తిరుపతి లడ్డూపై ప్రత్యేక విచారణకు సుప్రీంకోర్టు ఆదేశం || SC orders special probe into Laddoo row ||

Поделиться
HTML-код
  • Опубликовано: 3 окт 2024
  • #profknageshwar
    #ProfkNageshwaranalysis
    #mlcnageshwar
    #tirupatiladdurow
    #supremecourtofindia
    #ysjaganmohanreddy
    తిరుపతి లడ్డూపై ప్రత్యేక విచారణకు సుప్రీంకోర్టు ఆదేశం || SC orders special probe into Laddoo row ||
    Tirupati Laddu controversy: Supreme Court orders probe by SIT under CBI supervision
    The Court directed that the SIT shall have two officers from the CBI, two from the Andhra Pradesh State Police and one senior office of the Food Safety and Standards Authority of India (FSSAI).
    The Supreme Court on Friday ordered a probe by a special investigation team (SIT) into the allegatiob by N Chandrababu led Andhra Pradesh government that previous regime of Yuvajana Sramika Rythu (YSR) Congress Party had used substandard ghee containing animal fat to prepare laddus at Sri Venkateswara temple in Tirupati.
    A Bench of Justices BR Gavai and KV Viswanathan directed that the SIT shall have two officers from the CBI, two from the Andhra Pradesh State Police and one senior office of the Food Safety and Standards Authority of India (FSSAI).
    "In order to assuage feelings of crores of people, we find that investigation by independent SIT consisting of representatives of state police, CBI and FSSAI, shall be done," the Court said.
    The State SIT which is already probing the case shall be substituted by the new SIT which shall comprise officers of the CBI nominated by director of CBI, two officers of Andhra Pradesh State police nominated by State, a senior officer of FSSAI nominated by the chairman of the body, the Court directed.
    The Court also directed that investigation shall be under the director of CBI.
    "We clarify that our order should not be construed as a reflection on the independence and fairness on the members of the state SIT. We have constituted the committee only to assuage the feelings of crores of people having faith in the deity," the Court clarified.
    www.barandbenc...

Комментарии • 262

  • @shadowshiva9702
    @shadowshiva9702 7 часов назад +38

    ఈ సిట్ రిపోర్ట్ బయటకు వస్తే....దేవుడితో, కోట్ల మంది మనోభావాలతో ఆడుకున్న తప్పుడు కొడుకులు దొరుకుతారు...కానీ ముసుగులో పడి బయటకు వస్తుందా అదే డౌట్....

    • @balakrishnaraogadagamma5940
      @balakrishnaraogadagamma5940 7 часов назад +4

      Manam food adaltration gurinchi kooda alochinchaala. Prasadam okkatey mana food kaaàdoooooo. Correct gaa alochinchaala kadhaaaaa Prf. Nagesh. Please replay.

    • @couragecub1473
      @couragecub1473 7 часов назад +1

      Jagan supplies suitcases to judges to purchase them

    • @sivaprasadravula1992
      @sivaprasadravula1992 5 часов назад

      Is it compleat with in 3 months?

    • @shadowshiva9702
      @shadowshiva9702 5 часов назад +2

      @@couragecub1473అంటే పేరు తెలీదు కాబట్టి పట్టుకోలేరు అనుకుంటున్నావేమో...కొంచెం జాగ్రత్తగా కామెంట్స్ చెయ్ bro

    • @kashinath92463
      @kashinath92463 3 часа назад

      ​​​@@balakrishnaraogadagamma5940ఫుడ్ అడల్ట్రేషన్ అనేది వేరు
      తిరుమల తిరుపతి ప్రసాదం లో తెలిసి కల్తీ సరుకులు కొనడం అనేది వేరు రెండింటి కి తేడా తెలుసుకో
      దేవస్థానానికి పవిత్రత విశ్వాసం మీద దెబ్బకొట్టడము

  • @santoshappana8713
    @santoshappana8713 7 часов назад +44

    గౌరవ సుప్రీంకోర్టు తీర్పు అభినందనీయం నిష్పక్షపాతంగా దర్యాప్తు జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలతో పాటుగా యావత్తు దేశం అదేవిధంగా ప్రపంచ ఎదురుచూస్తుంది

  • @maheshpatnaik6332
    @maheshpatnaik6332 7 часов назад +6

    సుప్రీంకోర్టు అంటే గౌరవం. గౌరవం పెరుగుతుంది. రాజకీయ నాయకులు దారిద్ర్యం ఎంతైనా పొదు.

  • @Baba-y4v
    @Baba-y4v 6 часов назад +9

    CBI కేంద్రం తో ఎలా ఉంటుందో ఇటీవలి కాలంలో చాలా అనుమానాలు ఉన్న తరుణంలో నిజాలు వెలికి తీయడo సాధ్యమేనా?? ఎందుకంటే, కేంద్ర ప్రభుత్వమును నడిపే బీజేపీ ఏపీ ప్రభుత్వంలోని భాగస్వామి.

  • @kanthpinapala7152
    @kanthpinapala7152 7 часов назад +21

    BJP KI వ్యతిరేకంగా ఏ రిపోర్టు రాదు ఎందుకు అంటే బాబు బలం BJP KI కావాలి.

