చెక్కర తినకుండా ఉండగలరా | What Will Happen If I Quit Sugar | PremTalks
HTML-код
- Опубликовано: 7 фев 2025
- What Will Happen if I Quit Sugar : Must Watch This Video To Know Sugar Trending Unknown Facts in Telugu Subscribe Our Channel. #trendingnewstelugu #trendingnews #trendingvideo
మంచి వీడియో చేసినారు సార్. తరచుగా ఇలాంటి సమాచారంతో ప్రజల్ని చైతన్యవంతుల్ని చేస్తున్నారు. మీ ప్రయత్నం చాలా బాగుంది.
అందరి ఆరోగ్యం కోసం ఎంతో సమాచారాన్ని సేకరించి , మాకు అందిస్తున్నందుకు ధన్యవాదాలు.
Andhbhakth, గొర్రెలను train చెయ్యడం jhuta godi మీడియా ( BJP Whatsapp University) target....
👉 BJP paid తెలుగు CHANNELS...
1) Nationalist Hub channel
2) Q news channel
3) Prem - telugu boxoffice channel
4) journalists Sai channel
5) Tolivelugu channell
6) Xray news channel
7) telugu popular tv channel
8) 2day 2marrow chennel
9) V6 news channel
10) ABN news channel
11) HMTV tv channel
12) Raj news channel
@@bunny5679 Cristian kukkava. Turakava??
@@bunny5679 హెల్త్కేర్ ఇన్ఫర్మేషన్ కి రిప్లయ్ ఇచ్చినా కూడా బి.జె.పి. కి అంధభక్తులా?
ఏదో అక్కసుతో భాద పడుతున్నట్లు ఉన్నావే?
@@bunny5679 మీరు గొర్రె లాగా ఉన్నారే,చెప్పింది నిజమా కాదా తెలుసుకునే ప్రయత్నం చేయాలి కానీ, గుడ్డిగా విమర్శిస్తున్నారు, మీరు స్కాంగ్రెస్ కమ్యునికృస్టు సంకర ఆలోచనలు కల వారా????
Bellam vadutam
Wonderful information Sir
నిజాన్ని ఇలా నిజాయితీ గా నిర్భయంగా చెప్పినందుకు మీకు శతకోటి నమస్కారాలు ,
ఈ విషయం గతంలో నాకు తెలిసినా ఎవరికి చెప్పినా నమ్మరు అని చెప్పటం మానేశా!
నాకు తెలిసిన ఇంకో ముఖ్యమైన విషయం
మనం నిత్యం వాడే 4 రకాల విషాలు
1. మైదా
2. చక్కేర
3. సోడా ఉప్పు
4. ఉప్పు
👆 మానగలిగితే ఆరోగ్యం మన సొంతం.
జస్ట్ ఇప్పుడే మంచిగా sugar వేసుకొని కాఫీ తాగాను సార్, ఇప్పటి నుండి నేను కూడా మానేస్తాను sugar క్రమ క్రమంగా 👌🙏
Same to same bro
Aithe velli vadi madda cheeku ra sugar taggutundi..deeniko statement malli sulli ga
kram kram kadu sir immediately maneyandi sir
Super anna 👌🙏
😂
ప్రేమ్ గారు... మీరూ ఇంత స్ట్రాంగ్ గా చెప్పినందుకైనా నేను ఈరోజు నుండి సుగర్ మానేస్తున్నాను.ధన్యవాదాలు🙏🙏 sir
మానేయండి sir నేను 32 days అవుతుంది షుగర్ మానేసి only హానీ and పటిక బెల్లం వాడితున్నాం
@@RakshithLuckyboymeku marpu vasthunda sir
In my family we banned this Sugar . We r using Joggery since 2 years Prem garu.
