వ్యవసాయ చట్టాల రహస్య ఎజెండాను విప్పిన నీతి ఆయోగ్ చీఫ్|| NITI Aayog chief reveals secret in farm laws

Поделиться
HTML-код
  • Опубликовано: 4 окт 2024
  • You can enroll as a voter for MLC elections now if you have not enrolled earlier.
    ceotserms1.tel...
    వ్యవసాయ చట్టాల రహస్య ఎజెండాను విప్పిన నీతి ఆయోగ్ చీఫ్|| NITI Aayog chief reveals secret in farm laws
    Amitabh Kant, CEO of NITI Aayog, found himself in the middle of a controversy when he was quoted by Hindustan Times as saying, “Too much of democracy hampering reforms in India” while speaking at a virtual event organised by Swarajya Magazine. Kant took to Twitter to deny saying these words. “This is definitely not what I said. I was speaking about MEIS scheme & resources being spread thin & need for creating global champions in manufacturing sector,” he Kant.
    Hindustan Times tweet and article were based on a PTI report. After Kant’s reaction, Hindustan Times deleted the tweet as well as the article. The link now opens to a page that states, “This story, sourced from news agency Press Trust of India, has been withdrawn“. The PTI story, however, is available on other publications like Financial Express and India Today while The Indian Express has changed its original headline of “India has too much democracy, tough reforms difficult” to “India needs more reforms, states must take lead: NITI Aayog CEO Amitabh Kant”.
    In fact, Swarajya tweeted that “some mischievous elements have attempted to distort” and quote Kant’s statement out of context.
    Meanwhile, IBTimes has already fact-checked whether he made the statement and concluded that his remarks were taken out of context.
    What exactly did Kant say?
    To find out what exactly Kant said, Alt News listened to the recording of the event and found that he had indeed said India is “too much of a democracy” not once but twice.
    First, at 25.43, Kant can be heard as saying, “In India we are too much of a democracy so we keep supporting everybody”. He went on to elaborate, “For the first time in India a government has thought big in terms of size and scale and said we want to produce global champions. Nobody had the political will and the courage to say that we want to support five companies who want to be global champions. Everyone used to say I want to support everyone in India, I want to get votes from everyone.”
    www.altnews.in...

Комментарии • 1,3 тыс.

  • @lalithabotlaguduru6183
    @lalithabotlaguduru6183 3 года назад +20

    చట్టాల గురించి అంతగా అవగాహన లేని వారికి కూడా అర్ధం అయ్యేలా చాలా వివరం గా చెప్తున్నారు sir మీరు. Thanque

  • @R.Bheem9035
    @R.Bheem9035 3 года назад +53

    ప్రొఫెసర్ నాగేశ్వర గారి దేశంలో జరిగే అన్యాయాన్ని చాలా విస్తృతంగా చెప్పారు, ధన్యవాదములు సర్ 🙏

  • @shivadarling5555
    @shivadarling5555 3 года назад +65

    సిర్ మీ లాంటి ధైర్యం ఉన్న జర్నలిస్ట్ మాత్రమే విశ్లేషణ చేయగలరు thank you so much sir 🙏 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @krishnak303
      @krishnak303 3 года назад +1

      Where journalism here ?
      He is communist, as per that he opposes liberal economy markets.

    • @Sakshith4U
      @Sakshith4U 3 года назад +1

      He is very much biased. He never have progressive mindset. Yes ur right he is a journalist of the new era being biased either supporting one party or hating one party. He definitely hates BJP and his agenda is always inclined towards negatives of BJP

    • @sv8211
      @sv8211 3 года назад +2

      ఈ వీడియో లో నాగేశ్వర్ చెప్పింది అంతా కాంగ్రెస్ మీడియా నేషనల్ హెరాల్డ్ లో ఆకార్ పటేల్ అనే దరిద్రుడు వ్రాసిన ఆర్టికల్ లోంచి ఎత్తుకొచ్చిందే.. కాంగ్రెస్ దగ్గర ఎంత తీసుకున్నాడో.. బాగానే ప్రచారం చేస్తున్నాడు వాళ్ల అజెండా ని..
      www.nationalheraldindia.com/opinion/decoding-economic-policy-damn-the-small-business-support-big-global-champions
      ఈ సదరు ఆకార్ పటేల్ గాడు గతం లో amnesty International అనే మానవహక్కుల సంఘం సంస్థ కి ఇండియా చీఫ్ గా పనిచేసాడు. వీడు రోజూ మానవ హక్కుల ముసుగులో మోడీ ప్రభుత్వ హయాం లో ముస్లింలకు రక్షణ లేదు అని విషప్రచారం చెయ్యటమే వీడి పని.

    • @Panchayatraj_Info
      @Panchayatraj_Info 3 года назад

      @@sv8211 paid batch

    • @shivadarling5555
      @shivadarling5555 3 года назад

      @@sv8211 మి మాటలు మీరు matladukondi మీరు మీ ఇష్టం వచ్చినట్లు మీరు కామెంట్స్ చేయకండి నాకు అసలు మీరు బే

  • @_RajuRathod
    @_RajuRathod 3 года назад +150

    మీ విశ్లేషణ కు ఆధారాలు ఇన్ని ఉన్నా ప్రతిపక్షాలు నిద్ర ఎందుకు పోతున్నాయి సార్...... చాలా మంచి విశ్లేషణ చేశారు సర్......🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @srk3245
      @srk3245 3 года назад

      Congress✋ BJP RSS villaki ovt Veyaradu other new politically ravali yout new porty payttali

    • @krishnak303
      @krishnak303 3 года назад +2

      Bokam kadu.
      This man opposes open markets that it.
      His ideology speaks venom

    • @gandhizindabadgodsemurdaba1462
      @gandhizindabadgodsemurdaba1462 3 года назад +4

      @@krishnak303 get lost from this page. Anti-India person

    • @krishnak303
      @krishnak303 3 года назад

      @@gandhizindabadgodsemurdaba1462 u fly to north Korea.

