@@pattabhimaruri5727ఒక్క అమరావతే కాదు సీబీన్ కు సవాల్, ఇచ్చిన హామీలు, పతకాలు, అభివృద్ధి అన్ని సవాలె, కేంద్రం రూపాయి కూడా ఇవ్వదు ఎందుకంటే గతంలో ప్రత్యేక ప్యాకేజీ కావాలనిడబ్బుంతా కొట్టేసాడు బీజేపీకి సీబీన్ మీద నమ్మకం లేదు, సీబీన్కు బడ్జెట్ అవరం లేదులే సంపద సృష్టి కర్త కదా
మీకు కనీసమైనా బాధ్యత ఉంటే స్పష్టత తీసుకొని మాట్లాడాలి. ఎవరో తరుముకు వస్తున్నట్లు ఎదో అర్జెంటు గా మాట్లాడపోతే మీరు వెనుకబడిపోతారా. నాగు కు సంతోషఓ bjp govt పడిపోతేనే
Your my AI . I’m seeing you since my college days sir, your guest faculty in our college .you Absolutely slapped Point to Point. This is exactly what I’m thinking in my mind after the budget session, what you said is 100% right and you’re always right
కూటమి ప్రభుత్యం సంకలు కొట్టుకునే అంత ఏమి లేదు..ఈ బడ్జెట్ లో రాజధాని నిర్మాణానికి వివిధ ఏజెన్సీ లా ద్వారా సాయం చేస్తాం అన్నారు తప్ప తక్షణం ఇచ్చేది ఏమీలేదు.
Sir. Thanks for making us understand. Sad thing is still these TDP leaders are supporting this budget. I am not seriously why we voted to TDP, feeling so regret.
40 కాదు 45years.. ఇక్కడ.. సంపద సృష్టికర్త.. క్వాలిటీ లిక్కర్ ప్రవాహం తక్కువ ధరలకే.. ఇండియాలోనే కాదు ప్రపంచంలోనే క్వాలిటీ ఏపీ గా మార్చేస్తున్న మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి పాచిపోయిన లడ్డూలు తీసుకొని డిప్యూటీ పవన్ కళ్యాణ్ గారి మీద ప్రజలకు ఉన్న నమ్మకం ఆరు నెలలలోనే ప్రత్యేక హోదా సంపాదించగల సత్తా
బిజెపి ఆంధ్ర ప్రదేశ్ కి స్పెషల్ స్టేటస్ ఇవ్వకుండా మన రాష్ట్రాన్ని ముంచుతుంటే. బిజెపి గవర్నమెంట్ ని మన ఎంపీ స్థానాలతో కాపాడుతున్నాం. అది మన ఆంధ్ర వాళ్ళ యొక్క మంచితనం.
If special status given during Jagan time for 5 years it will be waste only. He won’t use it at all. Once capital develops we should get status then AP will develop fast that to leader like Naidu should be CM
అన్నీ వసతులు వున్న వైజాగ్ని వదిలి ఏమి లేని అమరావతి లో బినామీల కోసం లక్షల కోట్లు అప్పులు చేసి బిల్డింగ్ లు కట్టా 50 ఎల్లా లో అభివృద్ధి చేయాలి అదే అప్పులు ప్రజల నేతిన పెట్టాలి
Anil garu manaki grant ichina gani 15000cr anedi tongue cleaner laga kuda saripodu andi chinna example AP population 5cr Total grants or loans whatever 15000cr Correct person 3000 rupees ichinatlu Asal nyayam eh na Literally AP got cheated sir I still can't get why CBN garu did not ask for special category status 🤦
లోనే భయ్యా కానీ లోన్ కట్టే బాధ్యత ఏపీ ఇది కాదు ఏపీ తరఫున సెంట్రల్ గవర్నమెంట్ ది తిరిగా లోని పే చేసే బాధ్యత..... మీడియా ప్రెస్ మీట్ లో చాలా క్లియర్గా అడిగిన ప్రశ్నకి ఇది లూనా గ్రాండ్ అని అడిగిన ప్రశ్నకి ఇది మల్టీ లాటరీ ఏజెన్సీ ద్వారా మేము లోన్ ఇప్పిస్తాం కానీ దాన్ని కట్టే బాధ్యత సెంట్రల్ గవర్నమెంట్ ది అని చెప్పింది... చెప్పడం అయితే చెప్పింది కానీ బీజేపీ మీద ఎప్పుడు ప్లేట్ మారుతారో తెలియదు
As commented by CBN in the assembly, this is only Oxygen for the patient on ventilator. Now it is the turn of the AP Govt. to get all the clarifications and squeeze as much as possible!
