Telangana Sayudha Porata Geetham Folk Song 2022 | Latest Telugu Folk Songs | Burra Satish

Поделиться
HTML-код
  • Опубликовано: 27 авг 2024
  • Telangana Sayudha Porata Geetham Folk Song 2022 | Latest Telugu Folk Songs | Burra Satish
    #GADDARNARSANNA | #SayudhaPorata #OneMediaEt
    Label & Channel Managed by: One Media - 7799090708
    Branding & For Promotions Mail Us: Info@onemediaet.com
    © All Rights Reserved: Burra Sathish ( One Media Et Private Limited )
    Song: Telangana Sayudha Porata Geetham Folk Song
    Lyrics: Burra Sathish - 9908906724
    Singer : Nalgonda Gaddar
    Narsanna
    Music: Baji
    Director : Anthadupula Nagaraju
    Nirvahana : Kalavena Shankar
    Regunta Chandra Shekar
    Palle Narsimha
    Camera: Sai Teja
    Editing: Naresh Dondla

Комментарии • 3,8 тыс.

  • @sumanladdu7371
    @sumanladdu7371 2 года назад +2093

    అణువు అణువు రోమాలు నిక్కబొడుచుకుంటాయి అన్న ఈ పాట వింటే 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥😡😡😡✊✊✊💪💪💪💪💪💪

  • @smartshankar5437
    @smartshankar5437 3 года назад +3179

    మాది ఆంధ్ర ప్రదేశ్ కానీ తెలంగాణ ఇష్టం తెలంగాణ సాంగ్స్ అంటే చాలా ఇష్టం జై తెలంగాణ జై జై తెలంగాణ🙏🙏🙏🙏👍👍👍💪💪💪💪💪✊✊✊✊✊

  • @nacharambhanuprakash5178
    @nacharambhanuprakash5178 3 года назад +860

    నల్గొండ గద్ధర్ నరసన్న గొంతు కు ఒక లైక్ ఎసుకొoడి అన్న

  • @creativemore4896
    @creativemore4896 2 года назад +859

    తెలంగాణ కాంపిటీటివ్ ఎగ్జామ్స్ కి చందువుతు ఈ పాట వింటున్న మిత్రులు ఎంతమంది ఉన్నారు...💥💥

    • @naramonisrikanth56
      @naramonisrikanth56 2 года назад +8

      Motivation...🔥

    • @anony_mous686
      @anony_mous686 2 года назад +7

      Motivation 💥💥

    • @mushamshravankumar2051
      @mushamshravankumar2051 Год назад +5

      వీర తెలంగాణ పోరు తెలంగాణ సినిమా చూడండి నాటి పరిస్థితులు మనకు అర్థమవుతాయి

    • @nani..3636
      @nani..3636 Год назад +2

      దానికి దీనికీ link ఏంటి

    • @mushamshravankumar2051
      @mushamshravankumar2051 Год назад +4

      @@nani..3636 పాటలలో తెలంగాణకి స్వాతంత్రం ఎలా వచ్చింది అని ఉంది దీని గురించి పూర్తిగా సినిమాలలో ఉంది అందుకే సినిమా చూడమని చెప్పింది

  • @rajkumaraemundla4540
    @rajkumaraemundla4540 3 года назад +42

    నా కళ్ళ నుండి నా అనుమతి లేకుండానే నీళ్లు వస్తున్నాయి.... మరోసారి ఉద్యమాలను గుర్తు చేసిన మీకు లాల్ సలాం 🙏🙏

  • @raketlanarasimhulu1777
    @raketlanarasimhulu1777 2 года назад +26

    జై తెలంగాణ
    జోహార్ రావి నారాయణరెడ్డి
    నాది ఆంధ్ర ప్రదేశ్ కానీ తెలంగాణ, తెలంగాణ సాయుధ పోరాటం అంటే చాలా అద్భుతంగా బావిస్తా

  • @sriramsriram2261
    @sriramsriram2261 3 года назад +448

    మళ్లీ modalaye రోజు వచ్చింది.... తెలంగాణ అందరికీ రాలేదు అని eppudu ఐన తెలుసుకోవాలి...
    జై తెలంగాణ....

  • @avusamdevanna8878
    @avusamdevanna8878 2 месяца назад +51

    2024 lo kuda chusevallu assemble ❤❤❤

  • @amasreddy
    @amasreddy 2 года назад +18

    ఏంటో అన్న తెలగాణ పాటలు వింటుంటే 🥺🥺🥺 కళ్ళలో నీళ్ళు వస్తుంటాయి...
    నా తెలగాణ కోటి రతనాల వీణ.... 🔥🔥🔥🙏

  • @ssdigital936
    @ssdigital936 3 года назад +507

    ఈ పాట వింటే రొమాలు నిక్కపొడుస్ తున్నాయి

    • @nikhilthuniki6071
      @nikhilthuniki6071 3 года назад +7

      ఎంత నిక్కపొడుస్తున్న మళ్లీ మన బ్రతుకులు దొర కల్లంకిందనే అన్న....

    • @abhiram9083
      @abhiram9083 3 года назад

      @@nikhilthuniki6071 ¹1¹

    • @abhiram9083
      @abhiram9083 3 года назад

      @@nikhilthuniki6071 11

    • @vishwanthchary2547
      @vishwanthchary2547 3 года назад

      Em.labam dorala.palane kada mala..e patalaki ika upiri undadu. Bahusha

    • @chanduuppali4450
      @chanduuppali4450 3 года назад

      Rellga bro

  • @gainiashok3797
    @gainiashok3797 3 года назад +271

    విరాట పర్వము చూసి వచ్చిన వారు 👍👍👍 నల్గొండ గద్దర్ అన్న కు ❤️❤️❤️🙏🙏🙏

    • @folkbets6093
      @folkbets6093 3 года назад +1

      Nenu... vachina.....song...... supar.....Anna....❤️❤️😍😍🥰🥰👌vere....leval...undi..Anna...👍💪💪💪

    • @gainiashok3797
      @gainiashok3797 3 года назад

      @@folkbets6093 TQ brother

    • @harikrishna1194
      @harikrishna1194 3 года назад

      విరాట పర్వం సినిమా లో పడిస్తే బాగుండు... నాకు తెలియదు పడదో లేదో

  • @upendarbajjuri5991
    @upendarbajjuri5991 5 месяцев назад +17

    రాజకర్ సినిమా చుడనివరు చూసి గతం లో జరిగిన పోరాటాన్ని తెలుసుకోవాలని కోరుకుంటున్న 🙏🙏 మన డైరెక్టర్ మన సినిమా మన కథ. జై తెలంగాణ ! అమర వీరులకు జోహార్లు ✊