    • @anandthethriller4362
      @anandthethriller4362 3 года назад +3

      @@krishnak303 enduku manam on the way lone unnam e modi valla

  • @devaraju9631
    @devaraju9631 3 года назад +21

    బిజెపి ఆర్ఎస్ఎస్ ఉన్న వరకు, ఈ దేశం వెనుకకు వెళ్తుంది

    • @khajakwt5044
      @khajakwt5044 3 года назад +3

      Mi lage andaru anukunte baguntundi

    • @bhanuprakashareddy303
      @bhanuprakashareddy303 3 года назад

      70 years munduku vellindi kadaa saripodaa

    • @ravikiransingarapu5912
      @ravikiransingarapu5912 3 года назад +1

      India ni 70 years lo 7000 years venakku theesukellindhi Congress party ippude kastha mundhuku vasthundhi India

    • @ravikiransingarapu5912
      @ravikiransingarapu5912 3 года назад

      @@khajakwt5044 baguntundhi Non Hindus ki

    • @khajakwt5044
      @khajakwt5044 3 года назад

      @@ravikiransingarapu5912 chudu bro Muslims andaru chaddollu kadu kani votla kosam BJP Muslims ni chaddoluga chupistundi dini valla votlostayemo kani desam munduku velladu

  • @MrNagaraj86786
    @MrNagaraj86786 3 года назад +18

    He's True... Rip BJP... Save The Country... Save The People...!

  • @ramkrishna-fj7ul
    @ramkrishna-fj7ul 3 года назад +17

    I request sir,
    Please be always with people.
    Don't lose your honest.
    Support only innocent poor.
    Life is very small.
    God bless who helps innocent people

  • @dadalaajit472
    @dadalaajit472 3 года назад +2

    Very good analysis sir, thank you

  • @shaikshafiulla8578
    @shaikshafiulla8578 3 года назад +12

    ఈ సమస్యలన్నింటికి ఒకే పరిష్కారం evm లను బ్యాన్ చేయాలి బ్యాలెట్ పేపర్ తీసుకురావాలి

  • @_RajuRathod
    @_RajuRathod 3 года назад +7

    చాలా మంచి విశ్లేషణ సార్🙏🙏🙏🙏

  • @nijamnippu7610
    @nijamnippu7610 3 года назад +8

    ఎదుగుదల గురించి ఒకటి మర్చిపోయారు
    మన " ప్రధాని " గడ్డం .

    • @ssshiva1
      @ssshiva1 3 года назад

      ruclips.net/video/V_k1G1EBCSE/видео.html

  • @taprpatelangana9011
    @taprpatelangana9011 3 года назад +1

    ఇది కార్పొరేట్ అనుకూల ప్రభుత్వం. అందుకే ప్రజా వ్యతిరేక బిల్లులు పార్లమెంటులో చర్చలు లేకుండానే పాస్ చేసుకుంటున్నారు. Good analysis KN గారు

  • @ashokkukkudu8766
    @ashokkukkudu8766 3 года назад +199

    ఇంత మంచి విశ్లేషణ ను హిందీలో లో కూడా
    వీడియో చేస్తే రైతులకు న్యాయం చేసిన వారు అవుతారు sir

    • @Animeworld53404
      @Animeworld53404 3 года назад +4

      Good

    • @varmas5780
      @varmas5780 3 года назад +5

      Yes

    • @kishorepachuru7889
      @kishorepachuru7889 3 года назад +5

      Yeah this must be considered seriously by prof garu so that it'll reach to maximum people in north part of our country..
      atleast issues on National and international foreign affairs

    • @sv8211
      @sv8211 3 года назад +9

      ఈయనకి బీజేపీ మీద విద్వేషం ముదిరి పిచ్చి ఎక్కిన్నట్లుంది. లాక్‌డౌన్ బడా కార్పోరేట్ల కోసం పెట్టారంట. next కరోనా వైరస్ అంబాని, ఆదానీలు సృష్టించారు అని చెప్తాడు ఇక.

    • @imrereengineer4386
      @imrereengineer4386 3 года назад +10

      @@sv8211 prathichota eede comment nuvvu nee IT BATCH🤣🤣🤣

  • @cnsswany4114
    @cnsswany4114 3 года назад +1

    Excellent analysis, even the intellectuals have no idea about the Indian economy crisis. Hope the Centre and State Governments will invite Prof N to have discussion on the Economy.

  • @manojreddy3315
    @manojreddy3315 3 года назад +8

    2024వరకు అంబానీ అదానీ ఆస్తులు పెరుగుతూనే ఉంటాయి

    • @రంగరాయా
      @రంగరాయా 3 года назад

      పెరిగితె నీకెందుకురా కడుపు మంట ?

    • @manojreddy3315
      @manojreddy3315 3 года назад

      @@రంగరాయా bsnl bpcl lic airindia lanti samstalanu నాశనం చేస్తున్నారనే కడుపు మంట

    • @రంగరాయా
      @రంగరాయా 3 года назад

      @@manojreddy3315 use లేనప్పుడు మూసెయ్యటమే correct , ప్రజలకు ఉపయోగ పడనప్పుడు ఎందుకు , ప్రజలే BSNL connections ని ఒద్దు అనుకుంటున్నారు , మరి నీకెందుకు సామి మంట , మీది నమో ఫొబియా అంతే

  • @rajumaddipudi4771
    @rajumaddipudi4771 3 года назад +19

    మీరు అన్నీ లాంగ్వేజ్ లలో వీడియోస్ చేయాలని మనవి. అందరికి తెలుస్తుంది సార్.

    • @ssshiva1
      @ssshiva1 3 года назад

      ruclips.net/video/V_k1G1EBCSE/видео.html

  • @kondalaraob3936
    @kondalaraob3936 3 года назад

    మీ విశ్లేషణ ఒకింత ఆశ్చర్యానికి గురి చేసింది, ఎందుకంటే ఇది మన దేశంలో చదువుకున్న వారికి కూడా అంతుపట్టని విషయం. ప్రాంతీయ దురభిమానం కాదు కానీ, పశ్చిమోత్తర భారత రాష్ట్ర ప్రజలకు వ్యాపార దృక్పథం చాలా చాలా ఎక్కువ అనేది నగ్నసత్యం. ఆ కోణంలో చూస్తే మన మోడి గారి ఆలోచనలు వ్యూహాలు , నీతి అయోగ్ చీఫ్ గారి వివరణలు నమ్మ వచ్చును.

