నాగేశ్వర్... మీరు నిన్న ఖమ్మం లో జరిగిన CPM అనుబంధ సంస్థ sfi మీటింగ్ లో మీరు మాట్లాడిన విడియో ఈ చానల్ లో ఎందుకు పెట్టలేదు... ఓహో నెను కమ్యూనిస్టు నని అందరికీ తెలిసిపోతుందని బయమా!?
మహారాష్ట్రలో ఎవడు సీఎం అయితే మనకి ఏంది. వాళ్ల వల్ల మనకు ఏమైనా లాభమా. భారతదేశం ఆర్థిక రాజధాని అనే పేరు తప్ప, అక్కడ జరిగే వ్యవహారాల వల్ల వేరే రాష్ట్రాలకు ఏం లాభం ఉంది. జిడిపి పెరగవచ్చు దానివల్ల ఆదాయం పెరుగుతుందా టాక్స్లు తగ్గుతాయా, ఏమీ లేదు, అదే ఖర్చులు, అదే సమస్యలు. సామాన్య ప్రజలకు ఇవన్నీ ఎక్కవు సార్, ఎవరు సీఎం అయితే ఎవరికి ఏంటి సార్
Karnataka lo SIDDHA RAMAIAH nu enni rojulaku C M chesaro marichipoyyara 🤔🤔🤔 , Evaro vokarini C M ga chestharu , vallaku leni thonddhara meeku enddhuku professor garu 🤔🤔🤔 .
మీకు తెలుసా శరద్ పవార్....బీజేపీకి లొంగిపోయారు లోపాయి కారిగా ఒప్పందం జరిగింది లేదంటే అజిత్ పవార్ ను లోపల వేస్తం అని బీజేపీ వార్నింగ్ ఇస్తే ....రాజీ పడిపోయారు అది సంగతి .... కాంగ్రెస్ పార్టీ .....ఎన్నికలు అంటే టైం పాస్ వ్యవహారం కాదు అని గుర్తు పెట్టుకోవాలి ఇలాగే ఇంకా ఒక సార్వత్రిక ఎన్నికల వరకు ఉంటే .... కాంగ్రెస్ పార్టీ కనుమరుగు అయిపోతుంది .... బీజేపీ గెలుస్తుంది అంటే .....జనానికి ప్రత్యామ్నాయం లేక ... అంతేకాని బీజేపీ అంటే జనానికి మోజు అని కాదు అర్థం బీజేపీకి మానవత్వం అంటే తెలీదు .....విజ్ఞత ఉన్న ఎవరు సమర్తించరు కానీ సంకుచిత భావం ఉన్న వాళ్లకు అదే కరెక్ట్ కాంగ్రెస్ పార్టీ జనాన్ని ఎడ్యుకేట్ చేయడంలో ఫెయిల్ అవుతూనే ఉంది చేజేతులా చేసుకుంటున్న పని ఇది
నాగేశ్వర్ మరియు అజిత్ పవార్ ఇద్దరూ ఒకటే అండి
మీదుఃఖాన్ని ఈరకంగా బయటపెట్టుకుంటుంన్నారు.132ససిట్లతో BJPకి ఎదురులేదు.
బాధపడకండి congreswar garu👍🏻
అందరు ఒకటి గుర్తించాలి 2019 నుండి 2024 వరకు ఎన్ని కుటములు మారిన ముఖ్యమంత్రి మాత్రం శివసేన వాళ్లే ఉన్నారు
Jai Modi
శివసేన షిండే గ్రూప్ ఎక్కువ మంది గెలిచినారు అంటే బిజెపి వైపు ఉండబట్టే బిజెపి ని మోసం చేసిన ఉద్దవ్ థాకరే నాశనం అయిపోయాడు
Devendra fadnavis should be CM of Maha❤
ఎందుకు బత్తాయి అనా😂😂
@@hell2464
Vodi poyena UDDAV nu chestharu pitthaye 🤣🤣🤣 .
@@hell2464 ni lanti valla Gutha koyadaniki😁
విష నాగు
...మీ కడుపు మంట ఎప్పటికి తగ్గుతుంది కొంచం చెప్పండి ప్లీజ్ 😂
Super explanation sir. U r great sir.
నాగేశ్వర్... మీరు నిన్న ఖమ్మం లో జరిగిన CPM అనుబంధ సంస్థ sfi మీటింగ్ లో మీరు మాట్లాడిన విడియో ఈ చానల్ లో ఎందుకు పెట్టలేదు... ఓహో నెను కమ్యూనిస్టు నని అందరికీ తెలిసిపోతుందని బయమా!?
