గౌతమ్ అదానీపై అమెరికాలో కేసు, భారత్ లో భారీగా లంచాలు || Adani indicted in US over bribes in India ||

Поделиться
HTML-код
  • Опубликовано: 24 ноя 2024

Комментарии • 843

  • @sai_views
    @sai_views 3 дня назад +144

    మన దేశంలో విచారణ సంస్థలు ఎంత అధ్వాన్నంగా పని చేస్తాయో అదానీ ఉదంతం ఒక ఉదాహరణ.

    • @kechi_kechi
      @kechi_kechi 3 дня назад +4

      @@sai_views అన్ని ఆరోపణలు నిజాలు అవ్వవు

    • @rajumulagapati4790
      @rajumulagapati4790 3 дня назад +1

      America vadu ade kutra lo meeru oka paavu gaa maroddu

    • @mohanregalla2053
      @mohanregalla2053 3 дня назад +10

      కానీ విచారణ జరగాలి అందుకు మోడీ sircar ఎందుకు అభ్యంతరం.

    • @kechi_kechi
      @kechi_kechi 3 дня назад +1

      @@mohanregalla2053 అభ్యంతరం పెట్టాడు అనే గాలి వార్త నీకెవడు చెప్పాడు ?

    • @gramananjalu5369
      @gramananjalu5369 3 дня назад

      Nov 25 నుండి జరిగే పార్లమెంట్ సమావేశాల లో వాఖ్ఫ్ బిల్లు పై గలాటా చేసేందుకు పన్నిన కుట్ర ఇది. అయినా అదాని ని గాని మోడీజీ గారిని కానీ ఏమీ పీకలేరు.

  • @satyanarayanap4957
    @satyanarayanap4957 3 дня назад +100

    CBI ED IT.. ఎక్కడ..😂😢..???
    100 cr. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ పై హడావుడి చేశారు. ఇప్పుడీ silent. NIRMA washing Machine 😂😢😅 ????

    • @firstpostcommenter8078
      @firstpostcommenter8078 3 дня назад +1

      LOL so true

    • @mimraann4132
      @mimraann4132 3 дня назад +1

      ​@@firstpostcommenter8078Ninne malli Kejriwal illu antha money tho Ela kattaadu Ani BJP dharna chesthundi Delhi lo😂😂😂..ED case lo you are guilty unless proven innocent but Adani case lo you are innocent untill or unless you are proven guilty 😅

    • @varak7980
      @varak7980 3 дня назад +4

      Sleeping 💤 deep

    • @tippanachandu9928
      @tippanachandu9928 3 дня назад

      అరేయ్ ఎర్రి పువ్వ ఎలాన్ ముస్క్ గాడు కూడా ఎలా అంత పెద్ద bussiness అయ్యాడు gorre bidda?🤣🤣🤣🤣మీ బిడెన్ గాడు మీ రాహుల్ ఖాన్ గడిని పీఎం చేద్దాం అని ఎదురు chustunnadu 😂😂😂😂

    • @tippanachandu9928
      @tippanachandu9928 3 дня назад

      మీ నాయన కూడా bussiness man అయితే ఇలాగే అమెరికా ఏదో పికేస్త అని అంటుంది...ఎర్రి పప్ప 😂😂😂😂మీ జామకాయ రాహుల్ గాడు వాడికి వత్తాసు బిడెన్ కి😂😂😂😂😂

  • @kanugusrinivas5601
    @kanugusrinivas5601 3 дня назад +20

    మోదీ , అదాని గుజరాత్ బాయి బాయి మన దగ్గర దేశ భక్తులు హారతి పట్టుతారు అదానికు

    • @ashoksuryavamshi132
      @ashoksuryavamshi132 3 дня назад +1

      అరే...మనిషి మన దేశానికి పారిశ్రామిక వేత్తలు ఉండకూడదా?ఈ రోజు బిజెపి పార్టీ, నరేంద్రమోడీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టే దేశం.. సురక్షితంగా, క్షేమంగా, భద్రంగా, చల్లగా ఉంది.అదే ముదనష్టపు, ముండమోపి, బట్టెబాజ్, కంత్రి-కమీనే, లంగ-లత్కోర్, బోసిడికే-లమ్డికే పార్టీ అయినా ఖాన్ గ్రేస్ (కాంగ్రెస్) పార్టీ గనుక పొరపాటున కూడా అధికారంలో ఉండి వున్నట్లయితే దేశం ఉగ్రవాదులకు, తీవ్రవాదులకు, మదమెక్కిన మతోన్మాదులకు, ఏర్పాటు వాదులకు నిలయంగా, బంజరు దొడ్డిగా, ధర్మ సత్రంగా, బంజరు దొడ్డిగా, బాంబులు పేల్చుకొనే అడ్డాలాగా మారిపోయి చివరికి భారత్ కుక్కలు చింపిన విస్తరి అయ్యి, దేశం ఒక పాకిస్థాన్ లాగానో, ఒక ఆఫ్ఘనిస్తాన్ లాగానో, ఒక బాంగ్లాదేశ్ లాగానో, మారిపోయివుండేడిది.

    • @Boss-iw6xc
      @Boss-iw6xc 3 дня назад +1

      Congress 😂😂

  • @RaviKumar-yy4tz
    @RaviKumar-yy4tz 3 дня назад +56

    దేశంలోనే అత్యంత ధనిక దేశ భక్తుడిని అమెరికా, ఇక్కడి ఖాన్ లు, ఈనాడు వంటి సంస్థలు అవమానిస్తున్నాయి!
    మోడీ మిత్రుడు కడిగిన ముత్యం! మా బత్తాయిల సపోర్ట్ అడానికే!

    • @mohanpatta5295
      @mohanpatta5295 3 дня назад +6

      Adani dangerous for country

    • @sensibleenergy
      @sensibleenergy 3 дня назад +1

      😂😂😂

    • @jsalla
      @jsalla 3 дня назад

      నీలాంటి బత్తాయిల సపోర్ట్ ఉన్నంతవరకు బీజేపీ సేఫ్ . దేశ సంపద ఒకరిద్దరి వద్ద ఉంటది , హ్యాపీ?

    • @tippanachandu9928
      @tippanachandu9928 3 дня назад

      మీ రాహుల్ ఖాన్ జామకాయ భక్తురాలు అనుకుంట😂😂😂😂

  • @BibleVisionMinistries777
    @BibleVisionMinistries777 3 дня назад +8

    Adhani, Must and Should be Arrest...!!
    Mr.Modi if you are Genuinely interested in Indian Public.. YOU Must take Action 😡

    • @Rj07531
      @Rj07531 3 дня назад

      💯 correct brother

  • @hell2464
    @hell2464 3 дня назад +110

    ఆంధ్ భక్త be like: దేశం కోసం ధర్మం కోసం 😂😂😂

    • @Telugusculpt1837
      @Telugusculpt1837 3 дня назад +10

      @@hell2464 soros bhukts be like; modi ni dinchadaniki amaina chestam

    • @yogikyasa
      @yogikyasa 3 дня назад

      @@Telugusculpt1837do you know that modi govt gives largest funds to George Soros organisations ?? You don’t know but blindly say Soros 😂😂😂 if you are little educated please go and check who contributes more to Soros NGO. And if you cannot check or if your ego comes in between message me I will show you how modi govt gives funds to Soros along with complete proofs 😂😂

    • @Human.agnostic.aethist
      @Human.agnostic.aethist 3 дня назад +4

      Chutiallahs be like : we don't use brain, adani company given to congress DMK and ysrcp not to bjp... Ask your pappu chutiallahs...