Ur speech and sharing of this information is very great Prem garu. it's a social awareness for their health. Very very great Prem garu
మంచి విషయాలు తెలియజేశారు, గురువు గారు మీకు ధన్యవాదాలు,🙏 నేను సుగర్ మానేసి 3 నేలలు అవుతుంది నాకు సోరియాసిస్ వచ్చింది సుగర్ టీ కాఫీ డైరీ స్వీట్స్ మరియు నైట్ షేడ్ కూరగాయలు మానేసిన తర్వాత నాకు సోరియాసిస్ మొత్తం తగ్గిపోయింది.🙏🙏🙏
Sir, I am 60 years old and I am taking tea with sugar since my teenage. Right from now onwards I shall never take sugar tea or coffe even sweets. Really you are a modern social reformer sir . we all especially every telugu men are so lucky having an intellectual, wisdom and good human personality of your goodself. Nobody calculate and no words about your kind heart. It is impossible for us. God is great to brought great people like you sir. I pray your parents gave birth to you sir to serve the society.
మంచి వీడియో చేశారు ప్రేమ్ గారు ఇలాంటి హెల్త్ కి సంబంధించిన వీడియోలు ఇంకాచేయాలని మీ దగ్గర నుంచి ఆసిస్తున్నాను అలాగైనా కొంతమంది మారి ఆరోగ్యం సూత్రాలు పాటిస్తారని నా కోరిక...
నేను 2007 వ సంవత్సరంలో చక్కెరను వదిలేశాను దానికి బదులుగా బెల్లం,
తాటి కలకండ వాడు తున్నాను
ఇంతకాలం నేను పాటించే ఈ సూత్రం
మీ మాటల్లో వింటుంటే చాలా సంతోషం వేసింది
మా పిల్లలకు వర్షాకాలంలో జలుబు, జ్వరం వచ్చేది
వచ్చేవి కావు కానీ మా ఇంటి చుట్టుపక్కల వాళ్ళ పిల్లల్ని ఎప్పుడూ హాస్పిటల్ చుట్టూ తిప్పే వారు
మీరు ఏ ఆయుర్వేద మందులు వాడుతున్నారు మీ పిల్లలకు అని డిగేవారుమా ప్రక్క ఇంటి వారు నా దగ్గర సమాధానం ఉండేదికాదు కానీ ఇప్పుడు అర్ధం అవుతుంది
మా పిల్లలకు చక్కెర బదులుగా పటికబెల్లం అలవాటు చేసినందువల్ల అని
అందుకే రెసిస్టెంట్ పవర్ బాగుంది అని ...
నేను మీకంటే ముందు నుండే పాటిస్తున్న సర్. రాజీవ్ దిక్షిత్ ప్రేరణతో, వాగ్భాటా చార్యుడి అశీసులతో 🙏🙏🙏
సార్ మీ మాటలు చాలా గొప్పగా ఉన్నాయి సార్ మీ సలహాలు థాంక్యూ సార్ ఇలాంటి గొప్ప విషయాలు చెప్పినందుకు మీకు కృతజ్ఞతలు సార్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️
Sir,
మేము షుగర్ అనేది రోజులో ఒక్కసారి టీ లో వాడుతాము.
మైదా,షుగర్,సాల్ట్ అనేది వాడటం మానేశాము.
TATA ROCK సాల్ట్ వాడుకుంటున్నాము.నిమ్మ,జామ, బొప్పాయి ఎక్కువగా వాడుతున్నాము.బెల్లం తో తయారయ్యే వాటిని ఎక్కువుగా వాడుకుంటాము.
Brother bellam kuda sugare
Sir good morning
Msg chhaa baagundhi... Thank you sir...
👍🙏దన్యవాదలు సార్ మా అందరి ఆరోగ్యం కొరకు ఒక మంచి వీడియో చేసినందుకు
క్రమంగా తగ్గించుకోవడానికి ప్రయత్నిస్త 🙏🙏👌 జ్ఞానోదయం అయింది
నేను డాక్టర్ కాదండి కానీ చాలామంది డాక్టర్ క్లాస్మేట్స్ ఉన్నారు, వారు చెప్పిన విషయం, మనం తిన్న ప్రతి ఆహారము గ్లూకోజ్ గా మారి రక్తంలో కలుస్తుంది. అతి తొందరగా గ్లూకోస్ గా మారే క్రమాన్ని గ్లైకోలోసిస్ ఇండెక్స్ (GI) తో కొలుస్తారు. అధికంగా 70 కంటే ఎక్కువ GI ఉంటే అది అతి త్వరగా రక్తం లో గ్లూకోస్ గా కలుస్తుంది, వాటిలో అత్యధికంగా చెప్పుకోదగినది వైట్ షుగర్ మరియు మైదా వీటిని పూర్తిగా తగ్గించడం ఎంతో అవసరం, తగ్గించి చూడండి మీకే తెలుస్తుంది.
