నేను ఉదయం 9 నుండి 10 లోపల ఒక సారి సాయంత్రం నాలుగు గంటల నుండి 5 వరకు ఒక సారి ఆహారంతీసుకుంటున్నా. మళ్లీ ఉదయం 9 వరకు intermittent ఫాస్టింగ్ వుంటున్నా.Immunity levels చాలా బాగా improve అయ్యాయి
నేను నిర్జల ఉపవాసం చేస్తాను.. జల.. మజ్జిగ.. ఫల ఉపవాసం చేస్తాను.. ఒకవేళ భోజనం చేస్తే రోజుకి ఒకసారి మాత్రమే చేస్తాను ఒక వారం రోజులు పూర్తిగా భోజనం లేకుండా ఫలాలతోనే ఉంటాను.. ఇలా ఎన్నో వారాలు చేశాను
మన భారతీయ సంస్కృతిలో ఉపవాసానికి ఎంతో విశిష్టత ఉంది ప్రేమ్ గారు మీరు వివరించినట్లు ఆచరిస్తే వందకి 100% వైద్యులతో సంబంధం లేకుండ ఆరోగ్యవంతమైన జీవితం మన సొంతం
ప్రేమ్ గారు నాకు ఆరొగ్యం బాగ లేనప్పుడు 24 to 48 hours ఉపవాసం ఉంటాను మరియు ముడు రోజుల కు ఒక్క రోజు ఉపవాసం ఉంటాను నిరసంగ ఉంటే మంచి నీళ్లలొ కొంచెం తేనె మరియు నింమకాయ రసం వెసుకొని తాగుతాను
యుద్ధం వద్దు ప్రపంచ శాంతి ముద్దు.ఇటువంటి వీడియో లు చూస్తూ,వింటూ వుంటే మనస్సు తన్మయత్వంతో ఆహ్లాదకరంగా పులకరించి పోతుంది.ఇలాగే ఆరోగ్యకరమైన అలవాట్లు మీద ప్రతీ రోజు వీడియో లు చేస్తే మన సమాజానికి ఎంతో మేలు చేసిన వారుగా ఆదర్శంగా నిలవాలి.thank you sir.
నేను 5 సంవత్సరముల నుండి ప్రతీ ఏకాదశి ఉపవాసము ఉంటున్నానండి ప్రేమ్ గారు నా ఆరోగ్యం చాలా బాగుందండి. ప్రేమ్ గారు, అలాగే సూర్యనమస్కారాలు ప్రతిరోజు చేయడం ద్వారా మన ఆరోగ్యం చాలా బాగుంటుందడి ప్రేమ్ గారు ధన్యవాదాలు అండి మీ నుండి వచ్చే సమాచారము చాలా అద్భుతముగా ఉంటుందండి. మీ యొక్క ముందస్తు ఆలోచన తీరు చాలా బాగుందండి ప్రేమ్ గారు
ప్రేమ్ అన్నగారు. ఉపవాసం వల్ల పేరుకుపోయి ఉన్న కొవ్వు కరిగిపోతుంది.ఉపవాసాల వల్ల శరీరం (దేహం) తో పాటు మెదడు కూడా చాలా చురుగ్గా ఉంటుంది.🥳 ధన్యవాదాలు ప్రేమ్ అన్నగారు.🙏🏻.జైహింద్.జై భారత్.🇮🇳🇷🇺🤝💪🥳🙏🏻..
ఉపవాసం ఉంటే బ్రెయిన్ చాలా బాగా పనిచేస్తుంది, మంచి ఆలోచనలు వస్తాయి కూడా,world top rich peoples కూడా చాలా తగ్గువా తినడం వల్లన వాళ్లకు మంచి ఆలోచనలు రావడం వల్లన వాళ్ళు టాప్ రిచ్ గా ఉన్నట్లు నేను యూట్యూబ్ lo chala videos chusanu and చాలా books చదవడం జరిగింది 👍👍👍
8గంకు ఒకసారి తినొచ్చు కానీ పూర్తి నిరాహారంగా ఉంటే మంచిది కాదని వేమన పద్యాలలో ఒక పద్యం చెప్పినారు వేదాస్ worldఅధ్యక్షులు డాక్టర్ శ్రీ వేంకట రమణా చాగంటి గురు దేవులు, ప్రేమ్ గారూ మీరన్నట్లు మన వేమన స్వామి వంటి వారు కనుగొన్న తరువాతే ఇతర దేశాలవారు కనుగొన్నారు 😊
Dr. మంతెన సత్యనారాయణ గారు ఎప్పుడో చెప్పారు వారానికి ఒకసారి water therapy ద్వారా ఉపవాసం వుండమని నేను వారానికి ఒకసారి day మొత్తం వుండేవాడిని కాని night తినేవాడిని
నేను వారానికి ఒక రోజు అంటే ప్రతి సోమవారం ఉపవాసం ఉంటున్నాను గత మూడు సంవత్సరాలుగా ... నా దేహం లో ఎన్నో అద్భుతాలు జరిగాయి..డాక్టర్స్ కూడ నయం చెయ్యలేని వ్యాధులు నయం అయ్యాయి
