పోతే మళ్ళీ తిరిగి రాలేము | Dangerous cave

Поделиться
HTML-код
  • Опубликовано: 15 сен 2024

Комментарии • 160

  • @naikmahesh-cb8dr
    @naikmahesh-cb8dr Месяц назад +25

    అన్నా గాలివీడు మండలం అన్నమయ్య జిల్లా వెలిగల్లు ప్రాజెక్టు
    అక్కడ ఒక ఊరు ఉంది అన్న ఊరు పేరు దిగుమూల ఈ ఊర్లో ఒక్కరు కూడా చెప్పులు చేసుకుని పోరు
    ఎందుకంటే ఆ ఊరి కి ఒక హిస్టరీ ఉంది
    పూర్వం పూర్వకాలంలో దేవుని ఎద్దు పుట్టింది
    ఆ ఎద్దుఒక ఇంటి దగ్గర పేడ ఏసి ఉండేది
    ఆ ఇంటి యజమాని వచ్చేసి రోజు మా ఇంటి దగ్గర కూర్చొని ప్యాడ్ చేస్తావ్
    అని ఆ ఎద్దు కి చీపురుతో కొడుతుంది
    ఆ ఎద్దు అలిగి కొండపై నుంచి దూకి చనిపోతుంది
    తర్వాత ఆ ఊర్లో పూజారికి ఎద్దు కనపడదు
    ఆ పూజారి ఊరు రెండు ఊర్లు మొత్తం వెతుకుతాడు
    మరుసటి రోజు ఆ పూజారి కలలో వచ్చి
    నేను చనిపోయాను నేను లేచి రావాలంటే నేను పడిన గుంతలో మీరు చేసిన అన్నం గంజి నీళ్లు ఈ బావి మొత్తం నిండి దిగువ మూలకు పొల్లి వస్తే అప్పుడు లేస్తాను
    అని చెప్తుంది ఆ ఎద్దు
    ఆ తర్వాత ఆ ఆ ఊర్లో ఒక్కరు కూడా చెప్పులు వేసుకొని పోరు దేవుని ఎద్దు కూడా పుట్టలేదు
    దిగ మూల

  • @pradeepkumarperugu820
    @pradeepkumarperugu820 Месяц назад +26

    Mee notifications chaala rojula tharavata vachindi... May be missed many vlogs

  • @KadapaDarsini
    @KadapaDarsini Месяц назад +6

    nice exploration.
    ఆ ఎర్రబల్లె దగ్గర్లోనే పంచలింగాల కోన గుహ ఉంది. దాన్ని ఎవరూ explore చేయకుంటే, మీరు ప్రయత్నించండి. ఆ గుహకి ఒక ఆసక్తికరమైన కథ కూడా ఉంది. పులివెందుల దగ్గర్లోనే, బందిపోటులు కట్టిన కోట ఒకటి అడవులలో ఉంది. దాని location కరెక్టుగా తెలీదు.

  • @DileepKumar-z8l
    @DileepKumar-z8l Месяц назад +4

    బ్రో నీకు చాలా మంచి పేరు ఉంది కానీ చిన్నపిల్లలను అలా తీసుకెళ్లకండి వాళ్లకు ఏదన్నా జరగరానిది జరిగితే మీకు బ్యాట్ నేమ్ వస్తోంది pilees bro

  • @n.v.hanumanthrao03
    @n.v.hanumanthrao03 Месяц назад +4

    5:32 gabbilam be like : Ah shock ayyava 😂🤣

  • @RaviGollapalli-cn6nu
    @RaviGollapalli-cn6nu Месяц назад +5

    చాలా బాగుందన్న థాంక్యూ వెరీ మచ్

  • @tejuteju8092
    @tejuteju8092 Месяц назад +1

    Meru ee video thisena super gane vuntayi 👌🏻💙💙super video anna 💙💙

  • @prankboyfayaz8205
    @prankboyfayaz8205 Месяц назад +4

    చాలా రిస్క్ చేశారు అన్న ❤️🙏🙏

  • @avinashwinidevasani5745
    @avinashwinidevasani5745 Месяц назад +1

    Hiiii full dengerous place ga vundi meru safe ga safety ga vundali .. be careful ga vundadii 👌👌💐🤗🤗😎