  • @duggipoguyona2484
    @duggipoguyona2484 3 года назад +15

    మా Pm kisan డబ్బు మొత్తం, ఆ నాలుగు కార్పొరేట్ల కంపెనీ లకు ఇచ్చేయండి, ఈ రైతు వ్యతిరేక చట్టాలను మాత్రం రద్దు చేయండి

  • @sreenivasraodonaparthy7608
    @sreenivasraodonaparthy7608 3 года назад

    Very Good Analyzation Prof.Saab.

  • @PavanGarigipati
    @PavanGarigipati 3 года назад +15

    సార్, ఇలాచేస్తే మోడీకి ఎం లాభం వస్తుంది సార్. మళ్ళీ ఇంకోసారి pm అవుతారు అంతేకదా!. ఇది
    ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం దేశాన్ని పాలిస్తున్న ట్లు లేదు...బడా కార్పొరేట్ల కింద ప్రభుత్వం పనిచేస్తున్నట్టు వుంది.
    ప్రజలు దయచేసి ఓటు వేసేటప్పుడు ఆలోచించి వెయ్యాలి. మందు, బిర్యానీ, కరెన్సీ నోటు, భావోద్వేగాలు పక్కనపెట్టి ఆలోచించాలి...

  • @raghuseshapalli4475
    @raghuseshapalli4475 3 года назад +219

    GVK గ్రూప్ ని భయపెట్టి, బెదిరించి, సీబీఐ, IT, ED దాడులు చేయించి ముంబయి ఎయిర్పోర్ట్ ని ADANI గ్రూప్ లాక్కుంది. ఇది వాస్తవం.

    • @muralisarma306
      @muralisarma306 3 года назад +12

      అలాగే ఆంధ్ర లో పోర్ట్ కూడా అనుకుంటా.

    • @sv8211
      @sv8211 3 года назад +10

      Bullshit. GVK group stopped paying salaries to the employees . And the lenders of the GVK opened talks with Adani group for take over

    • @rahul-id6zo
      @rahul-id6zo 3 года назад +3

      GVK grop ki congress support cheesindi BJP elaaa chestundi ideee politics antee reddys congress kabatti support cheesindi BJP elaaa chestaaadi

    • @dradhakrishnamurthy5349
      @dradhakrishnamurthy5349 3 года назад +1

      @@muralisarma306 àaaàaa

    • @kravivarma1567
      @kravivarma1567 3 года назад +7

      Innallu kapadukunna Praja aastulni Ambani Adani iddaru panchukuntunnaru.....ila chese badulu Valle desanni rule cheyocchugaa.......

  • @rvpriory2582
    @rvpriory2582 3 года назад +3

    చాలా మంచిగా నిదానంగా తెల్వకుండా గొంతు కోస్తున్నటు ఉంది. చెప్పి చెప్పకనే చెప్పినట్టు కేంద్రం మీద బురద చల్లి, మీ ఫాలోయర్స్ ని కేంద్రం లో ఉన్న పార్టీ కి దూరం చేస్తున్నారు చాలా చక్కగా చేస్తున్నారు.

  • @rsdesignss
    @rsdesignss 3 года назад +16

    Really hats off Sir,, Chala clear ga chepparu, 🙏🙏

  • @nagarajgautham3593
    @nagarajgautham3593 3 года назад +33

    Need Spread This Message To All Over India... RIP BJP... Save Country!

  • @lakavathdevendar6091
    @lakavathdevendar6091 3 года назад

    Good analysis 100%correct

  • @PHANIKIRAN9
    @PHANIKIRAN9 3 года назад +35

    Well explained sir.This information to be reached for more people

    • @krishnak303
      @krishnak303 3 года назад

      Which one is well explained?
      This fellows ideology opposes computer's, agri machines nd even washing machines.
      Is that ppl will accept open markets for agri products!!

  • @ramakrishnasirangi1153
    @ramakrishnasirangi1153 3 года назад +55

    చాలా మంచి విశ్లేషణ కానీ మూర్కు లకు అర్థము కాలేదు

    • @pdsraopatchipulusu9278
      @pdsraopatchipulusu9278 3 года назад +1

      You first understand the trap you are falling into by listening to this wrong interpretations. Please read my point by point rebuttal of professors arguments

    • @venkatareddyambati6409
      @venkatareddyambati6409 3 года назад +1

      Moorkulu.baasa.moorkulaki.maatrame.ardamaidi

    • @bhaskarbontha7923
      @bhaskarbontha7923 3 года назад

      @@pdsraopatchipulusu9278 zing zing zing 🤣😂🤣🏋️‍♀️🏋️‍♀️🏋️‍♀️

    • @gopals1055
      @gopals1055 3 года назад

      The person who is making the commentary himself is a big communist. His explanation and commentary can only understand by whoever ur describing in ur comments.

  • @chandramouliguntreddi8310
    @chandramouliguntreddi8310 3 года назад +4

    Excellent analysis sir. This video will reach lots of people..it is very useful information for all...

  • @ashokkukkudu8766
    @ashokkukkudu8766 3 года назад +85

    ఈ చట్టాలు ప్రజలు కోసం కాదు
    అంబానీ కోసం adani కోసం మే

    • @krishnak303
      @krishnak303 3 года назад +1

      Farm acts for path way for liberal agriculture markets.
      Definitely it's not ppl,
      Its meant for agri business nd farmers.

    • @sv8211
      @sv8211 3 года назад +6

      ఈయనకి బీజేపీ మీద విద్వేషం ముదిరి పిచ్చి ఎక్కిన్నట్లుంది. లాక్‌డౌన్ బడా కార్పోరేట్ల కోసం పెట్టారంట. next కరోనా వైరస్ అంబాని, ఆదానీలు సృష్టించారు అని చెప్తాడు ఇక.

    • @starpunchgaming7124
      @starpunchgaming7124 3 года назад +3

      @@sv8211 First you remove your Bjp glasses.