నిజమైన ఉపవాస దీక్ష చేసేవారికి అర్హమైన స్థితి ఏమంటే వారికి నీరసం రాదు. అదే రూఢి. పూర్వం రోజుల్లో ఆహారంలో ఉన్న శక్తి, బలం ఇప్పుడు మనం తినే ఆహారంలో ఉండే శక్తి, బలానికి, సామర్ధ్యం విషయంలో ఎంతో వ్యత్యాసముంది. పైగా అందరూ మందులతో జీవితాలను నెట్టుకొస్తున్నారు. ఇక్కడే మనం సరియైన అప్రమత్తతతో వ్యవహరించాలి. ముందుగా స్వీయ పరీక్ష నిర్వహించుకొని, మన అర్హత స్థాయిని నిర్ణయించుకొని ఆ తరువాతే అందుకు ఉపక్రమించాలి. జంక్ ఫుడ్ మానండి. అవసరమైన మేరకు ఫాస్టింగ్ (ఉపవాసం) పాటించండి. కొన్ని పరిమితులకు లోబడి ఉపవాసం అన్నది కచ్చితంగా దివ్యమైన ఔషధం. అందుకే లంఖణం పరమౌషధం అని మన పెద్దలు ఏనాడో చెప్పారు. ఆ విషయంలో మనకు సందేహమే అక్కర లేదు.
Yes prem garu.. last 20 yrs nundi every Monday water thappa emi theesukokunda untanu.. weekend lo thine heavy food nundi body ni save chesthunnattu feel avutha nenu 😂.. I feel so energetic and no low feeling on that day..
Super sir nenu 10 years nudi nenu meru cheypina vidhamuga cheysthuna 100 % meru cheypindhi correct nannu first andharu thitey varu every day break fast cheysi anni nenu only water thoney gadipey vadini present kuda nenu eppudu water thoney gaduputhu vuntanu na health superga vundhi thanks sir edhi 100% andharu fallow kandi
మావునో వ్రతము కార్తీక ఏకాదశి పౌర్ణమి అమావాస్య వీటిని ఉపవాసం పేరుతొ మన పూర్వికులు ఆచరించి మనకు నిరూపణ చెచారు ఎవరో విదేశీయులు మాన దగ్గర నేర్చుకొని వెళ్లి పుస్తకం రూపములో మళ్ళీ మనకే వాళ్ళు కనిపెట్టినట్టు వ్రాసి పేరు ధనము సంపాదించుకొన్నారు 🇮🇳🕉️❤️🌹🙏🎆👍
వెస్టర్న్ సంస్కృతిలో ఒకడు మరొకడిని దోచుకునే సూత్రాలు మన మంచికే చెబుతున్నారు అని నమ్మించేలా నిర్వచించుతారు. విదేశీ సంస్కృతిలో విదేశీ వైద్యంలో వ్యక్తులు మేలు పొందుట ద్వారా ఎవరో ఒకరే సంపన్నులు అగుటే లక్ష్యం. ఆహారంలో ఎక్కువగా తింటే రోగమయం అగుటతో లాభమే కదా. ఒకసారి తింటే యోగి రెండు సార్లు తింటే భోగి మూడు సార్లు తింటే రోగి అనేది భగవద్గీతలో యోగశాస్త్ర అధ్యాయంలో చెప్పబడింది. పతంజలి యోగ సూత్రాలులో కూడా ఇదే చెప్పెను.
మీరు మధ్యలో ☕ టీ కాదు కూర ఉప్పు చూసిన చేసిందంతా ఉర్రుధ, మీరు చేయవసిందల్లా నీరు లేక antioxidant టీ తాగండి.You can reach autophagy, which leads to all benefits....
అతను చెప్పినదానికి 👏👏 🕉️🇮🇳👏🚩 మన దేశంలోని వారు సరైన విజ్ఞానంను మనకు మనది అనేదాన్ని ,పరిశోదించి ,,,చెప్పకపోవడం మన రాజకీయం కు ఎలాంటి జ్ఞానం ఉందో అర్థమవుతుంది....
నమస్కారం ప్రేమ్ గారు సార్ మన శాస్త్రవేత్తలు మనం పూజించే దేవుళ్ళు అని నా అభిప్రాయం వాళ్లు సూచించిన సూచనలను ప్రతి గుడిపై బొమ్మల రూపంలో వివరంగా కనపడుతున్నాయి జై శ్రీరామ్
WHO IS SHRIRAM?? IS HE HUMAN BEING WHO BORN ON EARTH LIKE US AND HE BORN FROM MOTHERS WOMB LIKE US AND HE HAS MOTHER AND FATHER LIKE US AND HE HAS WIFE AND CHILDREN LIKE US AND HOW CAN HE WILL BE GOD?????
