గుండమ్మ కధ చూసినపుడల్లా మనసు పులకరించుతుంది . ఇలాంటి కుటుంబకధా చిత్రాలు ఇప్పట్లో రావటం లేదు . కానీ రావాలి , కావాలి కుటుంబ భంధాలు పటిష్టమవ్వాలి . 👌👌👌👏👏👏🌺🙏🏻
మహా అద్భుతం. ఇప్పటి వరకు 300 సార్లు చూసాను. వీడియో క్యాసెట్. C.D. క్యాసెట్ player C.D.player నేను గుండమ్మ కథ మరియు మాయ బజార్ సినిమా ల కోసమే కొన్నాను. ఈ సినిమాలు చూస్తున్నంత సేపు మనసు హాయిగా ఉంటుంది.
మధురమైన పాటలు సంగీతం కలగలిపిన చిత్రమిది.NTR ANR SVR SAVITRI JAMUNA SURYAKANTAM అందరూ గొప్పగా నటనలో జీవించారు.ఘంటసాల మాస్టారు గారి సంగీతం సినిమాకు జీవంపోసింది .super.
అద్భుతమైన కుటుంబ కథా చిత్రం. సాహిత్యం సంగీతం పాటలు మధురమైన అనుభూతి కలిగించేదిగా ఉంది. నిర్మాత దర్శకుడు సొంకేతిక నిపుణులు ప్రతి సన్నివేశం అలరింప ప్రయత్నించినారు. నటీనటులు తమ తమ పాత్రలకు తగిన విధంగా ప్రదర్శించిన అభినయం ఉల్లాసం కలిగించేదిగా ఉంది. షష్టి పూర్తి చేయబడుతున్నందుట చిత్రం లో కానికి గర్వ కారణము. కీర్తి శేశులైన వారందరి ఆత్మకు భగవంతుడు శాంతని ప్రసాదించు గాక
ఇందులో చాలా సందర్భల్లో NTR గారు SVR ముందు, సావిత్రి ముందు అలక చూపుతారు... చలోక్తులు విసురుతూ...ఆ హంగామా అన్ని విధాలా మనలను అలరిస్తూ చాలా అలవోకగా నటించారు. నటనలో అంత ease ఆయన కే సాధ్యం.
ఆ మాటలు పాటలు సంగీతం సాహిత్యం నటులు హావభావాలు ఓహ్ అద్భుత కలయికలు అన్నీ ,, బ్లాక్ బస్టర్ గా మూవీ హిట్టయ్యింది ,, కథ వినోదాత్మకంగా హాసాభరితం గా హాస్యం అన్నీ సమతూకం గా పండాయి ,, అందుకే ఈనాటికీ కన్నుల పండువగా ఉంది ఈ సినిమా ,, 60 ఏళ్లు పూర్తయిన సందర్భంగా congratulations 💐💐💐💐👍👍
ఈ సినిమా ఎన్ని సార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలని ఉండే సినిమా లెజెండ్రి యాక్టర్స్ స్వర్గీయ ఎన్టీఆర్ ఏఎన్ఆర్ ఎస్వీఆర్ సావిత్రి సూర్యకాంతం గారు మరియు జమున గారు అందరూ సింహాలు
మహారా ష్ట్రులు తమ మగ సంతానాన్ని ప్రేమగా "" గుండు " అని ఆడ సంతానాన్ని " గుండి" అని పిలుచుకుంటారు,మన బుజ్జీ, చంటీ లాగా. గుండయ్య, గుండు రావు, గుండప్ప అని , కాస్త వెక్కిరింపు గా గుండ్యా, అని కూడా అంటారు
This cinema showcases the multi dimensional capabilities of each and every one seen on the screen and off it . What a wholesome family entertainer! Purity of humour and the meaningful content of songs could offer a lot for the current generation professionals to fall in line.