    • @reloadedactionclips404
      @reloadedactionclips404 6 часов назад

      modalu pettara ? meere kada case vesindi

    • @JanithkumarReddy
      @JanithkumarReddy 5 часов назад

      అలాగైతే లడ్డు కల్తీ జరిగిందని చెప్పి జగన్ ని జైలు కి పంపిస్తే సరిపోతుంది కదా

  • @venkatrjanapati3856
    @venkatrjanapati3856 6 часов назад +7

    ఏమో , మెనేజ్మెంట్ కింగ్- ఎవరినీ నమ్మడానికి లేదు

  • @DVPaul399
    @DVPaul399 7 часов назад +11

    మన దేశంలో న్యాయం ⚖ దోరుకుతుందా... ప్రత్యేక విచారణ కమిటీ.... కాకుండా సుప్రీం కోర్టు పర్యవేక్షణలో రిటైర్డ్ జడ్జిలు , CBI ఆఫీసర్లను నియమించి సుప్రీంకోర్టు కు 15 రోజుల లోపు సీల్డు కవర్ లో వివరాలు ఇవ్వమని అడిగితే కొంత విశ్వాసం ఉండేది. 😢

    • @santhoshKumar-nw2om
      @santhoshKumar-nw2om 7 часов назад +1

      lawyer chesi supreme court lo join ayyi vheppu😂😂

    • @sridhardande108
      @sridhardande108 5 часов назад

      329 ki rupees ki ghee dorukutundaa,,chetta courts and brainless judge's 🤔🤔🤔

    • @JanithkumarReddy
      @JanithkumarReddy 5 часов назад

      అలా ఐనా 15 రోజులకు షీల్డ్ కవర్ లో ఇచ్చినా ఆ రిపోర్ట్ ని జీవితకాలం బయటపెట్టరు?

    • @srinivasch-u2f
      @srinivasch-u2f 5 часов назад

      ​@@sridhardande108this ghee is used by cbn govt.not ycp. After the new govt.formation, this contractor supplied ghee..

    • @chaitanyapulluri1901
      @chaitanyapulluri1901 5 часов назад +1

      ​@@srinivasch-u2fCBN government vachina 2 days lo check chesaru, but pichi Tuglak gaadi time lone a company ki ichadu, and Tuglak time lo kuda jarige untadi

  • @kashinath92463
    @kashinath92463 2 часа назад +3

    కోర్టులు తీర్పులు న్యాయస్థానాలు అనవసరం
    లడ్డు కల్తీ జరిగింది దాని రుచి మారింది ప్రతి భక్తుడికి తెలుసు లడ్డు తిన్న వాళ్లకి తెలుసు చట్టము నుండి తప్పించుకోవచ్చు ఏమో కానీ
    భక్తుల మనోభావాలను దెబ్బతీసిన వాడిని భక్తులు మర్చిపోరు గుర్తుపెట్టుకో విష నాగి

  • @kanthpinapala7152
    @kanthpinapala7152 7 часов назад +19

    ఏమి..... సాగ తీసావ్... రా... బాబు..

    • @kashinath92463
      @kashinath92463 3 часа назад

      వాడు కోర్టు తీర్పు జీర్ణించుకోలేక పోతున్నాడు

    • @kashinath92463
      @kashinath92463 3 часа назад

      విష నాగి కోర్టు ఆదేశాలు జీర్ణించుకోలేక పోతున్నాడు

  •  6 часов назад +5

    అంత అర్ధం కాక పోవడానికి ఏముంది.ఇటువంటి సున్నితమైన వి నిదానంగా బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం వుంది

    • @ravichandra6025
      @ravichandra6025 6 часов назад

      janalaki chepadam avasaram undi time teskodam but main question case petti enwuiry start cheseyali ....kani 2 mnths dhaka case pettakunda wait chesind

    • @gnanendrareddy-p9e
      @gnanendrareddy-p9e 4 часа назад

      Nedaananga oka 10 year's taruvata

  • @srinivasaraosikhakolli3596
    @srinivasaraosikhakolli3596 7 часов назад +32

    లడ్డూ అపవిత్రం కాలేదని కోరుకుందాం.

    • @haravardhan8078
      @haravardhan8078 5 часов назад

      Nijam ayna Hindu ayte ala nee korukuntaru, kani kontha mandhi Rajakiyala kosam kalipi unte bagundu ani korukuntaru 😢

    • @parmesh1982
      @parmesh1982 Час назад

      అవ్వలేదు....cbn,pk,BJP అసెంబ్లీ ఎన్నికల కోసం వెంకటేశ్వర స్వామి ని వాడుకుంటున్నారు.

    • @sunilvuyyala
      @sunilvuyyala 33 минуты назад

      Every devotee expecting same sir, but I feel chances is very very less sir.
      Givindhude andharini shikhi chali....

  • @NarsimhaVejendla
    @NarsimhaVejendla 7 часов назад +12

    Good 👍 desission.
    విచారణకు టైమ్ పీరియడ్ పెడితే బాగుండేది.

  • @suryaprasadremella7134
    @suryaprasadremella7134 3 часа назад +2

    కేసు కోల్డ్ స్టోరేజ్ లోకి పొయినట్టు అని తెలుస్తుంది. ఇది తేలే వ్యవహారం కాదు.

  • @oneone9933
    @oneone9933 4 часа назад +2

    ఇండిపెండెంట్ విచారణ జరిగి నిజం బయటకు రావాలి. ఎవరు తప్పు అయితే వారికి శిక్ష పడాలి. శ్రీవారి లడ్డు తో ఆషామాషి కాదు అని చరిత్ర లో ఒక పాఠం లాగా ఉండాలి.

  • @Rani-g2i
    @Rani-g2i 7 часов назад +5

    గుడ్.... న్యాయం జరగాలి.... తిరుపతి అపవిత్రమైనది.... మలినమైంది.

    • @venkatadrivaka6768
      @venkatadrivaka6768 7 часов назад +3

      Apavitram chesina vaadu aa gudimetla meedane chaavaali

    • @kamalindia1066
      @kamalindia1066 5 часов назад

      CBN కి చావు లేదు.

