Sardar Sarvai Papanna Goud Folk Song 2022 | Latest Folk Songs | Burra Sathish Folk Songs

Поделиться
HTML-код
  • Опубликовано: 27 авг 2024
  • Sardar Sarvai Papanna Goud Folk Song 2022 | Latest Folk Songs | Burra Sathish Folk Songs
    #SardarSarvaiPapanna #BurraSathish #OneMediaEt
    Label & Channel Managed by: One Media - 7799090708
    Branding & For Promotions Mail Us: Info@onemediaet.com
    © All Rights Reserved: Burra Sathish ( One Media Et Private Limited )
    Lyrics: BurraSathish 9908906724
    Singer : Nalgonda Gaddar Narsanna
    Music: Ravi Kalyan
    Mix & Master : Balu
    Direction & Choreography: Anthadupala Nagaraju
    Co - Direction :Uppuleti Praveen, Vijay
    Camera : Chandu Prasad D
    Editing: Harish Velpula
    Casting - Shekar Nani
    Dancers: Thaslima & Team
    Special Thanks :
    Belli Krishna
    Madhasu Ravinder Goud
    Maddela Sandeep
    Best Wishes : Madikanti Keerthi Rithika & Nihal
    Producers: Madikanti Krishna Goud, Sudhagoni Bharath Goud

Комментарии • 927

  • @narsingsrikanth7534
    @narsingsrikanth7534 2 года назад +503

    సర్దార్ సర్వాయి పాపన్న ఘనత చాలా గొప్పగా అద్భుతంగా ఆలపించారు.ఈ పాటను రాసినవారికి,అద్భుతంగా పాడిన వారికి నా ధన్యవాదాలు.🙏🙏🙏జై గౌడన్న జైజై సర్దార్ సర్వాయి పాపన్న.✊✊✊💪💪💪

    • @Mangopappa3636Sirikonda.
      @Mangopappa3636Sirikonda. 2 года назад +21

      ఆ గొప్పతనాన్ని భీమ్ ఆర్మీ మాత్రమే చూపుతుంది జై బహుజన

    • @mutyilamadhukar5369
      @mutyilamadhukar5369 2 года назад +11

      @@Mangopappa3636Sirikonda.

    • @sampathmekala4093
      @sampathmekala4093 2 года назад +3

      @@Mangopappa3636Sirikonda. 2

    • @bsnewstv8572
      @bsnewstv8572 2 года назад +4

      Supar

    • @vamsiv3643
      @vamsiv3643 2 года назад

      Akkada village anna

  • @shivaofficial9516
    @shivaofficial9516 2 года назад +177

    తొలి బహుజన విప్లవ వీరుడు...
    సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ✊🌴ప్రతిఒక్క గౌడ్ అన్నలకు ఈ పాట అంకితం జై గౌడ్ జై సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్....💪

  • @koriviajaykumar5191
    @koriviajaykumar5191 6 месяцев назад +28

    ❤❤ సర్వాయి పాపన్న 🔥...భువనగిరి పార్లమెంట్ జనగామ అసెంబ్లీ గౌడ్స్ ఎక్కవ ఉంటారు ఎమ్మెల్యే ఎంపీ అవకాశాలు ఇవ్వాలి ప్రధాన పార్టీలు....ఐ యాం అజయ్ కుమార్ యాదవ్ ఫ్రమ్ మహబూబాబాద్...

  • @stalintechtelugu
    @stalintechtelugu 2 года назад +138

    రక్తం మరుగుతుంది , జై భీమ్ సర్వాయి పాపన్న గారి ఆశయాలను కొనసాగించాలి జై గౌడన్న మోకుడెబ్బ.

    • @vemananerella5237
      @vemananerella5237 11 месяцев назад +2

      భీమ్ ఎందుకు మద్యలో

    • @govindommi
      @govindommi 11 месяцев назад

      ​@@vemananerella5237vaalantha okkate kadha bro.