    • @gurunathchintalacreatechan3568
      @gurunathchintalacreatechan3568 3 года назад +3

      Ambani lu lekapothe konni lakhs mandi ki jobs vundavu corporates ekkadinundi vacharu prajala nunde kada prathi daniki corporates meeda edupu , e chaineswarku and athani bhakthulaku

    • @sv8211
      @sv8211 3 года назад +4

      @@starpunchgaming7124 - You remove communist red glasses

  • @veerabhadras2036
    @veerabhadras2036 3 года назад +5

    Excellent speach sir 👍

  • @shankarbobbili3616
    @shankarbobbili3616 3 года назад +1

    Great message for all common people👍

  • @INDIANVISION1
    @INDIANVISION1 3 года назад +49

    సార్ నాకు బాధ కలిగించే అంశం బి‌జే‌పి కాదు సార్ . ప్రతి పక్షాల మీద సార్ , ముఖ్యంగా కాంగ్రెస్ మీద సార్ ఎందుకంటే వీళ్ళు ఏం గాడిదలు కాస్తున్నారు అని .

    • @andhramahasabha4646
      @andhramahasabha4646 3 года назад +5

      Everybody are trying their best including congress. But 99% of mainstream media and 99.9% of social media is working for modi so any opposition is not able to make impact. 2014 congress demise media played a important role by questioning. AndukE modi gaaru media management anE chanakya sure am kOsam konni lakshala kOtla prajaa dhanaanni karchu pEdutunnaaru. So it’s time for common man to support opposition which is icu

    • @jhonganga3756
      @jhonganga3756 3 года назад +1

      Vallu oppose chesthey deshadrohulu, pakisthanilu , khilisthani ani mana media govt ki support chesthu opposition ni oppose chesthundi..... Manan kuda news chusi nijam ani nammuthunnaru.....

  • @Creations-mp2fo
    @Creations-mp2fo 3 года назад

    Super sir your saying true 🙏

  • @_RajuRathod
    @_RajuRathod 3 года назад +97

    మాకు ఇవేమీ వద్దు OYC గాడు #వందేమాతరం అంటే చాలు.మతం, గుడి, పాక్, చైనా పేర్లు వాడి తిడితే చాలు.మేము ఓట్లు వేస్తాం సార్....
    ప్రశ్నిస్తే దేశద్రోహుళం ఐతున్నాం మరి....
    వందేమాతరం... జై భారత్

    • @srk3245
      @srk3245 3 года назад +4

      Yem chepinav le higlet political new porty cavali congress✋ Vadu BJP RSS vadu

    • @gandhizindabadgodsemurdaba1462
      @gandhizindabadgodsemurdaba1462 3 года назад +1

      😂

    • @ksmbasha4487
      @ksmbasha4487 3 года назад +2

      🙏🙏🙏👏👏👏

    • @skaltaf1867
      @skaltaf1867 3 года назад +1

      Nilanti valla velle Desam ilaundi

    • @_RajuRathod
      @_RajuRathod 3 года назад

      @@skaltaf1867 నా కామెంట్ నీకు అర్థం కాలేదు..... కాస్త వాడు

  • @pandrajurao177
    @pandrajurao177 3 года назад

    Valid analysis. 👍👍👍👍

  • @sravantinku1500
    @sravantinku1500 3 года назад +33

    Most valuable video.

    • @sv8211
      @sv8211 3 года назад +2

      ఈ వీడియో లో నాగేశ్వర్ చెప్పింది అంతా కాంగ్రెస్ మీడియా నేషనల్ హెరాల్డ్ లో ఆకార్ పటేల్ అనే దరిద్రుడు వ్రాసిన ఆర్టికల్ లోంచి ఎత్తుకొచ్చిందే.. కాంగ్రెస్ దగ్గర ఎంత తీసుకున్నాడో.. బాగానే ప్రచారం చేస్తున్నాడు వాళ్ల అజెండా ని..
      www.nationalheraldindia.com/opinion/decoding-economic-policy-damn-the-small-business-support-big-global-champions
      ఈ సదరు ఆకార్ పటేల్ గాడు గతం లో amnesty International అనే మానవహక్కుల సంఘం సంస్థ కి ఇండియా చీఫ్ గా పనిచేసాడు. వీడు రోజూ మానవ హక్కుల ముసుగులో మోడీ ప్రభుత్వ హయాం లో ముస్లింలకు రక్షణ లేదు అని విషప్రచారం చెయ్యటమే వీడి పని.

    • @mullapudimanyam2999
      @mullapudimanyam2999 3 года назад

      @@sv8211 బాగా చెప్పారు.

    • @Panchayatraj_Info
      @Panchayatraj_Info 3 года назад

      @@sv8211 nv ekada chusina nuve na bajana

    • @ssshiva1
      @ssshiva1 3 года назад

      ruclips.net/video/V_k1G1EBCSE/видео.html

  • @pdsraopatchipulusu9278
    @pdsraopatchipulusu9278 3 года назад +2

    Great Great skills on connecting dots for mis interpretation. I AM NOT FROM ANY IT CELL.I AM A COMMON MAN RESPONDING AFTER PROFESSOR SIRS MIS GUIDANCE TO INDIANS.
    My pointers to his misinterpretation are as follows.
    1. If an economy is driven by cash, it has opportunity for gross mismanagement of tax collections, unlawful activities. Every economist with common sense accept this as this gives scope for parallel economy. Though formalization, economy can be scaled. For India to grow we need formal economy. Demonitization was aimed at that. Yes it had created hurdles for informal sector for a while. Now you see that even road side fruitseller is accepting Google pay or some kind of digital pay. In a long run, this will strengthen economy like any thing. Tax collections are going up.
    2. Lockdowm imposition: It was not India alone who had imposed Lockdowm in March. It was entire Globe. For India, it could have been devastating impact hadn't Lockdowm was brought then. With 130 crores population and high population density without proper infrastructure, would have caused deaths 100 times more than what is today. Yes, it also impacted MSME, for which Govt cannot be blamed. If at all we should blame China for their mis handling causing world wide spread. Atleast it was good that IT and other big companies paid to their employees which helped economy not to crash.
    3. GST implantation again is helping formal economy and it did raise any prices as forecasted by these communist intellectuals.
    Sir, as a common man I am able to see and feel your wrong interpretation of govt acts.
    4. During earlier Govt rule, the so-called opening of markets have brought global giants like Pepsi, Monsanto, Toyota, GM, Samsung, All Chinese phone manufacrers, in all sectors starting from FMCG, Vehicles, Communications etc without any noise crushing Indian public sector and private companies. No communist intellectual commented or opposed even now.
    5. Now if Modi govt aims to bring 4 or 5 big gaints to grab global business what is wrong. SBI and LIC are among them who could give a fight in those sectors because of their size. Can you name any other private or public sector player other than Mukesh Ambani and Adani to some extent who can be groomed to global player? Even China has groomed private sector global giants like Huawei, Alibaba and some banks to grab global business.
    PLEASE STOP MIS INTERPRETING EVERY ACT OF GOVT WHICH EVENTUALLY WILL FAIL INDIA.
    IF YOU CAN, FORM A PUBLIC BODY AS WHISTLE BLOWERS IF ANY OF THESE INITIATIVES GO WRONG.
    AS AN INTELLECTUAL PLEASE DO NOT ADD FUEL TO THE ANARCHY OF SOME WESTED INTERESTS.
    LET THE CHANGE TAKE PLACE FOR GOOD. IF IT GOES BAD, ALL OF US WILL JOIN YOU TO FIGHT GOVT.