ఉదయం టిఫిన్ 9am కీ చేసి నైట్ 7 pm కి భోజనం చేస్తున్నాను కానీ నాకు గ్యాస్ ప్రాబ్లం ఎసిడిటీ ప్రాబ్లం వస్తుంది 😢 ఒక్కపూట మన మనస్సుne enనీ ప్రాబ్లమ్స్ రోజు మొత్తం వాటర్ తీసుకోకుండా ఉపవాసం చేస్తే ఏం ప్రాబ్లమ్స్ రావా
Very true information, it is one of the ancient Indian practices of good health, unfortunately we are not following our own ways of life, it is a very good video
I will be on fasting for 1day for every 10 days, doing since last 1,5 years. 3 days in a month 2 ekadashis and1 sankatahara chethurthi days, rest of the days I will be doing intermittent fasting and will try to maintain gap of 5 to 6 hours between meals. Initially it was difficult but now my body got used to it.... thank you...❤❤
ప్రేమ్ గారు మీరు చెప్పినది నిజమే. మామమ్మగారు ఉపవాసం అంటే చెప్పినట్టు గ్లాస్ నీరు తృగడం కాదు మన చేతి రేఖలు ములుగెంత నీరు త్రాగాలి she lived 98 yrs without any normal discussed like eye complaint ,bp, sugar any other issues she use to do more fasting in a month as much as possible and she wont take as by food if sun is not raised due clouds in rainy season What is is correct discuss on this next time sunlight is effective in digestion system and dies lost her eye sight till upto last breath and told us the date she lost her breath
Good afternoon Respected Premchand ji. Your analysis is 100% correct✅✅✅. I wholeheartedly appreciate you. Instead of taking butter milk honey with lemon🍋 water💦 is the best alternative... • Really fasting improve immunity and detoxification of body is a by product ie additional benefits🤗👏👏 Thank you so much🙏🙏🙏
From last One week i am on a fruits and raw veg diet dal soup and few seeds such as 25 gms pea nuts 10 to 20 gms badam nuvulu till 20 gms and water and as a habit two times tea no cereals no rice idli dosa roti . can we say this as equivalet to fasting or not . i am day by day feeling much energetic, less pain ,much younger, excess fat also reducing fast 4kg weight lost within 10 days .feeling light just like i can fly type ,so enjoyful feeling .i walked upstair 4rd floor i did not feeled any suffocation nor speedy heartbeat else earlier i used to get suffocation due to less oxygen with speedy heart beat .
Namaste Prem garu, appreciated for making such a nice videos. I think the food habits of those days were different from these days, if we are in fasting for 2 days a week, our BP gets down, dizziness will come. Isn't it sir? Accept fasting is good for health, but it is ok if it is half a day a week? I think so. Now a days students are unable to stand even for an hour.🙏
Yes, every Monday I am practicing fasting, that day I took panchaamrutham, water morning time , Afternoon 2 bananas, evening sprouts, sweet potato, coconut, dates I am taking.
Prem garu, Could you please do a dedicated video on INTERNMENT FASTING please. Is it beneficial to do it on daily basis along with skipping of breakfast please.
Fasting for 4 hrs :starts to lower sugar levels Fasting for 8 hrs: starts to lower insulin levels Fasting for 16 hrs: starts the process of burning fat and cholesterol and dng murals like removal of clots and plaques in blood vessels Fasting for 24 hrs: starts autophagy and regenerates new cells and starts reversing metabolic syndrome (diabetes, BP, atherosclerosis and initial stages of kidney and heart lung diseases
@@sunilkumargarlapati9679 okate sari alavatu kadu bcoz sugar is an addiction and withdrawal symptoms valla Meku anni thalanoppi nausea and body pains and at worst giddiness vastundi but brain can effetively use ketone bodies, so mellega oka sari oka meal skip chestu Nima rasam or tender coconut water use chestu chesukovachu upavasam
@@sunilkumargarlapati9679 may be you had electrolyte imbalance, just check ur glucose if it's less than 75 mg/dl then low blood sugar, if low BP then go for nimbu and salt water
ఈ జపాన్ ఆయన (లేక) వేరొకరు కావచ్చు హిందువులు, ముస్లింలు ఉపవాసం.ఉండుట.తెలుసుకొని ప్రక్టికల్గా fasting ఉండేవాళ్ళు మీద ప్రయోగాలు.చేసి...fasting వల్ల యూజ్స్ చెప్పెను
WHO IS SHRIRAM?? IS HE HUMAN BEING WHO BORN ON EARTH LIKE US AND HE BORN FROM MOTHERS WOMB LIKE US AND HE HAS MOTHER AND FATHER LIKE US AND HE HAS WIFE AND CHILDREN LIKE US AND HOW CAN HE WILL BE GOD?????