  • @lakshmipriya4035
    @lakshmipriya4035 Месяц назад +1

    Risky video's maa andhari kosam chestunnaru kani meru konchem jagrata Annaya ❤ 🙏

  • @chagantijaisainagendra5004
    @chagantijaisainagendra5004 Месяц назад +1

    🤣🤣🤣🤣🤣🤣🤣🤣 bayyam tho thirigi vacharu. but greate exploration anna💗💗💗

  • @advikagardeningvlogs
    @advikagardeningvlogs Месяц назад +2

    నెల్లూరు జిల్లా మొగిలిచెర్ల ఊరిలో గల శ్రీ అవధూత దత్తాత్రేయ స్వామి వారి దేవలయ౦ గురి౦చి విడియౌ తీయ౦డన్న స్వామి వారికి మ౦చి చరిత్ర ఉ౦ది.

  • @gujjabhanu3884
    @gujjabhanu3884 Месяц назад +1

    Super video annaya❤❤

  • @ravaliravali1871
    @ravaliravali1871 Месяц назад

    Adhi chuinchalanna methoni sadyam kanidi antu em ledu brother...hatsaff brothers...❤🎉

  • @Sumanth_28vlogs
    @Sumanth_28vlogs Месяц назад +1

    Hi anna I am 10 class I am your big fan if you visit Hyderabad I want to meet you

  • @gsaikotireddy4511
    @gsaikotireddy4511 Месяц назад

    Week lo 2videos ina pettendi broo me videos kosam egrlly waiting challa miss avuthuna me videos ❤

  • @srinivasulussrinivasulus9497
    @srinivasulussrinivasulus9497 Месяц назад

    Namaste My Dear Village Vihari And You Best Videos ❤

  • @nirmalababy3885
    @nirmalababy3885 Месяц назад

    Chala rojula taruvata chala risk thisukuni video chesaru yilanti chota chinna pillalni ranivakandi modate pillachestalu yekuvuga untayi vallaku okar iddaru cheri sahasalu chesi pranala medaku tichhu kunte pramadam shahid garu

  • @Sunilkumar_TS
    @Sunilkumar_TS Месяц назад

    After longtime we got caves video❤❤❤
    Good work 👍

  • @lillymary5160
    @lillymary5160 Месяц назад +2

    So dangerous take care brother

  • @anusha5852
    @anusha5852 Месяц назад

    Hat's off your efforts ki brother

  • @chinnammigarisreenivasulu4804
    @chinnammigarisreenivasulu4804 Месяц назад +1

    బాగుంది అన్న సుపర్

  • @kunsothsomanna2934
    @kunsothsomanna2934 Месяц назад

    Love from janagam❣️❣️💞❣️ chintabaithanda

  • @userackp
    @userackp Месяц назад

    🎉chala bagundi anna video i think you successful in life you have a bright 🔆 future

  • @jagadeeshkathi6972
    @jagadeeshkathi6972 Месяц назад

    Me video ఛాలు మేము chstamu.
    Entha కష్టపడి video tistunaru. Best of luck brother s

  • @Lokesh_Nara
    @Lokesh_Nara Месяц назад +4

    అన్న మాది సత్య సాయి జిల్లాలో కదిరి నియోజవర్గం తనకల్లు మండలం చెక్కవారిపల్లి లో చిన్న గివి ఉన్నదన్న మీరు వచ్చి తీస్తారా

    • @devarajudeva8980
      @devarajudeva8980 Месяц назад

      గివి అంటే ఏంది బ్రో

  • @varshachinna1433
    @varshachinna1433 Месяц назад

    ఎప్పుడెప్పుడ అని ఎదురుచూస్తున్నా బ్రో ఈ వీడియో కోసం, Great Adventure... 🔥 ❤️ From Vichitram Vihari.

  • @MokarlaSai
    @MokarlaSai Месяц назад

    Gundu thammudu : Chin tapak Dam Dam 😂

  • @arjiganesh7381
    @arjiganesh7381 Месяц назад

    S.kota. loo. Siva temple. Amazing video s. Lings koti ki one lingm v.z.m mind blowing video s🎉🎉🎉🎉🎉

  • @BhavaniReddy-u7q
    @BhavaniReddy-u7q Месяц назад

    Super video bro ❤

  • @angertales-zk6by
    @angertales-zk6by Месяц назад

    Hii Shahid bhayya ❤
    Support nd respect nd love from komurambheem district 🎉🎉🎉

  • @AyyavariNithin
    @AyyavariNithin Месяц назад +1

    Video super Anna ❤

  • @HjsjsbBhih-ph7wp
    @HjsjsbBhih-ph7wp Месяц назад +1

    Super anna❤❤

  • @mamaskitchen610
    @mamaskitchen610 Месяц назад

    Video chala bagundi shahid.. Miru video kosam chala risk chesaru.. Really adventures.. Take care bro...

