిల్లే వేళలో
    పాపమంటి నా యద
    అలసిసొలసే ఘడియలో
    జీవితాన కడలి కెరటం
    మునిగిపోయే బ్రతుకులో
    నన్ను లేపి దారిచూపి దరికి చేర్చేవా ఊరడించేవా

    • @adarshsandy694
      @adarshsandy694 2 года назад +1

      Superb

    • @chinni9563
      @chinni9563 4 месяца назад

      😊

    • @RaniRani-kj5qj
      @RaniRani-kj5qj Месяц назад

      Beautiful ❤song Amen amen Amen 🙏🏿🙏🏿🙏🏿🤲🏿🤲🏿🤲🏿👏🏿👏🏿👏🏿👏🏿

    • @RaniRani-kj5qj
      @RaniRani-kj5qj 15 дней назад

      Amen Amen God bless you so cute song 🙏🏿🙏🏿🙏🏿👏🏿👏🏿👏🏿🤲🏿🤲🏿🤲🏿Amen

  • @thaligattusubramanyam289
    @thaligattusubramanyam289 2 года назад +22

    దేవుడు చేసిన మనుషులు ఇంత చక్కని సంగీతం మరియు వాయిద్యాలతో మనిషి ని మైమరిపింపజేస్తుంటే స్రుష్టికర్త యైన దేవుడు తన చెంతకు చేరిన వారికి శాశ్విత విశ్రాంతి నివ్వడా దేవుడు మీ బ్రృందం ను దీవించి ఆశీర్వదించును గాక!

  • @aishublessy3059
    @aishublessy3059 3 года назад +8

    మంచి పాట.మంచి స్వరం.మంచి సంగీతం. మంచి దేవుడు.తప్పకుండా మీ స్వరాన్నీ miss కాకుండా మన యేసయ్య పాటలకే అర్పించమని నా కోరిక..(సుదర్శన్ బెంగళూరు)

  • @rsatyaswaroop3958
    @rsatyaswaroop3958 4 года назад +203

    చెవిలో తేనె పొసినట్టుగా వుందీగా... ఇటు గాత్రం అటు సంగీతం....God bless you one and all....🤝

  • @vijayaamma7936
    @vijayaamma7936 3 года назад +21

    Super song akka
    Mind blowing
    What a melodious voice akka OKA LIKE VASUKONDI FRIENDS
    You are very very very Beautiful akka😍👌👌😊

  • @PRABHUYELETI
    @PRABHUYELETI 4 года назад +15

    శిరీష చాలా బాగా పాడారు... లిరిక్స్ చాలా అర్థవంతంగా వున్నాయ్... ఫాదర్ జాన్సన్ గారు చాలా బాగా రాశారు... బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ హైలెట్...ఒక మాటలో చెప్పాలంటే పాట అద్భుతం

  • @sampathpathi9033
    @sampathpathi9033 3 года назад +11

    మనకు ఎన్ని బాదలున్న ఈ పాట ఒకసారి వింటే అన్నీ మర్చిపోవచ్చు ....Feel good song.. god bless you all....glory to God♥️

  • @dhanarajdaniel8431
    @dhanarajdaniel8431 8 месяцев назад +1

    ❤இயேசு நல்லவர்.
    எல்லாப் புகழும் இயேசுவிற்கே.
    அருமையான பாடல்.
    கம்போஸ் ரொம்ப நல்லா இருக்கு.
    வரியின் ஆழம் நன்று.
    🍎🍊🍉🥭🍍

  • @samuelsbathala8155
    @samuelsbathala8155 4 года назад +25

    మెస్మరైజ్ మ్యూజిక్.. అండ్ సింగింగ్.. ఆల్ గ్లోరీ టూ లార్డ్ జీసస్ ఓన్లీ.. ఆమెన్.. హల్లెలూయా. మే గాడ్ బ్లేస్ యు ఆల్ టీం స్పెషల్లీ కమలాకర్ సార్.. వి విష్ యు ఆల్ ది బెస్ట్.. 🙏🙏👌♥️

  • @shinysusanna_followingjesus
    @shinysusanna_followingjesus 3 года назад +10

    Sweet voice sister..దేవుడు మీకు మంచి స్వరమును ఇచ్చాడు..అంతకన్నా గొప్ప విషయం దేవుడు ఇచ్చిన స్వరమును దేవునికి ఉపయోగించడం..God bless you sister..

