మనం ఆహారం ఎలా తినాలి ? | Our Food Schedule Important |

Поделиться
HTML-код
  • Опубликовано: 18 янв 2025

Комментарии • 969

  • @consciousness64
    @consciousness64 2 года назад +35

    ప్రేమ్చంద్ గారు...మీరు చెప్పిన విషయం ఎంత మంది కి అర్థమయిందో తెలియదు కాని ....మీరు చెప్పిన విషయం వాస్తవమైనది. చాలా ముఖ్యమైన విషయాన్ని తెలియజేసారు.ఇప్పటి సమాజానికి, జనరేషన్ కి చాలా అవసరం. సంపద అందరి వద్ద పుష్కలంగా ఉంది. కష్టపడి పని చేసుకొనే వ్యక్తి కి కూడా నేడు ఏ విధమైన ఆర్థిక ఇబ్బందులు లేవు. లేనిదల్లా ఆరోగ్యం మాత్రమే! దీని గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు.రుచిని నమ్ముకొని శరీరాన్ని పోషించి.... ఆరోగ్యం కోల్పోతే.. ఆస్తులు అమ్ముకున్నా తిరిగి ఆరోగ్యాన్ని కొని తెచ్చుకోలేము. జీవితాలు తారు మారు అయ్యే పరిస్థితిలులో నేటి హాస్పిటల్స్ బిల్లులు ఉన్నాయి. ఆరోగ్యం అనేది కార్పోరేట్ హాస్పిటల్స్....డాక్టర్లు.. చేతుల్లో లేదు. ఆరోగ్యం అనేది కేవలం మన చేతిలో...మన ఆలోచనలో... మనం తినే ప్రతి ముద్దలో ఉంది. జీవితం ఉన్నది మనం ఆరోగ్యం గా...ఆనందంగా జీవించడానికే మిత్రమా! ధన్యవాదాలు.

  • @Sintuvk
    @Sintuvk 2 года назад +16

    మీరు చెప్పింది నిజం.ఇది తెలుసుకోవాలంటే కొంతమంది ఇంకొన్ని జన్మలు ఎత్తాలి.

  • @ashokkumarmaddi7489
    @ashokkumarmaddi7489 2 года назад +128

    ఆకలేసినప్పుడు మాత్రమే ఆహారం తీసుకోవాలి ఆహారాన్ని బట్టి మన మనసు ప్రభావితంచేస్తుంది వంట చేసే వారి యొక్క మనస్తత్వాన్ని బట్టి కూడా ప్రభావం చూపుతుంది ఆహారం తీసుకున్న తర్వాత నాలుగు గంటల వ్యవధి ఉండాలి శరీరానికి ఆహారం ఎలా ఆరోగ్యం మనసుకి ప్రశాంతత నేను ఆచరిస్తున్నాను సంతృప్తిగా జీవిస్తున్నాను

  • @veggalamravindar2968
    @veggalamravindar2968 2 года назад +72

    ఇది 100% నిజం ప్రాక్టికల్ అనుభవం తో చెపుతున్న...

    • @shankarreddy8647
      @shankarreddy8647 2 года назад +2

      nenu kuda idey patisthunna nandi. my aging also stoped. i am looking like 10 th class guy.

    • @Manideep6557
      @Manideep6557 2 года назад +2

      @@shankarreddy8647 degree laa vunnav

  • @snmeesala1825
    @snmeesala1825 2 года назад +71

    నేను రిటైర్డ్ పర్సన్ ని (70 సంవత్సరాలు) ఓ ఏడాది నుండి మీరు చెప్పిన దానిలో కొంత చేస్తున్నాను చాలా బాగుంది ఇది నిజం నాకు వేరే ఆరోగ్య సమస్యలు లేవు వారానికి ఓ రోజు ఉపవాసం చేస్తూ వున్నాను ఈ ఉపవాసం గత 30 సంవత్సరాల క్రితం మొదలు పెట్టాను

  • @ramesglvg3008
    @ramesglvg3008 8 месяцев назад +4

    ప్రేమ్ జీ మీరు ప్రజా శ్రేయస్సు కోసం మీరు ఎంతలా ఆలోచిస్తున్నారు అన్నది అర్దం అవుతుతుoది ఇంతకంటే మించి మెసేజ్ ఇవ్వటానికి ఇంకా ఏమీ ఉండదు అద్భుతమైన మెసేజ్ ఇచ్చారు మీకు హృదయపూర్వక నమస్కారములు

  • @vysyarajukrishnaraju5711
    @vysyarajukrishnaraju5711 2 года назад +46

    సరియైన మాట చెప్పారు ప్రేమ్ గారు. ధన్యవాదాలు. నేను ప్రస్తుతం మధ్యాహ్నం కూరగాయల తో పొట్టు బియ్యం తింటున్నాను.
    ఉదయం సాయంత్రం పండ్లు మరియు dry Fruits & seeds నానబెట్టి తింటున్నాను. చాలా అద్భుతంగా ఉంది ఆరోగ్యం.
    నేను చాలా కాలం నుంచి soft బోజనము మసాలా& కారం లేకున్నా తింటున్నాను.
    జై శ్రీరామ్ జై భారత్ జై హింద్ జై జవాన్

    • @shishupalreddykunta
      @shishupalreddykunta 2 года назад +1

      మనం ఏం తింటాం అనేది ముఖ్యం కాదు ఎందుకు తింటున్నామనేది ముఖ్యం అని

  • @murthybommalla413
    @murthybommalla413 2 года назад +197

    నెలకు కనీసం ఒక పక్షం ఏకాదశి రోజు ఉపవాసం ఉన్నచో ఆరోగ్య సమస్యలు దాదాపు కుదరపడతాయి పూర్వీకులు మనకు పెట్టిన నియమం దీని ఆచరిస్తే ఆరోగ్యవంతంగా ఉంటారు జై భీమ్ జై భారత్ 🇮🇳 🇮🇳 🇮🇳

    • @konduruanandkumar8493
      @konduruanandkumar8493 2 года назад +3

      Adi kuda ekadasi roju special ga upavasam unde vallu

    • @srinivasg4827
      @srinivasg4827 2 года назад +2

      xej d

    • @readbetweenthelines8484
      @readbetweenthelines8484 2 года назад +2

      True..