  • @akshaybabbili
    @akshaybabbili 2 месяца назад +18

    కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో 10 ఏళ్లు అయినా కూడా న్యాయం జరగలేదు, నీళ్లు, నిధులు, నియమకాలు అంటూ తెచ్చుకున్న తెలంగాణ రాజకీయ నాయకుల చేతిలో చిత్తు అవుతూనే ఉంది.... తెలంగాణ రాష్ట్ర 10వ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు... జై తెలంగాణ జోహార్ అమరవీరులకు...✊🏻💐

  • @surarapupavankalyan1897
    @surarapupavankalyan1897 Год назад +38

    పోరాటాల పురిగడ్డ నల్లగొండ జిల్లాలో పుట్టినందుకు నేను చాలా గర్విస్తున్నాను జై తెలంగాణ ✊️✊️✊️✊️

  • @orsusaikiran8819
    @orsusaikiran8819 2 года назад +22

    నిజాం రాజులకి ఎదురు తిరిగిన మన తెలంగాణ అమాయకపు ప్రజల ఆరాటం ఆహ్ చరిత్ర చదువుతుంటే వాడి అమ్మ నిజం జాతిని మింగ రోమాలు నిక్కబొడుచుకుంటానాయి ఇప్పుడు అయితే కొడుకులు కు కోసి కరం అద్దుతం అల ఉంది ఈ నాడు తెలంగాణ చరిత్ర అంతా అందరికీ తెలుసు ఇప్పుడు ...నిజం గా నేను తెలంగాణ లో పుట్టడం ఎంతో అదృష్టం గా భావిస్తున్న పోరాటాల పురిటి గడ్డ మన తెలంగాణ....అందులో ఉమ్మడి నల్లగొండ....
    జై తెలంగాణ...🚩🚩🚩

  • @gshirisha4963
    @gshirisha4963 2 года назад +35

    తెలంగాణ movement చదివే వరకు తెలియదు. నాకు మన Telangana లో ఇన్ని దరణాల గురించి నాధి BTech completed.....epudu group ki ప్రిపేర్ ఔతునా కనుక .....నేను చాలా ఫీల్ ఔతున్న......ఎంత గొప్ప చరిత్ర మనది..... ఇంకా మన చరిత్ర తెలియని వాలు ఎంద్రునారో.......కెసిఆర్ sir mi దయచేసి స్కూల్ books లో మన చరిత్రను పేటంది......ప్రతి ఒక్కరూ మనలి అనగా తొక్కిన వలే,😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔

    • @LaxmanKumar-jc6os
      @LaxmanKumar-jc6os 2 года назад

      Ipudu kuda thokkutunaru 😔

    • @ragamahesh4859
      @ragamahesh4859 2 года назад +1

      Avunu Telangana cherithra chala gopadi kani mali కెసిఆర్ garu manam thechukuna Telangana nu vadu dorala anubavistunadu.....vadu oka రజాకార్ల తయారు ఎయిండు

    • @gshirisha4963
      @gshirisha4963 2 года назад

      Yes bro

    • @Raju_Alpha_patriot
      @Raju_Alpha_patriot 2 года назад

      Absolutely right ..... v.prakash sir Telagana movement chaduvutuntey ...telagana vishyamlo nellu&nidhulu& vudyogala vishymlo jarginana konni generations varaku kolukokoleni sanganatlu.....we want Telagana history&movement and telagana history & movement realted movies... syllabus completega andhru telusu kuney la cheyalisina badyatha ... present politicans&up coming politicans pi vundhi......Jai hindh @patriot🇮🇳💙👮🔥

  • @muthyalagoutham7888
    @muthyalagoutham7888 3 года назад +175

    లాల్ సలాం...చాకలి ఐలమ్మ బిమిరెడ్డి,నారాయణరెడ్డి,దొడ్డి కొమురయ్య,ఇంకెందరో వీరులకు ఇవే మా నెత్తుటి జోహార్లు

  • @VillageTv1
    @VillageTv1 3 года назад +72

    లిరిక్స్ కి రోమాలు నిక్కబొడుచుకున్నాయి.
    super super super 👏👏👏👏👏👏🙏🙏🙏🙏

  • @pvyadav3292
    @pvyadav3292 2 года назад +23

    నల్లగొండ జిల్లా
    విప్లవాల ఖిల్లా
    జై తెలంగాణా

  • @sridharkommu7940
    @sridharkommu7940 2 года назад +20

    పోరాటాల పురిటిగడ్డ నా తెలంగాణ 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥✊✊✊✊✊

  • @ssfarmer9157
    @ssfarmer9157 3 года назад +29

    గాయకుడు నల్గొండ గద్దర్ నర్సన్నకు కోసం ఒక్క లైక్ వెయండి

  • @KarthikThatikonda1
    @KarthikThatikonda1 3 года назад +34

    వీరుల కన్న అమ్మ , మన వీర తెలంగణ!
    కళ కారులను కన్న అమ్మ, మన తల్లి తెలంగాణ!🙏
    రొమలు నిక్క బొడుచుకుంటున్నయీ గి పాట ఇంటె!

  • @sattusrikanth1731
    @sattusrikanth1731 3 года назад +31

    అంతరించిపోతున్న కమ్యూనిస్ట్ కి ప్రాణం పోసిందన్న నీ పాట, నేటి యువతకు ఎంతో ఆదర్శం ✊️✊️✊️

  • @lingaswamygarlapati2154
    @lingaswamygarlapati2154 2 года назад +31

    అన్న నల్గొండ అంటేనే కమ్యూనిస్ట్ కానీ... రోజు రోజుకు... పార్టీ లేకుండా పోతుంది దయచేసి బ్రతికించండి....... 💪💪✊️✊️

  • @saimaharaj6145
    @saimaharaj6145 3 года назад +531

    దేశంలోనే అత్యధిక మెజారిటీతో గెలిచిన మొదటి వ్యక్తీ (మన తెలంగాణా ముద్దుబిడ్డ) రావి నారాయణ రెడ్డి

