హిందువులకి ఉన్నదే భారతదేశం ఒక్కటే అది కూడా కాపాడుకోకపోతే భారతదేశానికి చాలా ప్రమాదం దేశాన్ని ప్రేమించే ప్రతి ఒక హిందువు తెలుసుకోవాలి మన నాగరికత మనకు ముఖ్యం 🙏🙏
Yes correct good message for india hundred p sathyam all party' s leaders think cheyali manam evaruni thakkava cheyam but varay manal I thakkav neecha ga god's ni sithans rallu rappalu ani vantha paday kuhana secular isam leaders parties valla danger but modiji valla world lo value respect perigindi jai modiji
I completely agree with you, but please see from poor people perspective bro. Give free schemes only to below poverty line. Most of poor people are from Hindus, so don't target them. Target the congress party for offering this thing instead of improving poor people
సనాతన ధర్మాన్ని, హిందూ మతాన్ని రక్షించడానికి ఆదిశంకరాచార్యునిఅంశతో జన్మించిన భరతమాత ముద్దు బిడ్డ శ్రీ నరేంద్ర మోడీ దుష్ట కాంగ్రెస్, కుహనా సెక్యూలర్ల ముప్పు నుండి హిందువుల రక్షణకై గొప్ప పని చేస్తున్న, హిందువుల మైన మనం మోడీకి అండగా ఉండి సహాయం చేయాల్సిన అవసరం ఉంది.
తప్పుగా అనుకోకండి.. సనాతన ధర్మాన్ని కేవలం ఆదిశంకరాచార్యుల వారే కాదు, రామానుజాచార్యులు, మధ్వాచార్యులు, ప్రభుపాదచార్యులు వంటి జగద్గురువులంతా కలిసి ప్రచారం చేశారు.. అలాగే వారి శిష్య పరంపర ఈ సనాతన ధర్మాన్ని, హిందూ మతాన్ని రక్షిస్తున్నారు.. కాబట్టి కేవలం ఒక్కరికే మీరు క్రెడిట్ ఇవ్వకండి.. జై శ్రీ రామ్
శత కోటి దీపారాధన లాంటి కార్యక్రమాలతో మీరు మీ ఛానల్ హిందుత్వాన్ని జీవింపజేసి ఉంచారు 👏 మీకు మా కృతజ్ఞతలు. మరియు ఈ రోజు చైర్మన్ డెస్క్ నుంచి గొప్ప ప్రోగ్రాం ఇచ్చారు... మీకు మేము ఎప్పటికి ఋణపడి ఉంటాము 🙏🤗
నా భారతదేశం హిందూ దేశం ఒకప్పుడు పావలా కి అర్థ కి లేదా భయానికి మతం మారిపోయారు కానీ ఈరోజు వరకు నేను హిందువుగా ఉన్నందుకు గర్వపడుతున్నాను మా పూర్వీకులు ఎంత ధైర్యవంతులో అర్థమవుతుంది,అన్యమతస్తుల నుండి చావుని ఎదిరించి చావుతో పోరాడి నాకు ఈ ధర్మం ఇచ్చారు నా వంశస్థులు.దాన్ని నేను కాపాడుకుంటాను మా తరతరాలకి ఇస్తాను నేను ఎన్నటికీ మతం మారను జై శ్రీరామ్ భారత్ మాతాకీ జై
హిందువులంతా కలిసి వుండాలి మన భవిష్యత్తు తరాల కొసం, లేదంటే నష్టపోయేది మనము మన తరాలు... మనకు వున్నది ఇది ఒక్కటే హిందు దేశం.. మన హిందు దేశాన్ని మన ధర్మని మన సంస్కృతీ సాంప్రదాయాల ను కాపాడుకనే భాద్యత దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరి హిందు భాధ్యత... కేరళ రాష్ట్రం క్రిష్టియన్ లలో కుడా మార్పు మోదలయింది.. ఇది శుభ పరిణామం 🙏
నేను హిందువుని ఎక్కడున్నా నా హిందువులంతా నా అన్నదమ్ములు నా అక్క చెల్లెలు భాషతో నాకు పని లేదు కులంతో నాకు పని లేదు అవి నా ఇంటి వరకే బయటికి వస్తే ప్రతి హిందువు నా బంధువే దయచేసి ప్రతి ఒక్కరు ఇలాగే ఆలోచించండి మనం బిజెపి పార్టీని గెలిపించుకోవాలి. హిందువుల కోసం పోరాడే ప్రతి ఒక్క పార్టీని గెలిపించుకోవాలి. మీరు చూడండి హిందువుల కోసం ఎవరు పోరా పోరాడుతున్నారో చూసి వారికి ఓటు వేసి మన ధర్మం పట్ల మన ప్రజల పట్ల మీరు మంచి చేయండి దయచేసి హిందువులంతా ఐక్యంగా ఉండండి జైశ్రీరామ్😊🚩🕉️🇮🇳
Hindutva( ancient culture)still glow. Hindus(above 100 crores ie equal or more than entire Europe) unite, strengthen and make it success. Jai hind, Jai Bharat, Jai modi.
