ఎవరు గెలిచారు?… తిరుపతి లడ్డూపై ప్రత్యేక విచారణకు సుప్రీంకోర్టు ఆదేశించడంతో || SC probe on laddoo

Поделиться
HTML-код
  • Опубликовано: 3 окт 2024
  • #profknageshwar
    #ProfkNageshwaranalysis
    #MLCNageshwar
    #tirupatiladdurow
    #supremecourtofindia
    #ysjaganmohanreddy
    ఎవరు గెలిచారు?… తిరుపతి లడ్డూపై ప్రత్యేక విచారణకు సుప్రీంకోర్టు ఆదేశించడంతో || SC probe on laddoo
    Tirupati Laddu Row | 'Independent Body Will Inspire Confidence' : Supreme Court Forms SIT To Investigate Ghee Adulteration Allegation
    The Supreme Court on Friday (October 4) constituted an independent Special Investigation Team (SIT) to investigate the allegations about the use of adulterated ghee for the preparation of laddus offered as prasadam at Tirumala Tirupati Temple.
    Saying that an independent body will inspire confidence, the Court substituted the SIT which was formed by the Andhra Pradesh Government.
    The SIT will consist of two officers of the Central Bureau of Investigation(CBI) who will be nominated by the CBI director, two officers of the Andhra Pradesh State Police to be nominated by the State Government and a senior official of the Food Safety and Standards Authority of India (FSSAI).
    www.livelaw.in...

Комментарии • 115

  • @sarellasrinivasarao8390
    @sarellasrinivasarao8390 Час назад +10

    ప్రొఫెసర్ గారు చక్కగా వివరించారు.

  • @prrasadrao7802
    @prrasadrao7802 Час назад +5

    యిది గెలుపు ఓటమి సమస్య కాదు. హిందూ దేవాలయాల నిర్వాహణలో ప్రభుత్వం(రాజకీయ నాయకుల) కు సంబంధం యెట్టి పరిస్థితుల్లో ఉండకూడదు

  • @Subbu-w4m
    @Subbu-w4m Час назад +9

    న్యాయం గెలిచింది నిజం గెలిచింది

  • @maheshpatnaik6332
    @maheshpatnaik6332 2 часа назад +20

    ప్రజలు odipoyaaru అంతే.

    • @kranthikn3
      @kranthikn3 Час назад

      Andharu Prajalu gelicharu..... Kani TDP prajalu, JSP prajalu, YCP prajalu ani prajalanu meeru vidadeesi odipoyaru ani chepthunnaru..... Kani Tirumala venkateshwara swami ni nammey 160crore bhaarateeyulu gelicharu....

    • @sudheerkumar-rb2el
      @sudheerkumar-rb2el 49 минут назад

      Mana vishwasam lo rajakiya konam kalisthe, kachithanga odipotharu

    • @anilkumarjakka180
      @anilkumarjakka180 45 минут назад +1

      People are win Govt blind roomer

  • @viswatharun8493
    @viswatharun8493 Час назад +12

    సుప్రీం కూడా అన్నిసాక్ష్యాలు
    పరిశీలించి నప్పటికీ...
    లడ్డూ లో కల్తీ జరిగింది అని చెప్పలేదు...
    కానీ, లడ్డూ లో కల్తీ జరిగింది అని
    విషప్రచారం చేశారు..
    రేపు SIT కూడా లడ్డూ లో
    కల్తీ జరగ లేదు అని
    అధికారికంగా తేల్చితే...
    ఇలాంటివిష ప్రచారం చేసిన
    నికృష్టుడి కి
    ఎన్ని సం. జైలు పడుతుంది వివరించండి.

  • @bgopalaswmibanndaru420
    @bgopalaswmibanndaru420 Час назад +7

    ప్రొపెసర్ గారు చక్కగా వివరించారు మీకు నా వందనములు

  • @viswatharun8493
    @viswatharun8493 Час назад +7

    ఎవరు గెలిచారు, అంటే...
    సుప్రీం నిర్ణయం తరువాత ,
    లడ్డూ లో కల్తీ జరగ లేదు అని
    అధిక శాతం భక్తులు
    ఉపశమనం పొంది వున్నారు
    వారు గెలిచినట్లీ..
    ఇక, లడ్డు లో కల్తీ జరిగి ఉంటే బాగుండును అని...
    పచ్చ లుఛా కుక్కలు, పచ్చ ఛానళ్ళు , అయ్యో వొడిపోయము అని బాధతో వున్నారు!