    • @teja7046
      @teja7046 9 месяцев назад

      ​​@@govindommiఎమ్రా ఎర్రిగోల్లోడా మల్లి వచ్చావా....నీకేందుకురా వాళ్ళ గురించి...ఇంటికాడ పెండ పిసుకుతూ గొర్రె గొద్దెలు ఎత్తుకోకా😅😅😅😅

  • @selvavutukuri7863
    @selvavutukuri7863 2 года назад +50

    మాదిగ కులం తరుపున మా బహుజన బిడ్డా బహుజన బందూక్ సర్వాయి పాపన్న గౌడ్... గొప్పతనం చెప్పి నందుకు జై భీమ్ ✊️✊️ జై బహుజన ✊️✊️... Bc, sc, st, ముస్లిం మైనారిటీ ల ఐక్యత వర్ధిల్లాలి 👊👊

    • @madhubabuirrinki5982
      @madhubabuirrinki5982 2 года назад +3

      జై భీమ్ కాదు జై గౌడ్ అన్న ఇష్టానుసారంగా రాయకండి జై గౌడ్ అన్న జై జై గౌడ్ అన్న

    • @selvavutukuri7863
      @selvavutukuri7863 2 года назад +2

      @@madhubabuirrinki5982 పక్కన జై బహుజన అని పెట్టాను కదా బ్రదర్ అయినా జై భీమ్ అంటే తప్పేముంది...బహుజనులు అంటేనే BC.. SC. ST. ముస్లిం మైనారిటీ లు. కదా... అందులో.. గౌడన్న లు.. మన ముదిరాజ్ అన్నలు... కుమ్మరన్నలు.. రజక సోదరులు... యాదవ సోదరులు... ఇంకా అనేకమంది సబ్బండ కులాల ఐక్యత కదా మిత్రమా... ✊️✊️జై బహుజన జై భీమ్ ✊️✊️

    • @arjungoud4137
      @arjungoud4137 2 года назад +5

      @@madhubabuirrinki5982 అన్నా పాపన్న చేసిందెంది అన్న అందరినీ కలుపుకొని పోయిండు కదా అన్న చాకలి,కుమ్మరి,కమ్మరి, మాల, మాదిగ, అని తేడా లేదని ఆయన ఎప్పుడో చెప్పిండు నువు ఆయన గురించి తెలీకుండా కామెంట్ పెట్టీ ఆయనను తక్కువ చేయకు మనమందరము అన్న దమ్ముల లెక్క కలిసి పెత్తందారు ల మీద కొట్లడలే మనం మనం కొట్టుకోవద్దు నేను గౌడ్ ఏ అంత మాత్రాన నీ మాటలు సమర్డించను

    • @nitheeshjeripothula8787
      @nitheeshjeripothula8787 Год назад +3

      jai goud annna

  • @puripurender5529
    @puripurender5529 2 года назад +58

    నల్గొండ గద్దర్ narsanna ఆ voice లోనే ఎదో తెలియని గంభీరం, ఉత్సాహం, ధైర్యం, ఉత్సుకత 🔥🔥

  • @pavangoud583
    @pavangoud583 2 года назад +224

    పాపన్న గొప్ప తనని పాట రూపంలో అందించిన సతీష్ అన్న గారికి బహుజన గౌడన్నల తరపున నమసుమంజలి💐💐💐

  • @sunkarimalleshgoud4370
    @sunkarimalleshgoud4370 2 года назад +133

    సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి చెరితను అద్భుతంగా అందించి నేటి తరానికి పాపన్న గౌడ్ చరిత్రను చూపించిన మీ చిత్ర బృందానికి చాలా కృతజ్ఞతలు.

  • @vinodgoud1028
    @vinodgoud1028 2 года назад +50

    సర్వాయి పాపన్న చరిత్రని ఇంత మంచిగా పాటలో రూపొందుంచిన బుర్ర సతీష్ అన్నకి పాట పాడిన నల్లగొండ గద్దర్ అన్నకి హృదయ పూర్వక శుభాకాంక్షలు జయహో గౌడన్న... జై సర్దార్ పాపన్న...

