మీకు ఎవరు ఈ ఇనఫర్మేషన్ ఇచ్చారో గాని చాలా అద్భుతమైనది మరియు వాస్తవమైనది. సమాజానికి ఉపయోగపడే వీడియో చేసారు ప్రేమ్చంద్ గారు.ఇటువంటి మంచి వీడియోలు చేయండి. ధన్యవాదాలు.
మన మంతెన సర్యనారాయణ రాజు గారు ఇవి ఎప్పటి నుంచో చెప్తున్నారు కానీ ఆయనికి ఎవరు నోబెల్ ఇవ్వలేదు కానీ విదేశాల్లో వాళ్ళకి మాత్రం ఇస్తున్నారు అందుకే అంటారు శంఖం లో పోస్తేనే కానీ తీర్థం కాదు అంటారు
Mana manthena garu sumarugu 30 years nundi same chepthunnaru....Kani janalu...pattinchukoru...Paiga jokes veskuntaru..manchi chepthe vinam ...mana karma.
ప్రేమ్ గారు.. మీ.. కాలమ్స్ చూడ్డానికి.. చాలా శ్రద్దతో చూస్తూ ఉంటాం.. చాలా ప్రాముఖ్యత సంతరించుకున్న విషయాలపై.. ప్రజలకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడంలో...మీడియా లో మీకు చాలా ప్రాధాన్యత ఉంది సార్.. మీరంటే చాలా గౌరవం మీ.. పిలాసపి అమోఘం అద్భుతం.. 👍💛💛👌✌️☝️✊✊✊
ఇది నిజముగా చాలా విలువైన విశేషమైన మహత్తరమైన సమాచారము మన పురాణాలలో కార్తీక మాసమున మహాశివరాత్రి దీపావళి కార్తీక పౌర్ణమి ఉపవాస దీక్ష ప్రత్యేకముగా చెప్పబడినది సహజమైన వండని ప్రకృతిపరమైన ఆహారము ఉత్తమోత్తమ ము అన్ని పురాణములలో ఘోషించు చున్నవి ముఖ్యముగా ధ్రువుని చరిత్ర నారద సంవాదము మార్కండేయ చరిత్ర పూర్తి వివరములు ఉన్నది మన జీవ కణము లు మన ఆయుష్షు ను ఆరోగ్యమును నిర్ణయించు చున్నవని మన పూర్వీకులు ఎప్పుడో చెప్పి ఉన్నారు కరణముల బలహీనత రోగములకు కారణము చచ్చు కనులే క్యాన్సర్ కారకములు అగుచున్నవి ఇట్టి విషయములు మన వైద్యులకు తెలియక ను తెలిసిన వైద్యము వ్యాపారము సాగక స్వార్ధము చేత ప్రజలకు తెలియని నీయలేదు అది మన కర్మ విదేశీయులు మన విషయములను విశ్లేషించి పరిశోధించి చెప్పవలసిన కర్మ మనకు దాపురించింది వినాశకాలే విపరీత బుద్ధి ధర్మమేవ జయతే సత్యమేవ జయతే సర్వేజనా సుఖినోభవంతు
పూర్వం ఋషులు ఆ విధంగా పర్ణభక్షణా, ఫలభక్షణా చేసేవారు. లేగ త్రాగగా మిగిలిన పాలను స్వీకరించేవారు. ఆహారము నీరు గాలి....మన విహారాదులు అన్నీ ప్రకృతికి అనుగుణంగా ఉండాలి. ఋతువుల అనుసారంగా వాత పిత్త కఫ దోష అసమతుల్యతను సమం చేసే ఆహారాన్ని స్వీకరించాలి ఆహారాన్ని ఔషధంలా చూడాలి. ఉదయాన్నే గోరువెచ్చని నీటిని ఒక లీటరు గుటకలు వేస్తూ తాగాలి. పరగడుపున కొంతసేపు యోగాసనాలు వేయడం లేదా వ్యాయామం చేయడం మంచిది. యోగా చేయడానికి ముందు మూడు గంటలపాటు ఏమీ తినకూడదు. ఖాళీ కడుపుతో ఉండాలి. యోగా పూర్తయిన తర్వాత కొంతసేపు విరామం ఇచ్చి, నానబెట్టగా మొలకలొచ్చిన పెసలు, శనగలు, వేరు శనగలు లాంటి బలవర్థకమైన గింజలను ఒక గుప్పెడు తినడం శ్రేష్ఠం. నానబెట్టిన గింజల్లో పోషకాలు అత్యధికంగా లభిస్తాయి. మనం తినే ఆహారాన్ని బట్టి సాత్విక, తామస, రజో గుణాలు అలవడతాయి. సాత్విక లక్షణాలతో ఉండాలంటే సాత్వికాహారం తీసుకోవాలి. పాలు, ఆకుకూరలు, పండ్లు, పొట్లకాయ, బీరకాయ మొదలైనవి సాత్వికాహారం కిందికి వస్తాయి. ఉల్లి, వెల్లుల్లి తదితరాలు తామస గుణాన్ని పెంచుతాయి.. మాంసాహారం రజోగుణాన్ని ప్రేరేపిస్తుంది. మనం తీసుకునే ఆహారం జీర్ణ ప్రక్రియ, పోషకాలు అందించడం లాంటి లక్షణాలతో శరీరం మీదే కాకుండా మనసు మీద కూడా ప్రభావం చూపిస్తుందని గ్రహించాలి. ఆకుకూరలు, తాజా పండ్లు వీలైనంత ఎక్కువగా సేవించాలి. అందరి శరీర తత్వాలూ ఒక రీతిగా ఉండవు. కొందరిది ఉష్ణతత్వం కాగా, కొందరిది శ్లేష్మ తత్వం అయి ఉంటుంది. ఎవరి శరీర తత్వానికి తగ్గట్లు వారు భుజించాలి. ఉష్ణతత్వం ఉన్నవారికి ఆహారం త్వరగా జీర్ణం కాదు. కనుక నూనె ఎక్కువగా ఉండే