    • @MrRamana55
      @MrRamana55 3 года назад +6

      Ultimate legend.. sayudha poratanki naandhi raavi

    • @sureshgangaraboina44
      @sureshgangaraboina44 3 года назад +2

      @@MrRamana55 2:24 2:25

    • @rajukodadhala8311
      @rajukodadhala8311 3 года назад +1

      How much majority bro

    • @Harish-ng8ip
      @Harish-ng8ip 3 года назад +8

      More than All mps including Pm Nehru

    • @AjaykumarReddy234
      @AjaykumarReddy234 3 года назад +2

      @@rajukodadhala8311 approx 2.2 lakhs more than jawaharlal nehru (prime minister of india at that time)

  • @bademallesh4145
    @bademallesh4145 3 года назад +110

    ఎంత మంది మళ్ళీ సాయుధ పోరాటం లాంటి పోరాటాలు రావాలని కోరుకుంటున్నారు

    • @srinivasm541
      @srinivasm541 3 года назад +1

      Yes

    • @pradeeptalari1172
      @pradeeptalari1172 3 года назад +4

      ప్రస్తుతం ఉన్న రాజకీయ వ్యవస్థను చూస్తుంటే మళ్ళీ పోరాడే రోజులు ముందు ఉన్నాయి అని అనిపిస్తుంది

    • @baddisrikanth9227
      @baddisrikanth9227 3 года назад +1

      నేను

    • @9naa-manasu-Driver-PHB
      @9naa-manasu-Driver-PHB 3 года назад +3

      మల్లి ఆ పోరాటాలు రావు
      ఎందుకంటే ఇప్పుడు అంత సామాజిక స్పృహ లేదు.
      బీర్ తాగటానికి,90 తాగడానికి వస్తారు.
      వాటికోసం అన్యాయం వైపు నిలబడే మనుషులు ఉన్న సమాజం ఇది

    • @AnandTeku
      @AnandTeku 5 месяцев назад

      Nenu🔥✊🏻

  • @mamidi751
    @mamidi751 2 года назад +15

    నేటి తెలంగాణ స్వ రాష్టం..లో...దోపిడీ పాలనా చూస్తుంటే...మళ్ళీ...ఎర్ర జెండా...పరిపాలన రావాలనిపిస్తోంది.. జోహార్..కామ్రేడ్స్🚩🚩🚩🇨🇳🥊

    • @gvg5376
      @gvg5376 2 года назад +1

      Yes 🚩🚩🚩🚩Ravalli

  • @spoilersrajgang
    @spoilersrajgang 2 года назад +23

    ఈ సాంగ్ విరాట పర్వం సినిమాలోది అనుకుని కేవలం ఈ సాంగ్ కోసమే సినిమాకు వెళ్ళాను.... కానీ ఈ పాట గనక ఆ సినిమాలో ఉండి ఉంటే....

    • @damusanju
      @damusanju 2 года назад

      Same bro nenu atle anukunna

  • @Ravi-bt2yj
    @Ravi-bt2yj 3 года назад +28

    ఈ పాట వింటుంటే తెలంగాణలో పుట్టినందుకు గర్విస్తున్నా👍🙏

  • @mohannayakvlogs4713
    @mohannayakvlogs4713 3 года назад +25

    యావత్ తెలంగాణ కు ప్రాణం పోసిన పాట ఇది నచ్చినవారు లైక్ వేసుకోండి👍✊✊✊

  • @rameshchikondra9079
    @rameshchikondra9079 2 года назад +23

    ఈ‌ పాట విరాట పర్వం సినిమాలో వుంటే ఓ రేంజ్ లో ఉంటుండెనేమో.....

  • @thirubios5737
    @thirubios5737 2 года назад +16

    తెలంగాణ సాయుధ పోరాట యోధులను మంచి పాటతో ప్రశంసించారు. మరిచిన వారికి గుర్తు చేశారు. తెలియని వారికి తెలియజేశారు. లాల్ సలాం కామ్రేడ్స్🥊🥊🥊🥊🥊

  • @shashikumarvuyyala9491
    @shashikumarvuyyala9491 3 года назад +432

    వందకు వంద శాతం ఈ పాట నల్గొండ జిల్లా కు ప్రాణం పోసింది💪✊🙏

    • @cinemafashion6425
      @cinemafashion6425 3 года назад +4

      Avunu

    • @srihari-ku1zt
      @srihari-ku1zt 3 года назад +11

      Nalgongaku kadhu Anna telanganaku jivam posindhi Anna nuvvu cheyavalisinadhi cament idhi

    • @arjungoud4137
      @arjungoud4137 3 года назад +19

      @@srihari-ku1zt బ్రదర్ ఒక్కసారి సాయుధ రైతాంగ పోరాటం గురించి చదువు ఆ పోరాటంలో తెలంగాణ వ్యాప్తంగా 4000 మంది చనిపోతే ఒక్క నల్గొండ జిల్లాలోనే అత్యధికంగా 2000 మంది పైగా చనిపోయారు అధి నల్లగొండ చరిత్ర నల్లగొండ జిల్లా తెలంగాణ కు గుండె లాంటిది భవిష్యత్ లో యే తిరుగుబాటు అయినా మొదలయ్యేది ఇక్కడి నుంచే అని మర్చిపోకు

    • @srihari-ku1zt
      @srihari-ku1zt 3 года назад +2

      K బ్రదర్

    • @srihari-ku1zt
      @srihari-ku1zt 3 года назад

      K బ్రదర్

  • @yallavenkatreddy8692
    @yallavenkatreddy8692 3 года назад +111

    కరీంనగర్ బద్దం ఎల్లా రెడ్డి... మా పక్క ఊరు గాలిపల్లి..✊✊✊

  • @BPLNaresh
    @BPLNaresh 3 года назад +26

    పాట వింటుంటే బుస్బోన్స్ వచ్చినవారు ఎంత మంది

  • @madhukumarcheedella2629
    @madhukumarcheedella2629 2 года назад +11

    దేశం అంతా స్వాతంత్ర్య సంబరాలు చేస్కుంటున్న సమయంలో ఇంకా నిజాం నిరంకుశత్వం లో మగ్గుతున్న నా తెలంగాణ దేశానికి స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసిన కమ్యూనిస్టులకి ఈ తెలంగాణ ఎప్పటికీ రుణపడి ఉంటుంది

  • @arjunyadav52486
    @arjunyadav52486 3 года назад +39

    మరిచిపోతున్న తెలంగాణా సాయుదపోరాటాన్ని మళ్లీ ఈ పాటతో గుర్తుకు తెచ్చారు.