    • @sv8211
      @sv8211 3 года назад

      Even a small fruit vendor and Pan shop owner used google pay, phone pay and payTM services when Demonetisation happen. And this Nageswar want to tell that small and medium scale industries lost during demo because they deal only in cash.

  • @INDIANVISION1
    @INDIANVISION1 3 года назад +3

    ఎందుకంటే బి‌జే‌పి కి ఎవరు చెప్పిన వినే పరిస్తితి లేదు ఎందుకంటే ప్రజలను ఎలా మానేజ్ చెయ్యాలో బాగా తెలుసు కాబట్టి మనం ఎంత గొంతు చించుకున్న ప్రోయోజనమ్ శూన్యం . అదే ప్రతిపక్షాలయితే ఈ విషయాన్ని ఎక్కువ మంది కి చేరవేస్తారు . మరొక విషయం ఒక మనిషి పరిపాలనకు సంబందించిన నిర్ణయాలు అన్నిటిని చూడాలనుకోటం అనవసరం మొదటి ఆరు నెలల పరిపాలన చూస్తే చాలు మనకు అర్ధం అవుతుంది . నిర్ణయాలు ప్రజలకోసమా , కాదా అనేది .

  • @fakruddin3735
    @fakruddin3735 3 года назад

    Suuuuuper explanation sir

  • @seshireddy346
    @seshireddy346 3 года назад +61

    ఏ గవర్నమెంట్ చేస్తున్న ఏ చట్టాలైనా వార్తా పత్రికలలో లోకల్ భాష లోకి ప్రింట్ చేయాలి,మరియు ప్రచురితo చేయాలి.టీవీ ఛానల్స్ డిస్కస్ చేయాలి.

    • @gnaneshwarrao174
      @gnaneshwarrao174 3 года назад +2

      This is the problem with us people. We never did this. Even if they do, not everybody can understand the implications of it.
      Yours is a good thought for a good cause. But common people cannot analyze things.

  • @velpularambabu2698
    @velpularambabu2698 3 года назад +1

    Super analysis Sir

  • @telugustates1239
    @telugustates1239 3 года назад +13

    మీరు ఈ లెక్కలు ఎన్ని చెప్పినా చెవిటి వాడి ముందు శంఖం ఊదినట్టే, నిండా మునగనివ్వండి,అప్పుడు గానీ నిద్ర లేవరు.

  • @kminteriorshyd
    @kminteriorshyd 3 года назад +2

    Super sir super clarity ichharu 👏👏👏🙏🙏🙏

  • @simbhanarahari6441
    @simbhanarahari6441 3 года назад +3

    క్రూర జంతువులు బతకాలంటే మూగజీవుల బలి కావాల్సిందే
    కాదు బలి చేయాల్సిందే

    • @ssshiva1
      @ssshiva1 3 года назад

      ruclips.net/video/V_k1G1EBCSE/видео.html

  • @kvrao1648
    @kvrao1648 3 года назад

    Great analysis sir

  • @shivadevula2217
    @shivadevula2217 3 года назад +3

    Good information sir

  • @vamsikrishna3921
    @vamsikrishna3921 3 года назад

    Correct sir good analysis

  • @ksmbasha4487
    @ksmbasha4487 3 года назад +13

    నా భారతదేశ సోదరులారా మనం సంఘటితంగా ఉండాల్సిన సమయం ఆసన్నమైంది: ::మొదట BSNL ను బతికించుకుందాం

    • @rahul-id6zo
      @rahul-id6zo 3 года назад +2

      BSNL lani mundu nvvu vaadutunnaaraa first

    • @guthidattatreyababu2429
      @guthidattatreyababu2429 3 года назад

      Every body should use atleast one BSNL connection

    • @rahul-id6zo
      @rahul-id6zo 3 года назад

      @@guthidattatreyababu2429 jio vaadikee ippastiki avvatleedu country mottam network ivvadaaniki BSNL istaadaa brooo

    • @rahul-id6zo
      @rahul-id6zo 3 года назад +2

      @@guthidattatreyababu2429 adi ippdu 5G ki maarutunnaru koncham reality kudaaa chudaali appatlooo PV narashimha rao private companies ni raanivva bateee inni jobs vachhaayi

  • @indirapriyadarshinithodeti7346
    @indirapriyadarshinithodeti7346 3 года назад

    excellent msg sir

  • @ACE-ri5yn
    @ACE-ri5yn 3 года назад +26

    Excellent sir.
    Why a simple sutra “ people’s revolt against suppression “ is forgotten by the government & big corporations

  • @naazinternetnaaz8752
    @naazinternetnaaz8752 3 года назад

    superbbb...sir...

  • @narasimharaomuppala2724
    @narasimharaomuppala2724 3 года назад +3

    The complex and untold facts are told in very simple manner by Prof.Nageshwar so as to understand by every one .Great.
    Plenty of such Professors are required for our nation now.

