మా ఊరు ఎలగందల్ ఖిల్లా, దొమినార్, మా కరీంనగర్ చూపించి నందుకు చాలా థాంక్స్. కరీంనగర్ వరంగల్ ఈ రెండు జిల్లాల నుంచే అసలు తెలంగాణా ఉద్యమం స్టార్ట్ అయ్యింది. తెలంగాణ లో ఏది మొదలు అయినా కరీంనగర్ లో నుంచే మొదలు అవుతాది
ఇవ్వాళ ఒక రాంగ్ నంబర్ నుండి కాల్ వచ్చింది. మీది ఏవురు అని అడుగుతే కరీంనగర్ అనగానే అబ్బో కరీంనగర్ హా అంటుంది... వాళ్లది ఆంధ్ర... That is knr.... We love knr, proud to be Karimnagar....❤❤❤
అనిల్ అన్న మన ఉమ్మడి కరీంనగర్ తో మొదలైనవు కదా... వెనుకబడిన గిరిజనులు ఉన్న ములుగు జిల్లాలో అభివృద్ధి, అక్కడి అటవీ పర్యాటకం,మొన్న పడిన భారీ వర్షాలకు జరిగిన నష్టం తీస్తే బావుంటది... వెనకబడిన గిరిజనులను ఒక అడుగు ముందుకు నడిపించినట్టు ఉంటది..
Seethakka...తన వంతు కృషి చేస్తోంది,రాష్ట్ర ప్రభుత్వం కూడా చేస్తుంది.కానీ వర్షాలకు దెబ్బ తిన్న వారికి సహాయంగా మన మై విలేజ్ షో ద్వారా ఎవరైనా పారిశ్రామికంగా పెట్టుబడులకు ముందుకు వస్తారని
అనిల్ అన్న నెక్స్ట్ గోదావరిఖని పైన తీయండి కరీంనగర్ తరవాత ఎక్కువగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా లో గోదావరిఖని బొగ్గు గని వినిపిస్తుంది సో explore gdk అన్న...🎉❤
Karimnagar aka KNR aka Kannaram, it's an emotion ! Great Education and Medical facilities, urban life style. There is nothing you wont get there ! It has produced lot of versatile geniuses ☺
Bro Naadi kuda Karimnagar aaa .. na college akkade but miru Karimnagar ni chala baga explore chesthu details chala echaru ... Naku miru cheppinathaga theliyadu .. Thanks bro for exploring my native place... Iam feeling very Happy while watching the video
సూపర్ documentary AG Anna, కరీంనగర్ అందాలను అందరూ అలరించేలా అద్భుతంగా చేసినారు, ఎన్నో తెలియని విషయాలను మరియు కరీంనగర్ చరిత్రను ప్రపంచమంతటా పరిచయం చేశారు Thank you Anil Geela 👍👍🚩🚩🚩
అనిల్ అన్న సూపర్ వీడియో మన కరీంనగర్ అందాలు గొప్పతనం చూపించినందుకు మాది కూడా కరీంనగర్ అన్ని గొప్పగా చెప్పుకునే ఈ వీడియో తీశారు సూపర్ అనిల్ అన్న అండ్ మై విలేజ్ షో టీం మెంబెర్స్ మన కరీంనగర్ మన త్యాగాల వీణ మన కరీంనగర్
@@mdazaruddin3774peddha city kakapovacchu bro .. kaani documentray cheyyadaniki ikkada unna kalalu kalakarulu neeku mana state lo ekkada kuda dhorakaru.. PAWAN KALYAN anna kuda telangana anagane mana jagtial ne mundhu thalchukuntadu .. maa jagitial charithra antha intha kadju 💝.. udhyamalaku care of address.. sayudha raithanga poratam modhalu pettina gadda 🤍
అన్న మేము కరీంనగర్ రెండు రోజులు తిరిగిన ఓడువది అట్లోంటి కరీంనగర్ ని ఎంతో కస్టపడి ఇష్టంగా తీసిన ఈ వీడియో కి నీకు నా హృదయపూర్వక ధన్యవాదములు 💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞
Railways, IT n konni areas lo roads inka develop cheyali...IT asalu unna wst aipothndhi, companies ekkuva levu n they r selling jobs As a karimnagar/local IT employee ga naku hyd lo kanna future lo knr lone job cheskune facilities vacchela IT develop avvalani korukuntunna bcoz Karimnagar is love always ❤