The central minister is saying that ₹15,000 crore was not given, but assistance and support were provided to borrow from the World Bank. The alliance government is playing a drama.
సార్ ఆంధ్రప్రదేశ్ దౌర్భాగ్యం ఇక్కడ యే పార్టీ గెలిచిన మద్దతు బిజేపి కేకదా చంద్రబాబు బిజేపి బానిస వారితో పొత్తు లేకపోతే ఇక్కడ యేమి చేయలేరు జగన్ మోహన్ రెడ్డి కూడా బిజేపి కే మద్దతు అనే ముద్ర వేసుకున్నారు యవరు మా ఆంధ్రప్రదేశ్ కు హోదా ఇస్తే వారికే మా మద్దతు అని ఇప్పుడు అనగలిగే అవకాశం ఉంది కానీ అనరు ఇలాంటి దౌర్భాగ్యపు రాజకీయాలు చేయడానికి తప్ప దేనికీ పనికిరాకుండా పోయింది ఆంధ్రప్రదేశ్
Andhra ni 5 years lo jaglaq Andhra ni naasanam chesaru.. BJP support lekapothe Andhra naaki potundi..so unnecessary ga aavesa padi BJP tho fight chesthe em raadu..think
Thank You So Much Sir for educating the Telugu Community with the reality. You are truly Telugu People’s Dhruv Rathee. I guess you have capability, credibility, knowledge and integrity to be PAN INDIA (English) RUclipsr too but don’t know what’s limiting you. Maybe you should just have a right team to achieve this.
ఈ దేశానికి స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి నార్త్ సౌత్ divide వుంది. ऊपर से అప్పటి chakravartula రాజగోపాలాచారి నుండి state divide లో active గా పాలుపంచు కున్న చిదంబరం వరకు, ఇప్పటి నిర్మల సీతా *raman* వరకు మన మంటే చిన్న చూపే
మన ఆంధ్రప్రదేశ్లో ఇద్దరు ముఖ్యమంత్రులు వారి వారి కేసులలో మునిగిపోయి ఉన్నారు వాళ్లు మన ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధి గురించి అడిగే దమ్ము ధైర్యం అనే పదాలు అనొచ్చా లేదో తెలియదు కానీ వారు అడగలేరు చివరికి పవన్ కళ్యాణ్ కూడా చాలా నిశ్శబ్దం అయిపోయారు
Thanks for saying what I was thinking since Nirmala Seetharaman made those statements.. can't understand why news channels and even Pawan Kalyan are euphoric without analyzing the reality. Time for Chandrababu to tighten Modi's screws
2014 లో మోడీ తిరుపతి లో చెప్పింది ఏమి చెయ్యలేదు. వాళ్లకు full మెజారిటీ రాలేదు కాబట్టి ఇప్పుడు ఏవో కొన్ని.. Full మెజారిటీ వచ్చి ఉంటే చిప్ప చేతులో పెట్టేవాడు ap కి
నమస్తే సార్. మన రాజకీయ పార్టీలు రాష్ట్ర అవసరాలు కోసం బలమైన గొంతు వినిపించరు. చలసాని శ్రీ నివాస్ గారి నాయకత్వంలో రాష్ట్ర విభజన హామీల సాధన సమితి ,మరియు పౌరసమాజం కృషిచేయాలి.చేద్దాం.
State ki rajadhani undali... Adi kendram baadyata ani aavida spashtamga cheppindi...... Endukala Nageswaraogaru Prajalni divert chestaru panulani daya unchi savyamga saganivvandi..... Negative nu penchataniki 100 mandi ready ga untaru
without having watched the press conference of FM Nirmala Seetaraman ; Mr Nageswar Rao is giving blatant statements about the budget on AP.... she clearly said that its the responsibility of CG to finance the needs of Capital Amaravati...
మీరు చెప్పినవన్నీ కరెక్టే కానీ ఏ టికెట్ అవసరమైందో ఆయా సందర్భంలో నిధుల గురించి ప్రస్తావన వస్తది. ఇప్పుడు ఓన్లీ కేవలం బడ్జెట్ మాత్రమే ప్రవేశపెట్టే సమయం కేటాయించారు.
సర్ ఈరోజు జరిగిన బడ్జెట్ సమావేశాల మీద ఇంత అద్భుతంగా మాట్లాడి తన విశ్లేషణలు ఇంత గొప్పగా చెప్పిన మీరు . రేపు తెలంగాణ అసెంబ్లీ సమావేశాల మీద అయితే కేసీఆర్ ది ఉప్పుగా ఉంది రేవంత్ రెడ్డి ది తియ్యగా ఉంది అని మాట్లాడకపోతే నా పేరు మార్చుకుంటా.