  • @ramunaidurajana7736
    @ramunaidurajana7736 3 года назад

    Excellent visleshna

  • @satyanarayana7374
    @satyanarayana7374 3 года назад +3

    సూపర్ అద్భుతమైన విశ్లేషణ. మీ జ్ఞానం మరియు విశ్లేషణ తెలుగు ప్రజలకు మాత్రమే అందుతోంది. సర్ మీ ప్రసంగం హిందీ భాషకు కూడా అనువదించాల్సిన అవసరం ఉంది, ఉత్తర భారతదేశ ప్రజలు నిజమైన సత్యాన్ని తెలుసుకోవాలి

  • @yousufshareef5427
    @yousufshareef5427 3 года назад

    Good Analysis sir

  • @nageshnataraj7251
    @nageshnataraj7251 3 года назад +32

    Worst Party Ever... bjp... rip... save the country

  • @balasubramanyam4448
    @balasubramanyam4448 3 года назад +1

    Very good and worthy explanation

  • @shobanbabuponna4458
    @shobanbabuponna4458 3 года назад +9

    Yes sir ....we support u sir ....

    • @ssshiva1
      @ssshiva1 3 года назад

      ruclips.net/video/V_k1G1EBCSE/видео.html

  • @venkataramanajammalamadaka6208
    @venkataramanajammalamadaka6208 3 года назад +2

    Sir, your analysis is excellent. When the outsiders look at the so called big companies, they too influence the political machinery of India (which is the easiest in the world) and kick away the so called Ambani & Adani. Then the position of Indian companies becomes the worst. It is to be understood that Wallmart or other companies abide by the laws in their countries and try to expand in India. Hence PM has to dispense with such dangerous attempts to put an end to the well being of Indian farmers, otherwise he is no more in the combined elections.

  • @durgamsaikumar5004
    @durgamsaikumar5004 3 года назад +10

    Sir good analysis .., You are the only person to disclose all these inner issues of Farm laws !!!!! E BJP vallu eppudu marutharo !!!!

  • @safdarbaig7014
    @safdarbaig7014 3 года назад +2

    Chala badha vestundi sir.
    I have no words to describe

  • @MuraliKrishna-ru2ub
    @MuraliKrishna-ru2ub 3 года назад +4

    Hats Off professor

    • @ssshiva1
      @ssshiva1 3 года назад

      ruclips.net/video/V_k1G1EBCSE/видео.html

  • @shaikmujafarahamad2032
    @shaikmujafarahamad2032 3 года назад +1

    SUPER EXPLANATION.....👌👌👌👌👌

  • @ksmbasha4487
    @ksmbasha4487 3 года назад +7

    భారతదేశం హిందూ రాష్ట్ర చేస్తాడోలేదో తెలియదుగాని: ::అంబానిరాష్ట్ర చేస్తాడు

    • @RaviKumar-cg8cf
      @RaviKumar-cg8cf 3 года назад

      Don't worry we will make india as hindu nation

    • @ksmbasha4487
      @ksmbasha4487 3 года назад

      @@RaviKumar-cg8cf all ready India is hindustan

  • @satyanarayanadindi5273
    @satyanarayanadindi5273 3 года назад

    As an analyst, please give your suggestions to public to avert the situation - that is essential and useful.

  • @pavankrishnab1
    @pavankrishnab1 3 года назад +41

    గుజరాతీ బ్యాచ్.బీజేపీ

  • @SATHVIK9641
    @SATHVIK9641 3 года назад

    బాగా చెప్పరు.

  • @MrNagaraj86786
    @MrNagaraj86786 3 года назад +7

    Sir Please Explain This To People... In Publically... Save The Country!

  • @rajashekarkombathula132
    @rajashekarkombathula132 3 года назад +2

    Thanks for information

  • @PavanKumar-yj8ex
    @PavanKumar-yj8ex 3 года назад +55

    Common people ki ardam kadu sir.. vallaki India Pakistan Ani ante guddiga vote vestaru BJP ki..
    Mela Diryam ga matladedi Vallu ravali..

    • @venkatesh4715
      @venkatesh4715 3 года назад +1

      Nuvu adhey common people lo.osthav... Adani Ambani.. ani mind ki ekincharum. Inka lenivadiki unavadi meda kopam.ostadi... edey vala game... Same like India Pakistan... Don't believe this

    • @krishnak303
      @krishnak303 3 года назад

      First u don't farmers movement nd protests for liberalisation of agriculture markets.
      Does u know sharath joshi name?

    • @abhiramreddy6356
      @abhiramreddy6356 3 года назад

      Nv intellectual a😱😱

  • @krishnaraokirla3639
    @krishnaraokirla3639 3 года назад +2

    Sir, very educative & Excellent analysis.. Thank u. Senior citigen,-Social worker.

  • @ashokkukkudu8766
    @ashokkukkudu8766 3 года назад +37

    నీతి అయోగ్ చీఫ్ చెప్పింది అబద్ధాలు అని రేపు
    భాగ్య లక్ష్మీ టెంపుల్ కు పోతారు ఈగ

  • @jagannadhasagi3222
    @jagannadhasagi3222 3 года назад +1

    నాగేశ్వరరావు గారు...మీరు కళ్ళజోడు మార్చుకోవాలి. ఒక్క అంబానీ,అదానిలే కాదు ప్రపంచ ధనవంతులు అందరూ ఈ కరోనా year లో ఉన్న అవకాశాలను అనుకూలంగా మలుచుకున్నారు. అలా అని నేను పెట్టుబడిదారులను వెనకేసు వస్తున్నానని కాదు. ప్రస్తుత వ్యవస్థలో అటువంటి వెసులుబాటు వారికే ఉంది.
    మీ అద్భుత వెశ్లేషణలును మీ predetermined భావజాలాని కి అనుకూలంగా వాదనలను తయారుచేసుకుంటున్నారు. మీతో సమానప్రతిభ ఉన్న మాజీ JD లక్ష్మినారాయణగారు, జయప్రకాష్ నారాయణగారు మీతో జరిగిన గోష్టి లో పాల్గొని విజయవంతం గా వారి విశ్లేషణలను పంచుకున్న తరువాత కూడా మీలో మార్పు రాలేదు (మార్పురాదు కూడా) అందుకే మీరు కళ్ళజోడును మార్చుకోవాలి అని గౌరవంగా మీ అభిమాని గా నా విన్నపం.

