MUST WATCH!!Exclusive Interview With DrJP Narayan
HTML-код
- Опубликовано: 1 ноя 2023
- MUST WATCH!! Exclusive Interview With Dr Jaya Prakash Narayan | Kranthi Vlogger #saynotoOPS
KUKUFM Download Link : kukufm.page.link/tb9gfLKwk95H...
Get 50% OFF on Kukufm’s 1st Month subscription!!
Only @49 instead of Rs 99
coupon code - KV50
For more Feedback and suggestions please fill out the google form Link: bit.ly/KuKu-FM-feedback-telugu
Decoding democracy with JP Narayan :
RUclips : / @jploksattaofficial
Spotify : open.spotify.com/show/2tNS2Pw...
Content Is KING Script Writing Course - kranthivlogger.graphy.com/cou...
Video Editing Mastery Course :
Book Your Seat Here : bit.ly/3YaiiRS
**Social media links**
✓ Subscribe to my channel :bit.ly/2ZdsUTM
✓ Facebook Page : bit.ly/2LCy3fO
✓ Follow me on Instagram : bit.ly/2X1m3tG
Copyright Disclaimer under Section 107 of the copyright act 1976, allowance is made for fair use for purposes such as criticism, comment, news reporting, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal
KUKUFM Download Link : kukufm.page.link/tb9gfLKwk95HT64v7
Get 50% OFF on Kukufm’s 1st Month subscription!!
Only @49 instead of Rs 99
coupon code - KV50
For more Feedback and suggestions please fill out the google form Link: bit.ly/KuKu-FM-feedback-telugu
నువ్వే బెటర్ fact fact ల చెబుతున్నావ్ bayya vr raja bayya మొత్తం సోల్లు చెప్తున్నాడు
Nice video Anna ❤
Kranthi Anna please make a video on grama nyayalya act 2008
It is a central act
To establish mobile village court system
J P గారు చాలా చక్కగా చెప్పారు. మీలాంటి వారిని ప్రజా ప్రతినిధి గా ఎన్నుకొక పోవడం మా దురదృష్టం. AP ప్రభుత్వ తప్పులని నిక్కచ్చిగా చెప్పారు. ఇప్పటికైనా ఆంధ్రులు మెల్కొంటారని ఆశిస్తున్నా
Hats off JP garu, young generation needs a guide like you 🙏
Best and educated leader of all time❤
Epdaina vote esava athanki all time antunav kada
Then why we ignored him
@@raghavarocky2342 Brother ,matladina prathi okkarini ala anatam entha varaku correct .... Aa roju vote vese opportunity manaku lekapovachu .. Ipudina manam melkonali gani ... ala evaru matladithe vallani nuvu vote vesava ani adagatam valla emiti prayojanam.? & aa roju vote veyaledani Eppatiki alage undipodama ... Ipudu realise ayina emiti labham ani meru adagavachu.. Kani ippatikina prajalaki manchi cheyalani thapana pade varini elect chesukotam mana andari badhyatha .. Sorry for say this,,meru ala anatam valana inkosari athanu kanisam ee matram kuda matladadu ...👁
@@yswamynath6707 I agree with you on this
@@raghavarocky2342 👍👍 Thank you brother
హలో అన్న నేను ఈ వీడియో చూసి మిమ్మల్ని ఫాలో అవ్వడం మొదలు పెడుతున్నాను మీరు ఇలా మంచి కంటెంట్ ఇవ్వాలి ప్రజలలో మార్పు తీసుకురావాలి
God bless you
00:02 DrJP Narayan highlights the importance of technology and skills for job creation and income generation.
07:01 The importance of thinking and questioning
15:30 Annual subscription is currently available at a 50% discount
21:21 Discussion about tax percentages - 6.2% and 3%
27:29 The discussion is about political agendas and pensions.
35:58 Discussing the new pension scheme and its benefits
41:44 The importance of finances in education
48:57 The interview discusses the need for balanced governance.
