Memories of Music Composer S. Rajeswara Rao & his film career | Rewind of Popular Show | Swagathaalu

Поделиться
HTML-код
  • Опубликовано: 17 июн 2021
  • #swagathaalu #etvtelugu #etv #rewindshow #dvnarasaraju #srajeswararao ##veteranactress #etvshow
    Memories of Music Composer S. Rajeswara Rao & his film career | Rewind of Popular Show | Swagathaalu
  • РазвлеченияРазвлечения

Комментарии • 418

  • @gadesubbu
    @gadesubbu Год назад +8

    రాజేశ్వరరావు గారు చాలా అద్భుతమైన సంగీతదర్శకుడు! కానీ ఈయన గొప్ప గొప్ప పాటలన్నింటికీ ప్రాణం పోసినది మాత్రం ఘంటసాల మాస్టారే! ఇద్దరికీ నమో నమః!💐

  • @kakeumesha8738
    @kakeumesha8738 3 года назад +53

    మన తెలుగు వారి సంగీతానికి అఖండ కీర్తిని తెచ్చారు sir.. మీరు

  • @radhamadhavalapati2080
    @radhamadhavalapati2080 3 года назад +77

    ఓ సంగీత శిఖరమా!!! మీకు శిరస్సువంచి పాదాభివందనం 🙏🙏🙏🙏

  • @VijayKumar-ni8ct
    @VijayKumar-ni8ct 3 года назад +57

    Excellent programme.
    S. రాజేశ్వరరావు గారిని ఇలా చూడడం అదృష్టముగా భావిస్తున్నాము.

  • @rajashekhar2212
    @rajashekhar2212 3 года назад +24

    మా అభిమాన సంగీత దర్శకుడు సాలూరు రాజేశ్వర రావు గారితో కార్యక్రమం ప్రజెంట్ చేశారు. చాలా ధన్యవాదాలు. చలన చిత్ర చరిత్రలో ఆ మహానుభావుడు తిరుగులేని సంగీత దర్శకుడు. ఆయన పాటలు ఎన్నని వర్ణించగలం. ఫలాలలో ఏది మంచిది అని అడిగితే ఎలా ఉంటుందో... అలా. ఈ నల్లని రాళ్ళలో అన్న పాట అపూర్వం. డాక్టర్ చక్రవర్తి సినిమా లో... మనసున మనసై, పాడమని నన్నడగ వలెనా, భక్త జయదేవ చిత్రంలో నీమధు మురళీ గాన లీల. ఇలా ఎన్నో అద్భుతమైన కంపోజింగ్స్ ను మనకు ప్రజెంట్ చేశారు. ఇప్పటి సంగీత దర్శకుల్లో ఆయనంత కాకున్నా కొంత వరకైనా చేయగలరా అన్న సందేహం కలుగుతుంది. ఇన్ని రోజులకు ఆయన ఎపిసోడ్ ను చూడగలిగాము. చాలా సంతోషం.

  • @shivshankarjangala9599
    @shivshankarjangala9599 3 года назад +40

    తెలుగు సినిమా చరిత్ర లో రాజేశ్వర రావు గారిని మించిన సంగీత దర్శకులు లేరు! ఎంత మంది గొప్ప సంగీత దర్శకులు ఉన్నా అగ్ర తాంబూలం ఆయనదే! ఆయన సమకూర్చిన బాణీలు అజరామరం! Hats off to S.Rajeshwara Rao garu!

    • @ramyavarma6139
      @ramyavarma6139 2 года назад

      Pppppppppppppppppppppppp

    • @isankararao7151
      @isankararao7151 2 года назад +8

      రాజేశ్వరరావు గారు చాలా గొప్ప సంగీత దర్శకులు అనడం లో ఏమాత్రమూ సందేహం లేదు. కాని రాజేశ్వరరావు గారు, పెండ్యాల నాగేశ్వరరావు గారు, ఘంటసాల మాస్టారు - ఈ ముగ్గురు ఒకే స్థాయికి చెందిన వారు. తెలుగు సంగీత దర్శకత్వ ప్రపంచంలో వారు త్రిమూర్తులు. ముగ్గురు మహానుభావులే. ఇది కేవలం నా వ్యక్తిగత అభిప్రాయం.

    • @venkataraghavendraraob
      @venkataraghavendraraob 2 года назад +3

      నీ అభిప్రాయం ఏకీభవిస్తున్నాను. ఎందుకంటే నిజమైన సంగీత స్పృహ ఉంది. ఆశీ

    • @pkhadarbhashapbhasha6614
      @pkhadarbhashapbhasha6614 Год назад +2

      @@isankararao7151 kv mahadevan also great music director

    • @muktevivschalapathirao2182
      @muktevivschalapathirao2182 11 месяцев назад

      What a calmness and plesentness prevails in composition of rajeswara rao garu.

