Dubai Bathakamma |వామ్మో దుబాయిలో గింత ఫ్యాన్స్ ఉంటరనుకోలే |My Village show | Gangavva | AnilGeela

Поделиться
HTML-код
  • Опубликовано: 3 дек 2024

Комментарии • 364

  • @AnilGeela
    @AnilGeela  Год назад +324

    Chala mandini miss ayyam , Chala mandi selfie lu adigaru ivvaleka poyam 😢 Antha mandilo em cheyalo artham kale 🙏 Malli manchi programme dwara kaluddam 🙃

    • @navyanarlaksh
      @navyanarlaksh Год назад +6

      Ekkadki veltunnaru bro repu we are living in Dubai

    • @srikanthsrikanth5055
      @srikanthsrikanth5055 Год назад +5

      చాలా సంతోషకార విషయం అన్న మీరు ఎంత ఎత్తుకు ఎదిగినరో ఇది ఒక నిదర్శనం

    • @trivenimohan143
      @trivenimohan143 Год назад +1

      Anna crowd valla meeto photo digaleka poyam mimmalni choosinanduku happy kaani photo kuda digaleka poyam

    • @praveentech.9386
      @praveentech.9386 Год назад +1

      Anna ending time lo stage kinda vachi okka photo digalani vacha kani valenter thosedu anna. Fujairah vaste okka message cheyandi anna . nen NBF Bank (national bank of Fujairah ) lo untaanu. Fujairah starting lone untundi bank.

    • @praveentech.9386
      @praveentech.9386 Год назад

      Mikosame mem Fujairah to dubai vacham anna.. Gangavva ku I love u cheppi start chesindi nen 🖤🖤🖤🖤

  • @natural681
    @natural681 Год назад +161

    గట్ల ఉంటది గంగావ్వ అంటే., ❤❤❤🔥🔥🔥., ఆ కట్టు,బొట్టు,జుట్టు, ఆ మాట, పాట, ఆట, భాష, యాస, శ్వాస మొత్తం అచ్చం తెలంగాణ గట్లాయే మన గంగవ్వా కి అంతా మంది అభిమానులు❤❤❤❤

    • @crazyanni8539
      @crazyanni8539 Год назад

      ruclips.net/video/jyPiTkZmTDk/видео.htmlsi=9Wvqblg2BtYpCGco

  • @ahsokkanukula1308
    @ahsokkanukula1308 Год назад +15

    మీరు ఇలానే అంచెలంచలుగా ఎదిగి ప్రపంచం మోత్తం తిరగాలని నాయోక్క కోరిక అది మీవల్ల అవుతుంది all the best. happy విజయదశమి శుభాకాంక్షలు.💐

  • @shankarnayak5939
    @shankarnayak5939 Год назад +94

    తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాన్ని దుబాయ్ లో కూడా చూపెట్టిన అందుకు మై విలేజ్ షో అలాగే అనిల్ జిల బ్లాక్ కి ధన్యవాదములు మన తెలంగాణ బతుకమ్మను ఇంత ఘనంగా దుబాయిలో జరిపించిన మేనేజ్మెంట్ కి పేరుపేరునా ధన్యవాదములు అలాగని దుబాయ్ లో ఉన్న అందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు అన్నగారు🎉🎉🎉🤝🤝🤝

    • @crazyanni8539
      @crazyanni8539 Год назад

      ruclips.net/video/jyPiTkZmTDk/видео.htmlsi=9Wvqblg2BtYpCGco

  • @joguveerabrahmam577
    @joguveerabrahmam577 Год назад +21

    అనిల్ అన్న మన తెలంగాణ బతుకమ్మ ని ప్రపంచానికి తెలిసేలా చేశావ్ అన్న .సూపర్ అన్న .నాకు చాలా గర్వంగా ఉంది.అన్న

  • @mohdjahangeer5610
    @mohdjahangeer5610 Год назад +4

    Telangana ki shan hai Bathukamma my village show ante Duniyaa puri diwani hai.puri team ku congratulations. 👏👏👏👏👏👏👏👏👏

