Naati Geethala Paarijaathala - Chalagalilo Ep 01 - A tribute to Sri Saluru Rajeswararao by Singeetam

Поделиться
HTML-код
  • Опубликовано: 21 янв 2025

Комментарии • 192

  • @sankarruma7478
    @sankarruma7478 2 года назад +14

    సంగీత సామ్రాట్ సాలూరు రాజేశ్వరరావు పాటలన్నీ అమృతం లా ఉంటాయి. ఇంత గొప్ప సంగీత దర్శకులు ఇలలో లేడు లేడు లేడు

  • @Ajayachandarrao
    @Ajayachandarrao 4 месяца назад +2

    ఎన్నిసార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలనిపించే సంగీత ఆల్బమ్ అందించిన వారికి నా హృదయపూర్వక ధన్యవాదములు

  • @venkatraotabla1900
    @venkatraotabla1900 3 года назад +13

    Ee ricording lo naaku tabala vayinchay avakasam kalpinchina maa vasu rao guru g ki dhanyavadamulu

  • @rameshsarma6183
    @rameshsarma6183 Год назад +16

    🙏🙏🙏 ఆహా! ఇది కదా వినాల్సింది ! ఇలాంటి వీడియో కదా చూడాల్సింది! ఇది కదా సంగీత సాహిత్యాల సమ్మేళనం! ఇది కదా సాక్షాత్తూ సరస్వతీ కటాక్ష పరిపూర్ణం ! సంగీత సరస్వతీ సమాహారం! ఒక మంచి సినిమా చూసిన అనుభూతి కంటే ఉద్దండులు, మహామహులు, గానకళా కోవిదులు, సాహిత్య సార్వభౌములు , ఉద్దండులైన కవులు, కళాకారులు గాయనీ గాయకులు, దర్శకులు, సంగీత దర్శకులు, రసజ్ఞులైన సంగీత సాహిత్యాభిమానులు పాల్గొన్న ఇలాంటి సభలో సంగీత సార్వభౌములు శ్రీ సాలూరి రాజేశ్వరరావు గారి గురించి, వారు చేసిన పాటల గురించి పాడిన పాటల గురించి, వారి బహుముఖ ప్రజ్ఞ గురించి, ప్రముఖ దర్శకులు, బహుముఖ ప్రజ్ఞావంతులు, సంగీతంలో, సాహిత్యంలో నిష్ణాతులైన శ్రీ సింగీతం శ్రీనివాసరావు గారు, గానగంధర్వుడు బాలూ గారు ఉపన్యసిస్తుంటే విని ఒళ్ళు పులకించింది. రెండు గంటల ఒక చెత్త సినిమా చూసి తిట్టుకుంటూ బయటకు వచ్చేకంటే ఇలాంటి ఒక్క వీడియో చూస్తే చాలు. మనసు పులకిస్తుంది. పది చెత్త సినిమాలు చూసేకంటే ఇలాంటి ఒక్క వీడియో చూస్తే చాలు ! ఆనందంతో మనసు పులకిస్తుంది. ఈ వీడియో చూసిన తరువాత ఇది నా అభిప్రాయం.

  • @suryajyothisampara
    @suryajyothisampara 6 лет назад +47

    ముందుగా దీనిని అప్లోడ్ చేసినందుకు ధన్యవాదాలు చెప్తున్నాను. ఒక మంచి సినిమాని చూసి ఆనందించిన దానికంటే ఎక్కువగా ఆనందించాను. ఎంత అద్భుతంగా ఉందో , ఇది ఇప్పుడే చూస్తున్నాను ఆలస్యంగా చూసినందుకు బాధ కలిగినామొత్తానికి ఇప్పటికైనా తెలుసుకుని చూసినందుకు చాలా సంతోషిస్తున్నాను.

    • @subrahmanyampvrc4397
      @subrahmanyampvrc4397 4 года назад +3

      అమ్మ మీకు 🙏 అద్భుతమైన వాక్యాలు వ్రాశారు....మీ ఇంటి పేరు సంపర అని వ్రాశారు చాలా సంతోషంగా ఉంది.

