మురారి గారి సినిమా పాటలు అన్ని ఒక ఎత్తు అయితే సీతారామ కళ్యాణం...నారీ నారీ నడుమ మురారి......ఈ రెండు సినిమా పాటలు ఏ టూ జెడ్ బాగుంటాయి....బాల క్రిష్ణ కి రెండు మరపురాని సినిమా పాటలు ఇచ్చిన మురారి గారికిఅభినందనలు
Credit goes to KV Mahadevan and Lyricist ! Yes Murari had fine taste but made a crude crass film Naari Naari just to set off his losses ! He was also shrewd businessman who could extract the best from his film technicians by hook or crook
ఆయన దృష్టిలో సినిమా అంటే మూగమనసులు మాత్రమే ప్రతి తెలుగు సినిమా ఆ స్థాయిలో వుండాలని ఆయన అభిప్రాయం అందుకే ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ పిక్చర్ అయిన ఆయనకి నచ్చదు వారి ఆత్మ కు శాంతి కలగాలని భగవంతుని ప్రార్ధస్తూ
Okay to have lofty ideals but put them into practice. In my opinion he damaged/ destroyed his public image of a classy producer by producing a crass commercial Film Naari Naari…..
ఆత్మ కి శాంతి కలగాలని అనకూడదటండీ,అది బ్రిటిష్ వారు ఈ దేశానికి వస్తూ తీసుకొచ్చిన వారి మతం క్రైస్తవంలోది May his soul rest in peace(అతని ఆత్మకు శాంతి కలుగుగాక!).మనం అతని ఆత్మకు సద్గతులు (ఉత్తమ గతులు) సంప్రాప్తించాలని (కలగాలని)అనాలట
గోరింటాకు సినిమాలో శోభన్ బాబు గారి ప్రక్కన నటించడం వల్లే సుజాతగారికి అప్పట్లో స్టార్ డమ్ వచ్చింది...శోభన్ గారి సహజమైన హృద్యమైన నటనతో మహిళా ప్రేక్షకులను ఆకట్టుకునేలా నటించబట్టే సినిమా హిట్ అయింది...మీరు ఆ సినిమా, శోభన్ గారి వలన కాదు, సుజాత గారి వలన హిట్ అయిందని చెప్పి శోభన్ గారిని తక్కువ చేసి మాట్లాడటం ఏమీ బాగాలేదు. శోభన్ కాకుండా వేరే హీరో చేసివుంటే ప్లాప్ అయ్యివుండేది.
He was also humble enough to admit that RGV paid him for using his Seethmahalakshmi story for Rangeela. He also expressed his sigh of relief to me that he got out of the risky film business after Naari Naari. And this film offset his losses of Jeygantalu He said he escaped narrowly from financial disaster
His book was written by a Ghost writer he had no excellent command over Telugu language but he patronisied and supported genuinely for the cause of Telugu
Murari garu K V Mahadevan lekunda nenu cinemalu thiyyanu ani yenno saarlu cheppaaru. Cinema lu aapeyyadaaniki mukhya karanam ade. Trisoolam cinema ki Raghavendra Rao garu Mahadevan gari badulu gaa Chakravarthi gaarini pettallani chebithe kaavalante director gaa ninnu maarusthaanu ganee Mahadevan garini marchedi ledu ani cheppaarata. Adee Murari gaariki Mahadevan gaarante vunna cinfidence and gowravam. Konni cinema lu average gaa aadinaa anni cinema lu musical ga super duper hit.
Super sir Bharadwaja garu, kani sir Meeru cheppinatlu murari anthamanchivadu kadu sir Vadu thesina cinima vallaki pull payment eivvarini eivvadu sir Andhariki eigagottuthadu sir Andhukey vadiki pedda hirolu eivvaru eivvaledhu sir Chelamandhi Vella black ground chesi eivvaru cheppukoney Varu kadhu sir Kakapothy veediki musical ga koddiga test unddi sir
గోరింటాకు సినిమాకు డైరెక్టర్ ముందు సేతుమాధవన్ ను అనుకున్నారు. సేతుమాధవన్ మహదేవన్ గారిని తీసి ఎం. ఎస్. విశ్వనాథన్ ను పెట్టుకుందామని చెప్పాడట. కానీ మురారి గారు డైరెక్టర్ ను మార్చి దాసరి నారాయణరావు గారిని పెట్టుకున్నారు. అది మురారి గారి పద్ధతి.