Good morning sir my family in a week we take Nonveg only 3days and every Sunday we do fasting on only juice we take after sunset next day we observe the energy will be more after found 24hrs fasting also and there is no digestion problem also and no health problems.
అతనికి noble prize ఇచ్చింది just fasting కు కాదండి !!! అతను మన సంప్రదాయంలో నిర్జల fasting పద్ధతికి tune up చేసి నిరూపించాడు,¡¡¡ అంటే నిర్జల ఏకాదశి అన్నది సంవస్త్రానికి ఒక్క రోజు వస్తుంది, ఆ రోజు మొత్తం ఒక్క చుక్క నీరు కూడా సేవించకుండా ఉపవాసం ఉండి మరుసటి రోజు సూర్యోదయం తరువాత హరివాసరం ముగించి తులసి తీర్థంతో పారణ చేయడంతో ఉపవాసం complete అవుతుంది, అల్లాగా అతను ఈ పద్ధతిని modify చేసి కాస్త అటు ఇటు చేసి papers submit చేసి noble కొట్టేసాడు అన్నమాట
నేను ఉదయం 9 నుండి 10 లోపల ఒక సారి సాయంత్రం నాలుగు గంటల నుండి 5 వరకు ఒక సారి ఆహారంతీసుకుంటున్నా. మళ్లీ ఉదయం 9 వరకు intermittent ఫాస్టింగ్ వుంటున్నా.Immunity levels చాలా బాగా improve అయ్యాయి
నేను నిర్జల ఉపవాసం చేస్తాను.. జల.. మజ్జిగ.. ఫల ఉపవాసం చేస్తాను.. ఒకవేళ భోజనం చేస్తే రోజుకి ఒకసారి మాత్రమే చేస్తాను
ఒక వారం రోజులు పూర్తిగా భోజనం లేకుండా ఫలాలతోనే ఉంటాను.. ఇలా ఎన్నో వారాలు చేశాను
Superadvise
మన భారతీయ సంస్కృతిలో ఉపవాసానికి ఎంతో విశిష్టత ఉంది ప్రేమ్ గారు మీరు వివరించినట్లు ఆచరిస్తే వందకి 100% వైద్యులతో సంబంధం లేకుండ ఆరోగ్యవంతమైన జీవితం మన సొంతం
www.healthline.com/nutrition/fasting-benefits
ప్రతి ఏకాదశికి ఉపవాసం ఉండాలి అని మనకు దుర్వాస మహర్షి ఏకాదశి వ్రతం ఇచ్చారు, కానీ మన సంస్కృతి సాంప్రదాయాలు మరిచి పోయి వారాలకు పరిమితం అయింది ఉపవాసం
Hare krishna 🙏
👍
S anna.....
గత 20 ఏళ్ళుగా నేను ఏకాదశీ ఉపవాసం చేస్తున్నాను. నెలకు 2 ఏకాదశులు వస్తాయి
👏🧘🇮🇳
మన ఋషులు మునులు కూడా చెప్పింది ఇదే ,కానీ మనకు విదేశీయులు చెప్తే నే మనం వింటాం అధి మన ఖర్మ , జై భారత్ జై సనాతన ధర్మ
ప్రేమ్ గారు నాకు ఆరొగ్యం బాగ లేనప్పుడు 24 to 48 hours ఉపవాసం ఉంటాను మరియు ముడు రోజుల కు ఒక్క రోజు ఉపవాసం ఉంటాను నిరసంగ ఉంటే మంచి నీళ్లలొ కొంచెం తేనె మరియు నింమకాయ రసం వెసుకొని తాగుతాను
యుద్ధం వద్దు ప్రపంచ శాంతి ముద్దు.ఇటువంటి వీడియో లు చూస్తూ,వింటూ వుంటే మనస్సు తన్మయత్వంతో ఆహ్లాదకరంగా పులకరించి పోతుంది.ఇలాగే ఆరోగ్యకరమైన అలవాట్లు మీద ప్రతీ రోజు వీడియో లు చేస్తే మన సమాజానికి ఎంతో మేలు చేసిన వారుగా ఆదర్శంగా నిలవాలి.thank you sir.
నేను 5 సంవత్సరముల నుండి ప్రతీ ఏకాదశి ఉపవాసము ఉంటున్నానండి ప్రేమ్ గారు నా ఆరోగ్యం చాలా బాగుందండి. ప్రేమ్ గారు, అలాగే సూర్యనమస్కారాలు ప్రతిరోజు చేయడం ద్వారా మన ఆరోగ్యం చాలా బాగుంటుందడి ప్రేమ్ గారు ధన్యవాదాలు అండి మీ నుండి వచ్చే సమాచారము చాలా అద్భుతముగా ఉంటుందండి. మీ యొక్క ముందస్తు ఆలోచన తీరు చాలా బాగుందండి ప్రేమ్ గారు
ప్రేమ్ అన్నగారు. ఉపవాసం వల్ల పేరుకుపోయి ఉన్న కొవ్వు కరిగిపోతుంది.ఉపవాసాల వల్ల శరీరం (దేహం) తో పాటు మెదడు కూడా చాలా చురుగ్గా ఉంటుంది.🥳 ధన్యవాదాలు ప్రేమ్ అన్నగారు.🙏🏻.జైహింద్.జై భారత్.🇮🇳🇷🇺🤝💪🥳🙏🏻..