ఈరోజు జగన్ ఢిల్లీలో దీక్ష చేస్తున్నాడు మరియు మదన్మోహన్రావు(శాంతి )గురించి కూడా దీక్ష చేస్తున్నారు ఈ రెండు దీక్షల గురించి ఒక వీడియో చేయండి ప్రొఫెసర్ గారు
నా ఉద్దేశంలో విభజన అనేది తెలంగాణ నుంచి తీసుకొని ఆంధ్ర కి ఇవ్వాలి. ఎందుకంటే తెలంగాణ కి హైదరాబాద్ అప్పనంగా వచ్చింది. కానీ అలా చేస్తే మీ సొమ్ము పోతుంది. అలా చేస్తే ఇలాంటి వెగటు పుట్టించే జాలి ఆంధ్ర మీద కనపడేదే నాగేశ్వర్ గారు? ఆంధ్ర కన్నా బీహార్ చాలా వెనక బడ్డ రాష్ట్రం. రెండింటికి పోలిక అసంబద్ధం. రాష్ట్ర విభజన సరిగ్గా జరగలేదు... వాస్తవానికి తెలంగాణ కి disproportionate గా హైదరాబాద్ లాంటివి వచ్చాయి... కాబట్టి తెలంగాణ నుంచి తీసుకుని ఆంధ్ర కి ఇవ్వాలి. అలా అడిగే ధైర్యం ఉందా మీకు. అలా మీరు ఒప్పుకుంటే ఆంధ్ర కి చాలా మంచి జరుగుతుంది. జాతీయ మీడియా లో ఇప్పటికే ఆంధ్ర కు ఎక్కువ ఇచ్చారు అంటే ఇంకా ఎక్కువ ఇవ్వడం సాధ్యం కాదు. బుల్లెట్ ట్రైన్ కి లక్ష కోట్లు కూడా అప్పే. మీ ఎనాలిసిస్ మొత్తం అసంబద్ధంగా ఉంది.
ఆంధ్రను ఈస్ట్రన్ భారత దేశం లోనే కాదు బంగాళా ఖాతం లో కలిపేసును 400 వచ్చుంటే
Appu Ane chepparu vivaramga.mana state nu ,capital nu Ela nirminchalo ardham kaavatledhu.CBN gariki oka saval ga Amaravathi nilusthondhi.
CBN garilo edho peddha inferiority vundhi.Adugadu,adagaleru.pk gaaru saresari.
@@pattabhimaruri5727ఒక్క అమరావతే కాదు సీబీన్ కు సవాల్, ఇచ్చిన హామీలు, పతకాలు, అభివృద్ధి అన్ని సవాలె, కేంద్రం రూపాయి కూడా ఇవ్వదు ఎందుకంటే గతంలో ప్రత్యేక ప్యాకేజీ కావాలనిడబ్బుంతా కొట్టేసాడు బీజేపీకి సీబీన్ మీద నమ్మకం లేదు, సీబీన్కు బడ్జెట్ అవరం లేదులే సంపద సృష్టి కర్త కదా
@@pattabhimaruri5727pk ithe blowjob chestadu🙏 konchem strict ga undali
@@pattabhimaruri572725:52
I support your words sir, truly disappointed budget 😢
ఆంధ్రప్రదేశ్ అప్పులు చేస్కోవటం కోసం వివిధ బ్యాంకుల నుంచి సహాయ సహకారమ అందిస్తాం అదే ఆంధ్రప్రదేశ్ కి ఇచ్చిన బడ్జెట్
CBN clearly agreed at the time of alliance and he wont ask anything with BJP
@@QuestionerVOICE మెడలు వంచుతా అని రోడ్ మీద రంకెలు వేసిన వాడు ఏమి పీకాడో చెప్పు.