🙏నా ధర్మం సనాతనం నిత్య నూతనం, ఆచరనీయం,గర్వించండి హిందూ బందువులార,🙏నీ ధర్మం, నీ సంసృతి, నీ ఆలోచనలు, సంకల్పము బలంగా ఉన్నప్పుడు మాత్రమే నీ ఆడబిడ్డలకు రక్షణ,
హిందూమతం , హిందూమతం , హిందూమతం అని పదే పదే అంటున్నారు. హైందవం మతం కాదు. ఇది ఓ జీవనవిధానం. అందుకే మనమీద ఎడారి మతాల ముప్పెటదాడులు జరుగుతూనే ఉన్నాయ్.హిందువుల ఈ సంఘటితం కలకాలం ఉండాలని కోరుకుంటున్నాను. ఇది హిందూధర్మ పునరుజ్జీవనం కాదు. మనదేశ సాంస్కృతిక పునరుజ్జీవనం.ధర్మో రక్షతి రక్షితః. జైహింద్. 🙏🙏🙏
ఓ హిందూ మేలుకో,హిందూ సోదరులందరికీ నా విజ్ఞప్తి ,మన హిందువులందరూ ఐకమత్యంతో ఉండాలి ఎందుకంటే,మనకి ఈ దేశం తప్ప వేరే దేశం ఏమీ లేదు.మన హిందువులు,మన భారతదేశంలో మైనారిటీ లోకి వెళ్తే,మనకు ఏం చేయాలో తెలియదు, చివరికి ఏం చేయాలో తెలీక "హిందూ" మహాసముద్రంలో దూకాల్సిందే,కనుక మనం చాలా జాగ్రత్త పడాలి.ఇది రాముడు నడిచిన నేల.ఇప్పటికే చాలా జరిగిపోయింది,భారతదేశంలో ఎంతో మందిని మతమార్పిడి చేయడం,ఎంతోమందిని చంపడం, ఎన్నో దేవాలయాలను ధ్వంసం చేయడం,ఇవన్నీ తెలుసు చరిత్ర తెలుసు,కానీ ఏ హిందువుల్లోనే ఐక్యత అనేది లేదు,మనకెందుకులే అని అనుకుంటున్నారు,అనుకో రేపు ఫ్యూచర్లో మన భవిష్యత్తు కూడా ఆ" బంగ్లాదేశ్" లాగా మారనుంది, "ఫ్యూచర్లో" మనం ఇప్పుడు ఏమి చేయకపోతే "భవిష్యత్తులో" మన "హిందువులు" బాధపడతారు.నేను ఒకటే చెప్పాలనుకుంటున్నను మనం" కులానికి" సపోర్ట్ చేయకుండా వదిలేసి,మన భారతదేశంలో ఉన్న హిందువులందరూ ఒకటై ఉండాలి.