    • @prasadb9072
      @prasadb9072 2 года назад +2

      In 00

    • @sanatanadharmam1008
      @sanatanadharmam1008 2 года назад +5

      దానికి ఒక విధానం ఉన్నది దశమి రాత్రి ఉపవాసం , ఏకాదశి ఉపవాసం నిరహారం కాదు మరియూ ద్వాదశినాడు పెసపప్పు అవిశాకులతో లేదా బచ్చలి అకుతో పప్పు మొదటిముద్ద ఉసిరితో ఆరోజు రాత్రి ఉపవాసం ఇది క్రమం.

  • @jayavarapuganesh1131
    @jayavarapuganesh1131 2 года назад +78

    శాఖాహారం,ధ్యానము తద్వారా సాత్వికాహారం తద్వారా నిరాహారము! చాలా బాగా చెప్పారు ప్రేమ్ గారు! చాలా ఆనందం గా ఉంది!మేము ఇదే ఆచరిస్తూ ఉన్నాము! ధన్యవాదములు సార్!🙏🙏🙏🙏🙏

  • @lakshmipollisetty7078
    @lakshmipollisetty7078 2 года назад +1

    ఉపవాసమ్ గురుంచి, సాత్విక్ ఫుడ్ గురుంచి మీరు చెప్పింది absolutely correct సార్... మీ వీడియోస్ ద్వారా ఎన్నో మంచి విషయాలు తెలుసుకుంటున్నాము ధన్యవాదములు అండి

  • @ramachandraraokompalli
    @ramachandraraokompalli 2 года назад +27

    నేను చాలా సార్లు చూసాను. నవరాత్రి ఉత్సవాలలో దేవి కి అమ్మవారి కి 10రోజులుఉపవాసంవుటాను.వండినపధార్థాలు.నిషేధం..మీరుచేప్పిందినీజం

  • @csrao1966
    @csrao1966 2 года назад +1

    Thanks!

  • @bhulaxmireddy6614
    @bhulaxmireddy6614 2 года назад +12

    ఆరోగ్యమైన వీడియోలు అందరూ మంతెన సత్యనారాయణ చెప్పేవి వినండి. నేను అతను చెప్పిన వీడియో వలన ఈ సంవత్సరం నుంచి రోజుకి రెండు పూటలు మాత్రమే తింటున్నాను. నా ఆరోగ్యం ఎంతో మెరుగ్గా ఉంటుంది. చాలా బాగా హుషారుగా ఉంటున్నాను 8 గంటలకు ఒకసారి చిన్నప్పుడు మాత్రమే తింటాను నీరు మాత్రము 5 లీటర్లు ఉండేటట్లు చూసుకుంటాను ప్రేమగారు మీరు చెప్పింది ఇది 100 కి 100% నిజం

  • @srikanththotakura7884
    @srikanththotakura7884 2 года назад +2

    సార్ నమస్తే ప్రేమ్ కుమార్ గారు మీరు చెప్పినటువంటి ఆహార విధానము అత్యద్భుతమైనటువంటి మంచి మెసేజ్ ఇది కేవలం ప్రకృతికి దగ్గరగా ఉంటూ మనిషి ఎందుకు పుట్టాడో అప్పుడు మానవజన్మ లక్ష్యాన్ని చేరుకొనుటకు ధ్యానమార్గాన్ని ఎంచుకుని ప్రకృతికి దగ్గరగా నడుచుకుంటూ అలా నడుస్తూ ఉన్నటువంటి వ్యక్తికి ఆరోగ్యం కావలెను ఇంకా మానవజన్మ సార్ధకత కావలెను దాన్ని చేరుకొనుటకు బ్రహ్మాండముగా ఉపయోగపడుతుంది ఇంకా మంచి ఆహారం మీద మంచి వీడియోస్ చేయండి సార్ చాలా ధన్యవాదాలు మంచి విషయం తీసుకొచ్చారు ఆరోగ్యము ధ్యానము ఈ రెండిటితో మూడోది ఆహారము ఈ మూడిటితో మనిషి పుట్టినందుకు మరల పుట్టకుండా ఉండేటటువంటి కు ఉపయోగపడేటువంటి మంచి జ్ఞానమార్గానికి కావలసినటువంటి ఆహార విహారాలు జలచక్కగా మన సస్ప వీళ్ళు ఉన్నారు కదా అందరూ స్పెల్లింగ్ మిస్టేక్స్ చేసిమించండి చక్కగా అందరూ ధ్యానమార్గానికి రండి ఆహార విహారాలు ఆరోగ్యం ధ్యానము మంచి విషయాలు చెప్పారు చాలా సంతోషం ఉంది సార్ చాలా చాలా సంతోషకరమైన మంచి మెసేజ్ ఉంటా సార్ ధన్యవాదాలు

  • @Bsr364
    @Bsr364 2 года назад +3

    బాగా వివరించారు 🙏🙏.నేను ఉదయం 9 గం|| లకు భొజనం ,మద్యహ్నం ఫలాలు మరియు సాయంకాలం 6 to 7 మధ్య భొజనం ,చాలా బాగుంది ,ఆరొగ్యంగా ఉన్నాను .

