వచ్చేది కాంగ్రెస్ ఏ.. రేవంత్ అన్న సీఎం of telangana.. పాతాళం కి పడిపోయిన congress ని అధికారం వరకు తెచ్చిన రేవంత్ అన్న 🦁🐯🐅 tiger revanth అన్న great అన్న nuv❤
ఇంత అద్భుతమైన పాటను అందించిన నల్గొండ గద్దర్ అన్న కు హృదయ పూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటు..ఇలాంటి అద్భుతమైన మరెన్నో పాటలను రేవంత్ రెడ్డి అన్నకు అందించాలని కోరుకుంటూ.. రేవంత్ సైన్యం ఖమ్మం జిల్లా పిడమర్తి రాజేష్ ,యూత్ కాంగ్రెస్...
Y S రాజశేఖర్ రెడ్డి గారు.. కనుమరుగు అయ్యాక కళ తప్పిన కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి అన్న రాకతో మళ్ళీ పూర్వ వైభవం వచ్చినట్లుగా తెలుస్తుంది 🔥💕🔥 ఈ చీకటిదొంగలకు సరి అయినమొగుడు సూరీడు మన రేవంత్ అన్న 🙏
తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడిపింది ఉదృతం చేసింది కూడా కవులు కళాకారులు ఉత్సాహం నింపే వాళ్ళ పాటలు. టిఆర్ఎస్ అధికారంలోకి రావడానికి కూడా... ఇప్పుడు కాంగ్రెస్.
ఈ పాట వింటే కేసిఆర్ కు చెమటలు పట్టి ఉంటాయి... కేసిఆర్ కరెక్ట్ మొగుడు మా రేవంత్ రెడ్డి అన్న... జై రేవంత్ రెడ్డి అన్నా.... చాలా మంచి పాటను అందించిన నల్లగొండ గద్దర్ (నర్సన్న)అన్న కు ప్రత్యేక కృతజ్ఞతలు
ఈ పాట తో పక్క కాంగ్రెస్ అధికారం లోకి రావడం ఖాయం ✊✊✊✊✊... రేవంతన్న పవర్ పాట లో చూపించినారు... ఇంకా అంతకన్నా ఎక్కువ పవర్ 2023 లో చూపిస్తారు కాంగ్రెస్ కార్యకర్తలు ✊✊✊ రేవంతన్న CM ✊✊✊✊✊
Ruling party played all gimmicks and used total machinery to defeat him. He will bounce back with his mass image and great leadership skills. Revanth Anna Abhimanyudu kadu Arjunudu laga vijayudu ga rabothunnadu….
Pls mention Music lyrics: Charan Arjun Singer: Nalgonda Gaddar పాట ఎవరు రాశారో మ్యూజిక్ ఎవరు కొట్టారో అని జనం ఆతృతగా వెతికే ఖర్మ ఎందుకు బ్రదర్.. ఒరిజినల్ కంటెంట్ మా Gmc chanal దే అయినా రేవంత్ అన్న పాట అందరికీ చేరాలి అని మేం కాపీ రైట్ వేయలేదు కానీ మీరు కనీస వివరాలు mention చేయడం బాధ్యత కదా
I'm from Andhra. I like REVANTH Anna character 💐💐💐🙏🙏🙏👌👌👌 congratulations 💐💐💐💐 you are my best inspiration in CRISIS situations... You face lots of problems.. You have that guts 💪💪💪💪💯% salute you 🙏🙏🙏🙋♂️🙋♂️🙋♂️🙋♂️
The lyrics of this song have inspired a lot which helped the congress party to win this elections and they have succeeded. Congratulations to Revanth Reddy garu and congress party. Consistently of working on any work will give you the results
మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు అగ్గరో కాంగ్రెసు సూర్యుడు మన రేవంతన్నా. నిగ్గదీసి అడిగే మొనగాడు. బీడు భూమున వానైతాడు బీద సాదల ధైర్యం వీడు దొంగ దొరల భరతం పడతాడు మన రేవంతన్నా, పేద ఇంటికి పండగ తెస్తాడు. సోనియమ్మ దీవెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధము జెయ్య సిద్ధమాయే రేవంతన్న. మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒకడు కాంగ్రెసు సూర్యుడు మన రేవంతన్నా. నిగ్గదీసి అడిగే మొనగాడు. దాడులేన్ని జరిగిన గానీ దడువలేదు రేవంతన్న అంతకంతా ఎత్తుకు ఎదిగాడో అసలాటనే లే మొదలంటున్నాడో. ఒక్కనాడు ఊకోలేదు ఒక్కడయ్యి కొట్లాడాడు అందుకే పెద్ద నాయకుడయ్యాడో (అన్న అందరీ బంధువులా ఎదిగాడు) అమరవీరుల త్యాగం జూసి అమ్మ సోనియా చలువతోటి వచ్చినా మన తెలంగాణ రక్షణే ధ్యేయమంటున్నాడో… మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒకడు కాంగ్రెసు సూర్యుడు మన రేవంతన్నా, నిగ్గదీసి అడిగే మొనగాడు… అహమంటూ లేనివాడు అందరిని కలిపేటోడు ఆనాటి రోజులు తెస్తాడో (మన ఆశలన్నీ తీర్చే నాయకుడో) ఇందిరమ్మా రాజ్యం మళ్ళీ రేవంతు వల్లే సాధ్యం మనవంతుగ అన్నకు తోడుగ ఉందాం (మన ఉద్యమానికి సిద్ధం అయిపోదాం) తెలంగాణ పులి బిడ్డ మరువబోదు నిన్నీగడ్డ జై జై మా రేవంతన్న గన్నది మన తెలంగాణో… మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒకడు కాంగ్రెసు సూర్యుడు మన రేవంతన్నా నిగ్గదీసి అడిగే మొనగాడు…. రాజ్యమొచ్చి ఏడేండ్లాయే రాతలింకా మారకపాయే మోసగాడి సేతుల జిక్కింది (రాష్ట్రం మొదటికన్నా హీనం అయ్యింది) నాటి నుండి నేటి వరకు ధీటుగా నిలదీస్తున్నాడు మేలుకోరా తమ్మి ఇపుడైనా (అన్న బాహుబలిలా ముందుకు వచ్చాడో) గుండెనిండా దమ్మున్నోడు కొండనైనా ఢీ కొడతాడు ఆడు ఎవ్వడు, ఈడు ఎవడు అందరం రేవంతూ వెంటే మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒకడు కాంగ్రెసు సూర్యుడు మన రేవంతన్నా నిగ్గదీసి అడిగే మొనగాడు ...
I am amaravati form Andhrapradesh. E pata rasina variki, padina variki, sangeetam kurchina variki na Hrudaya purwaka padabi vandanalu. Personal ga nenu Sri Enumula Revanth Reddy anna gariki abimanini.E song entaga popular aiendante Congress party ni adikaramloki techi ma annanu CM kurichilo kuko pettindi. Jai congress party, JAi Revanth Reddy anna garu 💐💐💐💐💐.
Dagad kaa baap undhi song... Revanth Anna Valley malli Rajanna Rajyam vasthundhi... good decision for congress high command....jai Soniyamma Jai Rahul jai Revanth🔥🔥
రేవంతన్న పై అద్భుతమైనపాట పాడినగద్దర్ అన్న గారికి ధన్యవాదాలు
మరి ఇంకెన్నో పాటలు పాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నమీ అభిమాని💐💐
సూపర్ పాట అన్న గద్దర్ అన్న
🙏🙏
ఈ పాట వెనుక ఉన్న మరో అభిమన్యుడు.. తన పదాలతో యుద్దానికి ప్రాణం పోసిన చరణ్ అర్జున్ (రచయిత )గారికి ధన్యవాదములు ఇట్లు మీ అభిమాని
మాకు మంచి ఊపునా సాంగ్ ఇచ్చిన గద్దర్ గారికి వందనాలు 🙏 రేవంత్ అన్న కు తోడుగా ఉండి ఈ ప్రభుత్వం పై మరెన్నో పాటలు రాసి మీరు విజయంలో మీరు మీ పాత్ర ఉండాలి 🙏
Superb song
వచ్చేది కాంగ్రెస్ ఏ.. రేవంత్ అన్న సీఎం of telangana..