  • @tarkeydarling8667
    @tarkeydarling8667 3 года назад +33

    విరాటపర్వం సాయిపల్లవి status చూసి ఈ ఫుల్ సాంగ్ చూసేవాళ్ళు ఎంతమంది ? Supper # Nalgonda Gaddar narasanna✊✊✊✊🔥🔥🔥

  • @shivakumarthum3931
    @shivakumarthum3931 3 года назад +156

    పాట చాలా బాగా నచ్చింది.. పాటలో వచ్చిన వీర బైరాన్ పల్లి గురించి తెలుసుకుందామని మొన్న ఆదివారం బైక్ మీద 220 కిలోమీటర్ల దూరం లో ఉన్న వీర బైరాన్ పల్లి కి వెళ్లి వచ్చిన...

  • @pavankumarakinapelli7693
    @pavankumarakinapelli7693 11 месяцев назад +33

    అప్పట్లో cpi అంటే ఒక ఊపు ఉండే...కానీ ఇప్పుడు నాయకులు అమ్ముడు పోయారు..
    నమ్ముకున్న సిద్దాంతం కోసం ప్రాణాలు సైతం లెక్క చేయకుండా పోరాటం చేసిన వారి అందరికీ నివాళులు...
    కేవలం తెలంగాణ చరిత్ర చదివిన విద్యార్థులకు మాత్రమే నిజ నిజాలు తెలుస్తాయి...అందుకే ప్రతి ఒక్కరూ మన తెలంగాణ చరిత్ర , సాయుధ పోరాటం గురించి తెలుసుకోవాలని కోరుకుంటూ...

  • @sai220f6
    @sai220f6 3 года назад +111

    100 విన్న సాంగ్ బొర్ కొట్టడం లేదు సుపర్ సాంగ్

  • @nagarajukalakonda3311
    @nagarajukalakonda3311 3 года назад +241

    లాల్ సలామ్ కామ్రేడ్
    నల్గొండ జిల్లా
    రచన బుర్ర సతీష్ అన్న
    గానం నల్గొండ గద్దర్
    గానం పల్లె నరసింహా
    గానం అంతడుపుల నాగరాజు
    అన్నలకి వృధాయపూర్వక వందనాలు
    Mi KNR

  • @ramyasmiley231
    @ramyasmiley231 Год назад +16

    తెలంగాణ సాయుధ పోరాటం గురించి చదువుతూ ఈ పాట విన్నాను కన్నీళ్లు అగట్లేవు.

  • @srinu3027
    @srinu3027 2 года назад +38

    కారం పొడితో కదిలిన సెల్లే రోకలి బండను ఎత్తిన పల్లె||
    ఉద్యమాన్ల ఊయలగా ఊరు నిజాం రాజులను తరిమిన పోరు||
    బాంచన్ దొర నీ కాళ్ళు మొక్కుతని బానిసత్వముకు చరమ గీతమై వెట్టి చాకిరీ విముక్తి కోసం మట్టి మనుషులు చేసిన యుద్ధం
    హ||
    ఆ విరులగన్నమ్మ ఇది వీర తెలంగాణ
    సాయుధ పోరుకు చిరునామా సమరాల తెలంగాణ||
    పోరుల పొద్దై పొడిసింది ఇది పోరు తెలంగాణ
    నెత్తుటి తోనే తడిసింది త్యాగాల తెలంగాణ
    నిప్పులు చెరిగే నిజాం పాలన కప్పం అడిగి కష్టాలే పెడితే చెప్పారని బుతులనే తిడితే||
    గుర్రపు బండి కచ్చురాల్లతో గుండెల పైన తోసుకపోతే ఆడమగల్లాని తేడా మరిసి అధుమరాతిరి తీసుకపోతే||
    తిరుగుబాటుకు తిలకం దిద్ది గెరిల్లా దండుకు పౌరిషమద్ది పోరు కిరిటమై ఎగిసిన జెండా ఉద్యమ ఉరుమై మన నలగొండా||
    భల్ . . .
    పోగలెక్కిన పోలికేకా రావి నారాయణరెడ్డి
    పోరాడే కడదాక పులిబిడ్డ భిమిరెడ్డి||
    సమరానికి చమురాయే తల్లి చాకలి అయిలమ్మా
    ఆయుధమై అడుగేసే ఆరుట్ల కమలమ్మ
    తెల్ల దొరలు చెరగంతమొందిన జమీందారులు, దేష్ముఖులు, పటెల్డ్లు, పట్వారీ అరాచకాలు
    చావుపుట్టుకకు అడిగిరి పన్ను పండిన పంటపై వేసిరి కన్ను అన్నం బెట్టే అన్నదాతలను ఆకలితో మింగిందిర మన్ను
    స్వేచ్ఛా స్వతంత్రం మా హక్కని పోరు మార్గమే ఉన్న దిక్కని కరీంనగరు గడ్డై మెరిసెరా ఎర్ర మందరమై పూసెరా
    హై . . .
    ఆ యుద్ద వీరుడమ్మో భద్ధం ఎల్లారెడ్డన్న
    అరే దండు నడిపి నైజాము గుండెలో గునపమయెరన్నా||
    మోగించేను రణభేరి అమరుడు అన్న అనభేరి మా జమీందారీ బిడ్డ నిన్ను మరవదు ఈ గడ్డ
    చెట్లకు కట్టేసి కాల్చిరి ఆడబిడ్డల బొట్టు రాల్చిరి బట్టలిడిసి బతుకమ్మాడిన్చిరి
    మరో జలియను వాలా భాగై నేతురోడినా దాపరకాల బలిదానపు ప్రతిరూపమే తల్లి చరిత గల్ల వీర భైరాన్ పల్లి
    అ దోపిడి కుల్చగ సాగిన బండి ఉద్యమ థారై నదికడ బెండి మహిళల చేతుల తుపాకీ గుళ్ళు మర్ల బడెను మన ఓరుగల్లు హా . . .
    ఆ గొడ్డలెతినాడో మన దొడ్డి కొమురయ్య
    జిందగీలొ కనలేము ఆ శేకు బందగీని||
    నా తెలంగాణ వొడిలో జరిగిన సాయుధ పోరాటం ప్రపంచ చరిత్రలో ఎన్నడూ చెరగని అధ్యాయం
    నా తెలంగాణ వొడిలో జరిగిన సాయుధ పోరాటం ప్రపంచ చరిత్రలో ఎన్నడూ చెరగని అధ్యాయం.
    Thank you

  • @searchengine5679
    @searchengine5679 3 года назад +12

    పుచలపల్లి సుందరయ్య గారు ఆంధ్రకి చెందిన వ్వక్తి అయినా కూడా తెలంగాణ సయుధ పోరాటంలో ముఖ్యపాత్ర పోషించారు🚩🚩

  • @Operationagastya
    @Operationagastya 3 года назад +47

    నాలో ఉన్న కమ్యూనిస్ట్ ని మరోసారి నిద్రలేపి న పాట...