ruclips.net/video/wN1nkkPvsSU/видео.htmlsi=6IYxwLaSuF6Cya_q
@@QuestionerVOICEpztxeppeepnn zzz
😂😂😂
నాగేశ్వర్ గారు చెప్పింది నిజమే స్పష్టత లేదు అన్నీ బడ్జెట్ చెప్పరనుకుంటా బీహార్లో దగ్గర్లో ఎన్నికలు వున్నాయి అందుకే వాళ్ళు ఎగురుతున్నారు
మీకు కనీసమైనా బాధ్యత ఉంటే స్పష్టత తీసుకొని మాట్లాడాలి. ఎవరో తరుముకు వస్తున్నట్లు ఎదో అర్జెంటు గా మాట్లాడపోతే మీరు వెనుకబడిపోతారా. నాగు కు సంతోషఓ bjp govt పడిపోతేనే
Your my AI . I’m seeing you since my college days sir, your guest faculty in our college .you Absolutely slapped Point to Point. This is exactly what I’m thinking in my mind after the budget session, what you said is 100% right and you’re always right
మోది గుజరాత్ ను మాత్రమే చూస్తాడు. మనం మాత్రం మోది కి ఊడిగం చేవటానికి ఏపి పార్టీ లు సిద్ధంగా ఉన్నారు.
Correct chepparu sir
ఏపీ పార్టీలు కాదు ఓన్లీ పీకే, సీబీన్
Poo ra... dividing india is all you know
mana gujrat bansia battailaku eppudu artham auvutundo
Sir చాల అవసరం అయిన విశ్లేషణ చాలా బాగ వివరించారు ❤
ఇది గ్రాంట్ కాదు, అప్పు ఇది మా ఆంధ్రప్రదేశ్ చెల్లించుకోవాలి. అప్పు ఇచ్చినందుకు ధన్యవాదాలు😢😢😢
appu ki intrest mana andaripaina padutundhi
@@Pradeepkumar-ok8tp its long-term loan with low interest,
Visinary 😂 valla appu😅😅
8+ lakh crores last 5 years loo em chesaroo Koda telidu
@@Apmangoman visinary sir 14lacks cr antaru....kondaru 8lacks cr antaru.... Nirmal Seetharamana 4.85lcaks cr antadi...ela bro ala anta difference
మనం. మోసపోతున్నామ సార్
మరి మన పెద్దలు ఏమీ. అడిగారా. మనకన్నా. బీహార్ చాలా ముందు కు పొతుంది. బీహార్ ప్రభుత్వం చాలా గొప్ప ఆలోచన. చాలా తెలివి గా ఉంది సార్
We are not begging, its our right, for 10 years they deceived us
కూటమి ప్రభుత్యం సంకలు కొట్టుకునే అంత ఏమి లేదు..ఈ బడ్జెట్ లో రాజధాని నిర్మాణానికి వివిధ ఏజెన్సీ లా ద్వారా సాయం చేస్తాం అన్నారు తప్ప తక్షణం ఇచ్చేది ఏమీలేదు.
Adhi ee year kosam ani cheparu bro
AP నోట్లో బాగా పెట్టాడు మోడీ...
దీనంతటికీ కారణం చంద్రబాబు..
Very good analysis by the professor sir.
Don't worry " SAMPADA SRUSHTI " by CBN Sir !!!
😄😁😂🤣😭
Jaglaq created lakhs of crores in Andhra😂😂😂😂
Andhra ni bikari chesadu..tu
Sir.
Thanks for making us understand.
Sad thing is still these TDP leaders are supporting this budget.
I am not seriously why we voted to TDP, feeling so regret.
You are right sir
సార్ అప్పు చేసుకోను మోడీ దగ్గర లైసెన్సు తెచ్చుకొన్న మన బాబు ను అభినందించాలి సార్
Namaste reddy..
Kulagajji antha tvaraga ela pothundi
40 కాదు 45years.. ఇక్కడ.. సంపద సృష్టికర్త.. క్వాలిటీ లిక్కర్ ప్రవాహం తక్కువ ధరలకే.. ఇండియాలోనే కాదు ప్రపంచంలోనే క్వాలిటీ ఏపీ గా మార్చేస్తున్న మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి పాచిపోయిన లడ్డూలు తీసుకొని డిప్యూటీ పవన్ కళ్యాణ్ గారి మీద ప్రజలకు ఉన్న నమ్మకం ఆరు నెలలలోనే ప్రత్యేక హోదా సంపాదించగల సత్తా
Rs 15000 crores Ardhika saayam chesarani eenadu, abn channelslo chebutunnaru. Yedhi nammali
11 Mohan reddy
Shame on bjp
Shame on ap people 😂
కరెక్ట్ గా చెప్పారు సార్
మంచి విశ్లేషణ మహాశయ.
Correct sir.
Crystal clear understanding
Finally Andhra pradesh got its due.... thanks to all citizens of India for not giving BJP absolute majority... #Justice to AP.