  • @nakirekantikumarofficial
    @nakirekantikumarofficial 2 года назад +100

    అన్న పాట ,మ్యుజిక్ , లిరిక్స్ ,మన భువనగిరీ గుట్ట, పౌరుషం గల్ల హిరోలు , గద్దరన్న గోంతుక ,అన్న పాట వింటుంటే రక్తం మసులుతుంది ...వేరే లేవల్ ఉంది పాట...సూపర్ సత్తిష్ అన్న ..

  • @chirukompelli8288
    @chirukompelli8288 2 года назад +73

    తెలంగాణ తొలి బహుజన యుద్ధ వీరుడు..
    సర్దార్ సర్వాయి పాపన్న యాదిలో... మంచి పాట రాసినవ్ అన్న...
    👌👌

  • @govardhangoud898
    @govardhangoud898 2 года назад +55

    పాట వింటే Goosebumps ఒచ్చేసాయ్ ... మంచి విప్లవపాటను అందించిన బుర్ర సతీష్ అన్న కి అభినందనలు🎉

  • @shivagoud7736
    @shivagoud7736 2 года назад +41

    గౌడ జాతి ముద్దుబిడ్డ శ్రీ సర్వాయి పాపన్న గురుంచి ప్రజలకు ఇంకా చాలా తెలియాలి కనుమరుగైన ఆయన పోరాట స్ఫూర్తిని ఆందరికి తెలిసేలా చేయాలి...ఇంకా ఇలాంటి పాటలు చాలా రావాలి...జై గౌడ్ అన్న...🙏🙏🙏

  • @madhu3280
    @madhu3280 Год назад +16

    jai bheem jai papanna goud❤❤❤❤❤❤

  • @venkataswamypulla691
    @venkataswamypulla691 2 года назад +30

    అధ్బుతమైన రచనతో ఒక పోరాట యోధుడు పరిపాలకుడు ఐన సర్వాయి పాపన్న పాటను అందించిన మీకు 🙏💕ధన్యవాదాలు అన్న

  • @maheshsingam8380
    @maheshsingam8380 2 года назад +20

    జై గౌడ్ జై సర్దార్ సర్వాయి పాపన్న జై

  • @naturalstarnani1749
    @naturalstarnani1749 2 года назад +16

    ఎన్ని సార్లు విన్నా ఇంకా వినాలని అనిపిస్తుంది జై సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 🙏🙏🙏

  • @kumargoudramaswamy1924
    @kumargoudramaswamy1924 2 года назад +12

    జై పాపన్న గౌడ్ జై జై పాపన్న గౌడ్ ఈలాంటి మరెన్నో పాపన్న పాటలు పడలని
    మనసఫూర్తిగా కొరుకుట్టునాను
    జై గౌడ జై జై గౌడ

  • @sathyanarayanagudelli4131
    @sathyanarayanagudelli4131 2 года назад +11

    సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఫుల్ సాంగ్ సూపర్ బ్రో.మీ పవర్ స్టార్ జనసేన ముదిరాజ్ సతీష్ కామారెడ్డి జిల్లా తెలంగాణ .జై తెలంగాణ జై భారత్ జై హింద్ ✊🇮🇳🙏🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳✊✊✊🌴🌴🌴🌴🌴🌴🌴

  • @harishgoud1764
    @harishgoud1764 2 года назад +48

    ఈ పాటకి ప్రాణం పోసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదముు లు 🎊🎊🎉🎉🎉🌹🌹🌹💓💓

  • @muddambharathgoud5844
    @muddambharathgoud5844 2 года назад +36

    జై సర్దార్ సర్వాయి పప్పాన గౌడ్ జై గౌడన్న పాట మాంచి వినసంపుగా ఉంది🚩🌴🙏

  • @asptv8026
    @asptv8026 2 года назад +40

    సతీష్ అన్న చేతినుండి వచ్చిన ఏ లీరిక్స్ అయినా అద్భుతం గా ఉంటుంది. సుపర్‌ డుపర్ హిట్