Telisthey matram evaru em chestharu
Video link unte pettu bro....
@@saikumarsms7924
ruclips.net/video/6TXDpoitS8Y/видео.htmlsi=3djgZQao32JCCJJv
Commie galu 🤡🤡
అంతేగా... అంతేగా...😅😅
నాకు తెలిసి ఏక్ నాథ్ షిండే సీఎం ని చేస్తారు
House of the అప్పోజిషన్ గా ఏమర్జ్ అయినా మీ నాయకుడు రాహుల్ పరిస్థితి ఏంటో చెప్పండి మాష్టారు
Mari mp election enduku gelvaledu
మహారాష్ట్రలో ఎవడు సీఎం అయితే మనకి ఏంది. వాళ్ల వల్ల మనకు ఏమైనా లాభమా. భారతదేశం ఆర్థిక రాజధాని అనే పేరు తప్ప, అక్కడ జరిగే వ్యవహారాల వల్ల వేరే రాష్ట్రాలకు ఏం లాభం ఉంది. జిడిపి పెరగవచ్చు దానివల్ల ఆదాయం పెరుగుతుందా టాక్స్లు తగ్గుతాయా, ఏమీ లేదు, అదే ఖర్చులు, అదే సమస్యలు. సామాన్య ప్రజలకు ఇవన్నీ ఎక్కవు సార్, ఎవరు సీఎం అయితే ఎవరికి ఏంటి సార్
There are no permanent friends or enemies in politics.
ఏపీ లో పీకే లా అజిత్ మహారాష్ట్ర లో
CM. SHINDE
DCM. FEDNADEES
HOME. AGIT POWER
ఏందుకు సార్ అడుగని సలహాలు, కట్టు కథలు చెబుతారు😂
Hardy Sandhu BJP 8 din Kata Karma BJP
Sir, Eno tesukondi
Vidu prapancha medavi, vidu andari gurunchi vishleshana chesthadu kani vidu ekkada poti cheyadu. Visha nagu
Karnataka lo SIDDHA RAMAIAH nu enni rojulaku C M chesaro marichipoyyara 🤔🤔🤔 ,
Evaro vokarini C M ga chestharu , vallaku leni thonddhara meeku enddhuku professor garu 🤔🤔🤔 .
This game BJP
మీకు తెలుసా
శరద్ పవార్....బీజేపీకి లొంగిపోయారు
లోపాయి కారిగా ఒప్పందం జరిగింది
లేదంటే అజిత్ పవార్ ను లోపల వేస్తం అని బీజేపీ వార్నింగ్ ఇస్తే ....రాజీ పడిపోయారు
అది సంగతి ....
కాంగ్రెస్
పార్టీ .....ఎన్నికలు అంటే టైం పాస్ వ్యవహారం కాదు అని గుర్తు పెట్టుకోవాలి
ఇలాగే
ఇంకా ఒక సార్వత్రిక ఎన్నికల వరకు ఉంటే .... కాంగ్రెస్ పార్టీ కనుమరుగు అయిపోతుంది ....
బీజేపీ
గెలుస్తుంది అంటే .....జనానికి ప్రత్యామ్నాయం లేక ...
అంతేకాని
బీజేపీ అంటే జనానికి మోజు అని కాదు అర్థం
బీజేపీకి
మానవత్వం అంటే తెలీదు .....విజ్ఞత ఉన్న ఎవరు సమర్తించరు
కానీ
సంకుచిత భావం ఉన్న వాళ్లకు అదే కరెక్ట్
కాంగ్రెస్ పార్టీ జనాన్ని ఎడ్యుకేట్ చేయడంలో ఫెయిల్ అవుతూనే ఉంది
చేజేతులా చేసుకుంటున్న పని ఇది
Game on😂
Mr nageswara why are you worry, take 90ml sleep well💤👍💤👍💤👍💤👍💤👍💤👍💤👍💤👍💤👍💤👍💤👍💤👍💤👍💤👍💤👍💤👍💤👍💤👍💤👍💤👍💤👍💤👍
Venaka disco lights pettaventra nag
Nageshvar Rao garu Sonia madam gari intlo panimanishi ki pakka hindhuvulalo chaitanyam vastundi bharathlo neelanti vallu chiluka jyoshyam cheppe vallu nivu pakka sut 😂