  • @vigneshvikky1132
    @vigneshvikky1132 2 года назад +25

    ఎంతో యుద్ధం చేస్తే చివరకి అవినీతి పాలనకు అడ్డు అయింది. పోరాటం చేసిన యోధులు బ్రతికి ఉంటే ఒక్కొకరిని ఉరికించి కొట్టేవాళ్ళు💪

  • @ssiri7278
    @ssiri7278 2 года назад +15

    Poratala gadda mana nalgondaa 💪💪💪🔥🔥🔥🙏🙏🙏🙏

  • @kachatrolls4870
    @kachatrolls4870 3 года назад +16

    తెలంగాణ లో మలి దశ సాయుధ పోరాటం ఈ పాటతో మొదలవుతుంది కాబోలు....
    పాట వింటుంటే అంతలా రక్తం మరిగి రోమాలు నిక్కపొడుస్తున్నాయ్...✊✊✊

  • @nspageco2816
    @nspageco2816 3 года назад +27

    3:21 KARIMNAGAR version ❤️
    BADDAM YELLAREDDY from KARIMNAGAR
    Writer also from KARIMNAGAR ❤️
    We are from KARIMNAGAR ❤️
    We love KARIMNAGAR ❤️

    • @adelluchakali1578
      @adelluchakali1578 3 года назад +1

      Super songs

    • @dundigalavenu8052
      @dundigalavenu8052 3 года назад

      Ikkada nalgonda gaddaro pataku pranm

    • @nspageco2816
      @nspageco2816 3 года назад

      @@dundigalavenu8052 legend is always legend, కానీ మావాల్లు తక్కువేం కాదు 😎

  • @skkingking7718
    @skkingking7718 Год назад +25

    ఈ సాంగ్ వింటే ఏడుపు వస్తుంది బ్రో ఎంతో పోరాటం చేసి తెచ్చుకున్న తెలంగాణను ఈ దొంగల చేతుల్లో పెట్టం అసలు మన బ్రతుకులు ఎం మరలేవు మనం ఇంకా వెనకబడే ఉన్నాం..😓

  • @suyodhan87
    @suyodhan87 2 года назад +17

    Iam from AP...but after watching this song I feel like saying "Jai Telangana"💪....

  • @munirajaakkupalli2205
    @munirajaakkupalli2205 3 года назад +20

    I'm from ap.. But I like this song.. I heard it countless... Great voice

  • @newzen6385
    @newzen6385 3 года назад +367

    ఈ తరం ఎర్ర జెండా పాటలు అంటే ఇలా ఉండాలి

    • @nikhilthuniki6071
      @nikhilthuniki6071 3 года назад +8

      ఎంత పాటలు వచ్చిన మళ్లీ మన బ్రతుకులు దొర కల్లంకిందనే అన్న....

    • @vinayreddy902
      @vinayreddy902 3 года назад

      Patallo kooda modulation 🙄🙄🙄ah

    • @newzen6385
      @newzen6385 3 года назад +6

      @@nikhilthuniki6071 నిరంతరం పోరాటం చేస్తే ఏ దొర ఉండడు...చదువుకున్న యువతతో భవిష్యత్తులో ఇది సాకారం అవుతది అన్న

    • @newzen6385
      @newzen6385 3 года назад +1

      ఉంటది అన్న

    • @padalaramakrishna22202
      @padalaramakrishna22202 3 года назад

      @@nikhilthuniki6071 pl

  • @mahipalmass
    @mahipalmass 2 года назад +14

    మాది తెలంగాణ నాకు పాటలు అంటే చాలా ఇష్టం జై తెలంగాణ

  • @chandrasekhar-dl9ys
    @chandrasekhar-dl9ys 2 года назад +20

    Andhra wala thoni jai Telangana anipistunnam
    Adhi Telangana power
    During Telangana movement 1200 amarulu Telangana kosam prana tyagam chesaru adhey Andhra walu okaru kuda tyagam cheyaley samaikandra time lo,
    Adhey diff between Andhra and Telangana
    Andhra walaki chavu midha bayam ekuva
    Mana Telangana valu chavadaniki venakadaru nenu kaka pothey naa tarvatha vadai baguntadani nammakam.

  • @sainani2023
    @sainani2023 3 года назад +21

    ఇంకోసారి తెలంగాణ ఉద్యోగం చేయాల్సిన అవసరం ఉంది వెయిట్ అండ్ సీ 🔥🔥🔥🔥🔥🔥🔥🔥

  • @satyanarayanagovindu4138
    @satyanarayanagovindu4138 3 года назад +20

    తెలంగాణ సాయుధ పోరాటం మొత్తాన్ని ఒక పాట రూపం లో అద్భుతంగా రాశారు హ్యాట్సాఫ్ టు రైటర్

    • @NaveenKumar-fx3es
      @NaveenKumar-fx3es 3 года назад

      కొమరం భీం గురించి కూడా ఉండి ఉంటే బాగుండేది..

    • @satyanarayanagovindu4138
      @satyanarayanagovindu4138 3 года назад

      @@NaveenKumar-fx3es బావుండేది కానీ కొమరం భీమ్ గారు సాయుధ పోరాటం లో పాల్గొనలేదు

    • @NaveenKumar-fx3es
      @NaveenKumar-fx3es 3 года назад

      @@satyanarayanagovindu4138 ooo avuna. Sorry
      And tnq for information.