  • @ramamurthypattipati7610
    @ramamurthypattipati7610 2 часа назад +10

    ఎవరూ గెలవలేదు! 5 సంవత్సరాల తరువాత, అదీ 2029 ఎన్నికల తరువాత రమ్మన్నారు! అంతే!

    • @ramun7617
      @ramun7617 Час назад +1

      కాదు సర్. 2029 ఎలక్షన్ కు ముందు బీజేపీ కు ఎలా కావాలి అనిపిస్తే అలా వస్తాది

    • @srinivasrao6529
      @srinivasrao6529 39 минут назад

      Correct Sir.

  • @cvunnam
    @cvunnam 13 минут назад +2

    ఓం నమో నారాయణా... నా ప్రియమైన దేవా, దయచేసి ప్రత్యేక దర్యాప్తు అధికారులకు మంచి తెలివితేటలు & నిబద్ధత ఇవ్వడం ద్వారా దయచేసి ఈ కేసును నడిపించండి.

  • @parvateesamregulavalasa2893
    @parvateesamregulavalasa2893 Час назад +3

    ప్రొఫెసర్ గారు నిజాలు అన్ని బయటకు వస్తాయి. తప్పు చేయనివాడి కి భయం ఎందుకు సార్

  • @rajanarayanaadunoju6673
    @rajanarayanaadunoju6673 Час назад +4

    కరెక్ట్ సార్..

  • @gogopubg5774
    @gogopubg5774 2 часа назад +2

    నందిని డైరీ ఇచ్చింది అనుకుందాం 410 కి 3:23 వాళ్లకి పాల ఫ్యాక్టరీ ఉంది గవర్నమెంట్ బేసు. ముందు ప్రతి హిందువు ఈ విషయం తెలుసుకోవాలి

  • @Kannoda
    @Kannoda Час назад +4

    Correct sir

  • @sridharnagula5569
    @sridharnagula5569 40 минут назад +4

    rajakiyam okkate india lo undhi .. india development kadhu... 150 cr population vest 😂😂😂

  • @ShyaMKumAr-bo1ji
    @ShyaMKumAr-bo1ji Час назад +4

    Sir miku dandam pedatha videos 8min or 10min lopu ఉండేలా చేయండి 🙏

  • @bharat1413
    @bharat1413 50 минут назад +2

    ఏదైతేనేం సార్ మీకు వార్తలు వస్తున్నాయి

  • @sureshbabu5873
    @sureshbabu5873 2 часа назад +2

    Burning gold shows it's purity,in the same way Laddu proved it's position as prasaadham , earlier and later, but it's a bitter and indigestible to you, thanks 🎉

  • @94403
    @94403 Час назад +1

    పురంధేశ్వరి గారు పవన్ గారు మాట్లాడిన వాటిపైన ఎట్లాంటి చర్చలు తీసుకురా? అది సామాన్య ప్రజల పైన అయినే ఇలాగే ఉంటుందా ?అని ప్రజలు అనుకుంటున్నారు !

  • @maheshpatnaik6332
    @maheshpatnaik6332 2 часа назад +1

    సర్ ayyaappa స్వామి వారి aravan పాయసము ప్రసాదం కేసు ను vivaribchandi.

  • @papaiahkatakam4219
    @papaiahkatakam4219 Час назад +7

    మీరు ముందుగా ఈ విశ్ల్షణ ఆపితే మంచిది

  • @ramanamurthy5606
    @ramanamurthy5606 Час назад +9

    ఇన్ని చెప్పారు మరి y V సుబ్బారెడ్డి మీద చేసిన కామెంట్స్ ఎందుకు చెప్పలేదు CBN మీద చేసిన కామెంట్స్ ఒకటికి పది సార్లు చెప్పారు కానీ

  • @yrmreddy
    @yrmreddy 2 часа назад +1

    You are the only winning

  • @myway3110
    @myway3110 21 минуту назад

    గెలవాల్సింది పార్టీలు కాదు గెలవాల్సింది తిరుపతి లడ్డు

  • @Rao-p
    @Rao-p 23 минуты назад

    చిన్నప్పుడు ఒక నీతి కధ చదివాం గా రొట్టి కోసం రెండు కోతులు గొడవ పడుతుంటాయి ఒక నక్క ఇదేదో నాకు పనికొచ్చే విషయం ల ఉందే అని ఆ నక్క నేను మీ తగువు తీరుస్తా అని ఆ రెండు కోతుల దగ్గర ఉన్న రొట్టెను... ఇప్పుడు లడ్డు రాజకీయం bjp ఉపయోగించుకుంటుందా..