పాతాళం కి పడిపోయిన congress ని అధికారం వరకు తెచ్చిన రేవంత్ అన్న 🦁🐯🐅 tiger revanth అన్న great అన్న nuv❤
ఎన్ని సార్లు విన్నా మళ్ళీ వినలనిపించే పాట.....🤩
Avunu bro 😊
Correct annaru bro
Ha
Recruitment chesthe mamuluga undadu. Revanth Anna power
More than 20 times...
రేవంతన్న CM అవ్వడానికి ఈ పాట కూడా ఒక కారణం.ఎందుకంటె ఈ పాట లో ఉండే దమ్ము ...🔥🔥🔥🔥
Ew🙏W😂EQ
100%
6❤9
ఇంత అద్భుతమైన పాటను అందించిన నల్గొండ గద్దర్ అన్న కు హృదయ పూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటు..ఇలాంటి అద్భుతమైన మరెన్నో పాటలను రేవంత్ రెడ్డి అన్నకు అందించాలని కోరుకుంటూ.. రేవంత్ సైన్యం ఖమ్మం జిల్లా
పిడమర్తి రాజేష్ ,యూత్ కాంగ్రెస్...
Qqqq
Charan Arjun రచన
ఈ ఒక్క పాట వల్ల రేవంత్ రెడ్డి అన్న సీఎం అయిపోతున్నాడు ❤
Y S రాజశేఖర్ రెడ్డి గారు.. కనుమరుగు అయ్యాక కళ తప్పిన కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి అన్న రాకతో మళ్ళీ పూర్వ వైభవం వచ్చినట్లుగా తెలుస్తుంది 🔥💕🔥
ఈ చీకటిదొంగలకు సరి అయినమొగుడు సూరీడు మన రేవంత్ అన్న 🙏
Jai revanth anna...💪👍🔥🔥🔥
YES Correct JAI CONGRESS JAI REVANTH REDDY GAARU 🙏🙏
Jai Congress
కను మెరుగైంది రాజన్న రాజ్యం..... రానుంది రేవంత్ అన్న రాజ్యం అన్న గారూ..జై కాంగ్రెస్ పార్టీ ✋💥💯♥️❤️👍
@@praveennaik9250 జై రేవంత్ అన్న జై కాంగ్రెస్
కాంగ్రెస్ అధికారం లోకి రావడానికి, ఈ పాటకూడా ఒక కారణం జై కాంగ్రెస్ జై జై రేవంతన్న 🙏
Yes very powerful song 🔥
తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడిపింది ఉదృతం చేసింది కూడా కవులు కళాకారులు ఉత్సాహం నింపే వాళ్ళ పాటలు. టిఆర్ఎస్ అధికారంలోకి రావడానికి కూడా... ఇప్పుడు కాంగ్రెస్.
Yes
exactly
S correct 💯💯💯💯💯💯💯
ఒక్కటంటే ఒక్కటీ మాత్రం నిజం కావాలి ఈ పాట లో వున్న ప్రతి అక్షరం నిజం కావాలి.దానికి అందరూ కృషి చేయలి.రేవంత్ అన్న కు సపోర్ట్ చేయాలి.
✊️✊️👌👌
రేవంతన్న ఫ్యాన్స్ అందరూ ఒక లైక్ వేసుకోండి 😊😊😊
తెలంగాణ లో నెక్స్ట్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది పక్క.
Meeru Annadhi Nijam Ayithe Nenu Chaala Happy Shareef Gaaru..Revanth Anna Daring And Dashing Ki Nenu Fan Ayipoyaa..
నిజమా బ్రదర్
🎉🎉
Super.. it happnd bro 🎉
Congrats ur words r done by gods grace...