పిండివంటలు, వేపుళ్ళు, మసాలా దినుసులు ఉపయోగించిన పదార్థాలు తినకూడదు. కారం కూడా తగ్గించాలి. వాము, మిరియాలు , సొంఠి, జీలకర్ర తదితర దినుసులు ఆహారంలో ఉండేలా చూసుకుంటే త్వరగా జీర్ణం అవుతుంది. ఆహార నియమాలను లక్ష్యపెట్టకుండా సరిపడని ఆహారాన్ని సేవించినట్లయితే ఆహారం జీర్ణం కాదు. అజీర్తి అనేక అనారోగ్యాలకు కారణమౌతుంది. పైపెచ్చు విసుగు, అసహనం లాంటి అనేక చిరాకులు ఎదురౌతాయి. శ్లేష్మ తత్వం ఉన్నవారు దుంప కూరలు, శనగ, కంది, సోయాబీన్సు తదితర పప్పు కూరలు, పులుసు కూరలు, పులిసిన పెరుగు, మజ్జిగ లాంటి పదార్ధాలు తినకూడదు. శరీరం ఆరోగ్యంగా, ఆనందంగా మనసు నిర్మలంగా, నిర్వికారంగా ఉండాలంటే సాత్వికాహారం భుజించాలి. వనస్పతులు, గింజలు, బెరడు, పువ్వులు కాయలు తృణధాన్యాలు మసాలా దినుసులు లవంగం యాలకులు మెంతులు ఆవాలు సొంటి ఇంగువ పసుపు అలాగే బెల్లం తేనె నూనె ఆవు నెయ్యి..... వంటింటి పదార్థాలన్నీ మనలోని త్రిగుణాలను సమ స్థితిలో ఉంచటానికి సహాయపడతాయి. నూనెను స్వచ్ఛమైన గానుగ నుండి మర నుండి( రిఫైన్డ్ చెయ్యని) తీసిన నూనెను మాత్రమే వాడాలి. ముడి నూనె వాతాన్ని తగ్గిస్తుంది. కొబ్బరినూనె లేదా పప్పు నూనె శ్రేష్టం. పిత్తము శమింప చేయడానికి ఆవు నెయ్యి ఇంగువ నల్ల జీలకర్ర వాము పచ్చి ధనియాలు అవసరం. కఫ దోష (ఫాస్వరస్) లోపాన్ని బెల్లం పూరిస్తుంది పిత్త దోషానికి ఆవునెయ్యి! వాత దోషానికి ముడి నూనె.... మజ్జిగ పాలు పెరుగు!! అయోడిన్ ఉప్పు శరీరానికి చేటు! సాధారణ లేదా రాక్ సాల్ట్ లేదా సైంధవ లవణం మంచిది. నువ్వులు బెల్లం తరచుగా వాడాలి. గోమూత్రం దోషాలను నివారిస్తుంది. త్రిఫలచూర్ణం త్రిదోషాలను నివారిస్తుంది పంచదార విషం! జీర్ణమవడానికి ఎక్కువ శక్తి అవసరం. జీర్ణమైన తర్వాత ఆమ్లత్వాన్ని పెంచుతుంది. మన శరీరానికి 108 మూలికల ఉన్న సూక్ష్మాతి సూక్ష్మ పోషక పరమాణువులు కావాలి. వండిన ఆహారాన్ని 48 నిమిషాలలోనే తినాలి. లేకపోతే పోషక విలువలు క్రమంగా తగ్గుతూపోతాయి. పిండు లు రవ్వలు బియ్యం ఎప్పటికప్పుడు పొట్టు ఒలిచి వాడుకోవడం ఆరోగ్యకరం. గుణంలో స్వభావంలో పరస్పర విరుద్ధమైన పదార్థాలను ఒకేసారి తీసుకొనరాదు. పాలు - ఉల్లి , పెరుగు- మినప్పప్పు, నెయ్యి -తేనె. ప్రెజర్ కుక్కర్ లో వండిన ఆహారం స్వీకరించడం అంత మంచిది కాదు. లోహ పాత్రలు కంటే మట్టి పాత్రలు శ్రేష్టం ఆహారం ఎక్కువ సమయం నిల్వ ఉంటుంది వారానికి రెండుసార్లు ఉపవాసం ఉండగలిగితే ఆరోగ్యానికి చాలా మంచిది. రెండుసార్లు ఉండలేకపొతే, కనీసం వారానికి ఒకరోజు అయినా ఉపవాసం పాటించాలి.

నమస్కారాలు సార్ మంతెన సత్యనారాయణ రాజు గారి వీడియో లు బాగా మ్యాచ్ అవుతున్నాయి సార్ ..ఆయన నెచురోపతి విధానం చాలా వరకు బాగుంది. నేను కొన్ని పాటిస్తున్నాను సార్🙏🙏🙏👏👏👏
Superrrr sir.....I followed this in my pregnancy time also.....it really works....ila food thinte preg time lo healthy ga untam...😊 Sugar levels cntrl ki vasthai...
చాలా బాగా చెప్పారు సార్ వండిన ఆహారంతో పాటు మంచి పళ్ళు ప్రకృతి పరంగా వచ్చే పళ్ళు కూరగాయలు ప్రతిరోజు తినాలి తగినన్ని మంచినీళ్లు త్రాగాలి మసాలా కూరలకు దూరంగా ఉండటం ఆరోగ్యానికి మంచిది తగినంత శారీరక శ్రమ అవసరం మంచి సమాచారం ఇచ్చారు ప్రజలందరికీ సమాజానికి మంచి జరగాలని కోరుకుందాం ఓం నమశ్శివాయ
భజన ఏముంది దేశము గురించి తెలియచెప్పడము తప్పా?.. ఇంకమీలాంటీ వారు మారరా.. ఇండియా లో దరిద్రులు చాలా ఎక్కువ అయ్యారు... మారండి 12 వందల ఇయర్స్ క్రింద తురకల తో మొదలు అయుంది... పందులు గొర్రెలు వల్ల వికృత చర్యలు ఎక్కువ అయ్యారు....