Happy to see this video, but if you see the ground level of Karimnagar still need to develop, 1st thing standard of cleanliness, 2nd safe of the people things, 3rd young people addict to bad habits and doing waste of time. The government need to focus this things or our RUclipsrs need to do some awareness. Thank you 🙏🙏🙏
అనిల్ అన్న ఎంత బాగా చూపించావు అందాలు అన్న నేను ఆల్వేస్ కరీంనగర్లో తిరుగుతా కానీ బిజీ బిజీ ఉండి అసలు పట్టించుకోను బట్ నీ వీడియో టీవీలో వేసుకొని చూస్తే ఎంత బాగా చూపించావు అన్న మన కరీంనగర్ నీకు ధన్యవాదాలు అన్నయ్య....❤🙏😍
Only advantage karimnagar has compared to other towns lime mancherial or waraangle is its indiatry free means no pollution unlike singareni area which has 4 cement and coal induatries. I like the Air in karimnagar and enjoyed it since childhood though i beling to adilabad dist. But now almost some of the simplicity is already lost.
నమస్తే అన్న గారు ఈరోజుల్లో పొగడ్తలు విమర్శలు అనేటివి సర్వసాధారణం మనం పరీక్ష రాస్తే 100℅ మార్కులు ఎప్పుడు రావు అలాగే మన కరీంనగర్ ఒకప్పుడు ఇప్పటికీ ఎంతో మార్పు వచ్చింది అనేది మీతో సాధ్యమైనంతవరకు వివరించారు చాలా సంతోషం ధన్యవాదాలు అన్నగారు
Anil bhai Nenu after 6 years tharuvtha Karimnagar city ni chustunna city motham chupinchav only one video lo spr👌Nice video anil bhai also mana Jagtial District development chupinchu bro we wil wait for jgt video same like knr 👌👌 awesome videography 👌👌
కరీంనగర్ అందాలను అద్భుతంగా చూపించారు. హట్సాఫ్..అలాగే శంకరపట్నం మండలం మొలంగూర్ గ్రామం కాకతీయుల ఏలిన ప్రదేశం దయచేసి అక్కడి ఖీలతొ పాటు అందాలను తెరకు ఎక్కించండీ...
Karimnagar ni chala baga chupincharu. Hyderabad nundi bus lo ma uru mancheryal dist lo untundhi atu velthunte madhyalo voche karimnagar city ni chudatam kosam wait chestha konni Matrame chustamu but mirru motham chupincharu .very good and nice explanation next mancheryal, Godavari kani, pedhapelli, jagithyala etc chupinchandi Anil anna mi Anni videos baguntayi
Next which one ?
Explore the Siddipet
Mana siddipet anna
Warangal and yadadri
Sircilla chey bro 🫂
Warangal
మన కరీంనగర్ ని ఇంత అందంగా, వివరంగా చూపించినందుకు ధన్యవాదాలు...Proud to be a Karimnagarian💪❤❤❤
Happy journey Karimnagar Anil
మా ఊరు ఎలగందల్ ఖిల్లా, దొమినార్, మా కరీంనగర్ చూపించి నందుకు చాలా థాంక్స్. కరీంనగర్ వరంగల్ ఈ రెండు జిల్లాల నుంచే అసలు తెలంగాణా ఉద్యమం స్టార్ట్ అయ్యింది. తెలంగాణ లో ఏది మొదలు అయినా కరీంనగర్ లో నుంచే మొదలు అవుతాది
ఇవ్వాళ ఒక రాంగ్ నంబర్ నుండి కాల్ వచ్చింది. మీది ఏవురు అని అడుగుతే కరీంనగర్ అనగానే అబ్బో కరీంనగర్ హా అంటుంది... వాళ్లది ఆంధ్ర... That is knr.... We love knr, proud to be Karimnagar....❤❤❤
😂👍🏻👏
Proud to be a KARIMNAGARIAN ♥️
"KARIMNAGAR " Shero ka Ghar
ముందుగ కృతజ్ఞతలు అనిల్ అన్న ఫిస్ట్ టైమ్ నేను ఎమోషనల్ 😢ఐనా వీడియో ఇది నిజం గా కరీంనగర్ చరిత్రను అభివృద్దిని కళ్ళు కట్టినట్లుగా చూపించారు ❤❤❤
కళ్లకి కట్టినట్టు కరీంనగర్ అందాలు చూపించావ్ అన్న....❤️
Proud to be karimnagarian
Thank you so much for this documentary on our karimnagar....