మనం నిత్యం తినే ఫాస్ట్ ఫుడ్ లో *టెస్టెడ్ సాల్ట్* అనేది వాడబడతాయి. ఈ టెస్టింగ్ సాల్ట్ అనేది భారతదేశంలో చైనా నుంచి దిగుమటి అవ్వడానికి కారణం ఫర్టిలైజర్స్ పేరు మీద వస్తుంది. ఇది తినే ఆహార విషెస్ సూచికలో లేదు. ఇది చైనా ఒక ప్రత్యేక పథకం కింద భారతదేశంలో యువతని బీపీకి షుగర్లకి రోగిష్ఠులు చేయడానికి ఒక ప్రయోగంగా భావించబడుతుంది. ఈ టెస్ట్ సాల్ట్ అనేది ఈ రోజుల్లో ప్రతి ఫంక్షన్లో వంట వాళ్ళు కూడా రాస్తూ ఉంటారు. చైనాలో ఇది వాడితే ఉరిశిక్ష విధించే విధానం కూడా ఉంది. కానీ భారతదేశంలో దీనికి ఇంకా వెలుగులో తీసుకురాలేదు. ఈ టెస్ట్ సాల్ట్ వేసిన ఏ భోజనం ఒక 40 రోజుల్లో తిన్నారంటే జీవితాంతం బీపీతో షుగర్ తో బాధపడుతూ తప్పదు. ఈ విషయాన్ని మీడియా మాధ్యమాల్లో చర్చించి, దీన్ని వ్యతిరేకించి ఒక మహా ఉద్యమంగా తీసుకొస్తే గాని, ఈ భారత దేశంలో రోగిష్టులు తగ్గరని కొన్ని సామాజిక సంస్థలు కూడా ఢిల్లీలో చర్చించాయి. కానీ మన ప్రభుత్వం దీనికి నిమ్మకు నీరు ఎత్తినట్టు ఉన్నది. భారతదేశంలో తయారవడం లేదు. విదేశాన్ని చూస్తుంది. అది కూడా ద్రాక్ష తోటలకి పళ్ళతోటలు వినియోగం అని చెప్పి తీసుకొచ్చి మనుషులకు తినిపిస్తున్నారు. ఈ టెస్టడ్ సాల్ట్ వల్ల మన నాలుకకి రుచి కొన్ని వేల రుచులను గుర్తుంచుకునే నాలుకకి బండ బారిపోవడమే కాకుండా, మేధోశక్తిలో స్మరణ శక్తి కూడా నాశనం చేస్తుంది అన్నారు. దీని మీద రీసెర్చ్ చేసి మన పత్రిక పదలందరూ దీనికి వివరించి తెలియపరచాల్సిన బాధ్యత ఉన్నది అని గమనించండి.
