ఆరోగ్యమే మహా భాగ్యం అనే నానుడి కి బూస్ట్ అప్ గా మీరు ఆచరించి చెప్పే ఈ నాల్గు మాటలను విశ్వ మానవ సమాజంకష్ట సాధ్యం గా ఆచరించడమే తరువాయి ముందు ఆచరించే సజ్జనుడు~కుటుంబం~మానవ సమాజం తప్పకుండా ఆచరించి తను తన దేశ అభివృద్ధి లో మమేకం అవ్వాలి అని ప్రతి ఒక్కరూ కోరుకుందాం ఆచరణాత్మకంగా ప్రేమ్ జీ మానవ సమాజ హితం కోరి వెరీ గుడ్ పాయింట్ రైజ్ ~వెరీ గుడ్ డెప్త్ అనాలసిస్ అండీ గుడ్ గోయింగ్ 👌🏻👍🌹
ప్రేమ్ గారూ... చాలా చాలా మంచి విషయం చెబుతున్నందుకు ధన్యవాదాలు. విద్య, వైద్యం ప్రైవేటుపరం చేయబడటం మూలాన ఇటువంటి అవకరాలు చోటు చేసుకుంటున్నాయి. దీనికి ఫార్మాలాబీ స్వార్థం కూడా తోడౌతున్నది. ఇప్పుడు శారీరక శ్రమ తగ్గడం చాలా అనారోగ్యాలకు మూలం. అగ్నికి ఆద్యం తోడైన విధంగా లోపించిన మానసిక ప్రశాంతత కూడా మన అనారోగ్యాన్ని మరింత పెరిగేలా చేస్తున్నది. పుస్తకాల పురుగులూ, మిడిమిడి జ్ఞానంగలవారూ వైద్యం చేస్తుండటం కూడా ఈ దుస్థితికి ఒక కారణంగా అగపడుతున్నది. సార్ ఈమధ్య కాలంలో పండ్లను కూడా విషపదార్ధాలను వాడి మగ్గేవిధంగా చేస్తున్నారుగా. పరోక్షంగా రకరకాల విషాలు మన శరీరంలోకి ఏదోఒక రకంగా జొప్పించ బడుతున్నాయి. మనుషులలో పెరిగిన ధనదాహం అన్నిరకాల అవకరాలకూ మూలమని నా అభిప్రాయం. మీరు చెప్పినట్లుగా ప్రజల్లో ,కరకాల భయాలను కలిగించి వైద్యం పేరుతో దోపిడీకీ పాల్పడుతున్నారు చాలా మంది తుచ్ఛులు. చాలా అరుదుగా సంభవించగల (ఏ నూటికో కోటికో ఒకటి సంభవించగల) అవకాశమున్న విషయాలను సైతం సర్వసాధారణంగా జరిగే విషయాలుగా ప్రచారం చేయిండం బాగా అలవాటైపోయింది ఈ వ్యాపారం చేస్తున్న నీఛులకు. వీరి అకృత్యాలకు వంత పాడుతూ తమవంతు సాయం చేస్తున్నది ఎలక్ట్రానిక్ మీడియా. కర్ణుని చావుకు కారణాలనేకం అన్న విధంగా అనేకానేక విధాలుగా ప్రజారోగ్యం ఆడుకోబడుతున్నది. 'పోలీసులు అంటే లైసెన్సుడ్ గూండాలు;' 'డాక్టర్లు అంటే లైసెన్సుడ్ కిల్లర్స్ అనేది జనబాహుళ్యంలో చక్కర్లు కొట్టే అపప్రధ. దీని ద్వితీయార్ధ భాగాన్ని ' డాక్టర్లు, ఫార్మా కంపినీలు అంటే లైసెన్సుడ్ కిల్లర్స్' గా కొంచెం విస్తృత పరుచ వలసి ఉంటుందనేది నా భావన.
ప్రేమ్ జీ ప్రజలకు ఎంతో ఉపయోగపడే సందేశం ఇచ్చారు పాటించి మనమందరం ఆరోగ్య సూత్రాలను అనుసరించి పాటించి దీర్ఘ కాలం ప్రయోజనం పొందుదాం. ఈ సూత్రాలు మూడు దశాబ్దలపాటు మనకు తెలియజేస్తున్నా పెద్దలైన మంతెన సత్యనారాయణ గారు, రామ కృష్ణ, ఖాదర్వలి, మధు బాబు, ఇంకమరి కొందరు అందరికీ కృత గ్నతలు.