    • @suryajyothisampara
      @suryajyothisampara 4 года назад +2

      @@subrahmanyampvrc4397 ధన్యవాదములు 🙏🙏🙏

    • @lalshmikumariparchuri1259
      @lalshmikumariparchuri1259 3 года назад +1

      We are very very
      fortunate we are listing their songs though they are settled at gandharvalokam

    • @narasimharaomadala3829
      @narasimharaomadala3829 2 года назад

      @@subrahmanyampvrc4397 0p

    • @narasimharaomadala3829
      @narasimharaomadala3829 2 года назад

      ఆహా. మది ఎంత హాయిగా ఉంది, ఓహో మనసు ఎంత పరవసించి o ది .సంగీత స్రవంతి పునీతం అయ్యింది. నా త ను వం త పులకరింత అయ్యింది. ధన్యవాదములు.

  • @srivenkatacharyulut8332
    @srivenkatacharyulut8332 2 года назад +6

    చాలా అద్భుతమైన కార్యక్రమం. బాలూ గారి గొప్పతనమేమిటంటే పాడడం, పాట తయారవడంలో లో ఉన్న కష్టం అందరికీ అర్ధమయ్యే విధంగా చెప్పడం. హాట్సాఫ్ బాలు గారూ

  • @MrTVKRAO
    @MrTVKRAO 2 года назад +5

    ఆహా! ఎంత అద్భుతమైన ప్రక్రియ... అజరామరమైన ఆ సాలూరి వారి సంగీతానికి ఘనమైన, అరుదైన, వినూత్నమైన, నివాళి... మహానుభావులు అందరికీ పాదాభివందనాలు

  • @raghunandhkotike7305
    @raghunandhkotike7305 3 года назад +24

    ఏమని చెప్పగలము!!!
    నిజమైన నివాళి, ఇందులో ఎవరు గొప్ప? అందరి సహృదయమే పెట్టుబడి గా విలసిల్లిన అరుదైన శ్రద్ధాంజలి. 🙏🙏🙏🙏🙏

    • @trinatharaogunti4852
      @trinatharaogunti4852 Год назад

      To be back on track of pongal to be back on retreat from the students trr Maa really really don't Rerrrrrrrrr teri maa ki trr Maa ki re

  • @medikonduruanjanidevi3245
    @medikonduruanjanidevi3245 3 года назад +5

    అద్భుతం, సాలూరి, వారికి, ట్రిబ్యూట్, చాలాగొప్పగావుంది, నాప్రాణమైన, సంగీతం,రాజేశ్వరరావు, గారిది, అన్ని, విని, రాసుకుని, పాడుకుని, నేర్చుకుని, వారి పాదాలకు, సమర్పణ, 🌻🙏🙏🙏🌻

  • @venumadhavsandupatla2117
    @venumadhavsandupatla2117 4 месяца назад +1

    ఒక గొప్ప కార్యక్రమాన్ని చూసి, విని ఎంతో ఆనందించాను, ధన్యోస్మి.

  • @gamergirls546
    @gamergirls546 3 года назад +8

    సంగీతం లో ఆరోహణ అవరోహణ లకు రాగలకు ఆకారం తెస్తాయి.
    శ్శ్రీవాసరావు గారు బాగాచెప్పారు.

    • @chandrashekarbikkumalla7075
      @chandrashekarbikkumalla7075 2 года назад

      శ్శ్రీన్న్వాస్రావ్గారెప్డూఛ్ఛెప్ప్నార్ర్రూ

  • @manduvaprasadrao5391
    @manduvaprasadrao5391 2 года назад +3

    ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు
    తెలుగు జాతి సంగీత సాహిత్య చందనాలు
    తెలుగు నాట పుట్టినందుకు అభివందనాలు
    డెందాలు రంజింపజేసిన మంజీర కవనాలు

  • @KrishnareddyPeddakama
    @KrishnareddyPeddakama 4 года назад +18

    అద్భుతమైన అనుభవాలు అనుభూతితో చెప్పడం గొప్ప సంగతి.

  • @RAMASKANDH_Indukurupeta
    @RAMASKANDH_Indukurupeta 4 года назад +28

    ఈ కార్యక్రమం లో చెప్పిన విధముగా వారికి రావలసిన గుర్తింపు రాలేదన్న విషయం నిజమే. ఈ రోజు సాలూరి వారికి సమర్పించిన నివాళి

  • @venkatalsubrahmanyam2640
    @venkatalsubrahmanyam2640 2 года назад +4

    చాల అద్భుతమైన అవధానం, సింహావలోకనం.🙏🙏🙏🙏

  • @dhananjayareddy1802
    @dhananjayareddy1802 5 месяцев назад +1

    గొప్ప, అద్భుతమైన, అనిర్వచనీయమైన అనుభూతి పొందాను, ఈ సంగీత పారిజాత సుమమాల సుగంధం ఆస్వాదిస్తూ, మొదటిసారి...