  • @nallurikoteswararao9988
    @nallurikoteswararao9988 2 года назад +3

    నిజం ప్రేమ గారు. అనుభవం మాత్రమే తెలుపుతుంది.
    నేను కూడా మీ భావాలతో ఏకీభవిస్తా. నేను తక్కువ ఆహారం తీసుకుంటూ, శ్వాస ధ్యానం చేస్తూ ఆరోగ్యం గా ఉంటున్నాను.

  • @sreedhar1973
    @sreedhar1973 2 года назад +10

    ప్రతీ ఏకాదశి రోజున 36 గంటలు నీరు మాత్రమే తీసుకుంటూ, పూర్తిగా ఉపవాసంతో పాటు మౌనంగా ఉంటాను.

  • @pittakumari1848
    @pittakumari1848 2 года назад +13

    అందుకే పేదవారికి ఎలాంటి పెద్ద జబ్బులు రావడం లేదు అనుకుంటూ జ్వరం తల నొప్పి తప్ప good message bro👌👌👏👏👍

  • @sri_nivas
    @sri_nivas 2 года назад +11

    సర్వర్ రోగ నివారణ మంత్రం ఆకలైతే మాత్రమే తినడం మళ్లీ ఆకలి అయ్యేంతవరకు వెయిట్ చేయడం ఆకలేనప్పుడు కడుపు నిండా తినవచ్చు. యోగులు ఋషులు కేచరీ ముద్ర ద్వారా నాలికను వెనక్కి తిప్పి సహస్రారం నుంచి వచ్చే అమృత బిందువులను తాగుతూ కొన్ని వందల సంవత్సరాలు ఆహారం లేకుండా బతికేవారు అది కేచరీ ముద్ర తో మాత్రమే సాధ్యమవుతుంది 🙏

  • @prakashreddy4835
    @prakashreddy4835 2 года назад +350

    సరైనటైమ్ లో సరైనవీడియో పెట్టేరు. ఈరోజు తొలి ఏకాదశి. చాలామంది ఉపవాసం ఉంటారు. చాలామంది దీనికోసం ఆలోచన చేస్తారు

    • @krishnaasn8089
      @krishnaasn8089 2 года назад +3

      Ur sence of humur super bro

    • @maheshp2970
      @maheshp2970 2 года назад +1

      @@ramspamba 😂😂😂😂

    • @sanampudiadinarayana8199
      @sanampudiadinarayana8199 2 года назад +1

      Prem gaaru I am repeating I am using veltam plus for prostate issue is sheet of fifteen tab rs fourhundredthirty today I took same medicine of fifteen tab for rs twentyfour only from pradhanamanthri you thus I was paying rs fourhundred extra every sheet thus proved med shops extracting crores of rupees keeping aside less cost same medicines for discussion

    • @sanampudiadinarayana8199
      @sanampudiadinarayana8199 2 года назад +1

      Generic medicines same quality leastrated

    • @SvnRaoS
      @SvnRaoS 2 года назад

      @@KAKI9977 emrm

  • @h.v.s.s.ramamohan5656
    @h.v.s.s.ramamohan5656 2 года назад +174

    ఆకలి వేయక పోయినా తినడం అనేది అత్యంత ప్రమాదకరం అని నా భావన. ఇంతకు ముందు తిన్నది ఇంకా ప్రాసెస్ లోనే ఉంది అని మనకు hint ఇవ్వడం అంటేనే ఆకలివేయక పోవడం. అలాంటప్పుడు టైం అయిందని తినేయడం సరికాదనేది నా అభిప్రాయం. అయినాకానీ అంతర్జాతీయ వ్యవహారాలు 🌐వదిలేసి ఆకస్మాత్తుగా ఆహార 🍲విషయాలలోకి మారిపోయారేమిటి?

    • @narendrananda9859
      @narendrananda9859 2 года назад +11

      ఎప్పుడు అవే వీడియోలు చేస్తే బోర్ కొడతాయి సార్ అందుకే అప్పుడప్పుడు వర్క్ ఫర్ చేంజ్ ఉండాలి అప్పుడే ఆడియన్స్ రి ఫ్రెష్ అవుతారు

    • @UmeshYadav-rt1ln
      @UmeshYadav-rt1ln 2 года назад +2

      chala bhaga cheparu sir tq❤

    • @srinusrinivas8145
      @srinusrinivas8145 2 года назад +9

      అవును ఆకలి అయినప్పుడు మాత్రమే తినాలి . మళ్ళీ మళ్ళీ తింటువుంటే ఫస్ట్ వచ్చే జబ్బు అసిడిటీ.

    • @vikramram5063
      @vikramram5063 2 года назад +2

      Content good ainapdu vini oorikoka questions entandi? Ide type videos chesta ani em cheppaledu ga

    • @jwalafire98
      @jwalafire98 2 года назад +3

      ఇది యాపారం

  • @shailajaborukati1554
    @shailajaborukati1554 2 года назад +9

    మేము వారానికి ఒక రోజు ఉపవాసం ఉంటాము టీ కాఫీ కూడా తాగకుండా లెమన్ వాటర్ తాగుతూ సాయంత్రం వరకు అయితే ఉంటాము 🙏

  • @gks0905
    @gks0905 2 года назад +3

    నేను నిర్జల ఉపవాసం చేస్తూ ఉంటాను.. దాదాపు 40 గంటలు నీరు కూడా ముట్టుకోను.. ఎటువంటి ఇబ్బంది పడను.. ఆనందంగా ఇతర పనులు చేసుకుంటాను.. ఇది మా అమ్మమ్మను చూసి నేర్చుకున్నాను

  • @GAGAN22922
    @GAGAN22922 2 года назад +3

    చాలా బాగా చెప్పారు ...పాటించడానికి...ప్రయత్నిస్తున్నాను...