  • @vijaykumarsodi4069
    @vijaykumarsodi4069 2 года назад +4

    బహు తియ్యని ఖంఠస్వరం తల్లి నీది.దేవుడు నిన్ను దీవించును గాక.

  • @prasadaraokommukuri7783
    @prasadaraokommukuri7783 Год назад +4

    అద్భుతమైన, ఆత్మీయమైన పాట. పాట కొరకు పని చేసిన ప్రతిఒక్కరికి వందనాలు. ఇంత మంచి పాట ను మీ నుండి తీసుకొచ్చిన దేవాది దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను 🙏🙏🙏

  • @SISERE1986
    @SISERE1986 3 года назад +19

    గాత్రం,సంగీతం అద్భుతం.నేను ఈ మధ్య విన్న చాలా మంచి పాట.రణగొణు ధ్వనులు లేకుండా..సాంప్రదాయ వాద్య సంగీతం..అందరికి అభినందనలు..

    • @avullamparthi
      @avullamparthi 3 года назад +1

      హల్లెలూయా! 🙏🙌🌟🌈🔥💥⚡🎸🎷🎺💛
      రారాజు శ్రీమన్నారాయణ రామ కృష్ణ శివ ప్రజాపతి యేసు రాజ్యం వచ్చేసింది!
      రారాజు శ్రీమన్నారాయణ రామ కృష్ణ శివ ప్రజాపతి యేసు కి జై! 💛💙🙏🔥 ✝🕉
      యేసు రక్తమే ❤ జయము!

  • @bethlehemagchurchladdigamp4687
    @bethlehemagchurchladdigamp4687 3 года назад +8

    యేసయ్య మిమ్ములందరి ని దీవించి ఆశీర్వదించును గాక ! చక్కని పాట .🙏🙏

  • @vstrhythm-keys1639
    @vstrhythm-keys1639 4 года назад +15

    Very good composing sir. Even I doesnt understand this language , I feel the presence....Jesus bless you sir.

  • @prasadpaka2816
    @prasadpaka2816 4 года назад +32

    I'm listening atleast once a day glory to god almighty.. NYC compose ,lyrics, sweet voice sister...

    • @ajayrenakoti7982
      @ajayrenakoti7982 3 года назад

      Yes sir I'm also listening 🎧 daily

    • @sjrai3038
      @sjrai3038 2 года назад

      Appreciate.. Your professional, dedicated melodies combined.. You earn His blessings.
      Bright new year 2022.

  • @rajkumardone7180
    @rajkumardone7180 3 года назад +5

    చాలా చాలా బాగుంది. మంచి సంగీతం. చెల్లి శిరీష బాగా పాడింది. దేవుడు మీ అందరిని దీవించును గాక

  • @padmavathikadimi7092
    @padmavathikadimi7092 3 года назад +6

    బ్యూటిఫుల్ వాయిస్ ఎన్నిసార్లు విన్నా ఇంకా వినాలని ఉంది. గాడ్ బ్లెస్స్ యు మీకు దేవుని సాంగ్స్ మరిన్ని పాడాలని కోరుకుంటున్నాను

  • @PremKumar-bq6kd
    @PremKumar-bq6kd 6 месяцев назад +1

    ❤❤ అధ్బుతం ❤❤

  • @Sapskumar
    @Sapskumar Год назад +2

    Hats off to Kamal Sir, rarest compositions of melodious strings usage. Wording by Joshua sir is like pearl. More and more to hear from Kamal sir.