    • @vikas4640
      @vikas4640 3 дня назад +6

      Ha bro.. Telangana congress aita silent aindi.. May be revanth reddy deals with adani

    • @Ramu_3590
      @Ramu_3590 3 дня назад +1

      Saami Adani bribes ani cheptunna states lo anni congress ruling states a

  • @satyanarayanap4957
    @satyanarayanap4957 3 дня назад +27

    Adani కి, జగన్ కు, ఏమీ కాదు..
    ఎవరు ఏమి చేయలేరు.. మోడీ బిజెపి సపోర్ట్ తో..😂😢😢 ????

  • @parvatisenapati7146
    @parvatisenapati7146 3 дня назад +31

    క్రోనికాపిటల్సిమ్ వ్యక్తి గౌతమ్ అదానీ

    • @atmaatma1996
      @atmaatma1996 3 дня назад

      Nii bonda capitalism

    • @rajumulagapati4790
      @rajumulagapati4790 3 дня назад

      Oka bar waitress world lone richest women ela ayyindo nuvvu cheppagalava. Deep state ade kutra lo meeru oka paavu gaa amroddu

    • @NATIONFIRST-r3r
      @NATIONFIRST-r3r 3 дня назад +1

      @@atmaatma1996 NI BONDH brain wash aina bathai na batta ...mimmalni eddi gorre lani chesi deshane amesthunadu ada burra unte chaduvko chronicapitalism ante endhi ...mana degara avthundi ah ledha nike ardham aithadi

    • @tejesh3763
      @tejesh3763 3 дня назад +1

      ​@@atmaatma1996 nee bondha...adhi chroni capitalism ani chepthuntey ... Malli capitalism antaventi.

  • @GaneshchaitayaPisika
    @GaneshchaitayaPisika 3 дня назад +3

    Exact sir U R analysis

  • @srinivasraoponugoti8477
    @srinivasraoponugoti8477 3 дня назад +102

    Criminal history Unna prime minister unte oka criminal thappichukovatam pedda kastam kaadu sir
    😊

    • @venkatraju9909
      @venkatraju9909 3 дня назад +5

      Your correct antuka Bhopal gas tragedy Anderson US escape ayyadu. All of the states involved are INDIA alliance states and non BJP states. Rahul and Rajiv are criminals according to you 😂😂😂

    • @rana6085
      @rana6085 3 дня назад +13

      @@venkatraju9909 BJP ruled states lo lanchalu ivvanavasaram ledu, Supreme leader ki election fund isthe chalu 😂

    • @srikarreddyd28
      @srikarreddyd28 3 дня назад +2

      @@rana6085aythe revanth reddy adani sanka endhuku nakuthunadu aythe 😂

    • @sanjivgyaran2243
      @sanjivgyaran2243 3 дня назад +7

      @@srikarreddyd28 telangana la 100 crs ke Sanka nakuthe,desham lo 10 years nunchi lakshala kotlu nakaneko melanti naketole chepali

    • @Human.agnostic.aethist
      @Human.agnostic.aethist 3 дня назад +1

      @@sanjivgyaran2243 ithe oka Pani cheyyi Anni industries thesesi desani janalni aduko mantunnavu ante ka .. industries pettukovadaniki jobs ivvataniki help chesthunte niku enti ra problem china laga cheyyala enti ???

  • @ramakrishna2823
    @ramakrishna2823 3 дня назад +78

    గురువుగారూ,మీ ప్రియ శిష్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఆ అమెరికా లంచపు సొమ్మునుండి 1750 కోట్లు ముట్టినట్లు అక్కడి కోర్టుల్లో అభియోగం పత్రాల్లో ఆరోపించినట్లు వార్తలు వస్తున్నాయి,మీ అభిప్రాయం ఏమిటి.

    • @suryaprakash1458
      @suryaprakash1458 3 дня назад +4

      Anni bayataku vastayi , wait cheyyu, adani 2000 crores kadha, Jagan konchem thakkuva , adani Pani ayipogane jagan u , a tharvatha CBN andari Pani choodham...

    • @mohammadirfanofficial4969
      @mohammadirfanofficial4969 3 дня назад +6

      Mi pappa 10 year's nunchi kedram lo vunnaru kara yem pikaru mari

    • @BeesannaNaini
      @BeesannaNaini 3 дня назад +5

      ​@@mohammadirfanofficial4969 un educate minds kuda.. message chestunaru..... jihad..kosam .

    • @ramakrishna2823
      @ramakrishna2823 3 дня назад

      @@mohammadirfanofficial4969 ఆ కేంద్రంలో ఉన్నవాడి దత్త పుత్రుడే కదా మిత్రమా జగ్గడు.కేంద్రపెద్దల ఆప్తమిత్రుడు అదానీ.ముందు ఇతన్ని లోపలేసి తంతేనే అసలు దొంగల పేర్లు బయటకు వస్తాయి

    • @GamESIy
      @GamESIy 3 дня назад

      Dani gurinchi emi matladadu Kappa mokam gadu

  • @gopalcpm3116
    @gopalcpm3116 3 дня назад +5

    ఈ దేశంలో బిజెపి అంద భక్తులు ఆదని కి అమెరికా వారెంట్ జారీ చేస్తే, తమ నాన్న కు అరెస్ట్ వారెంట్ వచ్చినట్టుగా బాధపడుతున్నారు. దేశ సంపదనంతా ఒక్క అదాని అనే వ్యక్తి దోపిడీ చేస్తుంటే, దేశం నాశనం అయిపోతున్నది అనే బాధ లేకుండా, దేశ సంపద అంతా లూటీ అవుతుంటే భవిష్యత్తులో తమ పిల్లలు భవిష్యత్తు ఎలా ఉండబోతున్నది అన్న ఆలోచన లేకుండా, అదా నీ ని ఒక వ్యాపారస్తుడు గా కాకుండా తమ నాయన గా భావించే మూర్ఖులు ఉన్న ఈ దేశం ఎప్పటికీ బాగుపడదు. ఇలాంటి అంద భక్తుల వల్ల దేశం అన్ని రంగాల్లో సర్వనాశనం అయిపోతుంది.

    • @subbaraoparri8014
      @subbaraoparri8014 2 дня назад

      అరే దొంగ్రీ,సాక్ష్యాలు చూపేట్టారా?