పూర్వం ఋషులు ఆ విధంగా పర్ణభక్షణా, ఫలభక్షణా చేసేవారు. లేగ త్రాగగా మిగిలిన పాలను స్వీకరించేవారు. ఆహారము నీరు గాలి....మన విహారాదులు అన్నీ ప్రకృతికి అనుగుణంగా ఉండాలి. ఋతువుల అనుసారంగా వాత పిత్త కఫ దోష అసమతుల్యతను సమం చేసే ఆహారాన్ని స్వీకరించాలి ఆహారాన్ని ఔషధంలా చూడాలి. ఉదయాన్నే గోరువెచ్చని నీటిని ఒక లీటరు గుటకలు వేస్తూ తాగాలి. పరగడుపున కొంతసేపు యోగాసనాలు వేయడం లేదా వ్యాయామం చేయడం మంచిది. యోగా చేయడానికి ముందు మూడు గంటలపాటు ఏమీ తినకూడదు. ఖాళీ కడుపుతో ఉండాలి. యోగా పూర్తయిన తర్వాత కొంతసేపు విరామం ఇచ్చి, నానబెట్టగా మొలకలొచ్చిన పెసలు, శనగలు, వేరు శనగలు లాంటి బలవర్థకమైన గింజలను ఒక గుప్పెడు తినడం శ్రేష్ఠం. నానబెట్టిన గింజల్లో పోషకాలు అత్యధికంగా లభిస్తాయి. మనం తినే ఆహారాన్ని బట్టి సాత్విక, తామస, రజో గుణాలు అలవడతాయి. సాత్విక లక్షణాలతో ఉండాలంటే సాత్వికాహారం తీసుకోవాలి. పాలు, ఆకుకూరలు, పండ్లు, పొట్లకాయ, బీరకాయ మొదలైనవి సాత్వికాహారం కిందికి వస్తాయి. ఉల్లి, వెల్లుల్లి తదితరాలు తామస గుణాన్ని పెంచుతాయి.. మాంసాహారం రజోగుణాన్ని ప్రేరేపిస్తుంది. మనం తీసుకునే ఆహారం జీర్ణ ప్రక్రియ, పోషకాలు అందించడం లాంటి లక్షణాలతో శరీరం మీదే కాకుండా మనసు మీద కూడా ప్రభావం చూపిస్తుందని గ్రహించాలి. ఆకుకూరలు, తాజా పండ్లు వీలైనంత ఎక్కువగా సేవించాలి. అందరి శరీర తత్వాలూ ఒక రీతిగా ఉండవు. కొందరిది ఉష్ణతత్వం కాగా, కొందరిది శ్లేష్మ తత్వం అయి ఉంటుంది. ఎవరి శరీర తత్వానికి తగ్గట్లు వారు భుజించాలి. ఉష్ణతత్వం ఉన్నవారికి ఆహారం త్వరగా జీర్ణం కాదు. కనుక నూనె ఎక్కువగా ఉండే పిండివంటలు, వేపుళ్ళు, మసాలా దినుసులు ఉపయోగించిన పదార్థాలు తినకూడదు. కారం కూడా తగ్గించాలి. వాము, మిరియాలు , సొంఠి, జీలకర్ర తదితర దినుసులు ఆహారంలో ఉండేలా చూసుకుంటే త్వరగా జీర్ణం అవుతుంది. ఆహార నియమాలను లక్ష్యపెట్టకుండా సరిపడని ఆహారాన్ని సేవించినట్లయితే ఆహారం జీర్ణం కాదు. అజీర్తి అనేక అనారోగ్యాలకు కారణమౌతుంది. పైపెచ్చు విసుగు, అసహనం లాంటి అనేక చిరాకులు ఎదురౌతాయి. శ్లేష్మ తత్వం ఉన్నవారు దుంప కూరలు, శనగ, కంది, సోయాబీన్సు తదితర పప్పు కూరలు, పులుసు కూరలు, పులిసిన పెరుగు, మజ్జిగ లాంటి పదార్ధాలు తినకూడదు. శరీరం ఆరోగ్యంగా, ఆనందంగా మనసు నిర్మలంగా, నిర్వికారంగా ఉండాలంటే సాత్వికాహారం భుజించాలి. వనస్పతులు, గింజలు, బెరడు, పువ్వులు కాయలు తృణధాన్యాలు మసాలా దినుసులు లవంగం యాలకులు మెంతులు ఆవాలు సొంటి ఇంగువ పసుపు అలాగే బెల్లం తేనె నూనె ఆవు నెయ్యి..... వంటింటి పదార్థాలన్నీ మనలోని త్రిగుణాలను సమ స్థితిలో ఉంచటానికి సహాయపడతాయి. నూనెను స్వచ్ఛమైన గానుగ నుండి మర నుండి( రిఫైన్డ్ చెయ్యని) తీసిన నూనెను మాత్రమే వాడాలి. ముడి నూనె వాతాన్ని తగ్గిస్తుంది. కొబ్బరినూనె లేదా పప్పు నూనె శ్రేష్టం. పిత్తము శమింప చేయడానికి ఆవు నెయ్యి ఇంగువ నల్ల జీలకర్ర వాము పచ్చి ధనియాలు అవసరం. కఫ దోష (ఫాస్వరస్) లోపాన్ని బెల్లం పూరిస్తుంది పిత్త దోషానికి ఆవునెయ్యి! వాత దోషానికి ముడి నూనె.... మజ్జిగ పాలు పెరుగు!! అయోడిన్ ఉప్పు శరీరానికి చేటు! సాధారణ లేదా రాక్ సాల్ట్ లేదా సైంధవ లవణం మంచిది. నువ్వులు బెల్లం తరచుగా వాడాలి. గోమూత్రం దోషాలను నివారిస్తుంది. త్రిఫలచూర్ణం త్రిదోషాలను నివారిస్తుంది పంచదార విషం! జీర్ణమవడానికి ఎక్కువ శక్తి అవసరం. జీర్ణమైన తర్వాత ఆమ్లత్వాన్ని పెంచుతుంది. మన శరీరానికి 108 మూలికల ఉన్న సూక్ష్మాతి సూక్ష్మ పోషక పరమాణువులు కావాలి. వండిన ఆహారాన్ని 48 నిమిషాలలోనే తినాలి. లేకపోతే పోషక విలువలు క్రమంగా తగ్గుతూపోతాయి. పిండు లు రవ్వలు బియ్యం ఎప్పటికప్పుడు పొట్టు ఒలిచి వాడుకోవడం ఆరోగ్యకరం. గుణంలో స్వభావంలో పరస్పర విరుద్ధమైన పదార్థాలను ఒకేసారి తీసుకొనరాదు. పాలు - ఉల్లి , పెరుగు- మినప్పప్పు, నెయ్యి -తేనె. ప్రెజర్ కుక్కర్ లో వండిన ఆహారం స్వీకరించడం అంత మంచిది కాదు. లోహ పాత్రలు కంటే మట్టి పాత్రలు శ్రేష్టం ఆహారం ఎక్కువ సమయం నిల్వ ఉంటుంది వారానికి రెండుసార్లు ఉపవాసం ఉండగలిగితే ఆరోగ్యానికి చాలా మంచిది. రెండుసార్లు ఉండలేకపొతే, కనీసం వారానికి ఒకరోజు అయినా ఉపవాసం పాటించాలి.