అజినమోటో కదా
Ganesh sir thank you
Thank u boss
🙏🙏
Thank you andi
పరమ సత్యం చెప్పారు 👌👍💪✊
మీ వీడియోస్ చాలా బావుంటాయి ప్రేమ్ గారు అందులో అన్నీ నిజాలు మాట్లాడుతారు మీరు really hat's off
మనిషి కనిపించే శతృవు తో కనిపించని శత్రువుతోనే ఇబ్బందీ పడుతుంటే మళ్లీ వీటితో కూడా నా చిన్నవిషయాలే, అనుకుంటే ఇవీ ప్రమాదకర శత్రువులు కబలించేస్తాయి, జాగ్రత్త, సుమీ,ఏదైతే గాని మీరు విలువైన సమాచారాన్ని, మాతో పంచుకున్నందుకు, ధన్యవాదాలు ప్రేమ్ జీ 🙏
ఇంక నుంచి కలకండ (పటికబెల్లం)వాడాలి,ఇంతకు ముందు బెల్లం వాడాము కానీ అది కూడా కెమికలే, ఆర్గానిక్ పదార్ధాలే వాడాలి,అందరూ ఆర్గానిక్ పంటలు వేయొచ్చు కదా, పూర్వం పల్లెల్లో పెంటపోగు అని తయారయ్యేది అదే చేలకు వేస్తారు, గోమాత దేహాన్ని విడిచాక ఆ దేహాన్ని పొలాల్లో ఖననం లేదా దహనం చేస్తే ఆ గోమాత దేహం వలన ఆర్గానిక్ పంటలే వచ్చేవి పూర్వం 🥰 శిరిడీ మా పర్తి మా కురువపురాధీశ్వరా 🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🥭🥭🥭🥭🥰🥰
ప్రేమ్ గారు మీకు చాలా ధన్యవాదాలు సార్ మీ వీడియో చాలా బాగుందండి ప్రతి ఒక్క వీడియోలో ప్రజలకు ఉపయోగపడే చాలా మంచి విషయాలు ఉంటాయి ఈరోజు ఆరోగ్యాన్ని కాపాడేటువంటి వీడియో చేశారు మీకు చాలా చాలా ధన్యవాదాలు🙏🏾🙏🏾🙏🏾
షుగర్ ఫ్యాక్టరీ లో షుగర్ తయారు చేయడం చూస్తే అస్సలు షుగర్ జోలికే ఎవ్వరూ వెళ్లరండి.. ఆ ప్రాసెసింగ్ అంత జుగుప్సాకరంగా ఉంటది... ఒక్క ప్యాకింగ్ ఏరియా తప్ప మిగతా అంత దుర్గంధం తో ఉంటదండి... అందులో సల్ఫ్యూరిక్ ఆసిడ్, లైమ్ పౌడర్, గ్లిసరిన్, ఫుడ్ గ్రేడ్ గ్రీజ్,పంచదార చిన్న చిన్న స్పటికాల్లా ఏర్పడడానికి అతి సూక్ష్మ లవణాలు ఉన్న లిక్విడ్, ఒక రకమైన నిర్మా బ్లీచింగ్ పౌడర్ వాడతారండి...
చాలా రోజులు తరవాత పనికి వచ్చే వీడియో చేశారు.all the best for future videos ❤️❤️❤️
ప్రేమ్ గారు ,ఈ రోజుల్లో చాలా మంది జనాలు భాధ పుతున్నా ఎంతో మంది కి ఈ వీడియో ఉపయోపడుతుంది, ఇటువంటి వీడియోలు కూడా చేయండి,జై హింద్, జై బీజేపీ,జై మోడీజీ
U r absolutely right Prem garu.We have also stopped white sugar in Coffee n Tea n use organic brown sugar made of pure sugar cane juice or organic JAGGERY powder n for making sweets also.It's so nice of u to bring awareness in ppl.abt all topics in general n political n healthwise.
ఈ ఉపయోగకరమైన సమాచారానికి ధన్యవాదాలు అండీ 🙏🙏🙏 ఈ రోజు నుండి నేను అన్ని రసాయన చక్కెరలను బహిష్కరిస్తాను... రసాయన చక్కెరలకు బదులుగా బెల్లం మరియు తేనె చేస్తాను 🙏🙏🙏❤️
సార్ హెర్బల్ న్యూట్రిన్స్ ప్రొడక్ట్ గురించి ఒక వీడియోస్ చేయండి సార్ రిప్లై ఇవ్వట్లేదు చేస్తారో లేదో కూడా చాలా మందికి ఇది చాలామందికి ఉపయోగమైన వీడియో సార్
చాలా బాగా వివరించారు ప్రేమ్ గారు. నేను మీరు చెప్పిన వాటిల్లో కొన్ని విషయాలను సంవత్సరం ముందు గ్రహించి processed sugar వడటం మానేసాను. మంచి ఫలితాలు ఉన్నాయండి.