    • @Endoftherope926
      @Endoftherope926 5 часов назад

      Apavitram kaaledu ani korukundam😊

  • @RamanamurtySuthapalli
    @RamanamurtySuthapalli 4 часа назад +1

    రెండు నెలల తర్వాత సీఎం ప్రకటిస్తేనే ఇలా అయ్యింది. పూర్తిగా నిర్దారించుకున్నకే ఎంతో ఆలోచించుకున్నాకే బయటపెట్టారు.

  • @svprasadsistla6514
    @svprasadsistla6514 7 часов назад +10

    రాష్ట్ర ప్రభుత్వ పోలీసు అధికారులు ఇద్దరు దర్యాప్తు తప్పుదోవ పట్టించరా? సందేహమే. ప్రత్వానికి సంబంధం లేకుండా ఉంటే స్వతంత్ర ధర్యప్తు అని చెప్పవచ్చు.

    • @Baba-y4v
      @Baba-y4v 6 часов назад

      @@svprasadsistla6514 yes

  • @nuthanapatiramu4477
    @nuthanapatiramu4477 3 часа назад +1

    సీబీఐ విచారణ అంటే వివేక కేసులో అవినాశ్ ను అరెస్టు చేసి నట్టు వుంటుంది. కోర్టు అంటే మీ అన్న కు బలే అభిమానం ఎందుకో మరి

  • @sharathchandrauppu3716
    @sharathchandrauppu3716 7 часов назад +6

    ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వము నిష్పక్షపాతంగా దర్యాప్తు జరపాలంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏ అధికారి సీట్ లో ఉండకూడదు అది ప్రభుత్వం యొక్క విశ్వసనీయతను కాపాడుతుంది కాబట్టి ప్రభుత్వం స్వతంత్రంగా తప్పుకుంటే చాలా గొప్పగా ఉంటుంది

  • @ravindrareddykandi8526
    @ravindrareddykandi8526 5 часов назад +1

    ఇది అత్యంత చెత్త తీర్పు, ఏపీ ప్రభుత్వ నామినేషన్ చేసిన అధికారులు ఉంటే అన్ని అబద్ధాలు వక్రభాష్యాలు చెప్పరా సిబిఐ కూడా బాడీ జేబులో సంస్థ కదా న్యాయంగా విచారణ ఎలా జరుగుతుంది?

  • @venkatasubbaraobh3194
    @venkatasubbaraobh3194 6 часов назад +2

    ఈ విషయంలో కర్ర విరగదు పాముచావదు. కాల యాపనకు తావుఇచ్చింది.

  • @UradiNarsimulu-k1u
    @UradiNarsimulu-k1u 7 часов назад +7

    మంచి తీర్పు సార్

  • @HarekrishnaPechetti
    @HarekrishnaPechetti 5 часов назад +6

    కూటమి రాజకీయ నాయకులు దేవుని పేరు కావాలిసినంత రాజకీయం చేసారు

    • @kashinath92463
      @kashinath92463 2 часа назад +1

      అవునా గొర్రె రాజకీయం మి ఆంధ్రప్రదేశ్ వరకు చేశారు అనుకుందాము
      ప్రపంచం లో ఉన్న హిందువుల మనోభావాల గురిoచీ మాట్లాడు రా గొర్రె 🐑

  • @balakrishnaraogadagamma5940
    @balakrishnaraogadagamma5940 7 часов назад +3

    Sir Prof. Nagesh garu. One of intellectuals you should talk about adaltration in all food materials but not prasadam. Please try for a pil in this matter.

  • @bhaskararao5191
    @bhaskararao5191 2 часа назад +1

    కమిటీలో సభ్యులు గురు
    ఇద్దరు కేంద్ర NDA కూటమి లో ఉన్న CBI నిర్ణయించిన ఇద్దారు
    రాష్ట్ర NDA కూటమి నుంచి ఇద్దరు
    నలుగురు NAD కూటమి నిర్ణయించిన వారు
    ఆ సర్వాంతర్యామి చూసుకుంటాడు
    తప్పు జరిగితే ఇంతే సంగతులు

  • @rameshreddy9229
    @rameshreddy9229 6 часов назад +2

    డ్రామా చేస్తున్న పొలిటికల్ ఆర్టిస్ట్ గురించి కూడా వీడియో చేయండి sir.....for u r credibility.....

    • @tmk7832
      @tmk7832 5 часов назад

      Erripuka "reddy " boot licker spotted.

    • @LionHeart-s4x
      @LionHeart-s4x 3 часа назад

      Era Reddy kaalthundha

  • @nagireddychinthakunta3038
    @nagireddychinthakunta3038 6 часов назад

    మళ్ళీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికైనా ఈ కొత్త సిట్ రి పోర్ట్ వెలుగు చూస్తుందాని

  • @myvu1
    @myvu1 6 часов назад

    మనిషి పోగనే చెప్పాలి అపుడే సుద్ది, రెండు నెలల తర్వాత చెప్పటం ఆ తదుపరి గుడులు సుద్ది చేయటం ఏ దర్మానికి అనుగునంగా చేసారు ఈ పృబుధ్ధులు.

  • @sivareddymelody2071
    @sivareddymelody2071 6 часов назад

    ఇక ఈ సిబిఐ లడ్డు విషయం తేలేది కాదు...ఆలా ఆలా ఆలా బీజేపీ చేతిలో సాగుతూ ఉంటుంది...ఆ దేవ దేవుడే తప్పు గా మాట్లాడిన.. పని చేసిన... వారిని శిక్షించాలి

  • @ramamurthypattipati7610
    @ramamurthypattipati7610 5 часов назад

    పాల పొంగు పై నీళ్ళు చల్లారు!
    గడ్డపార ను నానబెట్టారు!
    రాజు గారి దేవతా వస్త్రాల కథే!
    సీల్డ్ కవర్ ఓపెన్ చేయరు!
    కర్ర విరగదు, పాము చావదు!
    కాలమే నిర్ణయిస్తుంది!
    సుప్రీం కోర్టు జడ్జెస్ అంతే!
    వగైరా, వగైరా....... లు,
    సామాన్యుడికి వస్తున్న సమాధానాలు!
    అంతేనా?