  • @ch.muralikrishna2842
    @ch.muralikrishna2842 2 года назад +34

    చాలా మంచి ఆహారం విషయం లో తెలియజేసారు గుడ్ ఇన్ఫర్మేషన్ అండీ 🌹👌👍🤝

  • @epcservices6018
    @epcservices6018 2 года назад +5

    ప్రకృతి యే పరమ గురువు
    దేహమే దేవాలయం
    యోగమే వికాస మార్గం
    సత్సంగం ఇహ పర సౌఖ్యం
    సాధనమున పనులు సమకూరు ధరలోన!

  • @SATYAPHOTOGRAPHY1993
    @SATYAPHOTOGRAPHY1993 2 года назад +3

    ఏక బుక్త మహా యోగి, ద్వి బుక్త మహా బోగి, బహు బుక్త మహా రోగి, అంటారు, మహా యోగులు రోజుకు ఒక్కసారి తింటారు, తర్వాత ఉదయం సాయంత్రం బోగులు తింటారు, అంటే పూర్వం టిఫిన్ లు లేవు, ఉదయం 10నుండి 11 లోపు తింటారు, సాయంత్రం 7లోపు తింటారు, వారు బోగులు, ప్రస్తుతం అంతా రోగులే, ఎన్ని సార్లు తింటారో వారికే తెలియదు, నేను గత పది సంవత్సరాలనుండి రెండు పూటలా తింటాను, ఉదయం 11.30 కు తింటే సాయంత్రం 6.30 తింటా, మరలా మరుసటి రోజు 11.30 వరకు భోజనం ఉండదు

  • @anuanupama3480
    @anuanupama3480 2 года назад +1

    చాలా మంచి వీడియో పెట్టారు వారానికి ఒక్కరోజు ఉపవాసం చేస్తాను

  • @rajendra3211
    @rajendra3211 2 года назад +9

    మంచి విషయము చెప్పారు ధన్యవాదములు 🙏

  • @ranaprathapvemula8972
    @ranaprathapvemula8972 2 года назад

    Ee video lo nenu oka
    yoga teacherga meals vishayamlo doctors wrong advices n my beneficial advices maa friends ki evi cheputano anni cover ayyayi.proud ga feel avutanu tnq prem ji.

  • @sivaprasadakula2785
    @sivaprasadakula2785 2 года назад +5

    నేనుచాలా వరకు ఒక రోజులో ఒక పూట మాత్రమే నేను అది కూడా అంతంత మాత్రముగానె తింటాను నేను కాఫీ మాత్రం ఒక రోజులో 4 లేక 5 సార్లు త్రాగుతాను అదేంటోగానీ నాకు ఆకలిగా అనిపిస్తుంది కానీ కొద్దివమొత్తంలో ఆహారం తీసుకోగానే ఇక చాలూ అనే విధంగా ఆపెస్తాను మా ఇంట్లొ ఒకటె పోరు నువ్వు సరిగా తినటం లేదని ఇది నా అనుభూతి

    • @rajendraprasadmutyala207
      @rajendraprasadmutyala207 2 года назад

      Nuvvu Russia gurinchina goppatanam chebitene bavuntundi. Stick to that.
      Zankfood neyyi fats manesi walking jeevitamlo oka bhagam kavali . Self hypnotism lagane food vishayamlo self appraisal Kavali sareeramki week kakudadu .

  • @boyasunkanna9687
    @boyasunkanna9687 Год назад +1

    మీరు మంచి మోటివేషన్ చేస్తున్నందుకు ధన్యవాదములు

  • @anasurisrinivas7700
    @anasurisrinivas7700 2 года назад +5

    తొలి ఏకాదశి శుభాకాంక్షలు. ప్రయతేనం చేస్తాను

  • @boyasunkanna9687
    @boyasunkanna9687 Год назад +1

    మీరు అద్భుతమైన సలహాలు సూచనలు

  • @jagadeeshchtube
    @jagadeeshchtube 2 года назад +13

    చాలా మంచి విషయాలు చెప్పారు సర్ మీకు ధన్యవాదాలు 🙏🏻

  • @ssrprasadguptha
    @ssrprasadguptha 2 года назад +37

    Since four months I am taking food twice in a day that to 50% of my stomach, and feeling very active.
    I am 56 years old.my thought process also changed.pranayama also doing

  • @morrollamumamaheswararao14
    @morrollamumamaheswararao14 2 года назад +29

    ఉదయం 10:30కి,సాయంత్రం6:30 కి తినండి చాలు,మధ్యలో ఆకలి అయితే పళ్లు కూరగాయలు తినండి, ప్రాసెసింగ్ ఫుడ్ రెడీ మేడ్ ,జంకుఫుడ్,కుల్ డ్రింక్స్ విదేశీ ఆహారం వదలి వేయండి ఏరోగాలురావ్ వచ్చినవి అవేపోతై

    • @psychoshiva885
      @psychoshiva885 2 года назад +2

      ఉదయం 10:30 కి , సాయంత్రం 6:30 ki ఎలాంటి food తినాలి మామూలుగా అన్నం కూర ok naa.... ?!

    • @prasanna9969
      @prasanna9969 2 года назад

      @@psychoshiva885 ok గాని..
      Seasonal fruits రోజు 2 - 3 తప్పకుండా తినండి

  • @ramanasadhu7302
    @ramanasadhu7302 2 года назад +2

    మీ విశ్లేషణ చాలా బాగుంది.