  • @prakashkurakula4420
    @prakashkurakula4420 2 года назад +2

    మీకు శత కోటి ధన్యవాదములు సార్

  • @ChandikaWorld
    @ChandikaWorld 3 года назад +5

    Watched this between auspicious 2.45 to 4.45 am on 09-12-2021. Singeetham about sangeetham. A pleasant time in my life. Thank you sir.

  • @coolguypravara
    @coolguypravara 3 года назад +4

    చాలా మంచి కార్యక్రమం సింగీతం శ్రీనివాసరావుగారు చేసారు. సాలూరి వారి గురించి మాకు మంచి విషయాలు తెలియజేసారు. బాలూ ఎంత గొప్పగా మాట్లాడారో. ఎందరో మహానుభావులు వేదికపైన అందరికీ నమస్కారములు 🙏🙏🙏

  • @raghuramaiahtamatam734
    @raghuramaiahtamatam734 9 месяцев назад +1

    ఎందరో మహానుభావులు అందరీకి వందనములు నా పాదాబి వందనములు..

  • @gnaneshwarvlogs
    @gnaneshwarvlogs 3 года назад +2

    సర్ సింగీతం శ్రీనివాసరావు గారు, బాలు గారు చెప్పిన విషయాలు వింటుంటే ఒళ్ళు పులకరించింది, మంచి అనుభూతి కి లోనయ్యాను. మేము ధన్యులమైనాము.

  • @padaladass
    @padaladass 5 месяцев назад +1

    A wonderful collection

  • @lakshmansuri3216
    @lakshmansuri3216 2 месяца назад

    పేరులో సంగీతం మాటలలో మధురo
    మనసులో నిష్కల్మషమైన హృదయం
    శ్రీనివాస రావు గారి మార్కు

  • @ChandikaWorld
    @ChandikaWorld 3 года назад +6

    Again I watched this on 10-12-2021 in early hours of the days Srinivasa Rao garu. It is great pleasure to know about all of you. Great inspiration to me. Thank you sir.

  • @adulapuramsrinivas7298
    @adulapuramsrinivas7298 4 года назад +20

    ఈ వీడియోని చూడడానికి కూడా పూర్వ జన్మ సుకృతం కావాలి.

  • @gbalijepalli
    @gbalijepalli 4 месяца назад

    Endharo Mahanu bhavulu Andhariki Vandanalu. Today by looking at our proud celeberities of TELUGU JATHI on one stage is an eye feast and with this iconic celebrating festival event makes my soul elevated to heaven. God bless you all.

  • @ramisetttsankar
    @ramisetttsankar Год назад +1

    Great thanks for compilation 🙏🙏

  • @arunaannavarapu8208
    @arunaannavarapu8208 2 года назад +2

    Andaru Mahaanubhaavulu andariki vandanamulu 🙏🙏🙏

  • @narasimulu8066
    @narasimulu8066 11 месяцев назад +1

    సంగీతము సాహిత్యము కలబోసిన పాటలు మీ అందరికీ నమస్కారం

  • @udaybehara9269
    @udaybehara9269 4 года назад +10

    Thanks a lot to Sri Singeetham for having brought the music extravaganza of the greatest Music Director Sri Rajeswara Rao garu .

  • @shyamaladarshanam1473
    @shyamaladarshanam1473 5 месяцев назад +1

    నిజమే ఈ వీడియో చూడటానికి పూర్వజన్మ సుకృతం కావాలి🙏

  • @bhargavvenkat123
    @bhargavvenkat123 5 лет назад +11

    Great genius sri sri saluru Rajeshwara rao garu

  • @satyaemes41
    @satyaemes41 3 года назад +4

    Sir, సింగితంజీ... U r legend... Exceptional director

  • @lakshmisimma9332
    @lakshmisimma9332 3 месяца назад +1

    అభిమానులు, కళాకారులు, విన్న ప్రజలు iddam అయినకు machi బిరుదులు

  • @GR-tq4iu
    @GR-tq4iu 2 года назад +1

    Thanks for uploading

  • @lakshmansuri3216
    @lakshmansuri3216 Месяц назад

    ఎన్నిసార్లు ఈ వీడియో చూస్తే అన్ని కొత్త విషయాలు తెలుస్తున్నాయి.
    ఒక రాజేశ్వ రావు నీ పోగడడానికి ఒక సింగీతం శ్రీనివాసరావు గారికే చెల్లింది..... మనమంతా చెవులు అప్పగించి వినడమే.....