  • @mulawaguproject5691
    @mulawaguproject5691 Год назад +15

    ప్రేమ అభిమానం ఆప్యాయత అంతకు మించే .... మనొల్లు కానరని దెశంలో వస్తె అది 😢 చాల సంతోషం కలవలెకపొయము బయట ఉన్నవాళ్లు చాలా మందే ఉన్నాము ... అందరికి దసరా పండగ శుభాకాంక్షలు

  • @nagarani2618
    @nagarani2618 Год назад +1

    Mem miss ayyyam mimmalni kalavadam..goosebumps video..inka talk nadustune undi program gurinchi..crowd gurinchi..ur batch is proud of Telangana

  • @Harishhari-ro2vh
    @Harishhari-ro2vh Год назад +8

    అన్న మా లాంటి వారి గురించి ఏదైన ఒక చిన్న విడియో (short film) లేదా మంచి పాట , ఎన్నో ఏండ్లా నుంచి గల్ఫ్ లో ఉంటునటువంటి మా గల్ఫ్ బతుకు జీవితాల గురించి....దేశం కానీ దేశం అన్న కుటుంబాలను వదిలి వచ్చినం మా జీవితాలు గల్ఫ్ కే అంకితమైనయి.....నా లాంటి అన్నలకు, తమ్ములకు మీ village show team నుంచి మా గల్ఫ్ సోదరులకు ఒక మంచి video అందిస్తారనీ ......మీ గల్ఫ్ ( Dubai ) తమ్ముడు ...... వేచిచుస్తున్నాను🙂 అన్న చూసి చదివి ఒక సందేశం ఇవ్వండి అన్న❤
    JAI N.R.I ✊🏻

  • @Ramjan_mohammed
    @Ramjan_mohammed Год назад +17

    Ganagavvva's world tour officially started now...
    #all the best MVS TEAM
    NEXT iga fouren lo ney settle itharu.. ❤

  • @Sriramnyadav9105
    @Sriramnyadav9105 Год назад +21

    Telangana proud my village show Anil bhai ❤❤❤❤❤❤❤❤❤❤❤❤మన యాస భాష ని ప్రపంచ మొత్తం పరిచయం చేసిన మై Village Show Ke Thank you very much ❤❤❤❤❤❤❤❤❤❤❤💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐

  • @satishkatkuri3714
    @satishkatkuri3714 Год назад +13

    గంగవ్వ ఎంట్రీ తో లోపల హల్ మొత్తం దద్దరిళ్ళింది పో! నేను అప్పుడు గంగవ్వ వెనకాలే ఉన్న 😃😍

  • @srinivaschityala8986
    @srinivaschityala8986 Год назад +5

    Anna meeru Dubai lo ne chusinru Inka Bahrain,Muscat, Kuwait,Qatar and Saudi motham Gulf lo meeku chala fans vunnaru.
    Keep rocking
    Love you from Bahrain❤❤❤

  • @mytrendingchannel4225
    @mytrendingchannel4225 Год назад +9

    ❤🥳అనిల్ అన్న మధి కోరుట్ల మీరు దుబాయి లో బాతుకమ్మ పండుగ చేయడం నాకు కోరుట్ల లో ఉన్నటు అనిపించింది ❤💥 ఎక్కడ ఉన్న రాజులే తెలుగు వాళ్లు😎

  • @Manojvlogs214
    @Manojvlogs214 Год назад +31

    Every country lo unnaru bro meeku fans from Singapore 🇸🇬

  • @Premchandreddy145
    @Premchandreddy145 Год назад +19

    చాలా చాలా థాంక్స్ అన్నా ఊర్లో ఉన్నటు అనిపించింది. ❤ thank you my village show team spark media ❤

    • @crazyanni8539
      @crazyanni8539 Год назад

      ruclips.net/video/jyPiTkZmTDk/видео.htmlsi=9Wvqblg2BtYpCGco

  • @ashok9999
    @ashok9999 Год назад +43

    ఎంతో మంది మన తెలంగాణా యువత కు బతుకు తెరువు ఇస్తుంది జై దూబయితల్లి 🇦🇪🇦🇪🇮🇳🇮🇳🙏🙏🙏🙏

  • @nprstechandvlogs8793
    @nprstechandvlogs8793 Год назад +3

    చాలా హ్యాపీ గా ఉందీ మై విలేజ్ షో థీమ్ కలవడం నీన్నా...Love you Anil Gella..