కోలు కోలోయన్న నా సామి పాట చిత్రీకరణ లో ఒక విశేషం ఇక్కడ చెప్పలేదు.కాల్ షీట్స్ కుదరక ఎన్టీఆర్,సావిత్రి గార్ల పై ఒక్కసారి చిత్రీకరణ పూర్తి చేసి,ఆ తరువాత జమున ఎ న్ ర్ గార్ల పై ఒకమారు చిత్రీకరణ చేసారు.నలుగురు వుండేలాగు షాట్ ఉండదు అందుకే.కానీ వారు అంతా ఏక కాలంగా అక్కడ ఉండి పాడు కొన్నట్లు చిత్రీకరణ చేయడం ఓ అద్భుతం.
సూర్యకాంతం , గుండమ్మ పేర్లు, గయ్యాలి స్త్రీ లకు మారు పేరుగా వాడతారు మన తెలుగు వారు. మంచి పేర్లయిన అవి ఈ రోజుకూ ఎవరికి పెట్టటం లేదంటే ఆమెకు ఏ బిరుదిచ్చినా తక్కువేనని ఆమెకు ఇవ్వ లేదట
ఈ సినిమా లో సావిత్రి గారు జమున గారు ఉన్నారు అని గుర్తుంచుకోండి, వాళ్ళ గురించి ఒక్క ముక్క కూడా చెప్పలేదు,కనీసం వాళ్ళ పేరు కూడా తీసుకు రాలేదు,ఆఖరికి పాల వాడి గురించి కూడా చెప్పారు,ఇలాంటి saadisam ఏంటి మీకు.సావిత్రి గారు జమున గారు కూడా పట్టుకొమ్మలే ఈ సినిమాలో...
NTR MASS ACTION & ANR'S CLASS ACTION EQUALLY IMPORTANT ROLES SUPERB SUPPORTING ACTORS, SUPERB SONGS ARE TREAT TO WATCH, BOTH WERE SUPER STARS, EXCELLENT MOVIE 🎬
Yes absolutely right sir your self congratulations sir we are All INDIAN Cityzens farmers students and Telangana CITYZENS farmers students agree with you sir Each and every one things congratulations sir Very well speech Fentastic exllent sir Our Respected Chief minister of Telangana K. CHANDRA SHEKHAR RAO garu Very nice sir✅🔛😀😄😃😀😄🇮🇳🆗🌍💪💟🌎🆔☑️😎🌿✌️🤠🎄🪑👍🐅🐅🐅🐅🐅🔥🔥🔥🔥🔥💯💯💯💯💯🌄♾️💥🙏
Nuvva peru pettinattu ekavachnsm matladutunnavu alanti maha manishlulu perlu sambodinchadam apudu respect tho matladali alanti vallu malli manki desamlo puttali anta manam enko janma yettthali
గత సినిమాలు అంటే బంగారమే కాదు కోహినూర్ వజ్రలాంటివి, కుటుంబవిలువలు, నైతిక విలువలు, మనసును, హృదయాన్ని హత్తుకునే మైమరపించే పాటలు, సంగీతం, ఒక్కటేమిటి నభూతో నభవిష్యత్తు అన్నట్లు, భూగోళం ఉన్నంతవరకు "గుండమ్మకథ"ను ఎవరు మర్చిపోరు, ఇలాంటి పాటలు అంటే ఆరోగ్యానికి మంచి ఔషధంలా పనిచేస్తవి, అందుకే ఓల్డ్ ఇస్ గోల్డ్💐💐💐.
గుండమ్మ కధ చూసినపుడల్లా మనసు పులకరించుతుంది . ఇలాంటి కుటుంబకధా చిత్రాలు ఇప్పట్లో రావటం లేదు . కానీ రావాలి , కావాలి కుటుంబ భంధాలు పటిష్టమవ్వాలి . 👌👌👌👏👏👏🌺🙏🏻
మహా అద్భుతం. ఇప్పటి వరకు 300 సార్లు చూసాను. వీడియో క్యాసెట్. C.D. క్యాసెట్ player C.D.player నేను గుండమ్మ కథ మరియు మాయ బజార్ సినిమా ల కోసమే కొన్నాను. ఈ సినిమాలు చూస్తున్నంత సేపు మనసు హాయిగా ఉంటుంది.