నేను ఈ కార్తీక మాసం అంతా రాత్రి పూట మాత్రం పండ్ల ముక్కలను ఆహారము గా తీసు కుంటున్నాను. ఎటువంటి అసౌకర్యం కలుగలేదు. ఉదయము కూడా పాటించేందుకు ప్రయత్నిస్తాను. ఆరోగ్య పరంగా బాగుంది.
Sir మీరు చెప్పిన ఫుడ్ చాలా మంచిది అండి, అది కూర్చుని పని చేసే ఉద్యోగులకు బాగుంటది . కానీ , రోజంతా శ్రమ చేసుకుని బాగా కష్టపడే వాళ్ళకి కూడా ఇదే ఆహారం తీసుకుంటే ఎలా కుదురుతుంది, వాళ్లని దృష్టి లో పెట్టుకుని వాళ్లకి సరిపడే ఆహారం గురించి కూడా చెప్పగలరు ...
మంచి ఆరోగ్యం కోసం, ప్రతిరోజూ ఆహారంలో కూరగాయలు తప్పనిసరగా చేర్చాల్సిందే. మీ భోజనంలో మూడొంతుల కూరగాయలు ఉంటే అది మీ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. జంక్, కొవ్వు ఆహారానికి మీ ఆకలిని తగ్గిస్తుంది. ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. పాలకూర క్యారెట్ బీట్ రూట్ దోసకాయలు, కీరా బీన్స్ బఠాని వెల్లుల్లి బ్రకోలి చిలకడదుంపలు!
Yes! Everything is chemically processed or cultivated. But vegetables are best among all other poisoned foods such as meat, restaurants foods, fried snacks, beverages, processed packed foods ....etc. we should support our body and health with best available around you.
Super గా చెప్పారు.మా అమ్మాయి కూడా ఇదే విధంగా చేయమని చెప్పింది.కానీ ఇంట్లో husband ఒప్పుకోవాలి కదా!? ఎవరి health వాళ్ళు చూసుకోవాలి కానీ తెచ్చేది ఇచ్చేది ఆయనే కదా! చిన్నగా కాఫీ అలవా టు మానుకున్నా! మిగతా diet కూడా సగం మార్చివేసా. మీరు చెప్పినట్టు అన్నీ follow up చేయాలి. Tq.for your good information.
ప్రపంచం లోనే మంచి డాక్టర్ అంటే అది మంతెన సత్యనారాయణ రాజు గారు.మీరు ఒక్క సారి విజయ వాడ ప్రకృతి ఆశ్రమం లో చేరండి మీకే తెలుస్తోంది .. రాజు గారు ఎంతటి సేవ చేస్తున్నారో ప్రజలకోసం...జై హింద్
అది నోబెల్ ప్రైజ్ కాదు భారత రత్న అంత కన్న కాదు నువ్వు బాధపడటానికి. బోలెడన్ని సమస్యలు ఉన్నయ్ బాధపడటానికి. పనికిమాలిన కామెంట్స్ వల్ల పెట్టినోడికి కూడా ఉపయోగం ఉండదు...
సార్ మీరు చిన్న వాళ్ళు అయిపోయారు లేక పోతే చేతులు జోడించి నమస్కరించేదాన్ని Dr.రామచంద్ర గారు గత23 సంవత్సరాలుగా ఇదే చెప్తుఅన్నారు ఐనా ఎవరు వింటారు చాలా మంచి మెసేజ్ ఇచ్చారు సార్ ధన్యవాదాలు
మేము రోజ ఉదయం రాత్రి పచ్చి కూరగాయలు పండ్లు మద్వాహనము చపాతీ ఆకుకూర ముడి బియ్యం అన్నము కూరగాయ. ఉప్పు కారం నూనె లేకుండ ఆహరము తీసుకుంటాము వారములో 2సార్లు తేన నిమ్మకాయ నీళ్లతో ఉంటాము మా ఆరోగ్యం చాల బాగుంది
Thanks a lot Prem Gaaru! Every video of yours is very inspiring and motivating. I exactly follow my diet as you said over the last 11 years though here and there rule is being broken with just common sense(not by someone's suggestions). Many people commented that I'm following very wrong diet. But I never cared. What I am trying to say is never listen to others when you follow someone like Prem Gaaru, Dr. Mathena Gaaru or any reliable resource prescribe.