  • @svprasadsistla6514
    @svprasadsistla6514 7 часов назад +3

    సత్యమేవ జయతే.

  • @nagireddychinthakunta3038
    @nagireddychinthakunta3038 6 часов назад

    కరవమంటే కప్పకు కోపం విడవ మంటే పాముకు కోపం లాంటి తీర్పులు చెబుతారు ఇప్పటికీ పల్లె టూళ్ళలో పంచాయితీ పెద్దలు ఇది సనాతనాచారం సనాతనానికి అంత పవర్ ఉంది

  • @raghum3642
    @raghum3642 4 часа назад

    ఫుడ్ లో కల్తీ లా ప్రత్యేక సిట్ లో రాష్ట్ర పోలీసు అధికార్లు

  • @వైష్ణవం
    @వైష్ణవం 7 часов назад +2

    please don't do politics with TTD

  • @ravindrareddykandi8526
    @ravindrareddykandi8526 5 часов назад +1

    లడ్డు పేరు ప్రతిష్టలు అపవిత్రం చేసింది చంద్రబాబు

    • @gnanendrareddy-p9e
      @gnanendrareddy-p9e 4 часа назад

      Nijame kalti eddi na ... Emi tappu cheyaledu kadaa 😂😂😂😂 . Ma pulannam great

  • @venkatrjanapati3856
    @venkatrjanapati3856 6 часов назад

    అదీ సిట్టే, ఇదీ సిట్టే ఏదో గొప్ప ఏంలేదండీ. అంతా…..

  • @dongabhakti
    @dongabhakti 6 часов назад

    లడ్డూ కేసు మాత్రమే కాదు,ప్రతిపక్షాల మీద ఈ దేశంలో పెట్టిన అన్ని రాష్ట్రాల్లో నీ అక్రమ కేసుల తీర్పులు జనరల్ ఎలెక్షన్/ జమిలి ellection ముందు వస్తాయి. ఆ ellection నే ఇండియాకి last ఎన్నికలు. ఆ తరువాత go to వేదాస్.ఇండియా లో స్వర్ణ యుగం మళ్ళీ ప్రారంభం. Sc,st,bc లకు స్వర్ణ యుగం ఆరంభం.

  • @lakshmireddyvudemula8853
    @lakshmireddyvudemula8853 7 часов назад

    ఇప్పుడు లడ్డూ కల్తీ సరుకులతో చేయబడిందని వెంకన్న కూడా రుజువు చేసుకోలేడు. నెయ్యి కల్తీ అయితే ల్యాబ్ లో తీల్చాల్సిందే కదా దానికి సిట్ ఎందుకు? బాధ్యులను తేల్చడానికి వేశారా? అయితే దీనిలో వైఎస్ఆర్సీపీ వాళ్ళు సంతోషించడానీకి ఏముంది?

  • @nagireddymandadi3282
    @nagireddymandadi3282 5 часов назад

    అసలు సమస్య అంతా నెయ్యి రేట్ దగ్గరే వుంది ఆ తక్కువ రేటు కు గత ప్రభుత్వం కొన్నది ఈ ప్రభుత్వం కొన్నది కొత్త గా తెలిసి నట్లు cbn డ్రామా ఆ డు తున్నారు

  • @vishnupratapreddy4136
    @vishnupratapreddy4136 7 часов назад +6

    Cm already statement ichaka malli state police enduku malli😮

    • @WheyProtein-u1j
      @WheyProtein-u1j 6 часов назад

      Ade ga. Mana state police guruchi tesindhe. Eppudu vallu eh chesataro ento.

  • @kanumuribaltharaju6648
    @kanumuribaltharaju6648 6 часов назад +1

    మీరు ఎంతసేపు చంద్రబాబును తప్పు పడుతున్నారు.కానీ గత ప్రభుత్వాన్ని గానీ జగన్మోహన్ గారిని తప్పు పట్టడం లేదు!తిరుపతి వంటి పుణ్య క్షేత్రంలో కల్తీ నెయ్యి సరఫరా,లడ్డూ కల్తీ గురించిన అంశం రావడానికి కారణమైన గత ప్రభుత్వం గురించి మాట్లాడుట లేదు.ఇది సరైనదేనా?

  • @1977satishjyothi
    @1977satishjyothi 7 часов назад +1

    FROM STATE GOVERNMENT OFFICIAL SHOULD NOT INVOLVE BETTER AT LEAST SINGLE JUDGE MUST INVOLVE IN THIS CASE IMMEDIATELY REQUIRED

  • @sreenivasareddylekireddy7625
    @sreenivasareddylekireddy7625 5 часов назад

    We cannot expect impartial report with this committee.. cause state officers 2nos..involved. they cannot report against CBN...

  • @A-ZMytube
    @A-ZMytube 6 часов назад +1

    మానవత్వ మత పీఠాధిపతులు జగనేసు స్వామి కల్తీ రెడ్డీ వారికి 🙏

  • @surasuresh2259
    @surasuresh2259 7 часов назад +8

    మోడీ కి మంచి టైమ్ ఆంధ్ర ప్రదేశ్ లో హిందూ రాజకీయాలు చేయడానికి 😂😂😂😂

    • @nelaturiisrael
      @nelaturiisrael 4 часа назад

      Already pk ni rangam loki dhinchaaru...