తెలంగాణలో కాంగ్రెస్ గెలిచిన తరువాత ఈ పాట చూసిన వాళ్ళు ఒక like వేసుకోండి అన్నలు
I'm very happy now
Eeeeeeewwwwwwww
❤❤ please ap eska lyrics Hindi me bhej skte hai kya please ❤❤
❤
Jai revanth reddy anna maadi ap ❤
❤@@JayanthFromIndia
మరో రాజశేఖర్ రెడ్డి మన రేవంత్ రెడ్డి...రాష్ట్రాన్ని శాస్తిస్తాడు..నెక్స్ట్ సీఎం
Cm
😅
రేవంత్ అన్న లేకుంటే అంతగా కాంగ్రెస్ పుంజుకునేది కాదు. ఈరోజు ఇంతవరకు రాదూ కాబట్టి రేపు సీఎం గా అన్నని చేయాలి అధిష్టానం 😎
డైనమిక్ లీడర్ రేవంత్ రెడ్డి....❤️❤️
Yes...🔥
💯
Yes
Mass leader Jai revanth Reddy 👌👌
Super
ఈ trs వాళ్ళు చంపినా సరే. మళ్ళీ దైయ్యం లాగా వచ్చి 2023 లో కాంగ్రెస్ కి పార్టీ కి రేవంత్ అన్న కు ఓటు వేస్తా..... సువర్ సాంగ్ అన్న 🙏👌👌❤️
రేవంత్ రెడ్డి అన్న కోసం అద్బుతం గా పాడిన గద్దర్ అన్న కి ధన్యవాదాలు
Q
Q
@@pranavianil7433a ads sssasssssssssssssssssa asa
@@pranavianil7433😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
400 th like...
ఈ పాటకి గెలుపు ప్రారంభమైంది ఈ పాటలోనే ఒక పాట పాడింది ఎవరో గాని దుమ్ము లేపుతుంది సీఎం అయినప్పుడు ఈ పాట ప్రతి ఊరిలో ఈ పాట మారమవుతుంది ✊✊
Gaddar garu..
ఈ రోజు రేవంత్ అన్న ఇంటి నుంచి బయలుదేరిన నుంచి గాంధీ భవన్ దాకా ఇదే పాట తో రేవంత్ అన్న ర్యాలీ సాగింది
సూపర్ పాట👌👌👌👌
@@MdAsif-ir2gq bbobbbbbjbbjobj
@@MdAsif-ir2gq bbobbbbbjbbjobj
@@MdAsif-ir2gq bbobbbbbjbbjobj
@@MdAsif-ir2gq bj
@@MdAsif-ir2gq objooo
ఈ ఒక్క పాట ఒక్క మనిషి రేవంత్ అన్న, తెలంగాణ లో కాంగ్రెస్ ని చాలా ముందుకి తీసుకెళ్లారు....❤
పాట ఎవరు ట్యూన్ కట్టారో,ఎవరు రాశారో , ఎవరు పాడా రో గానీ చాలా చాలా చాలా బాగుంది.. పాట
Nalgonda gaddar anna padindu
Nalgonda gaddar anna padindu
Singer: Narsanna
@@raparthiajay5879 H
Iii8888
ఈ పాట వింటుంటే తెలంగాణా ఉద్యమం యాదికొస్తుంది
రేవంత్ అన్న మీద ఇంత అద్భుతమైన పాట పాడినందుకు గద్దర్ అన్న ధన్యవాదములు
ఎన్ని సార్లు విన్నా మరల మరల వినాలని ఉంది💐💐🙏🙏
అన్నా సరైన సమయంలో సరైన పాట పాడినావ్వు .ఈ ఒక్క పాటతో నీ ప్రతిభ ఏంటో ప్రపంచానికి అర్ధం అయినది . 100 సార్లు విన్నా ఇంకా వినాలని ఉంది
నేను ఈ సాంగ్ ప్రతిరోజు వింటూనే ఉంటాను జై రేవంత్ రెడ్డి అన్న జై జై రేవంత్ రెడ్డి అన్న
తెలంగాణ వచ్చి నాది గద్దరన్న పాట పోడుస్తున్నపొద్దు పా టా నుండి ఈ singamole రేవంతన్న పాటతో రేవంతన్న సి ఎమ్ అయ్యాడు.పాటకు అంత శక్తి ఉంది👍🙏🌹
రేవంత్ అన్న దైర్య సాహసాలు పాటలో క్లుప్తంగా వివరించిన గద్దర్ అన్నకు
నా నమస్కారం 👏👏👏
JAi Revanth Anna
2024లో విన్న వారు ఒక లైక్ కొంటండి
Goosebumps vasthunae ee song vintunte
Ekkada vacchai neeku goosebumps 😂😂muddi lona
నేను పక్కా బీజేపీ కానీ నాకు ఈ పాట చాలా ఇష్టం చాలా బావుంది
Super Song🔥❤️ Jayaho Revanth Anna✊❤️
Exallent song brother🎉🎉🎉🎉🎉
సినిమాల్లో హీరో చూసాము ..దాని కన్నా ఎక్కువగా రియల్ హీరో సింఘాన్ని చూస్తున్నాము ...జై రేవంతన్న...