చాలా బాగా చెప్పారు సార్, 🙏🙏🙏
నేను ఈ రోజు నుండి షుగర్ మానేస్తాను
నేను మైదా మానేసాను ఇప్పుడు షుగర్ కూడా మానేస్తాను
ఈ విషయం ఖాదర్ సర్ ఎప్పటి నుంచో చెపుతున్నాడు నేను ఇప్పటి నుండి ఖచ్చితంగా పాటిస్తాను 🙏🙏
సార్ గొప్ప విషయం చెప్పారు థాంక్యూ సార్ ఉన్నాయి మీరు మాట్లాడుతుంటే
స్వామి బాగా చెప్పారు 👍👌🙏
10 మందీ ఛాల్ల గా ఉండాలీ అనీ కోరుకొనే వారు ఎల్లప్పుడూ బాగుంటరు. ప్రేమ్ గారు🙏🙏🌼🌻🌹🌷⚘💐🙏🙏🙏🙏
Andhbhakth, గొర్రెలను train చెయ్యడం jhuta godi మీడియా ( BJP Whatsapp University) target....
👉 BJP paid తెలుగు CHANNELS...
1) Nationalist Hub channel
2) Q news channel
3) Prem - telugu boxoffice channel
4) journalists Sai channel
5) Tolivelugu channell
6) Xray news channel
7) telugu popular tv channel
8) 2day 2marrow chennel
9) V6 news channel
10) ABN news channel
11) HMTV tv channel
12) Raj news channel
@@bunny5679 neyama lanjamunda pukulu dengithe putina lanjakodakavi idi ma Hindu desam NV dengey
@@bunny5679 ని సొల్లు ఆపు
భరత్ ఎదుగు దల నీకు కనభడుట లేద కళ్లు కనబడుట లేదా 70 years లొ నీవూ ఒక పెద్ద గరిటె అయ్యవు.ఆపు....
సార్ చాలా విలువైన సమాచారం అందించారు.👌👌👌
My thanks to you The Legend Prem Ji surely our family will also follow The Legend Prem Ji 🇮🇳🇷🇺👍
సూపర్ సార్ మీ వీడియో చాలా బాగావుంది మంచి విషయాలు చెప్పారు గుడ్ మెసేజ్ థాంక్ యు ప్రేమ గారు
I stop eating sugar since 10 yrs. I replaced sugar with jaggery .. Recently I stared using organic brown sugar..its very healthy
ನಮಸ್ತೆ ಪ್ರೇಮ್ ಜೀ
ನಿಮ್ಮ ಮಾಹಿತಿ ತುಂಬಾ ಮಹತ್ತರ ವಾದುದು
ನಾನು ಸಕ್ಕರೆ ತಿನ್ನುವುದನ್ನು 5ವರ್ಷ ದಿಂದ ಬಿಟ್ಟಿದ್ದೇನೆ
Organic joggary ಬಳಸುತ್ತಿದ್ದೇನೆ
ನಿಮಗೆ ಧನ್ಯವಾದಗಳು
Hi sir మీరు చెప్పింది బాగుంది మన దేశం లో పంటలు బాగా పండిస్తే ప్రపంచంలో సగం దేశాలకి కరువు లేకుండా తిండి పెట్టె సత్హా మన దేశానికీ ఉంది కానీ మన దేశంలో మన దేశం విత్హనం ఏమైనా ఉందా లేదు అంతా హైబ్రిడ్ విత్హనాలే అవి దిగుమతి చేసుకున్న విత్హనలే అవే మన ఆరోగ్యం పాడుచేసేవి మీరు చెప్పిన ఫ్రూట్స్ కూడా కల్తి వాటికీ మందులు కొడతారు ఎక్కువ రోజులు ఫ్రెష్ గా కనపడడానికి మనం తినే ఏది కూడా మంచి ఫుడ్ కాదు సార్ బారతదేశం అంటే ఆయుర్వేదం కి పెట్టింది పేరు కానీ మన ఆయుర్వేదాని పక్కన పెట్టేసారు దీనికి కారణం ఎవరు సార్ కార్పొరేట్ కంపెనీలు వాళ్ళకి మన రాజకీయ నాయకులు సపోర్ట్ చేసి వాళ్ళు బాగా సంపాదిస్తున్నారు ప్రజలకోసం ఎవ్వరు పట్టించుకోరు సార్ అదే మన దౌర్బాగ్యం
Maa kosam e video chessinanduku thanks andi.meeku manchi future undi..