  • @Lethalweapon612
    @Lethalweapon612 7 часов назад +1

    Time limit ichi unte bagundedi oka 10 days hadavidi untadi inka ah court lu pattinchukovu andaru marchipotaru

  • @SanKiranKReddy
    @SanKiranKReddy 7 часов назад +2

    Laddu matter is done & dusted !!! now they will officially close by telling nothing happened !! ( they use extensive report to say this ) now every political parties wants this to dead naturally !!! after one week even YT channels also forget this !!! only PK paid his pains by walking via Alipiri steps !! no one cares about report except those who wants to prepare reports ... lets move on ...

    • @venkatadrivaka6768
      @venkatadrivaka6768 7 часов назад

      PK needs to much more these penances for
      1) his father lighting cigarettes with God lamps
      2)for baptising his children
      3)for coming to conclusion that laddu is desecrated without any proof

    • @WheyProtein-u1j
      @WheyProtein-u1j 6 часов назад

      PK did nothing but drama

  • @ravikumarchitturi6109
    @ravikumarchitturi6109 6 часов назад +1

    Veedu oka political educated broker...... Goda meeda pilli

  • @PPallaviPavan
    @PPallaviPavan 4 часа назад +1

    పప్పుచారు నాగేశ్వసారా ర్సొ వచ్చాడండి సుప్రీం తీర్పు మీద వైసీపీ జాగా వేస్తూ వున్నా బిసకత్ తిని జసగా పెటిం బ్యాచ్ సభ్యుడు ఏమి చెబుతున్నాడో విన్నారు కదా ప్రజలకి అర్ధం ఖాలేదా మల్ల జగనన్న బిస్కెట్ వేస్తే మా పప్పుచారు న్సగేశ్వరా రావు ఎవరు పిలవకండి పోయిన మీడియా ముందుకు తోకవుపుకుంటూ వస్తాడు ఏదో ఆరుస్తాడు జగనన్నవేసే బిస్కెట్ ముక్క కోసం మనకి అలవాటైపోయిందిగా అరవగానే మన మాట అనే రాయితో కొట్టగానే పక్క విధికి వెళతాడు తెలంగాణ వాడు అక్కడ అరవాడు రేవంత్ తాడు బిగించి అదే అరిచి విధుల్లో తిరిగే వాటిని పట్టుకున్న బండి లో పడేస్తాడని భయం ఏవిది రాష్ట్రం ది ఆ విధిరాష్ట్రము లో చేయించుకోదు పక్క విధి రాష్ట్రం వాడితో చేయుంచుకుంటుందని పూర్వము సామెత ఈ పప్పుచేరు కి సరిగ్గా సరిపోతుందని నా అభిప్రాయం.

  • @gopalreddykalluru7889
    @gopalreddykalluru7889 6 часов назад +2

    స్వచ్ఛమైన హిందువులు కల్తీ జరగ లేదు అని తీర్పు రావలెను అని కోరుకుంటారు 🙏🙏🙏🙏🙏🙏 తరువాత tdp, జనసేన,, బీజేపీ వారు కల్తీ జరిగింది అని తీర్పు రావలెను అని కోరుకుంటూ రు, కారణం ఈ దెబ్బ తో ysrcp పార్టీనే క్లోజ్ అయి తుంది అని వారి ఆశలు,,,, కల్తీ జరగలేదు అని తీర్పు రావాలనే వైస్సార్సీపీ కోరుకుంటూ ఉన్నదే,,,,, కావున cbi కేర్ ఫుల్ గా చూడు ండే,,,, రాజకీయ మ్ చెయాలి ఆశ పడిన పార్టీ సర్వనాశనం కావాలి అని నేను కోరుకుంటూ మరీ మీరు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @srinivasaraobobbadi2111
      @srinivasaraobobbadi2111 6 часов назад +1

      లడ్డు కల్తీ అని ఎవరు అన్నారు... నెయ్యి అన్నారు...

  • @viswatharun8493
    @viswatharun8493 6 часов назад +7

    సుప్రీం కూడా సాక్ష్యాలు
    పరిశీలించి నప్పటికీ...
    లడ్డూ లో కల్తీ జరిగింది అని చెప్పలేదు...
    కానీ, లడ్డూ లో కల్తీ జరిగింది అని
    విషప్రచారం చేశారు..
    రేపు SIT లడ్డూ లో కల్తీ జరగ లేదు అని తేల్చితే...
    ఇలాంటివిష ప్రచారం చేసిన
    నికృష్టుడి కి
    ఎన్ని సం. జైలు పడుతుంది వివరించండి.

    • @sekharb6775
      @sekharb6775 6 часов назад

      Cm py anuchitha vyakyalu chesinanduku nipy case petti bokkalo thoyyali

    • @kumar7629
      @kumar7629 5 часов назад +1

      @@viswatharun8493 nikrustudu దొరుకుతాడు wait adhi CBN or jalaga or subha reddy or EO...evari వదిలిన గాడ్ vadhaladu..వైఎస్ఆర్ ఎలా పోయాడో అలాగే అవుతారు

    • @kashinath92463
      @kashinath92463 2 часа назад +1

      తీర్పులు ఏదైనా రావచ్చు
      కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులకు
      లడ్డు రుచి మారింది అని మాత్రం అందరికి తెలుసు
      కోర్టు తీర్పు నుంచి తప్పించుకోవచ్చు ఏమో కానీ భక్తుల మనోభావాలను నుంచి తప్పు చేసిన వాడు తప్పించుకోలేడు ఇప్పటి మనుషులు బ్రతికున్నంత కాలం గుర్తుపెట్టుకుంటారు