  • @umakanthprasad5195
    @umakanthprasad5195 Год назад +1

    Woah amazing Dubai's Bathukamma, speechless

  • @sanjumudhiraj1295
    @sanjumudhiraj1295 Год назад +1

    Hi anna chala happy ga undhi anna aaaa krowdlo mi daggarki kuda ranivvale janalu chuttesaru motham
    Kaani mimmalni dooram nundhi chusi happy ga anipinchindhi adi chalanna
    Nd gangavva ashirvadhalu thiskundam anukunna anna kudarle nd inkoti srikanth annaki naa tarapuna dasara wishes cheppanna

  • @ravikanthkranthi6605
    @ravikanthkranthi6605 Год назад +18

    జనాలను కంట్రోల్ చెయ్యలేక చాలా కష్టపడి అలసిపోయ్యాము,ఇదంతా మై విలేజ్ షో టీమ్ వళ్ళ వచ్చిన క్రౌడ్.ఆఖరుగా1గంట ముందే ప్రోగ్రాం ముగించాల్సివచ్చింది. జనం ఆడిటోరియం లో పట్టలేక,చాలా మంది వెనుకకు వెళ్లిపోవడం బాధాకరం. ఏది ఏమైనా ఇంతమంది జనం రావటం దుబాయ్ బతుకమ్మ చరిత్ర లో మొదటిసారి.స్పార్క్ మీడియా మరియు గల్ఫ్ తెలంగాణా ఫోరమ్ ఇంకా కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. థాంక్యూ అనీల్ .అండ్ మై విలేజ్ షో.

    • @crazyanni8539
      @crazyanni8539 Год назад

      ruclips.net/video/jyPiTkZmTDk/видео.htmlsi=9Wvqblg2BtYpCGco

  • @PranayErigalla
    @PranayErigalla Год назад +1

    Love from NIZAMABAD MORTHAD THORTHY village 🤩🤩🤗🤩
    Video middle lo stop chesi comment chesina
    Video starting to ending
    Goosebumps goosebumps goosebumps goosebumps goosebumps goosebumps goosebumps goosebumps goosebumps goosebumps goosebumps goosebumps goosebumps goosebumps goosebumps goosebumps goosebumps goosebumps goosebumps goosebumps goosebumps goosebumps goosebumps goosebumps goosebumps goosebumps goosebumps goosebumps goosebumps goosebumps goosebumps goosebumps goosebumps goosebumps goosebumps goosebumps goosebumps goosebumps goosebumps goosebumps goosebumps goosebumps goosebumps