ఈ సినిమా చాల బాగుంది.
S. అన్నీ మరచిపోతాము ఈ సినిమా చూసి నంత సేపు
మా ఇంట్లో కూడా మా తాతయ్య గారు వీలున్నప్పుడల్లా సి.డి. పెట్టుకుని చూస్తూ ఉంటారు. సూపర్ సినిమా మా తరానికి కూడా
మధురమైన పాటలు సంగీతం కలగలిపిన చిత్రమిది.NTR ANR SVR SAVITRI JAMUNA SURYAKANTAM అందరూ గొప్పగా నటనలో జీవించారు.ఘంటసాల మాస్టారు గారి సంగీతం సినిమాకు జీవంపోసింది
.super.
అవును విజయ గారు👍
తెలుగు సినిమా చరిత్రలో అత్యుత్తమమైన కుటుంబ కథా చిత్రంగా ఇప్పటికి ఎప్పటికి నిలిచిన చిత్రం ❤️❤️.
జోహార్ NTR,ANR ❤️❤️.
గుండమ్మ కి మతిపోగోటి నా అంజి గా నటరత్న నటనా అధ్భుతం 🌹 అందరికి 60 వసంతాల శుభాకాంక్షలు 🌹
60 సంవత్సరాలు క్రితమే అన్న NTR స్త్రీ శక్తి పై ఆశ శ్వాస. అధికారంలో కి రాగానే ఆస్తి లో హక్కు కల్పించి గౌరవించిన మహానుభావుడు.
అద్భుతమైన కుటుంబ కథా చిత్రం.
సాహిత్యం సంగీతం పాటలు మధురమైన
అనుభూతి కలిగించేదిగా ఉంది. నిర్మాత
దర్శకుడు సొంకేతిక నిపుణులు ప్రతి
సన్నివేశం అలరింప ప్రయత్నించినారు. నటీనటులు తమ తమ పాత్రలకు
తగిన విధంగా ప్రదర్శించిన అభినయం
ఉల్లాసం కలిగించేదిగా ఉంది. షష్టి పూర్తి
చేయబడుతున్నందుట చిత్రం లో కానికి
గర్వ కారణము.
కీర్తి శేశులైన వారందరి ఆత్మకు భగవంతుడు శాంతని ప్రసాదించు గాక
వాఖ్యానం బావుంది అనవసర వాక్యాలు లేకుండా చాలా బావుంది
అనవసరమయిన పాత్ర గాని మాటగాని ఈ చిత్రం లో కనిపించవు. హాస్యం ఎక్కడా అపహాస్యం కాలేదు ఇందులో. అందుకే 60సం. లే కాదు 600సం. అయినా బ్రతికే వుంటుందీ చిత్రం
ఇందులో చాలా సందర్భల్లో NTR గారు SVR ముందు, సావిత్రి ముందు అలక చూపుతారు... చలోక్తులు విసురుతూ...ఆ హంగామా అన్ని విధాలా మనలను అలరిస్తూ చాలా అలవోకగా నటించారు. నటనలో అంత ease ఆయన కే సాధ్యం.
నేను1970నుండి చాలా సార్లు చూసాను, సూపర్ సినిమా,ఇందులో
నటించన స్వర్గస్తూ లైన నటినటీమణులకు,గాయకులకు వారి ఆత్మ లకు నా ప్రణామాలు
అత్యుత్తమ కుటుంబ కథాచిత్రం.
నాకు, నాలాంటి అనేకానేకులకు చా..... లా ఇష్టమైన చిత్రరాజం.