  • @AnandKumar-rw5rd
    @AnandKumar-rw5rd 5 часов назад

    Supreme court is good judgement

  • @sivarao2019
    @sivarao2019 5 часов назад +1

    ఏ సిట్టూ అక్కర్లేదు, షిట్టూ అక్కర్లేదు. ఇదేదో జగనో, చంద్రమో, గాలో, టెప్పుల పురి కన్నయ్యో , ఎర్రిబాగుల ఎల్లయ్యో చేసిన అపరాధం కాదు. స్వామి వారికి కామధేను లాంటి ఆవు నెయ్యితో ఎటువంటి కల్తీలు లేకుండా బూందీ లడ్డు నైవేద్యం పెడుతుండవచ్చు. కానీ, దేవుడి పేరున అమ్మకాలు జరిపే లడ్డూలు తయారు చేసే క్రమంలో బజారు నెయ్యి ( ఎంత సవక ముచ్చు దయితే అంత లాభం కనుక) వాడుక ఏనాటి నుంచో వస్తున్నది. కాగా నేడు కల్తీ కల్తీ అపచారం, గ్రహచారం అనే వీర ఏడుపులెందుకు. ఇంత క్వాంటిటీ స్వచ్చమైన నెయ్యి నిత్యం దొరకడం సంభవం ఏనా.... సంభవామి యుగే యుగే ?

  • @SharadaReddy-r4e
    @SharadaReddy-r4e 33 минуты назад

    When S.C. appointed a special S.I.T(ALL your doubts, biased questions will clear impartially)again why are you raising these questions?

  • @balakrishnaraogadagamma5940
    @balakrishnaraogadagamma5940 7 часов назад +1

    Mana Andra/telugu vaaalu.. please don't focus on prasadam only. Even we are ignoring daily food adaltration which we are deprived health and money for enriching pharmacy.

  • @sridhardande108
    @sridhardande108 6 часов назад +1

    320 rupees ki kg ghee vastundaa dear professor and judge's..not sure why judge's don't have brains.

    • @kashinath92463
      @kashinath92463 2 часа назад +1

      వాడు పంది కొవ్వు తింటాడు
      అది గీ అనుకుంటున్నాడు
      వాడికి పంది కొవ్వు రుచి మాత్రమే తెలుసు పంది కొవ్వు తినే వాడికి ఆవు నెయ్యి రుచి తెలియదు

    • @parmesh1982
      @parmesh1982 Час назад

      ​@@kashinath92463పంది కొవ్వు చాలా యెక్కువా... సౌందర్య సాధనాల్లో వాడతారు....కలిపితే కూరగాయల కొవ్వు కలిపి ఉండొచ్చు.

    • @kashinath92463
      @kashinath92463 Час назад

      @@parmesh1982 ఏది కలిపిన తప్పే కదా?
      ప్రసాదము కల్తీ చేయడం ఎంతవరకు న్యాయం
      భక్తుల సొమ్ము తో భక్తులు కొనుక్కుంటున్నారు , ఉచితంగా ఇవ్వడం లేదు. , తెలిసి తప్పు చేయడం దేవుణ్ణి మరియు భక్తులను అవమానించినట్టే కదా

  • @SuryanarayanaAllu-zi1ps
    @SuryanarayanaAllu-zi1ps 6 часов назад +1

    సార్ ఇక మీ ఇష్టం మాట్లాడండి సీబీన్ దే తప్పు ఆని చెప్పండి

  • @chalapathiraochalasani
    @chalapathiraochalasani 6 часов назад

    గత సోమవారం సుప్రీంకోర్టు జడ్జిల వ్యాఖ్యలు పూర్తిగా తెలియజేసిన, మీరు ఈరోజు వై వి సుబ్బారెడ్డి పై అదే సుప్రీంకోర్టు జడ్జి వ్యాఖ్యలు, విజిలెన్స్ అధికారుల నోటీసులు, హైకోర్టు లో వారి వ్యాజ్యం సుప్రీంకోర్టు దృష్టికి తీసుకుని రాలేదని అన్న మాటలు, చాలా tactful గా బయట పెట్టలేదు. ఎందుకో...just asking

  • @nageshgutturu8432
    @nageshgutturu8432 Час назад

    మీరు కామెటీలో సభ్యులుగ వుంటారా సార్

  • @satishreddy5078
    @satishreddy5078 7 часов назад +10

    CBN is not good for politics

  • @purnachandrashekarkomirish8959
    @purnachandrashekarkomirish8959 3 часа назад

    Professor garu
    Way were petitioners requested
    What is outcome
    Two officers from CBI and two from state govt
    We understand subject to corrections that petitioners request to enquire retired Supreme Court judges got quashed

  • @veerlapatiramesh2357
    @veerlapatiramesh2357 6 часов назад

    🙏 ఓం నమో వేంకటేశాయ.. ఈ నివేదిక సమయం.. నెలలు. సంవత్సరాలు.. ఎంత సమయం పడుతుంది??

  • @ravithejanalamary3326
    @ravithejanalamary3326 5 часов назад +1

    Sir inko queation , after july till september ar dairy nunchu ghee vachinda , adi vadara, doubt vunte, allow ela chesaru, lekunte e ghee vadaru

  • @krishnamohan5171
    @krishnamohan5171 6 часов назад

    Everybody knows the credibility of CBI. It is simply a futile exercise. The Supreme court has not found fault with the CM. It is biased people like you who expressed such opinion.

  • @ramachanta4843
    @ramachanta4843 6 часов назад

    Why SC doesn’t talk about cBI’s previous investigations against JAGAN-like Babai murder & 43000 Cr corruption cases??!!

    • @harig3749
      @harig3749 5 часов назад

      Yes it should talk about vote note case, skill development as well....