  • @ramprasadc1147
    @ramprasadc1147 3 года назад +43

    మిమ్మల్ని చూస్తూ మీ మాటలు వింటూ ఉంటే భలే ఆనందం గా వుంది

  • @krishnamantri3264
    @krishnamantri3264 3 года назад +15

    ఇంత కన్నా మరే అదృష్టం కోరుకోలేము ఏమో బహుశా! తెలుగు జాతి విశిష్టమైన , నగిషీలు దిద్దిన ఈ మహానుభావులందరికి మనస్ఫూర్తిగా పాదాభివందనాలు! మా మనసులు ఆనందం తో పులకించిపోతూ, మీరు అందరూ లేరు అని బాధ తో మరో వైపు...ఇంతటి మహా సంపద మాకు ఇచ్చినందుకు ఈటీవీ కి కూడా రుణ పడి ఉంటాము!

    • @bnrao-vw5le
      @bnrao-vw5le 3 года назад

      The grate music director, e tv vaariki kruthagnathalu,ilanti legendary ni chusinanduku,maa poorvajanmasukruthamu,koti sir mee janma dhanyamu sir,ilanti thandrikadupuna puttinanduku🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ankulsrinu505
    @ankulsrinu505 2 года назад +12

    తెలుగు వారు గర్వించదగ్గ గొప్పసంగీత దర్శకులు, మిమ్మల్ని ఇలా చూడటం మాకు చాలా ఆనందంగా ఉంది

  • @srisomayaj
    @srisomayaj 3 года назад +33

    38 people disliked this ? I think either they don't know this ever green music director or they are idiots.
    This man is God's gift for all us. You will get relaxed leaving all tensions when you hear those OLD GOLDEN SONGS composed by this Sangeetha Shiromani.
    Salru garu meeku padabhivandanam

    • @venkataraghavendraraob
      @venkataraghavendraraob 2 года назад +2

      Well said

    • @instinctz27
      @instinctz27 Год назад

      I wanted to dislike this video, this editor was cutting everything Saluri was saying and playing songs, that’s very rude

    • @yrs5188
      @yrs5188 Год назад +2

      Pandulaku panneeru nachuutunda? Sir.

    • @testqat1
      @testqat1 Год назад +1

      True ..they don't know what music is

  • @anandamohanvoruganti2684
    @anandamohanvoruganti2684 3 года назад +3

    అమృత గుళికలు . చిర కాలం సంగీతాభిమానుల మనసులలో కేవలం సినీ సంగీత ప్రపంచంలోనేగాక కర్ణాటక శాస్త్రీయ సంగీత ప్రపంచంలో కూడా మరో 500 సంవత్సరాల తరువాత కూడా నిత్యనూతనంగా విలసిల్లుతాయి. వినగలగడం వినేవారి అదృష్టం
    అభిమానుల నిలిచిపోయే మధుర స్మృతులు.

  • @ramaraomaddila4031
    @ramaraomaddila4031 3 года назад +7

    అద్భుతాల గాన కళా ప్రియుడు
    శ్రీ సాలూరు రాజేశ్వరరావు గారు
    అతను ఏ గీతానికి సంగీతం సమకూర్చిన
    అది అణిముత్యమే.....
    సూర్యచంద్రులు ఉన్నంత కాలం
    అతని పాటలు అమరమై నిలిచిఉంటాయి.....💐💐💐

  • @dpg613
    @dpg613 3 года назад +16

    శ్రీ సాలూరి రాజేశ్వరరావు గారి కి శతకోటి పాదభి వందనాలు. పాటలోని మాధుర్యం పామరుకు కూడా పాడుకొనే అవకాశం కల్పించారు మహానుభావులు. సినిమాల్లో నటించిన వారు కూడా ఆ పాత్రలో జీవించారు. నా చిన్ననాటి పాటలు ఇంకా మరచి పోలేదు. Tune వింటేనే పాట నోటిమీద వచ్చే జీవమున్న సంగీతం సాహిత్యం దానిలోని మాధుర్యాన్ని అందించిన సాలూరి రాజేశ్వరరావు గారికి ఎన్ని అవార్డులు ఇచ్చినా తక్కువే.
    ఇప్పటి పాటల్లో మాధుర్యం సాహిత్యం ద్వారా సమాజానకి చెడు తప్పితే వచ్చే మంచి ఏమి లేదు. సినిమా చూసాక సినిమాలో సన్నివేశాలు పాటలు గుర్తుకే రావు. పాటల్లో మాధుర్యం లేదు. నటులు వారి expressions ఎలా చూపించాలో తెలీదు. మొహాలు తప్పితే అన్నీ చూపిస్తారు. పాటల్లో అర్థం లేదు.
    ఏది ఏమైనా పాత సిిమాల్లో ని సాహిత్యం కానీ నటుల నటనా ప్రతిభ మళ్ళీ రావు.