Sir what u said is correct but please dont forget the last 10years we never get these things correct and act applicable 10 years only
బిజెపి ఆంధ్ర ప్రదేశ్ కి స్పెషల్ స్టేటస్ ఇవ్వకుండా మన రాష్ట్రాన్ని ముంచుతుంటే. బిజెపి గవర్నమెంట్ ని మన ఎంపీ స్థానాలతో కాపాడుతున్నాం. అది మన ఆంధ్ర వాళ్ళ యొక్క మంచితనం.
If special status given during Jagan time for 5 years it will be waste only. He won’t use it at all. Once capital develops we should get status then AP will develop fast that to leader like Naidu should be CM
చేతకాని తనం
ఆంధ్ర వాళ్ళ మంచితనం కాదు ఇచ్చే ఆవుని కాదని తన్నే గాడిదులను తెచ్చుకున్నారు, దమ్ము ధైర్యం ఉంటే సీబీన్ ను బీజేపీ కి మద్దతు ఉపసంవరిం చుకోవాలి
@@geetha6970-p5n capital manchiga develop avvalante special staus kavali ayina intha manchi chance eppudu raadu central govt meda mana leaders deggara undi
తెలంగాణ కి అదికూడా ఇవ్వలేదు...😂
Good analysis by Professor Sir...🎉❤🎉
Bihar lo next year election vundi, AP lo ledu..Adhi difference
అన్నీ వసతులు వున్న వైజాగ్ని వదిలి ఏమి లేని అమరావతి లో బినామీల కోసం లక్షల కోట్లు అప్పులు చేసి బిల్డింగ్ లు కట్టా 50 ఎల్లా లో అభివృద్ధి చేయాలి అదే అప్పులు ప్రజల నేతిన పెట్టాలి
Cry more dogs...😂
Superb analysis sir,contrast to media hype
నిజం బ్రదర్.... వైజాగ్ ని ఎక్సలెంట్ గా డెవలప్మెంట్ చేసారు బట్ నో use
Sir i am huge fan of yiu.
నాగేశ్వరరావు గారు మీరు బడ్జెట్ అనాలసిస్ సూపర్ గా చేశారు
Thanks for your comments
Thank you sir..
If BJP got 350 seats, BJP won't give single Rupee.
That's why God is there. Bid you think something god will decide something.
Ipudu kuda ivvaledu
15000 crores appu ichindi😂
@@LavieLavs adhi kuda istharo leka 😢
@@benarjilakshmaiah4545 appe kada sir
Istaru
@@LavieLavs first istharo ani doubt sir and if it is given too is burden for ap 15000crores loan on each people 3000 rupees
Correct answer sir👌👌
CBN cheated by BJP 😂
15000 crores grant or loan. If loan no use. No body can understand that is nirmala garu.
Loan
Anil garu manaki grant ichina gani 15000cr anedi tongue cleaner laga kuda saripodu andi chinna example
AP population 5cr
Total grants or loans whatever 15000cr
Correct person 3000 rupees ichinatlu
Asal nyayam eh na
Literally AP got cheated sir
I still can't get why CBN garu did not ask for special category status 🤦
Centre will take loan from agencies and they will pay
@@MyselfRaiyan ఎవరు చెప్పారు 😁?
లోనే భయ్యా కానీ లోన్ కట్టే బాధ్యత ఏపీ ఇది కాదు ఏపీ తరఫున సెంట్రల్ గవర్నమెంట్ ది తిరిగా లోని పే చేసే బాధ్యత..... మీడియా ప్రెస్ మీట్ లో చాలా క్లియర్గా అడిగిన ప్రశ్నకి ఇది లూనా గ్రాండ్ అని అడిగిన ప్రశ్నకి ఇది మల్టీ లాటరీ ఏజెన్సీ ద్వారా మేము లోన్ ఇప్పిస్తాం కానీ దాన్ని కట్టే బాధ్యత సెంట్రల్ గవర్నమెంట్ ది అని చెప్పింది... చెప్పడం అయితే చెప్పింది కానీ బీజేపీ మీద ఎప్పుడు ప్లేట్ మారుతారో తెలియదు
Good analysis sir ❤
AP got cheated
కేంద్రం చాల చీట్ చేస్తుంది ఏపీ నీ. కర్మ ఎవ్వరినీ వదలదు.
Very good speech sir
15000వేలు కోట్లు ఇస్తుంది అప్పు కింద సాయం కింద కాదు
They said they will take the loan and givee
Sakshi news chustaru kada meru....😂
Veedu paytm
@user-bk2cnvu abn t5 maha news chustavara lanjakodakal8cu5y
@@33542vedu pacha bach
As commented by CBN in the assembly, this is only Oxygen for the patient on ventilator. Now it is the turn of the AP Govt. to get all the clarifications and squeeze as much as possible!