  • @venkataiahgouraram2833
    @venkataiahgouraram2833 6 часов назад +2

    లడ్డు వ్యవహారం లో చంద్రబాబు పూర్తిగా అపహాస్యం పాలు అయినాడు లడ్డు తయారీలో నెయ్యి వాడనే లేదు. బాబు చాలా దుర్మార్గుడు.

  • @muralimohanpalla8976
    @muralimohanpalla8976 6 часов назад

    Sir, kindly respond on ongoing group 1 fiasco. TGPSC submitted its counter file against key issue case saying Telugu academy books are not reliable or standard. It is really unfortunate as most of the groups aspirants, particularly rural students, have been studying and preparing Telugu academy books since years together. Please address the issue comprehensively!

  • @marinanandyal3014
    @marinanandyal3014 7 часов назад

    If ghee is not adulterated - CBN allegations are wrong
    SIT will say adulterated ghee is not used in laddu making.

  • @murthyjakki
    @murthyjakki 4 часа назад

    The visionary and wealth creator made state and center governments to waste thousands of man hours and money 😟😟😟cheers to visionary 🎉🎉

  • @Bittu_knk
    @Bittu_knk 5 часов назад

    We have bad roads, corruption , criminals, food adulteration, but all are focused on stupid ladoo.

    • @rangarao1677
      @rangarao1677 5 часов назад

      Sorry. Stupid laddu kadi. Stupidity on laddu

  • @NarendraMandlem
    @NarendraMandlem 7 часов назад +5

    Cbn rajeenama cheyali

  • @sreenivas2781
    @sreenivas2781 7 часов назад +1

    Raastra police adhikaarulanu kudaa CBI select chesukunte baagundedhi. Lekapothe Jee hujoor lane Babu niyamisthaadu.

  • @jayapal2312
    @jayapal2312 2 часа назад

    When CB Naidu have support from NDA government, the inquiry will get influenced.

  • @srinivasu3372
    @srinivasu3372 5 часов назад

    As per this YCPTM medhavi, If some vehicle hits him on road, people first try to repair that vehicle first rather than taking him to hospital😅😅😅😅😅😅😊😊😊😊😊

  • @srinivasu3372
    @srinivasu3372 5 часов назад

    😂😂😂😂😂😂😅😅😅😊😊😊As per this YCPTM medhavi, If some vehicle hits him on road, people first try to repair that vehicle first rather than taking him to hospital😅😅😅😅😅😅😊😊😊

  • @srinivasu3372
    @srinivasu3372 5 часов назад

    😅😅😅😅😅😊😊😊As per this YCPTM medhavi, If some vehicle hits him on road, people first try to repair that vehicle first rather than taking him to hospital😅😅😅😅😅😅😊😊😊

  • @prasannapr9168
    @prasannapr9168 6 часов назад

    CBI meeda nammakam ledu...vallu em chepparu...they r puppets in the hands Modi and jagan.

  • @sivakumark520
    @sivakumark520 6 часов назад

    Supreme court's special team report on TTD laddu prasadam issue will be "" There is no clear evidence and all allegations are motivated hence the laddu are pure and sacred and no mixing of any fat either from the ghee supplier or from any source...Further the prasadam who all had ate last so many years or decades are as pure as gold "" And hereby all allegations are dismissed and people can have the prasadam with God's blessings "' That is the final verdict ❤

  • @janakiprasad3220
    @janakiprasad3220 52 минуты назад

    I have a doubt? Ministers and CM or any MP, MLA's tama personal works unnappudu leave teesukuntara leda. Asalu leave policy politicians ki untunda leda. Evaraina vivarinchagalaru. Yesterday also PK told in his meeting "I am coming here not as DCM or Party president" How it is possible if leave is not applied for a day if he has a personal work for that Decleration meeting and all. Please discuss about political leave policy is there or not? just to know. this is my curiosity only.

  • @shaikriyaz1341
    @shaikriyaz1341 6 часов назад +2

    స్టేట్ SIT ను చెప్పుతో కొట్టింది..
    నికు అంత సినిమా లేదు అన్నది

  • @sathishkumarnammiteja6482
    @sathishkumarnammiteja6482 6 часов назад +4

    మొన్నటివరకు కులాల మధ్య చిచ్చు..
    నేటినుంచి మతాల మధ్య చిచ్చు...
    ఈ పవన్ కల్యాణ్,చంద్రబాబు నాయుడు ఇద్దరు కూడా రాష్ట్రానికి పట్టిన చీడ పురుగులు 😢😢😢😢😢😢

    • @kumar7629
      @kumar7629 6 часов назад +2

      @sathishkumar Meru support చేయండి...declaration చేయలేని వెధవకి..పెళ్ళాం కోసం సెట్ వేస్తే...లోపల క్రిస్టియన్ బయట హిందూ లాగా మాట్లాడడానికి

    • @sathishkumarnammiteja6482
      @sathishkumarnammiteja6482 6 часов назад

      @@kumar7629 🤣🤣🤣పావలా గాడి పెళ్ళాం ఇచ్చిందా...చిన్నపిల్లల చేత ఇవ్వడం కాదురా వాడు ఇచ్చాడా...వాడి పెళ్ళాం ఇచ్చిందా...అయిన వాడ్ని ఇంకా నమ్మడం అంటే మనకు అర్థం అయింది నువ్వు...🤣🤣🤣

    • @kumar7629
      @kumar7629 5 часов назад

      @@sathishkumarnammiteja6482 పావలా పెళ్ళాం వెళ్తే evali ఎవరైనా...ఇది నా అని గర్వం గా చెప్పుకునే హిందూ టెంపుల్ రూల్స్...don't laugh..chala Mandi badha పడుతున్నారు e jalaga Jesus Bida chepindhi vinte...nalugu godala madya Jesus bayata vere anta..politics ..nenu ధర్మం పక్క అంట...enka me estam