  • @subbarayudumalipeddi1509
    @subbarayudumalipeddi1509 3 года назад +20

    తెలుగు సినిమా సంగీత చరిత్రలో స్వర సామ్రాట్ సాలూరు రాజేశ్వరరావు గారిది ప్రత్యేక శైలి, అటు సాంప్రదాయ సంగీతం ఇటు జానపద గీతాలు ఆయన స్వర రచనలో అమృత గుళికలు. మల్లీశ్వరి, మిస్సమ్మ, వంటి ఎన్నో చిత్రాలలోని పాటలు అమృత ధారాలు. మీకు శతకోటి వందనాలు 🙏🙏🙏

  • @oletikomalatha8405
    @oletikomalatha8405 2 года назад +9

    సంగీతానికి అఖండమైన కీర్తిని తెచ్చిన సాలుారి రాజేశ్వరరావు గారికి శిరస్సు వంచి పాదాభివందనం 🙏🏼🙏🏼💐💐

  • @palakodetyvenkataramasharm2194
    @palakodetyvenkataramasharm2194 3 года назад +4

    మీరు సృష్టించిన పాటలు వినడం, ఆనందంలో మునిగిపోవడం మా అదృష్టం. మీరు సంగీతం కోసమే పుట్టిన కారణజన్ములు.

  • @bhaskarklv5092
    @bhaskarklv5092 2 года назад +4

    అద్భుతమైన సంగీతాన్ని అందించిన మహా సంగీత దర్శకులు.

  • @ramcreativewonders3412
    @ramcreativewonders3412 2 года назад +8

    భక్త ప్రహ్లద సినిమా లోని పాటలు అద్భుతంగా ఉన్నాయ్ మీరు మా తెలుగు వారు కావడం గర్వకారణం 🙏🙏🙏🙏

  • @chandoluvaleswararao4025
    @chandoluvaleswararao4025 3 года назад +13

    సాలూరి రాజేశ్వరరావు గారు స్వరాలు సమకూర్చారు ఎన్నో వేల పాటలు అద్భుతం

  • @kondaiahmaddu9511
    @kondaiahmaddu9511 2 года назад +5

    ఇంక. మనతెలుగు లో ఇలాంటి సంగీత ‌దర్శకులు పుట‌్ట‌రు మహానుభావా ‌శతకోటి వందనాలు🙏🙏🙏🙏🙏

  • @naveenr9882
    @naveenr9882 3 года назад +7

    గొప్ప వ్యక్తిని మాకు చూపించి ఆయన మాటలు వినిపించిన etv ki ధన్యవాదాలు. 🙏

  • @mallikarjunaraovavilala2598
    @mallikarjunaraovavilala2598 2 года назад +2

    ఇలాంటి సంగీత దర్శకులు తెలుగు నెలమీద జన్మించటం తెలుగు వారి అదృష్టం

  • @g.sowjanya3013
    @g.sowjanya3013 3 года назад +24

    Great legendary music director sri.saaluri.Rajashwara Rao gariki paadabhivandanalu...🙏🙏🙏🙏🙏great song's 👏👏👏

  • @umarao6576
    @umarao6576 10 месяцев назад +1

    AFTER ALL THESE YEARS, S RAJESWARA RAO REMAINS MY FIRST MUSIC DIRECTOR IN COMPOSITION OF MOST MELODIOUS SONGS IN TELUGU. HE IS A GENIUS!

  • @rallapalliprasad5959
    @rallapalliprasad5959 3 года назад +70

    తెలుగు వారు గర్వించదగ్గ గొప్పసంగీత దర్శకులు

    • @saikrishnaraothota1501
      @saikrishnaraothota1501 2 года назад +2

      అలనాటి తెలుగు వారు గర్వించదగ్గ సంగీత దర్శకులు

    • @dkr277
      @dkr277 2 года назад

      ❤️❤️❤️❤️❤️💐💐💐💐💐🙏🙏🙏🙏🙏👍👍👍👍👍💪💪💪💪💪❤️

    • @dkr277
      @dkr277 2 года назад

      సంగీతస్వర బహు బ్రహ్మ శ్రీ సాలురిగారికి వారి వారసులకు పాదాభివందనాలు 💐🙏👍💪❤️

    • @hanumantharaoyammada5176
      @hanumantharaoyammada5176 2 года назад +1

      @@saikrishnaraothota1501 z an IPHONES 📱 phone

    • @yrs5188
      @yrs5188 Год назад

      Ituvanti variki Padmasrer,Padmabhushan vanti honour rakapovadamtho aa tytles meeda respect poindi

  • @pushpateresaraju4486
    @pushpateresaraju4486 3 года назад +2

    అపూర్వము ఆమోఘము..అసమానము..మీ ప్రతిభ...సాలూరు గారు.. మీరు పరము చేరిన..మీ పరమార్ధ బాణీలు, రమణీయ సంగీతం ఈ భూమి ఉన్నంత వరకు బంగారు శిఖరాలు గా శాశ్వతంగా నిలిచిపోతాయి..ఇప్పుడే తెలిసింది మీ గొప్ప సంగీత మధుర బాణీలు.

  • @chittiviolinvc1293
    @chittiviolinvc1293 11 месяцев назад +3

    మీ కాలంలో నేను పుట్టనందుకు చాలా బాధపడుతున్నాను సాలూరి రాజేశ్వరరావు గారు 🙏🏻 కానీ మీ పాటలు మా మదిలో ఎప్పటికీ నిలిచే ఉంటాయి❤

  • @radhamadhavalapati2080
    @radhamadhavalapati2080 3 года назад +6

    మిమ్మల్ని చూడటం వల్ల నా జన్మ ధ్యన్య మైనట్లు భావించుచున్నాను 🙏🙏🙏🙏

  • @mallikharjuanaraovedula9466
    @mallikharjuanaraovedula9466 Год назад +2

    S.Rajeswara Rao garu stood as No.1 Composer among the all Telugu Composers at that time!