  • @sadanandamnagaruru2028
    @sadanandamnagaruru2028 2 года назад +5

    ప్రేమ్ గారు మీరు చెప్పింది, అక్షరాల నిజం. ఇదే విషయాన్నీ మన ఋషులు ఎప్పుడో చెప్పారు "లంఖనం పరమౌషధం" అని.
    అంటే సర్వ రోగాలు ఉపవాసముతో నయము కాగలవని.

  • @okayogi4665
    @okayogi4665 2 года назад +45

    I am Yogi. I am pure vegan.It’s my own experience. I eat Monday solid food and I give 8 hours difference between the meal to rejuvenate body. Tuesday I eat liquid food same 8 hours difference between the meal except water.
    Fasting with water….three days finish.
    If not possible I take one meal a day along with mediation every day.
    Result: Less sleep, lite body, high alertness in the body, and no postponement.
    Finally, we need to give time to body to rejuvenate, so that it needs 8 hours difference the meal.In between except water, do not eat.

  • @Formon11-11
    @Formon11-11 2 года назад +30

    👍👍👍...
    ఈ రోజు first ఏకాదశి, ఈ రోజు నుండి 4 months మహావిష్ణు యోగ నిద్ర లోకి వెళ్తారు, so ఈ 4 months రాత్రులు మాత్రమే తిని day అంతా ఉపవాసం చేస్తే body లో ఆత్మ లో చాలా purity వస్తుంది...atleast ఈ 4 months లో వచ్చే 5 ఏకాదశి లు అయిన వుండొచ్చు...PAWAN KALYAN కూడా ఈ చాతుర్మాస దీక్ష చేస్తాడు...

    • @akhilcybercafe2078
      @akhilcybercafe2078 2 года назад +3

      బ్రదర్...మీ మెసేజ్ పవన్ అభిమానులు చూసారంటే...అందరు మొదలెట్టేస్తార్మో...చాతుర్మాస దీక్షలు.

    • @sravanthiballa5647
      @sravanthiballa5647 2 года назад

      Nit thinakudadhu antaaruga

  • @lalithaghadiyaram568
    @lalithaghadiyaram568 2 года назад +1

    నాకు ఒక సందేహం అండీ చెప్పగలరి అడుగుతున్నాను, టీవీ లో మనమ చూసే మూవీస్ మన బ్రైన్ మీద ప్రభావం చూపుతాయా, ఎక్జామ్పుల్ గన్ తో షూట్ చేసుకునే సినిమాలు, కత్తులతో పొడుచుకునే సినిమాలు, పెద్ద పెద్ద ప్రాణులు జంతువులు ఫైట్ చేసుకునే మూవీస్, ఇంట్లో ఇన్ట్ర స్ట్ గా చూస్తూ ఉంటారుకదా వాళ్ళ మీద ఈ ప్రభావం పడుతుందా, తెలియజేయగలరు 🙏

  • @anveshanaanand3673
    @anveshanaanand3673 2 года назад +5

    నేను కూడా 70%ఆహారం తగ్గించ.. ఆరోగ్యం గా ఉంది... పొట్ట లాగింది

  • @RaajRaaj-kr4zm
    @RaajRaaj-kr4zm 3 месяца назад

    Prem garu correct ga chepparu, nenu naku teliyakunda miru cheppinattlu jarugutundi ela 1year nunchi health bagane undhi.naku teliyakunda Automatic naku jarugutundi anni

  • @indraphotography999
    @indraphotography999 2 года назад +5

    చాలా బాగా చెప్పారు ప్రేమ్ గారు

  • @shobhareddy9005
    @shobhareddy9005 2 года назад +1

    మంచి msg ఇచ్చారు .

  • @murthy2722
    @murthy2722 2 года назад +4

    ఇది చాలా ముఖ్యమైన విషయం చాలా బాగుంది

  • @naraharisarmach1539
    @naraharisarmach1539 2 года назад +1

    Excellent massage

  • @parashuram4495
    @parashuram4495 2 года назад +3

    మీరు నిజంగా మహాత్ములు 🙏🙏🙏🙏🙏

  • @jyothikumarikunduru1671
    @jyothikumarikunduru1671 2 года назад

    Chala baga chepparu. Patinchadani try chestam. Tq

  • @padminiganti3740
    @padminiganti3740 2 года назад +3

    ఇది చాలా నిజం ప్రేమ్ గారూ. మొన్న హిమాలయాలు నుండి 106 ఇయర్స్ సదానంద యోగి గారు వచ్చారు.

  • @anilkumardhara5
    @anilkumardhara5 4 месяца назад

    సార్, చాలా మంచి సబ్జెక్ట్ 🎉 TQ U sir

  • @ninginelacreations
    @ninginelacreations 2 года назад +9

    నేను గత 14 సంవత్సరాల నుండి ఒక పూట మాత్రమే భోజనం చేస్తాను. ప్రొద్దున పాలు తాగి రాత్రి అన్నం భుజిస్త. రోజుకు 2 గంటల పైగా కాలి నడక నడుస్తాను. ఇప్పటికైతే నా
    ఆరోగ్యం చాలా బాగుంది 🙏🙏