నేను ఆల్కలైన్ ఫుడ్డు ముప్పై రోజులు కంటిన్యూగా తీసుకున్నాను ఆ నెలరోజులూ చేసినా ఫలితం 7kg బరువు తగ్గాను మరియు ఇమ్యూనిటీ లెవల్స్ పెరిగాయి గతంలో కంటే ఇప్పుడు చాలా చురుకుగా శరీరం సహకరిస్తోంది
మన ప్రధాన శత్రువు...రుచిని కోరుకునే నాలుక.
మంతెనగారు..ఈ ఆరోగ్యం గురించి చాలా మంచి సమాచారం ఇస్తూ ప్రజల్ని కాపాడుతున్నారు
snake king: aite velli adi madda gudu
@@kokkunalli8007bhathike unnava sachhava kondaerripuka
మీకు ఎవరు ఈ ఇనఫర్మేషన్ ఇచ్చారో గాని చాలా అద్భుతమైనది మరియు వాస్తవమైనది. సమాజానికి ఉపయోగపడే వీడియో చేసారు ప్రేమ్చంద్ గారు.ఇటువంటి మంచి వీడియోలు చేయండి. ధన్యవాదాలు.
మన మంతెన సర్యనారాయణ రాజు గారు ఇవి ఎప్పటి నుంచో చెప్తున్నారు కానీ ఆయనికి ఎవరు నోబెల్ ఇవ్వలేదు కానీ విదేశాల్లో వాళ్ళకి మాత్రం ఇస్తున్నారు అందుకే అంటారు శంఖం లో పోస్తేనే కానీ తీర్థం కాదు అంటారు
అవును అండి నిజమే కానీ.ఎనుకటిది ఒక సామెత ఉండే కదా ఉన్నురు కుక్క ఉన్నురురిని ఒరువడు అని
నోబెల్ పక్కన పెట్టండి . కనీసం పద్మశ్రీ కూడా ఇవ్వ లేదు .
Pream garu chala chala bagachepparu Andi 😇😇
Mana manthena garu sumarugu 30 years nundi same chepthunnaru....Kani janalu...pattinchukoru...Paiga jokes veskuntaru..manchi chepthe vinam ...mana karma.
Yes Raju garu 🙏🏼🙏🏼🙏🏼
chala manchi vishayam chepparu.... sir... tq...
ప్రేమ్ గారు.. మీ.. కాలమ్స్ చూడ్డానికి.. చాలా శ్రద్దతో చూస్తూ ఉంటాం.. చాలా ప్రాముఖ్యత సంతరించుకున్న విషయాలపై.. ప్రజలకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడంలో...మీడియా లో మీకు చాలా ప్రాధాన్యత ఉంది సార్.. మీరంటే చాలా గౌరవం మీ.. పిలాసపి అమోఘం అద్భుతం.. 👍💛💛👌✌️☝️✊✊✊
Excellent explanation.
మన పుార్వీకులు చెప్పినట్టు
" లంఖనం (ఉపవాసము) పరమ ఔషధం ".దీనికి మించిన మందు లేదు.
సార్ షుగర్ వాళ్ళు ఉపవాసం చేయవచ్చా
I too follow this.