  • @selvarajkannan9923
    @selvarajkannan9923 2 года назад +2

    My heart will not allow you to erase till my end of the life 💅.Relevant veteran Mesdames S.Rajeshwara Garu.Telugu Music Director.His each Enraptured songs were goose bumps and blossoms like a flower till now.I am very much fascinated his composed film songs.Barely I can speak volumes about song Parugulu Teeyali which is reflects his dominant thoughts and go-getter.I surmise that the only song is unforgettable to our generations and touches our heart conclusively.🙏.

  • @cfahyderabad560
    @cfahyderabad560 Год назад +6

    అద్భుతమైన ప్రోగ్రాం.
    మల్లేశ్వరి పాటలు అలరించాయి.

  • @venkatarao1658
    @venkatarao1658 3 года назад +13

    My pranaams to your feet....O Son of Goddess Saraswathi. Your birth is divine.
    You are everytime felt and seen...in your compositions.

  • @udayabhansiram7502
    @udayabhansiram7502 3 года назад +9

    Monarch music director. Incomparable. I love his composition. I heard few great things about him from SPB garu in Swarabhishekam. A simple man with high powers. May his soul rest in peace. With respect CA.Udayabhan

  • @mukkamala1958
    @mukkamala1958 3 года назад +17

    He is a king of tunes. Gave hundreds of songs for us to enjoy as long as music lives. Became emotional seeing this interview. More number of episodes must have given to these legends. We lost the real composers and singers of that generation. We lost SPB Garu also. He was a historian of music , moved with all this people. Now no one give history of music in detail and the incidents happened at that point of time. We lost even Gollapudi Maruthi Rao Garu and Ravi Kondala Rao Garu. There is a lot of vacuum created really difficult to bridge. This Carona really costed us. Thanks to ETV unit for preserving their interviews and old films and songs, Digitalising and uploading for future generations. Cudos. 🙏🙏

  • @bulusuramanayya1639
    @bulusuramanayya1639 Год назад +1

    A legend in BHARATIYA SANGEETAM .
    ARE THERE WORDS TO PRAISE RAJESWERA RAO JI S SWARÀ MADHURA Maadhuruam

  • @paparaorali7413
    @paparaorali7413 2 месяца назад

    అధ్బుతమైన కార్యక్రమం..మీ వలన గొప్ప సంగీత దర్శకుడు సాలూరి రాజేశ్వరరావు గారి మాటలు వినే అవకాశం కల్పించారు❤️.. మీకు ధన్యవాదాలు 🙏

  • @sivakumarveesam1305
    @sivakumarveesam1305 6 месяцев назад

    Present generation ki e interview దొరకడం, మీ గురించి తెలుసుకోవడం మా అదృష్టం ❤❤

  • @rambhaktakannarao4112
    @rambhaktakannarao4112 3 года назад +12

    Great Personality
    Every one should proud of him
    No one can parallel to him

  • @prakashkurakula4420
    @prakashkurakula4420 8 месяцев назад

    ఇంత మధురమైన సంగీతం మరలా వినగలమా. అయన సంగీతం ఆ పాత మధురం అమృతం. 👍🏼👍🏼👍🏼👍🏼

  • @yendurisrinivasarao1540
    @yendurisrinivasarao1540 3 года назад +14

    Kudos to great telugu music director. His tunes are highly catching and memorable. Our telugu people's lucky to have such great superb music director who have scored hundreds of melodious songs..

  • @kondaiahmaddu9511
    @kondaiahmaddu9511 2 года назад +2

    పరమాత్మ. నీవు ‌సృష్టించిన. పాట‌లు ‌మా‌‌హృదయాలు ఆనందడోలలూగుతున్నాయి మహానుభావా‌‌ నీపాదాలకు నమస్కారం🙏🙏🙏🙏

  • @ad8943
    @ad8943 2 года назад

    S. Rajeshwara Rao gaatu Ghantasala gaaru suseelamma gaaru mana telugu cinemalaku devudichina varam. Enmo patalaku RajeshwaraRao gaaru pranam posaru.
    Thank you for this vedeo.

  • @narayanamvenkatasubbarao3907
    @narayanamvenkatasubbarao3907 3 года назад +30

    సుశీల గారి వీణ పాటలు ఎక్కువగా రాజేశ్వరరావు గారు సంగీత ము లో పాడారు, ఎంతో వినసొంపుగా ఉండేవి, పియానో సాంగ్స్ కూడా చాలా పాపులర్ అయ్యాయి, సినిమా విజయానికి ఎక్కువగా వారి పాటలు దోహదం చేశాయి

    • @satyanandam3444
      @satyanandam3444 3 года назад +2

      Yes, music director From Sri Rajeswara Rao to elayaraja veen songs only sung by Smt p.suseelamm

    • @sameermlakshmilalitha6717
      @sameermlakshmilalitha6717 3 года назад +2

      సుశీలమ్మ పాటలు మధూరామృతాలు, అవి సాలూరి వారి సంగీతం అయితే అద్భుతాలు🌹🙏

    • @ragsvd5382
      @ragsvd5382 3 года назад

      Avunu andi..maa ammamma ki yentho Ishtam vari sangeetamu mariyu paatalu..

