Senior Journalist Bharadwaj About Gundamma Katha Movie | 60 Years Of Gundamma Katha Movie | RED TV

Поделиться
HTML-код
  • Опубликовано: 21 янв 2025

Комментарии • 68

  • @ramakrishnaraoparisa6988
    @ramakrishnaraoparisa6988 2 года назад +13

    గుండమ్మకథ: నాటి తెలుగు సమాజానికి ప్రతిబింబం అని చెప్పవచ్చు.
    ఆడ పెత్తనంతో సతమత మవుతున్న కుటుంబాలు. ఒంటరి తల్లి - ఒంటరి తండ్రి - వారి పిల్లలు - వారి పెంపకం - తిరగబడ్డ వారి జీవితాలు - వారిని తిరిగి తర్వాత హాస్య ధోరణిలో ఒక దారికి తీసుకు రావటం క్లుప్తంగా కథ. అద్భుతంగా పండింది.
    యాంకరమ్మా! మీ తెలివి తెల్లారినట్లే ఉందమ్మా! ఒక దిక్కుమాలిన రామ్ గోపాల్ వర్మ లాంటి యూజ్ లెస్ పెలో తో నాగిరెడ్డి, చక్రపాణి, కెవి రెడ్డి లాంటి ఆణిమూత్యాలని పోల్చటం మీ అజ్ఞానానికి నిదర్శనం.
    విషయం మీద భరద్వాజ గారి పట్టు పోకస్ వండర్ అని చెప్పవచ్చు.

  • @amarnathakasapu5942
    @amarnathakasapu5942 2 года назад +14

    భరద్వాజ గారు ఈ సినిమా గురించి చాలా చక్కగా వివరించారు... ఇంకా ఇంకా వినాలనిపించేలా! నాకు వారు చెప్పినట్లు "అలిగిన వేళనే చూడాలి గోకుల కృష్ణుని అందాలూ .." పాటలో ఎన్టీఆర్ ను ఎన్నిసార్లు చూచినా ఇంకా ఇంకా చూడాలనేలానే ఉంటుంది. ప్యాంటు షర్టు లో ఉన్నా ఎన్టీఆర్ కృష్ణుడి లానే ఉన్నారు.

    • @swaminathakrishnapingale2695
      @swaminathakrishnapingale2695 4 месяца назад +1

      కొన్ని కొన్ని చాలా చాలా ఓవర్ గా చెబుతాడు ఈ పెద్దమనిషి. కన్నడం లో ఒరిజినల్ మనే తుంబిద హెన్ను సినిమా తీసి విఠలాచార్య ఆస్టులమ్ముకున్నారు అని కోతలు కోశాడు. అలా అయితే 20 ఏళ్ళు ఎలా వెలిగారు ????

  • @prakashrao8077
    @prakashrao8077 2 года назад +3

    Can’t thank you enough for this information which other film journalists have not revealed. Credit should go to screenplay and dialogue writer for transforming a tragedy into a comedy. Amazing job

  • @uritifamily
    @uritifamily 2 года назад +2

    Great and simple movie narration by a legend.

  • @AnilKumar-gd2eu
    @AnilKumar-gd2eu 2 года назад

    Very good and nice description sir thank you very much

  • @murthyvalluru5408
    @murthyvalluru5408 2 года назад +2

    Melodious film. It is remembered for its
    great music by Ghantasala.

  • @srinivasab.m.2673
    @srinivasab.m.2673 2 года назад +1

    Bhardwaj great narrator of old events on any issue relating to film matter.

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 2 года назад +3

    Great movie.👍👍👍👍👍

  • @narragopichand3166
    @narragopichand3166 2 года назад +2

    Very well presented.