    • @srikanththotakura7884
      @srikanththotakura7884 2 года назад +1

      సార్ నమస్తే మీ కామెంట్ చదివాను మీరు ధ్యానం చేయాలి సార్ తప్పకుండా ధ్యానం అనేది ఆహారానికి మీరు చేసే భోజనానికి మీ యొక్క అలవాట్లకు చాలా ఇంపార్టెంట్ మనిషి యొక్క జీవిత లక్ష్యాన్ని చేరుకునేందుకు మానవ జన్మ సార్ధకత అంటే మానజన్మ పాస్ అవటానికి అనే ఆ యొక్క చివరి మెట్టిని ఎక్కడానికి ధ్యానం అనేది ఇంపార్టెంట్ దానికి మీరు చేస్తున్నటువంటి ఆహార విహారాలు చాలా చక్కగా ఉపయోగపడతాయి మీరు ధ్యానం చేస్తున్నారో లేదో నాకైతే తెలియదు. నేను గత నాలుగు వేల మెడిటేషన్ చేస్తున్నాను మీ యొక్క ఆహార విహారాలకి మీటర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మీరు తొందరలోనే మీ యొక్క మానవ జన్మ పరిపూర్ణ లక్ష్యాన్ని చేరుకుంటారని నేను అనుకుంటున్నాను ఎందుకంటే అందరి కామెంట్లో చూశాను దానిలో మీరు ఒకటే నాకు నచ్చింది సార్ ఓకే ఉంటా సార్ ధన్యవాదాలు స్పెల్లింగ్ మిస్టేక్స్ ఏమైనా ఉంటే క్షమించండి

    • @ninginelacreations
      @ninginelacreations 2 года назад

      @@srikanththotakura7884 ధ్యానం చేయడం లేదు సర్ 😊

    • @srikanththotakura7884
      @srikanththotakura7884 2 года назад

      నమస్కారమండీ

    • @srikanththotakura7884
      @srikanththotakura7884 2 года назад

      నమస్కారమండి. మీ యొక్క అలవాటు ధ్యానులకు ఉండేటువంటి మొట్టమొదటి లక్షణాల్లో ఇది ఒక టి బహుశా మీకు పూర్వజన్మ వాసన ఫలమని నేను అనుకుంటున్నాను

    • @srikanththotakura7884
      @srikanththotakura7884 2 года назад

      మీరు ఓ పని చేయండి మీ కులదైవాన్ని కానీ మీ ఇష్ట దైవాన్ని కానీ మీరు నాలుగు రోజులు ధ్యానం చేయండి ఉదయం సాయంత్రము తప్పకుండా మీకు మీ యొక్క అలవాట్లకు తగినట్టుగా మీ యొక్క పూర్వజన్మ కర్మవాసన ఫలానికి తగినట్లుగా నాలుగు రోజుల్లోనే మీకు ధ్యానం కుదురుతుంది కచ్చితంగా మీ ఇష్ట దైవం కానీ కులదైవం కానీ ఉన్నట్లయితే వారి దర్శనం లభిస్తుంది ధ్యానంలో లభిస్తుంది ఒకటి లేదా స్వప్నంలో లభిస్తుంది రెండు ధ్యానంలో భగవత్ దర్శనానికి ఒకటి ధ్యానంలో కనిపించి మాట్లాడుతారు లేదా రెండు స్వప్నంలో కనిపించి మాట్లాడుతారు ఇది సత్యం

  • @forjesuschristlove.5965
    @forjesuschristlove.5965 2 года назад

    Hi Sir tnq u. Nenu food ki antha important evvanu chala mandi nannu tidutu untaru kani meru eppudu cheppindi manchi logic.

  • @jackofallmasterofone5071
    @jackofallmasterofone5071 2 года назад +16

    నెల రోజుల నుండి18 గంటలు ఉంటున్న.. రోజుకి two times మాత్రమే తింటున్న

  • @ramasubbaraotadikamalla9662
    @ramasubbaraotadikamalla9662 2 года назад

    చాలా మంచి వీడియో పెట్టారు.
    ధన్యవాదాలు

  • @raghuveerdendukuri1762
    @raghuveerdendukuri1762 2 года назад +35

    I eat a lot, i have stress eating habit.
    I tried eating once a day 1 year earlier and the experience is awesome, while losing 12 kgs of weight then in 2 months

    • @VivekKosuru
      @VivekKosuru 2 года назад +1

      What you lost is muscle, an experimental study showed those who have less intake lost more muscle than those who have no intake

  • @sarikisimhadri
    @sarikisimhadri 2 года назад

    Great subject analysis

  • @g.r.a...5552
    @g.r.a...5552 2 года назад +15

    Person with knowledge
    Person with concern is our prem sir

  • @saradapedapenki6241
    @saradapedapenki6241 2 года назад +1

    Well said brother

  • @prakashv8349
    @prakashv8349 2 года назад +14

    Hello sir what you said is really needed for present generation. I take 2 meals per day morning 8 and night 8(vegetarian by choice).

  • @lakshmipadmaja4548
    @lakshmipadmaja4548 2 года назад

    ఎస్ మీరు బాగా చెప్పారు. నేను కూడా ఎ అనుభూతిని పొందుతున్నాను. నేను సాధన చేస్తూ ఆకలి అనే దాన్ని 70%మరిచిపోయా. నిజాం చెప్పారు. మీకు 🙏🙏🙏🙏🙏

  • @dvcvenkat4578
    @dvcvenkat4578 2 года назад +3

    good morning sir, thank you uploding information, plese update more tips

  • @namileajayajay9683
    @namileajayajay9683 2 года назад

    చాలా బాగా చెప్పారు సార్ థాంక్యూ థాంక్యూ

  • @s.srinivasaraorao2239
    @s.srinivasaraorao2239 2 года назад +4

    నమస్తే ప్రేమ్ ji,ఆసలు ఎలాంటి ఆహారం తీసుకోవాలి, తీసుకొనే ఆహారం మధ్య ఎంత గ్యాప్ ఉండాలి.. ఏమి తీసుకొంటే ఏ ప్రయోజనాలు కలుగుతాయి.. అనే విషయం మీద వీలైతే ఒక వీడియో పట్టండి .....ధన్యవాదాలు