    • @ragsvd5382
      @ragsvd5382 3 года назад

      Sameerm Lakshmilalitha asalu aa paatalu adhbutham andi..

  • @torah245
    @torah245 3 года назад +3

    రాజేశ్వరరావు గారిని చూడడం ఇదే మొదటిసారి అని చెప్పవచ్చు. బాలసుబ్రహ్మణ్యం ఒకసారి చూపించాడు,అయితే అప్పటికి ఆయన wheel chair లో కొంచెం బాగాలేని స్థితిలో.
    భక్త జయదేవ గాని,మల్లీశ్వరిగాని,చెంచులక్ష్మి గాని tv లో వస్తే నేను ఇప్పటికీ చూస్తాను. పాలకడలిపై,ఆనందమాయే,నారదుని రెండు కీర్తనలు,పోతనగారి పద్యాలు చాల సార్లు వింటాను.ఆకాశవీధిలో,జయదేవలోని అన్ని అష్ట పదులు.

  • @baggamsuresh7977
    @baggamsuresh7977 3 года назад +4

    Mahadbhagyam. Malli ee mahanubhavudu pudite bagunnu.entho theeyanaina patalu ichipoyaru MAHANUBHAVUDU. GREAT GENIUS OF MUSIC.We can't describe his greatness in mere words.

  • @swathisrinivas
    @swathisrinivas 3 года назад +6

    Paataloni gamakaalu entha spastamga gurthu vunnayante... prathi paata pranam posi compose chesinatlunnaru.... meeku mee sangeethaniki hrudaya purvaka namskaralu

  • @sattarshaik9490
    @sattarshaik9490 3 года назад +7

    The pride of Telugu. The young generation has a lot to learn from the veteran. It's a musical treasure from which it is very difficult to pickup few.

  • @ravindranath8490
    @ravindranath8490 3 года назад +7

    Bhakta Prahlada was his most memorable contribution.
    All the good music was in 50 s and mostly 60s. Golden era of Telugu nusic.

  • @damodarachinnasane3752
    @damodarachinnasane3752 3 года назад +3

    Look at his simplicity. Being a legend in his era, he was so down to earth. That’s why, there is a saying that “deep rivers move in silence”. Current generation need to learn a lot from this great soul.

  • @chinmaykrovvidi3957
    @chinmaykrovvidi3957 3 года назад +8

    Saluri Rajeswara Rao is greatest ever music composer South India produced after Ghantasala.Sad he didnt recenive due recognition from Tollywood

  • @amarandroid9558
    @amarandroid9558 2 года назад +3

    పాటతో పాటు interlude కూడా నోటికి వస్తుంది. That is the greatness of SRR గారు. It is quite coincidence that my favourite music directors then and now
    SRR (S Rajeswara Rao) గారు
    ARR( A R Rahman) గారు

  • @rosemist9
    @rosemist9 3 года назад +8

    Pranaam to great composer, who was enhanced the sweetness of Telugu songs, this immortal composer definitely is in the court of goddess Saraswati. His melodies are filling joy to me since my childhood.

  • @shankarraop1895
    @shankarraop1895 3 года назад +17

    పాత తరములో గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ ఏ పాట గొప్పదని చెప్పగలం అన్ని పాటలు గొప్పవి.

    • @haritadepalli959
      @haritadepalli959 2 года назад

      Not paata taram or kotta taram.
      Anni taraalakeenu.

  • @mamunurushankar3358
    @mamunurushankar3358 3 года назад +6

    Great music Director. His songs , especially songs from Malliswari, are immortal.

  • @pvna8790
    @pvna8790 3 года назад +3

    తెలుగువారి సుకృతం మీవంటి అపురూప సంగీత మహారథిని కళాసరస్వతి ఈజాతికి అందివ్వడం🙏🙏🙏🙏❤️❤️❤️👣👏👏👏

  • @challasathish3405
    @challasathish3405 3 года назад +2

    Guruvugaru mimmalni ee vedhamga chudadam na adrustam. Entha varaku meyokka music ni enthagano love chesevadini. But mee vedio first time chusthunnanu thanks for uploading this video

  • @hisateesh
    @hisateesh 3 года назад +36

    Hi Koti garu and Vasu Rao garu...Can you please start a youtube channel with the collection of the Great Legend Saluri Rajeshwar Rao Garu.....classify each song based on the ragam and aa ragam lo chesina songs oka batch ga file create cheyyandi please....it will be a lessons for further generations....The one and only Musician created miracles in 1950 to 1960's.