Meeru super nageswar sir unnadi unnattu cheptharu ye party aiyina sare yedi thappu yedhi right mana rastraniki upayoga padedhi cheptharu tq
Etv reporter asked very clearly in telugu.. go nd chk Mr. Prof
Andlo loan ane undi malli vinu
@@raghavarocky2342 From worldbank
@@raghavarocky2342 ఎక్కడ సాక్షి ఛానల్ లో విన్నావా క్లియర్ గా వెళ్లి విను కౌంటర్ పార్ట్ ఫండింగ్ కూడా ఉంటుంది అలాంగ్ విత్ వరల్డ్ బ్యాంక్ అసిస్టెంట్స్
Andulo appu Ane cheppundii
Adhi Appu anna not grant she cleared it
The central minister is saying that ₹15,000 crore was not given, but assistance and support were provided to borrow from the World Bank. The alliance government is playing a drama.
దయాసేసి ఆంధ్ర ప్రదేశ్ ని బతకనీయండి సారూ
సార్ ఆంధ్రప్రదేశ్ దౌర్భాగ్యం ఇక్కడ యే పార్టీ గెలిచిన మద్దతు బిజేపి కేకదా చంద్రబాబు బిజేపి బానిస వారితో పొత్తు లేకపోతే ఇక్కడ యేమి చేయలేరు జగన్ మోహన్ రెడ్డి కూడా బిజేపి కే మద్దతు అనే ముద్ర వేసుకున్నారు యవరు మా ఆంధ్రప్రదేశ్ కు హోదా ఇస్తే వారికే మా మద్దతు అని ఇప్పుడు అనగలిగే అవకాశం ఉంది కానీ అనరు ఇలాంటి దౌర్భాగ్యపు రాజకీయాలు చేయడానికి తప్ప దేనికీ పనికిరాకుండా పోయింది ఆంధ్రప్రదేశ్
15000 crores ఇచ్చారు ఇంకేం కావాలి రా మీకు జగన్ గాడి భజన ఆపి అంధ్ర డెవలప్మెంట్ కోసం ఆలోచిస్తే మంచిది
Andhra ni 5 years lo jaglaq Andhra ni naasanam chesaru.. BJP support lekapothe Andhra naaki potundi..so unnecessary ga aavesa padi BJP tho fight chesthe em raadu..think
good analysis 👌👌
Informative video
పచ్చి మోసం అందరూ సరిగా అర్థం చేసుకులేదు. అందుకే పొలిటికల్ ఎనాలిజర్స్ ఏమి చెబుతారంటే it is కుర్సీ బచావో బడ్జెట్ by వైశాఖీ. 10:25
Babu garu alochinchali
Super explanation
వచ్చే ఆర్థిక సంవత్సరం వరకు సూపర్ సిక్స్ హామీలు ఉష్ కాకి
Thank You So Much Sir for educating the Telugu Community with the reality. You are truly Telugu People’s Dhruv Rathee. I guess you have capability, credibility, knowledge and integrity to be PAN INDIA (English) RUclipsr too but don’t know what’s limiting you. Maybe you should just have a right team to achieve this.
జగన్ 12000 కోట్లు రెవెన్యూ లోటు తెచ్చుకున్నాడు CBN కన్న చాలా బెటర్
Total 5 years lo 12000 crores na
Techukoni ekkada dhachukunadu
apandra babu please reality ki randi
Siggu undali inka vadini support చేయడానికి
@@naveenkumar1755 నో last year budget లో
Good sir...
Well explained sir
Good analysis
😂😂😂 After 10 years 😂😂😂 for them there is no altranre, that is the power of OPPOSITION 😂😂😂
ఈ దేశానికి స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి నార్త్ సౌత్ divide వుంది. ऊपर से అప్పటి chakravartula రాజగోపాలాచారి నుండి state divide లో active గా పాలుపంచు కున్న చిదంబరం వరకు, ఇప్పటి నిర్మల సీతా *raman* వరకు మన మంటే చిన్న చూపే
ఇది వివిధ సంస్థల ద్వారా రుణ సహాయం చేయడానికి సహకరిస్తము అని అర్థం
మన ఆంధ్రప్రదేశ్లో ఇద్దరు ముఖ్యమంత్రులు వారి వారి కేసులలో మునిగిపోయి ఉన్నారు వాళ్లు మన ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధి గురించి అడిగే దమ్ము ధైర్యం అనే పదాలు అనొచ్చా లేదో తెలియదు కానీ వారు అడగలేరు చివరికి పవన్ కళ్యాణ్ కూడా చాలా నిశ్శబ్దం అయిపోయారు
Adagsvalasindi cbn BJP depend apon cbn jagana apude cheppadu mejarty lekunte mana viluva thelisedi ani
ఆడవిడి ఎక్కువ ఇచ్చింది ఏమి లేదు కేవలం పబ్లిసిటీ కోసమే
Yes, What you said is correct, there is no clarity in the budget. Centre is continuing its biased attitude towards AP.