    • @kumar7629
      @kumar7629 5 часов назад

      @@sathishkumarnammiteja6482 at last evaru tepu chesina ysr laga పోవాలి అని కోరుకుంటున్న...అది జగన్, pk or cbn...adhi Naku Hinduism medha unde namakam...strong ga jagan Ani namagalanu a time lo e tv subha Reddy chesina panulu...tickets rates pennchadam...annadanam baleka povatam..ur wish

    • @sathishkumarnammiteja6482
      @sathishkumarnammiteja6482 5 часов назад

      @@kumar7629 భీమవరంలోని బాప్తిసం తీసుకున్న,నా కూతురు పెళ్ళాం క్రిస్టియన్,మా నాన్న దీపంతో సిగరెట్,హిందువులే మతాల మధ్య చిచ్చు, గొడ్డు మాంసం తింటా..ఇక మీ ఇష్టం..నాయకుడు అంటే అందరినీ కలుపుకోవాలి అంతేకాని గెలిచాక హిందువును సనాతన ధర్మ అంటే గుద్దలొ....పెడతారు...కర్ర...జై శ్రీ రామ్ జై యాదవ్ జై జగన్

  • @purnachandrashekarkomirish8959
    @purnachandrashekarkomirish8959 3 часа назад

    Why do not talk about petitioners request on adulteration

  • @seshunarayana6345
    @seshunarayana6345 5 часов назад

    cbi enquiry after how many years submit to report plez demand one chemical engineer in this report he is main man in reports. plz ap govt appointment paruchuri malik with this team

  • @rajeshnagula5687
    @rajeshnagula5687 7 часов назад

    Ayipoye CBI vaallu unnaru kabatti malli Jagan cases lagane 😅

  • @yvraovisweswararao3613
    @yvraovisweswararao3613 5 часов назад +1

    Pavan great Hindu leder

  • @raj1464
    @raj1464 7 часов назад

    Ycp unofficial spokesperson paytm nageswar

  • @riprip8947
    @riprip8947 4 часа назад

    A plotical persons yevaro lekunda a govt ki sambandamleni technical search University parisodana chesina persons sit cheyali

  • @sitaramkurella7514
    @sitaramkurella7514 2 часа назад

    Pratyeka daryaptu brundam kooda CBN chetilo nadustundi.
    BJP vallaki party gurinche gaani Swamy meeda bhakti ledu.

  • @roopeshnani
    @roopeshnani 7 часов назад +1

    Orey vallu CBI ki poyindhey bayatiki rakudadhu ani. Time waste kosam vellaru.

    • @venkatadrivaka6768
      @venkatadrivaka6768 7 часов назад

      CBN vellaraa. Endukante aayana already judgement ichesaadu kadaa

    • @roopeshnani
      @roopeshnani 6 часов назад

      @@venkatadrivaka6768 Already chepparu kabattey mundhey ippudu CBI vachindhi ledhantey eppudo cheppevallu. Judgement antey authority ivvali, adhi today icharu.

  • @naraboyinayelleswara5303
    @naraboyinayelleswara5303 4 часа назад

    Nddb is considered tobe one of the best lab.in world

  • @naraboyinayelleswara5303
    @naraboyinayelleswara5303 4 часа назад

    Cbn press meetlo cheppaledu nda mlas meeting lo18th September matladaru

  • @Baba-y4v
    @Baba-y4v 7 часов назад +3

    రాష్ట్ర పోలీస్ లు ఉండడం నచ్చడంలేదు

    • @siva-8877
      @siva-8877 6 часов назад +1

      రాష్ట్ర ప్రభుత్వాలకు (కేవలం అధికార పార్టీ కి )అనుకూలంగా ఉంటాయి కాబట్టి

    • @Baba-y4v
      @Baba-y4v 6 часов назад

      @@siva-8877 yes exactly

    • @prabhupadma4273
      @prabhupadma4273 6 часов назад

      ​@Baba-y4v Mee ycp party vallanu niyaminchandi

    • @Baba-y4v
      @Baba-y4v 5 часов назад

      @@prabhupadma4273 ycp వాళ్ళను నియమించమని కాదు దానర్థం. టీడీపీ వారి అసిస్టెంట్స్ ను నియమించ వద్దని.

  • @geethacharytupurani3775
    @geethacharytupurani3775 6 часов назад

    Had SC appointed a sc judge lead team otherthan cbi plus state police both work in fvr of central and state govt.

  • @naraboyinayelleswara5303
    @naraboyinayelleswara5303 4 часа назад

    Yemyna źDAL ME KUCH KALA HAI anipistundi sir

  • @VenkatS-t4y
    @VenkatS-t4y 7 часов назад +1

    Members should be prof Nagesswar, Telkapalli Ravi, PSR Anjaneyulu, PV Sunil Kumar & Ponnavolu Sudhakar Reddy. Then only I believe in it

  • @babjeesarika2633
    @babjeesarika2633 7 часов назад

    There are certain standard operational procedures (SOP) for procuring ghee and other items in TTD. Let SETs bring out lapses in the SOP

  • @allisrinu3692
    @allisrinu3692 7 часов назад +4

    😂😂😮

  • @sureshreddy9784
    @sureshreddy9784 6 часов назад

    Sir, please talk on GO. 317

  • @krishnamohantenneti194
    @krishnamohantenneti194 6 часов назад

    Sir when will you become impartial. We don’t know why you are so partial in your comments.
    .

  • @satyanarayananimmaraju4696
    @satyanarayananimmaraju4696 6 часов назад

    Is,it appropriate to propogate on the,plea,of debate on this issue. Why this dirty debates and court time waste on political war when so many important cases are pending. Highest donor should be chairman and donations level members should be board.