ఇతను శోభన్ బాబు గారి గురించి తక్కువ చేసి మాట్లాడటం ఇదే మొదలు కాదు, వీరాభిమన్యు సినిమాను కృష్ణంరాజు గారి తో తీస్తే ఇంకా బాగుండేది అని చెప్పారు. వీరాభిమన్యు సినిమా తీసే సమయంలో ఈయన వయసెంతో మరీ.
I had utmost respect for Mr Murari for producing classy films but for crass crude commercial Naari Naari. Sadly I had put him on a pedestal and not surprisingly he slipped and fell. In a public speech at Chennai/ Madras he blamed singly Brahmin community for the sad state of other communities! He spewed venom irresponsibly. He should have introspected and realise the immense contribution of Director Vishwanath K V Mahadevan Veturi for the success of his debut film. Surprisingly all of them belonged to one particular community. I for one do not believe in caste system and go by individuals!
People / commentators should realise that we are all humans who err who have weaknesses and human failings. So did Murari ! We all humans have bit of eccentricity so did he maybe a little more. Living in Madras he was influenced by anti Brahmin propaganda and attributed all the failures of others by the biased attitude of the so called educated Brahmins. It still baffles me why did he employ mostly Brahmins as his film technicians. Director music and lyrics in his films were Brahmins
చిరంజీవి లాంటి అద్భుతమైన నటుణ్ణి అతడి స్టార్ డమ్,అభిమానులు ఖూనీ చేశారు.ఆయన సహజంగా నటించుకుంటూపోతే ఊరికిచ్చినమాట, ప్రాణం ఖరీదు,విజేత,అన్నయ్య వంటి వందలాది సినిమాలతో నటించి కమల్ హాసన్,మమ్ముట్టి,మోహన్ లాల్ ,అమీర్ ఖాన్ వంటి నటులందరికన్నా అద్భుతమైన నటుడిగా అమితాబ్ బచ్చన్ కు ధీటుగా నిలబడి ఉండేవాడు
కాట్రగడ్డ మురారి గారిది అరుదైన వ్యక్తిత్వం.అద్భుతమైన వ్యక్తి. ఇంత నిర్బయుడా .నా అశ్రునివాళి.
Super analysis bardwaja garu 🎉
మురారి గారి సినిమా పాటలు అన్ని ఒక ఎత్తు అయితే సీతారామ కళ్యాణం...నారీ నారీ నడుమ మురారి......ఈ రెండు సినిమా పాటలు ఏ టూ జెడ్ బాగుంటాయి....బాల క్రిష్ణ కి రెండు మరపురాని సినిమా పాటలు ఇచ్చిన మురారి గారికిఅభినందనలు
Credit goes to KV Mahadevan and Lyricist ! Yes Murari had fine taste but made a crude crass film Naari Naari just to set off his losses ! He was also shrewd businessman who could extract the best from his film technicians by hook or crook
మురారి గారి గురించి బాగా చెప్పారు భరద్వాజ్ గారూ.....
ఆయన దృష్టిలో సినిమా అంటే మూగమనసులు మాత్రమే ప్రతి తెలుగు సినిమా ఆ స్థాయిలో వుండాలని ఆయన అభిప్రాయం అందుకే ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ పిక్చర్ అయిన ఆయనకి నచ్చదు వారి ఆత్మ కు శాంతి కలగాలని భగవంతుని ప్రార్ధస్తూ
Okay to have lofty ideals but put them into practice. In my opinion he damaged/ destroyed his public image of a classy producer by producing a crass commercial Film Naari Naari…..
Sadgati prapthirasthu
మురారి గారికి భాషపై మంచి పట్టు ఉండేది. అందుకే ఆయన ఆత్రేయ గారి సాహిత్యం అంటే అంత అభిరుచి
No wonder he paid a Telugu Pandit(Brahmin) to assist him/ to be a ghost writer for his book !
Katragadda Murari is a genuine person.....sootigaa maatlaade manishi.....fair man.
మీ anchoring చాలా బాగుంటుంది మేడం 🌹
ఎందుకు
Me smile super ga untunde
Good speech.
Meru chala andam ga untaru medam
సహజత్వానికి దూరముగా వుంటాయి.