  • @vidyasagarmallela4215
    @vidyasagarmallela4215 3 года назад +3

    I chanced to listen to this complete album recently. Amazing creativity! Sri Vasu Rao sir`s music management is superb- .Landings and take offs are seamless. It is musical magic. The more number of times you listen to the songs, the more you understand the intricacies of lyrics, composition, conduction and rendering of the songs. I am a very small man to praise the celebrities. I am 74 now and have grown up listening to S rajeswara rao, Ghantasala and Pendyala. This is a treasure. I do not know why it is not popular to the level it deserves. E TV swarabhishekam should make special episode of S Rajeswara Rao and the songs of Challagalilo album should be sung by present day singers so that these songs will penetrate into the minds of music lovers. Thanks to Sri Singeetham and the group for immortalizing sri S Rajeswara Rao garu.

  • @chviswaprakasharao244
    @chviswaprakasharao244 7 лет назад +6

    అన్ని episodes చూసాను. అత్యద్భుతం. Commendable effort beyond description as a tribute to the legendary సాలూరి రాజేశ్వరరావు గారు. ఈ ప్రక్రియ నవ్యం గా, అందంగా ఎంతో ఉత్కృష్టం గాను ఉంది. హ్యాట్సాఫ్ to సింగీతం శ్రీనివాసరావు గారు and all other contributors.
    ఇటువంటి tributes మన మిగతా legendary సంగీత దర్శకులకి, ప్రత్యేకించి గంధర్వ గాయకుడు గూడా అయిన ఘంటసాల గారికి చేస్తే ఎంతో ఔచిత్యం గాను, మనోజ్ఞంగాను వుంటుందనటంలో సందేహం లేదు.

  • @srinivasu3638
    @srinivasu3638 8 месяцев назад +1

    అద్భుతః ❤

  • @subramanyamys8626
    @subramanyamys8626 3 года назад +4

    Great music director Saluri.Rajeswarrao garu & Great director Sigeetam garu

  • @prabhakaracharylalukota9944
    @prabhakaracharylalukota9944 3 года назад +7

    Very Very Highly Memorable program.
    I hv no words to describe. Thanks to Sri Singeetham Sir. 🙏🙏🙏

  • @alluganapathirao4435
    @alluganapathirao4435 4 года назад +7

    I am very proud of saaloori because he belonged to our district. He was a musical genius..

  • @umamaheshwararao4454
    @umamaheshwararao4454 2 года назад +2

    A good tribute to Sri Saluri Rajeswara Rao garu by the legends of Telugu Industry. Great effort

  • @narasimhuluragari2720
    @narasimhuluragari2720 3 года назад +1

    ఇంత మంచి వీడియో చాలా బాగుంది. బాలూ గారి చాలా అందమైన ప్రసంగము. ధన్యవాదములు.

  • @raghunathreddy8208
    @raghunathreddy8208 3 года назад +4

    Very informative and remembered old memorable songs.
    The younger generation to be hear.

  • @venugopalanipeddi9439
    @venugopalanipeddi9439 3 года назад +8

    Hats off s s sir. My heart is over whelming with joy. If life time permits I will meet you sir. Thank you once again for your touching speech on the Album release occasion. I am quite fortunate to be a contemporary to enjoy it lively. - Namaskaramulu - Venugopal Vijayawada.

  • @somanathvedula1030
    @somanathvedula1030 3 года назад +5

    It's wonderful song salute to rsjeswararao garu

  • @rammohanpotturi2471
    @rammohanpotturi2471 3 года назад +1

    Agony of music director..well presented by SPB garu

  • @rajireddy7864
    @rajireddy7864 4 месяца назад +1

    Pramukha Bollywood Sangeetha srasta Naushaad ni oka journalist adigaadata ..Mana Indian film indust
    ry lo 1 st ..2nd ..3rd goppa Sangeetha darsakulevaro cheppandi ..annapudu ichina Naushaad samaadhaanam ...Number 1 ante ...Saaloori Rajeswar Rao ....2nd ..kaasepaagi ...Saaloori Rajeswar Rao ....ika 3rd rank ...Saaloori Rajeswar Rao gare ani annaadu ... Great !!!

  • @bhaskarprasadh8349
    @bhaskarprasadh8349 4 года назад +8

    Really Hats off to the great director legend Singeetam Sreenivas Rao garu and all writers also yesteryear singer's

  • @adurukrishnamurthy9607
    @adurukrishnamurthy9607 4 года назад +7

    Highly thankful listening this great programme

  • @srinivasraoperla6573
    @srinivasraoperla6573 3 года назад +1

    Super expression sir Sangitam Srinivasa Rao garu.