  • @niranjanp6562
    @niranjanp6562 Год назад +6

    నమస్తే అన్న మీ వీడియో చూసి చాల సంతోష పడ్డం, ఎప్పుడు మీ వీడియోలను డిన్నర్ టైం లో చూస్తూ ఉంటాము. కానీ మీరు ఎక్కడ చెప్పలేదు మేము దుబాయ్ వస్తున్నాము అని అయినా మీరు వచ్చినందుకు చాల సంతోషం అన్న. నేను మీ పక్కన ఉండే మల్లియల్ మండల్ కు చెందిన మీ అభిమానిని, మీరు వస్తున్నారు అని తెలిసినట్టు ఉంటె మీతో ఒక నాలుగు మంచి మాటలు చెప్పమని రిక్వెస్ట్ చేసేవాడిని, అవి మీకు తెలుసు మీరు కనులారా చూస్తున్నారు, ఎవరైనా ఈ GULF లో చనిపోతే వాళ్ళ శవాలు ఎన్ని రోజులకు వస్తున్నాయని, కొందరు కార్మికులు ఏజెంట్ మాయలో పడి వేరే చిన్న జాబ్స్ చేస్తున్నారు అని, అవి అల జరగకుండా తత్కాల్ Dead బాడీస్ వెళ్లేలా, మరియు బాదిన పడిన కార్మికులకు కొద్దిగా మా వంతు GWAC నుండి సహాయం చేస్తున్నాము, మరియు KCR దగ్గర ఈ సమస్యను చాలా వరకు తీసుకు వెళ్ళాము, గవర్నమేంట్ ద్వారా ఈ సేవ జరిగేలా (Same like Kerala ). కానీ ఏమి జరగడం లేదు, కనీసం మీరు మిమ్మల్ని అభిమానించే ప్రేక్షకుల కోసం చిన్న సందేశం ఇస్తారు కావచ్చు అనుకున్న ఈ మీటింగ్ లో, నాకు తెలుసుంటే కనీసం ఫోన్ ద్వారానో లేదో, మెసేజ్ ద్వారానో మీకు తెలియచేసేవాడిని. నా ద్వారా ఒక చిన్న రిక్వెస్ట్ MY VILLAGE SHOW మీకు, GULF లో బ్రతుకుతున్న అన్నలకు మంచి జరగాలంటే ఒక చిన్న మెసేజ్ మీ ద్వారా పంపియండి. ఎన్నో సార్ల NRI POLICY బడ్జెట్ లో పెడుతామని చెప్పి ఆఖరికి వట్టి చేయి చూపించారు. ఇప్పటికి గల్ఫ్ అన్నలు ఎవరు చనిపోతే ముందుకు వచేవ్యక్తులు కానరాకున్నారు, కొందరు డబ్బు మాయలో పడి DEAD body మీద శవ రాజకీయాలు చేస్తున్నారు, పాపం బాధలో ఉన్నవారి దగ్గర డబ్బులు కూడా తీసుకుంటున్నారు. మీ ద్వారా చిన్న మెసేజ్ ఇవ్వండి మన గల్ఫ్ అన్నల కోసం.
    జై హింద్
    ఇట్లు
    మానవత్వం తో ఆలోచించే మీ తోటి మనిషిని

  • @dharavathvijay6494
    @dharavathvijay6494 Год назад +16

    It’s called the success. All the credit goes to the one and only SRIKANTH Anna❤

  • @princyreddy2458
    @princyreddy2458 Год назад +3

    Super....performance more than expectations....❤

  • @prorover591
    @prorover591 Год назад +7

    Bathukamma festival ni Dubai lo jarpukovadam bagundhi❤🎉💐

  • @vijaykumaryadav2679
    @vijaykumaryadav2679 Год назад +7

    అన్న నేను లాస్ట్ లో dj ఆపరేటర్ చేసిన. Tamil Boy ni అక్కడ పెట్టారు తనికే ఏమో తెలియడం లేదు నేను వచ్చి 3 r 4 song s పెట్టినా అన్న చాలా సంతోషం అనిపించింది I love you Dubai ❤ jai Telangana jai NRI policy 🙏💐

  • @govardhanmadhu802
    @govardhanmadhu802 Год назад +4

    Great Anil Anna meku and me team members first of all bathukammaa subhakanshalu...where ever you're there it will more happiness.. Keep going on and you will be more success 😊❤❤❤

  • @naveenlavanya6351
    @naveenlavanya6351 Год назад +4

    SPARK MEDIA వారికి ప్రత్యేక కృతజ్ఞతలు

  • @AnwarMounika
    @AnwarMounika Год назад +1

    Happy tears in my eyes....
    Okkasariga emotional ayyanu aa croud chusi..

  • @rajuuppari3487
    @rajuuppari3487 Год назад +2

    My village show brothers I'm proud to be Telangana bidda bro thank for my village show ❤❤❤❤❤

  • @Saikrishofficial0309
    @Saikrishofficial0309 Год назад +3

    Haa crowd nee chusthu unte dubai laaga ledu anil geela bro mini telangana laaga undhi🙏🤝🎉🎉❤❤😢

  • @burgulachiranjeevi3383
    @burgulachiranjeevi3383 Год назад +13

    మా ఊరి చనెలుకు ధన్యవాదలు 🙏❤️
    అన్న నేను ఫుజిరహ లో ఉంటాను. నే మిస్ ఆ య్యను అన్న మిమ్మలిని చూడాలని ఉండే, గంగవ్వ మిస్ యూ అమ్మ 🎉❤🥰🙏