  • @pavankumargalihari8720
    @pavankumargalihari8720 Месяц назад

    Two million soon to ❤ from Dharmavaram

  • @VenkataRamana-js4vo
    @VenkataRamana-js4vo Месяц назад +1

    Shahid Anna me house 🏡 ready ayyindha❤❤

  • @kushalakumari2431
    @kushalakumari2431 Месяц назад

    Good try bro..all the best for your upcoming videos😊

  • @gundalalingam140
    @gundalalingam140 Месяц назад +1

    Great👏👏👏

  • @Sujatha-pr7vq
    @Sujatha-pr7vq 19 дней назад +1

    Gooty fort

  • @mrrvchanal3975
    @mrrvchanal3975 Месяц назад

    Kochamu careful ga unandi bro

  • @rajeshjujare2088
    @rajeshjujare2088 Месяц назад +1

    Brilliant,and Scary😮

  • @monappacharysomanagurthy
    @monappacharysomanagurthy Месяц назад

    Bro come to vikarabad anthagiri 73 km from hyd please come anna please ❤❤

  • @sreekanthmamillapalli6726
    @sreekanthmamillapalli6726 Месяц назад

    BRO..WHY VERY LONG ABSENCE..

  • @MeesalaNandhu
    @MeesalaNandhu Месяц назад

    👌❤️❤️👌👌👌nice

  • @nageshramarama8845
    @nageshramarama8845 Месяц назад

    Owo.super. video.B.r.o.❤

  • @RuchithaT.Ruchitha
    @RuchithaT.Ruchitha 2 дня назад

    You will come once HEMAWATI, address: amarapur (mandal),sri satya Sai (district) come once

  • @chintu90055
    @chintu90055 Месяц назад +1

    Yadagirigutta loo bongiri front explain content is there please do

  • @TharunkumarKumar-e7k
    @TharunkumarKumar-e7k Месяц назад

    bro Guna caves lo vellandi bro okasari

  • @ajayvallala1334
    @ajayvallala1334 Месяц назад

    Video super bro take care bro ❤❤

  • @katinenichandrasekhar3194
    @katinenichandrasekhar3194 Месяц назад

    Anna nuvvu super 👌🏼👌🏼 love u naa❤

  • @charitha..
    @charitha.. Месяц назад

    యందుకు కు అన్నా ఇంత కష్టం 😢😢

  • @kiranch5425
    @kiranch5425 Месяц назад

    Antha risk cheyaku bro pls

  • @chitti1520
    @chitti1520 Месяц назад

    I love ur videos anna❤

  • @VijayaLotigadda
    @VijayaLotigadda Месяц назад

    Hii bro, pure Jagannath tampile video chinde bro

  • @glaxminarayana727
    @glaxminarayana727 Месяц назад

    Ma village lo konda undhi

  • @sevenhillsgonu
    @sevenhillsgonu Месяц назад

    సూపర్ బ్రో

  • @karthikchowdary5
    @karthikchowdary5 22 дня назад

    Notifications ravadmleduu

  • @NagarjunaBunaboina
    @NagarjunaBunaboina Месяц назад

    Great 👍

  • @mdgousemdgouse9684
    @mdgousemdgouse9684 Месяц назад

    Nuvvu Ela vachavu anna

  • @VINODKUMAR-pe4pt
    @VINODKUMAR-pe4pt Месяц назад

    Supperb 💪🥰👌

  • @lakshmikarnati2582
    @lakshmikarnati2582 Месяц назад

    Super ❤

  • @baliankani8125
    @baliankani8125 Месяц назад +1

    💐🙏😷🤝HI BROTHERS WHERE ARE YOU BROTHERS NOT COMING BACK TO BACK YOUR RUclips VIDEOS BROTHERS AND SUPER VIDEOS BROTHERS AND YOU AND YOUR TEAMS FOR ALL BE CAREFUL AND TACK CARE AND VARY VARY GOOD JOBS BROTHERS YOUR ALL FACEBOOK VIDEOS AND INSTAGRAM VIDEOS AND RUclips VIDEOS AND YOUR PERSONAL VIDEOS ARE SUPER BROTHERS YOU AND YOUR FAMILY MEMBERS AND YOUR FRIENDS AND YOUR TEAMS FOR ALL GODS BLESSINGS TO YOU BROTHERS 🙏😷🤝