  • @rajmedia7776
    @rajmedia7776 2 года назад

    Super ga chapparu sir.na life lo chusina best video ede

  • @padmavathi8885
    @padmavathi8885 2 года назад +7

    Good information sir all people Thinking about it was a great words sir

  • @rajeshwarik6092
    @rajeshwarik6092 2 года назад

    Chala baga chepparu sir

  • @ravishankarmunikoti7951
    @ravishankarmunikoti7951 2 года назад +15

    నాకు 46 సంవత్సరాలు, నేను ప్రతి ఏకాదశికి ఒక పూట ఉపవాసం ఉంటున్నాను, ఆరోగ్యంగా కూడా ఉన్నాను. ఇది మా అమ్మ నేర్పిన అలవాటు. 🙏🙏

  • @narayanathatikonda4626
    @narayanathatikonda4626 2 года назад

    Excellent explanation Sir

  • @kadalisrinivasarao2546
    @kadalisrinivasarao2546 2 года назад +45

    S, you r absolutely right sir.
    I have been diabetic for the last 2 years.
    I have been taking vegetarian recipes twice a day for about twenty days.
    As a result I have seen favourable results in terms of blood sugar which has been lowering ever since.
    I was astounded to see my blood sugar dropped to 120 after spending a whole day on fast one day drinking only water occasionally.
    Previously it was more than 250 or 300.
    May you live long sir because you inspire many people like me to lead a robust life by your inspirational videos.
    Namahshivay

    • @pradeepkumarpradeep3504
      @pradeepkumarpradeep3504 2 года назад

      Ik

    • @mahesh9015
      @mahesh9015 2 года назад

      Can you please send me your number i need your help on diet plan

    • @achyutharao4828
      @achyutharao4828 2 года назад

      Vvrr

    • @raghu623
      @raghu623 2 года назад

      Sir every 15 days do fast with lemon and water. Soon u will see miracles.

    • @phanindra97
      @phanindra97 2 года назад

      Definitely u will get heart attack one day

  • @damodharparamkusham9011
    @damodharparamkusham9011 2 года назад

    Nizamaina nizam chepparandi
    Premgaru thanks..

  • @GsshashankSsshashank
    @GsshashankSsshashank 2 года назад +7

    MARVALES & EXELENT
    INFORMATION SIR
    THANKS FOR THIS BEAUTIFUL INFORMATION SIR.

  • @kathrojubrahmam4062
    @kathrojubrahmam4062 2 года назад

    నేను 20 సంవత్సరాలుగా ప్రతి ఏకాదశి రోజు ఆహారంగా లేకుండా ఉంటున్నాను
    మీరు చెప్పేది 100%కరెక్ట్ 👌👌🙏🙏

    • @kathyaenimanchala6581
      @kathyaenimanchala6581 2 года назад

      I am interested in this process Andi...so ekkapai nenu kuda undali anukuntunanu...

  • @EuropeKathalu
    @EuropeKathalu 2 года назад +3

    Excellent and very useful info, Thanks Prem garu

  • @o--mchannei3567
    @o--mchannei3567 2 года назад

    Great sir chala baaga cheparu

  • @sunilkkumar4879
    @sunilkkumar4879 2 года назад +5

    ఆకలితో అలమటించేవాడే ఆరోగ్యంగా వుంటాడు...

  • @ramagiriswapna8278
    @ramagiriswapna8278 Год назад

    Thank you sir.... very useful information sir....🙏🙏🙏🙏🙏🙏

  • @dhananjayareddy1802
    @dhananjayareddy1802 2 года назад +3

    the subject discussion, I think, is very important , when we look at the prevailing public health scenario . even though I consider myself to be healthy at this advanced age, I would like to follow the advice you choose to advocate to the possible extent and come back to you with my experience soon... thank you Prem garu, very much ...

  • @ravinuthalasrinivas367
    @ravinuthalasrinivas367 2 года назад +2

    Thank you sir manchi vishayam chepparu

  • @GeminiTS51
    @GeminiTS51 2 года назад +31

    Airbus office in France gives one option for lunch called Buddha Bowl. It has sprouts, nuts, salad vegetables, fruit pieces etc. of different colours, all raw food. Companies and restaurants in India should also give such or similar options of raw foods in their dishes for staff / customers, so that we all can eat Saatvic food and reverse damage done by chemically polluted, stale, long-storage foods over some months...

  • @addankirama3767
    @addankirama3767 2 года назад

    Nenu Eekadasi upavasam meru cheppinatle untanu Exlent ga chepparu

  • @labbasankararao9865
    @labbasankararao9865 2 года назад +7

    ధన్యవాదాలు

  • @ఐకిసత్యనారాయణ

    ప్రేమ్ గారు వస్తారు, తాంబూలలిచ్చాము తన్నుకుచావండి అన్నట్లుగా, చెప్పి వెళతారు, ఆవిషయం అందరికి ఆడాప్ట్ అయిపోతుంది. 😄.. విలువల ఆధారంగా ప్రోగ్రాసివ్ మూవ్ మెంట్సతో, విజ్ఞానాన్ని పంచే, ప్రేమ్ గారి లాంటి యువత దేశయువతరానికి *ఆదర్శనీయం* జైహింద్ 🌹

  • @RajaRaja-ld1sq
    @RajaRaja-ld1sq 2 года назад +8

    జై హింద్ 🇮🇳🇮🇳🇮🇳
    నమస్తే సార్ 🙏🏻🌹🇮🇳.