Compare to last 5yrs this is the big achievement... wt ever it may be.. this is tge positive move for capital..
Now all the tax comes on AP people not government officers 5cr people so tax on each person is 3000
Credit burden of Rs.15000 crores World Bank Loan...on Andhra Pradesh.....no use this...
Nice presentation
Good Analagiciess sir
Excellent analysis on A.P relating to budget 2024-25 by Prof. Nageswara Rao.😅😅😅
Thanks for saying what I was thinking since Nirmala Seetharaman made those statements.. can't understand why news channels and even Pawan Kalyan are euphoric without analyzing the reality. Time for Chandrababu to tighten Modi's screws
దక్కింది సున్న... 15వేల కోట్లు గ్రాంట్ పేరుతో బ్యాంకు ల నుండి అప్పులు ఇప్పించడమే మిగిలింది... 😄😄🙏
2014 లో మోడీ తిరుపతి లో చెప్పింది ఏమి చెయ్యలేదు. వాళ్లకు full మెజారిటీ రాలేదు కాబట్టి ఇప్పుడు ఏవో కొన్ని.. Full మెజారిటీ వచ్చి ఉంటే చిప్ప చేతులో పెట్టేవాడు ap కి
AP Govt. has to make necessary proposals for the development of coastal based tourist projects
నమస్తే సార్. మన రాజకీయ పార్టీలు రాష్ట్ర అవసరాలు కోసం బలమైన గొంతు వినిపించరు. చలసాని
శ్రీ నివాస్ గారి నాయకత్వంలో రాష్ట్ర విభజన హామీల సాధన సమితి ,మరియు పౌరసమాజం కృషిచేయాలి.చేద్దాం.
She gave further clarification,not is a grant
Very good analysis. Inka AP ki emi icchinatlu
డబల్ ఇంజిన్ సర్కార్ వలన దక్షిణ భారత దేశానికి వచ్చే లాభం ఇదే.😢
State ki rajadhani undali... Adi kendram baadyata ani aavida spashtamga cheppindi......
Endukala Nageswaraogaru
Prajalni divert chestaru panulani daya unchi savyamga saganivvandi.....
Negative nu penchataniki 100 mandi ready ga untaru
Yes yes yes
👍
without having watched the press conference of FM Nirmala Seetaraman ; Mr Nageswar Rao is giving blatant statements about the budget on AP.... she clearly said that its the responsibility of CG to finance the needs of Capital Amaravati...
She shed clearly loan
In press conference also she didn't mention grant please see once more it is credit or loan
Ante 15000 crore loan through different agencies. Facilitate ante oka Agent laga central govt facilitate chesthundi.
Avuna 🤣🤣
BJP seeing potential opportunities to get power in Bihar when compared to Andhra. Hence they prioritised bihar
Sir ఇలా అడిగితే బీజేపీ, టీడీపీ బ్రోకర్లు కు నచ్చదు
as a tdp fan ga naaku nachhadu yrvariki kuda nachhadu
మీరు చెప్పినవన్నీ కరెక్టే కానీ ఏ టికెట్ అవసరమైందో ఆయా సందర్భంలో నిధుల గురించి ప్రస్తావన వస్తది. ఇప్పుడు ఓన్లీ కేవలం బడ్జెట్ మాత్రమే ప్రవేశపెట్టే సమయం కేటాయించారు.
🙏🙏జగన్ అయినా, చంద్రబాబు అయినా మోడీ చేసిన మోసాలు ప్రతీ అంశం మీ లాంటి వాళ్ళు వల్లనే తెలుస్తున్నాయి @ అంత కలసి అనాధ ఆంధ్రప్రదేశ్ గా చేస్తున్నారు 🙏🙏
నాగేశ్వరావు గారు ఈస్ట్రన్ నావెల్ కమాండర్ విశాఖపట్నం లోనే వుంది కాబట్టి నిర్మల గారు కరెక్ట్ గానే ఈస్ట్రన్ స్టేట్ అన్నారు.