  • @mahimaheshgoud
    @mahimaheshgoud 4 месяца назад +4

    అన్న గౌడ చరిత్ర మా సర్దార్ సర్వాయి పాపన్న. మరల ఇక్కో పాట పాడాలని కోరుకుంటునను

  • @karnakaryadavmyaraboina3677
    @karnakaryadavmyaraboina3677 2 года назад +22

    సూపర్ లిరిక్స్ బుర్ర సతీష్ అన్న మీరు మా నల్గొండ గద్దర్ నర్సన్నతో పాట సూపర్ అన్న వాయీస్ చాలా సూపర్

  • @annelasrinivasgoud2595
    @annelasrinivasgoud2595 2 года назад +20

    Jai sardar saravai papanna🙏❤️Jai goudanna🌴🙏💫 song deedcate for all goud 's brothers ✌️ song is exlent

  • @vanamsanthosh9697
    @vanamsanthosh9697 2 года назад +4

    సర్వాయి పాపన్న గారు మన కల్లు గీత వృత్తి కులాలు అయిన గౌడ,శెట్టిబలిజ,ఈడిగ,శ్రీశయన,యాత,మరియు ఇతర బహుజన కులాలకు ఎంతో ఆదర్శం, అటువంటి వీరుడు గురించి పాడిన పాట అందించినందుకు మీకు కృతజ్ఞతలు,
    మన గీత వృత్తి కులాల మహానుభావులయిన సర్వాయి పాపన్న గారిని,దొమ్మేటి వెంకట రెడ్డి గారిని,సర్దార్ గౌతు లచ్చన్న గారిని ఆదర్శంగా తీసుకొని మనం ముందుకు సాగాలి జై గౌడ,జై శెట్టి బలిజ,జై ఈడిగ,జై శ్రీ శయన,జై యాత,జై గీతకార్మిక✊✊✊🌴🌴🌴

  • @palakurisrinivasulu1140
    @palakurisrinivasulu1140 2 года назад +26

    సూపర్ సాంగ్ అన్నా గౌండ్లోళ్ల ఆత్మ గౌరవాన్ని కాపాడిన పాట నేను గౌడ బిడ్డని సంతోషముగా ఉన్నది

  • @mejavidkhanjavidkhan6222
    @mejavidkhanjavidkhan6222 2 года назад +20

    పాట రూపంలో సర్వాయి పాపన్న చరిత్ర చాలా చక్కగా వివరించారు.

  • @nimmalasuresh9584
    @nimmalasuresh9584 2 года назад +8

    బడుగు,బలహీన వర్గాల ఆశాజ్యోతి, గౌడుల ఆణిముత్యం శ్రీ శ్రీ శ్రీ సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ మహరాజ్ గారి గొప్పతనాన్ని గురించి ఈ తరం యువత తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది..ఈ రకంగా మన గౌడ వంశ పౌరుషం పాపన్నగౌడ్ గారి గురించి పాట రూపంలో అందించిన సతీష్ అన్న గారికి ధన్యవాదాలు...
    సురేష్ గౌడ్ నిమ్మల
    జిల్లా కార్యదర్శి గౌడ యువజన సంఘం నల్గొండ
    జిల్లా ఉపాధ్యక్షులు బీసీ విద్యార్థి సంఘం నల్గొండ

  • @prashanthgoud3660
    @prashanthgoud3660 2 года назад +6

    Rajakarulanu odinchi golukonda killa paina janda egura vesina veerudu enno
    Kotalanu akraminchina yodhudu Guerilla veerudu sardar Papanna goud
    @super lyrics written by Sathish goud@
    Super anna

  • @chnagarajugoud222
    @chnagarajugoud222 2 года назад +6

    మా గౌడ కుల రారాజు అయిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారు గురించి గొప్పగా రాసినా బుర్ర సతీష్ అన్న కి పాదాభివందనం ❤️❤️❤️🙏🙏👍