  • @johnyRockz143
    @johnyRockz143 3 дня назад +51

    అంధ భక్తు me : Elon musk కంటే richest person అవుతున్నాడు అని అమెరికా చేస్తున్న కుట్ర

    • @sidsiddhus
      @sidsiddhus 3 дня назад +2

      😂

    • @truthseeker-4ever
      @truthseeker-4ever 3 дня назад

      🤣

    • @iw5mt
      @iw5mt 3 дня назад +3

      ఎలేవేషన్ బ్యాచ్ మి : మా అన్న నేషనల్ కాదు ఇంటర్నేషనల్

    • @chebe8409
      @chebe8409 3 дня назад +1

      అందుకే వలను కొండ గొర్రెలు అనేదు😅😅

    • @suryaprakash1458
      @suryaprakash1458 3 дня назад

      @@johnyRockz143 nice joke...

  • @annabathulasriharirao7600
    @annabathulasriharirao7600 3 дня назад +82

    ఆంధ్రా సిఎం అని స్పష్టంగా చెప్పారు చార్జిషీట్ లో ఆ విషయం మాత్రం చెప్పటం లేదు ఈ నిజాయితీ పరుడ్ని అని చించు కునే ప్రొఫెసర్

    • @suryachakra1353
      @suryachakra1353 3 дня назад +4

      Mari payment lu aagipothay so chepparu

    • @satyanarayanap4957
      @satyanarayanap4957 3 дня назад +8

      సరిగా వినండి. ఎపి పేరు చెప్పారు

    • @RaghavaK-c9q
      @RaghavaK-c9q 3 дня назад

      Which CM? Formo CM Jagan, but not CBN. You don't add present CM.

    • @balasubrahmanyam9922
      @balasubrahmanyam9922 3 дня назад +3

      Watch from 8:05 what he spoke...... don't just blame without listening bro...

    • @chanupraj
      @chanupraj 3 дня назад +1

      Asalu hero ni pakkana petti andhra cm enti bhayya, dharmam kosam desham paadiana parwaleda? chi chi

  • @jayanthkumardunna4983
    @jayanthkumardunna4983 3 дня назад +14

    ప్రొఫెసర్ నాగేశ్వర్ ఏ మాత్రం మొహమాటం లేకుండా విశ్లేషణ చేశారు.

  • @somayajulaalnmurthy3789
    @somayajulaalnmurthy3789 3 дня назад +31

    ఒరిస్సా ఛత్తీస్గఢ్ ఏపీ తమిళనాడు ఈ నాలుగు రాష్ట్రాలు బీజేపీ రాష్ట్ర లు కావు ఆయా ముఖ్య మంత్రులు సమాధానం చెప్పాలి

    • @sensibleenergy
      @sensibleenergy 3 дня назад +4

      Tappu yevadu chesina lopala veyaali 😂

    • @cherukururuthwik2347
      @cherukururuthwik2347 3 дня назад +3

      Mari Central Government , ED Emi cheyadha Sir

    • @sameerm38
      @sameerm38 3 дня назад +6

      సరే సోమయాజులుగారు ముందు jpc వేయండి అందులో ఎవడు తప్పు చేశాడు అని తేలితే వాడిని lopala toyyandi ఈ పత్తి కబుర్లు చెప్పవద్దు

    • @krishnamohan9477
      @krishnamohan9477 3 дня назад +1

      CM lu direct ka leru. Contract solar corporation central government role first, taravata states vastayi. Telusa idi

    • @krishnamohan9477
      @krishnamohan9477 3 дня назад

      Recent ga CM babu garu kuda adani nunchi investment annaru. Adi kuda investigate cheste better

  • @mohdeliyas183
    @mohdeliyas183 3 дня назад +27

    ప్రొఫెసర్ గారు చాలా చక్కగా వివరించారు.
    నేరం చేసిన ప్రతి వాడికి శిక్ష విధించవలసిందే.
    ఆదాని ఆస్తులు పది సంవత్సరాల ముందు ఎన్ని ఉన్నాయో ఇప్పుడు ఎన్ని ఉన్నాయో లెక్క చూసుకుంటే తాను చేసిన నేరాలు బయటపడతాయి.
    దేశభక్తి పేరున దేశాన్ని నాశనం చేయడం ఎంత మాత్రం సమంజసం కాదు.
    ఆదాని ఎలాంటి వాడో ఎలాంటి నేరాలు చేశాడో మన దేశానికి మరియు ప్రపంచానికి కూడా బాగా తెలుసు...

    • @vidyaSagar-f9b
      @vidyaSagar-f9b 3 дня назад +1

      Have some concern..they are still allegations only.dont go for judgments.
      You tell one department in india which is corrupt free.

    • @rajeshrachamalli8019
      @rajeshrachamalli8019 3 дня назад

      So leave all corrupt ​@@vidyaSagar-f9b

    • @venkataraodevraju367
      @venkataraodevraju367 3 дня назад

      మరి ఆ నేరాలు లిస్టు ఆధారాలు అమెరికా ప్రభుత్వానికి ఇవ్వండి

    • @rajumulagapati4790
      @rajumulagapati4790 3 дня назад

      Sonia world lone oka richest women gaa ela ayyindi. Deeni meeda meeru enduku spandichadam ledu

    • @NATIONFIRST-r3r
      @NATIONFIRST-r3r 3 дня назад

      @@rajumulagapati4790 evad ra nik cheppindhi eddi bathai google la kottu world richest women evar ani ..nuvu ni whatsapp knowldge eddi bathai...mari andhar midhiki pampindu ga ed,cbi,it ni pampi chey arrest mari ..mana bathai burralu epud alochana modhalu pedthayoo dhevsham thappa em ledhu aa burra lo thuuuu..

  • @FundAccountTeacher
    @FundAccountTeacher 3 дня назад +34

    As a builder, రాహుల్ గాంధీ ని కూడా అరెస్ట్ చేయాలి.
    ఆదోని ఎవరికి ఇవ్వలేదు లంచం? అందరికీ ఇచ్చాడు. అన్నీ పార్టీల కు ఇచ్చాడు. మన దగ్గర చిన్న రోడ్డు వేయాలని అంటేనే చిన్న కార్పొరేటర్ నుండి mp దాకా ఇవ్వాలి.

    • @RamaPandita
      @RamaPandita 3 дня назад +7

      U r right... pm ni uriteeyaali and rahul ni arrest chEyyaali mee logic prakaaram

    • @FundAccountTeacher
      @FundAccountTeacher 3 дня назад +3

      @RamaPandita మీరు అర్థం చేసుకున్న విధానానికి జోహారు. Good luck.