ఉపవాసం ఉంటే బ్రెయిన్ చాలా బాగా పనిచేస్తుంది, మంచి ఆలోచనలు వస్తాయి కూడా,world top rich peoples కూడా చాలా తగ్గువా తినడం వల్లన వాళ్లకు మంచి ఆలోచనలు రావడం వల్లన వాళ్ళు టాప్ రిచ్ గా ఉన్నట్లు నేను యూట్యూబ్ lo chala videos chusanu and చాలా books చదవడం జరిగింది 👍👍👍
వారానికి రెండు వద్దు మిత్రులారా కనీసం నెలకు రెండు చాలు నెలకు రెండు ఏకాదశులు వస్తాయి పాలిన్ చండి అప్పుడు చూడండి మీలో yenthoమార్పు గమనిస్తారు హరే కృష్ణ🙏
8గంకు ఒకసారి తినొచ్చు కానీ పూర్తి నిరాహారంగా ఉంటే మంచిది కాదని వేమన పద్యాలలో ఒక పద్యం చెప్పినారు వేదాస్ worldఅధ్యక్షులు డాక్టర్ శ్రీ వేంకట రమణా చాగంటి గురు దేవులు, ప్రేమ్ గారూ మీరన్నట్లు మన వేమన స్వామి వంటి వారు కనుగొన్న తరువాతే ఇతర దేశాలవారు కనుగొన్నారు 😊
Prem garu garu Dr ఖాదర్ గారు చెప్పే చిరుధాన్యాల గురించి కూడా తెలియజేయండి
అవును prem garu మీరు చెప్పింది 100%
True
నేను ఈ రోజు రాగి జావా తాగీ రోజూ మొత్తం వున్నాను నాకు ఇప్పుడు body free వుంది.
Dr. మంతెన సత్యనారాయణ గారు ఎప్పుడో చెప్పారు వారానికి ఒకసారి water therapy ద్వారా ఉపవాసం వుండమని నేను వారానికి ఒకసారి day మొత్తం వుండేవాడిని కాని night తినేవాడిని
Yes Since 45Yrs Weekly once I am maintain fasting sir🎉🎉
నేను వారానికి ఒక రోజు అంటే ప్రతి సోమవారం ఉపవాసం ఉంటున్నాను గత మూడు సంవత్సరాలుగా ... నా దేహం లో ఎన్నో అద్భుతాలు జరిగాయి..డాక్టర్స్ కూడ నయం చెయ్యలేని వ్యాధులు నయం అయ్యాయి
సార్ నమస్కారం మీ వీడియోస్ సమాజానికి ఎంతో అవసరం
నిజమైన ఉపవాస దీక్ష చేసేవారికి అర్హమైన స్థితి ఏమంటే వారికి నీరసం రాదు. అదే రూఢి. పూర్వం రోజుల్లో ఆహారంలో ఉన్న శక్తి, బలం ఇప్పుడు మనం తినే ఆహారంలో ఉండే శక్తి, బలానికి, సామర్ధ్యం విషయంలో ఎంతో వ్యత్యాసముంది. పైగా అందరూ మందులతో జీవితాలను నెట్టుకొస్తున్నారు. ఇక్కడే మనం సరియైన అప్రమత్తతతో వ్యవహరించాలి. ముందుగా స్వీయ పరీక్ష నిర్వహించుకొని, మన అర్హత స్థాయిని నిర్ణయించుకొని ఆ తరువాతే అందుకు ఉపక్రమించాలి. జంక్ ఫుడ్ మానండి. అవసరమైన మేరకు ఫాస్టింగ్ (ఉపవాసం) పాటించండి. కొన్ని పరిమితులకు లోబడి ఉపవాసం అన్నది కచ్చితంగా దివ్యమైన ఔషధం. అందుకే లంఖణం పరమౌషధం అని మన పెద్దలు ఏనాడో చెప్పారు. ఆ విషయంలో మనకు సందేహమే అక్కర లేదు.
"లంకణం పరమౌషధం" అని మన శాస్త్రాలు చెబుతున్నాయి ప్రేమ్ గారు, మంచి జ్ఞానాన్ని మాకు అందించినందుకు కృతజ్ఞతలు!🙏🙏💐💐
GREAT INFORMATION గురూ గారూ. జై శ్రీ సీతారామచంద్ర స్వామి జై హనుమాన్ జై హిందూయిజం జై హింద్ జై జై భారత్ జై మోదీ జీ.