అనిల్ అన్న మన ఉమ్మడి కరీంనగర్ తో మొదలైనవు కదా... వెనుకబడిన గిరిజనులు ఉన్న ములుగు జిల్లాలో అభివృద్ధి, అక్కడి అటవీ పర్యాటకం,మొన్న పడిన భారీ వర్షాలకు జరిగిన నష్టం తీస్తే బావుంటది... వెనకబడిన గిరిజనులను ఒక అడుగు ముందుకు నడిపించినట్టు ఉంటది..
Akkada MLA evaru bayya.. Em chesthunru development cheyakunda
Seethakka...తన వంతు కృషి చేస్తోంది,రాష్ట్ర ప్రభుత్వం కూడా చేస్తుంది.కానీ వర్షాలకు దెబ్బ తిన్న వారికి సహాయంగా మన మై విలేజ్ షో ద్వారా ఎవరైనా పారిశ్రామికంగా పెట్టుబడులకు ముందుకు వస్తారని
@@RajanikanthRaj-j8u seethakka mla ga unnanni rojulu mulugu develop avvadhu.. Ame dhyasa mottham Chattisgarh Jharkhand lo unna thana వ్యాపారాల paine untundhi
కుక్క తోకలో ఈక ఊగుతది
మన కరీంనగర్ ను ఇంత బాగా చూపించావు అనిల్ సూపర్ గా వుంది👍 All Tha Best
సూపర్ బ్లాక్ అనిల్ అన్న చాలా రోజుల తర్వాత కరీంనగర్ అందాలను మాకు చూపించినందుకు థాంక్యూ అన్నగారు ❤
Thanks bro..కరీంనగర్ గురించి ఇంత క్లుప్తంగా తెలుసుకొని వివరించారు.మరియు కరీంనగర్ ని అందంగా చూపించారు 🎉🎉🎉సూపర్ బ్రో 🙏🙏🙏
అనిల్ అన్న నెక్స్ట్ గోదావరిఖని పైన తీయండి కరీంనగర్ తరవాత ఎక్కువగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా లో గోదావరిఖని బొగ్గు గని వినిపిస్తుంది సో explore gdk అన్న...🎉❤
Proud to be a KARIMNAGARIAN ❤️
Proud of our Telangana state ❤ this place to
I ❤ warangal
Okay ap politics
KARIMNAGAR is not a Place It's An Emotion ❤I am From Karimnagar Dist (HUZURABAD)Thank You Brother For Making this Video
Huzurabad lo wines baguntadi broo😂
Ha bro Chala baguntae😅
It's an emotion for all karimnagarians ❤❤
Karimnagar aka KNR aka Kannaram, it's an emotion ! Great Education and Medical facilities, urban life style. There is nothing you wont get there ! It has produced lot of versatile geniuses ☺
Bro Naadi kuda Karimnagar aaa .. na college akkade but miru Karimnagar ni chala baga explore chesthu details chala echaru ... Naku miru cheppinathaga theliyadu
.. Thanks bro for exploring my native place... Iam feeling very Happy while watching the video
Karimnagar thopu dammunte aapu, proud to be a karimnagarian.. Iam from huzurabad.. Thanks anna karimnagar history andariki telisetattu chesinanduku..