    • @johnyRockz143
      @johnyRockz143 3 дня назад +2

      @@RamaPandita ma PM vishwaguru ఉత్త(మ) పురుషుడు శ్రీరాముడి అవతారం అలా అంటే కళ్ళు పోతాయి సోదర 😂

    • @VaraPrasad-kh8xk
      @VaraPrasad-kh8xk 3 дня назад +1

      ​@@johnyRockz143😂😂😂

    • @nagarajukankanala8185
      @nagarajukankanala8185 3 дня назад

      Bjp రాష్ట్రపాలిత రాష్ట్రములలో ఇది జరగ లేదు Congress పాలనలో ఉన్న రాష్ట్ర ములలో జరిగినాయి దీనికి PM కి సంబంధం లేదు

  • @victoryvarma2514
    @victoryvarma2514 3 дня назад +3

    చాలా బాగా విశ్లేషించారు
    Act కూడా అందరికీ అర్థం అయ్యేలా చెప్పారు 👍

  • @raghavendradasa1971
    @raghavendradasa1971 3 дня назад +27

    వాజపేయి గారు ప్రధానమంత్రిగా వున్నప్పుడు
    డ్రగ్స్ కేసులో దొరికిన వారు
    దేశం కోసం
    చక్కగా మాట్లాడుతూ వున్నారు

    • @naveencherupalli
      @naveencherupalli 3 дня назад +2

      evaru varu?

    • @prashanthshetkar2350
      @prashanthshetkar2350 3 дня назад

      ​@@naveencherupalli rahul pappu. Addanga dorikipoyadu kada, aroju Vajpai anavasaranga pappu gadini help chesaru

    • @gognene1513
      @gognene1513 3 дня назад

      నీ కు information ఉంటే వివరించు. Ok తోటి MP పప్పు అనేది తప్పు అని తెలియని వాడు మన PM. ​@@prashanthshetkar2350

    • @krishnareddy9895
      @krishnareddy9895 3 дня назад

      💯

    • @naveencherupalli
      @naveencherupalli 3 дня назад +2

      @@prashanthshetkar2350 siggu lekunda abadhalu cheppadam lo bathailu meeku meere saati. 😂. Mee bratukulaki manchi elago cheyaru. Kanisam abadhalu chepakunda undandi. Okasari fact cheskondi. 🤣😂

  • @MsmanyamMedisetti
    @MsmanyamMedisetti День назад

    Very good comment sir

  • @mohanakrushnudu
    @mohanakrushnudu 3 дня назад +1

    మీ వీడియో కోసమే ఎదురుచూస్తున్నా sir😊

  • @SrauD-f8u
    @SrauD-f8u 3 дня назад +13

    బాగా చెప్పారు, ఏక్ హై తో సబ్ హై అంటే ఇదే.

  • @vijaymohanreddyyarramreddy9972
    @vijaymohanreddyyarramreddy9972 3 дня назад +14

    Analysis with great social responsibility. Keep it up sir.

  • @annabathulasriharirao7600
    @annabathulasriharirao7600 3 дня назад +29

    Adani తో జగన్ ప్రభుత్వం ఒప్పందం చేసుకున్నప్పుడు లంచాలు చేతులు మారాయి అని పయ్యావుల కేశవ్ తీవ్రంగా విమర్శించాడు. అప్పుడు నువ్వు ఒక్క మాటా మాట్లాడ లేదు. జగన్ కి అనుకూలంగా సన్నాయి నొక్కులు నొక్కావ్ 😅

    • @suryaprakash1458
      @suryaprakash1458 3 дня назад

      @@annabathulasriharirao7600 video motham vinu, jagan kosam CBN kosam poorthi vivaralatho next video lo matladathani Annaru....

    • @raghuinturi9741
      @raghuinturi9741 3 дня назад

      ఇప్పుడైనా వాస్తవం తెలుసుకో తక్కువ రేట్ కి జగన్ కరెంట్ కొనటం తప్పుకదా.అంతకుముందు బాబు ఎక్కువ రేటుకు కొనటం కరెక్ట్ కదా😅😊. రాష్ట్రానికి నష్టం జరిగితే మనకే(ప్రజలకు) బొక్కకదా

  • @smarlakunta
    @smarlakunta 3 дня назад +2

    Good sir, very nicely explained

  • @venkateswararao6100
    @venkateswararao6100 3 дня назад +9

    జగనన్న మీ అభిమాని కదా సార్
    ఐనా నిజం చెపుతున్నందుకు ధన్యవాదములు🙏

  • @jaishrimahatma9643
    @jaishrimahatma9643 3 дня назад +36

    ANDH BHAKTS LOST HEAVILY.

    • @user-bl8wj5cn9n
      @user-bl8wj5cn9n 3 дня назад

      Andh leftists

    • @jaishrimahatma9643
      @jaishrimahatma9643 3 дня назад +3

      @@user-bl8wj5cn9n ADANI BHAKT DETECTED

    • @visible856
      @visible856 3 дня назад +3

      ​@@jaishrimahatma9643 😂😂... Andhabhaktulani marchalem 😂😂

    • @tippanachandu9928
      @tippanachandu9928 3 дня назад

      Gorre bidda లు mg గుడండి మావి 😂😂😂😂

  • @shaikgouse-managingdirecto7467
    @shaikgouse-managingdirecto7467 2 дня назад

    Chala chala baaga Explain chesyaru Acharya Nageshwar sir, Mana Country yetu velthundo ardham kavadam ledu

  • @jagadishchandramoulisv9976
    @jagadishchandramoulisv9976 3 дня назад +6

    Prof గారి కి వివరణ :-
    అవును అదాని ని,విచారించాలని నేను అంటాను కానీ. మీరు ఇక్కడ ఆ proofs tho case పెట్టండి. లేదా అమెరికా ఇవిగో మాకు దొరికిన proofs. Based on this file a case against adani ani official ga అడగమనండి. అంతే కాని ఇక్కడ నేరానికి అక్కడ కేసు పెట్టడం ఏంటండీ.
    అంతే ఇక్కడ అదే చట్ట సవరణ మన parliament లో కూడా చేసి, అక్కడి వాళ్ళ మీద అరెస్టు వారెంట్ issue చేస్తే అది సరేనా.
    ఇప్పుడు నీరవ్ మోడీ and vijay malya మీద మనం కేసులు పెట్టం ఇక్కడ మరి వాళ్ళు అక్కడ అప్ప చెప్పరా. వాళ్ళ దేశం చట్టాల ప్రకారం కాపాడబడుతున్నారు.
    Yes enquiry should be made, you file a case here in India demand the same with proofs.
    America కి ఏం హక్కు ఉంటుంది ఆలా చెయ్యడానికి.

    • @arka569
      @arka569 3 дня назад

      మీరు నికృష్ట విష వాగేశ్వర రావును అడగవలసినది....
      అయితే గియితే ..ముందు లంచం తీసుకున్న వాడిని కదా అరెస్టు చేయవలసినది అని...

  • @ganarajusrinivasaraju1773
    @ganarajusrinivasaraju1773 3 дня назад +38

    ఇన్నిసార్లు ఓన్లీ అదా నీ గ్రూపు పైనే ఆరోకుండా వస్తుంటే దేశభక్తి ముసుగులో తప్పించుకోవాలని బిజెపి తప్పించాలని చూస్తే ఇంత కంటే దుర్మార్గం ఇంకేమైనా ఉండదు ఇదే నా దేశం కోసం ధర్మం కోసం అంటే?.

    • @BharatFirst007
      @BharatFirst007 3 дня назад +1

      @@ganarajusrinivasaraju1773 ఆరోపణలు చేస్తున్నది ఎవరు? ఎందుకు చేస్తున్నారో ఒక్కసారి ఆలోచించండి.