Thanks bro 👍👍
Enti bro subscription gurinchi kuda echav😁
Thanks. A lot
My favourite person in public. JPN
జయ ప్రకాష్ నారాయణ గారు ఆలోచన చాలా గొప్పది అలాంటి లీడర్ మా ముందుకు తీసుకొచ్చినందుకు thank you so much my brother… kranthi anna u did a great job 👏🏻👏🏻👏🏻👏🏻🫡
దేశం రాష్ట్రం ఏమైపోతే నాకెందుకు నేను బాగుంటే చాలు అని ఆలోచిస్తున్నారు సార్ 🙏🙏😌
అది కాదురా నాయనా ఆయన చెప్పింది, రాజకీయ నాయకుడు నుంచి నేను బాగుంటే చాలు అని ప్రతి ఒక్కడు అనుకుంటే ఆటోమేటిక్గా అందరూ బాగుంటారు, అందరూ బాగుంటే అప్పుడు సమాజం బాగున్నట్టే దేశం కూడా బాగున్నట్టే
Ila ardham aindha meeku 😂😂😂😅😅
100%వాస్తవాలు మాట్లాడుతూ ఉన్నారు సర్.... లక్ష తీసుకున్న ప్రభుత్వ ఉపాధ్యాయులు వారి పిల్లలకు 10 వేలు తీసుకునే ప్రవేట్ టీచర్ దగ్గరకు పంపిస్తూ ఉంటే మా పిల్లలు వారి దగ్గర కు పంపలేని దుస్థితిలో ఉన్నాం ...
Aa baada epudu ledu le Brother teachers recruitment complete nill in Telangana next andaru 10k salary tisukune teacher dagarike povali
నిజంగా భవిష్యత్తుకి, భవిష్యతరాలకి అవసరమైన, ఎంతో విలువైన సమాచారం ఉన్న ఇంటర్వ్యూ.
మాన్యులు శ్రీ జయప్రకాశ్ నారాయణ గారికి వందనాలు. చాలా తెగేసి చెప్పారు. వయోజనఓటు హక్కు కలుగజేసి వారి ఓటు ప్రజల(తన) ప్రయోజనాలకనుకూలమా లేక తాత్కాలిక లాభం కొరకు దేశ ప్రయోజనాలను గాలికి వదిలేసి తన అధికారం కోసం పాకులాడే పార్టీలకనుకూలమా అనే విశ్లేషణాత్మక
దృక్పథం కలిగించే విషయాన్ని వదిలేస్తే దేశ ఆర్థిక పరిస్థితి కుదేలవుతుంది.
సామాన్య ప్రజల సంగతేంటి అనే విషయం ఆలోచన లేకుండా ఆలోచించే ఉద్యోగులు
మారాలి. పెన్షన్ విషయములో నా ఆలోచన కూడా అదే. NPS అయితేనే ప్రత్యేక నిధి ఉంటుంది.
ఉద్యోగ విరమణ తర్వాత తనకు, తనకుటుంబానికి భరోసా ఉంటుంది. ప్రభుత్వం బడ్జెట్ పై ప్రభావం పడదు.
ఇక రాజకీయ నాయకుల పెన్షన్ పథకం అయితే మహా ఆర్థిక ఘాతుకంగా ఉంది. ఎవరికైనా కనీసమొత్తము హామీ తో పాటు గరిష్టం పరిమితి ఉండాలి. 5,6 లక్ష్యల పెన్షన్ తీసుకునే మాజీ ప్రతినిధులు ఉన్నారు.
దాని లో ఏ హేతుబద్ధత లేదు. చట్టాలు వాల్లు చేసేవే కాబట్టి ఆ దోపిడీ కొనసాగుతునే ఉంటుంది.
దేశము కొరకు, సామన్య ప్రజల ప్రయోజనాల కొరకు ఏ చట్టం చేసినా నాకు ఆనందమే.(వెగ్గలం సత్యనారాయణ,కరీంనగర్)
Very Insightful and Thought Provoking Interview Keep it Kranthi Bro 😊👍🏼
Expecting more informative interviews like this from you bro.
❤️యూ క్రాంతి బ్రదర్
అమేజింగ్ నాలార్జ్
వర్త్......క్రాంతి......వర్త్......
ఏమైనా ఇన్ఫర్మేషన్ ఆ ఇది 🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤😮😮😮😮😮😮
This type of interviews needed for our country
డబ్బులు పంచడం, తీసుకోవడం ఎప్పుడయితే ఆగుతుందో ఎన్నికలకు అసలైన సార్థకత చేకూరుతుంది🤔
💯 truth
@ramkunchala6282I read it in a note book cover page. If you believe, you are half way to the success. Kani ikkandante opposite ga jaruguthundi ga, uu ante sarle anakunda adhi jaragadhamma Ane samadhanalu thappa valla joobullo emi vundavi em cheppadaniki🤦.