  • @kallepallisai878
    @kallepallisai878 2 года назад +18

    Nalgonda lo puttinadhuku gravanga undhi anna jai Telangana jai Nalgonda 😘

  • @pavannani6008
    @pavannani6008 8 месяцев назад +23

    Nalgonda hits different 💥❤️‍🔥

  • @prashanthysr9146
    @prashanthysr9146 3 года назад +18

    ఇప్పుడు ఎక్కడ విన్నా ఈ పాట మార్మోగుతోంది.ముఖ్యంగా పల్లెల్లో ❤️❤️

  • @user-ys6bj2td7r
    @user-ys6bj2td7r 3 года назад +79

    నా చేతులు ఆయుధం పట్టమని నా కాళ్ళు అరణ్యలోకి సాగిపోమ్మని కోరుతున్నాయి ✊️✊️✊️

    • @srikanthpolepally8348
      @srikanthpolepally8348 3 года назад +7

      👍👍 iam also bro

    • @rameshrockz195
      @rameshrockz195 3 года назад +4

      S

    • @bandiajay2681
      @bandiajay2681 3 года назад +4

      లాల్ సలాం కామ్రేడ్ ✊️💪💪✊️

    • @user-ys6bj2td7r
      @user-ys6bj2td7r 3 года назад +4

      @@bandiajay2681 లాల్ సలాం ✊️✊️✊️

    • @vinayvinu2711
      @vinayvinu2711 3 года назад +3

      నాకు కూడా అనిపిస్తుంది అన్న

  • @aluvalaramanjaneya2608
    @aluvalaramanjaneya2608 2 года назад +12

    ఇన్ని కష్టాలు పడి ఎవడి పాలయ్యిందిరో తెలంగాణా అయ్యో దేవుడా దేవుడా

    • @ssr5915
      @ssr5915 2 года назад

      Yevaniki evali mari pattam

  • @munirajaakkupalli2205
    @munirajaakkupalli2205 3 года назад +23

    I'm from nellore AP... I'M feeling more emotional while listening this song.. Great voice...

  • @mondikathishivaji7448
    @mondikathishivaji7448 3 года назад +11

    మన నల్గొండ పోరాటం గడ్డ ..అన్నప్పుడు నాకు గొప్పతనం అర్థం అయింది.అలాగే కరీంనగర్ జిల్లా ఎర్ర మాధారం అన్నప్పుడు కూడా మన తెలంగాణ పోరాటం గొప్పతనం తెలిపిన... ఈ పాట కు న అభినదనలు..

  • @nagarajukalakonda3311
    @nagarajukalakonda3311 3 года назад +38

    రచన బుర్ర సతీష్ అన్న కి నా యొక్క ధన్యవాదములు
    గానం కాసాల నర్సన్న కి
    పల్లె నర్సింహా కి ధన్యవాదములు

  • @varunjampam6267
    @varunjampam6267 2 года назад +28

    మరో తెలంగాణ ఉద్యమం వస్తె గానీ
    మన బతుకులు maaravu..

  • @prashanthgoud2201
    @prashanthgoud2201 2 года назад +17

    వరంగల్: 🔥💥
    మహిళల చేతిలో తుపాకీ గుండ్లు
    మర్లవడెనూ మన ఓరుగల్లు
    గొడ్డలి ఎత్తినడో మన దొడ్డి కొమురయ్య
    జిందగీ ల కనలేము ఆ షేక్ బంధగి నీ 💥

  • @nareshvattipalli831
    @nareshvattipalli831 3 года назад +16

    1948 తెలంగాణ సాయుధ పోరాటం లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పాదాభివందనాలు........

  • @tallapellisampath5812
    @tallapellisampath5812 3 года назад +253

    కరీంనగర్ జిల్లా వాళ్ళు ఒక like వేసుకోండి

    • @srikanthharishreddy5561
      @srikanthharishreddy5561 3 года назад +1

      Telangana motham like kottali

    • @mahipalreddy7012
      @mahipalreddy7012 3 года назад

      Sulli chiku

    • @tallapellisampath5812
      @tallapellisampath5812 3 года назад

      @@mahipalreddy7012 తమ్ముడు ఏంటీ రా కామెంట్ నిన్ను ఎవరు ఎమ్ అన్నారు అని అంతా మాట అన్నావు

    • @tallapellisampath5812
      @tallapellisampath5812 3 года назад

      @@mahipalreddy7012 లంజే ని జాతిని దెంగుతూ గుద్దల తాంత వచ్చి శీకు రా నువ్వు నీ మనిషి దెంగుతే నే పుట్టవ రా నువ్వు నిన్ను ఎవడు ఎమ్ అన్నాడు అని అలా అన్నావు రా ఎంత మంది దెంగుతే పుట్టవు రా అందుకే అందరి సుల్లి శికనికి అలా అన్నవార నాలుక చిరిస్తా ఇంకో సారి ఇలా బాడ్ కామెంట్స్ ఎవరికి ఐనా పెడితే

  • @naramonisrikanth56
    @naramonisrikanth56 2 года назад +11

    ఈ భూమి చరిత్ర లో అసాధారణ పోరాటం ఏదైనా వుంది అంటే అది తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం మాత్రమే ...అది ఎంత వరకు జరగలేదు ఇంకా ఎప్పటికీ జరగదు...పది లక్షల ఎకరాల పంపకం అనే ఒక గొప్ప కార్యం ...ఒక క్రూర వ్యవస్థకు అడ్డం పడి పోరాడిన మన ఎర్ర సైన్యాలకు పాదాభివందనం ...

  • @yallavenkatreddy8692
    @yallavenkatreddy8692 2 года назад +13

    జై తెలంగాణ from కరీంనగర్ జిల్లా గాలిపల్లి...✊✊✊

  • @kavatimallesh9559
    @kavatimallesh9559 3 года назад +15

    తెలంగాణ సాయుధ పోరాట జానపద సాహిత్యం లో మరో ఆణిముత్యం ఈ పాట..
    వింటుంటే goosebumps వస్తున్నాయి...

  • @baddisrikanth9227
    @baddisrikanth9227 3 года назад +18

    రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి ఈ పాట వింటుంటే ✊✊

  • @dillunani9928
    @dillunani9928 3 года назад +11

    E Song Ni Entha Busy Ga Unna Daily Okkasaari Ayina Vine Vaallu Oka Like Vesukondi...