e tv వారికి కృతజ్ఞతలు 🙏
ఈ సినిమా ఒక అద్భుతం సూపర్ 🙏🙏🙏🙏🙏 అని
కారణజన్ముడు అన్నగారు ఈ సినిమా లో అల్ రౌండర్ 🌹60 వసంతాల శుభాకాంక్షలు అందరికి🌹
ప్రతి ఒక్కరి నటన హైలెట్ ఇలాంటి నటీనటులు ఇప్పటి వరకు ఏవరు రాలేదు మన తెలుగు ఇండస్ట్రిలోకి
మనసు పరిమళించెనే
తనువు పులకరించెనే
*అద్భుత దృశ్య కావ్యం*
ఆ మాటలు పాటలు సంగీతం సాహిత్యం నటులు హావభావాలు ఓహ్ అద్భుత కలయికలు అన్నీ ,, బ్లాక్ బస్టర్ గా మూవీ హిట్టయ్యింది ,, కథ వినోదాత్మకంగా హాసాభరితం గా హాస్యం అన్నీ సమతూకం గా పండాయి ,, అందుకే ఈనాటికీ కన్నుల పండువగా ఉంది ఈ సినిమా ,, 60 ఏళ్లు పూర్తయిన సందర్భంగా congratulations 💐💐💐💐👍👍
ఈ సినిమా ఎన్ని సార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలని ఉండే సినిమా లెజెండ్రి యాక్టర్స్ స్వర్గీయ ఎన్టీఆర్ ఏఎన్ఆర్ ఎస్వీఆర్ సావిత్రి సూర్యకాంతం గారు మరియు జమున గారు అందరూ సింహాలు
ఇదే సినిమాని colour లో చేసి మళ్ళీ release చేస్తే బాగుంటుంది
మహారా ష్ట్రులు తమ మగ సంతానాన్ని ప్రేమగా "" గుండు " అని ఆడ సంతానాన్ని " గుండి" అని పిలుచుకుంటారు,మన బుజ్జీ, చంటీ లాగా.
గుండయ్య, గుండు రావు, గుండప్ప అని , కాస్త వెక్కిరింపు గా గుండ్యా, అని కూడా అంటారు
ఈ చిత్రాన్ని రీమేక్ చేస్తే ఆడదు.కారణం ఇలా ఉండదు.
ఈసినిమాని రీమేక్ చేయాలంటే మళ్లీ సూర్యకాంతం దిగిరావాలి 🙏
No way! మళ్ళీ తీయలేరు, ఎవరూ నటించినా రాణించలేరు!
ఒక్క సూర్యకాంతం మాత్రమే కాదు. ఏ ఒక్క నటుడుకీ వేరే ప్రత్యామ్నాయం లేరు. వేరొకరు తియ్యనూ లేరు ఇలాంటి సినిమా ని
Suryakantam was really super!😊❤🎉
Evergreen movie. We do not find any awkward action or dialogues in this picture. We love all actors for action
"గుండమ్మకధ" అంటేనే అగ్రతారాల సమూహం....సర్గీయు సర్వశ్రీ.....ఎస్.వీ.ఆర్..ఎన్..టి.ఆర్..ఏ.ఎన్. ఆర్..సావిత్రి.. సూర్యకాంతం..హారనాధ్, రమణారెడ్డి,రాజనాల,హేమలత, బాలకృష్ణ( అంజి)అల్లు రామలింగయ్య, మిక్కలినేని, రుష్యేంద్రమణి, ఛాయాదేవి,తోటమాలి పాత్రధారి,ఘంటసాల, డి.వి.నరసరాజు. కమలాకరకామేశ్వరరావు,నాగిరెడ్డి,చక్రపాణి...లివింగ్ లెజండ్స్ శ్రీమతులు జమున..ఎల్.విజయలక్ష్మి, సుశీల గార్లు కళ్ళముందు కదలాడతారు.....అసలు గౌ..రామారావు క్యారెక్టర్ అంజి పాత్రను "ఒరేయ్" అని పిలవడం..."ఎవడమ్మావీడు" అని జమునగారు అనడం... కథలోని పట్టు చెప్పకనే చెబుతుంది....మాటలు.. పాటలు..సంగీతం... కధా కథనం...ఆశక్తికరమైన విషయం ఏమిటంటే అప్పట్లో హాస్యకార్యేక్టర్స్ వేసే రేలంగి, పద్మనాభం గార్లు లేకుండానే ప్రధానపాత్రధారుల చేతనే హాస్యం సన్నివేశాలు పండించడం నభూతో నభష్యవిత్....."గుండమ్మకధ"
This cinema showcases the multi dimensional capabilities of each and every one seen on the screen and off it . What a wholesome family entertainer! Purity of humour and the meaningful content of songs could offer a lot for the current generation professionals to fall in line.