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 2 года назад

    Great analysis sir🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @s.bairagitr2490
    @s.bairagitr2490 2 года назад +2

    Sir meeru Baga analysis chestunnaru

  • @paparaoduvvada2732
    @paparaoduvvada2732 2 года назад +4

    Sir చాలా బాగా చెప్పారు సూపర్ ఎక్సలెంట్ you are great anchor గారు సూపర్ మీరు బాగా అనాలిసిస్ చేస్తారు sir

  • @nationfirst4566
    @nationfirst4566 2 года назад +1

    Long live "GUNDAMMA KATHA" ,Long live anchoramma garu,, long live Bharadwaj garu, Long live Dileep Reddy garu for the great topic. Should have mentioned Chaya Devi garu

  • @KBPY
    @KBPY 2 года назад +3

    Anchor is awesome

  • @srinivaskanchinadham641
    @srinivaskanchinadham641 2 года назад +9

    Make a video on CHAKRAPANI Garu how & why he started CHANDAMAMA which became super hit not only in TELUGU but also in all languages. He deserves a good video on CHANDAMAMA.

    • @kissstar123
      @kissstar123 2 года назад

      abbo😊😂😂

    • @pithanipadmavathi7781
      @pithanipadmavathi7781 2 года назад +1

      You tube lo kiranaprabha talk shows lo chalaa vivaramga unnayi sir

    • @kissstar123
      @kissstar123 2 года назад

      @@pithanipadmavathi7781 haha..

    • @kissstar123
      @kissstar123 2 года назад

      @@pithanipadmavathi7781 hi padmavathi garu

    • @hotaagnikumar2318
      @hotaagnikumar2318 Год назад

      Avunandi.... RGV gurinchi enduku....? Emito sir... Ilaanti standards puttukostunnaayi. Inkaa eevida konta nayame....

  • @cheemantavedantam5036
    @cheemantavedantam5036 2 года назад +1

    చరిత్ర బాగా చెప్పారు.
    నమస్కారం.

  • @maheshs2150
    @maheshs2150 2 года назад

    The compere is beautiful

  • @SankarKumar-dw5vu
    @SankarKumar-dw5vu 2 года назад +8

    Even though NTR was the Hero of Mahamantri Timmarusu, but it's title charector was acted by Gummadi.
    NTR and ANR also acted such type of movies with others names

  • @vamsiking4591
    @vamsiking4591 2 года назад +1

    Gundamma katha very nice film

  • @phanebhushanrao9620
    @phanebhushanrao9620 2 года назад +1

    GOOD ANALYSIS THANKYOU

  • @ramakrishnaraoparisa6988
    @ramakrishnaraoparisa6988 2 года назад +2

    Anchor must have seen the legendary movie GUNDAMMA KATHA before sitting for this interview aspecially innerview of Bharadwaja.
    Then only she will be able to thoroughly the arrows on the Bheeshma like live charactor Bharadwaja.

  • @samueld1955
    @samueld1955 2 года назад +2

    ఇప్పటి వరకు ఈ సినిమా ని చూడని వారు చూడడానికి ప్రయత్నించండి అన్నారు యాంకర్ చివరిలో. ఆవిడ సినిమా చూడకుండా (29:05) ఇంటర్వూ చేసినట్లు అనిపిస్తుంది.

  • @ramachandrasrikantam5878
    @ramachandrasrikantam5878 2 года назад +2

    డి వి నరస రాజు - పింగళి-- ఘంటసాల ఈ ముగ్గురే సినిమా విజయానికి ఉత్ప్రేరకులు

  • @swaminathakrishnapingale2695
    @swaminathakrishnapingale2695 2 года назад

    Many function halls under Vijaya Vauhini Studio running in the present day, if you see you can remember those days movie shooting floors.

  • @srinivasraosaggurthi7724
    @srinivasraosaggurthi7724 2 года назад

    Chalabagacheputunnaru

  • @gamergirls546
    @gamergirls546 5 месяцев назад

    ❤❤

  • @donthamsettirao2728
    @donthamsettirao2728 2 года назад +1

    I am one of the fans who watched this movie in the theater when it was released sixty years ago! Suryakanthamma garu was already a big part of our (Telugu) culture and when the movie title was named after her character in the movie we did not feel it odd at all. And then every inch of the movie was super-duper, especially Mahanati Savitri garu was very enchanting in every respect! Even though I watched it 60 years ago I still remember well some of the scenes and dialogues. Now the movie is available by download to watch it on your own computer any time, and looking at the scenes I still remember I feel, 'Oh, these are the scenes I watched 60 years ago!' We heard the movie was titled in Tamil as 'Manidan Maravillai (Manishi maraledu).' We thought, this sentence, as sung by Savitri garu was also a good title.

