పల్లెటూరు నుండి హైదరాబాద్ నుండి దుబాయ్ అమెరికా మై విలేజ్ షో టీం కి అందరికీ. దసరా దీపావళి శుభాకాంక్షలు ప్రపంచానికి చాటి చెప్పాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను🙏🙏
నేను 2018 లో దుబాయ్ వలస వెళ్ళి గల్ఫ్ కార్మికుడిగా 2 ఏళ్లు అక్కడ పని చేసి కరోనా కారణంగా ఇంటికి తిరిగి వచ్చి 3 సంవత్సరాలు కష్టపడి చదివి ఈ రోజు కేంద్ర ప్రభుత్వంలో గ్రూప్- బి క్యాడర్ ఉద్యోగం ( సైంటిఫిక్ అసిస్టెంట్) సాధించడం చాలా గర్వంగా ఉంది, ఇప్పటికీ గర్వంగా చెప్పుకుంట నేను ఒకప్పటి గల్ఫ్ కర్మికుడేనని ♥️
అన్న వీడియో సూపర్ చాలా బాగుంది మీరు అందరూ కలిసి ఇలా దుబాయ్ పోవడం అక్కడ ఎంజాయ్ చేయడం చాలా సంతోషంగా ఉంది మీరు ఇప్పుడు ఇలా దుబాయ్ లేదా ఇతర ట్రిప్పుల కి వెళ్తున్నారు అంటే మీకు ఇంత పేరు రావడానికి దానికి కారణం శ్రీకాంత్ అన్న అండ్ అనిల్ అన్న మీరు ఎప్పుడు ఇలాగే నవ్వుతూ అందరినీ నవ్విస్తూ ఇంకా మంచి మంచి వీడియోలు తీయాలని మనసు పూర్తిగా కోరుకుంటూ ఇట్లు మై విలేజ్ షో ఫ్యాన్
అక్కడ ఉన్న వరు అందురు దసరా సెలబ్రేషన్స్ సేసుకున్న మా ఊరి కోరుట్ల దగ్గర సాతరం మా కుటుంబలు చూసాడా ఎలా ఉంది దుబాయ్ చాలా దుబాయ్ లో ఇంత విడిగా ఉందో👌👌👍👍👍😍😍😍👏👏👏❤️❤️
Jai Telangana Al thea best My village show team ✈️✈️✈️✈️ Habibi. Welcome to dubai గాయం కూడా గర్వపడాలి మీరు చేరుకున్న గమ్యం చూసి మై విలేజ్ షో టీమ్ కు స్వాగతం సుస్వాగతం🤝🤝💐💐
Nijamga mi journey super ekkada lamdapally ekkada Dubai mukyamga srikanth ki hats off endukante emi kala theliyani vallani ipoudu chala busy ayyelaga chesadu miru eppudu ilage kalisi undali jeevithamlo inkenno succes chudali mana telangana khyathi ni videshallo kuda telisela cheyandi all the best brothers
ఉపాధ్యాయ వృత్తిలోకి వెళ్ళిన వారికి ఉపాధ్యాయ ఉద్యోగం రాదో వస్తది.. అది వదిలేస్తే ఏదో గొప్ప వృత్తిలో రాణిస్తారని మీరు నిరూపించారు అన్న .. మీరు ఇంకా గొప్ప విజయాలను అందుకోవాలి Iam a DSC aspirant
Bro మీరు మా విలేజ్ కి రావాలి బినోలా నిజామాబాదు దగ్గర ఉంటుంది ఒకప్పుడు మా ఊరిని వాక్మీకిపురం అనేవారు ఎందుకంటే మా ఊరులో వాల్మీకి గారి సమాధి వుంది ఊరు డెవలప్ లేక ఎవరికీ తెల్వదు కాశిలో వున్నా చెట్టు మా ఊరు లో వుంది ఇంకా చాలా పురాతనమైన కట్టడాలు వున్నాయి అనిల్ bro మా విలేజ్ కి రావాలి అనుకుంటున్నాను 🙏
So happy for u annalu MVS ni chala years nundi follow ithuna .akkado lambadipalle lo videos nundi eyala andaru movies etc... adiginanduk dilkhush undi anna❤
Whenever I see your videos first thing I get in my mind that one day should become like you guys. After the long struggles and all you all are happy. May someday I successful
Super anil anna vlog congratulations to visit uae nen 4 yrs unnanu & gangavva entry tho uae ki & mvs ki kottha kala vachindhi njoy ur trip Advance Happy Bathukamma & Dasara to u all srikanth anna anil anna team all from venu rampur
Super hope we get more vlogs from dubai ....dubai ni neat evaru telugu lo chupinchaledu hope we get nice vlogs from your team....not just labour dubai is now good for tech people also....tax free
Dubai lo emem chudali 😄
Subscribe #1Million 💪
Future of museum
Dubai mall