హిందువులకి ఉన్నదే భారతదేశం ఒక్కటే అది కూడా కాపాడుకోకపోతే భారతదేశానికి చాలా ప్రమాదం దేశాన్ని ప్రేమించే ప్రతి ఒక హిందువు తెలుసుకోవాలి మన నాగరికత మనకు ముఖ్యం 🙏🙏
Yes correct good message for india hundred p sathyam all party' s leaders think cheyali manam evaruni thakkava cheyam but varay manal I thakkav neecha ga god's ni sithans rallu rappalu ani vantha paday kuhana secular isam leaders parties valla danger but modiji valla world lo value respect perigindi jai modiji
X
Jai sriram anna
bharatambika punar vaibhava, prapti korakey ankitam....
Kotla koladiga, hainda veyulu samarpinchey vandanam..... Ane song gurtu chestunnadi good...
@@madhavmedia3047 Naa jivitaniki, Naa dehaniki paramardham undhi....... Ane ee sutranni sadhana chesthey smaristu.... gurtu chesi kuntuntey.... prastutam entha ghoram ga unna rogalunna sarey surakxitam ga clear avutai. aayurarogya iiswarya Vijayananda soubhagya mokxalu sulabham saralam takxanam.... prakxalana jarigi... Subha labhalu Mee somtam avutai.
I am a proud హిందు😊😊
Jai sri Ram
Jai Shri ram
manaki manamey balam manaki manamey samrakxakulam manaki manamey margadarsakulam... adhey haindatvam...
@@naveee572 oka prantam lo nivasistunna janabha lo ekkuva satam mandi matha vaishamyalu, jaathi vaishamyalu, Aatma hatya dhorani, Life patla virakti, jivitardham kolpovadam laantivi untey... akkada ekkuva janabha ni harinchi veyyadam jarugutundi...
tufanlu, bhukampalu, sunami lu alaagey sambha vistunnai. vatiki balavu tunnaru
తెలంగాణలో ఎన్టీవీ లాంటి ఒక పెద్ద మీడియా మోడీ గారి గురించి హిందుత్వం గురించి ఇంత గొప్పగా మాట్లాడడం చాలా అభినందనీయం🙏🙏
Avunu🧡
Jai sree ram
🙏🏾🙏🏾🙏🏾
జై శ్రీ రామ్ 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾
Yes
కారణజన్ముడు మోడీ జీ
good words aayurarogya iiswarya Vijayananda soubhagya mokxalu sulabham saralam takxanam vardhillali sadaa sanatana Dharma... haindatvam Mana janma hakku
హిందువుగా జీవించు హిందువుగా గర్వించు
good words thanks
@@srinivasrudrapelly7517 nirasa dukham, daridram, Rogam laanti vati nundi Drishti maralchi.. aanandam aarogyam adbhuta maina Life patla nammakam unchali. infinite intelligence.... manchey jarugutundi Anedi mukhyam...
Mee antar prapancham munduku nadipistundi.. Jayaho infinite intelligence jayaho antar prapancham
ప్రతి భారతీయుడికి ఇది అర్ధం కావాలి నమోభారత్ 🙏
haindatvam Mana janma hakku
హిందువులలో ఇప్పుడు ఇప్పుడే ఐక్యత వస్తుంది.
World 🌎 ki haindatvamey... Srirama rakxa
జయహో మోడీ జై జై మోడీ జైహింద్....
జై శ్రీరామ్ - జై భారత్- జై మోడీ -జై హింద్
aayurarogya iiswarya Vijayananda soubhagya mokxalu sulabham saralam takxanam vardhillali sadaa sanatana Dharma.... haindatvam Mana janma hakku...
హిందువుల లో మరింత ఐక్యత రావాలి
@@KSS2233-l1 Naa jivitaniki ardham ledhu yedo Alaa bratikestunnanu... ilaa rakarakala negatives unnandukey alla kallolam.. Rogalu, baadhalu... Naa jivitaniki, Naa dehaniki paramardham undhi... Ane sutranni sadhana chesthey smaristu kuntu, gurtu chesi kovadam manchidi sreyaskaram srirama rakxa
హిందువులలో ఇంకా మార్పు రావాలి.