  • @rajashekarofficialvideos
    @rajashekarofficialvideos Год назад +2

    చాలా బాగా ఎంజయ్ చేసారు మీరు అందరూ ❤

  • @harishgujula6369
    @harishgujula6369 Год назад +5

    చాలా బాగా జరిగింది అన్న సూపర్ నేను కూడా వచ్చాను డ్యూటీ మానేసి మరి వచ్చాను దయచేసి అన్న చాలా బాధపడ్డాడు దానికి నేను చాలా బాధపడుతున్నాను సూపర్ అన్న సూపర్ లాస్ట్ లో ప్రతి ఒక్కరు ఫుల్ ఎంజాయ్ చేశారు దటీజ్ పవర్ ఆఫ్ మై విలేజ్ షో టీమ్...🥳🥳🥳

  • @kaleemrockzzcreations5839
    @kaleemrockzzcreations5839 Год назад +8

    Yesterday miss Anna take one photo
    Really Full crowd
    Love from dubai
    Full enjoy ❤️

    • @crazyanni8539
      @crazyanni8539 Год назад

      ruclips.net/video/jyPiTkZmTDk/видео.htmlsi=9Wvqblg2BtYpCGco

  • @NAGESHINFO
    @NAGESHINFO Год назад +5

    First time ever entire video gussbumbs Anna my Village show ❤❤ 🔥🔥🔥🔥🔥🔥

  • @bhaskargoud1109
    @bhaskargoud1109 Год назад +1

    మై విలేజ్ షో నా మజాకా అట్లు ఉంటది మరి మై విలేజ్ అంటే సూపర్ గంగవ్వ & అన్నలు

  • @Ashashivu367
    @Ashashivu367 Год назад +1

    Goosebumps bro enta craze aa bro rly my village show now become international show

  • @dileepkumargunti6342
    @dileepkumargunti6342 Год назад +89

    అన్న చాలా బాధకార విషయం అన్న నిన్న మేము మీ కోసం వచ్చాము కానీ అక్కడ మీరు స్పెండ్ చేయలేక పోయారు కానీ miss you anna 😒💔 but love you my villeg sjow team 💐💐💐💐

  • @narsaiahgatla5285
    @narsaiahgatla5285 Год назад

    Super excellent show 👏 teem andhariki tq so much

  • @HarishkumarVadla
    @HarishkumarVadla Год назад +1

    Oh my god aa mass crowd enti asalu

  • @navyanarlaksh
    @navyanarlaksh Год назад +4

    Really proud of you people ❤

  • @rameshneelikonda1978
    @rameshneelikonda1978 Год назад +2

    Great 🎉 performance 👏 Nice team 💪

  • @SaiSai-st8np
    @SaiSai-st8np Год назад

    Nice gangavva

  • @sallamahesh1236
    @sallamahesh1236 Год назад

    Gangavva special al super

  • @Kumaaar926
    @Kumaaar926 Год назад +2

    This called a true success ❤❤

  • @maheshbanothmahesh7167
    @maheshbanothmahesh7167 Год назад +1

    Happy dasara my village show them 💐💐💐💐💐

  • @sathishyadav1523
    @sathishyadav1523 Год назад

    Nenu event ki vachina anna super super super ga nachindi me matalu dances mana village lo chusina feel vachindi after 8 years tharavtha challa happy ga anipchindi my village show really... Ma village ni Gurthu chesindi❤❤❤❤

  • @pothugantijagadeesh
    @pothugantijagadeesh Год назад +3

    Proud moment 🙌😊

  • @MadMaxRavan
    @MadMaxRavan Год назад +1

    Anna inni roju emo anukunna kani no word's (mamuluga ledu supper bro❤❤❤❤❤❤)

  • @tejuu1998
    @tejuu1998 Год назад +2

    Proud of you Brothers ❤

  • @naveennagam7208
    @naveennagam7208 Год назад +3

    Feel proud 👏 👏✨️

  • @kumarwww88
    @kumarwww88 Год назад +2

    I miss you Gangavva I love you 🙏🙏🙏

  • @arigesanthosh6050
    @arigesanthosh6050 Год назад

    Jai telangana....telangana ante atla untadhi mari love you all love from manchiryal distic....