  • @nageswararaotonduru2418
    @nageswararaotonduru2418 2 года назад

    Very nice analysis

  • @rvh6718
    @rvh6718 2 года назад +15

    ఎవరైనా మధ్యాహ్నం 12 నుండి 1 లోపల మంచి భోజనం చేయాలి. రాత్రి పూట పళ్ళు / లైట్ టిఫిన్ చేయాలి. నిద్ర 7 to 8 గంటలు నిద్ర పోవాలి. ఇలా చేస్తే హెల్తి గా వుంటారు.. ఉదయం పూట కూడా టిఫిన్ చేయకూడదు. నూనె + మైదా ఎక్కువ తీసుకో కూడదు. ఆరోగ్యమే మహాభాగ్యం ఇది నా పద్ధతి.. ఇంతకు మించి నది ఏది లేదు..

    • @venumadhav5428
      @venumadhav5428 2 года назад +1

      Excellent SIR I too 👍👍🙏💐

    • @devireddysreedevi1180
      @devireddysreedevi1180 2 года назад

      Morning tiffin కంపల్సరీ తినాలి

    • @rvh6718
      @rvh6718 2 года назад +1

      @@devireddysreedevi1180 సరే...మీ ఇష్టం అండీ..

    • @ananth1899
      @ananth1899 2 года назад

      Udayam emi tinakunadaa vundakuudadhu antaaru.

    • @Venkatanarayanagubbala3601
      @Venkatanarayanagubbala3601 2 года назад +1

      R VH garu cheppindi నిజం.!

  • @madhuboga6840
    @madhuboga6840 2 года назад +1

    సార్ చాలా మంచి విషయాలు చెప్పారు 🙏🏻🙏🏻

  • @ayyagarisivasankaram6947
    @ayyagarisivasankaram6947 2 года назад +23

    I entirely agree with you.I only take food one time and take a cup of milk at night.I am 89 years no BP,no sugar.No health problem

    • @munikumar705
      @munikumar705 2 года назад

      You r number plz

    • @durgaprasadisukapallyvenka6040
      @durgaprasadisukapallyvenka6040 2 года назад +2

      Hats off to you!

    • @everyourwellwisher1591
      @everyourwellwisher1591 2 года назад +1

      ayya gariki shatakoti 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @AjayKumar-vi7ei
      @AjayKumar-vi7ei 2 года назад

      Fake 😁😁

    • @malleshalli8862
      @malleshalli8862 2 года назад

      Vammo..
      Meeru ee vayasulone ilaa ante..
      Aa vayasulo kummesuntaaru..,,😍

  • @venkateshdefender3570
    @venkateshdefender3570 2 года назад

    హాయ్ సార్... నిజం చెప్పారు.. నేను... ఆహరం తీసుకోవాలి అనుకుంటే... కొంచెం తీసుకుంటాను...టైమింగ్ ఉండదు..ఒక్క సారి లేదా రెండు అంతే... ఫంక్షన్స్ లో అసలు తినను... ఒక వేల తప్పదు అనుకుంటే మజ్జిగ అన్నం తీసుకుంటాను... 🙏

  • @kummarinagesh5447
    @kummarinagesh5447 2 года назад +6

    PREM ANNA YOUR GREAT JOB 👍 BHARATH MATHA KI JAI 🇮🇳 💪

  • @ragidisridevi7057
    @ragidisridevi7057 2 года назад

    Nenu kuda meru cheppindi all ready follow avutunnanu esari strong ga consontrat chestanu sir

  • @RaviKiran-lz9xb
    @RaviKiran-lz9xb 2 года назад +7

    Sir... please upload more health tips...

  • @aachaaryahk
    @aachaaryahk 2 года назад +1

    నేను తినాలికాబట్టి తినను, నాకు శరీరం ఎప్పుడు కోరుకుంటుందో అప్పుడే తగినంత ఆహారం అదికూడా వండినది తినాలనేది లేదు, అటుకులు, పల్లీలు, బెల్లం, కేరట్స్ లాంటివి తింటాను, చూసినవారు నా గురించి జాలిపడతారు, కానీ నాకు వాళ్ళని చూస్తే జాలేస్తుంది😊

    • @aachaaryahk
      @aachaaryahk 2 года назад

      నాకు అనారోగ్యం కూడా కలగదు

  • @holdurhealth
    @holdurhealth 2 года назад +26

    Work in agriculture field all your problems resolves , agriculture is a biggest yoga by association with Pancha boots’s like water, soil, sun, air and sky.

    • @Manideep6557
      @Manideep6557 2 года назад +3

      That's why our farmers are natural sixpackers

    • @venumadhav5428
      @venumadhav5428 2 года назад

      Excellent SIR I too,👍👍🙏💐

    • @vsgardensandvlogs4171
      @vsgardensandvlogs4171 2 года назад

      Yes that's true. The best way to be healthy is trying to grow our own food. I am 62 and do not have any health problems. 🙂

  • @vasundhara3615
    @vasundhara3615 2 года назад

    Namaste sir,mee videos chala baguntae.ekadasi upavasam gurichi,elacheyalo purtiga chepandi

  • @funcola4607
    @funcola4607 2 года назад +4

    Hi sri,
    I will your videos in one hour

  • @prathapreddysamala4950
    @prathapreddysamala4950 4 месяца назад

    Super analysis annaa 🙏

  • @masterganesh4129
    @masterganesh4129 2 года назад +4

    excellent video ji please do post these kind of good videos regularly which will have excellent transformation in people all over the world, and every one life will improve a lot. My hearty congrats ji.

  • @thipparthisandeep1055
    @thipparthisandeep1055 2 года назад

    నేను గత 6 నెలల క్రితం 20 రోజులు వాటర్ ఫాస్టింగ్ చేసాను...నేను అద్భుతంగా భావిస్తున్నాను