ఇంకా చాలా చోట్ల ఉచిత పథకాలకు ఆశపడి ఓట్లేసే ఎర్రి వాళ్ళు ఉన్నారు.
Yes bro first manam change aithe automatic ga mana Hindu dharmam change aithadhi
I completely agree with you, but please see from poor people perspective bro. Give free schemes only to below poverty line. Most of poor people are from Hindus, so don't target them. Target the congress party for offering this thing instead of improving poor people
Yes
హిందువులు భయం వీడాలి తెగించి పోరాడి మన ధర్మమును కాపాడుకోవాలి సెక్యులర్ పదాన్ని నిషేధంచాలి జైభారత్ జైశ్రీరామ్
Yes
సనాతన ధర్మాన్ని, హిందూ మతాన్ని రక్షించడానికి ఆదిశంకరాచార్యునిఅంశతో జన్మించిన భరతమాత ముద్దు బిడ్డ శ్రీ నరేంద్ర మోడీ దుష్ట కాంగ్రెస్, కుహనా సెక్యూలర్ల ముప్పు నుండి హిందువుల రక్షణకై గొప్ప పని చేస్తున్న, హిందువుల మైన మనం మోడీకి అండగా ఉండి సహాయం చేయాల్సిన అవసరం ఉంది.
Modi Bharat Maa great great son. great gift from RSS.
తప్పుగా అనుకోకండి.. సనాతన ధర్మాన్ని కేవలం ఆదిశంకరాచార్యుల వారే కాదు, రామానుజాచార్యులు, మధ్వాచార్యులు, ప్రభుపాదచార్యులు వంటి జగద్గురువులంతా కలిసి ప్రచారం చేశారు.. అలాగే వారి శిష్య పరంపర ఈ సనాతన ధర్మాన్ని, హిందూ మతాన్ని రక్షిస్తున్నారు.. కాబట్టి కేవలం ఒక్కరికే మీరు క్రెడిట్ ఇవ్వకండి.. జై శ్రీ రామ్
హిందూ ధర్మం పాటించి
హిందూ ద్రోహులను గెలిపిస్తే కాలగర్భంలో కలిసి పోతాం కలసి ఉంటే కలదు సుఖము
haindatvam Mana janma hakku andariki Srirama rakxa
Jai Bharath Jai hindu
మీ మీడియా దేశం హిందూ మతం కోసం ప్రజలు కోసం పని చేయండి 🙏✊🤝
andariki haindatvamey Sri Rama rakxa sreyaskaram srishti ki thanks srishti Karta ki thanks srishti kalyana mastu
జై శ్రీరామ్ కృష్ణం వందే జగద్గురుమ్ ఓం నమస్సివాయః జై భవాని
కారణ జన్ముడు మోడీ గారు🙏🙏🙏
జైహిందుస్తాన్, జైయహొ శ్రనరెంద్ర మెడీజీ🚩🚩🚩🚩🚩🚩🚩🚩🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
Un
haindatvam Mana janma hakku
శత కోటి దీపారాధన లాంటి కార్యక్రమాలతో మీరు మీ ఛానల్ హిందుత్వాన్ని జీవింపజేసి ఉంచారు 👏 మీకు మా కృతజ్ఞతలు. మరియు ఈ రోజు చైర్మన్ డెస్క్ నుంచి గొప్ప ప్రోగ్రాం ఇచ్చారు... మీకు మేము ఎప్పటికి ఋణపడి ఉంటాము 🙏🤗
జయహో వీర భారత్ మాతాకీ జై హో జై వీర నరేంద్ర మోడీ కి జయహో జై వీర యోగి ఆదిత్యనాథ్ కి జయహో 👍👍🇮🇳🚩🚩
నిజాన్ని నిర్భయంగా చెప్పిన ఎన్టివికి ధన్యవాదాలు 🙏🙏
Proud to be Hindu, Jai Modi