Hindu temple jabelali
Yea area lo staying bro
Burj khalifa difc
మీరందరు ఈ రోజు ఈ స్థాయిలో ఉండడానికి కారణం శ్రీకాంత్ అన్న అన్నని ఎప్పుడు మర్చిపోవద్దు
శ్రీకాంత్ అన్న లేకుంటే వీళ్ళు ఎక్కడ మై విలేజ్ హీరో ఏపటికి శ్రీకాంత్ అన్న నే హీరో
Yes
Correct
అలాగే శ్రీకాంత్ వీళ్ళందరినీ మర్చిపోవద్దు 😂
Srikanth anna tera venuka hero...❤❤❤❤❤
ఈ రోజు ఇలాంటి లైఫ్ అనుభవిస్తున్న రంటే ఆది శ్రీకాంత్ అన్న దే❤ ఆయనను మార్చి పోతే మీ లైఫ్ కి అర్ధం లేదు అవునా కదా
@2:49 😂godali mandhu dhubai chedhar it's an emotion for korutla metpally Jagityal people 🥰😍😍
పల్లెటూరు నుండి హైదరాబాద్ నుండి దుబాయ్ అమెరికా మై విలేజ్ షో టీం కి అందరికీ. దసరా దీపావళి శుభాకాంక్షలు ప్రపంచానికి చాటి చెప్పాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను🙏🙏
ఏది ఏమైనా మీరు అందరూ చాలా Great అన్న , ఎక్కడి లాంబడిపల్లి ఎక్కడి Hyderabad ఎక్కడ దుబాయ్ Proud Moment ❤
మంచి వాళ్ళకి ఎప్పుడు మంచే జరుగుతుంది అన్న...మీరు అందరూ కష్ట పడి ఈ స్థాయికి వచ్చారు .....All The Best my vellege Show Team🎉🎉🎉🎉🎉
anji mama unte fun untadhi
నేను 2018 లో దుబాయ్ వలస వెళ్ళి గల్ఫ్ కార్మికుడిగా 2 ఏళ్లు అక్కడ పని చేసి కరోనా కారణంగా ఇంటికి తిరిగి వచ్చి 3 సంవత్సరాలు కష్టపడి చదివి ఈ రోజు కేంద్ర ప్రభుత్వంలో గ్రూప్- బి క్యాడర్ ఉద్యోగం ( సైంటిఫిక్ అసిస్టెంట్) సాధించడం చాలా గర్వంగా ఉంది, ఇప్పటికీ గర్వంగా చెప్పుకుంట నేను ఒకప్పటి గల్ఫ్ కర్మికుడేనని ♥️
Super bro
nen vizag lo unta 2times flight ekka local lo ney
Congratulations Sandeep!
శ్రీకాంత్ అన్న గురించి మీరు ఎంత చెప్పినా తక్కువే రాజు బ్రో
ఇంతకుముందు ఎన్ని దుబాయ్ వీడియోలు చూసినా.... మీ వీడియోస్ లో ఉందే Energy and Positive Vibes vere level. Superb Tq anna. Specially for Gangavva smile 😍😍
Credit goes to శ్రీకాంత్ bro
Superrr శ్రీకాంత్ అన్న
అన్న వీడియో సూపర్ చాలా బాగుంది మీరు అందరూ కలిసి ఇలా దుబాయ్ పోవడం అక్కడ ఎంజాయ్ చేయడం చాలా సంతోషంగా ఉంది మీరు ఇప్పుడు ఇలా దుబాయ్ లేదా ఇతర ట్రిప్పుల కి వెళ్తున్నారు అంటే మీకు ఇంత పేరు రావడానికి దానికి కారణం శ్రీకాంత్ అన్న అండ్ అనిల్ అన్న మీరు ఎప్పుడు ఇలాగే నవ్వుతూ అందరినీ నవ్విస్తూ ఇంకా మంచి మంచి వీడియోలు తీయాలని మనసు పూర్తిగా కోరుకుంటూ ఇట్లు మై విలేజ్ షో ఫ్యాన్
అక్కడ ఉన్న వరు అందురు దసరా సెలబ్రేషన్స్ సేసుకున్న మా ఊరి కోరుట్ల దగ్గర సాతరం మా కుటుంబలు చూసాడా ఎలా ఉంది దుబాయ్ చాలా దుబాయ్ లో ఇంత విడిగా ఉందో👌👌👍👍👍😍😍😍👏👏👏❤️❤️
Jai Telangana
Al thea best
My village show team
✈️✈️✈️✈️
Habibi. Welcome to dubai
గాయం కూడా గర్వపడాలి మీరు చేరుకున్న గమ్యం చూసి మై విలేజ్ షో టీమ్ కు స్వాగతం సుస్వాగతం🤝🤝💐💐
Proud moment anna mana vallu vere country lo programmes cheyadam njoy cheyadam great anna ❤ MVS
అందరూ మంచిగా దుబాయ్ వెళ్లి అన్ని తిరిగి ఎంజాయ్ చెయ్యండి జాగ్రత్త అనిల్ బ్రో అండ్ అందరికీ...Frm జగిత్యాల
మై విలేజ్ టీం వెల్కమ్ దుబాయ్ అనిల్ అన్న నేను కూడా దుబాయ్ షార్జా లో ఉన్న🎉🎉
Ma dad kuda
Nijamga mi journey super ekkada lamdapally ekkada Dubai mukyamga srikanth ki hats off endukante emi kala theliyani vallani ipoudu chala busy ayyelaga chesadu miru eppudu ilage kalisi undali jeevithamlo inkenno succes chudali mana telangana khyathi ni videshallo kuda telisela cheyandi all the best brothers