ఆరోగ్యమే మహా భాగ్యం అనే నానుడి కి బూస్ట్ అప్ గా మీరు ఆచరించి చెప్పే ఈ నాల్గు మాటలను విశ్వ మానవ సమాజంకష్ట సాధ్యం గా ఆచరించడమే తరువాయి ముందు ఆచరించే సజ్జనుడు~కుటుంబం~మానవ సమాజం తప్పకుండా ఆచరించి తను తన దేశ అభివృద్ధి లో మమేకం అవ్వాలి అని ప్రతి ఒక్కరూ కోరుకుందాం ఆచరణాత్మకంగా ప్రేమ్ జీ మానవ సమాజ హితం కోరి వెరీ గుడ్ పాయింట్ రైజ్ ~వెరీ గుడ్ డెప్త్ అనాలసిస్ అండీ గుడ్ గోయింగ్ 👌🏻👍🌹
ప్రేమ్ గారూ... చాలా చాలా మంచి విషయం చెబుతున్నందుకు ధన్యవాదాలు. విద్య, వైద్యం ప్రైవేటుపరం చేయబడటం మూలాన ఇటువంటి అవకరాలు చోటు చేసుకుంటున్నాయి. దీనికి ఫార్మాలాబీ స్వార్థం కూడా తోడౌతున్నది.
ఇప్పుడు శారీరక శ్రమ తగ్గడం చాలా అనారోగ్యాలకు మూలం. అగ్నికి ఆద్యం తోడైన విధంగా లోపించిన మానసిక ప్రశాంతత కూడా మన అనారోగ్యాన్ని మరింత పెరిగేలా చేస్తున్నది.
పుస్తకాల పురుగులూ, మిడిమిడి జ్ఞానంగలవారూ వైద్యం చేస్తుండటం కూడా ఈ దుస్థితికి ఒక కారణంగా అగపడుతున్నది. సార్ ఈమధ్య కాలంలో పండ్లను కూడా విషపదార్ధాలను వాడి మగ్గేవిధంగా చేస్తున్నారుగా. పరోక్షంగా రకరకాల విషాలు మన శరీరంలోకి ఏదోఒక రకంగా జొప్పించ బడుతున్నాయి. మనుషులలో పెరిగిన ధనదాహం అన్నిరకాల అవకరాలకూ మూలమని నా అభిప్రాయం. మీరు చెప్పినట్లుగా ప్రజల్లో ,కరకాల భయాలను కలిగించి వైద్యం పేరుతో దోపిడీకీ పాల్పడుతున్నారు చాలా మంది తుచ్ఛులు. చాలా అరుదుగా సంభవించగల (ఏ నూటికో కోటికో ఒకటి సంభవించగల) అవకాశమున్న విషయాలను సైతం సర్వసాధారణంగా జరిగే విషయాలుగా ప్రచారం చేయిండం బాగా అలవాటైపోయింది ఈ వ్యాపారం చేస్తున్న నీఛులకు. వీరి అకృత్యాలకు వంత పాడుతూ తమవంతు సాయం చేస్తున్నది ఎలక్ట్రానిక్ మీడియా. కర్ణుని చావుకు కారణాలనేకం అన్న విధంగా అనేకానేక విధాలుగా ప్రజారోగ్యం ఆడుకోబడుతున్నది.
'పోలీసులు అంటే లైసెన్సుడ్ గూండాలు;' 'డాక్టర్లు అంటే లైసెన్సుడ్ కిల్లర్స్ అనేది జనబాహుళ్యంలో చక్కర్లు కొట్టే అపప్రధ. దీని ద్వితీయార్ధ భాగాన్ని ' డాక్టర్లు, ఫార్మా కంపినీలు అంటే లైసెన్సుడ్ కిల్లర్స్' గా కొంచెం విస్తృత పరుచ వలసి ఉంటుందనేది నా భావన.