ఈమె చెప్పింది ఏంటి అంటే అప్పు తీసుకుంటే గ్యారెంటీ ఇస్తుంది అని గ్రాంట్ కాదు
సర్ ఈరోజు జరిగిన బడ్జెట్ సమావేశాల మీద ఇంత అద్భుతంగా మాట్లాడి తన విశ్లేషణలు ఇంత గొప్పగా చెప్పిన మీరు . రేపు తెలంగాణ అసెంబ్లీ సమావేశాల మీద అయితే కేసీఆర్ ది ఉప్పుగా ఉంది రేవంత్ రెడ్డి ది తియ్యగా ఉంది అని మాట్లాడకపోతే నా పేరు మార్చుకుంటా.
ఇతను కాంగ్రేస్ కు అమ్ముడు పోయారు అని వేరేగా చెప్పాలా ?
అతను చెప్పింది నిజామా...కదా...
Yes.. your carrect..but wait cheddam
సార్
ఇన్కమ్ టాక్స్ స్లాబులు వాటి వివరాలు గురించి ఒక వీడియో చేయండి సార్
బీహార్ 40 ఎంపీ సీట్లు, ఏపీ 25 ఎంపీ సీట్లు జనాభా బట్టి బడ్జెట్ ఇస్తారు నాగేశ్వరావు గారు ఈ రకంగా చూస్తే తెలంగాణ కి ఏమి ఇవ్వలేదు కేంద్రం
If loan it is waste. Only grant is required.
Sir pls share your previous videos u spoken in last 5 years central budget where you have raised u r voice agsinst and support to AP.plz sir .
ప్రొపెసర్ గారు ఫస్ట్ బడ్జెట్.. మీరు అప్పుడే తొందర పడితే ఎలా.. వైసీపీ సపోర్ట్ సార్.
First kaadu...
Rashtram vidipoinanka 11th budget idi
Wait cheyandi 4 n half years tharavatha dharmaporata dekshalaki podam
మొన్నటి వరకూ పెయిడ్ ఆర్టిస్ట్ గదా.
Kutami kuladam khayam after 4years appatidaka ala sagadestharu..ee discussions😅😅
బిల్డప్ బాబాయ్ అంటే BJP పార్టీ నే 🤣🤣🤣
ఈరోజు జగన్ ఢిల్లీలో దీక్ష చేస్తున్నాడు మరియు మదన్మోహన్రావు(శాంతి )గురించి కూడా దీక్ష చేస్తున్నారు ఈ రెండు దీక్షల గురించి ఒక వీడియో చేయండి ప్రొఫెసర్ గారు
I think we should have national mind set.
ఓరై నాగేశ్వర్..., నీ బాధ ఏంటి రా... మిగత రాష్ట్రాలకు అది కూడా రాలా
మీకు ఇచ్చింది అప్పు రా , గ్రాంట్ కాదు, ఇచ్చిన అప్పుకి మిత్తి మీ జేబులో నుండే లాగుతారు రా... అయ్యా!
Sir clearly working for My home,Megha groups he want TDP and BJP breakup.
నా ఉద్దేశంలో విభజన అనేది తెలంగాణ నుంచి తీసుకొని ఆంధ్ర కి ఇవ్వాలి. ఎందుకంటే తెలంగాణ కి హైదరాబాద్ అప్పనంగా వచ్చింది. కానీ అలా చేస్తే మీ సొమ్ము పోతుంది. అలా చేస్తే ఇలాంటి వెగటు పుట్టించే జాలి ఆంధ్ర మీద కనపడేదే నాగేశ్వర్ గారు? ఆంధ్ర కన్నా బీహార్ చాలా వెనక బడ్డ రాష్ట్రం. రెండింటికి పోలిక అసంబద్ధం. రాష్ట్ర విభజన సరిగ్గా జరగలేదు... వాస్తవానికి తెలంగాణ కి disproportionate గా హైదరాబాద్ లాంటివి వచ్చాయి... కాబట్టి తెలంగాణ నుంచి తీసుకుని ఆంధ్ర కి ఇవ్వాలి. అలా అడిగే ధైర్యం ఉందా మీకు. అలా మీరు ఒప్పుకుంటే ఆంధ్ర కి చాలా మంచి జరుగుతుంది. జాతీయ మీడియా లో ఇప్పటికే ఆంధ్ర కు ఎక్కువ ఇచ్చారు అంటే ఇంకా ఎక్కువ ఇవ్వడం సాధ్యం కాదు. బుల్లెట్ ట్రైన్ కి లక్ష కోట్లు కూడా అప్పే. మీ ఎనాలిసిస్ మొత్తం అసంబద్ధంగా ఉంది.
2year's చూద్దాం Sir