    • @jeevankumar-fh4lq
      @jeevankumar-fh4lq 3 дня назад +5

      ​@@BharatFirst007very simple...chestunnadi America, adani donga kabatti chestunnaru....

    • @BharatFirst007
      @BharatFirst007 3 дня назад +1

      @ మీరు ఇంకా చాలా నేర్చుకోవాలి

    • @RaghavaK-c9q
      @RaghavaK-c9q 3 дня назад

      Who is commenting? USA comments. Know about it.

    • @Human.agnostic.aethist
      @Human.agnostic.aethist 3 дня назад +1

      Are picha poo evvariki ichadu Jagan , congress government ki enduku ichadu ??

  • @hdelenem09
    @hdelenem09 3 дня назад +13

    Sleeper cells నిన్నటి నుంచే ఏక్టివేట్ అయిపోయాయి

    • @sidsiddhus
      @sidsiddhus 3 дня назад +3

      You mean బత్తాయిల్స్ 😂

    • @varunteja9870
      @varunteja9870 3 дня назад

      ​@@sidsiddhus😂😂😂 yes

  • @gaddipati00
    @gaddipati00 3 дня назад +20

    Professor Garu
    Most of the bribe amount from Mr. Adani went to your good friend YSR's son Jagan Reddy only 😂😂😂😂😂😂

    • @ganarajusrinivasaraju1773
      @ganarajusrinivasaraju1773 3 дня назад +2

      సారా విషయం చెప్పడానికి కూడా మొహమాటపడుతున్నారు

    • @indianajones65
      @indianajones65 3 дня назад +4

      Then why was Jagan not prosecuted and even now he is not arrested by central govt. Everyone linked to Adani walks free

    • @Ajay2529-aj
      @Ajay2529-aj 3 дня назад +1

      Then arrest jagan… why your CBN and Modi not arresting him😂

    • @venkatraju9909
      @venkatraju9909 3 дня назад

      @@indianajones65 India lo evvarina kasu pettara? India lo Emi proofs unni ? Just use some 🧠

    • @indianajones65
      @indianajones65 3 дня назад

      @@venkatraju9909 investigation jarigithey anni nijalu baytaku vasthai, investigation eppudaina jariginda? , Hindenburgh report anni proofs choopinchindi, investigation jariginda? Election appudu Modi annadu, Tempo lo dabbulu pampinchadu Adani ani, enduku investigation cheyyale intha varaku, aa dabbu ekkadidhi ani?

  • @anjaneyareddyduggirala7404
    @anjaneyareddyduggirala7404 3 дня назад +1

    Your analysis is apt, amazing, based on facts, judicious and wonderful sir. Some vested interests may attribute mottos to you, Nobody will believe . Every political party will criticise you if your analysis is against them. Every troll will apply to the trollers only. They bring wives, mothers and daughters into the trollers. But apply to them only as per the principle of Phisics

  • @sreenivasareddy8749
    @sreenivasareddy8749 3 дня назад +1

    Sir kallallo aanandam thaandavisthunnadi

  • @pemmadirajesh959
    @pemmadirajesh959 3 дня назад +2

    Justice may not be happened here, God takes care of everything...
    Thank you sir

  • @RameshRamesh-m3o2b
    @RameshRamesh-m3o2b 3 дня назад

    ✅good analysis

  • @sravanreddy6215
    @sravanreddy6215 3 дня назад +1

    yes 👍

  • @prakashtripirari1733
    @prakashtripirari1733 3 дня назад

    There should be no accumulation of wealth without the permission of society.
    2. There should be maximum utilization and rational distribution of the crude, subtle, and causal resources.
    3. There should be maximum utilization of the physical, mental, and spiritual potentialities of the individual and collective beings.
    4. There should be a well-balanced adjustment among the crude, subtle, and causal utilizations.
    5. Utilizations vary in accordance with time, space, and form; the utilizations should be progressive.
    Those who support this principle may be termed ‘Proutists.”
    Prabhat Ranjan Sarkar

  • @talarirajashaker439
    @talarirajashaker439 3 дня назад +1

    Supper sir good message

  • @salevittal724
    @salevittal724 3 дня назад

    ఆది పూర్తిగా అన్యాయం సార్, ఆధునిక దేశ భక్తి ఉన్న అదాని పైన కేస మోడీ ఉండగా అదాని ని ని కాపాడటం కోసం దేశం న్ని కూడా ముంచైనా కాపాడుకుందాం

  • @SrinivasSrinivas-zo6ef
    @SrinivasSrinivas-zo6ef 3 дня назад +10

    అదీ మన బీజేపీ నేతలు గొప్ప తనం.

    • @kechi_kechi
      @kechi_kechi 3 дня назад

      @@SrinivasSrinivas-zo6ef లంచం తీసుకుంది బీజేపీ వాళ్ళు కాదు ...గుడ్డిగా కామెంట్ చేయడం మానాలి

    • @jsalla
      @jsalla 3 дня назад

      @@kechi_kechi ఇది కొత్త ట్రెండ్, మట్టిఅంటకుండా పని అయిపోతది బీజేపీ వాళ్ళు కడిగిన ముత్యాలు , కానీ వాళ్లకు కావలిసిన డబ్బు మాత్రం అదానీ లాంటి ద్వారా వస్తది.

  • @sravanchalla9952
    @sravanchalla9952 3 дня назад +8

    సార్, అది common ఇపుడు, ప్రజలకు ప్రభుత్వ ఆఫీసు లో చేయ తడుపనిదే పని జరగదు.... ఇంకా వ్యాపారస్తుల పరిస్థితి ఇంకా ఎలా వుంటాదో ఊహించుకొండి...

    • @korampallijaganmohanarao6423
      @korampallijaganmohanarao6423 3 дня назад

      అందుకని ఇల్లు తగలు పెట్టుకుంటావా

    • @sravanchalla9952
      @sravanchalla9952 3 дня назад

      @korampallijaganmohanarao6423 బహుశా మీకు తెలిసిన వ్యాపారుల ను అడగండి...
      cotractors ni అడగండి ఎంత ఎంత ఇస్తున్నారు అని

    • @korampallijaganmohanarao6423
      @korampallijaganmohanarao6423 3 дня назад

      @@sravanchalla9952 ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా. అంటే రాజకీయ నాయకుల వల్లనే ఇలాంటి తప్పుడు విధానాలు ముసురుకుంటున్నాయి. దాన్ని మనం ఖండించాలి

  • @ramaraobs
    @ramaraobs 3 дня назад +5

    Antha baaga chepparu.
    Ysr cp jagan 1750 cr fraud/corruption gurunchi matram maatladaledu sir

  • @koraganti
    @koraganti 3 дня назад

    You says 100.01% correct sir

  • @rajendramanne5818
    @rajendramanne5818 3 дня назад

    Very well analysed.