ప్రేమ్ జీ ప్రజలకు ఎంతో ఉపయోగపడే సందేశం ఇచ్చారు పాటించి మనమందరం ఆరోగ్య సూత్రాలను అనుసరించి పాటించి దీర్ఘ కాలం ప్రయోజనం పొందుదాం. ఈ సూత్రాలు మూడు దశాబ్దలపాటు మనకు తెలియజేస్తున్నా పెద్దలైన మంతెన సత్యనారాయణ గారు, రామ కృష్ణ, ఖాదర్వలి, మధు బాబు, ఇంకమరి కొందరు అందరికీ కృత గ్నతలు.
మీరు నిజాన్ని నిర్భయంగా చెబుతున్నారు. గ్రేట్ సార్.. మీ వీడియోలు చాలా చూసాను.
అద్భుతమైన ఆరోగ్య సూత్రాలు చెప్పినందుకు చాల ధన్యవాదాలు సార్
నేను ఈ కార్తీక మాసం అంతా రాత్రి పూట మాత్రం పండ్ల ముక్కలను ఆహారము గా తీసు కుంటున్నాను. ఎటువంటి అసౌకర్యం కలుగలేదు.
ఉదయము కూడా పాటించేందుకు ప్రయత్నిస్తాను.
ఆరోగ్య పరంగా బాగుంది.
Yelkuva tinakandi. ‘Fructose’ yekkuva tinte pramadam. Oka poota chaalu.
గురువు గారు మీరు చాలా మంచి పని చేశారు
Sir you said well.
అన్ని రోగాలకు పని చేసే మందు ఒకటి ఉంది, అదే మితాహారము
పొట్ట కి ఎంత ఎక్కువ విశ్రాంతి ఇస్తే మనం అంత ఆరోగ్యం గా ఉంటాము.
You r correct
Unfortunately, we are living in a society, which culturally and traditionally believes that eating large amounts of food is energy.
Yes
Bro..mari nenu weight gain avvalanukuntunna..ekkuva thinakapothe ela bro
Sir me what's up no please
Sir మీరు చెప్పిన ఫుడ్ చాలా మంచిది అండి, అది కూర్చుని పని చేసే ఉద్యోగులకు బాగుంటది . కానీ , రోజంతా శ్రమ చేసుకుని బాగా కష్టపడే వాళ్ళకి కూడా ఇదే ఆహారం తీసుకుంటే ఎలా కుదురుతుంది, వాళ్లని దృష్టి లో పెట్టుకుని వాళ్లకి సరిపడే ఆహారం గురించి కూడా చెప్పగలరు ...
మంచి ఆరోగ్యం కోసం, ప్రతిరోజూ ఆహారంలో కూరగాయలు తప్పనిసరగా చేర్చాల్సిందే. మీ భోజనంలో మూడొంతుల కూరగాయలు ఉంటే అది మీ ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
జంక్, కొవ్వు ఆహారానికి మీ ఆకలిని తగ్గిస్తుంది. ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి.
పాలకూర క్యారెట్ బీట్ రూట్ దోసకాయలు, కీరా
బీన్స్ బఠాని వెల్లుల్లి బ్రకోలి చిలకడదుంపలు!
Sprouts, dry nuts
Ghee vesukoni తినాలి
Edi yevarikaina healthy diet ye👍
@@lakshmi546 healthy diet ye andi adhi kadhu ani anadam ledhu Andharu fruits and vegetables ki effort chyleru kadhaa
ఖాదర్ వలీ డైట్ చాలా మంచిది ప్రేమ్ గారు,, మరియు ఇంకోటి సార్ మీరు అన్న కూరగాయల పైన కూడా చాలా విషపూరిత రసాయనాలు వాడుతున్నారు
Yes... today mostly all vegetables & fruits r slow poisoned due to overdosage of chemical pesticides......
Washing cheste potay kada
Ala ani మన diet lo vegetables manatledhu ga...only quantity penchukondi..Rice thagginchandi..
అయినా కూడా ఇక్కడ ఆయన ఇచ్చు సూచన ఆచరించండి. మీ ఆరోగ్యం తప్పక మెరుగు పడును. నేను మీకు హామీ ఇవ్వగలను.
Yes! Everything is chemically processed or cultivated. But vegetables are best among all other poisoned foods such as meat, restaurants foods, fried snacks, beverages, processed packed foods ....etc. we should support our body and health with best available around you.
ప్రేమ్ గారు...ఇలాంటి వీడియో లు ఎంతో మేలు చేస్తాయని న్యూట్రీషన్లు అంటున్నారు.so మీరు ఇలాంటి వీడియోస్ ప్రస్తతం చాలా అవసరం.