నా భారతదేశం హిందూ దేశం ఒకప్పుడు పావలా కి అర్థ కి లేదా భయానికి మతం మారిపోయారు కానీ ఈరోజు వరకు నేను హిందువుగా ఉన్నందుకు గర్వపడుతున్నాను మా పూర్వీకులు ఎంత ధైర్యవంతులో అర్థమవుతుంది,అన్యమతస్తుల నుండి చావుని ఎదిరించి చావుతో పోరాడి నాకు ఈ ధర్మం ఇచ్చారు నా వంశస్థులు.దాన్ని నేను కాపాడుకుంటాను మా తరతరాలకి ఇస్తాను నేను ఎన్నటికీ మతం మారను జై శ్రీరామ్ భారత్ మాతాకీ జై
హిందూ హృదయ సామ్రాట్ నరేంద్ర మోడీ 🔥✊🏻
జయహో మోడీ జై జై మోడీ జైహింద్
హిందువునని గర్వించు-హిందువులా జీవించు 🚩🚩🚩 జై శ్రీ రామ్ భారత్ మాతా కి జై 🚩🚩🚩
జై శ్రీ రామ్ జై హనమాన్
చాలా మంచి వీడియో చేసారు ధన్యవాదాలు ఎన్టీవీ కీ, ఇలాంటి విడియోలు చెయ్యండి మేము సపోర్ట్ చేస్తాం.
హిందువులంతా కలిసి వుండాలి మన భవిష్యత్తు తరాల కొసం, లేదంటే నష్టపోయేది మనము మన తరాలు... మనకు వున్నది ఇది ఒక్కటే హిందు దేశం.. మన హిందు దేశాన్ని మన ధర్మని మన సంస్కృతీ సాంప్రదాయాల ను కాపాడుకనే భాద్యత దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరి హిందు భాధ్యత...
కేరళ రాష్ట్రం క్రిష్టియన్ లలో కుడా మార్పు మోదలయింది.. ఇది శుభ పరిణామం 🙏
నేను హిందువుని ఎక్కడున్నా నా హిందువులంతా నా అన్నదమ్ములు నా అక్క చెల్లెలు భాషతో నాకు పని లేదు కులంతో నాకు పని లేదు అవి నా ఇంటి వరకే బయటికి వస్తే ప్రతి హిందువు నా బంధువే దయచేసి ప్రతి ఒక్కరు ఇలాగే ఆలోచించండి మనం బిజెపి పార్టీని గెలిపించుకోవాలి. హిందువుల కోసం పోరాడే ప్రతి ఒక్క పార్టీని గెలిపించుకోవాలి. మీరు చూడండి హిందువుల కోసం ఎవరు పోరా పోరాడుతున్నారో చూసి వారికి ఓటు వేసి మన ధర్మం పట్ల మన ప్రజల పట్ల మీరు మంచి చేయండి దయచేసి హిందువులంతా ఐక్యంగా ఉండండి జైశ్రీరామ్😊🚩🕉️🇮🇳
Jay Sriram 🚩 🙏🏻🕉💯🇮🇳
ఇది ఎవరి దేశం కాదు ఇది కేవలం హిందూ దేశం మాత్రమే జై బీజేపీ జై శ్రీ రామ్
Modi is the best and he raised the Indian value in other nation.
Iam proud to be Hindu
Jaya Sri Rama🎉🥳💙🕉️
అద్భుతంగా చెప్పారు. జై శ్రీరామ్ జై హనుమాన్ జై భారత్
హిందువుగా గర్వించు హిందువుగా మరణించు 🙏🙏🙏🙏🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩
ఈ ఛానల్ కి మా ధన్యవాదాలు 👏🤗.....హిందువుని అని గర్వించు.. జీవించు, మనం అందరం అదృష్టవంతులం... మన జన్మ ఉత్కష్టమైనది 😂👏🤗
నమస్తే సదా వత్సలే మాతృభూమే
త్వయా హిన్దుభూమే సుఖవ్ వర్ధితోహమ్
మహామఙ్గలే పుణ్యభూమే త్వదర్థే
పతత్వేష కాయో నమస్తే నమస్తే
జై భారత మాతా ❤❤❤
జై RSS 🚩🚩🚩
హిందువులలో ఇప్పుడు ఇప్పుడే ఐక్యత వస్తుంది💪👍🙏
Modiji powerfull prime minister of bharat.jai shree ram.