    • @gamergirls546
      @gamergirls546 3 года назад +1

      Pl do

    • @pseethalakshmi5625
      @pseethalakshmi5625 3 года назад

      Maa adrustamu inta gopal megan Patel vinadamu
      Maa tallitadruluku malleswaripatalantr tents Istanbul

    • @SJ-21
      @SJ-21 2 года назад

      True

    • @wanderingmystic6968
      @wanderingmystic6968 2 года назад

      With due respects to his sons...not sure if they have the range and such profound ability to do justice. SPB could do it. But the great man too passed away

    • @Lalitha123_..1
      @Lalitha123_..1 2 года назад

      @@wanderingmystic6968 Yes 👏👏👏sir

  • @srinivastelikepalli174
    @srinivastelikepalli174 3 года назад +3

    సాలూరు రాజేశ్వరరావు కాదు రసాలూరు రాజేశ్వరరావు గారు ఆయన పాటల గురించి, వారి గొప్పతనం గురించి మన గ్రేట్ లెజెండ్ SPB గారు వివరిస్తుంటే తెలిసేది. నిజంగా ఆయన పుంభావ సరస్వతి. ఆ నా పాదాబివందనాలు.

  • @venkateshbaligolla6591
    @venkateshbaligolla6591 3 года назад +2

    Saluri rajeswarao gari ki satha sahasra vandanalu sir meru mari puttali mee sangeetha saradhyam lo mari konni vela patalu neti tharam varu vinitharinchali👏👏👏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @drcbn7274
    @drcbn7274 3 года назад +6

    Lucky to watch his interview legendary music director 🙏🙏🙏

  • @kennychaitanya
    @kennychaitanya 3 года назад +3

    Telugu Music Directors andaru oka vaipu meerokkaru oka vaipu! Aa compositions chusi aa notes style chusi vammo ippatiki Neynu Mee works ee vintuna! You are a true Legend Sir

  • @nagarajr6553
    @nagarajr6553 3 года назад +8

    It has taken to other WoRld of Music!!!
    I have forgotton myself and flying in isolation while hearing your melodious creations.
    Thank you so much Sir

  • @DrVempalliGangadhar
    @DrVempalliGangadhar 3 года назад +24

    పెద్దాయన ...మీరూ, మీ సంగీతం తెలుగువారి సంపద. దాన్ని అందుకోలేక
    ఇప్పటి సంగీత దర్శకులు 'పల్టీలు' కొడుతున్నారు.అది మీ గొప్పతనం.

    • @puttysesharao959
      @puttysesharao959 3 года назад +1

      Very much delighted to about the legend from himself

    • @srisomayaj
      @srisomayaj 3 года назад

      @VENKATESWARA RAO never in next centuries of years

  • @phanibhushandronamraju400
    @phanibhushandronamraju400 3 года назад +3

    Always a pleasure to listen to his music both filmy and light vocal. Legend . This generation is fortunate to have you for most of our times. Immortal soul

  • @yadavallipoornachandrasast9664

    పెద్ద వారి గురించి చెప్పేటప్పుడు సభ్యత సంస్కారాలు కలిగి ఉండటం చాలా ముఖ్యం. వారి గురించి చెప్పాల్సినపుడు గారు అని సంభోదించటం సంస్కారం

  • @vsssarma
    @vsssarma 2 года назад +1

    The very best of Telugu music directors, S Rajeswara Rao garu. Any good written about him is far less than what his worth is; what his work is.

  • @durgaprasadpalankipati8670
    @durgaprasadpalankipati8670 3 года назад +3

    Mahaanubaavlu Daivaamsa Sambhoodulu🙏🙏🙏 Ee Janamaki idi Chaalu aaa Mahanubavuni maatalu video choopincharu😢😢😢

  • @subramanyamcheenakula1215
    @subramanyamcheenakula1215 3 года назад +5

    ఈ కార్యక్రమం చూడటం తో ధన్యత చెందాము

  • @eephcvsp2182
    @eephcvsp2182 3 года назад +9

    ALL TIME GREATEST MUSIC DIRECTOR OF INDIA.

  • @ramuvempati8124
    @ramuvempati8124 2 года назад +4

    I love his tunes from my childhood. He has masterly presented classical music even for ordinary people to pick and sing- a real legend. 🙏

  • @malliksurabhi1449
    @malliksurabhi1449 2 года назад +1

    His music is melodious and has freshness forever and end less.His music brings beautifulness and tendency to the telugu music