  • @m.chennaiah2534
    @m.chennaiah2534 Час назад +1

    భక్తులకు న్యాయం జరిగింది

  • @panchajanya5711
    @panchajanya5711 6 минут назад

    మా రాష్ట్రానికి సంబంధించినంత వరకు మీరు, ఉండవల్లి చేప్పేవే నిజాలని మేము నమ్మాలి.

  • @maheshshiva619
    @maheshshiva619 2 часа назад +5

    Jai jagan

  • @nandhhan
    @nandhhan Час назад +11

    చంద్రబాబు & పవన్కళ్యాణ్ మత రాజకీయాలు చేస్తున్నారు... ఇది చాలా క్లియర్... సంపద సృష్టి అన్నారు, development అన్నారు, అవన్నీ పక్కకి పోయాయి... దేవ దేవుడ్ని అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తున్నారు....

    • @abhinavrao2318
      @abhinavrao2318 Час назад

      Mari em cheyali Babei ni murder cheyala ???

    • @AkhandaBharat9999
      @AkhandaBharat9999 Час назад

      వాళ్ళ రాజకీయం సరే . తిరుమలలో అన్యమత ప్రచారకులు చొరబడడం , దేవుని మీద భక్తి లేని వాళ్ళు ఉద్యోగంలో చేరడం , ప్రసాదాలు నాణ్యత కల్తీ చేయడం , స్వీట్ షాప్ లో మిఠాయి లాగా దేవుడి ప్రసాదాలను బస్టాండ్ లో రైల్వే స్టేషన్లలో అమ్మడం , రాజకీయ నాయకుల వారసుల పెళ్లిళ్లకు పవిత్రమైన లడ్డులు వేలకొద్ది సరఫరా చేయడం , హిందువుల పవిత్ర క్షేత్రమైన తిరుమల దర్శనానికి అన్య మతస్తులు డిక్లరేషన్ ఇవ్వకపోవడం ( please note Tirumala temple is not a secular place. It is Hindu temple )
      వీటికి నీ సమాధానం ఏంటి బాబు ?

    • @indurothuadinarayana9457
      @indurothuadinarayana9457 Час назад

      Mi pink diamond Ani political game start cheachidhi evvadu

    • @anilkumarjakka180
      @anilkumarjakka180 42 минуты назад +1

      ​@@AkhandaBharat9999solved Govt no action

    • @AkhandaBharat9999
      @AkhandaBharat9999 24 минуты назад

      @@indurothuadinarayana9457 హిందువులు ఇప్పుడిప్పుడే మేల్కొంటున్నారు . రాజకీయ ఆటలకు కేంద్రమైన తిరుమల శ్రీవారి దేవాలయం పింక్ డైమండ్ కన్నా విలువైన మేలు జాతి వజ్రంగా మారబోతోంది .
      దేవాలయ విధానాలకు చొరబడే రాజకీయ బొగ్గులను కూడా మండించే రోజు దగ్గరగా ఉంది

  • @jaganmohan6099
    @jaganmohan6099 43 минуты назад +2

    Please advise this to Pawan Kalyan!!

  • @cvunnam
    @cvunnam 15 минут назад

    OM Namo Narayana...My lovely God, please kindly drive this case by giving good intelligence & commitment to special investigation officers.

  • @venkateshwar87
    @venkateshwar87 Час назад +2

    అక్కడ పిటిషన్ వేసింది సుబ్రహ్మణ్యశాస్త్రి... బొల్లిబాబు కి పావలా కి ఇక దబిడి దిబిడే... అసలు కల్తీ జరిగింది అని మీరు ఎలా ప్రెష్మీట్ వేస్తారు.. బొల్లిబాబు ని ఆడుకున్న సుప్రీం

  • @mastersrinu
    @mastersrinu Час назад +1

    Jai professor jai ysrcp jai bjp

  • @narasimhareddy7463
    @narasimhareddy7463 26 минут назад

    Namastey sir beautiful visleshana

  • @jayaramaiahpayili9764
    @jayaramaiahpayili9764 2 часа назад +1

    లడ్డూలు గురించి మాట్లాడితే రాజకీయం!
    అనుమానితులపైననే ఎక్కువ అనుమానం ఉంటుంది!