  • @AMMA_HOME_RAJ..
    @AMMA_HOME_RAJ.. 3 года назад +7

    వింటున్న కొట్టి వినాలనిపిస్తుంది సాంగ్ నేను కనీసం వెయ్యి సార్లు విని ఉంటాను

  • @jimmyraj9626
    @jimmyraj9626 6 месяцев назад

    Super compose kamlakar sir and orcestra arang wondar sung a singar good singar God bles you all from bengaluru

  • @ashok5526
    @ashok5526 4 года назад +4

    Congrats Sireesha. I m watching all your performances from your childhood.. Very happy to see you child after a long period. May God bless you in your career n have a great n brightful future. Thank you Jyothirmayi garu for encouraging good n talented youth in singing.

  • @saraswathi1075
    @saraswathi1075 4 года назад +2

    Manchu binduvu laanti nee swachamyna nee momu song paduthunte nee mukha kavalikala expressions Suuuuuper Suuuuuper Suuuuuper. Patanu Andaru padutharu kani prathipadaanni anubhavisthuu padadam veru. God bless you my lovely daughter. Rachana music Suuuuuper Suuuuuper Suuuuuper. God bless you all. Tq

  • @johnrevival7116
    @johnrevival7116 4 года назад +28

    Communion of sweetness of lyrics, music, glassy voice heart touching and really wonderful of blended melody - own fragrant collection of pra(a)nam for songs... I praise God for sharing the fragrance.

    • @VVani-gh4qf
      @VVani-gh4qf 7 месяцев назад

      ❤❤

    • @rajbinkam7766
      @rajbinkam7766 6 месяцев назад

      మీ బ్రుoదానికీ వందనాలు

  • @prasadv.662
    @prasadv.662 Месяц назад

    Wt a Song...💚
    I love this lyrics, Voice... Awesome
    Congratulations all the team.... Glory to God..!

  • @jasminesurender8633
    @jasminesurender8633 4 года назад +4

    Its like walking in the garden of Eden along with Jesus singing a love song with total commitment.
    Wonderful lyrics, music composition and soulful singing.

  • @bro.pavanjesussavemylifey9642
    @bro.pavanjesussavemylifey9642 2 года назад +2

    ఈ టీమ్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ప్రభువు పేరట వందనములు 🙏
    అక్కగారు పాట చాలా చక్కగా పాడారు.
    దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ ❤️🙏🙏

  • @bhaskarraobhatra9058
    @bhaskarraobhatra9058 4 года назад +5

    first song youhit like anything but your first song is so so so nice and sweet praise ❤️ the Lord

  • @chaphapeter
    @chaphapeter 3 года назад +1

    నిజముగా చెవిలో తెనిఫోసినట్లే ఉంది God bless all

  • @yyash293
    @yyash293 3 года назад +3

    కమలాకర్ గార్కి ప్రనమం,అద్భుతమైన స్వరం,సంగీతం

  • @banavathvenkatesh6357
    @banavathvenkatesh6357 2 года назад +2

    Wow excellent composition. 😊🤩
    I am regretting that I don't know this song earlier.
    Thankyou god for this 🎵 song.🥰😇

  • @jayaprasad8563
    @jayaprasad8563 3 года назад +10

    Veena , violin players brought life to this beautifully sung కీర్తన by Sireesha.

  • @solomonpeter8033
    @solomonpeter8033 4 месяца назад

    Good voice good singing good music Kamalakar congratulations God bless you accordion peter potla

  • @jhansinethala8388
    @jhansinethala8388 4 года назад +16

    I have listened dis song so many times....I don't even know the count...addicted to the voice Nd lyrics as well....Nd felt the the luv of god Nd presences of almighty❤️❤️❤️🔥🙏🙏

    • @moshajashvamoses5113
      @moshajashvamoses5113 3 года назад

      Hi yalla unnarandhi

    • @avullamparthi
      @avullamparthi 3 года назад +1

      హల్లెలూయా! 🙏🙌🌟🌈🔥💥⚡🎸🎷🎺💛
      రారాజు శ్రీమన్నారాయణ రామ కృష్ణ శివ ప్రజాపతి యేసు రాజ్యం వచ్చేసింది!
      రారాజు శ్రీమన్నారాయణ రామ కృష్ణ శివ ప్రజాపతి యేసు కి జై! 💛💙🙏🔥 ✝🕉
      యేసు రక్తమే ❤ జయము!