అద్భుతం గా చెప్పారండి నేను 40 యేండ్లు నుండి యెగా చేస్తున్నాను బాబు ma గురువు ఇదే చెప్పారు 🙏🙏🙏🌹
Super గా చెప్పారు.మా అమ్మాయి కూడా ఇదే విధంగా చేయమని చెప్పింది.కానీ ఇంట్లో husband ఒప్పుకోవాలి కదా!?
ఎవరి health వాళ్ళు చూసుకోవాలి కానీ తెచ్చేది ఇచ్చేది ఆయనే కదా!
చిన్నగా కాఫీ అలవా టు మానుకున్నా!
మిగతా diet కూడా సగం మార్చివేసా.
మీరు చెప్పినట్టు అన్నీ follow up చేయాలి.
Tq.for your good information.
సార్ 🙏
మీరు ఆరోగ్యం పై ఆహారపుఅలవాట్ల పై మరిన్ని వీడియోలు చేయండి సర్🙏🙏🙏
Yesss
ప్రేమ్ గారు మీరు చెప్పింది బాగుంది నాకు ఈమధ్య తరచుగా గేస్ ప్రాబ్లం వస్తుంది నేను మీరు చెప్పింది చేయటానికి ప్రయత్నం చేస్తాను మీకు నా ధన్యవాదములు.
Sir meeru manthena satyanarayana gaaru chepinadhe chepparu...very good sir....Mana Indian Aina manthena gaari Ni world wide ga gurthinchali..
Good message prem garu
Sir chala baga unndi
Thanku premji, really great topic 🙏🙏
meeru baaga chepparu.......... memu already 2 years unchi ilanti food teesukuntunnamu...........
ప్రపంచం లోనే మంచి డాక్టర్ అంటే అది మంతెన సత్యనారాయణ రాజు గారు.మీరు ఒక్క సారి విజయ వాడ ప్రకృతి ఆశ్రమం లో చేరండి మీకే తెలుస్తోంది .. రాజు గారు ఎంతటి సేవ చేస్తున్నారో ప్రజలకోసం...జై హింద్
👌👍👍👍🙏🙏🙏
Yes sir......
Fees normal people ki uhalaku andhadhu
Correct bro
బొక్క ఏమి కాదు, మంతెన చెప్పింది చేస్తే ఇంక అంతే సంగతులు. వాడు ఒక పెద్ద fraud. నేను వెళ్ళాను ఆశ్రమం కి నాకు దిరిపోయింది 😡
Sree Prem garu you are the great, for your knowledge namesthe .
Super sir
Meeru cheppindhi correct
తప్పకుండా ఫాలో అవుతాను ప్రేమ్ సర్
Thank you sir.... very useful information sir....🙏🙏🙏🙏🙏🙏
Sir pranic healing gurinchi chapandi
1st లైక్ దొరుకనందుకు చెప్పలేనంత బాధగా ఉంది ఓకే నెస్ట్ టైం ట్రై చేస్తాను జై శ్రీరామ్ 🙏🙏🚩🚩🚩
Good
🍑🍓 fruits kooda chemicals tho pandisthunnaru kadha
అది నోబెల్ ప్రైజ్ కాదు భారత రత్న అంత కన్న కాదు నువ్వు బాధపడటానికి. బోలెడన్ని సమస్యలు ఉన్నయ్ బాధపడటానికి. పనికిమాలిన కామెంట్స్ వల్ల పెట్టినోడికి కూడా ఉపయోగం ఉండదు...
very very very very very very very very very very very very very good messeg sar thenkyou sar
Chala importent vishayam chepparandi
Super sir
Very very good information
ThanQ sir
Excellent messag తంబీ వణక్కం
Hi sir iam big fan of you sir your videos are very good I watched all of your videos you are very inspirational peron to all you are very Geart sir
ayya prem garu neevu devudu laksha iravai velu pampisthava arogyam bhagaithe neeku ade santhoshama long live prem garu
Prem garu chala bhaga cheparu
Suuuuper suuuuper thank you very much 😊 🙏
Thank you Prem garu
Manchi message ichaaru sir,thankyou sir.