  • @cinefan-l2q
    @cinefan-l2q Час назад +2

    5 years continues ga AP lo church la lo roju maa yesu Jagan anna maa daiva dootha Jagan anna ani pracharam chestu untaru and aayane gelavali aayane devudu bidda la ki prathinidhi ani tega chebuthu untatu akkada unde pasters Mari ilaanti vaati meeda courts emi mataladava avi mana court la ki kanapadava idi devudu ni raajakeeyam loki laagadam ani anipichada.
    Aakhariki Bible yethukoni election pracharam chesina mana court la ki kanapadadam ledu, ade hindu devulla gurinchi evaru ayina mataladithe courts immediately respond avuthayi adi emi vichitramo ardam kaadu.

  • @bssp815
    @bssp815 2 часа назад +10

    అపర చాణక్యుడు నారా చంద్రబాబు నాయుడు గారు... మరియు.. దేముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు.. లడ్డు వ్యవహారంలో లాభపడ్డారు. జగన్మోహన్ రెడ్డి రాజకీయ జీవితం ఇక పరిసమాప్తం అయ్యింది.

    • @jagadeshwarreddy7128
      @jagadeshwarreddy7128 2 часа назад +5

      Okati gurthu pettukondi,,okari jeevitham ayipoyindo ledo raajekeeyaallo telchalsindi Prajalu ,,, anthekaani EVM CM CBN,,pawan kakyan kaadu kada ,,m

    • @rajkumar-dc7in
      @rajkumar-dc7in Час назад

      Mari 151 vachhinappudu matram praja aasissullu, 11 vaste matram evm tampering. Bro neevlanti vallu Inka aah loafer jalaga ki support cheyadam valla, mana rastram, Desam Ila tagalabadindhi. Meeru alonchinchandi, bayataki raandi. Cast koodu pettaddu​@@jagadeshwarreddy7128

    • @user-ye2xr1hx9m
      @user-ye2xr1hx9m Час назад

      బాబాయ్ పై సిబిఐ కేసు,జడ్జీలపై ట్రోలింగ్ కేసు,శిరో మందనం కేసులు ఎలా సిబిఐ ఇప్పటికి దర్యాప్త్తు చేస్తూ టీవీ సీరియల్స్ లా ఈ లడ్డుూ కేసులో అదే జరుగుతూనే వుంటుంది. పాపం లడ్డుూకి, సిబిఐ కి మధ్యలో మా జలగాగాడు ఆటలో అరటిపండు గా మిగిలిపోయాడు. కూటమి ట్రాప్ లో హిందువుల్లో ముఖ్యంగా వైసీపీ కి సపోర్ట్ చేసే వాళ్ళు 80% పైగా తిరుపతి లడ్డు లో అపవిత్రం జరిగిందని నమ్ముతున్నారు😢

    • @raghuinturi9741
      @raghuinturi9741 Час назад

      ​@user-ye2nee thalakayxr1hx9m

  • @su1538
    @su1538 57 минут назад

    ఇదేమన్నా గేమ్. ఆ గెలవడానికి

  • @darbeverygreatdicisionprem7043
    @darbeverygreatdicisionprem7043 21 минуту назад +1

    Jai jai Sanatana darma

  • @venkat665
    @venkat665 2 часа назад +1

    meere gelichaaru....madhyalo aa sangathi thelavatla.....meeku malla chance laddu meeda oka 100 programs ki , 100 you tube laddos kaavala nayanaa...

  • @111aaa22
    @111aaa22 Час назад

    Sir you speak on our group 1 issue and about telugu academy books importance ...

  • @krishnaraokanugulu9687
    @krishnaraokanugulu9687 Час назад +3

    హిందువులే బైరి నరేష్ ల మాట్లాడుతుంటే ఆచారాలను ఎవరు కాపాడగలరు

    • @sarellasrinivasarao8390
      @sarellasrinivasarao8390 Час назад +3

      బైరి నరేష్ గొప్ప వ్యక్తి.పవన్ కళ్యాణ్ లా కాదు.

    • @Rakash273
      @Rakash273 Час назад +1

      Pawan kalyan lanti yeka patnivratudu unnadu ga 3 pellala tho kalisi sanathana darmam ni uddaristadu ley, Christian pilla la tho kalisi Hindu matham ni uddaristadu ley.