  • @AnilkumarBharathwaja
    @AnilkumarBharathwaja Месяц назад

    Meru makosamu ita risk chesaru tq so much shahidul garu

  • @karthikofficial3748
    @karthikofficial3748 Месяц назад +1

    First view❤

  • @shivashankar3584
    @shivashankar3584 Месяц назад +1

    Ssuper anna

  • @johnnycreations5433
    @johnnycreations5433 Месяц назад

    Bro me new videos kosam waiting me videos super

  • @nandagameeryt
    @nandagameeryt Месяц назад

    Super bro

  • @Mgbfoodie
    @Mgbfoodie Месяц назад

    Anna akkada Dorigallu lo pathakota ani history place vundi ,pala konda inka chala vunnaye akkada

  • @kesanapallilakshmi4132
    @kesanapallilakshmi4132 Месяц назад

    Video super Anna

  • @talarisurendar609
    @talarisurendar609 Месяц назад

    Super Anna 🥰

  • @SamidappaSamidappa
    @SamidappaSamidappa Месяц назад

    Hii bro
    Video super🥰

  • @srnaidutv6516
    @srnaidutv6516 Месяц назад

    Well try 🙏

  • @SsSuresh-ct5cd
    @SsSuresh-ct5cd Месяц назад +1

    Hi Anna 😊😊😊😊

  • @ismartpulispandhana3103
    @ismartpulispandhana3103 Месяц назад

    అన్న ఆదోని కి రండి అన్న చాలా వీడియోs తీయాచు

  • @LakkigaralaKeerthi123
    @LakkigaralaKeerthi123 Месяц назад

    👌👌👌👌👌👌👌👌👌👌anna

  • @naikmahesh-cb8dr
    @naikmahesh-cb8dr Месяц назад

    Anna గాలివీడు మండలం పందికుంట తాండ ఊరు ఒకటి ఉంది అన్న
    ఆ ఊరికి మూడు కిలోమీటర్ల దూరాన
    పెద్ద పుట్ట ఒకటి స్వయంగా వెలిసింది
    దానికి చరిత్ర ఏమిటంటే
    ఒక రోజు ఒక ఆయన మేకలు దగ్గరికి వెళ్తాడు మధ్యాహ్నం పూట వెళ్తుంటే పాము ఒకటి అడ్డు వస్తాది మేకలకు
    పాము ఎక్కడ కరుస్తుంది అని చెప్పి
    ఆ పామును చంపేస్తాడు చంపేసి వెళ్ళిపోతాడు
    తర్వాత మేకలకు నీళ్లు తాపించి మళ్లీ వస్తాడు
    మళ్లీ అడ్డు వస్తుంది
    ఆ తర్వాత మేకల్ అయినl నా మీద పగబట్టింది అని చెప్పి మళ్ళీ చంపేస్తాడు
    చంపేసి మళ్ళీ అడవికి వెళ్ళి పోతాడు
    సాయంత్రం పూట ఇంటికి వస్తాడు కదా
    ఆ దారి గుండా నే రావాలా
    మళ్లీ ఆ ప్లేస్లో పుట్ట ఒకటి ఉంటాది పాము చంపేసి వెళ్లిన ప్లేస్లో పుట్ట ఒకటి ఉంటది
    ఆ పుట్టను చూసి ఆయన అక్కడే పడిపోతాడు
    ఆ తర్వాత పాము ఆయన మీద నుంచి వెళ్లిపోతా ఆయనకు మేలుకు ఒకటి వస్తాది
    మల్ల పూజారి కలలో కనిపించి నేను పుట్ట రూపంలో ఉంటాను ఇక్కడ నాకు ఇక్కడ గుడి కట్టేసి పూజలు చేయండి తర్వాత పూజారి అప్పట్లో చిన్న పుట్ట నాది చిన్న గుడి కట్టిస్తాడు
    దానికి ఏమైనా ప్రతి శివరాత్రికి ఒక అంగుళం పెరుగుతుంది
    పిల్లలు లేని వారికి శుక్రవారం నాడు తాయత్తు వేయించుకుంటే వచ్చే శివరాత్రి కచ్చితంగా పిల్లలు కలుగుతారు కలుగుతారు అన్న
    ఇప్పుడు ఆ పుట్ట చాలా భయంకరంగా పెరిగిపోయింది చూడ్డానికి భయమేస్తుంది
    అక్కడ చాలామంది కోర్కెలు తీర్చింది కానీ అక్కడ కోర్కెలు తీరిన వారు గుడి కూడా కట్టించారు ఆ గుడికి పాపాగ్ని నది తీరాన వెలిసింది నా పుట్ట
    అక్కడ ఎప్పుడు నీళ్లు ఉంటాయి అన్న
    ఆ గుడికి సంబంధించిన పూజారి దేవరపల్లి ఉంటారు మీరు గాన వీడియో చేయాలంటే ఈ నెంబర్ 8790257896 call me Anna