Correct ga sepparu
రిలీజ్ అయ్యి 4 డేస్ అయిన రెగ్యులర్ గా వింటున్నాను ఈ సాంగ్ ని❤️😍🙏...
ఈ సాంగు నేను రోజు వింటాను
మాది ఆంధ్ర అయినా తెలంగాణా అంటే నాకు ఎంతో ఇష్టం అది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా చూడాలని నా కోరిక
జై రేవంత్ రెడ్డి అన్న జై జై రేవంత్ రెడ్డి అన్న
@@rosireddyvarivarirosireddy4964 రావు ల పాలనా మాకు వద్దు జై రేవంత్ అన్న జై కాంగ్రెస్
సూపర్ సూపర్ పాట నాకైతే సూపర్ నచ్చింది మాటల్లో చెప్పలేనంత పాట సూపర్❤❤❤❤❤❤❤ సూపర్ సూపర్ దీనికంటే ఎక్కువ ఏం చెప్పలేము అదిరింది పాట
జై కాంగ్రెస్ సూపర్❤❤❤❤❤❤❤
ఈ పాట వింటుంటే, 2012-13 సం" మన తెలంగాణ రాష్ట్ర పాటలు వింటే వచ్చినంత ఎనర్జీ (ఊపు)వస్తుంది... Tnqs to Nalgonda Gaddar anna 🙏🙏🙏
అవును అన్న నిజమే 👌👍
రోజు కీ ఒక్కసారైనా వినాల్సిన పాట 👍👍
Maadhi andhra Pradesh, revanth Reddy ki Telanganaa prajalu vote vesi manchi nayakudini chudandi
మాది తెలంగాణ, మీరు జగన్ ని ఓడించి చంద్రబాబు నాయుడు గారిని గెలిపించండి జగన్ ఒక దొంగ మాకు అర్థమైంది మీకు మాత్రం అర్థం అయితలేదు
Cbn the Best Cm
Same
@@ganeshkittu3556we wish the same bayya Jai CBN 🥰
ఇ ఒక్క పాట ఒక రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పింది
సూపర్ సాంగ్....సీఎం రేంజ్ ర్యాలీ
Epudu CM🎉❤
I'm KCR supporter but when I listen this song respect is increasing On revanth Reddy gaaru 🙌🏻⚡
YSR tarwata malli congress lo Josh nimpedi only Revanth anna
ఈ పాట వింటే కేసిఆర్ కు చెమటలు పట్టి ఉంటాయి... కేసిఆర్ కరెక్ట్ మొగుడు మా రేవంత్ రెడ్డి అన్న... జై రేవంత్ రెడ్డి అన్నా.... చాలా మంచి పాటను అందించిన నల్లగొండ గద్దర్ (నర్సన్న)అన్న కు ప్రత్యేక కృతజ్ఞతలు
వాడు ఎవడు విడు ఎవడు రేవంత్ అన్నకు అడ్డు ఎవడు జై రేవంత్ అన్న తెలంగాణ సీఎం కావాలి అన్న
ఈ పాట తో పక్క కాంగ్రెస్ అధికారం లోకి రావడం ఖాయం ✊✊✊✊✊...
రేవంతన్న పవర్ పాట లో చూపించినారు...
ఇంకా అంతకన్నా ఎక్కువ పవర్ 2023 లో చూపిస్తారు కాంగ్రెస్ కార్యకర్తలు ✊✊✊
రేవంతన్న CM ✊✊✊✊✊
బ్రదర్ నిజం ఐయింది ఈ రోజు.. 💐
Hatts off REVANTH అన్న...🙏🙏
What a fire అన్న... Next TS CM..