Endhukuu Dabbulu Panchuthaaroo Andhariki Telusu..
Point Dabbulu Panchadam Kaadhuu.. Panchinaa Vyakthi Panchaa Thadiselaa Buddi Cheppakapovadam Asalaina Samasyaa..
Dabbu Entha Tiskunnam Anedhii Kaadhuu Enthaa Nijayethigaa Value Chesthunnam Anedhii Important Because This Is India With 5th Generation
Adhi avvali ante aliens ravali
Elections ni yavaru serious ga thiskora but me also take money from politicians at election time.manam cheyalem bro janale marali but no one will change sadly.i already lost hope Pawan Kalyan midha hope vundedhi but poyindhi
ఇలాంటి discussion చాలా చాలా రావాలి ప్రతి టీవీ చానెల్ లో ప్రతి న్యూస్ పేపర్ లో ప్రత్ రోజూ రావాలి. గ్రామ గ్రామాల్లో, వాడ వాడల్లో ప్రతి నిరక్షరాస్యునికి ప్రతి పేద వాడికి తెలిసేలా చెప్పాలి. మారడానికి మరో 20 సంవత్సరాలు పట్టచ్చు.
I am not born In Andra being the roots fron Andra..I am always have that concern towards my roots..by the way from last 25 years there is no such jenune person I have I never miss his each n every interview today I am still more happy that my favourite kranti garu with Jaiprakash garu..each n every word is absolutely true.. ultimate knowledge he has..
Dont divide andhra or telangana.. Only telugu
Super interview !!! Need more like this !!! Please do a video on comparative analysis on old pension and new pension !!!
చాలా thank you sir. ప్రజా స్వామ్యం దాని వ్యవస్థ దాన్ని ఎలా అర్దం చేసుకోవాలి ఒక బాధ్యత గల పౌరుడు ఎలా ఉండాలి అని చక్కటి విషయాన్ని నికర్చీ గా ముక్కు సూటి గా, స్పష్టంగా వివరించారు. అందుకే నేమో మీరు అంటే గౌరవం. మీ లాంటి వాళ్లు కావాలి sir లేక పోతే ఈ దేశం ఏమైపోతుందో అని భయం వేస్తుంది sir jp గారు అంటే honest అందుకే మీరు అంటే చాలా గౌరవం !...
Interview chala bagundhi Anna 🎉. ee interview nundi nenu konni vishayalu telusukunna. Good information about election and voting process how to elected a good politition.
Awesome video.. All the best for your next interviews bro.
Kranthi Bro మీరు Nervous ga unnaru ... Regular video's lo laga leru...
Anyway Another best video from you TQ...
JP sir is really a leader not like regular politician...🎉
Thank you DR.JPN garu for educating us and Thank you Anna 🫡
It's Really Priceless Interview.... 😊😊❤
❤Best video for getting knowledge on politics ❤
Very clearly explained about pension system, Thank you for in depth discussion. keep continue this good work,
Wonderful 👌interview with JP Narayan sir 🤗
i saw one of the best interview in this year💥💥💥
Very Well Said Sir.
When Jobs are Constant, what is the use of increasing age limit, except collecting application fees.
Very good and somuch useful. Please continue on various topics on weekly basis with Shri JP Garu...
Hope you consider my request
Jp sir maa college(VIT-AP)ki vacharu we had a best conversation🎉🎉
చాలా విలువైన విషయాలు వివరించారు ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులకు ఇస్తున్న జీతాలే చాలా ఎక్కువ సామాన్యుల జీవన ప్రమాణాలు పెంచి ఉద్యోగుల జీతాలు పెంచిన బాగుంటుంది అలా కాకుండా ముగ్గురు ఉన్నతి కోసం 97 మందిని ఇబ్బంది పెట్టడం చాలా అన్యాయం మీలాంటి పెద్దలు మేధావులు సామాన్యులకి ఎలా సంఘటితం అవ్వాలి, మనకు జరుగుతున్న అన్యాయాన్ని ఎలా వ్యక్తపరచాలి ఎలా ప్రతిఘటించాలి ఎలా ప్రభుత్వాలని, పార్టీలను దిగి వచ్చేలా చేయాలి ఒక ప్రణాళికను కూడా చెప్తే చాలా సంతోషం కొంతమంది నా లాంటి మీ ఫాలోవర్స్ అన్న తమ చుట్టూ ఉన్న వారిని చైతన్య పరచటానికి ప్రయత్నిస్తారు
Thank you for the valuable information sir
We want more interviews like this
expecting more and more interviews and information about our socity ..... good job anna
Thank you bro greet interview and good information for society 🙏🙏
Jai Ho Jai prakash sir, Jai hind Jai Bharat 😍😍🙏🙏
ఏ రాజకీయ నాయకుడు డబ్బులు పంచకుండా ఓట్లు అడగడు,డబ్బులు తీసుకోకుండా మంచి నాయకుడిని ఎన్నుకోవడం మన బాధ్యత ,డబ్బు ఇస్తేనే ఓటు వేస్తం అంటే ఎప్పటికీ ఈదేశం అభివృద్ధి చెందదు,ఆకలి చావులు తప్పవు.
