చాలా ఓపిక తో అన్ని గుహలు చూపిస్తున్నారు. గబ్బిలాలు ఇబ్బంది పెట్టినా కూడ అన్ని ప్రదేశాలు చూపిస్తున్నారు. మీ కష్టానికి నా హ్యాట్సాఫ్ బ్రదర్స్ 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
నిజంగా మీరు పడే శ్రమకు హ్యాట్సాఫ్ అండి🙏ఎంతో సాహసంతో కూడుకున్నటువంటి వీడియోలు మా అందరి కోసం తీస్తున్నందుకు మీకు కృతజ్ఞతలు 🙏 ప్రదేశాలను అద్భుతంగా చిత్రికరిస్తారు,,అలాగే దాని చరిత్రను గురించి వివరంగా తెలుసుకుని చెబుతారు👌 ఇటువంటి వీడియోల కోసమే అందరం ఎదురుచూస్తూ ఉంటాము😊
నరేంద్ర షాహిద్ నమస్తే బ్రదర్స్ 🙏 ఎత్తయిన కొండలూ లోయలూ ఎక్కుతూ దిగుతూ చాలా మంచి అడ్వెంచర్ చేశారు.👌👌👌 🙏ఋషులు తపస్ చేసిన గుహ 🙏 గుహలో కి వెళ్ళగానే మొదటగా కనిపించిన స్వయంభు శివలింగం 🙏 గుహలోపల ఉన్న పాము పడగ క్రింద ఉన్న శివలింగం చాలా అద్భుతంగా ఉన్నాయి🙏 అవి కనిపించడం వాటిని చూడటం మన అదృష్టం 🙏 గబ్బిలాలు ఇబ్బంది పెట్టినా పట్టించుకోకుండా గుహంతా తిరిగి చూపించారు డ్రోన్ షాట్ లో కొండలు అడవి చాలా అందంగా కనిపించాయి చాలా బావుoది. మహాఋషులకు సంబంధించిన చాలా కథలు ఇంచుమించు ఒకలాగే ఉంటాయి. వాటిని మనం విమర్శించ డం మంచిది కాదేమో 🙏 వీడియో చాలా బావుంది. నెక్స్ట్ వీడియో కోసం ఎదురు చూస్తూ ఉంటాను . ధన్యవాదములు 🙏
ఈ గుహలు మేము 1993 లొ చూశాము, కానీ సహజంగా ఏర్పడిన 5 పడగల నాగును, శివలింగాలను చూశాము. అప్పుడు అక్కడ ఉన్న ఒక యోగి చెప్పారు- ఈ గుహలు ఒకసారి ఉన్నట్లు ఇంకోసారి కనపడవు అని. మీ వీడియో చూస్తే ఆ మాట నిజం అని తెలిసింది. బాగుంది వీడియో
గుహా చాల అంటే చాల బాగుంది మాటల్లో చెప్పలేనిది దగ్గరుండి కళ్ళతో చూస్తే గా ఆ మంచి అనుభవాన్ని పొందలేము మేము దగ్గరుండి చూడలేక పోయిన మీ వీడియోస్ ద్వారా చూడగలుగుతునాం.....🙏🥰
అన్న చాలా బాగుంది అన్న వీడియో కొంచెం కేర్ఫుల్ గా ఉండండి మీరు ఈ వయసులో ఎంత కష్టపడుతున్నారంటే ఫ్యూచర్లో చాలా భవిష్యత్తు ఉంది ఈ వీడియో చూడడానికి నాకు కొంచెం లేట్ అయింది సారీ అన్న
చాలా బాగుంది గృహాలు ఇలాంటివి నిజంగా చూడాలనుంది మీ అంత దైర్యం లేదు బ్రో అయన అన్నట్టు లోపల నుంచి ఏమైనా వున్నా రాలేను మీకు మాత్రం చాలా దైర్యం ఎక్కువ చాలా గ్రేట్ బ్రో మీరు చాలా జాగ్రత్త గా వుండండి
Hi Shahid n Narendra....Happy new year to you both 😊and me iddari hard work ki hats off......kachhitanga meru intha risk cheyadam, kastapadatam maku(watchers ki) edho oka new thrill feel ichhe vedio kosame.......thanks a lot for that !!