  • @sampathreddy1632
    @sampathreddy1632 Год назад +15

    జోహారు తెలంగాణ సాయుధ పోరాట వీరుల, విరణరులు కు జోహార్లుజోహార్లు ✊✊✊✊✊✊ జై తెలంగాణ

  • @govardhanachary4898
    @govardhanachary4898 3 года назад +88

    Virata parvam song anukoni search chesi chusina vallu👍

  • @itstrue955
    @itstrue955 3 года назад +26

    నల్గొండ గద్దర్ నరసన్న మీ గొంతు నుండి వచ్చే ప్రతి పాట ఒక అమృతం అమోహం 🙏

  • @katamsrikanth7901
    @katamsrikanth7901 2 года назад +21

    పొగలెక్కిన పోలి కేక రావి నారాయణ రెడ్డి✊✊✊

  • @vinaypaul9229
    @vinaypaul9229 2 года назад +14

    ఆ జెండా కు ఉన్న పౌరుషం ❤️
    ఆ పిడికిలి లో ఉన్న బలం ✊
    పేదవాడి కి దైర్యం
    విప్లవ వీరులు అమరులు 🕯️

  • @Sanchaaari
    @Sanchaaari 3 года назад +26

    అ పదాలలో ఎదో మేజిక్ ఉంది అన్న అది తెలంగాణ భాష కి యాష కి మాత్రమే సాధ్యం

  • @thirumalyadav2678
    @thirumalyadav2678 3 года назад +13

    ఆ వీరుల గన్నమ్మ మా వీర తెలంగాణ ....
    సాయుధ పోరుకు చిరునామా త్యాగాల తెలంగాణ...జై తెలంగాణ
    మా బ్రతుకు అంత పోరటమే....✊ జై జై తెలంగాణ

  • @teluguammaodirc6760
    @teluguammaodirc6760 Год назад +18

    సాధించాం సాధించాం తెలంగాణ మాత్రమే సాధించాం తెలంగాణ ఆశయాలను నేటికి సాధించలేకపోతున్నాం యువత ఓ నిరుద్యోగ యువత ఇప్పటికైనా మేలుకో ప్రశ్నించే తత్వం నీలో లేకపోతే బానిసత్వపు సంకెళ్లతో మగ్గిపోతావ్ ఎదిరించే ధైర్యం నీలో లేకపోతే రాబందుల చేతిలో చిక్కుకుపోతావ్ ప్రశ్నించే తత్వం ఎదిరించే ధైర్యం నీలో లేకపోయినా ఓటు అనే ఆయుధం నీ చేతిలో ఉంది ఓ యువత ఆలోచించు సమ సమాజ స్థాపనకు నడుం బిగించు జై తెలంగాణ జై జై తెలంగాణ...✊✊✊

  • @babubathula4975
    @babubathula4975 2 года назад +39

    రావి నారాయణ రెడ్డి
    భీమిరెడ్డి నరసింహ రెడ్డి
    చాకలి ఐలమ్మ
    అరుట్ల కమలమ్మ
    బద్దం ఎల్లారెడ్డి
    అణభేరి ప్రభాకర్
    దొడ్డి కోమరయ్య
    షేక్ బందగి
    సాయుధ పోరాట యోధులకు లాల్ సలాం

    • @anand-k212
      @anand-k212 2 года назад +1

      Mugdam mohinoddin

    • @babluyadav22273
      @babluyadav22273 2 года назад +1

      Dadapu..antha nalgonda vaarey...communist party.. nalgonda lo lekunda poindhi....malli raavali

  • @satyanarayanagovindu4138
    @satyanarayanagovindu4138 3 года назад +24

    ఇదే స్ఫూర్తితో మన కేసిఆర్ గారి అహంకారాన్ని కూడా అణచి వేస్తే తెలంగాణ బాగు పడుతుంది

  • @jillalaprashanth9827
    @jillalaprashanth9827 3 года назад +75

    పాట మాములుగా లేదు❤️
    సూపర్ కామ్రేడ్
    లాల్ సలాం కామ్రేడ్ ✊✊🚩🚩

  • @saireddy6673
    @saireddy6673 2 года назад +16

    Narayan reddy manumadini nanu
    I proud of thata📴✊✊✊

  • @madhubabukalva2686
    @madhubabukalva2686 Год назад +13

    గొప్ప గొప్ప వీరుల త్యాగాలు ఈరోజు గుర్తు చేసిన నాధుడే లేడు వీరి కుటుంబాలను సైతం మర్చిపోయి పేదల కోసం పోరాటం చేసిన యోధులు వీరిని గుర్తు చేసిన నాధుడే లేడు విప్లవం వర్ధిల్లాలి

  • @madduriakhil2208
    @madduriakhil2208 3 года назад +31

    తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి నాయకత్వం వహించి అమరులైన వారి వీర మరణానికి నివాళులు అర్పించే లా వ్రాసిన రైటర్ గారికి ముందుగా అభినందనలు 🙏 అన్నా మీరు రాసిన ఈ పాట ముమ్మాటికీ 100% వాస్తవం అన్నా... ఇప్పటికీ ఆ రైతుల బాధలు అలానే ఉన్నాయి. ఇప్పటికీ ఆ పోరాటానికి న్యాయం జరగలేదనే నేను భావిస్తున్నాను.....ఆ రావి నారాయణరెడ్డి గారు భీమిరెడ్డిగారు ,చాకలి ఐలమ్మ, కారు ట్ల కమలమ్మ, యుద్ధ వీరుడు నిజమే అన్న బద్దం ఎల్లారెడ్డి అన్న, దొడ్డి కొమురయ్య , వీరుల బలిదానానికి ఇప్పటికీ తెలంగాణ బ్రతుకులో ఎలాంటి మార్పు లేదు, వారి బలిదానాలను వారి కృషిని, నాకు తెలిసి మన బిడ్డలు అన్నదమ్ములు అక్కచెల్లెళ్లు. నేటి విద్యార్థులకు అవగాహన లేదని నేను భావిస్తున్నాను, ఎంతమందికి తెలుసు అన్న మన , ఎప్పుడన్నా మన తెలంగాణ చరిత్రను ఇప్పటికీ రాసింది, ఎలా తెలుస్తది అన్న మన తెలంగాణ చరిత్ర,🙏 త్యాగాల తెలంగాణ వీరుల తెలంగాణ అయినా మన తెలంగాణ చరిత్రను ఇప్పటికీ ఎవడు రాసిన పాపాన పోలేదు.. మరి ఇలా తెలుస్తది అన్న మన తెలంగాణ చరిత్ర. నేటి యువతరనికి. పాటల్లో అన్నల గొంతుల్లో ఒక పాటగా వినడం తప్ప మన తెలంగాణ చరిత్ర ఇప్పటికీ ఏ పాఠ్యాంశా. ప్రామాణిక లో .. ఆ చదివే సాంఘిక చరిత్రలో.. కానీ రాయలేదు ఎప్పుడు... ఇప్పటికీ హిట్లర్ అది చేశాడు అలెగ్జాండర్ ఇది చేశాడని.... మన తెలంగాణ చరిత్రను సాంఘిక లో ఎవరూ చరిత్రగా రాయలేదు, ఎప్పటికీ దేశద్రోహులు చరిత్రని తెల్సుకోవడం తప్ప.. మన వీరుల త్యాగాలు మనకి ఇంతటి మంచి భవిష్యత్తు నిచ్చిన మన ఉద్యమకారుల చరిత్రను తెలంగాణకై ఒరిగిన అమర వీరులను మన ఈ గడ్డ ఎప్పుడో మర్చిపోయినది అన్నా .. గొప్ప మహోన్నత చరిత్ర కలిగిన మన తెలంగాణ చరిత్రను ఇప్పటికీ పిల్లల పాఠ్యపుస్తకాలలో వ్రాయలేదు . ఇప్పుడు మన తెలంగాణ చరిత్రను మనం తెలుసుకోవడం, మన చరిత్ర చాలా గొప్పది 🙏.. ఆ వీరుల త్యాగాలను మనం మనం మర్చిపోయావా అన్నా 🥺 అలాంటి చరిత్రను మనకు తెలియకుండా చేసిన ఈ విద్యా సంస్థలు దేనికన్నా.. మన చరిత్రను మనం తెలుసుకోలేని అలాంటి దౌర్భాగ్య దీన స్థితిలో మనం ఉన్నాం... అయినప్పటికీ మీరు ఇలా పాటలు వ్రాసి. ఆ చరిత్రను ఇంకా మాకు గుర్తు చేసినందుకు మీకు పాదాభివందనాలు 🙏 అన్నా .. లాల్సాలం ✊