మల్లు రవి నీ మాత్రం మరవద్దు రేవంత్ అన్నా ఎందుకంటే అతను ఎప్పుడు నీ వెంట్టే ఉన్నాడు నేను kurnool వాసి నీ
Yes
🎉
Avunu anna
మాది తెలంగాణ, మీరు జగన్ ని ఓడించి చంద్రబాబు నాయుడు గారిని గెలిపించండి జగన్ ఒక దొంగ మాకు అర్థమైంది మీకు మాత్రం అర్థం అయితలేదు
Jdf
తెలంగాణ బిడ్డలు పాటలకు చాలా ప్రభావితం అవుతారు... జూనియర్ గద్దర్ లాగా ఈ పాటకు పడిపోయారు... జై గద్దర్...
Xzvwvwzvz
Ma friend status pedithe chusi RUclips lo vethiki song motham vini,like kotti comment chesi ma frds revanth anna abhimanulaku share chesthunnaa.
నర్సన్న ఈపాటతో రేవంత్ అన్నాఅభిమానులకు చాలా ధైర్యం వస్తుంది రేవంత్ అన్నా ముఖ్యమంత్రి కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటు
CM ayyad bro 🎉
మంచి పాట థాంక్స్ నల్గొండ గద్దర్ గారు..
రేవంత్ అన్న ను చూస్తుంటే... వైఎస్ గారు.... మళ్ళీ ప్రజల మధ్య తిరుగుతుతున్నటు.కనిపిస్తున్నడు....
Ame undi ayya pata ahaaaa 😍 …. Telangana prajalu malli congress janda patkunnru antey adhi only kvr and revanth reddy … 😍
No one can stop Revanth Reddy to become CM.
He lost his own mla seat
@@sumantofficial669 Malkajgiri MP seat got Indias largest population. He won that.
@@khizrankhan1994 but margin is just 10,000
Ruling party played all gimmicks and used total machinery to defeat him. He will bounce back with his mass image and great leadership skills. Revanth Anna Abhimanyudu kadu Arjunudu laga vijayudu ga rabothunnadu….
He became CM bro 🎉
It is my favorite song of politics
REVANTH REDDY SIR IS THE REAL
TIGER TELANGANA RAKSHAK
I HAVE DANCED 117 TIMES ON THIS SONG 🔥🔥🔥🔥🙏🙏
Rally Lo vinna Vallu Oka Like Vesukondi
2024 lo kuda vintuna valu like eskondi❤
ఈ పాట వలన చాలా మంది ప్రజలకి రేవంతన్న గొప్ప మనుసు తెలుస్తుంది ✊✊✊
సూపర్ సాంగ్
King of telagana ARR✊✊🔥
❤
Even after elections im badly addicted to this song❤😂..pls like it i would like to hear more and more
గద్దర్ అన్న 👌🏻పాడారు మ్యూజిక్ కూడా 👌🏻
జై రేవంత్ అన్న ✊🏻
Irrespective of the party, everyone is pouring love on this song 🤞💥🙌
Jai Revanth Anna ✊💪👍💐
Jai Congress🇮🇳🇮🇳✊💪
Jai telangana💐✊💪
మీరు పాడిన పాటలు..
Super Anna garu..👌💐✊🙏
ఈ దశబ్దం లొ తెలంగాణ లొ ఉదభావించిన గొప్ప నాయకుడు రేవంత్ రెడ్డి
అన్నా cm కల కనబడుతుంది, 🇮🇳 👈✌️
Yes
రేవంత్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి సీఎం
Pls mention
Music lyrics: Charan Arjun
Singer: Nalgonda Gaddar
పాట ఎవరు రాశారో
మ్యూజిక్ ఎవరు కొట్టారో
అని జనం ఆతృతగా వెతికే ఖర్మ ఎందుకు బ్రదర్..