  • @chandrapaulgera4474
    @chandrapaulgera4474 5 месяцев назад

    భగవంతుడు నిన్ను ఆశీర్వదించి మంచి
    స్వరం ఇవ్వటం ద్వారా
    మేము నీ స్వరం నుండి
    ఎన్నో పాటలు వింటున్నాము.

  • @chskvideos
    @chskvideos 3 года назад +3

    Congratulations dear Sireesha Bhagavathula for ur debut Christian Devotional.. Your voice is as sweet as honey and as beautiful as urself.. God bless you.

    • @bavusaipetasreevally6253
      @bavusaipetasreevally6253 3 года назад

      Shreesha debut song under ar rehman sir composition in bigil movie song she sings in Telugu and Tamil also and she sings her next song also ar rehman sir composition that song in the movie of 99songs okay

  • @ravikumarveludandi3289
    @ravikumarveludandi3289 3 года назад +2

    నెమ్మదిగా జలాలు ప్రవహించినట్లే నిజం సమర్పించబడింది. పాట ప్రవహించే నీటిగా ప్రదర్శించబడింది. చాలా అర్ధవంతమైన పాట. గౌరవనీయమైన మహిళా గాయని ఈ పాటను చాలా సహజంగా పాడింది. దీవెనలు.

  • @deepavictoria
    @deepavictoria 4 года назад +12

    Wonderful and sweet voice, felt the presence of Almighty. Song is very soothing. Sis, may God bless you to glorify HIM more and more with your beautiful voice 😇❤👌

  • @lavanyabongarala2290
    @lavanyabongarala2290 4 года назад +3

    Nice song produced by Anna n vadina❤❤
    Excellent music by kamalakar garu 👏👏

  • @suneelapidintla8750
    @suneelapidintla8750 3 года назад +3

    Yes lord you are my Sheild when I was in deep sleep.Lord you never leave me nor forsake me.My lord.Very meaningful and melodious song.Thank you so much brother.

  • @neelamjeevan2846
    @neelamjeevan2846 11 месяцев назад

    Awesome song and music and voice and God bless you all Amen.

  • @elinaroofus6777
    @elinaroofus6777 4 года назад +27

    First of all many congratulations to the whole team for bringing out a chartbuster...it shows Mr.kamalakar has put his soul to bring out the best and it worked wonders as always...thanq for giving us a beautiful song and you are no less than a magician...and now my heart felt best wishes and congratulations to the producer Prasad Rao& Jyothirmai duo who happens to be my dear sister n bro -inlaw...wishing you both much success and many blessings

    • @avullamparthi
      @avullamparthi 3 года назад +1

      హల్లెలూయా! 🙏🙌🌟🌈🔥💥⚡🎸🎷🎺💛
      రారాజు శ్రీమన్నారాయణ రామ కృష్ణ శివ ప్రజాపతి యేసు రాజ్యం వచ్చేసింది!
      రారాజు శ్రీమన్నారాయణ రామ కృష్ణ శివ ప్రజాపతి యేసు కి జై! 💛💙🙏🔥 ✝🕉
      యేసు రక్తమే ❤ జయము!

    • @sudhakar2jesus
      @sudhakar2jesus 3 года назад

      Plz clarify is she daughter of servent of most high shri joshuva kamalakar, who spread gospel to agency areas!!!!