  • @rajub2835
    @rajub2835 3 года назад +10

    ఈ విషయం నారింజ భక్తులకు తెలియాలి. ఎప్పుడు కుడా " వ్యక్తి పూజ "మంచిది కాదు.ఎందుకంటె వాడు ఏమి చేసిన మనకు మంచిగానే అనిపిస్తుంది.

  • @ashokpadigalla6754
    @ashokpadigalla6754 3 года назад

    Good sir

  • @satyavenkatavasu312
    @satyavenkatavasu312 3 года назад +8

    మోడీ ని గద్ది దించాల్సిందే సర్, chai wala కి management ఎం వస్తాది సర్, "do not keep all the eggs in the same basket " అనే వాస్తవాన్ని మర్చిపోతున్నారు.

    • @ssshiva1
      @ssshiva1 3 года назад

      ruclips.net/video/V_k1G1EBCSE/видео.html

  • @giddaluruveeranjaneyulu411
    @giddaluruveeranjaneyulu411 3 года назад

    Verygoodsnnalisis

  • @bojjiyyachowdaryyarlagadda8911
    @bojjiyyachowdaryyarlagadda8911 3 года назад +7

    Thank you so much sir 🙏,for your valuable information sir . Really mindbowling under lying truth .

    • @manojkumar-jt3fw
      @manojkumar-jt3fw 3 года назад +4

      Vaadi bonda.Vedu fake news spread cheystunnadu.Asalu Amitabh kant cheyppindi chudu
      ruclips.net/video/BkC-1Kgq-HA/видео.html.
      15 sectors,like mobile manufacturing sector,lo Ind no:1 avvalani

  • @gummuluriramakrishna1440
    @gummuluriramakrishna1440 3 года назад +24

    You are 100% correct sir. Stil modi bhaktulu does't understand real face of modi

    • @khajakwt5044
      @khajakwt5044 3 года назад

      Yes

    • @sathishreddy22
      @sathishreddy22 3 года назад +1

      But why Reddy's lab shares raised to 4800 from 1700. Is reddys also from Gujarat. Why TCS became number one in IT, instead of any Gujarat company.

    • @gummuluriramakrishna1440
      @gummuluriramakrishna1440 3 года назад

      @@sathishreddy22 because Adani and ambanies are not into drug manfacturing business. Once they enter you can see what is going to happen. Before jio how many players were there in telecom , now how many payers? Just think like wise after adanies entry in to aviation business you can see what is happening to other players.

    • @sathishreddy22
      @sathishreddy22 3 года назад

      @@gummuluriramakrishna1440 Before jio entry all other companies looted Indians. You want many players or benefits to people.
      Okay even Automobile, Amazon shares raised in pandemic, for that also Modi government resposible.
      We have very few MNC unlike China and USA. These fellows are giving calls to boycott Indian companies silly .
      Same journalist praises China investments but he don't like raising of Indian companies.
      When Adani port in Cochin built, when Adani got permissions to built ports, in Congress tenure.
      Propaganda professor should propose new ways to build cold storages, go downs etc.
      I think from now onwards this professor supported political party will buy thousands of tons of food grains that are going waste in FCI every year.

    • @gummuluriramakrishna1440
      @gummuluriramakrishna1440 3 года назад

      @@sathishreddy22 to become MNC the company should be in either service /technology or manufacturing sector with innvotive products, they should face consumer directly. In my openion TATA is the true MNC, they are in to diversified field, facing consumer directly all over the globe. As far as relince and adanis are concerned they can't go beyond india how rich they may be because they are traders basically, they can't face consumer directly, simply they want control/monopoly over core sector with the help of government.

  • @b.sreenivasulu28
    @b.sreenivasulu28 3 года назад +2

    Sir, good analysis

    • @ssshiva1
      @ssshiva1 3 года назад

      ruclips.net/video/V_k1G1EBCSE/видео.html

  • @gundururaghavendar2905
    @gundururaghavendar2905 3 года назад +7

    అతను చెప్పిండు అని సార్ చెప్పిండు, కానీ చెప్పింది నిజమా కదా అని విశ్లేషించి కామెంట్ పెట్టిన వాళ్ళు వున్నారా ఇక్కడ. ఈ నాగేశ్వర్ రావు జీవితంలో సమాజానికి చేసిన మేలు చెప్పాలి

  • @padmagodavarthi8642
    @padmagodavarthi8642 3 года назад +2

    Yes I was thinking the same from begining.

  • @valkurvenkatesh6576
    @valkurvenkatesh6576 3 года назад +9

    What you said 100 percent correct sir

  • @lakshmanboddepalli7020
    @lakshmanboddepalli7020 3 года назад +2

    Super video sir

  • @nsampathrao5210
    @nsampathrao5210 3 года назад +3

    అంబానీ, అదానీ ఆస్తుల మాదిరిగా, చైనా వాళ్ళ కాంట్రాక్టర్ల ఆస్తులు పెరగడం లేదనే బాధ మీ విశ్లేషణలో కనబడుతుంది..

  • @premchandvoorugonda9936
    @premchandvoorugonda9936 3 года назад +1

    Good analysis

  • @shanusmuzu5686
    @shanusmuzu5686 3 года назад +76

    Hope Jay Prakash Narayan is watching this video ??

    • @sv8211
      @sv8211 3 года назад +9

      ఈయనకి బీజేపీ మీద విద్వేషం ముదిరి పిచ్చి ఎక్కిన్నట్లుంది. లాక్‌డౌన్ బడా కార్పోరేట్ల కోసం పెట్టారంట. next కరోనా వైరస్ అంబాని, ఆదానీలు సృష్టించారు అని చెప్తాడు ఇక.

    • @venkatanarayanavuppu9720
      @venkatanarayanavuppu9720 3 года назад +7

      JP sir watching the issue through coloured Glasses

    • @Animeworld53404
      @Animeworld53404 3 года назад +16

      @@sv8211 నీకు బిజెపి, మోడీ పిచ్చి బాగా ముదిరిపోయి ఇలా కామెంట్స్ చేస్తున్నావు. బిజెపి ఐటీ సెల్ వెదవలకు ట్రోల్ చెయ్యడం తప్ప ఇంకో పని లేదుగా అదే గా పొట్ట కూటి పని వెదవలకు.