  • @panchetipenchalaswamigoud3679
    @panchetipenchalaswamigoud3679 Год назад +5

    అన్నికులాల వారు మాది ఈ కులం అని చెప్పుకుంటున్నారు కాని మన గౌడ్ కులమే ఎందుకో అలా చెప్పాలంటే ఆలోచిస్తున్నారు
    ఇంక మారాల నేను గౌడ్ అని గర్వంగా చెప్పుకునే రోజురావాలి జై గౌడ్✊

  • @Thinkpositivealways_8
    @Thinkpositivealways_8 2 года назад +5

    సర్దార్ సర్వాయి పాపన్న🙏🙏 గొప్ప బహుజన పోరాటయోధుడు🙏🙏 ఆయన మనవాడు, అని చెప్పుకోవడమే కాకుండా., ఆయన ఆశయాలను సాధించడానికి అన్ని విధాలా అందరం..కలిసి..పోరాడుదాం.
    జై భీమ్✊✊

  • @puripurender5529
    @puripurender5529 2 года назад +16

    నల్గొండ గద్దర్ నార్సన్న గారికి 🙏🙏🙏🙏 BGM 🔥🔥🔥అన్న voice,gambheeratwaniki 🙏song goes to peaks 🔥

  • @jayaraj7123
    @jayaraj7123 2 года назад +12

    అన్నయ్య పాట సూపర్ దద్దరిల్లింది .నర్సన్న మంచి పాట రాసారు.great anna👌👍

  • @RaviRavi-bf4yu
    @RaviRavi-bf4yu 2 года назад +6

    సర్దార్ పాపన్న గురుంచి తెలుసుకున్నక గౌడ జాతి లో పుట్టినందుకు చాల గర్వపడుతున్నాను

  • @rowthushiva3887
    @rowthushiva3887 2 года назад +6

    థాంక్స్ అన్న పాట చాలా బాగుంది జై సర్దార్ పాపన్న గౌడ్

  • @chowgoniramesh337
    @chowgoniramesh337 2 года назад +8

    ఇలాంటి వీడియోలు మన గౌడ్స్ సంబంధించి వీడియో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నగారు నల్గొండ జిల్లా నకిరేకల్ మండలం మాది

  • @rajumacha2096
    @rajumacha2096 Год назад +5

    ఈ తెలంగాణా గౌడన్నలు ని ఆశయాల కోసం పనిచేయకున్నా dsp (దళిత్ శక్తి ప్రోగ్రాం )డా విశారాధన్ మహారాజ్ గారు మీ ఆశయాలను తెలియజేస్తూ 10000 కిలోమీటర్లు స్వరాజ్య పాదయాత్ర చేస్తున్నారు జయహో సర్వాయి పాప్పన్న గౌడ్ 🙏💐

  • @andekiranmadiga4399
    @andekiranmadiga4399 2 года назад +5

    Wooooooooooow Great Sir Burra Sathish gaaru Mee Lyrics,,
    ki
    Thagina Gonthu,,
    ki
    Thagina Sangeetham Marvelous Sir 🔥🔥🔥🔥🔥🔥,,,

  • @godishelakarnakar5109
    @godishelakarnakar5109 2 года назад +8

    Jayaho sardar sarvai papanna
    Jai goudanna 🌴🌴🌴🌴🌴

  • @vamshidhargoud3185
    @vamshidhargoud3185 2 года назад +22

    💪జై జై సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్🙏

  • @pachimatlarambabu2175
    @pachimatlarambabu2175 2 года назад +3

    సూపర్ అన్న మన గౌడ జాతి ముద్దు బిడ్డ సర్దార్ సర్వాయి పాపన్న గురించి మీరు చేసిన ఈ సాంగ్ చాలా బాగుంది ఆయన గొప్పతనాన్ని మళ్ళీ ఒక సారి ఇపటి యువతకు గుర్తు చేసినందుకు ధన్యవాదాలు అన్న. All the best anna and all team members 🌹🌹🌹

  • @boyapallysuresh6983
    @boyapallysuresh6983 2 года назад +6

    ఎం పాట పాడినవ్ అన్న పాట వింటుంటే రొమ్ము నిక్క పొడుస్తుంది ఇంక చాల పాటలు పాడాలని కోరుకుంటున్నాము జై గౌడ జై సర్ధార్ సర్వాయి పాపన్న