    • @madduriakhil2208
      @madduriakhil2208 3 года назад +3

      నా ఫోన్ డిస్ప్లే పలగడం వల్ల కొన్ని తప్పులు ఉన్నాయ్ . గుర్తించగలరు..🙏

    • @stylishboy3456
      @stylishboy3456 3 года назад +1

      Super

    • @tvashtaa9033
      @tvashtaa9033 3 года назад

      You wrote the article like a true and emotional Telangana soldier ,

    • @joshuagundala6417
      @joshuagundala6417 3 года назад

      Lal salam 👍

    • @venkateshm5437
      @venkateshm5437 3 года назад

      నిజమే కానీ, ప్రజలను చైతన్యవంతం చెయ్యడం లె.... అప్పుడు నిరంకుశ పాలన పూర్తిగా అంతం అవుతుంది

  • @domalapallyshankar9346
    @domalapallyshankar9346 3 года назад +55

    నల్గొండ జిల్లా వాళ్ళు like వేసుకోండి👍

  • @bobbybob7218
    @bobbybob7218 Год назад +34

    మది అంధ్ర ......పుట్టింది ఆంధ్ర కాని చదివింది తెలంగాణ ఇప్పటికి ఖమ్మం వస్తే మా సొంత వూరు వచ్చినట్లు వుంటుంది...లవ్ ఫ్రొమ్ ఈస్ట్ గోదావరి

  • @Govardhanreddy4183
    @Govardhanreddy4183 2 года назад +12

    తెలంగాణా రైతాంగ సాయుధ పోరాటం మొత్తం ఒకే పాట లొ చూయించినవ్ అన్న, lyrics 👌🏻

  • @kopulamanjula7003
    @kopulamanjula7003 3 года назад +15

    10 Times Kana akuva E song Vienna valu Like Vesukondi Jai Telangana

  • @AjaykumarReddy234
    @AjaykumarReddy234 3 года назад +14

    రావి నారాయణ రెడ్డి, భీంరెడ్డి నర్సి రెడ్డి, ఆరుట్ల రామచంద్ర రెడ్డి, ఆరుట్ల కమలాదేవి,( చాకలి ఐలమ్మ, దొడ్డి కొమురయ్య - నిజం రాజ్యం లో నల్లగొండ జిల్లా ), పాట పాడిన నల్లగొండ గద్దర్ నర్సన్న, ఇంకేందరో గొప్ప వ్యక్తులు పుట్టినటివంటి నల్లగొండ జిల్లా మా జిల్లా పోరాటాల గడ్డ

    • @shekarkalakuntla2131
      @shekarkalakuntla2131 3 года назад

      అన్న నువ్వు ఎం జెస్తున్నావ్ మీ నల్లగొండ జిల్లాల పుట్టి?

    • @AjaykumarReddy234
      @AjaykumarReddy234 3 года назад

      @@shekarkalakuntla2131 నేను పోలీస్ డిపార్ట్మెంట్ లో సబ్ ఇన్స్పెక్టర్ గా పని చేస్తున్న తమ్ముడు

    • @lakkireddykishorreddy
      @lakkireddykishorreddy 3 года назад

      Super

  • @durgakura8494
    @durgakura8494 2 года назад +28

    మేము ఉండేది ఆంధ్రప్రదేశ్ కానీ మాది తెలంగాణ మేము నమ్మెది తెలంగాణ

  • @erlapallysrikanth1488
    @erlapallysrikanth1488 2 года назад +10

    Yes ఇది ఉద్యమాల గడ్డ.
    లాల్ సలాం కామ్రేడ్

  • @ramprasadvasala1563
    @ramprasadvasala1563 3 года назад +33

    నేడు రావి నారాయణ రెడ్డి గారి జయంతి 05th జూన్ 1908.

    • @krishnakoora4325
      @krishnakoora4325 3 года назад +2

      జై రావి నారాయణరెడ్డి జోహార్ జోహార్

    • @mushamshravankumar2051
      @mushamshravankumar2051 3 года назад +3

      భారతదేశంలో జరిగిన మొట్టమొదటి (1952) ఎన్నికల్లో నల్గొండ పార్లమెంట్ స్థానం నుంచి పిడిఎఫ్ అభ్యర్థిగా పోటీ చేసిన రావి నారాయణరెడ్డి దేశంలోనే అత్యధికంగా 3,09,162 ఓట్లు సాధించి రికార్డు సృష్టించారు. భారత తొలి ప్రధాని నెహ్రూ కి 2,33,571 ఓట్లు మాత్రమే వచ్చాయి

  • @battulasaidulugoud7167
    @battulasaidulugoud7167 3 года назад +91

    nalgonda gadda narsanna fans oka like vesukondee

  • @nanisredapaka1217
    @nanisredapaka1217 2 года назад +12

    ఈ పాట వింటే నా నరాల్లో నెత్తురు ప్రవహిస్తుంది,,కామ్రేడ్ ✊️✊️🇹🇷🇻🇳🇮🇳

  • @vamshikuradi1343
    @vamshikuradi1343 Год назад +14

    ఇలాంటి పాట జీవితం లో ఎవరు పడరు ,పడలేరు అన్న 💪💪