  • @prakashkurakula4420
    @prakashkurakula4420 4 года назад +7

    No words to describe. I am feeling very happy.

  • @dudekulanabirasool8840
    @dudekulanabirasool8840 2 года назад +3

    ఎందరో మహానుభావులు అందులో రాజేశ్వరరావు గారు కూడా ఒకరు

  • @GSrinivasaRao-bx9md
    @GSrinivasaRao-bx9md 4 года назад +6

    VERY NICE SWEET MEMORY

  • @girijatadakamalla7893
    @girijatadakamalla7893 Месяц назад

    Excellent program

  • @umarao6576
    @umarao6576 Год назад

    SALURU IS MY MOST FAVORITE MUSIC DIRECTOR AND HOW SINGEETAM WORSHIPPED HIM AND BROUGHT OUT WHAT KIND OF GENIUS HE REALLY IS!
    WHAT A NICE PROGRAM THIS IS AND AM FORTUNATE TO SEE AND ENJOY IT. THANK YOU ALL!

  • @abhihith2008
    @abhihith2008 2 года назад +1

    Very very happy

  • @bodipeddivenkataramana3288
    @bodipeddivenkataramana3288 3 года назад +1

    Ivi maatalu kaadhu aanimuthyalu.... thank you so much sir... 😢

  • @gamergirls546
    @gamergirls546 3 года назад +1

    Ragala vivaran SRINIVASA rao vivarana superb

  • @narasingaraomedepalli7361
    @narasingaraomedepalli7361 2 года назад +2

    అమూల్యమయిన ప్రోగ్రామ్ ధన్యవాదాలు అందరికి

  • @vijayanp.v6287
    @vijayanp.v6287 Год назад +1

    SALURI THE GOD OF MUSIC

  • @saisukumarababuburra5767
    @saisukumarababuburra5767 6 лет назад +15

    A great project by Sh.Singitham Garu. Though it is late to listen, after 9 years of its release, I really felt happy, as a singer and music lover, especially as a hard fan of Sh.Rajeswara Rao Garu. Due to non-availability of technology 200 years back, we could not listen trinity voices, unlucky fellows we are. As Sh.Bhuvanachandra said, people die, but their works remain in the hearts of generation. It's a great job. Re-creation by S.S.R. is really great.

    • @nadagirinarasingarao1720
      @nadagirinarasingarao1720 2 года назад

      000000000000000000000000000⁰000⁰0000⁰⁰⁰⁰0000000000000000000000000000000000000000000000000000000⁰

  • @madhusudanaraoganipineni4244
    @madhusudanaraoganipineni4244 3 года назад +1

    Singeetham sreenivasaRao garu kadandi meeru SANGEETHAM SREENIVASARAO GARU ,ALANATI VISHAYALU CHAKKAGA VIVARINCHI NETI VARIKI THELIYANI ANUBHAVALU RASALA SALURI GARITHO MEEKUNNA PARICHAYALU ADBHUTHAM .it's a VERY nice memorable programme.

  • @srirambhamidipati
    @srirambhamidipati 2 года назад +2

    Awesome memories

  • @vedantams9199
    @vedantams9199 2 года назад +2

    ఇప్పుడు మొదటి పార్ట్ విన్నాను. జన్మ ధన్యం అని చెప్పాలి తప్పితే మరో మాట లేదు!

  • @MuraliKrishna-cl7ir
    @MuraliKrishna-cl7ir 3 года назад +3

    Very grate memory brought to me when I used to listen in AIR

  • @Dhanalakshmilakshmi1959
    @Dhanalakshmilakshmi1959 3 года назад +2

    బాలు గారు చెప్పింది నిజమే.

  • @HariSinger89
    @HariSinger89 3 месяца назад

    From now am ur subscriber... 👌👌🙏🙏

  • @GR-tq4iu
    @GR-tq4iu 2 года назад +1

    🙏🙏

  • @sreenivasamurthy8363
    @sreenivasamurthy8363 2 года назад +1

    A great legend

  • @saralaramaraju5858
    @saralaramaraju5858 3 года назад +3

    బాలసరస్వతి లలిత గీతాలు

  • @vyr2023
    @vyr2023 5 лет назад +5

    Thank you sir. Very informative details about Sri Rajeswara Rao garu and insights on music. My interest in music started with his music when I was in high school.