  • @kunamallaabhi3890
    @kunamallaabhi3890 2 года назад +5

    నర్సన్న విన్నప్పుడల్లా ఒళ్ళు జలదరిస్తుందే 💪💪💪✊️✊️ నీ గళం 🙏

  • @kasalajaipalreddyenglishwi1799
    @kasalajaipalreddyenglishwi1799 2 года назад +6

    చాలా బాగుంది సార్
    మీ బృందానికి అభివందనం

  • @latestram9156
    @latestram9156 2 года назад +7

    నాని అన్నా నిన్ను చూసి చాలా రోజులు అయింది అన్నా చాలా బాగుంది అన్నా పాట 💐💐💐💐💐 జె తెలంగాణ 🚩🚩🚩🚩

  • @pallepavangoud4991
    @pallepavangoud4991 2 года назад +9

    Jai Sardar sarvai papanna the legend of telangana proud to be a Goud

  • @pullasrinivas1346
    @pullasrinivas1346 2 года назад +10

    సర్వయి సర్దార్ పాపన్న గౌడన్నల గోస జూసి దొరపైన తిరుగుబాటు జేసీ గౌడన్నల ఆత్మ గౌరవాన్ని చాటిచెప్పిన పాపన్న గౌడ సోదరులకు దేవుడివాలె అయ్యినాడు 🙏🙏🙏

    • @dovarikiran6293
      @dovarikiran6293 Год назад

      గౌడన్నల కోసమే పాపన్న గారు పోరాడలేదు దళిత బహుజనులు అందరి కోసం పోరాడారు చరిత్ర తెలుసుకుని మాట్లాడండి ఇక్కడ కులం రంగు పులంకండి ఆయనకు.

  • @srikanthchenagoni4494
    @srikanthchenagoni4494 2 года назад +6

    సూపర్ ఉంది అన్న పాట
    Thankyou అన్న 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥

  • @bonaganidhamodar6711
    @bonaganidhamodar6711 2 года назад +18

    పాట వింటూ ఉంటే రోమాలు నిక్క పొడుస్తున్నాయి జై సర్వాయి పాపన్న గౌడ్ జై 💪✊💪

  • @sriramlingagoud9305
    @sriramlingagoud9305 Месяц назад +1

    జై సర్వాయి పాపన్న..జై భారత్ మాతా ❤❤❤

  • @dasaganivenkygoud759
    @dasaganivenkygoud759 2 года назад +6

    సూపర్ అన్న గారు...నర్సన్న వాయిస్ ... సత్తి అన్న రాత...

  • @Jaisriram-gg1xy
    @Jaisriram-gg1xy 2 года назад +5

    సూపర్ సాంగ్ జై సర్దార్ సర్వాయి పాపన్న జై గౌడ్స్

  • @chiluveriraju6470
    @chiluveriraju6470 2 года назад +18

    జై గౌడ్ అన్న సతీశ్ అన్న గారికి అభినందనలు

  • @vamshidharvollala4564
    @vamshidharvollala4564 2 года назад +3

    కాని తెలంగాణ lo sardar sarvayi papanna ki గుర్తింపు లేదు

  • @dhanunjaygoud
    @dhanunjaygoud 2 года назад +3

    బుర్ర సతీశ్ అన్నకి ధన్యవాదాలు

  • @veerendargoudpanugulla895
    @veerendargoudpanugulla895 2 года назад +6

    అద్భుతంగ రచించిన సతీష్ అన్న కు,పాడిన నర్సన్న కు హృదయపూర్వక ధన్యవాదాలు

  • @Padalagangabhavani-yh9hs
    @Padalagangabhavani-yh9hs 9 месяцев назад +1

    Chala proud gaa feel avutunna gouda biddani inaduku

  • @user-zq6rp6md5y
    @user-zq6rp6md5y 2 года назад +7

    అన్న సూపర్ గా ఉంది అన్న సర్వాయి పాపన్న గౌడ్ చరిత్ర తెలుపే ఈ పాట సూపర్ ఇలాగే గౌడ సోదరులు పడుతున్న బాధలు కళ్ళకు కట్టినట్టు చూపించే ప్రయత్నం చేస్తారని ఆశస్తున్నాను