  • @gracemani5097
    @gracemani5097 4 года назад +3

    Nice song produced by Teresa n Prasad ❤❤
    Fantastic music by kamalakar garu👏👏

  • @jyothipunyamanthulabtech763
    @jyothipunyamanthulabtech763 4 года назад +2

    Very pleasant and peaceful christian devotional song❤️❤️❤️-❤️
    చాలా ఆహ్లాదకరమైన మరియు ప్రశాంతమైన క్రిస్టియన్ భక్తి పాట ❤️

  • @jangamanjibabu8182
    @jangamanjibabu8182 4 года назад +12

    Melodious voice Siri,God bless you,praise the LORD

  • @joshvivek981
    @joshvivek981 2 года назад +1

    Wonderful lyrics....and music ... Soothing voice.... Fantastic Telugu sahityam ... All glory to God alone

  • @Satya1984
    @Satya1984 4 года назад +2

    Nee paata vintunte, roju motham lo anni struggles ni marchipoyi, happy ga nidra povachu.. So melodious.. 💐

  • @Sarithadarelli-qg1pf
    @Sarithadarelli-qg1pf 10 месяцев назад +1

    Very beautiful song🎉🎉🎉🎉🎉

  • @choiceofwings8654
    @choiceofwings8654 4 года назад +4

    Likes for Veena and Casio players along with singer and liricist

  • @mossespk
    @mossespk 2 года назад

    Dear Father in heaven, I pray that you will lead singer Sireesha and all the musicians into a born again life through your Holy Spirit to receive salvation. In Christ name I pray, Amen

  • @AnandKumar-wg8tu
    @AnandKumar-wg8tu 3 года назад +4

    VERY NICE SONG NICE VOICE CONGRATULATIONS TO ALL THE MEMBERS OF THE TEAM GOD BLESS YOU 🙏

  • @prabhuaquila
    @prabhuaquila 3 года назад +2

    This sister participated in Indian idol.. This song very good.. God bless u thalli

  • @priscillagrace1676
    @priscillagrace1676 4 года назад +8

    Breathtaking song.. Really amazing. Congratulations to the whole team for making this a great success🎉🎉🎉All the credit goes to the music 🎶 of course it is heart of the song❤️❤️
    Magnificent singing 🥰

  • @moshejesus-rm2wh
    @moshejesus-rm2wh Год назад +2

    చాలా అధ్బుతంగా ఉంది పాట దేవునికి మహిమ

  • @bhaskarraobhatra9058
    @bhaskarraobhatra9058 4 года назад +5

    congratulations for your RUclips channel your Chanel Wii become at a top range praise the lord

  • @namburikoteswarao8025
    @namburikoteswarao8025 2 месяца назад +1

    Goodsong.and.goodsinging.trakkavali.thanks

  • @AshokAshok-kt3cy
    @AshokAshok-kt3cy 4 года назад +2

    Wowwwww
    Speechless
    God bless you kamaakar garu mery enka elanti songs maku evvalani aa devuni pradisthamuuu
    Thank u and god bless you prasaad garu jyothiramaie garuuu,,
    Meru kuda devuni chitham batti enka ennoo videos maku andinchali,,,,
    Waiting for next videos

  • @sivadurgasivadurga7174
    @sivadurgasivadurga7174 2 года назад +1

    Chala chala bagumdi

  • @sudarshinikarem1799
    @sudarshinikarem1799 4 года назад +4

    Mellifluous composition by Pranam kamlakhar Annaya and a dulcet tone by Sireesha bagavatula...I congratulate whole team for giving us a new song to worship the Lord Almighty with all our heart ,mind and soul....May God bless Mr.Prasad rao and Jyothirmai garu abundantly for presenting such a beautiful melody..💐🎂👍😊😊😊😘😘❤️❤️

  • @suryakumarikumari3913
    @suryakumarikumari3913 Год назад

    Intha manchi voice icchina God ki chala chala vandanamulu God bless you mam

  • @Ch.Gracemani
    @Ch.Gracemani 4 года назад +5

    Great music kamalakar sir 🎶 and congratulations..

  • @prabhudas2788
    @prabhudas2788 2 года назад +1

    What a melodious song and vocal. Wonderful. God bless the entire team. Amen.