Enni sarloo chusina malli malli chudalanipinche cinima. Jai NTR.
Once again this beautiful film Gundamma Katha to be released onceagain. We eagerly waiting to see onceagain on big screen.
One of the best and wonderful and great film. Andariki na namas sumaanjalulu 💕🙏💕
కోలు కోలోయన్న నా సామి పాట చిత్రీకరణ లో ఒక విశేషం ఇక్కడ చెప్పలేదు.కాల్ షీట్స్ కుదరక ఎన్టీఆర్,సావిత్రి గార్ల పై ఒక్కసారి చిత్రీకరణ పూర్తి చేసి,ఆ తరువాత జమున ఎ న్ ర్ గార్ల పై ఒకమారు చిత్రీకరణ చేసారు.నలుగురు వుండేలాగు షాట్ ఉండదు అందుకే.కానీ వారు అంతా ఏక కాలంగా అక్కడ ఉండి పాడు కొన్నట్లు చిత్రీకరణ చేయడం ఓ అద్భుతం.
సూర్యకాంతం , గుండమ్మ పేర్లు, గయ్యాలి స్త్రీ లకు మారు పేరుగా వాడతారు మన తెలుగు వారు. మంచి పేర్లయిన అవి ఈ రోజుకూ ఎవరికి పెట్టటం లేదంటే ఆమెకు ఏ బిరుదిచ్చినా తక్కువేనని ఆమెకు ఇవ్వ లేదట
సావిత్రి గారికి కూడా ఏ బిరుదుచ్చిన తక్కువేనట అందుకే మహానటి అని మనమందరం ఆప్యాయంగా పిలుచుకునేది.
7:16 లో ప్రస్తావించారు🙏
This movie entertaining 3 generations. Great movie, banner, actors, musician, singers what not...
Very good movie 👍👍👍🍁🍁🌹
ఇప్పటివారికి ఇలాంటి సినిమాలు నచ్చవు
60 years of gundammakatha
Please do interview for living legend jamuna garu on this occasion.
ఈ యాంకర్ కి కథ అని కూడా పలకడం రావట్లేదు...
E we green movie. Good for coming 100 years.
Great moovee super acting NT R A NR S VR and Savtri super
ఈ సినిమా లో సావిత్రి గారు జమున గారు ఉన్నారు అని గుర్తుంచుకోండి, వాళ్ళ గురించి ఒక్క ముక్క కూడా చెప్పలేదు,కనీసం వాళ్ళ పేరు కూడా తీసుకు రాలేదు,ఆఖరికి పాల వాడి గురించి కూడా చెప్పారు,ఇలాంటి saadisam ఏంటి మీకు.సావిత్రి గారు జమున గారు కూడా పట్టుకొమ్మలే ఈ సినిమాలో...
ఏ సినిమాలో అయినా S.V.R. నటన అద్భుతః పెద్ద పెద్ద పులే.
పెద్ద పులి పెద్ద పులే.
Anr ntr savitri jamuna svr suryakantam every one actini never before never after anr lives on 🎉
Anr lives on.ekkadaa over acting cheyyakundaa paatra paridhi ni telusumuni thana manchi natana tho aa paatra nu janaala lo ki tesukuvelli anr great anipinchela
natinchi cinema vijayaaniki krushi chese mahaa natudu natasamrat ANR.ghantasala paatalu anr acting unte chalu.aa cinema chudaalsinde.maimarachi aanandinchaalsinde.
గుండమ్మ కథ వెనుక ఇంత కథ ఉందా? ఈటీవీ వారికి ధన్యవాదాలు, ఇంతకాలం బయట ప్రపంచానికి ఈ విషయాలు ఏవీ తెలియవు
ఎన్నిసార్లు చూసినా boring అనిపించదు
Great people 🌷🙏🌷
Soo oo oo oper ❤🎉
Wonderful scenes thanks etv...