I agree, in every eatables (rice, vegetables, fruits, any type of food ) sugar will exist. The white sugar name packets need to change as “ redefined chemical sugar“. So that people will realize whether to buy or not from the grocery shop.
అలా పెడితే ఎవరూ కొనరు
Phone cheyyi
@@subhashinipereddy8521 🤔🤔🤔🤔🤔🤔🤔
💯👌👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💅prem garu IAM all so medical but meeru CHEPPE vidanam nachinndi mi voice mi nijayathi mi acrosam really your grateful news reader IAM very layuk to you
very nice narration against sugar
i forgotten sugar for last 20 years
thanks premji garu
chala manchi vishayam cheparu sir mi vedios chusthe ani manchi vishayalu thelusthavi andariki tq
Very well said about replacement of refined sugar usage with organic jaggery.we started using organic jaggery from today.
ఓం, ప్రజల ఆరోగ్యమే దేశ ఆరోగ్యం. విలువైన సమాచారం అందించారు. రాజీవ్ దీక్షిత్ గారి ఉపన్యాసం ద్వారా 98 శాతం తెల్లవిషం మానేశాను. మీరు ఇచ్చిన సమాచారంతో పూర్తిగా మానేస్తాను. అలాగే శీతల పానీయాల ద్వారా వచ్చే ప్రజల అనారోగ్య, దేశ ఆర్థిక నష్టాలను తెలియజేయాలని మనవి.
VERY GOOD INFORMATION PREM GAARU👏🙏🙏🙏
ఈ ఉపయోగకరమైన సమాచారానికి ధన్యవాదాలు అండీ 🙏🙏🙏
జై హింద్ 🇮🇳🇮🇳🇮🇳
నమస్తే సార్🙏🏻. 🌹🇮🇳
Thanq Prem garu. Mee video chusina taruvata sugar Sweets maneddamani decide ayyanu. Manchi video chesaru. Useful to many. Konni Samvatharaluga addict aipoi manyedam kashtame aina Health is above all .
I will follow your guidlines
Already I have stopped taking rice and other junk foods. Now consuming only fruits and vegetables since one month.
Now feeling happy and very healthy
మీ ప్రయత్నం... 👌👌👌🙏🙏❤️
Life saving video
Thank you sir
Lord shiva bless you with maximum intelligence and superb health
E roju nunchi mayalani sepadum chesanu sir meeru cheppinavi Anni goldenwords
ధన్యవాదాలు మిత్రమా, మంచి విశ్లేషణ
మంచి విషయాలు వీడియో ద్వారా చెప్పారు నేను ఈరోజు నుంచి పంచదార వాడను.
VERY VALUABLE INFORMATION
SIR THANK Q.
ప్రేమ్ గారు చాలా మంచి విషయం చెపార్ సార్ దన్యవాదాలు నేను 2 ears ఐన్ ది సుగర్ మా నేసి
Hello sir, what you said is absolutely right.
I quit eating sugar for a long time but my parents are not listing to me ....!
మేము కూడా గత నాలుగు ఐదు సంవత్సరాల నుండి ఈ షుగర్ని తినడం మనేచేశాం బెల్లం వాడుతున్నాం
మీ ప్రతి వీడియోస్ తప్పకుండా చూస్తున్నాం
మీకు ధన్యవాదములు 🙏🙏
👌👌👌 great PREAM GAARU
Super/ Good message Prem garu, ikanundi nenu sugar related foods Manivesthanu
Very good sir 🙏 శ్రీకృష్ణ శుభమస్తు
Sir మీరు చెప్పింది 100%fact నేను 32days నుండి వాడడం మానేశా గోశాల కు వెళ్ళాను అక్కడ షుగర్ వాడితే వచ్చే అనర్దాలు చెప్పారు అప్పటి నుండి వాటిని మానేశా 🙏🙏
Refined Wheat Flour, Refined Oils gurinchi kuda kastha explian cheyandi Prem garu 🙏🏻
We stopped sugar two years before
Thank u sir
Prem garu...danyavadalu...nenu...4 months nundi sugar ni thagginchanu..3 days nandi zero chesanu...chala uneasy ga vundandi..manasu laguthondi...meerannattu..21 days cheyyalani krutha nishayam tho vunna...thankfully thanks for the great health information
🙏 RESPECTED PREM SIR! WE ARE SO GREATFUL FOR THE VALUBLE INFORMATION.