  • @ramuk.v6344
    @ramuk.v6344 3 дня назад +2

    మా జగన్నని ఎవరు ఏం పీకలేరు మల్లీ ప్రజలకి ఫ్రీ పధకాలు ఇస్తాడు మల్లీ ముఖ్యమంత్రి అవుతాడు

  • @sanjivgyaran2243
    @sanjivgyaran2243 3 дня назад +37

    Still bjp n their andhbhakts are defending him shame, this is their true deshbhakti.

    • @SivaP19
      @SivaP19 3 дня назад

      Ni bondha ra pm.India Lo lancham isthe, America lo case, yemiti

    • @venkatraju9909
      @venkatraju9909 3 дня назад +6

      All the states involved are INDI alliance states but still Chamchas are defending Rahul

    • @sanjivgyaran2243
      @sanjivgyaran2243 3 дня назад +1

      @venkatraju9909 it's not about India or nda allies, it's about his corruption n one who is in power must do enquiry not defend him like chamchas who dnt care about people except their leader n supporting system,if they do right supporting is ok but wen they have doing something wrong chamchas like u defend because u act like kings slaves not evening questioning or raises it, so be a proud chamchas.

    • @Human.agnostic.aethist
      @Human.agnostic.aethist 3 дня назад

      Exactly but still Rahul Gandhi chamcha bhakts come and shouting like they have no brain.... Its fault of INDI alliance , if that alliance comes corruption sky rocket​@@venkatraju9909

    • @Human.agnostic.aethist
      @Human.agnostic.aethist 3 дня назад +2

      Niku anthaki ibbandi undi ante Russia China cuba ki poi brathuku ...

  • @kmbeunitedingodnsocietybab2707
    @kmbeunitedingodnsocietybab2707 3 дня назад

    Excellent journalism sir

  • @veerapoosala9065
    @veerapoosala9065 3 дня назад +20

    మీ శిష్యుడు జగన్ మోహన్ రెడ్డి 1700 కోట్లు ముట్టినట్టు ఆరోపణలు ఉన్నాయి వాటిగురించి కూడా చెప్పండి 😂😂

    • @suryaprakash1458
      @suryaprakash1458 3 дня назад +2

      Mi guruvu adani kosam vaddha Mari...

    • @Ajay2529-aj
      @Ajay2529-aj 3 дня назад

      Mari me guruvu Enduku arrest cheyadam ledu… 10 years bail lo vunnadu.. eppuduna jail ki pampisthada me guruvu..

    • @veerapoosala9065
      @veerapoosala9065 3 дня назад

      @@suryaprakash1458 తప్పు చేస్తే ఎవడైనా పోవాల్సిందే.

    • @veerapoosala9065
      @veerapoosala9065 3 дня назад

      @@Ajay2529-aj తొందర ఎందుకు సుందర వదన, నువ్ ఆశించేది జరగబోతుంది.

    • @Ajay2529-aj
      @Ajay2529-aj 3 дня назад

      @ chuddam chuddam.. Inka 10 years lo ina chestharo ledo.. enni chudaledu😂

  • @geethadevi2297
    @geethadevi2297 3 дня назад

    Good description sir

  • @VenkatS-t4y
    @VenkatS-t4y День назад

    Read the indictment. It is available on the web.

  • @IntrovertRahulRK
    @IntrovertRahulRK 3 дня назад +4

    గుజరాత్ బానిసలకి కామెంట్స్ సెక్షన్ లో చాలా డ్యూటీ ఉంది

  • @su1538
    @su1538 3 дня назад

    భారత్ లో లంచాలు ఇవ్వకుండా బిజినెస్ జరిగితే అది న్యూస్, లంచం ఇస్తే కూడా న్యూస్ యేన

  • @srinivassistla5806
    @srinivassistla5806 3 дня назад

    You are right professor

  • @srinuvasulu8175
    @srinuvasulu8175 3 дня назад

    నవంబర్ ఎపిసోడు సోషల్ మీడియా కేసులు అరెస్టులు, డిసెంబర్ ఎపిసోడ్ అమెరికా లో అదాని కేసు జగన్ మీద బురద జల్లటం, ఆంధ్రజ్యోతి, ఈనాడు, TV 5 అబద్దాలు విషపు ప్రచారాలు...

  • @kukkutasashatram5161
    @kukkutasashatram5161 3 дня назад +7

    సారు, మీరు జగన్ గారి పెంపుడు జీవి అని అంటున్నారు నిజమా?

  • @VSR748
    @VSR748 3 дня назад +1

    అవినీతి చెయ్యకుండా,
    చట్టాన్ని ఉల్లంఘించకుండా,
    పన్ను ఎగవేయకుండ,
    పొలిటీషియన్స్ ని,
    బ్యూరోక్రాట్స్ ని మేనేజ్ చేసి లాబీయింగ్ చేయకుండా
    భారతదేశంలో చేస్తున్న లేదా చేయగలిగిన వ్యాపారాలు ఏమి తెలుసు మీకు చెప్పండి ఎవరైనా...

  • @thehalaaldeeds_
    @thehalaaldeeds_ 3 дня назад

    Excellent 👌

  • @AshokBirijepalli
    @AshokBirijepalli 3 дня назад +5

    Jagan mavayya Peru vinapadaledu mee analysis, adani gurunchi motham chepparu, Ade Rahul Gandhi Telangana lo valla kallu pattu kuntadu investment cheyamani

  • @srikanthutturi8614
    @srikanthutturi8614 2 дня назад

    మన దరిద్రం ఏంటంటే అమెరికా మన ఇండియన్స్ గురించి ఒక్కమాట నెగిటీవ్ గా చెప్పినా దాన్ని నమ్మి ఎక్కడాలేని ప్రచారం చేస్తాం అదే అమెరికా మన దేశం గురించి గానీ మన దేశ పౌరుల గురించిగానీ గొప్పగా చెప్తే వాడికేం తెలుసు వాడేమైనా వచ్చి చూస్తున్నాడా అంటం😂😂

  • @Heroap682
    @Heroap682 3 дня назад +3

    Whats wrong wirh adani here if he give bribe. We are in daily life keep on giving bribes almost all day😂😂

  • @kothadasaratham6215
    @kothadasaratham6215 3 дня назад +5

    ఈ ఆరోపన్లు చేసినపుడు వాళ్లు చెప్పిన రాష్ట్రాలలో ఉన్న ప్రభుత్వాలు ఏవి ఏపార్టీలు అధికారం లో ఉన్నవి అదికూడా చెప్పాలి

    • @AnantharaoMekala-lh5ij
      @AnantharaoMekala-lh5ij 3 дня назад

      బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా ఉన్నాయి

  • @SanKiranKReddy
    @SanKiranKReddy 3 дня назад

    Vicharana & vicharam is same for common people in India 😌😌😎😎😎

  • @venkateswararaodeshmukh4731
    @venkateswararaodeshmukh4731 3 дня назад +20

    Rahul is true'

    • @vijayshekaratigadda2204
      @vijayshekaratigadda2204 3 дня назад

      💯 percent correct

    • @ashoksuryavamshi132
      @ashoksuryavamshi132 3 дня назад

      రాహుల్ పెద్ద ఫేకు.వీడి ఆసలు పేరు రౌల్ వన్సీ ఫిరోజ్ జహంగీర్ గ్యాండి.