Undoubtedly, he gave Block Busters to Balaiah,
ఆత్మ కి శాంతి కలగాలని అనకూడదటండీ,అది బ్రిటిష్ వారు ఈ దేశానికి వస్తూ తీసుకొచ్చిన వారి మతం క్రైస్తవంలోది May his soul rest in peace(అతని ఆత్మకు శాంతి కలుగుగాక!).మనం అతని ఆత్మకు సద్గతులు (ఉత్తమ గతులు) సంప్రాప్తించాలని (కలగాలని)అనాలట
Good analasys....MURARI movies.....musical hits.
Good job. Best wishes to you and your crew
Simple ga untaru meru
Analysis Star 💫 Bharadwaj
Me anchoring chala baguntunde
విజయా సంస్థ శ్రీ చక్రపాణి లాంటి వారే అలాంటి సలహాలు ఇచ్చేవారు కాబట్టే మన తెలుగు సినిమాలు
ఇమ్మంది రామారావు కంటే మీరు చాల బెస్ట్
Nijam chepparu mithrama..👍
Emi kadu I’m andi garu is best both r best
ఇమ్మంది gaaru కుల పిచ్చి తో one సైడ్ గా మాట్లాడతారు
Imandi ramarao garu Chandra Babu gari abhimaani
Don’t compare apples with oranges! Each one is different!
Sir, film industries many doubts are clearing from you . Thanks
యాంకర్ గారూ! నాతో ఒక ఇంటర్వ్యూ చేయండి 😊
గోరింటాకు సినిమాలో శోభన్ బాబు గారి ప్రక్కన నటించడం వల్లే సుజాతగారికి అప్పట్లో స్టార్ డమ్ వచ్చింది...శోభన్ గారి సహజమైన హృద్యమైన నటనతో మహిళా ప్రేక్షకులను ఆకట్టుకునేలా నటించబట్టే సినిమా హిట్ అయింది...మీరు ఆ సినిమా, శోభన్ గారి వలన కాదు, సుజాత గారి వలన హిట్ అయిందని చెప్పి శోభన్ గారిని తక్కువ చేసి మాట్లాడటం ఏమీ బాగాలేదు. శోభన్ కాకుండా వేరే హీరో చేసివుంటే ప్లాప్ అయ్యివుండేది.
It was a female oriented story. Sujatha was also reigning the Telugu screen. Her luck was also major contribution Inspite of dubbed voice of Saritha
@@santhilatha5869 Thanq.
You are right
@@SKUMARGATTU Thank you so much..! 👍
I Love You ❣️ Padmini Andam ki Definition nuvvu
Hi Padma,!🍀🍀
murari gari navvipoduru gaka biography chadivi, same manaku cheptundu.
Sir , your analysis is very good, Anchor is also so cute and brilliant , spontaneous response, she is very nice 👌👌
Good job savithri garu ante pi. Hi Istam chakrapani garu ante kuda
Samagra Andhra sahitya charitra rasindi aarudra garu..
Sobhanbabu garu Gorintaku Cinemalo Chala Andanga naturalga unnadu
ముక్కు సూటిగా మాట్లాడే వ్యక్తి కావడంతో కొందరు దూరమయ్యారు. అయినా మంచి అభిరుచి వున్న నిర్మాత ఆయన గారు
గురువు చేతిలో దెబ్బలు తిని .... పయికి వచ్చిన వాళ్లే ఉన్నారు....య్యే విద్య అయినా కూడా...
🤣🤣🤣
Meeru Sobhan babu gurichi chulakana cheputunnari meeku Sobhanki madhya godavalu udavachu unnadi unnatluga cheppalikada Gorintaku movielo Sobhanbabu outstanding action vallane movie hit ayyindi
Chaala baagaa chepparu, thank you.👌
Jai shobhan
Merante chala estam
Raghavendra rao lifted the rolling of fruits from Puttanna Kanagal ( film Sharapanjara)
Murari garu ANR gari veeraabhimaani….
Naaree Naaree Naduma muraari, Hilarious Block buster, it's impossible to any hero in India without single fight.
Ee days lo Ilanti Producers untey, industry ki discipline vastundi...
Kantara review cheppandi sir...