చాలా బాగుంది 💐మీరు ఉదాహరణలతో సహా , రిసెర్చ వివరాలతో సహా చెప్పారు మన పెద్దలు అందించిన వాటికి, ప్రస్తుత సమయం లో అందరికి ఉపయేగించుకునేలా చెప్పారు 💐💐💐💐💐👍
గుడ్ ఇన్ఫర్మేషన్ tq ధన్యవాదములు
ఇది నిజముగా చాలా విలువైన విశేషమైన మహత్తరమైన సమాచారము మన పురాణాలలో కార్తీక మాసమున మహాశివరాత్రి దీపావళి కార్తీక పౌర్ణమి ఉపవాస దీక్ష ప్రత్యేకముగా చెప్పబడినది సహజమైన వండని ప్రకృతిపరమైన ఆహారము ఉత్తమోత్తమ ము అన్ని పురాణములలో ఘోషించు చున్నవి ముఖ్యముగా ధ్రువుని చరిత్ర నారద సంవాదము మార్కండేయ చరిత్ర పూర్తి వివరములు ఉన్నది మన జీవ కణము లు మన ఆయుష్షు ను ఆరోగ్యమును నిర్ణయించు చున్నవని మన పూర్వీకులు ఎప్పుడో చెప్పి ఉన్నారు కరణముల బలహీనత రోగములకు కారణము చచ్చు కనులే క్యాన్సర్ కారకములు అగుచున్నవి ఇట్టి విషయములు మన వైద్యులకు తెలియక ను తెలిసిన వైద్యము వ్యాపారము సాగక స్వార్ధము చేత ప్రజలకు తెలియని నీయలేదు అది మన కర్మ విదేశీయులు మన విషయములను విశ్లేషించి పరిశోధించి చెప్పవలసిన కర్మ మనకు దాపురించింది వినాశకాలే విపరీత బుద్ధి ధర్మమేవ జయతే సత్యమేవ జయతే సర్వేజనా సుఖినోభవంతు
Good information sir
అమృతా ఆహారము గురించి... సిద్ద సమాధి యోగ SSY లో ఋషి ప్రభాకర గురూజీ గారు చాలా చక్కగా వివరించారు... 🙏🙏🥰 జై గురు దేవ్
పూర్వం ఋషులు ఆ విధంగా పర్ణభక్షణా, ఫలభక్షణా చేసేవారు. లేగ త్రాగగా మిగిలిన పాలను స్వీకరించేవారు.
ఆహారము నీరు గాలి....మన విహారాదులు అన్నీ ప్రకృతికి అనుగుణంగా ఉండాలి.
ఋతువుల అనుసారంగా వాత పిత్త కఫ దోష అసమతుల్యతను సమం చేసే ఆహారాన్ని స్వీకరించాలి
ఆహారాన్ని ఔషధంలా చూడాలి.
ఉదయాన్నే గోరువెచ్చని నీటిని ఒక లీటరు గుటకలు వేస్తూ తాగాలి.
పరగడుపున కొంతసేపు యోగాసనాలు వేయడం లేదా వ్యాయామం చేయడం మంచిది. యోగా చేయడానికి ముందు మూడు గంటలపాటు ఏమీ తినకూడదు. ఖాళీ కడుపుతో ఉండాలి. యోగా పూర్తయిన తర్వాత కొంతసేపు విరామం ఇచ్చి, నానబెట్టగా మొలకలొచ్చిన పెసలు, శనగలు, వేరు శనగలు లాంటి బలవర్థకమైన గింజలను ఒక గుప్పెడు తినడం శ్రేష్ఠం. నానబెట్టిన గింజల్లో పోషకాలు అత్యధికంగా లభిస్తాయి.
మనం తినే ఆహారాన్ని బట్టి సాత్విక, తామస, రజో గుణాలు అలవడతాయి. సాత్విక లక్షణాలతో ఉండాలంటే సాత్వికాహారం తీసుకోవాలి. పాలు, ఆకుకూరలు, పండ్లు, పొట్లకాయ, బీరకాయ మొదలైనవి సాత్వికాహారం కిందికి వస్తాయి. ఉల్లి, వెల్లుల్లి తదితరాలు తామస గుణాన్ని పెంచుతాయి.. మాంసాహారం రజోగుణాన్ని ప్రేరేపిస్తుంది. మనం తీసుకునే ఆహారం జీర్ణ ప్రక్రియ, పోషకాలు అందించడం లాంటి లక్షణాలతో శరీరం మీదే కాకుండా మనసు మీద కూడా ప్రభావం చూపిస్తుందని గ్రహించాలి. ఆకుకూరలు, తాజా పండ్లు వీలైనంత ఎక్కువగా సేవించాలి.
అందరి శరీర తత్వాలూ ఒక రీతిగా ఉండవు. కొందరిది ఉష్ణతత్వం కాగా, కొందరిది శ్లేష్మ తత్వం అయి ఉంటుంది. ఎవరి శరీర తత్వానికి తగ్గట్లు వారు భుజించాలి.
ఉష్ణతత్వం ఉన్నవారికి ఆహారం త్వరగా జీర్ణం కాదు. కనుక నూనె ఎక్కువగా ఉండే పిండివంటలు, వేపుళ్ళు, మసాలా దినుసులు ఉపయోగించిన పదార్థాలు తినకూడదు. కారం కూడా తగ్గించాలి. వాము, మిరియాలు , సొంఠి, జీలకర్ర తదితర దినుసులు ఆహారంలో ఉండేలా చూసుకుంటే త్వరగా జీర్ణం అవుతుంది.
ఆహార నియమాలను లక్ష్యపెట్టకుండా సరిపడని ఆహారాన్ని సేవించినట్లయితే ఆహారం జీర్ణం కాదు. అజీర్తి అనేక అనారోగ్యాలకు కారణమౌతుంది. పైపెచ్చు విసుగు, అసహనం లాంటి అనేక చిరాకులు ఎదురౌతాయి.
శ్లేష్మ తత్వం ఉన్నవారు దుంప కూరలు, శనగ, కంది, సోయాబీన్సు తదితర పప్పు కూరలు, పులుసు కూరలు, పులిసిన పెరుగు, మజ్జిగ లాంటి పదార్ధాలు తినకూడదు.
శరీరం ఆరోగ్యంగా, ఆనందంగా మనసు నిర్మలంగా, నిర్వికారంగా ఉండాలంటే సాత్వికాహారం భుజించాలి.
వనస్పతులు, గింజలు, బెరడు, పువ్వులు కాయలు తృణధాన్యాలు మసాలా దినుసులు లవంగం యాలకులు మెంతులు ఆవాలు సొంటి ఇంగువ పసుపు అలాగే బెల్లం తేనె నూనె ఆవు నెయ్యి.....
వంటింటి పదార్థాలన్నీ మనలోని త్రిగుణాలను సమ స్థితిలో ఉంచటానికి సహాయపడతాయి.