నాకు ఇష్టమైన నాయకుడు jp sir he is a great leader .tq sir
ఇది ఇది కావాల్సింది మాకు ఇలాంటి ఇంటర్వ్యూలు చేస్తూ ఉండు బ్రో...
This is the best video of information
Janasena please admire his as a TRUE leader ❤
Thank you Kranthi bro
We want more like this ❤❤❤❤
You gave me a lot of information about our society and politicians thanks bro❤
Thnk u bro
Jp gari lanti goppa leader tho interview chesi manchi information maku andhichinandhuku 👍
Didn't expect this coming..
Great job bro. 🙌
కళలకి క్రాంతి జగతికి జేపి
Infact it's your vote casted wisely
Eye openining to every voter
One of the best video from Kranthi anna Channel....❤
🙏Sri kranthi sir, you are Great sir, and 🙏🙏🙏Sri jp sir, very, very, Great, because jp sir given appointment to you, only few members will get this aporutunity, sir.
🤝
ప్రతి మనిషి తెలుసుకోవలసిన విషయాలు చాలా బాగుంది దేశం బాగుపడుతుంది
It's good to see a vlogger with the leader.
vote for future …, thank u jp sir 🤝
మీరు చెప్పినట్టు ఈ దేశంలో అతి త్వరలో పెద్ద ఆటం బాంబు పేలటానికిసిద్ధంగా ఉంది సార్🙏🙏
Kranthi Gaaru e type of interviews and videos cheyandi really chala manchi political vishayalu telsukunna 👍 Hatsoff to your dedication 👍
Anna super interview meeru ellanti videos chayyali e janaration politics gurinchi knowledge techukoni votes
Veste mana country bagupaduthundi 💯💯💯
Nice... Interview.... 💐💐expecting more political & sports....
Please do more interviews of great people brother
Nice work man 👍 keep going educate the people about this kind of information
JP sir is a role model and great personality.😮
thank you bro chala kotha vishayalu cheppinchav
Superb 👌🏽💯👍 sir meeru cheppindhi 💯 correct 👍 my intention kuda adhe evarikaithe udhyogulaku ekkuva mothamlo pension isthunnaaro adhi penchadam kaakunda thagginchadaaniki government sama dhrustitho aalochinchi nirnayam theesukovaalsina avasaram undhi lekunte rastram,dhesham dhivaala theeyadam guarantee 💯👍 no doubt 🤔 prajalantha government udhyogam kosam arrulu chaavhuthunnaatu because udhyogam dhiginaa koorchoni thinochu ani adhe government sommu yemi thinanatuvantivaadu Bali avuthunnaadane cheppavachchu So andhari gurinchi ippudunna prabhuthvam sama dhrustitho aalochinchaali aalochisthundhi 💯👍
JP గారు మీరు కేటీఆర్ ను ఏం ప్రశ్నలు అడిగారు ఆయనతో జరిగిన ఇంటరాక్షన్ లో ? ఏమైనా పనికివచ్చే ప్రష్ణలు అడిగారా ?
Adigara pukka, malli poyi chudu.
🤑😝🤪😜🤣
ktr interviewed jp. it's not jp interviewed ktr
@@shivakrishnavanamala💯😂 cheap politics
@18:25
Kranthi and జయప్రకాష్ నారాయన combination is going to explode for better society
Extrodinary Motivation interview Kranthi garu @ JP sir
Big Achievement broo... Congratulations 💐👏
Excellent and useful interview kranthi. Hats off to JP sir.