    • @venuvegesana8477
      @venuvegesana8477 Час назад

      Ante CBN cheppinde correct ani matladala rajakeeyala kosam srivari viluvanu digajarchindi CBN ituvanti valla valane anyamatalu vallu vadukunnaru adi Ela ante devudi nagalu docheste devudi ami chesadu akkada demudu unte dongatanam jaragadu kada antu atu vypu divertion chestu matalu marcharu alage laddu lo kalti jarigite kooda ami cheyyaledu demudu amiti Ane vadamani Mee lanti valla balapadutundi meeru CBN abimani kavachu ituvanti vatiki vathasu palakakandi padavi kosam ntr ne kshudra poojalu chestadu kanne pillalatho battalu vippi smasanalalo ardaratri tirugutadu ani pracharam chesina ganudu rajakeeyalu kosam amyna cheyyagaladu Meelo Inka amyna abadrata bavam unna inthati tho vadileyyandi evaru ee vishayam lo tappu chesaro vallanu katinam ga sikshincha mani Deva devuni vedukondi

  • @mastersrinu
    @mastersrinu Час назад

    Jai professor jai ysrcp jai bjp

  • @syamcharan251
    @syamcharan251 11 минут назад

    Waiting from you ,, Pawan Kalyan vaarahi decleration meeting sir

  • @graviton4717
    @graviton4717 Час назад +1

    Gelavadam enti...mind poinda professor ...neevu e visaynni edo Olympic game laga treat chestunnava enti...

  • @eswarareddyannapureddy5635
    @eswarareddyannapureddy5635 Час назад

    Prof గారు ఎక్కువ ఇంగ్లీష్ చెప్పొద్దూ

  • @yegireddydurga981
    @yegireddydurga981 2 часа назад +1

    Jagan Mamaya win kadha Swami

  • @Tan4U143
    @Tan4U143 18 минут назад

    whatever the verdict is ....Nag sir's reaction - nenu modhati nundi idhe chepthunna 😅😇

  • @PrasadSundara
    @PrasadSundara 24 минуты назад +1

    అన్న హయంలో లడ్డు నాణ్యత చాలా బాగుంది ప్రతి భక్తుడు మాట అన్నా ప్రసాదాలు అదుర్స్ కొండ పై ఎటువంటి అపవిత్రాలు జరగలేదు పాలనైతే న భూతో న భవిష్యత్, వారి పాలన చూడడం మీ మా అదృష్టం

  • @srinivasaraonowpada4179
    @srinivasaraonowpada4179 Час назад

    ఎవరు గెలవడం ఏమిటీ?

  • @ShyamSunderMudumba
    @ShyamSunderMudumba 26 минут назад

    NARMA GHARBHAM GA SUPREME COURT CHEPPINDE IDI SIR, ANDUKE AP SIT FORMATION NU KOTTESINDI KADA?

  • @sureshbabu5873
    @sureshbabu5873 2 часа назад +2

    Mr nagu,if you have an old laddu of Thirumala and new Laddu of it give to an innocent child and ask opinion.......I mean baala vaakku,bramha vaakku.., Govinda go-ahead 🎉

  • @editorsprings1748
    @editorsprings1748 2 часа назад +1

    Sir Meeru kuda abaddalu Cheppadam ledu Kami NIJAM Dachiiddarini one gata ksttestunnaaru

  • @prasadaraomutyala487
    @prasadaraomutyala487 47 минут назад

    SIT chn di ayithe ,CBI jagan di la undi, 10 years manage chesina variki e case oja lekka.

  • @mallepogunagaraju1798
    @mallepogunagaraju1798 30 минут назад

    Sir..God fearing people maintain standards, people who pretend as if God fearing people try to manipulate ethical values also.

  • @pavankrishnab1
    @pavankrishnab1 Час назад

    Inka decide avvaledu gaa

  • @popurinagabhushanarao7481
    @popurinagabhushanarao7481 Час назад

    Advantage CBN sir . that's all

  • @AkhandaBharat9999
    @AkhandaBharat9999 Час назад +1

    తిరుమలలో అన్యమత ప్రచారకులు చొరబడడం , దేవుని మీద భక్తి విశ్వాసం లేని వాళ్ళు ఉద్యోగంలో చేరడం , ప్రసాదాలు నాణ్యత కల్తీ చేయడం , స్వీట్ షాప్ లో మిఠాయి లాగా దేవుడి ప్రసాదాలను బస్టాండ్ లో రైల్వే స్టేషన్లలో అమ్మడం , రాజకీయ నాయకుల వారసుల పెళ్లిళ్లకు పవిత్రమైన లడ్డులు వేలకొద్ది సరఫరా చేయడం , హిందువుల పవిత్ర క్షేత్రమైన తిరుమల దర్శనానికి అన్య మతస్తులు డిక్లరేషన్ ఇవ్వకపోవడం ( please note Tirumala temple is not a secular place. It is Hindu temple )
    వీటికి నీ సమాధానం ఏంటి బాబు ?