నూనెను స్వచ్ఛమైన గానుగ నుండి మర నుండి(
రిఫైన్డ్ చెయ్యని) తీసిన నూనెను మాత్రమే వాడాలి. ముడి నూనె వాతాన్ని తగ్గిస్తుంది.
కొబ్బరినూనె లేదా పప్పు నూనె శ్రేష్టం.
పిత్తము శమింప చేయడానికి ఆవు నెయ్యి ఇంగువ నల్ల జీలకర్ర వాము పచ్చి ధనియాలు అవసరం.
కఫ దోష (ఫాస్వరస్) లోపాన్ని బెల్లం పూరిస్తుంది
పిత్త దోషానికి ఆవునెయ్యి!
వాత దోషానికి ముడి నూనె.... మజ్జిగ పాలు పెరుగు!!
అయోడిన్ ఉప్పు శరీరానికి చేటు! సాధారణ లేదా
రాక్ సాల్ట్ లేదా సైంధవ లవణం మంచిది.
నువ్వులు బెల్లం తరచుగా వాడాలి.
గోమూత్రం దోషాలను నివారిస్తుంది.
త్రిఫలచూర్ణం త్రిదోషాలను నివారిస్తుంది
పంచదార విషం! జీర్ణమవడానికి ఎక్కువ శక్తి అవసరం. జీర్ణమైన తర్వాత ఆమ్లత్వాన్ని పెంచుతుంది.
మన శరీరానికి 108 మూలికల ఉన్న సూక్ష్మాతి సూక్ష్మ పోషక పరమాణువులు కావాలి.
వండిన ఆహారాన్ని 48 నిమిషాలలోనే తినాలి. లేకపోతే పోషక విలువలు క్రమంగా తగ్గుతూపోతాయి.
పిండు లు రవ్వలు బియ్యం ఎప్పటికప్పుడు పొట్టు ఒలిచి వాడుకోవడం ఆరోగ్యకరం.
గుణంలో స్వభావంలో పరస్పర విరుద్ధమైన పదార్థాలను ఒకేసారి తీసుకొనరాదు.
పాలు - ఉల్లి , పెరుగు- మినప్పప్పు, నెయ్యి -తేనె.
ప్రెజర్ కుక్కర్ లో వండిన ఆహారం స్వీకరించడం అంత మంచిది కాదు.
లోహ పాత్రలు కంటే మట్టి పాత్రలు శ్రేష్టం ఆహారం ఎక్కువ సమయం నిల్వ ఉంటుంది
వారానికి రెండుసార్లు ఉపవాసం ఉండగలిగితే ఆరోగ్యానికి చాలా మంచిది. రెండుసార్లు ఉండలేకపొతే, కనీసం వారానికి ఒకరోజు అయినా ఉపవాసం పాటించాలి.
@@sriguru2230 👏 good information
@@sriguru2230 Dhanyavadamulu guruvu garu..
@@sriguru2230 thank you sir 🙏
@@sriguru2230 super information sir
You are 100% correct Prem garu
మంచి సమాచారం సార్🙏🙏🙏

@@sriguru2230 🕉️🙏🙏🙏🙏🙏🕉️ om Shree gurubhyo namaha 🙏
Sir super talking I am your talking daily observations are so so so nice
చాల విలువైన సమాచారం Sir ధన్య వాదములు Tq...
Alkaline food best sir..👍👍
Excellent lnfermation sir.
First time meeru nijam chepparu
మీరు సూపర్ సార్
నమస్కారాలు సార్
మంతెన సత్యనారాయణ రాజు గారి వీడియో లు బాగా మ్యాచ్ అవుతున్నాయి సార్ ..ఆయన నెచురోపతి విధానం చాలా వరకు బాగుంది. నేను కొన్ని పాటిస్తున్నాను సార్🙏🙏🙏👏👏👏
ఇతర వీడియోల తో పాటు మీ ఈ వీడియో కూడ చాలా అమూల్యమైనది . కృతజ్ఞతలు
Superrrr sir.....I followed this in my pregnancy time also.....it really works....ila food thinte preg time lo healthy ga untam...😊 Sugar levels cntrl ki vasthai...
చాలా మంచి విషయాలు చెప్పారు సర్ ధన్యవాదాలు
Thank u so much sir
Chala mandhi ki use ee video Thank u somuch
విలువైన సమాచారం అందించినందుకు ధన్యవాదాలు సార్
Thanks Prema Garu
అన్నా మీరు ఇచ్చిన సమాచారం చాలా బాగుంది. Tq
Thanks prem. Gaaru
very use full info.Thank you very much.
Good speech important sir more videos for cancer Tq
Calamancipointsceparu premgaru thanks
One of the best video I watched...
Sure I will follow this....
Atleast 2 days a week to start with....
chala baga chepparu nenu kuda follow authanu sir thank you sir
Thank you so much ila padhe padhe chepatam valana viupavassm cheyali health chuskovali ani telustundi fix ayipotunam
చాలా మంచి సంచారం ప్రేమ్ గారు
You are right sir MANTHENA garu ade cheptaaru?
Tq soo much sir
Good impermetion echinanduku thanks sir
very very very very very very very very very very very very very very very good messeg sar thenkyou sar
Good suggasation sir thankyou
Indeed Pruthvi garu
ಧನ್ಯವಾದಗಳು ಸರ್ ತುಂಬಾ ಒಳ್ಳೆಯ ಮಸಾಜ್Was sir..
Suparb vedio sir thanks for the vedio
Super premu sir imporntent information thanks sir
Super prem sir whatever u told that is correct
మంచి సమాచారం సర్
Good information
Excellent Massage Sir
చాలా బాగా చెప్పారు సార్
వండిన ఆహారంతో పాటు మంచి పళ్ళు ప్రకృతి పరంగా వచ్చే పళ్ళు కూరగాయలు ప్రతిరోజు తినాలి తగినన్ని మంచినీళ్లు త్రాగాలి మసాలా కూరలకు దూరంగా ఉండటం ఆరోగ్యానికి
మంచిది తగినంత శారీరక శ్రమ అవసరం మంచి సమాచారం ఇచ్చారు ప్రజలందరికీ సమాజానికి మంచి జరగాలని కోరుకుందాం ఓం నమశ్శివాయ
Very very good information sir thankyou
మంచి వీడియో అందించారు. ధన్యవాదములు.