అన్నా నువ్వు గ్రేట్ జీవితంలో చూడకోకున్న ప్రదేశాలు మీ ద్వారా చూస్తున్నా నన్ను మాకోసం ఇలాంటివి ఇంకా చేయాలని కోరుకుంటున్నాను థాంక్యూ సో మచ్ వెళ్లలేని నాకు ఇంత మంచివి చూపిస్తున్నాను
Nyt 2.54 tym still nenu mee video malli malli chusta. Nyt lo akkuva chudanike reason enti ante Chala silent ga untadhii ga nyt sooo naku peace ga anipistadhii andhuke chusta... Annayalu meeru jagratha Lots of love from Hyderabad Telangana India 🇮🇳
Mundhu janamalo e dhevudini e korija korkunaru sir,ea hindhuvu ki dhorkanani dhrshanalu niku isthunaru seriously you have something bond with the God...... your blessed with so much power.........🙏💐
Hii ela unnaru me videos continuous ga chustanu maku Chala nachutaie ma annayya same Melanie untadu meru Muslim Kani ala kanipencharu enka Hindu devudlini aradistunnaru great all the best
Commendable vlog bro. Plz make a vlog about how u prepare before the shoot, what's in your bag, ur dress sponsor, ur interaction with the locals n ur gadgets etc
Hi anna love from tpt ❤️❤️❤️❤️, chala rojulu aindi anna comment lo msg peti . Ninu 40k subscribers nunchi follow avuthuna ,, waiting for 1 million anna❣️❣️❣️
Guhalo Adventure video theiyadam lo mere best channel. Meku mere sati evaru leru poti. 😎👏 . Oka korika, meeru oka jala pathram dagirga vuna guhalo oka video cheiyandi pls. Sapthagiri Inka Nallamalla Adavilo manchi location vunayi.
నాకు తెలిసిన ఒక గుహ ఉంది అన్న కానీ ఇంతవరకు ఎవ్వరు వెళ్ళడానికి ట్రై చెయ్యలేదు బోడబండ తండా ఉప్పర్ల పల్లి village జొన్నగిరి మండలం అనంతపురం జిల్లా. బోడబండ పక్కిరప్ప తాత స్వామి గుడి అంటే ఎవ్వరైనా చెప్తారు ఒక్కసారి గుడి గుహ సందర్శించండి
Hello Shahid n Narendra anna Me videos chusthu ma mother chala happy ga feel avthundhi anna n tension ga kuda untundhi, endukante me meru anni adventures places chupistharu kabatti okosari yedusthundhi kuda andi, endukante mimmalni ma amma thana kodukula laga anukuntundhi. Nenu kuda appudu appudu ne koduku chudu yakkadiki velli video's chesthunandu ani antanu. We are huge fans of ur channel. Please ma msg ki reply evvandi ma Mother happy ga untaru.
చాలా ఓపిక తో అన్ని గుహలు చూపిస్తున్నారు. గబ్బిలాలు ఇబ్బంది పెట్టినా కూడ అన్ని ప్రదేశాలు చూపిస్తున్నారు. మీ కష్టానికి నా హ్యాట్సాఫ్ బ్రదర్స్ 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
నిజంగా మీరు పడే శ్రమకు హ్యాట్సాఫ్ అండి🙏ఎంతో సాహసంతో కూడుకున్నటువంటి వీడియోలు మా అందరి కోసం తీస్తున్నందుకు మీకు కృతజ్ఞతలు 🙏 ప్రదేశాలను అద్భుతంగా చిత్రికరిస్తారు,,అలాగే దాని చరిత్రను గురించి వివరంగా తెలుసుకుని చెబుతారు👌
ఇటువంటి వీడియోల కోసమే అందరం ఎదురుచూస్తూ ఉంటాము😊
మీరు చేసే సాహసాలు world అంతా చూసేలా అన్ని భాషలలో anuvadinchandi. You are a great person 🙏
నరేంద్ర షాహిద్ నమస్తే బ్రదర్స్ 🙏
ఎత్తయిన కొండలూ లోయలూ ఎక్కుతూ దిగుతూ చాలా మంచి అడ్వెంచర్ చేశారు.👌👌👌
🙏ఋషులు తపస్ చేసిన గుహ 🙏 గుహలో కి వెళ్ళగానే మొదటగా
కనిపించిన స్వయంభు శివలింగం 🙏
గుహలోపల ఉన్న పాము పడగ
క్రింద ఉన్న శివలింగం చాలా అద్భుతంగా ఉన్నాయి🙏
అవి కనిపించడం వాటిని చూడటం మన అదృష్టం 🙏
గబ్బిలాలు ఇబ్బంది పెట్టినా పట్టించుకోకుండా గుహంతా తిరిగి
చూపించారు డ్రోన్ షాట్ లో
కొండలు అడవి చాలా అందంగా
కనిపించాయి చాలా బావుoది.