  • @MIDRaju
    @MIDRaju 2 года назад +2

    రాజేశ్వరరావు గారు అజరామరుడు. ఒక క్షణం కిందట ఈ వీడియో చూశాను. ఆయన జీవించి ఉండగా ఇంటర్వ్యూ చేసిన వీడియో ఉన్నట్టు ఇపుడే తెలిసింది. అందులో ఆయన చేతి వేళ్ళు హార్మోనియంపై కదలడుతూండగా ఆయన స్వయంగా తాను స్వరపరిచిన " ఆకాశవీధిలో" పాటనే మళ్ళీ పాడటం చూసినపుడు బహు దఃఖం కలిగి హృదయం ఆర్ద్రమై కళ్ళ వెంట అశ్రువులు రాలాయి. డెబ్భైయవ దశకంలో బాలుడినైననేను ఆలిండియా రేడియో తెలుగు చిత్రలహరి ప్రోగ్రాములో మొదట్లో ఆ పాట విన్నపుడు ఆ రాగం మనసులో ఒత్తైన ముద్ర వేసింది. అప్పటి నుండి మనోరథంలో ఎన్నోమార్లు కదలాడింది. సినిమాలెక్కువ చూడకపోయినా సినీ సంగీథం రేడియో ద్వారా ప్రతి రోజూ చెవులకు సోకడం చేత అనేక పాటలు దశాబ్దాలుగాప్రీతి పాత్రమై చెరగని ముద్ర వేశాయి. అయితే నాకు అత్యంత ఫ్రీతి పాత్రమై మనసును కట్టి పడవేసిన పాటలలో అగ్ర భాగం సాలూరి రాజేశ్వర రావుగారు స్వర పరిచినవని కాలక్రమేణా గ్రహించి ఆశ్చర్య పోయాను. ఆఖరుకు ఈ వీడియో ద్వారా కూడా కొన్ని పాటలు ఆయనవేనని తెలుసుకున్నాను. ఆయన సంగీతానికీ,ఒక శ్రోతగా నాకూ ఆయన పాటలని తెలియకుండానే చిన్ననాటినుండి విడదీయరాని అనుబంధముంది. మాటలలో వర్ణించలేని అనుభూతి కలిగించింది ఆయన సంగీతం. అలాగే గాలి తెరలు మోసుకు వచ్చిన రేడియో పాటలు" చల్ల గాలిలో". "పాట పాడుమా" చిన్నపుడు విని యూ ట్యూబు పుణ్యమా అని ఆ ఙ్ఞా పకాలను ఇపుడు వెదికి కావాల్సినపుడు వింటుంటే కలిగే అనుభూతి అనిర్వచనీయం. ఆయన స్వయంగా పాడిన "పాట పాడుమా" నా దృష్టిలో అసలు సిసలైన తెలుగు పాట.ఎన్ని సార్లు విన్నా తనివి తీరదు. ఆయన గాత్రంతో తెలుగు పాట తియ్యదనమంతా నింపుకున్న పాట అది. అప్పట్లో ఆయన శిష్యడనయ్యే అవకాశముండుంటే మహద్భాగ్యంగా భావించి ఉండే వాడిని. ఆయన ఉపయోగించిన హార్మోనియం ఒకసారి తాకాలని ఉందంటే నాకాయన పట్ల ఎంతటి అభిమానమో అర్థం చేసికోవచ్చు. ఆయన వంటి వారు మరొకరు లేరు. నిరాడంబరుడు నిగర్వి కారణజన్ముడైన ఆ మహానుభావుడికి శ్రద్ధాంజలి.

    • @mallikarjunaalavala3992
      @mallikarjunaalavala3992 Год назад +1

      మీ కాంప్లిమెంట్ ఆసాంతం చదివాను సారూ! చక్కటి వర్ణన .100% నిజం

    • @MIDRaju
      @MIDRaju Год назад

      @@mallikarjunaalavala3992 🙏

  • @swarnagowri6047
    @swarnagowri6047 7 месяцев назад

    మనసు లోంచి వచ్చిందే స్వరం.అని యిప్పుడే తెలుసుకున్నాను .ఆ మనసే పరమేశ్వరుడు అని.
    మనసుకి ఆనందాన్ని యిచ్చిన సాలూరి రాజేశ్వరరావు గారి కి
    నమస్సుమాంజలి. 🙏🌺🙏🌺🙏🌺
    వారు ఏ జన్మలో చేసిన పుణ్యమో. యీ అదృష్టం.
    ఆ దేవాధిదేవునికి, హృదయ పూర్వక ప్రణామములు.
    🕉️🙏🌿

  • @rameshpalla1574
    @rameshpalla1574 3 года назад +1

    నచ్చ లేదని క్లిక్ చేస్తున్న వారిని చూసి జాలి వేసింది. హే రామ్..!

  • @mblingam
    @mblingam 3 года назад +2

    Thanks to etv for uploading this S.Rajeswara Rao gari program

  • @chmk19
    @chmk19 3 года назад +2

    Ghantasala, Susheela, Janaki, Bhanumathi.. all sang great songs in his music direction. Combination of Rajeswara Rao and Bhanumathi in particular, was very classic. Malleeswari, Vipra Narayana, Bobbili Yudham many films.

    • @ragsvd5382
      @ragsvd5382 3 года назад

      Mana adrushtam andi ..

  • @basavakumarkosuri9128
    @basavakumarkosuri9128 3 года назад +5

    కారణ జన్ములు సార్ మీరు.....🙏🙏🙏

  • @rajasekharh6034
    @rajasekharh6034 Год назад +1

    మన తెలుగువారి గర్వకారణము. వారికి నా కన్నీటి నివాళులు.

  • @karanamsagarmurthy6354
    @karanamsagarmurthy6354 2 года назад +3

    Legendary of music world. Great respects to him

  • @markondareddy4477
    @markondareddy4477 3 года назад +6

    సంగీత దర్శకత్వంలో సాలూరి రాజేశ్వర రావు గారికి సాటిరాగలవారు మరొకరు రాలేరు. ముక్యంగా వీరి దర్శకత్వంలో గాన కోకిల సుశీలమ్మ పాడిన పాటలు అజరామరం.