Very good and useful video
Very good information
Good information video
Adbutam sir
SIR.GOOD.INFOEMETIONS.THANKS
VERY GOOD INFORMATION
Sir chala baga chepparu
మీరు చెప్పింది చాలా మంచిగా ఉంది మేము పాటిస్తాను
Chala thanks prem garu coconut water is the best to balance pH state adi chepandi
Really super sir good Message
Valuable information Prem sir.
Namaskaram Prem garu.
Chala santhosham ilanti vishayalanu maku teliyachestunnanduku.
Pillalaku ekkuva calaries Kavali antaru kada,Mari vallaku elanti food invali.valla diet gurinchi kuda cheppagalaru.🙏
Excellent information 👌
Bagavanthudu mee rupamlo Vachi cheppina Amruthabandaalu
Meeku maa padhabivandhanalu
100%కరెక్ట్ sir.
Really, my heartly thanking you sir
U r also gift of me............
Very nice explanation
Thank u 🙏 Ji
Prem garu what you told is
100% correct
I don't know the Chienese diet but i/ we are following
this dietary system
Very useful information sir 👍
ఈ వీడియో చేసినందుకు ధన్యవాదాలు సర్
భజన తగ్గిం చి సబ్జెక్ట్ మార్చి ప్రజలకు ఉపయోగపడే ఆరోగ్య ఔషధాల గురించి ప్రసారం చేసినందుకు ధన్యవాదములు.
భజన ఏముంది దేశము గురించి తెలియచెప్పడము తప్పా?.. ఇంకమీలాంటీ వారు మారరా.. ఇండియా లో దరిద్రులు చాలా ఎక్కువ అయ్యారు... మారండి 12 వందల ఇయర్స్ క్రింద తురకల తో మొదలు అయుంది... పందులు గొర్రెలు వల్ల వికృత చర్యలు ఎక్కువ అయ్యారు....
పూర్వం ఋషులు ఆ విధంగా పర్ణభక్షణా, ఫలభక్షణా చేసేవారు. లేగ త్రాగగా మిగిలిన పాలను స్వీకరించేవారు.
ఆహారము నీరు గాలి....మన విహారాదులు అన్నీ ప్రకృతికి అనుగుణంగా ఉండాలి.
ఋతువుల అనుసారంగా వాత పిత్త కఫ దోష అసమతుల్యతను సమం చేసే ఆహారాన్ని స్వీకరించాలి
ఆహారాన్ని ఔషధంలా చూడాలి.
ఉదయాన్నే గోరువెచ్చని నీటిని ఒక లీటరు గుటకలు వేస్తూ తాగాలి.
పరగడుపున కొంతసేపు యోగాసనాలు వేయడం లేదా వ్యాయామం చేయడం మంచిది. యోగా చేయడానికి ముందు మూడు గంటలపాటు ఏమీ తినకూడదు. ఖాళీ కడుపుతో ఉండాలి. యోగా పూర్తయిన తర్వాత కొంతసేపు విరామం ఇచ్చి, నానబెట్టగా మొలకలొచ్చిన పెసలు, శనగలు, వేరు శనగలు లాంటి బలవర్థకమైన గింజలను ఒక గుప్పెడు తినడం శ్రేష్ఠం. నానబెట్టిన గింజల్లో పోషకాలు అత్యధికంగా లభిస్తాయి.
మనం తినే ఆహారాన్ని బట్టి సాత్విక, తామస, రజో గుణాలు అలవడతాయి. సాత్విక లక్షణాలతో ఉండాలంటే సాత్వికాహారం తీసుకోవాలి. పాలు, ఆకుకూరలు, పండ్లు, పొట్లకాయ, బీరకాయ మొదలైనవి సాత్వికాహారం కిందికి వస్తాయి. ఉల్లి, వెల్లుల్లి తదితరాలు తామస గుణాన్ని పెంచుతాయి.. మాంసాహారం రజోగుణాన్ని ప్రేరేపిస్తుంది. మనం తీసుకునే ఆహారం జీర్ణ ప్రక్రియ, పోషకాలు అందించడం లాంటి లక్షణాలతో శరీరం మీదే కాకుండా మనసు మీద కూడా ప్రభావం చూపిస్తుందని గ్రహించాలి. ఆకుకూరలు, తాజా పండ్లు వీలైనంత ఎక్కువగా సేవించాలి.
అందరి శరీర తత్వాలూ ఒక రీతిగా ఉండవు. కొందరిది ఉష్ణతత్వం కాగా, కొందరిది శ్లేష్మ తత్వం అయి ఉంటుంది. ఎవరి శరీర తత్వానికి తగ్గట్లు వారు భుజించాలి.
ఉష్ణతత్వం ఉన్నవారికి ఆహారం త్వరగా జీర్ణం కాదు. కనుక నూనె ఎక్కువగా ఉండే పిండివంటలు, వేపుళ్ళు, మసాలా దినుసులు ఉపయోగించిన పదార్థాలు తినకూడదు. కారం కూడా తగ్గించాలి. వాము, మిరియాలు , సొంఠి, జీలకర్ర తదితర దినుసులు ఆహారంలో ఉండేలా చూసుకుంటే త్వరగా జీర్ణం అవుతుంది.
ఆహార నియమాలను లక్ష్యపెట్టకుండా సరిపడని ఆహారాన్ని సేవించినట్లయితే ఆహారం జీర్ణం కాదు. అజీర్తి అనేక అనారోగ్యాలకు కారణమౌతుంది. పైపెచ్చు విసుగు, అసహనం లాంటి అనేక చిరాకులు ఎదురౌతాయి.