Yes prem garu.. last 20 yrs nundi every Monday water thappa emi theesukokunda untanu.. weekend lo thine heavy food nundi body ni save chesthunnattu feel avutha nenu 😂.. I feel so energetic and no low feeling on that day..
నిజం ప్రేమ్ గారు ఉపవాసం ఎనర్జీని అంధిస్తుంది
Super sir nenu 10 years nudi nenu meru cheypina vidhamuga cheysthuna 100 % meru cheypindhi correct nannu first andharu thitey varu every day break fast cheysi anni nenu only water thoney gadipey vadini present kuda nenu eppudu water thoney gaduputhu vuntanu na health superga vundhi thanks sir edhi 100% andharu fallow kandi
మావునో వ్రతము కార్తీక ఏకాదశి పౌర్ణమి అమావాస్య వీటిని ఉపవాసం పేరుతొ మన పూర్వికులు ఆచరించి మనకు నిరూపణ చెచారు ఎవరో విదేశీయులు మాన దగ్గర నేర్చుకొని వెళ్లి పుస్తకం రూపములో మళ్ళీ మనకే వాళ్ళు కనిపెట్టినట్టు వ్రాసి పేరు ధనము సంపాదించుకొన్నారు 🇮🇳🕉️❤️🌹🙏🎆👍
నేను 3year నుండి weekly 1Day ఉపవాసం only water
good health
వెస్టర్న్ సంస్కృతిలో ఒకడు మరొకడిని దోచుకునే సూత్రాలు మన మంచికే చెబుతున్నారు అని నమ్మించేలా నిర్వచించుతారు.
విదేశీ సంస్కృతిలో విదేశీ వైద్యంలో వ్యక్తులు మేలు పొందుట ద్వారా ఎవరో ఒకరే సంపన్నులు అగుటే లక్ష్యం. ఆహారంలో ఎక్కువగా తింటే రోగమయం అగుటతో లాభమే కదా.
ఒకసారి తింటే యోగి రెండు సార్లు తింటే భోగి మూడు సార్లు తింటే రోగి అనేది భగవద్గీతలో యోగశాస్త్ర అధ్యాయంలో చెప్పబడింది. పతంజలి యోగ సూత్రాలులో కూడా ఇదే చెప్పెను.
ఆహారము ఉద్యమం లా తినడం తనకు తానే ఆత్మహత్య చేసుకోవడం తో సమానం.
మన భారతియ్య వైద్య వ్వవస్త చాలా మంచి విషయాలను అనగతోక్కారు వారు బ్రతకడానికి.
Aksharala memu marchipoyinavi maku gurtu chestunaru thank you
ధన్యవాదములు అండీ 🙏🙏
చాలా చక్కగా చెప్పారు sir tq
మీరు మధ్యలో ☕ టీ కాదు కూర ఉప్పు చూసిన చేసిందంతా ఉర్రుధ, మీరు చేయవసిందల్లా నీరు లేక antioxidant టీ తాగండి.You can reach autophagy, which leads to all benefits....
అతను చెప్పినదానికి 👏👏 🕉️🇮🇳👏🚩
మన దేశంలోని వారు సరైన విజ్ఞానంను మనకు మనది అనేదాన్ని ,పరిశోదించి ,,,చెప్పకపోవడం
మన రాజకీయం కు ఎలాంటి జ్ఞానం ఉందో అర్థమవుతుంది....
Mantena garu 2½ years kritham ee Japan scientist gurinchi and noble price gurinchi chepparu
నమస్కారం ప్రేమ్ గారు సార్ మన శాస్త్రవేత్తలు మనం పూజించే దేవుళ్ళు అని నా అభిప్రాయం వాళ్లు సూచించిన సూచనలను ప్రతి గుడిపై బొమ్మల రూపంలో వివరంగా కనపడుతున్నాయి జై శ్రీరామ్
WHO IS SHRIRAM?? IS HE HUMAN BEING WHO BORN ON EARTH LIKE US AND HE BORN FROM MOTHERS WOMB LIKE US AND HE HAS MOTHER AND FATHER LIKE US AND HE HAS WIFE AND CHILDREN LIKE US AND HOW CAN HE WILL BE GOD?????
కృతజ్ఞతలు ప్రేమ్ గారు. Gastric and acidity ఉన్నవాళ్లు ఉపవాసము చేయవచ్చా? దయచేసి చెప్పగలరా?
నేను ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తున్నాను చాలా బాగుంది
Excellent Sir
Kaani,,? Mana sampradayamlo undede Science anikondarike telusu,, Vivarinchina vine pojesion lo lere... Bayata vallu cheptegani antamavade veellaki...
Sir, u r great
ప్రేమ్ గారు చాలా అద్భుతంగా ఉపవాసం గురించి వివరించారు ధన్యవాదములు ప్రేమ్ గారు ..!!
You are amazing super rocking star sir ✨💫🌟💥👌👍💛💙💚💛💙💛💚💛💙.