  • @maduri123ify
    @maduri123ify 2 года назад +5

    మా రాజమండ్రి లో అశోక థియేటర్ ఉంది అందులో ఈ విజయవారి సినిమాలు రిలీజ్ అయేవి, వారం వారం సినిమాలు మాకు గొప్ప పండుగ లా ఉండేది టీవీ వచ్చాక ఆ ఆనందం లేదు

    • @srmurthy51
      @srmurthy51 2 года назад +4

      ఔను..రాజమండ్రీ లో 60 లో జన్మించి పెరిగిన వారికి అశోక టాకీస్, విజయావారి చిత్రాలు ఈ రెండు విషయాలు మీద ఏమి చెప్పకరలేదు...అశోక టాకీస్ వారు కొత్త సినిమాలు లేకపోతే విజయ వారి సినిమాలు వెసేవారు...మిస్సమ్మ, మాయాబజార్, అప్పుచేసి పప్పు కూడు, గుండమ్మ కథ ఈ 4 సినిమాలు మార్చి మార్చి వేసేవారు..దాదాపు 1983 దాకా ఈ రకంగా జరిగింది...ఆ తరువాత నేను రాజమండ్రీ వడిలివేసాను...ఇప్పుడు అశోక ఉంది కానీ ఈ సినిమాలు లేవు.

  • @swaminathakrishnapingale2695
    @swaminathakrishnapingale2695 2 года назад

    సార్ మీరు చెప్పేది అతిశయోక్తి లాగా ఉంది. utter ఫ్లాప్ ఐన సినిమాని నాగిరెడ్డి గారు తీయడానికి ఆయన అంత బుద్ధిహీనుడా ?? మరీ ఓవర్ గా చెప్పారు. విజయా కుటుంబం నిర్మించిన భైరవద్వీపం పెద్ద హిట్.

  • @g.v.rameshchend6692
    @g.v.rameshchend6692 2 года назад

    Director P. Pullayya garu, Santha Kumari gari gurinchi kuda meeru chepte chala baguntundi. Please think it over.

  • @panchaksharivenkatasukumar2393
    @panchaksharivenkatasukumar2393 2 года назад +3

    Sir..
    Meeru ee cinema lo suryakantham gaari character ki dheetaina Chayaadevi gaari character gurinchi cheppatam ela marchipoyaaru..!!

  • @manjunathbanavara2641
    @manjunathbanavara2641 2 года назад +3

    Sir If I am correct,
    It is kanyadana(1955) in kannada.
    Pl. Give name of the original of Gundamma katha.

  • @aanathiindustries7409
    @aanathiindustries7409 2 года назад +11

    Anchor మేడం గారు
    దయ ఉంచి చక్రపాణి గారిని రామ్ గోపాల్ వర్మ తో పోల్చకండి.

  • @murali2787
    @murali2787 2 года назад +1

    Nuvv naku nachav cinema gundamma katha ni thalapistundi..
    Alage aligina vela choodali kante kooda sannaga veeche ( kanulu moosina neevaye) song marintha baguntundi .
    Jamuna exprrssions highlight

  • @ashokv8103
    @ashokv8103 2 года назад

    రాయలసీమలో గుండమ్మ పేరు చాలా మందికి పెట్టుకుంటారు

  • @venkatp5639
    @venkatp5639 2 года назад +4

    NTR / Suryakantham / Ramanareddy / Ranga Rao and Savithri have contributed for the success of Gundamma Katha. ANR was good but it was a normal role.

  • @swaminathakrishnapingale2695
    @swaminathakrishnapingale2695 2 года назад +1

    సార్. దివాలా తీసి ఆస్తులమ్ముకొనే స్థితి కి వెళితే ఎలా విఠలాచార్య గారు తరువాత అన్నేళ్లు ఎలా వెలిగారు ?? కన్నడం ఒరిజినల్ అంతగా ఫెయిల్ అనే మాట శుద్ధ అబద్ధం.