    • @sv8211
      @sv8211 3 года назад +7

      @@Animeworld53404 - ఈ చైనేశ్వర్ గాడు 15 రోజుల నించి ఒకటే ఏడుపు కదా..వీడు చైనా IT cell ఆ? నువ్వు పాకిస్తాని IT cell ఆ రా వెదవ,..హఫీజ్ సయీద్ కి జీతగాడివా? ప్రతి వీడియో లో నువ్వెందుకు కామెంట్లు పెడుతున్నావు మరి..

    • @srinubhoomireddy2142
      @srinubhoomireddy2142 3 года назад +6

      @@sv8211 pichodivi ra nuv

  • @lakshmanaraobyreddi166
    @lakshmanaraobyreddi166 3 года назад

    Sir meru supeerrr

  • @_RajuRathod
    @_RajuRathod 3 года назад +14

    #అన్నాహజారే కూడా విమర్శించారు.....
    ఇప్పుడు ఈ bjp గుడ్డి కుక్కలు హజారే ను కూడా దేశద్రోహి, చైనా కుక్క, హిందు వ్యతిరేకి అని అనగలుగుతారా.... అనండి రా గుజరాత్ ఏసుమోడీ ట్రంప్ భక్తులారా..
    వందేమాతరం... జై భారత్.......

    • @bnarendar4102
      @bnarendar4102 3 года назад +5

      Pakka antaru

    • @Animeworld53404
      @Animeworld53404 3 года назад +7

      బిజెపి గుడ్డి కుక్కలకు చెప్పడం వృధా

  • @raoplns
    @raoplns 3 года назад +2

    It is right to create big global majors as a national strategy but that can't be at the expense of common people. And, why those corporates need to be from Gujarat only? If Modi is sincere in creating national champions, he should do that with the best managed and most ethical Indian companies. Who can say Ambani and Adani are ethical?
    Modi plans should be opposed in current biased form. If he comes up with a honest and unbiased plan, we can support.

  • @nagarajgautham3593
    @nagarajgautham3593 3 года назад +6

    Good Information... Make It In English Sir... To Reach All People... Please...! Save The Country... Save The People... RIP BJP RIP BJP RIP BJP RIP BJP RIP BJP....

    • @krishnak303
      @krishnak303 3 года назад

      Can u say what is good information?

    • @krishnak303
      @krishnak303 3 года назад

      When 1990 industry-company liberalisation didn't happened?
      Now TCS couldn't be leading fortune 500 company in IT services?
      This prof ideology then opposed industrial liberalisation.
      If computers didn't get into your banking system.
      On this day can u to transactions without going to banks ?
      This prof ideology opposed computers in India.
      Still u say good information.
      Just stop enjoying this facility's nd fly to north Korea stay their.

  • @77shantiraj
    @77shantiraj 3 года назад +2

    This is excellent analysis, definitely I will appreciate on this matter.

  • @mohammedemranbaig2370
    @mohammedemranbaig2370 3 года назад +3

    Good at least people should know.

  • @MrElisha143
    @MrElisha143 3 года назад +1

    Good analysis sir👍👍🙏🙏

  • @pichannaml2683
    @pichannaml2683 3 года назад +3

    మోడీ ప్రతి అడుగు అంబాని అదానీ కోసమే.మొడిగారు జై బోలో అంబానీ జై బోలో అదానీ ఇదేనా మీ సందేశం.

  • @drbandamahesh
    @drbandamahesh 3 года назад

    Sir, you are fantastic!

  • @satyasrinivasuvadapalli2322
    @satyasrinivasuvadapalli2322 3 года назад +4

    నాగేశ్వర్ గారు రైతులు పిల్లలు అందరూ గ్రాడ్యుయేట్స్, వాళ్లకి అన్నీ తెలుసు, ఒకడు రెచ్చగొడితే రెచ్చిపోయే రోజులు పోయాయి, కొత్త చట్టాలను ఆహ్వానిస్తున్నారు జై బిజెపి 😁😁😁🙏🙏🙏

  • @krishchary305
    @krishchary305 3 года назад

    Good explanation sir even though many people read that Farm law but not understand , and mody is trying to do is only global development(that to only for certain companies not indian economy) not the local, Need to prevent these types of laws to execution

  • @satyavenkatavasu312
    @satyavenkatavasu312 3 года назад +7

    Aap లాంటి పార్టీ గవర్నమెంట్ form అవ్వాలి ఇలాంటి polarization పార్టీలు కాదు, ప్రజలు అందరిని sheeps కి political purposes కోసం వాడుకుంటున్నారు.

    • @praneethbharadwaj7272
      @praneethbharadwaj7272 3 года назад

      I agree with you sir...but the problem is Mr. Kejriwal is not putting enough effort to build cadre in other states from grassroots levels..let's hope he realizes this asap

    • @satyavenkatavasu312
      @satyavenkatavasu312 3 года назад

      @@praneethbharadwaj7272 i think aap doesn't have a parent organization like rss so all educated professionals must form it since kejriwal is a b.tech mechanical graduate from iit kharagpur.

    • @praneethbharadwaj7272
      @praneethbharadwaj7272 3 года назад

      @@satyavenkatavasu312 Kejriwal being an engineering graduate has nothing do with this. Secondly, RSS was barred from contesting in elections by Sardar Vallabhai patel owing to its communal agenda and yes you're right that BJP recruits its personnel from RSS. What I mean by cadre building is..create youth wings, make your party recognizable and relatable to the masses with the help of able university students, create awareness about issues with help of social media by bringing experts on board..the idea is to create traction.A lot of educated people are also polarized in our country, they are NOT immune to polarization

    • @satyavenkatavasu312
      @satyavenkatavasu312 3 года назад

      @@praneethbharadwaj7272 Thats what i said graduates from all age groups must come out of this polarization, and can form as committee's just like congress which has failed, if rss can be formed on an ideology why can't indians form it on educated ideology.

    • @satyavenkatavasu312
      @satyavenkatavasu312 3 года назад

      @@praneethbharadwaj7272 instead of working under different parties youth wings, why can't all youth form a organization just like rss to strengthen india technically.

  • @elthurishankar5387
    @elthurishankar5387 3 года назад

    Excellent Analysis Sir