  • @bairidevender9581
    @bairidevender9581 Год назад

    Super super super all maidam Telangana all sister Dubai event super super super thank you thank you

  • @yathakulasampath6295
    @yathakulasampath6295 Год назад +2

    1 like love from nalgonda ❤

  • @crystaledits1859
    @crystaledits1859 Год назад +1

    Haha 4:22 that's my dad!!! In the background standing next to Gangavva!!!

  • @sumanesapally7997
    @sumanesapally7997 Год назад +1

    Mimalni chusinandhuku chala happy Anna chalu adhi ❤🥳😍

  • @dasojumadhu6162
    @dasojumadhu6162 Год назад +2

    Mana telangana culture ❤

  • @ajanthayadav187
    @ajanthayadav187 Год назад +1

    Chandhu super natural hero

  • @nihaliaaravdubai
    @nihaliaaravdubai Год назад +2

    6:08 meme akkada dance chesthundhi wowww ❤

  • @laxmidasari6172
    @laxmidasari6172 Год назад

    Dubai lo batukamma pandagani chupettinanduku thanks team members.

  • @gopinadh5312
    @gopinadh5312 Год назад

    Super excellent work Anil Bro

  • @moinuddinmoin667
    @moinuddinmoin667 Год назад +5

    అట్లా ఉంటాది మరి
    మై విలేజ్ షో అభిమానం అంటే
    నిజం మై విలేజ్ షో సభ్యులకు నా ధన్యవాదాలు మీకు.
    గల్ఫ్ కార్మికుల బాధలు ఎన్ని ఉన్నా మీకోసం అన్ని లోపట దాపి ఉంచ్చి, పైకి నవ్వుతూ ఉంటారు మా గల్ఫ్ అన్నాలు, మీ గల్ఫ్ గురించి ఒక పార్ట్ చేయాలి అని కోరుకుంటూ మీ అభిమానిని 🎉🎉🎉🎉🎉
    మీరు తప్పకుండా మరి ముందుకు ఇంకా ఎదగాలి అని మనుసు పూర్తిగా కోరుకుంటున్నాను ధన్యవాదాలు

  • @naveen-nsvst
    @naveen-nsvst Год назад +1

    ఆదివారం కదా అనిల్ అందుకే ఫుల్, అందుకే afternoon time లో ప్రోగ్రామ్ ఉండి ఉంటే బాగుండు

  • @VadluriShankar-x9u
    @VadluriShankar-x9u Год назад

    Anilu you are all great Asal matal ravadam ledu 🎉🎉🎉🎉❤

  • @ChawanKalyan-gi5so
    @ChawanKalyan-gi5so Год назад

    Anna. Challa. Challa. Challa tq. Anna miru Dubai ki vachi and matho enjoy chesinandhuku. TQ soo mach Anna love you all 🥰❤️🎵✨

  • @gajularaju1355
    @gajularaju1355 Год назад +1

    చాలా మంది గేట్ దగ్గర నుండి అటు వెళ్లిపోయారు సెక్యూరిటీ హాల్లో చేయలేదు చాలామంది బాధపడ్డారు ఆర్గనైజేషన్ చేసిన అలోచిచలిసినది అబుదాబి నుండి వచ్చి కలవకుండా వెళ్లిపోయారు మీరు వచ్చినందుకు సంతోషంగా ఉన్న చాలామంది కలవడానికి బాధగా ఉన్నారు

  • @kailashpatimudhiraj902
    @kailashpatimudhiraj902 Год назад

    దుబాయ్ లో పడుగులు బాగా చాలా బాగా చేస్తారు మీరు కూడా చూసి దుబాయ్లో పండుగు ఎలా ఎలా ఉంటుందని తెలిసింది చాలామంది వచ్చారు తెలుగు వారందరూ తెలంగాణ వారందరూ🎉🎉🎉🎉🎉👏👏👏