  • @Crazy_Bro_007
    @Crazy_Bro_007 3 дня назад +2

    మన ప్రొఫెసర్ గారు నైస్ గా జగన్ కి ఆదాని 1700 కోట్లు ముడుపులు గురుంచి దాటివేశాడు

  • @sevetijacob6767
    @sevetijacob6767 3 дня назад

    Our prime minister best supporter of Adani,

  • @MGMACCTSRJY
    @MGMACCTSRJY 17 часов назад

    Haatsoff Prof & former MLC for your. frank and outspoken open challenge to A.P govt to enquire on the established corruption charges of Adani and Ex CM Jagan Reddy
    Why the C.M CNB dodging enquiry on Jagan as he falls under A.P laws.

  • @user-ft8lx1qd4u
    @user-ft8lx1qd4u 3 дня назад +20

    Arrest Adani

    • @ravishankarkoduru6854
      @ravishankarkoduru6854 3 дня назад

      What you lost to Adani? have you invested anything?

    • @venkatsaikumar1
      @venkatsaikumar1 3 дня назад

      Arrest Jagan also

    • @rajumulagapati4790
      @rajumulagapati4790 3 дня назад

      Arrest pappu kahn immedaitely

    • @NATIONFIRST-r3r
      @NATIONFIRST-r3r 3 дня назад

      @@ravishankarkoduru6854 presonal loss maybe small thing once share market starts to get down...adani losses croes ..much of his money is given by banks which is public money finally who losses money ?? half cooked knowldge is dangerous ra bathai

    • @truthseeker-4ever
      @truthseeker-4ever 3 дня назад

      Adi jaragadamma 🤣 Modi unnanthavarau 😂

  • @EinsteinBandamaneni
    @EinsteinBandamaneni 3 дня назад +16

    If Adani and Jagan are corrupt, you are also corrupt

    • @jaishrimahatma9643
      @jaishrimahatma9643 3 дня назад +2

      ANDH BHAKT DETECTED AND ANDH BHAKT LOST LOT OF MONEY IN ADAN GAMBLE

    • @raghuinturi9741
      @raghuinturi9741 3 дня назад +2

      మోడీ, బాబు స్వచ్చమైన వారు🤣😁😃😂😅🙂

    • @kallurilaxminarsaiah6255
      @kallurilaxminarsaiah6255 3 дня назад +1

      What' s that you had written. Adani, Jagan are more corrupt in what way you are linking it to sir

    • @tejesh3763
      @tejesh3763 3 дня назад +3

      Nvu, modi thatha neethimanthulu okna... Enjoy chesko poyi nee whatsapp group lo.yellu.

    • @rkfactsstories
      @rkfactsstories 2 дня назад +1

      ​@@tejesh3763😂😂😅

  • @explore_yourself-uk8yi
    @explore_yourself-uk8yi 3 дня назад

    Well explained.

  • @raj195261
    @raj195261 3 дня назад

    Very good analysis thanks 🙏

  • @gangadharnemuri7768
    @gangadharnemuri7768 3 дня назад +1

    మన దేశం గురించి ఎన్నో వందల కోట్లు త్యాగం చేసిన వ్యక్తి ఆదాయం

  • @premsagar-up1jj
    @premsagar-up1jj 3 дня назад +1

    Why these bjp party leaders supporting the
    Industrialist Adani. What he developed for our country. He got all constructed Air ports, Sea ports, power, coal. He is the 2nd rich industrialist of our country.

  • @psycool666
    @psycool666 3 дня назад +3

    You conveniently skipped the part where they alleged that AP government was offered 1750 crores , proves you are a wolf in sheep’s clothing

  • @annadath69
    @annadath69 3 дня назад

    True, everyone is not Tata.

  • @asrao3104
    @asrao3104 3 дня назад

    సార్,లంచం తీసుకున్నవారినీ కదా atrest చెయ్యాలి.,. ఇచ్చినవాడిమీద concentrate చేస్తున్నారు ఏమిటి?😮

  • @vrkrishnappa6258
    @vrkrishnappa6258 3 дня назад

    పార్లమెంటు సమావేశాలు ప్రారంభించే ముందు రాహుల్ ఖాన్ పెద్ద డ్రామా కంపెనీని మాత్రమే ప్రారంభించడం ప్రతి సంవత్సరం తప్పనిసరి మొదట రాహుల్ ఖాన్ ఆల్ ది బెస్ట్ ఇప్పుడు అరెస్ట్

  • @krishnamurthyev365
    @krishnamurthyev365 3 дня назад

    Let him face the court and price him self.Indians are not responsible for his actions

  • @SivaPothuluru
    @SivaPothuluru 2 дня назад

    Prof, I have respect for you. You do have good awareness levels. Pl don't say much about wealth creators. It is so hard to do business in India. Being an entrepreneur, I know. You know, how the govt works. On the contrary, we celebrate Ambanis and Adanis.

  • @burraadinarayanasastry2459
    @burraadinarayanasastry2459 2 дня назад

    If Indian Courts book a case against Trump will he be sent to Indian Jail.

  • @varaprasadreddy15
    @varaprasadreddy15 3 дня назад

    అన్నతో ఆదానీయేంటి, క్విడ్ప్రోకో పెరఫెక్టు పరిచయం అయి, అదాని ప్రతినిధికి రాజ్యసభసీటు యిచ్చాడంటే యెఃతవరకు అనతన పరిచయమో అర్ధంఅవుతుందికదా! అన్న అదానీస్కాంలోవున్నాడన్నా నమ్మవలసిందే! క్విడ్ప్రోకో బాగాతెలిసీన అన్నతోడుండగా!

  • @shravankumargoud
    @shravankumargoud 3 дня назад +5

    Om Shanti professor. Please remember 1 day every one of us has to leave, please be genuine. At your experience and expertise, you are doing a bad job. Stay good.

    • @kmbeunitedingodnsocietybab2707
      @kmbeunitedingodnsocietybab2707 3 дня назад +1

      Truth is bitter

    • @NATIONFIRST-r3r
      @NATIONFIRST-r3r 3 дня назад +1

      thats what everyone is saying to you chaiwala he is already 75+ ...hinduvatha term not given by your rss where also hindus ...its just a vote game which is dividing india if not why didnt he arrested owasi till now? why no cbi,it raids ??whe not fools like u

    • @rkfactsstories
      @rkfactsstories 2 дня назад

      ​@@NATIONFIRST-r3r👍👍🙏

  • @hdelenem09
    @hdelenem09 3 дня назад

    ఇక్కడి మన సుప్రీకోర్టు కంటే న్యూయార్క్ డిస్ట్రిక్ట్ కోర్టు ఎక్కువ ఎఫెక్టివ్ గా కేసు టేకప్ చేసినట్టనిపిస్తోంది

  • @srinivassistla5806
    @srinivassistla5806 3 дня назад

    Supreme court if has guts should take up Adani issues seriously - unfortunately that leg of indian democracy is not completely reliable in these days.