Super information sir iam doing this 20years nosugar no bp
సిస్టమాటిక్ పాస్టింగ్ ఎల్లప్పుడూ అనుసరనీయమే ఇది మన గురుదర్మమైన, సంప్రదాయమైన, సంస్కృతి అయినా, సైన్టిఫిక్ రెసర్చ్...ఇంకోటి అయినా కుడా. Vr.
ఉదయం టిఫిన్ 9am కీ చేసి
నైట్ 7 pm కి భోజనం చేస్తున్నాను కానీ
నాకు గ్యాస్ ప్రాబ్లం ఎసిడిటీ ప్రాబ్లం వస్తుంది 😢
ఒక్కపూట మన మనస్సుne enనీ ప్రాబ్లమ్స్
రోజు మొత్తం వాటర్ తీసుకోకుండా ఉపవాసం చేస్తే ఏం ప్రాబ్లమ్స్ రావా
I never.did fasting upto now.. going forward i will definitely do it..
This is true prem garu. I experienced in this fasting.
Very true information, it is one of the ancient Indian practices of good health, unfortunately we are not following our own ways of life, it is a very good video
*A person who eats once a day is called Yogi while the one who eats twice a day is called Bhogi and the one who eats thrice a day is called Rogi.*
Sir. నమస్తే..... super....
I will be on fasting for 1day for every 10 days, doing since last 1,5 years. 3 days in a month 2 ekadashis and1 sankatahara chethurthi days, rest of the days I will be doing intermittent fasting and will try to maintain gap of 5 to 6 hours between meals. Initially it was difficult but now my body got used to it.... thank you...❤❤
చాలా మంచి విషయాలు చెప్పారు
థాంక్స్ to ప్రేమ్ గారు
Baga chepparu prem garu
Prem Gary, very useful information…
Thappakunda try chesthanu Prem garu
Meeru ichina gnanam .Thanq sir
Super sir meru Devudu sir
ధన్యవాదాలు ప్రేమ్ గారు🤝🤝🙏🙏
I am following intermittent fasting i am experience lot of changes i feel so happy
Mr.PREM JI GARU 🙏 GOOD NEWS THANKS FOR UR INFORMATION ABOUT
Vava good video sir thanks video sir ❤
I am following the same...
Time ki thinaka pothe gas prablams vastha yanta sir
Health system gurinchi baga chepparu
Fasting best medicine good analysis
thank you so much pream sir
Sugar vunna vallu vupavam cheyavacha sir
The kerala story gurinchi చెప్పండి
MMC.- migratory motor complex. Our intestines cleanses itself during fasting.
ప్రేమ్ గారు మీరే శివ సిద్ధులు
Pram garucorrect
100%correct sir.
ప్రేమ్ గారు మీరు చెప్పినది నిజమే. మామమ్మగారు ఉపవాసం అంటే చెప్పినట్టు గ్లాస్ నీరు తృగడం కాదు మన చేతి రేఖలు ములుగెంత నీరు త్రాగాలి she lived 98 yrs without any normal discussed like eye complaint ,bp, sugar any other issues she use to do more fasting in a month as much as possible and she wont take as by food if sun is not raised due clouds in rainy season
What is is correct discuss on this next time sunlight is effective in digestion system and dies lost her eye sight till upto last breath and told us the date she lost her breath
The kerala story gurinche chepandi
Good afternoon Respected Premchand ji. Your analysis is 100% correct✅✅✅. I wholeheartedly appreciate you. Instead of taking butter milk honey with lemon🍋 water💦 is the best alternative... •
Really fasting improve immunity and detoxification of body is a by product ie additional benefits🤗👏👏
Thank you so much🙏🙏🙏
S sir fasting is too good for health , I agree with you
From last One week i am on a fruits and raw veg diet dal soup and few seeds such as 25 gms pea nuts 10 to 20 gms badam nuvulu till 20 gms and water and as a habit two times tea no cereals no rice idli dosa roti . can we say this as equivalet to fasting or not . i am day by day feeling much energetic, less pain ,much younger, excess fat also reducing fast 4kg weight lost within 10 days .feeling light just like i can fly type ,so enjoyful feeling .i walked upstair 4rd floor i did not feeled any suffocation nor speedy heartbeat else earlier i used to get suffocation due to less oxygen with speedy heart beat .
Namaste Prem garu, appreciated for making such a nice videos. I think the food habits of those days were different from these days, if we are in fasting for 2 days a week, our BP gets down, dizziness will come. Isn't it sir? Accept fasting is good for health, but it is ok if it is half a day a week? I think so. Now a days students are unable to stand even for an hour.🙏
Yes, every Monday I am practicing fasting, that day I took panchaamrutham, water morning time , Afternoon 2 bananas, evening sprouts, sweet potato, coconut, dates I am taking.