K v mahadevan garu poyina taruvatha aayina movie's theyadam manesaru ankunta
అవును నిజం మిత్రమా
He was also humble enough to admit that RGV paid him for using his Seethmahalakshmi story for Rangeela. He also expressed his sigh of relief to me that he got out of the risky film business after Naari Naari. And this film offset his losses of Jeygantalu He said he escaped narrowly from financial disaster
His book was written by a Ghost writer he had no excellent command over Telugu language but he patronisied and supported genuinely for the cause of Telugu
I Love You Padmini
నిజమే... డాక్టరేట్ కి విలువ లేకుండా పోయింది
Mee matalu entha vinna inka vinalanipisthundi. Karanam bhasha, spashtatha and vishaya parignanam.
Murari garu K V Mahadevan lekunda nenu cinemalu thiyyanu ani yenno saarlu cheppaaru. Cinema lu aapeyyadaaniki mukhya karanam ade. Trisoolam cinema ki Raghavendra Rao garu Mahadevan gari badulu gaa Chakravarthi gaarini pettallani chebithe kaavalante director gaa ninnu maarusthaanu ganee Mahadevan garini marchedi ledu ani cheppaarata. Adee Murari gaariki Mahadevan gaarante vunna cinfidence and gowravam. Konni cinema lu average gaa aadinaa anni cinema lu musical ga super duper hit.
Sadgati prapthirasthu
Super sir Bharadwaja garu, kani sir
Meeru cheppinatlu murari anthamanchivadu kadu sir
Vadu thesina cinima vallaki pull payment eivvarini eivvadu sir
Andhariki eigagottuthadu sir
Andhukey vadiki pedda hirolu eivvaru eivvaledhu sir
Chelamandhi Vella black ground chesi eivvaru cheppukoney Varu kadhu sir
Kakapothy veediki musical ga koddiga test unddi sir
అవేమీ మీరు చెప్పినట్లు బ్లాక్ బస్టర్ మూవీస్ కాదు, మంచి సినిమాలు మాత్రమే.
Sir Sunadaraiah , alegend, he goes to assembly by cycle, his complete name is puchalapalli Sunadara Rami Reddy, Nellore
Oka saari Murari garito telephone lo, nenu maatladam jaringindi…….. Navvi poduru gaaka gurinchi maatladam jaringindi….chaala baaga maatladaru……..
uùuuuuuuuù
గోరింటాకు సినిమాకు డైరెక్టర్ ముందు సేతుమాధవన్ ను అనుకున్నారు. సేతుమాధవన్ మహదేవన్ గారిని తీసి ఎం. ఎస్. విశ్వనాథన్ ను పెట్టుకుందామని చెప్పాడట. కానీ మురారి గారు డైరెక్టర్ ను మార్చి దాసరి నారాయణరావు గారిని పెట్టుకున్నారు. అది మురారి గారి పద్ధతి.
నవ్విపోదురు లోనివన్నీ పోగేసి.....నవ్విపోదురుగాక నాకేటి అని భల్ చెప్పేసినావూ
ఇతను శోభన్ బాబు గారి గురించి తక్కువ చేసి మాట్లాడటం ఇదే మొదలు కాదు, వీరాభిమన్యు సినిమాను కృష్ణంరాజు గారి తో తీస్తే ఇంకా బాగుండేది అని చెప్పారు. వీరాభిమన్యు సినిమా తీసే సమయంలో ఈయన వయసెంతో మరీ.
I had utmost respect for Mr Murari for producing classy films but for crass crude commercial Naari Naari. Sadly I had put him on a pedestal and not surprisingly he slipped and fell. In a public speech at Chennai/ Madras he blamed singly Brahmin community for the sad state of other communities! He spewed venom irresponsibly. He should have introspected and realise the immense contribution of Director Vishwanath K V Mahadevan Veturi for the success of his debut film. Surprisingly all of them belonged to one particular community. I for one do not believe in caste system and go by individuals!
Sir
Meeru Aarudra gurinchi cheputhunnaru as regards the Samagra Andhra Sahithyam. Not about Athreya.
You are correct about Samagraandhra Sahityam. But complete works of Athreya were published thanks to efforts of Murari garu.
Me prati interview chusta
Vichitrabandam.director.aadurtigaru
Seetharama kalyanam 125 days with daily 5 shows , all india record. Nobody can reach till now,
😂😂😂
ఇతనొక దారి తప్పిన పాత్రికేయుడు.....