మహాఋషులకు సంబంధించిన
చాలా కథలు ఇంచుమించు ఒకలాగే ఉంటాయి. వాటిని మనం విమర్శించ డం మంచిది కాదేమో 🙏
వీడియో చాలా బావుంది.
నెక్స్ట్ వీడియో కోసం ఎదురు చూస్తూ ఉంటాను .
ధన్యవాదములు 🙏
TQ sooo much sister
Madam AGASTHYA MAHARISHI GARU VUNNA PLACE ADHI...
ఈ గుహలు మేము 1993 లొ చూశాము, కానీ సహజంగా ఏర్పడిన 5 పడగల నాగును,
శివలింగాలను చూశాము. అప్పుడు అక్కడ ఉన్న ఒక యోగి చెప్పారు- ఈ గుహలు ఒకసారి ఉన్నట్లు ఇంకోసారి కనపడవు అని. మీ వీడియో చూస్తే ఆ మాట నిజం అని తెలిసింది.
బాగుంది వీడియో
గుహా చాల అంటే చాల బాగుంది మాటల్లో చెప్పలేనిది దగ్గరుండి కళ్ళతో చూస్తే గా ఆ మంచి అనుభవాన్ని పొందలేము మేము దగ్గరుండి చూడలేక పోయిన మీ వీడియోస్ ద్వారా చూడగలుగుతునాం.....🙏🥰
Meeru Muslim ayina hindu devulani gavra visthunaru meeru super anna 🙏👋
♥️
Anna plzzz visit ...Sri Maddilety Lakshmi Narasimha Swamy video chyamdi plzzzzz.....most powerful place
He is indian 😌
Dabbu dabbu dabbu
Hindu Muslim endi bro malli....🙏🙏
అన్న చాలా బాగుంది అన్న వీడియో కొంచెం కేర్ఫుల్ గా ఉండండి మీరు ఈ వయసులో ఎంత కష్టపడుతున్నారంటే ఫ్యూచర్లో చాలా భవిష్యత్తు ఉంది ఈ వీడియో చూడడానికి నాకు కొంచెం లేట్ అయింది సారీ అన్న
20:35 supar Shahid anna
నిజం చెప్పాలంటే మీరు చాలా గొప్ప సాహసాలు చేస్తున్నారు భయ్యా very good
మీరు అందించిన ఈ దృశ్యమాలిక కు నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను.
As a muslim also he was giving respect to hindhu lord.....👍👍..... Every one should be like u sahid anna......jai Bharat......
TQ soo much sravan bro ♥️
చాలా బాగుంది గృహాలు ఇలాంటివి నిజంగా చూడాలనుంది మీ అంత దైర్యం లేదు బ్రో అయన అన్నట్టు లోపల నుంచి ఏమైనా వున్నా రాలేను మీకు మాత్రం చాలా దైర్యం ఎక్కువ చాలా గ్రేట్ బ్రో మీరు చాలా జాగ్రత్త గా వుండండి
Sahid ante adventure.Adventure ante Sahid.Rayalaseema Puli nuvvu.🎉🎉🎉
One million soon ❤️ from Dharmavaram
Shahid Bhai miru chala great,being as a Muslim,u respect Hindu darmas,anna okkasari srishylam saleswaram Yatra cheyochu kda,chla adventurers trip Anna,asal lyf lo marchiporu supr untadi😍
Hi Shahid n Narendra....Happy new year to you both 😊and me iddari hard work ki hats off......kachhitanga meru intha risk cheyadam, kastapadatam maku(watchers ki) edho oka new thrill feel ichhe vedio kosame.......thanks a lot for that !!
అన్నా నువ్వు గ్రేట్ జీవితంలో చూడకోకున్న ప్రదేశాలు మీ ద్వారా చూస్తున్నా నన్ను మాకోసం ఇలాంటివి ఇంకా చేయాలని కోరుకుంటున్నాను థాంక్యూ సో మచ్ వెళ్లలేని నాకు ఇంత మంచివి చూపిస్తున్నాను
Very very super video 👌👌👌
You are very great 👍👍. God bless you ❤️❤️
Gampamallaya swamy kondala ki vellandi Ananthapur district singanamala mandalam
చాలా కష్టపడి తీశారు వీడియో బ్రదర్ సూపర్
Nyt 2.54 tym still nenu mee video malli malli chusta.