Super interview.. inka chala questions adagaledu.. but nice
Excellent video By Jp garu..
I think atleast Youth should be questioned to politicians for development of their own Towns & villages ..
మీ ఛానెల్లో ఒక అద్భుతమైన అడుగు ఈ ఇంటర్వ్యూ ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళని కూడా పరిచయం చెయ్యాలి అని కోరుకుంటున్నాను be with you kranthi anna
Priceless interview
Nenu chala nerchukunna bro chala thanks chala manchi vishayalu adigaru & cheppincharu chala chala thanks bro
ఇన్ని interview cheppani కొత్త vishyalu chepparu👍👍👍
నమస్కారం సార్ మీలాంటి సంస్కారం ఉన్నవారు మనదేశంలో అరుదు సార్ దేశ భద్రత గురించి మీరు చేసిన వీడియోలు చాలా బాగున్నాయి సార్ ఎవరికి అదిరిని బెదరని వ్యక్తి పాదాభివందనాలు సార్
Nice work Kranthi!!, you should get in to podcasting more often with such eminent personalities....
Hi Kranthi,
One of the best interview and this type of content is like need of the hour I would say. Thanks a ton for bringing this to us.
Requesting you to do a video on Old Pension Scheme Vs New Pension Scheme.
It’s good and worth interview for youth 👌👌
Very informative Video anna i will defiantly Share this video👍🏿
Such a very very useful vlog. Thank you Mr. Kranthi.
And Many more motivational interview of politics for Good society ❤ tq u soomuch
Nice expecting more of such conversations like this anna
Kranthi Bro U have Not Only Good Knowledge aslo U have an Excellent listening skill too..And JP Garu Than q so much For delivering Incredible Knowledge❤❤❤❤ 🙏🙏🙏
19:29 thumbnail
Eye opening interview
Indian political history lo J P gari lanti leaders only 1% untaremo ,,, nenu Genius bavinchi kondarilo JP garu okaru ----> educationally, Practical politics,, economy,,, Developments,,, ethically,,, Democratically,,, honesty,,,, Sincereness,,,, ila anniti vishayalalo main ga Desham bavishattu midha Responsibility Kaligi nijayathi gala leader JP garu,,..... Kranti my Brother Thank you for this video 🎥
Supar bro... JP sir always educated people and good politics... thank you 🙏🏻
Very Nuce Clarification Sir... 🙏
Ops gurinchi idhi best interview 👌👌
Thank you and we want more like this
Very informative interview sir thank you very much sir
అతన్ని కాళేశ్వరం గురించి ఒక్క ప్రశ్న అడగలేదు జేపీ గారు..... మీ మీద ఉన్న గౌరవం పూర్తిగా కోల్పోయారు....
nuv kanisam mee MLA ni adagalavaa anna? edo meeru JP gariki power ichinattu matlathunnaru..!!! Power lo unnavallani velethi chupisthe em jaruguthundo indirect ga vallu entha cheyyagalaro teliyadaa?
Brother fast nivvu motham video chudu madyalo chepadu 1 over interview chesaru vallaku kavalasindi tv lo chupincharu ani chepadu
@@beingmyself147 rey pooka murder mystery cinema teeyalante director murder cheyyalentra nee lanti erripookula valle rastram modda kudichipotundi JP ki KTR ni prashninche avakasham vachhindi adigadu
Alage aayanaki JP ki prashninche avakasham vachhindi adigaadu veelunte support chey ante kaani nuvvu MLA ni adigava MP ni adigaava voddu
Avanni cut chesi vaallaki kavalsindhi TV lo chupincharu 😂😂😂
Simply superb annaa...
If Possible OPS vs NPS video cheyyii
Very good conversation...
Say no to OPS..
Manam melkovaali evaraina OPS malli testham ane politician ni panchalu oodadeesi kotti gaadidha Meera ooregiyyali
Appreciate interview with leaders brother … let’s have interactive interview it seems 90 -10 . JP sir talked 90% and your interaction is 10%
Love from srikakulam 🥰🥰
Entanna starting music pettadam ledu.we loved it. amezing....
Idi interview la kakunda oka series la cheste baguntundi. Gaining good knowledge❤❤❤
Too great man 👏👏
Thank you anna for the information 🎉😊
My favourite person are in one frame tqq for this
Anna Ela voters mind change aiyye videos chy....JP sir nd sir word are soo powerful