ఒరిజినల్ కంటెంట్ మా Gmc chanal దే అయినా
రేవంత్ అన్న పాట అందరికీ చేరాలి అని మేం కాపీ రైట్ వేయలేదు
కానీ మీరు కనీస వివరాలు mention చేయడం బాధ్యత కదా
Nalgonda gaddar
Tq Anna ❤️
Super Song Anna😍🤚❤️
#CongressBigBoss ❤️ #RevanthReddyAnna ❤️🤚 #TelanganaChief ♥️😊
ఈ పాట ఎన్నిసార్లైనా వినాలనిపిస్తది
పార్టీ పెద్దగా అవసరం లేదు candidate యొక్క వ్యక్తిత్వం ముఖ్యం 👍👍👍 jai revanthanna
ఈ పాట మన రేవంత్ అన్నని CM చెయ్యడానికి 30% ఉపయోగపడింది 👌👌👌👍👍👍👍
I'm from Andhra. I like REVANTH Anna character 💐💐💐🙏🙏🙏👌👌👌 congratulations 💐💐💐💐 you are my best inspiration in CRISIS situations... You face lots of problems.. You have that guts 💪💪💪💪💯% salute you 🙏🙏🙏🙋♂️🙋♂️🙋♂️🙋♂️
పాటు వేరే లెవల్ లో ఉంది.... అన్న గారు...💐
Jai Congress. Jai Dhayakar anna. Nice song nalogonda gadhar anna
The lyrics of this song have inspired a lot which helped the congress party to win this elections and they have succeeded. Congratulations to Revanth Reddy garu and congress party. Consistently of working on any work will give you the results
Mission Revanth Reddy 2023
😂😂😂😂
🤣🤣🤣@@poojaofficial3903
ఇ ఒక్క పాటా తోనే కాంగ్రెస్ సగం గెలిసింది 🎉
Yes
Yes bro
Really superb GA vundhi nijam ga e oka song kosam na otu revanth Anna ke sontham
మూడు రంగుల జెండా బట్టి
సింగమోలే కదిలినాడు
అగ్గరో కాంగ్రెసు సూర్యుడు
మన రేవంతన్నా.
నిగ్గదీసి అడిగే మొనగాడు.
బీడు భూమున వానైతాడు
బీద సాదల ధైర్యం వీడు
దొంగ దొరల భరతం పడతాడు
మన రేవంతన్నా,
పేద ఇంటికి పండగ తెస్తాడు.
సోనియమ్మ దీవెనతోని
రాహులన్న సైనికుడయ్యి
పెద్ద కొడుకై యుద్ధము జెయ్య
సిద్ధమాయే రేవంతన్న.
మూడు రంగుల జెండా బట్టి
సింగమోలే కదిలినాడు
ఒకడు కాంగ్రెసు సూర్యుడు
మన రేవంతన్నా.
నిగ్గదీసి అడిగే మొనగాడు.
దాడులేన్ని జరిగిన గానీ
దడువలేదు రేవంతన్న
అంతకంతా ఎత్తుకు ఎదిగాడో
అసలాటనే లే మొదలంటున్నాడో.
ఒక్కనాడు ఊకోలేదు
ఒక్కడయ్యి కొట్లాడాడు
అందుకే పెద్ద నాయకుడయ్యాడో
(అన్న అందరీ బంధువులా ఎదిగాడు)
అమరవీరుల త్యాగం జూసి
అమ్మ సోనియా చలువతోటి
వచ్చినా మన తెలంగాణ రక్షణే
ధ్యేయమంటున్నాడో…
మూడు రంగుల జెండా బట్టి
సింగమోలే కదిలినాడు
ఒకడు కాంగ్రెసు సూర్యుడు
మన రేవంతన్నా,
నిగ్గదీసి అడిగే మొనగాడు…
అహమంటూ లేనివాడు
అందరిని కలిపేటోడు
ఆనాటి రోజులు తెస్తాడో
(మన ఆశలన్నీ తీర్చే నాయకుడో)
ఇందిరమ్మా రాజ్యం మళ్ళీ
రేవంతు వల్లే సాధ్యం
మనవంతుగ అన్నకు తోడుగ ఉందాం
(మన ఉద్యమానికి సిద్ధం అయిపోదాం)
తెలంగాణ పులి బిడ్డ
మరువబోదు నిన్నీగడ్డ
జై జై మా రేవంతన్న గన్నది
మన తెలంగాణో…
మూడు రంగుల జెండా బట్టి
సింగమోలే కదిలినాడు
ఒకడు కాంగ్రెసు సూర్యుడు
మన రేవంతన్నా
నిగ్గదీసి అడిగే మొనగాడు….