  • @gopiv6954
    @gopiv6954 3 дня назад +5

    Hey Professor, You are really puppet of Jagan. The sec clearly mentioned that they bribed top Andhra officials in 2021. And you didn’t mention that in your analysis. This shows your credibility and your are such liar and always tries to save your boss. Hence, you’re politically biased and corrupt individual. I believe you have lot of hate to Andhra people and always try to mislead people for your benefits. Better stay away from this, otherwise the karma/nature will answer you.

  • @rajikishorerajamallu1123
    @rajikishorerajamallu1123 3 дня назад

    అవన్నీ అనవసరం సార్!! దేశభక్తి అనే ఓ బీజేపీ దృష్టిలో నుండి చూడండి,ఒక గొప్ప దేశభక్తుడు, భారతీయుడు, పైగా "హిందువు 'ఈ కోణంలో చూస్తే , హిందువులు ప్రమాదంలో ఉన్నట్లు,మన దేశం పై విదేశీ కుట్ర జరిగినట్లు అనిపిస్తుంది,,ఒక సగటు అంధభక్తి కోణంలో ఈ దేశం ఆలోచించాలి,, ప్రపంచంలో ఎవ్వరికీ లేని ఆస్తులు,మన అదానీ కి మొత్తం దేశాన్నే దోచి పెట్టాలని మన ప్రధాని రోజుకు 18 గంటలు కష్టపడుతుంటే,ఈ అమెరికా ఒకటి మధ్యలో...😢😢😢😮😊

  • @sivarao2019
    @sivarao2019 3 дня назад +8

    అందరూ దొంగలే. దొరికితే దొంగ లేకుంటే దొర. ఎవరూ నిజాయితీ గల వారు ఉండరేమో.

  • @ManaAndhra-o5y
    @ManaAndhra-o5y 3 дня назад +1

    Super six ivvaledhu. Andhuke manaku Thuglak gaadu kaavali 😂😂🤣🤣🐓🔪🪨🪨🪓. Snake gaadiki Ippudu telisindhi mana Thuglak gaadi gurinchi 🤣🤣😂😂🐓🔪🪨🪨🪓🪓Jai Thuglak. Mana manchi Thuglak gaadu 😂😂🤣🤣🐓🔪🪨🪨🪓🪓

  • @sthitaprajna9
    @sthitaprajna9 3 дня назад

    డ్రగ్స్ తో us airport లో దొరికినవాడు ఎంత సత్య వాక్కులు చెపుతున్నాడు.

  • @PradeepKumargudipalli
    @PradeepKumargudipalli 3 дня назад

    Kenya's President William Ruto on Thursday cancelled multimillion-dollar expansion and energy deals with Adani group "based on new information provided by our investigative agencies and partner nations."

  • @jsalla
    @jsalla 3 дня назад +2

    అదానీ అతి తక్కువ కాలం లోనే ప్రపంచంలోనే అత్యంత ధనవంతునిగా ఎదిగాడు , ఇదంతా బీజేపీ/మోడీ వల్లనే మనకంతా తెలుసు. ఇలాంటివి అన్ని బీజేపీ స్కామ్స్ కావా? మోడీ/బీజేపీ కి క్లీనచిట్ వాళ్లంతా ఒకసారి మీరు సపోర్ట్ చేస్తున్న పార్టీ ని అడగండి. ఎంత కష్టపడ్డ ఇంత త్వరగా ఎదగడం అసంభవం. Trend has changed for doing corruption. పాలించే రాజకీయ పార్టీలు అదానీ లాంటి వారితో సంబంధాలు పెట్టుకొని నీకింత, నా పార్టీ కి ఇంత బేసిస్ మీద రూల్స్ మార్చి మరీ ప్రాజెక్టులు ఇస్తున్నారు

  • @rkfactsstories
    @rkfactsstories 2 дня назад

    ఇదంతా టైమ్ వేస్ట్.... ఇండియా లో ఉన్న అన్ని గవర్నమెంట్ ప్రాపర్టీస్ కంపెనీస్ కాంటాక్ట్స్ జస్ట్ ఫ్రీ గా Adaniki రాసి ఇచ్చేస్తే ఈ ప్రాబ్లమ్స్ ఉండవు....😜

  • @thopemuralikrishna5996
    @thopemuralikrishna5996 3 дня назад

    sir:: బీజేపీ ఇతర రాష్ట్రాల్లో ఇచ్చాడట.
    మీరు అతి ఉత్సాహంగా ఉన్నట్లున్నారు.
    పార్లమెంట్ సమావేశాలకు ముందే ఎప్పుడూ
    అదానీ బయటికి వస్తాడు.
    వక్ఫ్ బిల్లు ఎలాగైనా ఎట్టి పరిస్థితుల్లోనూ పాస్
    అవుతుంది.మీరు కూల్ గా ఉండండి.

  • @Srinivaslolam
    @Srinivaslolam 3 дня назад +4

    Good analysis sir

  • @RamamohanaraoPathina
    @RamamohanaraoPathina 3 дня назад +2

    G00d analysis ❤❤❤

  • @venkataramantarra8531
    @venkataramantarra8531 3 дня назад +5

    పో నాగస్వర్ రావు గారు !
    అమెరికా గురించి అదానీ గురించి కాదు
    మా రాష్ట్ర ఖ్యాతి అంతర్జాతీయ స్థాయి కి తిసుకు వెళ్ళిన "జగన్" గురించి మాట్లాడాoడీ సార్

    • @raghuinturi9741
      @raghuinturi9741 3 дня назад

      జగన్ తక్కువ రేట్ కు కొవ్నాడన్నారు కదా

    • @venkataramantarra8531
      @venkataramantarra8531 3 дня назад

      @raghuinturi9741 ఏవారు అన్నారు బ్రదర్

    • @NATIONFIRST-r3r
      @NATIONFIRST-r3r 3 дня назад

      mari cheyamnu arrest ..mi modi eh ga PM ...jagan mi tdp ,nda ki against ga...endku ed,cbi,it car lu puncher paddaya ???

  • @vijayasaradhi4034
    @vijayasaradhi4034 3 дня назад

    పోనీలే గురువు గారు మీరు సంతోషించడానికి ఒక కారణం దొరికింది. ఆనందంలో మొహం కూడా వెలిగిపోతుంది. మొన్న మహారాష్ట్ర ఎగ్జిట్ పోల్స్ వచ్చాకా బాగా దిగాలుపడిపోయారు.🤣

  • @sivaprasad257
    @sivaprasad257 3 дня назад +1

    మన జగన్ పై కేసులు పరిస్తితి అంతే కదా

  • @vasudevaraosangam
    @vasudevaraosangam 3 дня назад

    అమెరికా శుద్దపూస కాదు లంచం తీసుకున్నావారిగురించి మాట్లాడకుండా నరేంద్ర మోడీ గురించి మాట్లాడుతున్నారు కాంగ్రెస్ భక్తులకు ఇంతకన్నా ఏమైతెలుస్తుంది