  • @madikantibalakrishna872
    @madikantibalakrishna872 2 года назад +9

    Super jai Gouda👌👌💐💐💐

  • @Raghanna_sainikudu_
    @Raghanna_sainikudu_ 2 года назад +8

    జై గౌడన్న

  • @kallemsatyanarayanagoud7911
    @kallemsatyanarayanagoud7911 2 года назад +4

    జై సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్✊✊

  • @peddiparshuramulu2316
    @peddiparshuramulu2316 2 года назад +3

    బావ సూపర్ 🔥🔥🔥
    లొకేషన్ కూడా బాగుంది 👌👌👌👌

  • @thotashashikumar1399
    @thotashashikumar1399 2 года назад +20

    *దళిత బహుజన యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి చరిత్ర ను పాట రూపొం లో అందించిన బుర్ర సతీష్ అన్నకు, నల్లగొండ గద్దర్ అన్నకు, ధన్యవాదాలు అభినందనలు 💐🙏
    💐

  • @upendercheruku1343
    @upendercheruku1343 2 года назад +12

    మనసు ఉప్పొంగుతుంది అన్న బహుజన పౌరుషాన్ని సూపర్ గా రాసిన, పాడిన అన్న లకి hatsup 👋👋🤝🤝

  • @user-gc1gu7hq6z
    @user-gc1gu7hq6z 2 года назад +7

    వింటుంటే రోమాలు నిక్కబొడుచుకొంటున్నై 🙏🙏🙏

  • @chandinivennela123
    @chandinivennela123 2 года назад +5

    Super song 👌🏻👌🏻👌🏻👌🏻🔥🔥🔥🔥

  • @prasadgoud5228
    @prasadgoud5228 2 года назад +10

    జై సర్ధార్ పాపన్న గౌడ్..
    చాలా బాగా పాడారు అన్న 👏👏👌

  • @pallerlarajanil2236
    @pallerlarajanil2236 2 года назад +6

    జై సర్వాయి పాపన్న💪💪💪💪💪💪

  • @ravulavenkatgoud180
    @ravulavenkatgoud180 Год назад +2

    Goud magallu unte na vente na venta nadavadndi.💪💪💪..

  • @maahii_369
    @maahii_369 2 года назад +6

    తెలంగాణ ప్రాంత హిందూ రాజ్య ధర్మస్థాపన కోసం బలమైన ధ్వజ స్తంభం ల ఎదిగిన వీరుడు🚩 సర్దార్ సర్వాయి పాపన్న 🔥🚩

  • @BalaWithTrue
    @BalaWithTrue 2 года назад +4

    ధన్యవాదాలు మిత్రమా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి యుద్ద వీరత్వం గురుంచి పాట రూపంలో అందించినందుకు. 🙏 గౌడ్ ముద్ద బిడ్డగా గర్విస్తున్నా

  • @janigoudofficial200
    @janigoudofficial200 2 года назад +7

    Jai papanna ✊ jai goud

  • @THATIKONDATALKIES
    @THATIKONDATALKIES 2 года назад +5

    ✊💪jai papanna jai goudanna

  • @thallapallyprashanth3798
    @thallapallyprashanth3798 10 дней назад

    జై జై గౌడ్ జై సర్ధార్ సర్వాయి పాపన్న గౌడ్ ❤

  • @sarasrikanthgoudsara5326
    @sarasrikanthgoudsara5326 2 года назад +3

    సర్వాయ్ పాపాన గురించి పడినందుకు తెలుగు రాష్ట్రలా గౌడ్ అన్న ల తరుపున ధన్యవాదములు 🙏🙏🙏