  • @satyanarayanap4957
    @satyanarayanap4957 Час назад

    దేవుడూ, దేవుడు మీద నమ్మకం ఉన్న వారు ఒడి పోయారు

    • @indiatrends2456
      @indiatrends2456 Час назад

      Super six Diversation politics
      Vijayawada varadalu Diversation politics 😂😂

  • @yegireddydurga981
    @yegireddydurga981 Час назад

    Quotation mundhu eppudu Jagan Reddy time loo annadanamum and

  • @ganapathitallapaneni3822
    @ganapathitallapaneni3822 20 минут назад

    Prof Nag gelicharu

  • @vemulasrinivas4487
    @vemulasrinivas4487 2 часа назад +5

    వైసీపీ ఏంగిలి మెతుకుల కోసం నీ విశ్లేషణ..

    • @ravikumarchoti18
      @ravikumarchoti18 Час назад +3

      ఎంగిలిమెతుకులు తినేవాళ్ళకి అందరూ అలాగే కనిపిస్తారు

    • @indiatrends2456
      @indiatrends2456 Час назад +1

      Super six Diversation politics 😂😂

  • @emmanuelprasadk9619
    @emmanuelprasadk9619 Час назад

    గోపి

  • @mastersrinu
    @mastersrinu Час назад +2

    Professor=BJP=ysrcp

  • @NCBN99
    @NCBN99 Час назад +3

    నువ్వు విషం కక్కడం మానవు. కల్తీ నెయ్యి సప్లై చేసింది నిజం!

  • @rajupadumuttam8813
    @rajupadumuttam8813 16 минут назад

    యీ కేసులో సిఎం. నిందితుడైతే..... సిట్. మెంబర్లను ఏలా వుంచుతారు.? వ్యవస్థలన్నీ యిలా తయారయ్యా ఏంటిరా బాబూ.....!?

  • @tejasrirammurthy3307
    @tejasrirammurthy3307 39 минут назад +1

    మీరు పక్షపాతంతో విశ్లేషణలు చేయడం మానుకోండి.
    పాత అబ్జర్వేషన్స్ మళ్ళీ మళ్ళీ చెప్పిన మీరు - టీవీ సుబ్బారెడ్డి మీద చేసిన వ్యాఖ్యలను ఎందుకు చెప్పలేదు? ఈ సమయం/ తీర్పు గెలుపు/ ఓటమి చెప్పేది కాదు. కల్తీ ఉన్నదా లేదా అన్నది విచారణ జరగాల్సిందే. రాజకీయాలతో సంబంధం లేదు. అంతవరకూ అందరూ మూసుకుని కూర్చుంటే మంచిది.

  • @user-fj3ic5kt3fakv
    @user-fj3ic5kt3fakv Час назад

    Naa yokka comments ki mee vyaakyaanamunaku sariggaa posiginadi!

  • @bathulalingareddy3319
    @bathulalingareddy3319 34 минуты назад

    Pink diamond amindi

  • @syamcharan251
    @syamcharan251 11 минут назад

    Waiting from you ,, Pawan Kalyan vaarahi decleration meeting sir

  • @RPNAIDU-xb2sf
    @RPNAIDU-xb2sf 57 минут назад

    Dear Hindus please observe Nageshwarrao comments he is supporting Christan leader
    But CBN IS CORRECT STATEMENT ON LADDU
    because I'm regular visited tirumala before Hagan govt and at Jagan govt lot of different
    SO CBN IS CORRECT STATEMENT I BELIEVE

  • @venkataramanarambhatla6837
    @venkataramanarambhatla6837 55 минут назад +1

    బిజెపి జగన్ ను రక్షిస్తుంది. అదే సుప్రీం తీర్పు ఉద్దేశం.

  • @seshumeka
    @seshumeka Час назад

    Kukkka biscuits vacchhaaayaaa chethhaa prof

  • @abhinave.v4295
    @abhinave.v4295 2 часа назад +2

    Pawan Kalyan ❤
    Jai Bharat 🇮🇳

  • @firegamer8763
    @firegamer8763 56 минут назад

    Ycp proffeser

  • @venkatagopalakrishnapachip6362
    @venkatagopalakrishnapachip6362 2 часа назад +1

    Hello strait yellowism

    • @sureshbabu5873
      @sureshbabu5873 2 часа назад +1

      Laddu in yellow, Govinda go-ahead 🎉