Baga cheparu sir
Ma father present heart patient
Chala ayasam vastundi
Mi food tip chaala help avudhi
Super excellent sir
Sir
Yes wonderful diet froots and vegetables.
For that we need to sacrifice taste we will feel miracles.
Chala chala dhanyavadalu sir 🙏🙏🙏🙏
thank you sir
ఏక భుక్త యోగి
ద్వి భుక్త భోగి
త్రి భుక్త రోగి
Thanks for chaina diet plan presentation.
Very very heartful thanks sir
Pram garu food gurinchi chala Bagacheparu
Super sir💥🥵🥵💥💥
Very very useful message
Very nice advice dear sir
Prem garu meeru yee vishayanni ayena bagacheputharu
Good evening sir
Manchi diet suggest cheyagalara sir
Please
సార్ మీరు
చిన్న వాళ్ళు అయిపోయారు లేక పోతే చేతులు జోడించి నమస్కరించేదాన్ని Dr.రామచంద్ర గారు గత23 సంవత్సరాలుగా ఇదే చెప్తుఅన్నారు ఐనా ఎవరు వింటారు చాలా మంచి మెసేజ్ ఇచ్చారు సార్ ధన్యవాదాలు
Sir,Very good message for good health, thank you so much
చాలా చక్కగా వివరించారు Sir tq tq Sooooo much Sir 🙏🙏🙏
Many many thanks for your kind information gevening
Tq you prem gaaru
Idi neti doctorla paristhithi
నా ఏజ్ 30 ఇయర్స్ నేను గత రెండేళ్లుగా సాత్వికాహారం తీసుకుంటున్నా. నిజంగా చాలా మార్పు గమనించాను.
Good
Em tintunnaru me diet cheppagalara
Me food diet cheppagalara
Thanks a lot Pram Ji 👍🙏
Good
Excellent 👌👌👌
Very nice explanation sir
సూపర్
సూపర్ సార్
Thanks ..good advise
U r really great
Awesome and profound explanation
Good Evening sir
మేము రోజ ఉదయం రాత్రి పచ్చి కూరగాయలు పండ్లు
మద్వాహనము చపాతీ ఆకుకూర ముడి బియ్యం అన్నము కూరగాయ. ఉప్పు కారం
నూనె లేకుండ ఆహరము తీసుకుంటాము
వారములో 2సార్లు తేన నిమ్మకాయ నీళ్లతో ఉంటాము
మా ఆరోగ్యం చాల బాగుంది
Nice info. I will start from tomorrow and update u
very very useful information...chala exact ga idhi real fact andi....we should adopt healthy diet plan....thanks for sharing...
Thank you sir for your suggestion
First class advice! Thank you dear Prem garu.
Thanks arogya fruits healthy Sri
naku andari chedu jaragalani alochanulu nachavu... meeru nalaga alochistunnaru.... ❤ it
Good..... Chala bagaundi...
Tq so much Sir best internation
Hai.prem.sar.manchi.salahalu.chepputunnaru🌹👃👋
Superb video sir
Thanks for u r suggestion
Super sir
చాలా మంచి ఆహారం 💚💚
Meru manchi vishyamu chepparu. Meku danyavadamulu sir. 🙏
Very very very good msg sir ..jai Hind sir
Thank you Premji 🙏🏼🙏🏼
Excellent Message Icharu Sir... Thank You very Much Sir
Thanks alot sir..I will try
Super dooper information sir 👍👍👍
Kengan water gurinchi chepandi
Very good suggestions. Thank you very much sir.
You are curect sir.
Sir very good and useful message
Chaala manchi manchi vishayaalu chepthaaru sir ardhavantham ga🙏🙏🙏🙏
Super suggestions sir
V good message👍🌹
🙏🙏🙏జై హింద్
Very useful message
Tq sir for information
Thanks a lot Prem Gaaru! Every video of yours is very inspiring and motivating. I exactly follow my diet as you said over the last 11 years though here and there rule is being broken with just common sense(not by someone's suggestions). Many people commented that I'm following very wrong diet. But I never cared. What I am trying to say is never listen to others when you follow someone like Prem Gaaru, Dr. Mathena Gaaru or any reliable resource prescribe.
Super information sir
Excellent speech sir
Really good information sir. So valuable.
Good sir thank you sir 🙏🙏
Anna you are grate.thanks very very very good information.
My heartly thanking you sir