That is not fasting,only taking water is real fasting
Take only water during fasting sir
Enni tinte inka upavasam antaara 😂
Prem Garu,maa chinnappudu jwaram vasthe lankanaalu(Fasting) cheyinchevaru palachati majjiga, manchi neeru 3 Rojulu unche vaaru
Prathi 3 nelaluku aamudham pattinchi pregulu subram ayyettu chese varu ippudu ee vidhaanaalaku Manan dhooram ayyamu
Prem Garu this is the best tradetion followed by hundreds of years in thelugu states.on sivarathri means fasting and night waken up.
Sir electro homeopathy course gurinchi cheppandi sir
sure prem garu muslims keep 30days it is also very good to boost body Immune system
I met him in BITS, Hyderabad.
Sir I am doing fasting
good morning sir
Great information video sir
Prem garu,
Could you please do a dedicated video on INTERNMENT FASTING please. Is it beneficial to do it on daily basis along with skipping of breakfast please.
Sir you have been giving more & good knowledge for people for this time thanking you sir I follow your speeches I am one of the fans for you sir
Prem sir,
మీరు glaucoma గురించి, దాని నివారణ గురించి ఏమయినా చెప్పగలరా?
నేను గత అరు..నెలలుగా మధ్యాహ్నం భోజనం చెయ్యను ఒక.. గ్లాసు మజ్జిగ మాత్రమే తీసుకుంటాను నాకు ఎటువంటి ఇబ్బంది లేదు
Thank you Prem sir,intermitten fasting gurinchi cheppandi sir
Fasting for 4 hrs :starts to lower sugar levels
Fasting for 8 hrs: starts to lower insulin levels
Fasting for 16 hrs: starts the process of burning fat and cholesterol and dng murals like removal of clots and plaques in blood vessels
Fasting for 24 hrs: starts autophagy and regenerates new cells and starts reversing metabolic syndrome (diabetes, BP, atherosclerosis and initial stages of kidney and heart lung diseases
Thanks 🙏
bro ala chesthey brain ki glucose andhaka em avvadha
@@sunilkumargarlapati9679 okate sari alavatu kadu bcoz sugar is an addiction and withdrawal symptoms valla Meku anni thalanoppi nausea and body pains and at worst giddiness vastundi but brain can effetively use ketone bodies, so mellega oka sari oka meal skip chestu Nima rasam or tender coconut water use chestu chesukovachu upavasam
@@kinnerachippada nenu one year ga chesthunna bro taravatha 24hrs ala vunnappudu light ga headache anipinchedi appudappudu
@@sunilkumargarlapati9679 may be you had electrolyte imbalance, just check ur glucose if it's less than 75 mg/dl then low blood sugar, if low BP then go for nimbu and salt water
ఈ జపాన్ ఆయన (లేక) వేరొకరు కావచ్చు హిందువులు, ముస్లింలు ఉపవాసం.ఉండుట.తెలుసుకొని ప్రక్టికల్గా fasting ఉండేవాళ్ళు మీద ప్రయోగాలు.చేసి...fasting వల్ల యూజ్స్ చెప్పెను
Nice 👍 Info sir
జైభారత్ జైశ్రీరామ్🚩🚩🚩 కృష్ణుడు చెప్పిన భగవద్గీత చదవరు చదివినా నమ్మి ఆచరించరు..అది మన దౌర్యగ్యం...
WHO IS SHRIRAM?? IS HE HUMAN BEING WHO BORN ON EARTH LIKE US AND HE BORN FROM MOTHERS WOMB LIKE US AND HE HAS MOTHER AND FATHER LIKE US AND HE HAS WIFE AND CHILDREN LIKE US AND HOW CAN HE WILL BE GOD?????
Advance congratulations for 1M subscribers prem garu
Sir nice video thankyou take care sir
Thank you very much sir.we will practice and advice the same to my friends
Yes
Good morning sir my family in a week we take Nonveg only 3days and every Sunday we do fasting on only juice we take after sunset next day we observe the energy will be more after found 24hrs fasting also and there is no digestion problem also and no health problems.
Good information for health sir tq
అతనికి noble prize ఇచ్చింది just fasting కు కాదండి !!!
అతను మన సంప్రదాయంలో నిర్జల fasting పద్ధతికి tune up చేసి నిరూపించాడు,¡¡¡ అంటే నిర్జల ఏకాదశి అన్నది సంవస్త్రానికి ఒక్క రోజు వస్తుంది, ఆ రోజు మొత్తం ఒక్క చుక్క నీరు కూడా సేవించకుండా ఉపవాసం ఉండి మరుసటి రోజు సూర్యోదయం తరువాత హరివాసరం ముగించి తులసి తీర్థంతో పారణ చేయడంతో ఉపవాసం complete అవుతుంది, అల్లాగా అతను ఈ పద్ధతిని modify చేసి కాస్త అటు ఇటు చేసి papers submit చేసి noble కొట్టేసాడు అన్నమాట