  • @mastanallagadda70mm
    @mastanallagadda70mm Год назад +1

    Wow Super Brothers 👌👌👌🔥🔥🔥🔥🔥

  • @JenigeshivaYadav
    @JenigeshivaYadav Год назад

    Goosebumps osthunai bhayya🎉🎉

  • @KarraRaju-mu3iu
    @KarraRaju-mu3iu Год назад

    Super Anna my village shows

  • @venkateshkolluri81
    @venkateshkolluri81 Год назад +2

    Happy dussehra my Village show ❤❤❤

  • @amithajampana146
    @amithajampana146 Год назад

    Superrrr vlog Anil ❤❤❤Gangavva 🙌👌

  • @VaheedShake
    @VaheedShake Год назад +4

    Happy Dussehra my village show ❤️ 💕 💙

  • @vvvinayak1234
    @vvvinayak1234 Год назад

    Great anna matalu levu anna❤❤❤❤

  • @merugumalleshyadav3101
    @merugumalleshyadav3101 Год назад +1

    నిజంగా చాలా ప్రౌడ్ గ ఉంది. తమ్ముడు

  • @harishharsha802
    @harishharsha802 Год назад

    Super my village show team IN dubai.yesterday night we are enjoying lot.full entertainment with you goys..

  • @manjulabharathmanjulaman-sj1bo

    Super super super
    Anil broo and my village show

  • @satishkondur1722
    @satishkondur1722 Год назад

    Happy dussehra all time I missu annalu ❤❤

  • @ramesharepalli7193
    @ramesharepalli7193 Год назад +3

    అన్న నేను వద్దాం అని మెంటల్ గా ప్రిపేర్ అయిన.. నా దరిద్రం ఏమంటే అదే రోజు డ్యూటీ వేసిండు...మిస్ యు మై విలేజ్ షో టీం...

  • @devendarpegadapalli1181
    @devendarpegadapalli1181 Год назад +2

    Habibi come to Telangana,next year America lo shake cheyali , jai na Telangana✊

  • @KOMMANAPELLYMAHESHK.MAHESH
    @KOMMANAPELLYMAHESHK.MAHESH Год назад +1

    మనవళ్ల కష్టాలు చూడండి అన్న

  • @narsaiahgatla5285
    @narsaiahgatla5285 Год назад

    Ganggavva chala baga popular ayyindji

  • @mahi_shorts_mv
    @mahi_shorts_mv Год назад +4

    Anna jaigital
    Jai telangana🎉❤

  • @bassiramulu8133
    @bassiramulu8133 2 месяца назад +1

    💚👍👍💚

  • @urstrulyshivaa333
    @urstrulyshivaa333 Год назад

    Anji mama vasthe inkaa vere leval ❤

  • @NareshChakapuramnaresh
    @NareshChakapuramnaresh Год назад +1

    Video kosam writing ❤❤❤❤my village show

  • @venkateshmaddi4057
    @venkateshmaddi4057 Год назад +1

    సూపర్ 🎉🎉🙏🙏🙏

  • @damuvirat3566
    @damuvirat3566 Год назад +2

    Gangavva craze❤

  • @satishkondur1722
    @satishkondur1722 Год назад +2

    ఐ మిస్ యూ నాను అనిల్ అన్నా ❤❤

  • @reddykarnkerreddy4760
    @reddykarnkerreddy4760 Год назад +1

    సూపర్ 👌

  • @rohitthammana8944
    @rohitthammana8944 Год назад

    Congratulations to your team.

  • @mahenderpatel7803
    @mahenderpatel7803 Год назад +2

    Nice Anna..

  • @prashanthmacha3189
    @prashanthmacha3189 Год назад +2

    హాయ్ అనిల్ bro ❤🎉

  • @lavankumar9628
    @lavankumar9628 Год назад

    Happy bathuamma Dubai Anil

  • @basvarambabugoud7491
    @basvarambabugoud7491 Год назад

    Super very nice brotherS kekka 🎉💗

  • @mahendharuradi3837
    @mahendharuradi3837 Год назад +4

    బ్రో నేను కూడా వచ్చాను టూ మచ్ క్రౌడ్ 🥰🥰🥰🥰🥰

    • @crazyanni8539
      @crazyanni8539 Год назад

      ruclips.net/video/jyPiTkZmTDk/видео.htmlsi=9Wvqblg2BtYpCGco

  • @srinunalla1263
    @srinunalla1263 Год назад +1

    Happy dasar sister 🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌🎉🎉🎉🎉