Gangavva ,meeru adrustavanthuralivu, dhesa vidhesalu thiruguthunnav,Anni visayalu thelusukutunnav, u.a.e visit Baga chesaru👍
మై విలేజ్ షో టీమ్ కు ,దుబాయ్ కి స్వాగతం సుస్వాగతం...💐💐💐💐
శ్రీకాంత్ అన్న వల్లనే ప్రస్తుతం మీరు ఈ స్థానం లో ఉన్నారు గ్రేట్ ఆల్ ❤❤
Gangava నువ్వు సూపర్ అవ్వ❤️
Super బయ్య మంచిగుంది దుబాయ్......ఇంకా miss అయినా ఏమో చుపెట్టల్సింది😊😊
ఈ దసరాకి మేకపోతుని కోసుడే.. మై విలేజ్ షో టీo ఏ వీడియో పెట్టిన మిస్ కాకుండా చూసుడే...love from my village
Na life lo chusthuna most lucky person gangavva and my village show team ( anil, raju,chandu, anjimama)
లైఫ్ లో ఒక్కసరైన చూడాలి అన్న దుబాయ్ చాలా బగుంటది సూపర్
ఉపాధ్యాయ వృత్తిలోకి వెళ్ళిన వారికి ఉపాధ్యాయ ఉద్యోగం రాదో వస్తది.. అది వదిలేస్తే ఏదో గొప్ప వృత్తిలో రాణిస్తారని మీరు నిరూపించారు అన్న .. మీరు ఇంకా గొప్ప విజయాలను అందుకోవాలి Iam a DSC aspirant
Bro మీరు మా విలేజ్ కి రావాలి బినోలా నిజామాబాదు దగ్గర ఉంటుంది ఒకప్పుడు మా ఊరిని వాక్మీకిపురం అనేవారు ఎందుకంటే మా ఊరులో వాల్మీకి గారి సమాధి వుంది ఊరు డెవలప్ లేక ఎవరికీ తెల్వదు కాశిలో వున్నా చెట్టు మా ఊరు లో వుంది ఇంకా చాలా పురాతనమైన కట్టడాలు వున్నాయి అనిల్ bro మా విలేజ్ కి రావాలి అనుకుంటున్నాను 🙏
So happy for u annalu MVS ni chala years nundi follow ithuna .akkado lambadipalle lo videos nundi eyala andaru movies etc... adiginanduk dilkhush undi anna❤
ఈ దసరాకి రెండు ఒకటి international ట్రిప్ ఒకటి మళ్ళా 1M subscribe సాధించాలి All the best
Dubai mamulu ledu🎉🎉❤❤❤
Feel Good vlog. Looking forward for series in this festive season. MYS is something else.
సూపర్ గంగ్గవ్వ 👌👏👏👏
My village show is a vision of Sri kanth anna that came true and it will reach peaks and flourish in coming future...
Super ❤goddali mandhu it's an emotion 😂😂 super Raju bro , mem kuda adhe use chestham😊
Welcome to Dubai my villege show teem memu Dubai lone untam broh kani duty busy undatam valla mi deggaraki raleka potunnam enjoy chayyandi😍😍😍😍
Happy journey all your team mama ❤
Chala బాగుంది అన్న వీడియో మేము వెళ్లి చూసినట్టు చూపించారు
Pure Souls ❤️ loved it 💕💕
Big Fan of Shivanna Near To Lambadipally Village 👏👏
Whenever I see your videos first thing I get in my mind that one day should become like you guys. After the long struggles and all you all are happy. May someday I successful
Hai anil garu eroju spark media bathukkama event ki nenu vasthuna aandi 🥰 Hope wil we meet you Kruthika Parvesh Dubai vlogs 🥰
gangavva heit enta 5 feet untada
మిమ్మల్ని చూస్తే నాకే చాలా సంతోషంగా అనిపించింది.దుబాయిలో
7:30 ki gangava super 😂😂
My village show , meeru andaru Bangaram 😃😃. All the very best .. we wish you more and more success 🎉
Dubai trip aye lopu 1M pakka.....❤❤
Gangavva thigaa super❤❤
Gangava ni Jagratha Chusukundi Anil Bahi ❤❤
Wow... Great lambadi pally village people. But Edo missing ee video lo. Where is Anji mama?