Sir miru chala manchi information istuntaru samajam miku runapadi untundi
సుగర్ వాడని వారికి కూడా సుగర్ వ్యాధి,పొగాకు వాడని వారికి కూడా కాన్సర్ వ్యాధి వస్తుంది...
ఎడారి ప్రాంతాలలో ,మంచు ప్రాంతాలలో మనం బతకాలేము.. కానీ అక్కడ అలవాటు అయ్యి అక్కడ ఉండే వారు ఉండగలుగుతారు...అలాగే ఇప్పుడు ఉండే శరీరాలు ఇప్పటి ఆహారానికి అలవాటు పడతాయి...కొద్దికొద్దిగా తింటే విషం కూడా అలవాటు అవుతుంది...మీరు మీ శరీరాలకు ఏదైనా మితంగా ఇవండీ..అంతే గానీ ఎక్కువ ఆలోచన చేస్తే ఆ ఆలోచనలతో ప్రాణం పోవడం తప్ప ఏమీ జరగదు... మీ మరణాన్ని ఎవ్వరూ వాయిదా /అపను లేరు.. ఈ విషయం భాగ గుర్తుంచుకోండి. 🙏.
అంటే మి ఉద్దేశం ఇంత dangerous sugar(offcourse ఈ రోజు ల్లో మనం తినేవన్నీ dangerous)వాడవచ్చు అనా
@@srigowri992 ఏదైనా మితంగా తీసుకుంటే ఇబ్బంది లేదు...మన శరీరం అలవాటు పడుతుంది....మంచి ఆహారం అమితంగా తీసుకున్న కూడా అంతే ప్రభావం పడుతుంది....అప్పుడు మంచి అనుకునే ఆహారం కూడా చెడ్డది అవుతుంది...
🙏🙏🙏మితమే పరమ ఔషధం🙏🙏🙏
సార్ చక్కెర తీపి అంటే నాకు చాలా ఇష్టం దాని గురించి వివరంగా చెప్పినందుకు ధన్యవాదాలు ఇకపై నేను మా నే స్త ను
From 2018 we stopped using sugar we replaced with jaggery, honey , coconut sugar 😊👍 and Maida also 😊
Yes Sir. 200% your correct. Each&every video useful to our society
Yes... మా ఇంట్లో గత 5 సంవత్సారాలుగా పూర్తిగా మానేసాం..
Supar
చాలా మంచి అరుదైన విషయాలు మాకు అందిస్తున్నందుకు మీకు శతకోటి వందనాలు sir.
Guruvu gaaru Anni correct ga cheptharu...fallow cheyyalsindhi mana kosam👍
Nenu kuda chala rojuluga Sugar vadatam ledu ,kani maa intlo vallaku friends ku mee video share chesa , sugar entha poisonous substance ceppadaniki... thank-you so much sir.
పటికబెల్లం కు చక్కెర కు పెద్ద తేడా ఎమి ఉండదుగా. అది గడ్డ లాగా ఉంటుంది ఇది క్రిష్టల్ లాగా ఉంటుంది అంతేగా తేడా లేక ఇంకా ఎమైనా తేడా ఉందా.
Manchi vishayam chepparu .Thappakunda patistham.
Sir 🙏, we stopped consuming sugar. Instead of sugar we started to consume palm jaggery for milk. Jaggery for sweets like chakkara Pongal etc...
Moreover animal bones are added in sugar
Chala baga chepparu sir.
E eoju nundi nenu and ma family vallatho kuda manepisthanu e sugar vadatam
Thank you Prem garu for enlightening us about the sweet-killer 'SUGER'. Please make an informative video on natural substitute for Sugar that is 'Stevia Leaf Powder', which is videly used in South America since a long time.