రాజ్యమొచ్చి ఏడేండ్లాయే
రాతలింకా మారకపాయే
మోసగాడి సేతుల జిక్కింది
(రాష్ట్రం మొదటికన్నా హీనం అయ్యింది)
నాటి నుండి నేటి వరకు
ధీటుగా నిలదీస్తున్నాడు
మేలుకోరా తమ్మి ఇపుడైనా
(అన్న బాహుబలిలా ముందుకు వచ్చాడో)
గుండెనిండా దమ్మున్నోడు
కొండనైనా ఢీ కొడతాడు
ఆడు ఎవ్వడు, ఈడు ఎవడు
అందరం రేవంతూ వెంటే
మూడు రంగుల జెండా బట్టి
సింగమోలే కదిలినాడు
ఒకడు కాంగ్రెసు సూర్యుడు
మన రేవంతన్నా
నిగ్గదీసి అడిగే మొనగాడు ...
E song Motham clear ga rasindi nuvve brother 🎉
Tqq brother @@girishchowdary1930
Ooora Mass song Gaddar Narsanna 🔥
I am amaravati form Andhrapradesh. E pata rasina variki, padina variki, sangeetam kurchina variki na Hrudaya purwaka padabi vandanalu. Personal ga nenu Sri Enumula Revanth Reddy anna gariki abimanini.E song entaga popular aiendante Congress party ni adikaramloki techi ma annanu CM kurichilo kuko pettindi. Jai congress party, JAi Revanth Reddy anna garu 💐💐💐💐💐.
Rojuki 100 times vintunna e song ! Ayna Malli Malli vinalanipisthundhi
Emo bro nenu bsp 🐘 supporter aina e song vintunna
అన్న పాట వింటుంటే రక్తం మారుగుతుంది అన్న
కాంగ్రెస్ పార్టీ రేవంతన్న కి మంచి సాంగ్స్ అందించిన నల్లగొండ గద్దర్ అన్న కి ధన్యవాదాలు చాలా మంచి సాంగ్
కాంగ్రెస్ గెలిచినా తర్వాత ఇక్కడికి వచ్చిన వాళ్ళు..🖐🏻
👋 From KURNOOL
Dagad kaa baap undhi song... Revanth Anna Valley malli Rajanna Rajyam vasthundhi... good decision for congress high command....jai Soniyamma Jai Rahul jai Revanth🔥🔥
జై రేవంత్ రెడ్డి అన్న జై కాంగ్రెస్ పాట సూపర్
Ni voice lo Edo magic undi nv kanaka movie songs padithe singers intlo kurchovali
ఈ పాట లేకపోతే assembly elections లో CONGRESS గెలువక పోతుండే!
S
Current pothunapudu ee song pettukoni vintunna iyna ravatle broo😢
జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్
నెక్స్ట్ అధికారంలోకి మనమే
గట్టిగా దిగేతే హుజురాబాద్ ఉప ఎన్నిక మనదే
శ్రీకాంత్ జమ్మికుంట హుజురాబాద్
Inshallah next CM of Telangana revanth anna 😎
🙌❤️
సాంగ్ రాసిన వారికి కృతఙ్ఞతలు సూపర్ హిట్ సాంగ్ 🙏🙏🌍🌍
ఈ పాట విని మా ఊరూ మొత్తం కాంగ్రెస్ కే వోట్ వేసింది
IM FROM KADAPA I'M BIG FAN OF REVANTH REDDY
AND THE SONG WILL BE GRACEFUL AND IT SHOUD BE MOTIVATIONAL SONG TO TS PEOPLE
Telangana Gadda meeda Congress Jhanda . Pdumani.. mimulni. Koru. Kuntunam. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏. Plz................ 🙏
అన్న తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నువ్వు దేవుడు aeinavu అన్న...❤
అరేయ్ సుధీర్ రెడ్డి మొదటి టార్గెట్ నువ్వేరా
Vani gudda pagaldengali anna
Correct anna
Modhati Target pedharikam anna
2 years nundi vinnadi oka lekka, ippudu oka lekka... emm tagi padinav anna pata🤩
Jai revanth Anna super song gaddar anna
10 kante ekkuva sarlu vinna vallu revanth anna kosam oka like ❤❤❤
❤️❤️❤️❤️❤️❤️❤️❤️
Bajasab