అత్యద్భుతమైన వీడియో ఇచ్చారు. ఎన్ టివి వారికి చాలా ధన్యవాదాలు 🙏💐💐💐
మాస్టారు, మీ అద్భుతమైన విశ్లేషణ మరియు వివరణా చాలా బాగున్నది. ఇటువంటి అంశాలను గురించి చాలా వీడియోలు చేయండి. మీకు ధన్యవాదాలు 🙏🙏🙏
100% కరెక్ట్
Jai ho modiji🙏🙏🙏 కాంగ్రెస్ హటావో హిందుత్వ బచావో
జైజైజై భారత్.. జైజైజై మోడి..
ఇది భారతదేశం హిందూ దేశం జై మోడీ జై జై జైశ్రీరామ్ జై జైశ్రీరామ్ 🙏
హిందుత్వం అంటేనే దేశభక్తి రెండింటినీ వేరు వేరు చేయడం అసాధ్యం 🙏 జై శ్రీ రామ్
Hindutva( ancient culture)still glow. Hindus(above 100 crores ie equal or more than entire Europe) unite, strengthen and make it success. Jai hind, Jai Bharat, Jai modi.
Modiji అంటే హిందువుల ధైర్యం
కలసి ఉంటే నిలబడతాం లేకపోతే విడిపోతాం భారత్ మాతాకీ జై🎉🎉🎉
హిందూ మతము కాదురా , హిందూ ధర్మం .
Excelent.. Superb ఆర్టికల్ 👌👌👌🙏🙏🙏🙏
Jai sri ram...
Jai shree Ram ❤❤
జై హిందుత్వం వర్ధిల్లాలి..🙏🙏🙏🙏🙏
hindu unity is must remove caste system
yes casteism is the main cause
@@madhavch2620 true if we remove casteism, no external evil forces will break us.
@@vkt-t2h there is point in casteism except insecurity feeling
హిందువులు మరింత ఐక్యత సాధించాలి
Jai.sri.ram
జైశ్రీరామ్ జై మోదీ జై బిజెపి
Jai Shriram
Jai bharat, jai modi ji 💐
జై బీజేపీ
Jai sriram jai Bharat jai modiji
Jai shree ram jai modi
Jai Bharath
నమో మోడీ నమో....నమో నమః....🙏జయహో భారత్.....🙏j
జై శ్రీరామ్ ....🙏
Super sir 💯 correct 💯 jai Sriram 🙏🙏🙏jai Hara Hara madeva 🙏🙏🙏jai nodhij jai yogij 🔥🔥🔥🔥🔥🌹🌹🌹🌹🙏💯💯💯💯💯
jai shri ram , we need to make india as hindu rashtra
కారణజన్ముడు నా నరేంద్రడు 🚩🚩🚩
జై శ్రీ రమ్🚩🚩🚩🔱🔱🔱,🕉🕉🕉 jai modi ji jai bjp
జైశ్రీరామ్ జైశ్రీరామ్ j
Jai Shri ram ❤
Jai shree ram
10000000%
Hindu Desham
Jai sriram
Jai sreeram❤️
Jai bjp Jai Modi Jai Hindu 🕉 🙏
Good analysis sir.