    • @sameermlakshmilalitha6717
      @sameermlakshmilalitha6717 3 года назад +1

      నిజమే ఆండీ సుశీలమ్మ వీరి సంగీత సారథ్యం లో ఎంత కమ్మని పాటలు పాడారు 🙏🙏

    • @vidyashankar1036
      @vidyashankar1036 3 года назад +3

      పాటలు తగ్గించి, వారి మాటలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే చాలా బాగుండేది. పాటలు ఎప్పుడైనా వినచ్చు.

    • @nagendrakumar3465
      @nagendrakumar3465 3 года назад

      Pendyalagaru vunnarukada sir

  • @sreenivaskumarnakkala1846
    @sreenivaskumarnakkala1846 3 года назад +3

    Ayana "SWARA' rajeswara rao garu. Enno melody songs vicharu.

  • @prasadl.v.prasad.754
    @prasadl.v.prasad.754 3 года назад +5

    Legendary Musical Director. Hats of to you Sir.

  • @vijayapydah1215
    @vijayapydah1215 3 года назад +2

    Very Impress Music Director Of Yester Years I am very much Thankful SIR

  • @gamergirls546
    @gamergirls546 3 года назад +6

    The greatest music DIRECTOR SRI SALURI RAJESWARA RAO.
    MORE WELCOME

  • @swarnagowri6047
    @swarnagowri6047 Месяц назад

    ఓమ్ నమశ్శివాయ.
    🕉️. పూర్వం చలన చిత్ర నటీ నటులు ను , యిప్పటికీ చూస్తున్నామంటే,
    Res. Kiir. Sri రామోజీ రావు గారి పుణ్యమే. 🙏🙏🙏

  • @prakashkurakula4420
    @prakashkurakula4420 2 года назад +1

    He is ultimate and no one is comparable to him. He is greatest legendary music Director.

  • @tadepallymanasvi2464
    @tadepallymanasvi2464 Год назад +1

    He has given all melodies

  • @srinivasaraopasupuleti5223
    @srinivasaraopasupuleti5223 2 года назад +1

    One of the best music directors & a good singer too. He was gifted from God.

  • @syamalaappaji2736
    @syamalaappaji2736 3 года назад +1

    అప్పటి పాటల్లో సాహిత్యం సంగీతం అధ్భుతముగా ఉండే వి

  • @kameswararao8977
    @kameswararao8977 3 года назад +8

    Hats off to a great legend

  • @varagunagoonie684
    @varagunagoonie684 2 года назад +1

    We are all very lucky. Our weddings were not complete without Rajeswara Rao garu uncle's concerts in the reception. So also PBS Uncle and S.Janaki aunty.

  • @shankerlal7282
    @shankerlal7282 3 года назад +2

    Great music learned music director . His songs even today very popular and sweet .

  • @nallasuribabu7786
    @nallasuribabu7786 3 года назад +3

    Rasaluru Rajeswararao garu great music composer of Telugu film industry

  • @bethalababurao4824
    @bethalababurao4824 2 месяца назад

    సంగీత సామ్రాజ్యాన్ని ఏలిన మహానుభావులు ❤🎉 రసాలూరు రాజేశ్వరరావు గారు నమో వాక్కం

  • @gamergirls546
    @gamergirls546 3 года назад +3

    S,RAJESWARA RAO GOT MORE NUMBERS OF NRI AND TELUGU MUSIC LOVERS AND FANS.
    MORE INTERVIEWS WE EXPECT AND WAITING ABOUT SANGEETA SANRATT RASALURI RAJESWARA RAO.
    KARANA JANMUDU

  • @rameshwarraod8026
    @rameshwarraod8026 3 года назад +1

    What. A. Song. Of Sri s.RajeshwarRao. Tuned. Excellent. Great. Regards.

  • @laxmiprasadk3925
    @laxmiprasadk3925 3 года назад +1

    Cine sangeetha samrajyamlo swarajeswarunidi prathyeka banee...sangeetha samrat...pumbhava saraswathi rasalure rajeswara rao garu...varu cheppinavi chala thakkuva....vipranarayana,amarasilpi jakkanna,Bhaktha prahlada,Dr.CHAKRAVARTHY, iddaru mithrulu,missamma,Mayabazaar lo kuda konni tunes varive...chaduvukunna ammayilu,kulagothralu,athmagowravam,kukshetram,Balabharatham,bangarukalalu,chittichellelu,malliswari,pularangadu,bangaru panjaram,bobbili yudham,bhaktha jayadeva...ila yenno...sumadhuralu...LONGLIVE HIS MUSIC...

  • @kameswararao8977
    @kameswararao8977 3 года назад +5

    One of the great Creators of Malleeswari

  • @avratnam3239
    @avratnam3239 Год назад

    Iam very happy to saw sucha a legendary music director ever seen till today

  • @eephcvsp2182
    @eephcvsp2182 3 года назад +9

    25 MINUTES NOT ENOUGH FOR THIS PROGRAMME. IDDARU MITRULU, CHADUVUKUNNA AMMAYILU, AATMEEYULU OH HOW MANY SONGS .