  • @josemathew5536
    @josemathew5536 3 года назад +3

    So nice to hear....I don't know telegu but once started hear the music .voice heart touching...god bless you all

  • @spurgeonperikala94
    @spurgeonperikala94 Год назад +1

    I have been listening to this song again and again it looks Ray of light in dense of darkness. Sounds delicious.

  • @Joshiba.V
    @Joshiba.V 4 года назад +4

    You guys produced a nice song..akka n bava❣❣
    Awesome music by Kamalakar garu 👏👏👏

  • @BroJohnJ
    @BroJohnJ 4 года назад +2

    Awesome Song❤️
    మనసు ఎంత హాయిగా ఉందో పాట వింటుంటే 🙏
    BGM ❤️🙏🙏🥰🥰💞💞💘💘💖💖🎧🎧🎚️🎚️🎛️🎛️ 😘😘😘 KAMALAKAR ANNA 🙏🙏
    THANK YOU Jyothirmai Akka

  • @Rajesh-id5vz
    @Rajesh-id5vz 3 года назад +3

    Kamalakar sir many times listening . your team did marvelous God Bless you all dears....

  • @sunoaursocho9766
    @sunoaursocho9766 3 года назад +1

    వెరీ మెలోడియస్, బ్రాండ్ ఆఫ్ కమలాకర్. సూపర్ 👏👏👏👏

  • @testemail8275
    @testemail8275 4 года назад +7

    Very impressive. lyrics, singer voice, editing... everything is good.

  • @kjhansikjhansi7681
    @kjhansikjhansi7681 3 года назад +2

    Super song me voice superb .... God bless you Maaa😍😍😘😘

  • @Binny_74
    @Binny_74 4 года назад +3

    Praise the LORD Jesus Christ.
    Very excellent lyrics, very Beautiful God gifted melodious voice, and the Music by Brother Kamalakar garu is super. Truly appreciated all the team, and once again special thanks to Brother Kamalakar garu for the awesome Album, and I request all the viewers any one kind hearted, please bring the lyrics in English, as I can understand telugu, but cannot read and write telugu 🙏.

  • @surendrakattepogu9150
    @surendrakattepogu9150 4 года назад +1

    Excellent song sister devunike mahima meeru inka ilanti patalu enno padalani korukuntu amen

  • @vasavibobbili3621
    @vasavibobbili3621 4 года назад +7

    It's very nyc singing,and good lyrics n voice & after I watched this song I felt very happy and peaceful to mind,god bless you..!!! Praise the lord 🙏..!!

  • @pandusmile
    @pandusmile 2 года назад

    WoW lvly voice.buatyful plasent music totale gud team work

  • @swarnabangaaram5497
    @swarnabangaaram5497 4 года назад +3

    Simply superb sister ur voice is amazing... All glory to God 🙏🙏🙏🙏

  • @mohanarao6728
    @mohanarao6728 3 года назад

    100% best song in christian songs and lyrics. 👍👍👍👍

  • @god_servent_ephratha_Y-palem
    @god_servent_ephratha_Y-palem 4 года назад +3

    Very good clarity , good singing and good playing inustuments praise the lord

  • @rathnamraj5236
    @rathnamraj5236 2 года назад +1

    What a beautiful slowly song excellent performance sireesha

  • @praveendasari1627
    @praveendasari1627 4 года назад +3

    Fine tune and sweet voice!

  • @siripalli140
    @siripalli140 3 года назад

    Tnq Jesus
    To give like this graceful singers

  • @grace6871
    @grace6871 3 года назад +3

    Superb singing sister and super song 👏🏻👌👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻 Glory to God

  • @chanducvc3571
    @chanducvc3571 3 года назад +1

    Super fantastic voice
    Akka mee voice devudu echina gopa varam dhani meru antho chekaga devuni pani korkay vaduthunaru mee voice vala ee music vala mariyu ee pata lo voona ee manchi ardham vala devunika mahima kalugunu gaka AMEN..............