  • @AkbarAkbar-c2e
    @AkbarAkbar-c2e Месяц назад

    Anna madi pakkana E.Kotha palli village

  • @NagamaniKamampati
    @NagamaniKamampati Месяц назад

    Sir meeru endu entha risk thisukuntunnaru

  • @swabilakshmisagar
    @swabilakshmisagar Месяц назад

    Anna plz mudhu laga chala dangerous adventures cheyandhu anna to be fact koni videos interest ravatledhu

  • @kvinod4306
    @kvinod4306 Месяц назад

    మద్దెగేరి మద్దమా వీడియో తియ్యండి బ్రో

  • @marojusudharshanachary8937
    @marojusudharshanachary8937 Месяц назад +4

    Ninu తిరిగి ragalanu🎉

  • @giri__00
    @giri__00 Месяц назад

    Your risk is making everyone fear

  • @MallikaBusireddy
    @MallikaBusireddy Месяц назад

    Bro ma uru adii😅 ma area ki ravdam happy

  • @Srilatha17
    @Srilatha17 Месяц назад

    Nice ❤❤

  • @Rockzznetha
    @Rockzznetha Месяц назад

    Me Dare ki Hatsaff Bro ....🙌

  • @goulidhanu6445
    @goulidhanu6445 Месяц назад +1

    11comment

  • @MohdFaraz-kq6pg
    @MohdFaraz-kq6pg Месяц назад

    ❤ devarakonda

  • @prasavemua4358
    @prasavemua4358 Месяц назад

    😍😍😍

  • @dynamic.gaming...
    @dynamic.gaming... Месяц назад

    Jai siya ram 🚩

  • @sivaramkrishna1316
    @sivaramkrishna1316 Месяц назад

    1 like ❤

  • @akhilaboina6596
    @akhilaboina6596 Месяц назад

    Hi Anna super video

  • @prasadguggilam1771
    @prasadguggilam1771 Месяц назад

    Hi 🙏🏽🔱🙏🏽🔱🙏🏽🔱🙏🏽🙏🏽

  • @Tejasreecriation
    @Tejasreecriation Месяц назад

    Hi shahid garuuuuuu

  • @pavankalyan8174
    @pavankalyan8174 Месяц назад

    Thank you anna

  • @balachoreographer7394
    @balachoreographer7394 Месяц назад

    1st comment❤❤❤

  • @sridharbondhugula1276
    @sridharbondhugula1276 Месяц назад

    Hi

  • @subbusubbu2828
    @subbusubbu2828 Месяц назад

    Hii Anna nenu venkateswari

  • @darlinggamingyt7859
    @darlinggamingyt7859 Месяц назад

    Nuvu Super kawa

  • @cricketlovers4453
    @cricketlovers4453 Месяц назад

    Hari anna🎉

  • @vaniprasadbattula3264
    @vaniprasadbattula3264 Месяц назад +1

    Explore Guhas in telangana

    • @VillageViharichannel
      @VillageViharichannel  Месяц назад +1

      Sure anna 🙂

    • @vaniprasadbattula3264
      @vaniprasadbattula3264 Месяц назад

      @@VillageViharichannel mee videos chusthunte.....meetho join avvalanipistundi......veelaithe oka kaburu pettandiii......entho interesting untau