Jai shree ram jai shree krishna jai modhi
Jayaho Modiji 🙏🙏🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
Jai hind
జై బీజేపీ జై శ్రీరామ్ జై మోడీ 🚩🚩
మోదీ యోగి 🙏✊🤝✌️👌
Jai jai jai sreeraam jai bhajarangabali jai sanathanadharmam
Sanathana Dhrmam మన హిందువుల ఆచారం
Jay modi ji 🙏🏻 🚩🕉💯🇮🇳
S. am proud to Hindu
Jayaho Modi... Jayaho Hindutva... Jayaho Bharath
Jai Sriram jai modiji jai Hindu 🕉 🙏
Jai shree Ram 🕉️🚩🚩🚩🇮🇳🇮🇳
🙏నా ధర్మం సనాతనం నిత్య నూతనం, ఆచరనీయం,గర్వించండి హిందూ బందువులార,🙏నీ ధర్మం, నీ సంసృతి, నీ ఆలోచనలు, సంకల్పము బలంగా ఉన్నప్పుడు మాత్రమే నీ ఆడబిడ్డలకు రక్షణ,
I love❤ hindus
జై
హిందూమతం , హిందూమతం , హిందూమతం అని పదే పదే అంటున్నారు. హైందవం మతం కాదు. ఇది ఓ జీవనవిధానం. అందుకే మనమీద ఎడారి మతాల ముప్పెటదాడులు జరుగుతూనే ఉన్నాయ్.హిందువుల ఈ సంఘటితం కలకాలం ఉండాలని కోరుకుంటున్నాను. ఇది హిందూధర్మ పునరుజ్జీవనం కాదు. మనదేశ సాంస్కృతిక పునరుజ్జీవనం.ధర్మో రక్షతి రక్షితః. జైహింద్. 🙏🙏🙏
Jii modi
Hindus should be united nd all hindus should compulsory visit nearby temples daily so that no jihadist can destroy us. Jai sri ram
ఓ హిందూ మేలుకో,హిందూ సోదరులందరికీ నా విజ్ఞప్తి ,మన హిందువులందరూ ఐకమత్యంతో ఉండాలి ఎందుకంటే,మనకి ఈ దేశం తప్ప వేరే దేశం ఏమీ లేదు.మన హిందువులు,మన భారతదేశంలో మైనారిటీ లోకి వెళ్తే,మనకు ఏం చేయాలో తెలియదు, చివరికి ఏం చేయాలో తెలీక "హిందూ" మహాసముద్రంలో దూకాల్సిందే,కనుక మనం చాలా జాగ్రత్త పడాలి.ఇది రాముడు నడిచిన నేల.ఇప్పటికే చాలా జరిగిపోయింది,భారతదేశంలో ఎంతో మందిని మతమార్పిడి చేయడం,ఎంతోమందిని చంపడం, ఎన్నో దేవాలయాలను ధ్వంసం చేయడం,ఇవన్నీ తెలుసు చరిత్ర తెలుసు,కానీ ఏ హిందువుల్లోనే ఐక్యత అనేది లేదు,మనకెందుకులే అని అనుకుంటున్నారు,అనుకో రేపు ఫ్యూచర్లో మన భవిష్యత్తు కూడా ఆ" బంగ్లాదేశ్" లాగా మారనుంది, "ఫ్యూచర్లో" మనం ఇప్పుడు ఏమి చేయకపోతే "భవిష్యత్తులో" మన "హిందువులు" బాధపడతారు.నేను ఒకటే చెప్పాలనుకుంటున్నను మనం" కులానికి" సపోర్ట్ చేయకుండా వదిలేసి,మన భారతదేశంలో ఉన్న హిందువులందరూ ఒకటై ఉండాలి.
Jai modi ji and Mera Bharat mahan hai 🇮🇳🔥🔥
ప్రపంచంలో ఏ దేశం లో నైనా బాధలు పడుతున్న హిందువులు అందరకీ భారత దేశంలో ఆశ్రయం ఇవ్వాలి ముమ్మాటికీ హిందువులకు సురక్షితమైన దేశం భారత్ ఒక్కటే 🙏
శ్రీరాముడు ఓకే భార్య నేటికీ అదే హిందువులు ఆచరణ గహించండి.
Jaisreeram
భరతమాత ముద్దుబిడ్డ.మరో.శివాజీ
జైహింద్ జైశ్రీరామ్ జైనమో✊🤜🤛👍🙏🙏🙏