Evergreen movie 👌
మోస్ట్ పేవరెట్ సినిమా
Gundamma katha lanti movie marokati ledu.evergreen film.
Great Gundakka, Anji, Lakshmi, Raja, saroja etc,. One among great another. Thanks to Ee T.V. for remembering such a classic.
Super picture
Super picture
Super songs super actions all actors in this picture
This is a great film and it should be made in colour and once again released.
NTR MASS ACTION & ANR'S CLASS ACTION EQUALLY IMPORTANT ROLES SUPERB SUPPORTING ACTORS, SUPERB SONGS ARE TREAT TO WATCH, BOTH WERE SUPER STARS, EXCELLENT MOVIE 🎬
Great Movie
Anchor shows B N Reddy ji photo telling Nag I reddy,s name,she doesn't know,who is nagireddy,sorry.
Yes absolutely right sir your self congratulations sir we are All INDIAN Cityzens farmers students and Telangana CITYZENS farmers students agree with you sir Each and every one things congratulations sir Very well speech Fentastic exllent sir Our Respected Chief minister of Telangana K. CHANDRA SHEKHAR RAO garu Very nice sir✅🔛😀😄😃😀😄🇮🇳🆗🌍💪💟🌎🆔☑️😎🌿✌️🤠🎄🪑👍🐅🐅🐅🐅🐅🔥🔥🔥🔥🔥💯💯💯💯💯🌄♾️💥🙏
Eternal film loved by all.
Good composition in this video.
Ee movie tharvatha inka 3 movies black and white lo c i d ,satya harichandra , vuma chandi gouri sankarula katha theesaru
Super NTR
Instead of B.NagiReddy photo you displayed B.N.Reddy Photo
👏👏👏👏👏👏
Elanti movies ravali. epudu Jr NTR garu e movie cheyali 🙏🙏🙏jai ntr
But flop avuthadi
Suryakantham gariki sarileru eppatiki
మరపురాని చిత్రం...
👍👍👍👍
ఈ సినిమా లు ఉ న్నాయి ఈ సినిమా నుతీయా లాంటే రావు కూడా. ఈ కొత్త సినిమా నుచేయాలని బాల కృష్ణ ప్రయత్నించారు కుదరదు కూడ ఏమే మ ళ్ళ మళ్ళ విరమించారు
LBhu soon covi
Dee vino
Who can be the best suited for guddamma role?? In current tollywood actors!!!
No one
@@arunabhavaraju703 let's search
It can be replaced with any cinema in future
Not
బేనర్ పేరు నిలబెట్టిన చిత్రం
Nuvva peru pettinattu ekavachnsm matladutunnavu alanti maha manishlulu perlu sambodinchadam apudu respect tho matladali alanti vallu malli manki desamlo puttali anta manam enko janma yettthali
అలాంటి సినిమా ఈ యుగం లో రాదు రాలేదు రాబొడు
Suryakanthamma savitramma lanti natulu leru ee kalam lo remake cheyadam asadyam
రామరామ... ఈ వీడియోలో.. నాగిరెడ్డి అని చెప్పిన ప్రతిసారీ దర్శకుడు బియన్ రెడ్డి ని చూపించారు.
No knowledge.
Nagi reddy ki BN Reddy ki theda theliyadhu ee VEDHAVALAKU
గత సినిమాలు అంటే బంగారమే కాదు కోహినూర్ వజ్రలాంటివి, కుటుంబవిలువలు, నైతిక విలువలు, మనసును, హృదయాన్ని హత్తుకునే మైమరపించే పాటలు, సంగీతం, ఒక్కటేమిటి నభూతో నభవిష్యత్తు అన్నట్లు, భూగోళం ఉన్నంతవరకు "గుండమ్మకథ"ను ఎవరు మర్చిపోరు, ఇలాంటి పాటలు అంటే ఆరోగ్యానికి మంచి ఔషధంలా పనిచేస్తవి, అందుకే ఓల్డ్ ఇస్ గోల్డ్💐💐💐.
Super film
Ramya Krishna ni petti malli tiyyavscchu.
Great movie