  • @sambasivaraogudipati2406
    @sambasivaraogudipati2406 3 года назад +1

    Very very happy points exposed about sri srr.

  • @seelavanthulasattiraju2414
    @seelavanthulasattiraju2414 2 года назад +1

    Exlent sar

  • @pulireddy5441
    @pulireddy5441 3 года назад +1

    సంగీతమిక సింగీతమే 🙏🙏🙏🙏

  • @UrlanaVenkatesh
    @UrlanaVenkatesh 2 года назад +2

    Salluri rajeshwar rao a lengedary music director and sangeetam srinivas Rao a great filmmaker

  • @girisutha6154
    @girisutha6154 4 месяца назад

    Full video please .relay on Tv.

  • @vasanthavasu6651
    @vasanthavasu6651 4 года назад +3

    Endaro mahaanubhaavulu andariki 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @90249vvrr
    @90249vvrr 3 года назад +4

    Saluri Rajeswara Rao garu born in Sivarampuram oct 11,1922 died on 25th oct 1999
    Great Singer, music director.
    Tributes to him. 🎶🎶🎶🎶🎶🎼🎼🎼🎼🌷🌷🌷🌹🌹🌹💐💐💐

  • @sleepyhugs7018
    @sleepyhugs7018 Месяц назад

    Celestial

  • @gamergirls546
    @gamergirls546 4 года назад +3

    SRINIVASA RAO GARU got GOOD music knowledge.
    Tq SIR

  • @amarapuramakrishna1233
    @amarapuramakrishna1233 11 месяцев назад +1

    Rasaluru saluri na Attagai vooru yentha dhanyudini thank god

  • @krupanandamtiruvaipati2175
    @krupanandamtiruvaipati2175 3 года назад +1

    Sweet rajeswara Rao and sangeetham sreenivasarao

  • @brahmareddynagireddy5625
    @brahmareddynagireddy5625 2 года назад +1

    Goppavarini kirtishthu oka goppa prayogam.

  • @malakondaiah5519
    @malakondaiah5519 4 года назад +4

    Meny meny thanks for singeetham Srinivas and s p b

  • @girijakunapareddy3619
    @girijakunapareddy3619 4 года назад +3

    Oohhhh!! I feel richer listening to him

  • @srinivask5447
    @srinivask5447 2 года назад +1

    sangeethom pranam annattu undi

  • @sasimandava9428
    @sasimandava9428 2 месяца назад

    🙏🙏👌

  • @hemamalinirathnakar427
    @hemamalinirathnakar427 3 года назад +5

    I can say to all the legends🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @meellamarthiveeraprasad2955
    @meellamarthiveeraprasad2955 3 года назад

    Great Effort Sir, Endharo Mahanu Bhavulu Andhariki Na 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sivaprasadsingaraju3770
    @sivaprasadsingaraju3770 3 месяца назад

    Please thinkover song from Poojaphalam.Ninna leni andamedo by ghantsaala at your convenience

  • @appannadunna2909
    @appannadunna2909 3 года назад

    ఆ మాటల్లో ఎంత అమాయకత్వం పసి పిల్లాడు లా

  • @murtymantripragada
    @murtymantripragada 4 года назад

    Mee speech adbhutam Singeetam Sreenivasa Rao Garu! Totalga ALBUM ADBHUTAM! PRATI Sangeeta Abhimani vinali.

  • @nararaparajumohan9598
    @nararaparajumohan9598 4 года назад +3

    Sweet memory

  • @laxmip7537
    @laxmip7537 4 года назад +3

    Great effort Sir

  • @spps1892
    @spps1892 18 дней назад

    🙏🏻🙏🏻🙏🏻

  • @rsathyanarayanachetty1102
    @rsathyanarayanachetty1102 2 года назад

    నామటుకు సంగీతం సూన్యం,కానీ ఈ ప్రోగ్రాం చూసాక శ్రీశ్రీశ్రీ రాజేశ్వరరావు గారు ఒక సంగీతం పాఠశాల పెట్టివుంటే మరి ఈసంగీతం ఇంక్కా విరజల్లేది . గ్రేట్ సంగీత నిధి...

  • @madhumandli
    @madhumandli 6 месяцев назад +1

    abba legendry singers at 28:48 rao balasarswathi gaaru shusheela amma and janakamma

  • @ksrfav6677
    @ksrfav6677 4 года назад +8

    Came here after Simply SPB episode on Saluri... he was genius