త్రిశూలం సినిమా సమయానికి రాఘవేంద్రరావు పాటల్లో హీరోయిన్ పై పండ్లు వేయటం మొదలెట్టలేదులెండి
People / commentators should realise that we are all humans who err who have weaknesses and human failings. So did Murari ! We all humans have bit of eccentricity so did he maybe a little more. Living in Madras he was influenced by anti Brahmin propaganda and attributed all the failures of others by the biased attitude of the so called educated Brahmins. It still baffles me why did he employ mostly Brahmins as his film technicians. Director music and lyrics in his films were Brahmins
అటువంటి నిర్మాతలను చూడలేం భవిష్యత్తులో
Please
Katragadda murari ni kottindi raghvendra rao
It's ok.student ni.teacher kodite pharavaledu
Rama Lakshmi lifts stories from other sources and hogs the credit. Poddu thirugudu poovu novel of her s is lifted from Bernard Shaw s Pygmalion
Caste feeling ekkuva ga unna oka producer I am not at all felt sorrow when he died
2 MOVIES AVERAGE MOVIES
anchor heroin kanna tellaga undi
Noti durusu Manishi.
Pamulaku kalluntaya madhyalonunchi duri velladaniki
Asalu vishayamm cheppaledu... KM is a great psychology specialist. But KULAGAJJI kompa munchindi.
చిరంజీవి లాంటి అద్భుతమైన నటుణ్ణి అతడి స్టార్ డమ్,అభిమానులు ఖూనీ చేశారు.ఆయన సహజంగా నటించుకుంటూపోతే ఊరికిచ్చినమాట, ప్రాణం ఖరీదు,విజేత,అన్నయ్య వంటి వందలాది సినిమాలతో నటించి కమల్ హాసన్,మమ్ముట్టి,మోహన్ లాల్ ,అమీర్ ఖాన్ వంటి నటులందరికన్నా అద్భుతమైన నటుడిగా అమితాబ్ బచ్చన్ కు ధీటుగా నిలబడి ఉండేవాడు
Chiranjeevigaari meeda negative endukante cast feeling ani teleeda anchor madam
Seema.m.laxmi.movie.hero.chandramohan
Trisulam.hero.krishnam.raju.mari......
Theleidu niku thelida 🤣🤣🤣 erripuka
Vaadiki negative vunte Chiranjeevi ki poyedhemundhi....enugu mundhu kukkalu moruguthaayi...adhi common
@@Yashans142 🤣🤣🤣ala anukoni brathikeyandi carry on 🤣🤣🤣
He never produced movie with Chiranjeevi.. this guys always bring Chiru to these topics to gain popularity and throw mud at them.
Arudayina vyaktitwam kadu gudda kovvu muraari
Samagra andhra sahityam vrasindi aarudragaru kada? Aatreya antaremiti
Peddavaallanu andulonoo chani poyina vaallanu vaadu, veedu ani sambhodinchadam samskaram ani pinchu kodu. Murari garu aayana cinema la lo natinchi na vaariki dabbu poorthigaa icchevaadu kaadu chebuthunna peddalaku bahusa vaallu vacchi mora pettukunnaremo mari. Pedda actors act chese varu kaadaa....Chandra Mohan, Bala krishna, Venkatesh, Krishnam Raju, Sobhan babu veellantha murari gari cinema lo act chesinappudu andaroo agra hero le.
Shoban legend takuva chesi matladinav nuvu maku padani vari fan it is not good to you
Okkokkallaki okko pitchi
P
Pp
Panikimalina discutions pattavaddu mee chanel chetta chenel
Sir, chiranjeevi garitho cinima theesina vaallevaru nastapoledhu ani kooda chepparu. Oka channel lo journalist prabhu tho jarigina debate lo.
😂😂😂
Aa Muraii gadu Cinema theeyakapothe Chiranjeevi ki emaina poyindha....satha koti lingaallo vaadoka bodi lingam....asalu vaadoka producer vunnadane chaala mandhiki theliyadhu 😂😂
Kamma pichollu
L-njakidaja fake id li endira
Ayya meeru kaapu kulastula?😀
Pichi vagudu vagaku lekhapothey neepani cheppta erripuka 😂
@@madhuinuganti5590 kaadhu vaallu neutral. Only Kamma and Reddy ke vuntundhi caste feeling....inkevvariki vundadhu
@@Yashans142 ah inka ne sollu