Dubai ki bathaniki povude undi telangana la first tym trip ki velldm vintunna nyc❤
Miru chese allari chusi mem clg lo chese allari gurthochindi full on Josh 😊
Hi nice Anna happy Dasara andhariki my Village show Kali show anthe keep smile 😊
Raju emotional words😢
Srikanth anna , i like your simplicity nv my Village show ki heart lantivadivi
Wel com to దుబాయ్ తమ్ముడు accomodation ఎక్కడ కలుద్దాం❤
Happy journey love from Nirmal district ❤❤
7:25 😂😂😂 so funny gangavva
All the best .annyalu.అవ్వ
Super videos bhayya. Really super comedy. Do more videos. Love from the Uday Reddy show youtube channel nizamabad ❤❤❤❤
Nice really .. looking all good main ma grand ma ganagama ..gangama Dubai velthundani super jewellery veskundi nice gangama ur neck lace
Happy journey all of you and Gangavva💐💐💐💐💐
😮 super you are ❤❤❤ to Dubai
22 ki vache video kosam chusthu undandi Anil geela vlogs 😅❤❤ 15:42
చింత గింజలు నములుతున్నావ్ అంటే నువ్వు తోపు అన్న ❤❤❤
welcome to Dubai My Village show entire Team ki,, specially Gangavva....
Super ga undi gangavva full enjoy chasinaru ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Masthu undhi bro video. Meme enjoy chesthunna feeling vachindhi. Excellent 👌
Hii everyone
Memu Indian but epudu UK lo untunam meru epudena London voste meru ma intiki ravochu mee show maku challa estam
శ్రీకాంత్ అన్న జర ఓవర్ బిల్డప్ చేసినట్టు ఉంది😮😮😮
గంగవ్వ అండ్ టీమ్ కు వెల్కమ్ టు దుబాయ్ 🙏🌹💐
Meru velthe mem vellinantha happy ga feel avtunm anna love ❤ from kamareddy
Welcome to Dubai @my village show Team😍😍😍😎🤗
Super anil anna vlog congratulations to visit uae nen 4 yrs unnanu & gangavva entry tho uae ki & mvs ki kottha kala vachindhi njoy ur trip Advance Happy Bathukamma & Dasara to u all srikanth anna anil anna team all from venu rampur
Dubai lo Mana Telugu program 🔥
welcome come to dubai 🎉💐 My village team all
Enjoyyy ur trip all of you hv lots of fun🎉🎉🎉🎉
All village show gang I am also in dubai with family this Sunday meet you in batukamma function very soon
Nice, Congratulations and all the best to all @Myvillageshow Team. Keep Rocking and enjoy. Have a Safe trip😊🤗
Thank you andhariki and Gangavva ku
Gangavva gariki travel health insurance tisukunara, okavela tisukoka pote tisukondi. Enjoy a safe trip.
Sree kanth god bless ,it all ur effort which came on lime light god bless u
Anil anna.. Lepukapothe part 2 kavali😊
Welcome to Dubai,, enjoy the trip
సూపర్ ఆల్ ద బెస్ట్ మీరు ఎప్పుడు ఇలానే నవ్వుతూ ఆనందంగా జీవించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా 🎉🎉🎉🎉
Next చంద్రమండలం చంద్రాయన్3 తీయండి.
Nice video 👌👌 alll the best n enjoy the trip ❤gangavva hii❤
Super Andharu Bagundali a🎉
Raju ,anil ,chandu &gangavva Dubai ocharu tappakunda kalisi vellandi
Mee team andaru chala great
సూపర్,,👌👌👌
Super hope we get more vlogs from dubai ....dubai ni neat evaru telugu lo chupinchaledu hope we get nice vlogs from your team....not just labour dubai is now good for tech people also....tax free
Good moment 🎉great srikanth bro...your vision
Raju bhai.......🖤🖤🖤🖤🖤
Telangana raakunte mana yaasa mana bhasha mana pandagalu intha popular ayyivikaaavu .. antha KCR sir 🙏🏻
Happy and safe journey MVS TEAM ❤❤
EKKADA UNARU ANNA ❤❤
Welcome to dubai మై విలేజ్ షో టీం
Super.....bro
Great team