Important msg brother ❤️❤️❤️❤️❤️👍👍👍👍👍 love jaggery no to sugar
Me also got out from sugar addiction!! I live in USA so we get jaggery as alternative here !! Good analysis sir !! Really appreciate u r suggestions!!
Good information sir
మంచి విషయాలు చెప్పినందుకు ధన్యవాదాలు ప్రేమ్ గారు ఎన్నో మంచి విషయాలు ప్రజలకు అందిస్తున్నందుకు మీకు మా ప్రత్యేక ధన్యవాదాలు
తెల్ల చెక్కెర మంచిది కాదు ఆరొగ్యానికి, గొధుమ రంగు చక్కేర కొంచెం పరవలేదు.. బెల్లం మంచిది 🔱🔱🙏🙏చిప్స్ లో పంది కొవ్వు, ఆవు యెద్దు కొవ్వులను కల్పుతారు
నిజమ సోదరా
Namaskaaram prem sir...meeru shugar gurinchi chaala chaala baaga chepparu. Mee ee maatalatho entho janaalaki manchi chesthunnaaru. Meeku dhanyavaadhaalu...jai prem sir...🙏🙏🙏
ఈవిషయం ఖాదర్ గారు ఎప్పటి నుంచో చెప్పారు వివరించారు
Sir i have taken decision to stop sugar in my house great inspiration sir
For the past 7 years we are using ZBNF Jaggery instead of sugar.
Raw brown rice and dalls.
You won challenge 😀
నమస్తే ప్రేమ్ గారు. మీరు ఆరోగ్యం గురించి మంచి అవగాహన కల్పించుచున్నారు. మేము గత ఇరవై సంవత్సరాలుగా వైట్ షుగర్ ( పంచదార), మైదా, వైట్ రైస్ వాడకం మానేసాము. బదులుగా బెల్లం,తేనె, ముడి బియ్యం ( brown rice) వాడుచున్నాము. ఉప్పు వాడకం బాగా తగ్గించే సాము. ప్రేమ్ గారికి ధన్యవాదములు. సర్వేజనా సుఖినోభవంతు.
Where are u purchasing zbnf jaggery
Sir thanks for sharing valuable information i stoped suger immediately.
సార్ నేను సుగర్ వాడటం మానేసి 10 ఇయర్స్ పైనే అవుతుంది
Congrats
Sar meku sugar vunda
Supper sir
Sugar ah neeku
మరి సుగర్ place lo emi వాడుతున్నారు sir..
meeru mee నిర్ణయానికి ఎలా కట్టుబడి ఉన్నారో
కొంచం తెలుపగలరు
thank you sir
Chala Manchi video prem garu,danyavadhamulu
నేను గతా 9నెలలు గా ఈ షుగర్ అనే భయంకరమైన విషాన్ని మానేసాను prem గారు ...
Sir please diet plan kuda cheppandi sir
Today nundi complete sugar manesthunna thank you so much manchi information cheppinandhuku
alternate sweetener is more dangerous,
Alternate sweeteners will mimics the affect of refined sugar and results to Insulin spike
The challenge is to avoid anything which tastes sweeter on tongue and later resume to normal diet with natural sugars - Fruits in a prescribed quantity by the nutritionist
మంచి వీడియో చేసినారు సార్.👋👋👋👋👋👋👋👋
ఈ రోజు నుంచి నేను మాని వేస్తాను అండి ప్రేమ్ గారు🙏🙏
you are right MR Prem, we have been doing past 5 years.
అవును ప్రేమ్ సార్ ప్రకృతి నుంచి వచ్చే ఫ్రూట్స్ ఏవైనా డైరెక్ట్ గా తీసుకోవచ్చు సార్ వీటివల్ల ఇబ్బంది అనేది ఉండదు సీజన్ వారీగా పండ్లను తినవచ్చు
Patikabellam gurinchi bagacheparu my comment reply thank you
ప్రేమ్ గారు ఇప్పుడు బెల్లం లో కూడా షుగర్ కలుపుతున్నారు ఇది ప్రమాద మా కాదా
Hi sir చాలా బాగా చెప్తున్నారు.