Nyt lo akkuva chudanike reason enti ante
Chala silent ga untadhii ga nyt sooo naku peace ga anipistadhii andhuke chusta...
Annayalu meeru jagratha
Lots of love from Hyderabad Telangana India 🇮🇳
Super Narendra and Shahid anna chala risks chese manchi videos testunnaru . Memu chudaleni pradesalenno chuppistunnaru thenks anna👌👌👌👌
చాలా రోజుల తర్వాత మీ వీడియో వచ్చింది. థాంక్స్ బ్రో
మరోక అద్భుత ప్రపంచం లాగా ఉంది 🥰
Very good effort and nice video
షాహిద్ 💕💕నరేంద్ర చాలా బాగుంది
సూపర్ వీడియో మీకు ధన్యవాదములు 🙏
shahidgaru guha matuku manavudu nirmichinatluga undandi vishalanga lopala chekkintluga undandi shivalingalu nagapedugulu anni chekki nirminchi naremo anipistundi anta highlight gaundandi beautiful cave meru guhallo velletapudu jagrataga vellirandi Tq godbless you shahidgaru
Great Adventure
SUPER, MARVELESS
CHALA MANCHI VIDEO
Me videos anni chustam chala baga explain chestaru memu chudaleni enno places lu chupistunnaru
1 million avvali 🤝🤝
Mundhu janamalo e dhevudini e korija korkunaru sir,ea hindhuvu ki dhorkanani dhrshanalu niku isthunaru seriously you have something bond with the God...... your blessed with so much power.........🙏💐
Gampa mallaya swamy konda (7 kondalu) ki Vellandi broo Ananthapur district singanamala mandalam 🤍🙏🏻 chala mahima gala devudu 🙏🏻🤍 Gampa mallaya swamy Govindha Govindha 🙏🏻🤍 Gumme palli nunchi Vellandi broo 🤍🤍🤍🤍
Super video sahid welldon and taker bros alanti places ki velletapudu om namashivaya ani manasulo anukuntu vellirandhi bros taker
Broo meeru gampa mallaya swamy konda ki velli nattu Naku kala (dream) vachindi.. ante meeru artham chesukovala yentha wait chesthunna yentha goppa devudu Ani 🙏🏻🤍
Shahid garu and Narendra garu good hard work 💪💪👏👏 God bless you super video 👌🥰 Take care
Really video was amazing anna
Thanks for showing us this wonderful videos 🙏
Nice caves 👌👌👌. keep rocking narendra and shaheed bros. ❤️ from (KA-40).
After long time caves chustunam so happy Shahid Narendra super☺
Video chala bagundi👌👌 anna. Thanks for showing us this video🥰
Mee video's eppudu vasthayi ani wait chesthu unta Anna. Meeru chese video's superb superb superb
After a long time again best adventures video.👏
WE LOVE VILLAGE VIHARI CHANNEL..........
మీరు పడ్డ కష్టానికి ప్రతిఫలం దక్కిందని మేము ఆశిస్తున్నాము బ్రదర్స్
Hii ela unnaru me videos continuous ga chustanu maku Chala nachutaie ma annayya same Melanie untadu meru Muslim Kani ala kanipencharu enka Hindu devudlini aradistunnaru great all the best
Chala rojuku avutundi Mee video raka
Commendable vlog bro. Plz make a vlog about how u prepare before the shoot, what's in your bag, ur dress sponsor, ur interaction with the locals n ur gadgets etc
Nice explanation nice video. Hat's off for your hard work. May god bless, you people 🙏.
Hi anna love from tpt ❤️❤️❤️❤️, chala rojulu aindi anna comment lo msg peti . Ninu 40k subscribers nunchi follow avuthuna ,, waiting for 1 million anna❣️❣️❣️
Shahid niku thanks andhukante naabarya anni chusinsi
Anna super .... Vedio chaala chaala baagundhi..so good 👍
Very very super 👌👆👏 exlent video nachuralga yerpadinavi aakaram alane undhi meru chupichinavi kiniayina sivalingalu enka yenni unayo thelidhu chalane untayyi
Miru chala great anna memu intlo kurchoni antha goppaga chusthunnam adhi mi valla
ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ ಗುಹೆ
Nenu me videos tv lo చూశాను ur greate anna
Eppudu Eppudu 1M subscribers auethunda ani wait cheystunna... 👍👍
Guhalo Adventure video theiyadam lo mere best channel. Meku mere sati evaru leru poti. 😎👏 . Oka korika, meeru oka jala pathram dagirga vuna guhalo oka video cheiyandi pls. Sapthagiri Inka Nallamalla Adavilo manchi location vunayi.