  • @ramakrishnegowdatr4888
    @ramakrishnegowdatr4888 2 года назад +3

    JAI Sri Sarvaiye papanna, King of gowdas,🌹🇮🇳🌻 vandhee matharam 🌹 Om namo venkateshaya namah 🌹🙏🙏🙏

  • @ARPFolkSongs
    @ARPFolkSongs 2 года назад +2

    సూపర్ లిరిక్స్ సూపర్ వాయిస్ అన్నయ్య

  • @saigoudmangalaram5366
    @saigoudmangalaram5366 Год назад +1

    🚩✊ Jai sardar sarvai papanna Maharaj 🚩💪💪✊🙏 King 👑 golkonda

  • @ifeellovewithyougoud8079
    @ifeellovewithyougoud8079 2 года назад +3

    జై సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ సూపర్ సాంగ్ ❤️

  • @nanim1350
    @nanim1350 2 года назад +6

    జై సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్....

  • @jagangoud5941
    @jagangoud5941 2 года назад +1

    సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పాట రూపంలో మా గౌడ్ అన్నలకు ఆయన గురించి అంతో గొప్పగా పడవు మీకు వందనాలు అన్న 🙏🙏🙏🙏

  • @maheshgoud2750
    @maheshgoud2750 2 года назад +1

    Anna meeku mee team ku padhabivandhanam.....chala chala baga padaru anna

  • @srikanthgoud1370
    @srikanthgoud1370 2 года назад +3

    జై సర్ధార్ సర్వాయి పాపన్న గౌడ్ పాట చాలా బాగుంది 👏👏

  • @kumbhamyakaswami0926
    @kumbhamyakaswami0926 2 года назад +4

    Jai Papanna
    Jai Jai Goud ✊

  • @sskchanel4086
    @sskchanel4086 Год назад +1

    జై పాపన్న జై అంబేద్కర్ జై భీమ్ జ్ఞానం వర్ధిల్లాలి ✊✊

  • @devinagaraju8532
    @devinagaraju8532 Год назад +2

    Sekar nani acting ku ok like vesukondi

  • @harikrishnavangala1992
    @harikrishnavangala1992 2 года назад +6

    Jai goud ❤️❤️

  • @kunamallaabhi3890
    @kunamallaabhi3890 2 года назад +6

    ✊️✊️✊️ మీ గళం నర్సన్న 🙏

  • @shankergoud468
    @shankergoud468 2 года назад

    Super thammudu chala bagundhi song jai sarvai papanna goud

  • @eshwarkick7065
    @eshwarkick7065 2 года назад

    Sathish anna gaariki nalgonda gaddar gaariki danyavadalu chala manchi geetham

  • @GattuCinemas
    @GattuCinemas 2 года назад +4

    Super song anna . Nice lyrics , excellent singing , hats off to telangana gaddar narsanna

  • @kondajaganmohan5897
    @kondajaganmohan5897 2 года назад +3

    సర్వాయి పాపన్న మీద ఇంత మంచి పాట చిత్రీకరణ చేసిన మీ హృదయ పూర్వక శుభాకాంక్షలు.

  • @sharathsharath3206
    @sharathsharath3206 6 месяцев назад

    నేను గౌడ్ బిడ్డను పాట వింటుంటే నరాలు ఊరకలేస్తున్నాయ్ ❤️

  • @sumanburra7967
    @sumanburra7967 2 года назад +2

    Waiting

  • @pavangoud7413
    @pavangoud7413 2 года назад +4

    Jai sardar sarvayi papanna🌴🌴
    Jai gouds✨🔥⛳️🌴🌴
    Superb song 🎧 🎶 anna✨🔥🤝

  • @sampathvlogs1432
    @sampathvlogs1432 2 года назад +4

    Super bro song all the best all team members 🥰🥳✊👏👏

  • @akkalavinodkumargoud386
    @akkalavinodkumargoud386 10 дней назад

    బడుగు బలహీనర్గాలకు ఈ రోజు పండుగ రోజు శుభాకాంక్షలు

  • @arunkumarvengali1910
    @arunkumarvengali1910 2 года назад +1

    Super song,,,, correct ha padinaa song super super 😍😍😍😍