  • @WayOfJesusMinistries
    @WayOfJesusMinistries 4 года назад +2

    Glory To Almighty JESUS CHRIST 💚🙏

  • @awwalakhirawwalaurakhirawa4486
    @awwalakhirawwalaurakhirawa4486 3 года назад +1

    The team has glorified ❤️ YHWH. (Father SON and HOLY SPIRIT).
    God bless u guys.

  • @haripradeeppalanki9358
    @haripradeeppalanki9358 4 года назад +6

    Such a pleasant performance. Hats off to all the team members involved in this. Special appreciations to Sireesha

  • @yjayaraju701
    @yjayaraju701 Год назад

    చాలా చాలా చక్కటి పాట
    మనసును ఆనందింప చేసే పాట
    కఠినాత్ముల గుండెలను కరిగించే కంటస్వరం
    ఇంతటి గొప్ప పాట రచయితకు సంగీత బృందానికి చాలా చక్కగా పాడిన చిట్టితల్లికి
    నా హృదయపూర్వక నమస్కారములు🙏🙏🙏

  • @prasannakumar4644
    @prasannakumar4644 3 года назад +5

    Mesmerising voice, sweet music, emotions stirring lyrics, and heart touching expressions. All together it's a song that I watched again and again! God bless you all who made this song and video so well, and making it available on youtube.

  • @neelamjeevan2846
    @neelamjeevan2846 11 месяцев назад

    Beautiful song and music and voice and God bless you all Amen.

  • @giriphotos3857
    @giriphotos3857 4 года назад +3

    Super oh... Super...

  • @gurubrammam7083
    @gurubrammam7083 4 года назад +1

    Wonderful team work
    Good song good voice superb 👍👍👍

  • @peacetemple
    @peacetemple 4 года назад +9

    Nīvu nā tōḍanī niduralōnā nīḍanī
    nīvu nā varamani ninnu talaci pāḍanī
    padamu tāki vēḍanī
    nīvē nā jatavai rāvā dēvā
    mātrumūrti maracina
    nīvu nannu maruvavu
    niṅgi nēlanu tākina
    nīvu nannu viḍuvavu
    prabhuni māṭē pasiḍi bāṭai sāgipōyē bandhamai
    madhuramaina mandirāna tanivi tīrēnu sēva cēsēnu
    kalata cendina nā madi-tallaḍillē vēḷalō
    pāpamaṇṭi nā yada
    alasisolasē ghaḍiyalō
    jīvitāna kaḍali keraṭaṁ
    munigipōyē bratukulō
    nannu lēpi dāricūpi dariki cērcēvā ūraḍin̄cēvā
    #peaceteamworks

    • @Binny_74
      @Binny_74 3 года назад

      👏👏👏👏👏Thank you Sir for the English version lyrics, very Superb Sir.🙏

  • @yesupadamgolconda6843
    @yesupadamgolconda6843 2 года назад +2

    Nice Song... Greatly composed and voice is beautifully. God Bless.

  • @bennupianomusic4828
    @bennupianomusic4828 4 года назад +6

    Congratulations Jyothirmai and Prasad Anna..such a wonderful song

  • @solomonpeter8033
    @solomonpeter8033 5 месяцев назад

    Super sister congratulations God bless you accordion peter potla

  • @krupach4245
    @krupach4245 4 года назад +2

    Wowww speech less very nice song. Congratulations akka.❤

  • @annelionel1437
    @annelionel1437 Месяц назад

    Beautiful song perfect voice God Bless

  • @saibabagajulawar4039
    @saibabagajulawar4039 4 года назад +2

    No words to explain how much soothing it is.. Thanks team for bringing such a brilliant composition

  • @madhubabu7066
    @madhubabu7066 3 года назад +2

    No words to describe. Amazing and beautiful song. GOD Bless the entire team. Sireesha Bagvatula has a beautiful voice.

  • @vijayanandbondala2443
    @vijayanandbondala2443 4 года назад +2

    అద్భుతమైన గాత్రం, కమనీయమైన సంగీతం