శ్లేష్మ తత్వం ఉన్నవారు దుంప కూరలు, శనగ, కంది, సోయాబీన్సు తదితర పప్పు కూరలు, పులుసు కూరలు, పులిసిన పెరుగు, మజ్జిగ లాంటి పదార్ధాలు తినకూడదు.
శరీరం ఆరోగ్యంగా, ఆనందంగా మనసు నిర్మలంగా, నిర్వికారంగా ఉండాలంటే సాత్వికాహారం భుజించాలి.
వనస్పతులు, గింజలు, బెరడు, పువ్వులు కాయలు తృణధాన్యాలు మసాలా దినుసులు లవంగం యాలకులు మెంతులు ఆవాలు సొంటి ఇంగువ పసుపు అలాగే బెల్లం తేనె నూనె ఆవు నెయ్యి.....
వంటింటి పదార్థాలన్నీ మనలోని త్రిగుణాలను సమ స్థితిలో ఉంచటానికి సహాయపడతాయి.
నూనెను స్వచ్ఛమైన గానుగ నుండి మర నుండి(
రిఫైన్డ్ చెయ్యని) తీసిన నూనెను మాత్రమే వాడాలి. ముడి నూనె వాతాన్ని తగ్గిస్తుంది.
కొబ్బరినూనె లేదా పప్పు నూనె శ్రేష్టం.
పిత్తము శమింప చేయడానికి ఆవు నెయ్యి ఇంగువ నల్ల జీలకర్ర వాము పచ్చి ధనియాలు అవసరం.
కఫ దోష (ఫాస్వరస్) లోపాన్ని బెల్లం పూరిస్తుంది
పిత్త దోషానికి ఆవునెయ్యి!
వాత దోషానికి ముడి నూనె.... మజ్జిగ పాలు పెరుగు!!
అయోడిన్ ఉప్పు శరీరానికి చేటు! సాధారణ లేదా
రాక్ సాల్ట్ లేదా సైంధవ లవణం మంచిది.
నువ్వులు బెల్లం తరచుగా వాడాలి.
గోమూత్రం దోషాలను నివారిస్తుంది.
త్రిఫలచూర్ణం త్రిదోషాలను నివారిస్తుంది
పంచదార విషం! జీర్ణమవడానికి ఎక్కువ శక్తి అవసరం. జీర్ణమైన తర్వాత ఆమ్లత్వాన్ని పెంచుతుంది.
మన శరీరానికి 108 మూలికల ఉన్న సూక్ష్మాతి సూక్ష్మ పోషక పరమాణువులు కావాలి.
వండిన ఆహారాన్ని 48 నిమిషాలలోనే తినాలి. లేకపోతే పోషక విలువలు క్రమంగా తగ్గుతూపోతాయి.
పిండు లు రవ్వలు బియ్యం ఎప్పటికప్పుడు పొట్టు ఒలిచి వాడుకోవడం ఆరోగ్యకరం.
గుణంలో స్వభావంలో పరస్పర విరుద్ధమైన పదార్థాలను ఒకేసారి తీసుకొనరాదు.
పాలు - ఉల్లి , పెరుగు- మినప్పప్పు, నెయ్యి -తేనె.
ప్రెజర్ కుక్కర్ లో వండిన ఆహారం స్వీకరించడం అంత మంచిది కాదు.
లోహ పాత్రలు కంటే మట్టి పాత్రలు శ్రేష్టం ఆహారం ఎక్కువ సమయం నిల్వ ఉంటుంది
వారానికి రెండుసార్లు ఉపవాసం ఉండగలిగితే ఆరోగ్యానికి చాలా మంచిది. రెండుసార్లు ఉండలేకపొతే, కనీసం వారానికి ఒకరోజు అయినా ఉపవాసం పాటించాలి.
@@ja61990 yes correct.
Bro respect icchi maatladu bhajana enti aayana cheppe prathi word valuabl
Bro... like or dislike.... Over action coments vaddu
నేను ఆల్కలైన్ ఫుడ్డు ముప్పై రోజులు కంటిన్యూగా తీసుకున్నాను ఆ నెలరోజులూ చేసినా ఫలితం 7kg బరువు తగ్గాను మరియు ఇమ్యూనిటీ లెవల్స్ పెరిగాయి గతంలో కంటే ఇప్పుడు చాలా చురుకుగా శరీరం సహకరిస్తోంది
Tell me what your eating daily
Please share your 30 days diet of alkaline food ,please
Konchem manchiga vevaramga cheppandi andareki telisetatlu 😊
Super explanation sir 👍 👏 👌
Sir this is a very valuable information and prathi okkaru thelusukovalasinadi....thanks for sharing
thanks keep watching...
But practically not possible sir
Very interesting video prem garu
Samaan Hasta mudra is good for reducing acidity .
Nice & Informative video andi
Nenu pakka e diet follow avuthaanu tq sir
Very good information 👌 👍
100% super prem sir
Good mesege
Tq. So much sirr....
Thankyou sir, very good information.
Avunu Sir .manchipani chesthunnaru🙏🙏🙏👍👍👍
Thank you 🙏
Thank you sir 🙏
సూపర్ సార్
Chaala thnks Andi prem garu 🙏
ತುಂಬಾ ಒಳ್ಳೆಯ ವಿಷಯವನ್ನು ತಿಳಿಸಿ ದ್ದಿರಿ ಧನ್ಯವಾದಗಳು ಸರ್
Tq sir good information
Chala baga chepparu andi kotta vishyalu telusukunnanu thank you so much...prem garu
Thanks sir for giving good information
Good message
మంచి మాట పెట్టారు సార్ ఇది వాస్తవం 🙏🙏🙏🙏🇮🇳💐
Thanks premgaru ilane nelakondapalli lo dr.Ramachandra rao gary chebutaru
Thanks so much sir
Outstanding information Sir We are expecting more video from you I will try to implement in my lifetime
Good information prem ji thanks for giving our ancients valuable information to our new generations.