  • @chinnachinna6457
    @chinnachinna6457 2 года назад

    NTR Anjaneya Prasad ❤️

  • @arunabhavaraju703
    @arunabhavaraju703 2 года назад +2

    ఇందులో main
    charecters
    సూర్యకాంతం అండ్ NTR garivi. Savitri గారి role కాదు

    • @swaminathakrishnapingale2695
      @swaminathakrishnapingale2695 4 месяца назад

      ఏం రెండో సగం లో చాలా వరకు నాగేశ్వర రావు, జమున ల మీద నడుస్తుంది.

  • @Pvna-nh7ui
    @Pvna-nh7ui 2 года назад +1

    గుండమ్మకధ యన్టీఆర్ 100వచిత్రం
    చక్రపాణిగారు స్వీయదర్శకత్వంలో
    యిదేచిత్రాన్ని తమీళంలో తీశారు.
    ఈతమిళచిత్రంలో యన్టీఆర్ సూ
    ర్యకాంతం యిద్దరూ నటించలేదు.
    ఆచిత్రం ఫ్లొప్ అయింది.

  • @prabhakard671
    @prabhakard671 2 года назад

    Chandamama-Vijaya combines. ... bhairawadweepam movie

  • @AnanthareddyReddy-xi8nc
    @AnanthareddyReddy-xi8nc 2 месяца назад

    Yugandhar movie director K. S. R Das

  • @khv6748
    @khv6748 2 года назад

    Ganga Manga superhit aindi

  • @ac-jn7hg
    @ac-jn7hg 2 года назад

    Kannada movie story may be good but good starcast is important to become hit. Suryakantham like actress is not found in any language. Even Lalitha Pawar cannot match .

  • @kaushalone8439
    @kaushalone8439 2 года назад +1

    Onlu Jamuna garu and P suseela are alive who are part of this film Vittalacharya remade his original kannada film in telugu as Aadadani arushtam in 1975 Girija acted as step mother

    • @khv6748
      @khv6748 2 года назад +1

      L.Vijayalakshmi garu is also alive.she in USA

  • @1949S
    @1949S 10 месяцев назад

    ఇద్దరు పిల్లలు కాదయ్యా బాబు. ముగ్గురు.

  • @ManojKumar-sf7cb
    @ManojKumar-sf7cb 2 года назад +2

    NTR tho teesina Chandra haram satyaharischandra utter flops avvatam tho solo heri cinema teeyadaniki bhayapadi Multistarar teesaru. ANR ki vunna lady following aayana glamour ladies ni Class audience ni ee cinemaku rappinchindi. mukhyamga Prema yatraku song highlight of d movie.

  • @YogatechSpira
    @YogatechSpira 2 года назад

    Gundamma telugulo chala mandiki undi....!!??
    Emi chestunnaru????

  • @venkateswararao5204
    @venkateswararao5204 2 года назад

    Bharadwaja gariki ippudu vayasento evariki cheppaledu, Gundam Kadha ki 60 samvatsramulu poortayyayi, ante appatike aayana cinema journalist ayyada, ante aayana vayasu ippudu kaneesam 88 vundali, kaani aayananu chooste ala ledu, ayana maatallo enni nijalo telusukondi.

    • @amarnathakasapu5942
      @amarnathakasapu5942 2 года назад

      వీరు చాలా Info పాత records, interviews మరియు వేరే పెద్ద వారి వద్ద నుండి (సమాచారం)సేకరిస్తారని అనుకొంటున్నానండీ!

  • @sudhamatcha8348
    @sudhamatcha8348 2 года назад

    eenadu sunday

  • @swaminathakrishnapingale2695
    @swaminathakrishnapingale2695 2 года назад

    కన్నడం సినిమా ఒరిజినల్ తరువాత విఠలాచార్య ఆస్తులన్నీ అమ్ముకున్నారు అనేది శుద్ద అబద్ధం. అదే నిజం అయితే, తరువాత దాదాపు 20 ఏళ్లు ఎట్లా వెలిగారండీ ??