Meru chala kasta padukunnaru thanks both of you
Super video manchi videos chupisthunnaru
Their mystery our history 🙏
Grate Shahid bro..meru devulaku iche respect 👌
Nice caves👌👌👌. Keep rocking anna
Gampa mallaya swamy konda ki Vellandi broo Ananthapur district singanamala mandalam 🤍🙏🏻 chala goppa devudu 🙏🏻🤍
Chala baundhi video maa andhari kosam chala kashta padutu video's chestunnaru annaya me idhariki maa🙏🙏🙏kani konchem jagrathalu tisukonddi annaya meru
నాకు తెలిసిన ఒక గుహ ఉంది అన్న కానీ ఇంతవరకు ఎవ్వరు వెళ్ళడానికి ట్రై చెయ్యలేదు బోడబండ తండా ఉప్పర్ల పల్లి village జొన్నగిరి మండలం అనంతపురం జిల్లా. బోడబండ పక్కిరప్ప తాత స్వామి గుడి అంటే ఎవ్వరైనా చెప్తారు ఒక్కసారి గుడి గుహ సందర్శించండి
Gampa mallaya swamy kondala ki vellandi anna ananthapir district singanamala mamdalam
Video chala chala bagundhi naku chala baga nachindhi
So nice meeru Muslim ayina hindu devulani gavra visthunaru super bro 👋
Nice video brother s.
చాల effort chesaru. Thank you very much both of you.
సూపర్ వీడియో పెట్టావు బ్రో
Really..your..are..great..brother
తమ్ముడు నీకు వందనాలు
Miru video's eppudu upload chestharaa wait chesthu ఉంటాను.... Wonderful video ❤️🥰 nd take care andi ❤️
Hi shaahid all the best
Hello Shahid n Narendra anna
Me videos chusthu ma mother chala happy ga feel avthundhi anna n tension ga kuda untundhi, endukante me meru anni adventures places chupistharu kabatti okosari yedusthundhi kuda andi, endukante mimmalni ma amma thana kodukula laga anukuntundhi.
Nenu kuda appudu appudu ne koduku chudu yakkadiki velli video's chesthunandu ani antanu.
We are huge fans of ur channel.
Please ma msg ki reply evvandi ma Mother happy ga untaru.
తమ్ముడు సితార సినిమా షూటింగ్ చేసింది కదా ఆ కోట చూపియండి ఒకసారి
👌🙏🏾anny
07:47 లో శివుని పక్కన బాటిల్.
Chala bagumdhe video
👌👌 jagrit abro Neeru Narendra
Annaya chala bagundi video super
Hi Shahid garu
Really my bones were shivered during watch
First like IAM from dhone IAM very happy to see your videos because very clearly and your doing dangerous risks
Maa Sahid and narendra video are very great we love this video so much 😍😘
If you will not like this video we will not eat lunch 😉❤️❤️
Well done.Congrats to ur Friend.We may watch film in OTT
Bro frist like
Koilakuntla gurinchi eadaina oka video cheyandi
Another excellent video with variety my dear Shahid
Annayya inka manchi videos cheyandi bayam veyali video chustunte alantivi cheyandi please annayya bagundii video 👌👌👌
Super bhai
Gabbilaalu mee jingri dosth lu 😅 kadha , andhuke mimmalni palakarinchadaaniki try chesthunnaayi 😂😂😂
Inkoka vedio tho 1millon subscribers vachesthru bro all the best 👏👏👏👏
Super cave chala bagundhi bro
Explore bengaluru lo gavigangadareshwar temple akda kashi ki velle guha vundi
Nice video annaya
Anna nijam gane kaalaki kattinattuga chupinchavu anna super anna
Super Anna
Anna miru bhongir kila chupiyyandhi chala baga unttudhi
Like kottina bro poi Annam tinu
Hi bro chala chaaala baundhi vedio superb bro