మన కరీంనగర్ మన ఊరు... 🎉❤
సూపర్ documentary AG Anna, కరీంనగర్ అందాలను అందరూ అలరించేలా అద్భుతంగా చేసినారు, ఎన్నో తెలియని విషయాలను మరియు కరీంనగర్ చరిత్రను ప్రపంచమంతటా పరిచయం చేశారు Thank you Anil Geela 👍👍🚩🚩🚩
National level lo famous ina silver filigree mana KARIMNAGAR sontham. ❤❤ This point should be highlighted ❤❤
Super సూపర్ కరీంనగర్ టౌన్ చాలా అధ్బుతం గా ఉంది.జై కేసిఆర్ జై జై కేసిఆర్..❤❤🎉🎉🙏🙏👍
🤣🤣
@@rajkamalbilla 🫡
Everyone loves Karimnagar ♥️ It is not only city ✨it's an emotion,vibration nd gives goosebumps ✊
Proud to be say i am from "Karimnagar", it's an emotion.
మాది అల్గునుర్... అల్గునుర్ bridge దాటితే karimnagar అంతే... Karimnagar కి మాకు only bridge అడ్డం anthe😍
అనిల్ అన్న సూపర్ వీడియో మన కరీంనగర్ అందాలు గొప్పతనం చూపించినందుకు మాది కూడా కరీంనగర్ అన్ని గొప్పగా చెప్పుకునే ఈ వీడియో తీశారు సూపర్ అనిల్ అన్న అండ్ మై విలేజ్ షో టీం మెంబెర్స్ మన కరీంనగర్ మన త్యాగాల వీణ మన కరీంనగర్
మన జగిత్యాల కూడా చుపెట్టు అన్న❤
Meeru jagtial ha
@@mindbroken9765Sdpt
Jagtial karimnagar laga pedda city Kadu kada bro....em chupedatharu
@@mdazaruddin3774peddha city kakapovacchu bro .. kaani documentray cheyyadaniki ikkada unna kalalu kalakarulu neeku mana state lo ekkada kuda dhorakaru.. PAWAN KALYAN anna kuda telangana anagane mana jagtial ne mundhu thalchukuntadu .. maa jagitial charithra antha intha kadju 💝.. udhyamalaku care of address.. sayudha raithanga poratam modhalu pettina gadda 🤍
Yes
Wow.. Wonderful Explanation about our KARIMNAGAR.. AND USEFUL TO GENERAL KNOWLEDGE ALSO❤❤
మొట్ట మొదటి సారి 1st లైక్ నాదే 😱😱😱💚
అన్న మేము కరీంనగర్ రెండు రోజులు తిరిగిన ఓడువది అట్లోంటి కరీంనగర్ ని ఎంతో కస్టపడి ఇష్టంగా తీసిన ఈ వీడియో కి నీకు నా హృదయపూర్వక ధన్యవాదములు 💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞
Proud to be a Karimnagarian❤🔥 karimnagar it's on emotion😊
Thank yoy for this beautiful explanation video about our hometown Karimnagar ❤❤.
Super bro. Thank u so much.
I remembered my childhood memories and college days.
I am from peddapalli but I love karimnagar forever❤❤❤
Thankyou sooo much for showing karimnagar😍 . . I am missing it so much🥹
Proud to be a karimnagar girl, born ,broughtup and studied till degree, lot of emotions
Iam from Hyderabad I love karimnagar super gaa chupinchuluuu
Wow super 🎉🎉మాది కరీంనగర్. ఇలా చూస్తుంటే చాలా బాగుంది😂😂
😊
ఉమ్మడి కరీంనగర్ జిల్లా valu andaru ona like esukondi.... ❤ #JAGITIAL 📍
Super glimpse bro 🔥
Thank you for this beautiful explanation video about our hometown Karimnagar 💃❤️
Railways, IT n konni areas lo roads inka develop cheyali...IT asalu unna wst aipothndhi, companies ekkuva levu n they r selling jobs
As a karimnagar/local IT employee ga naku hyd lo kanna future lo knr lone job cheskune facilities vacchela IT develop avvalani korukuntunna
bcoz Karimnagar is love always ❤
Proud to be a karimnagaran thanks for showing each thing I enjoyed a lot I have visited all the places 🥰🤍
నేను కరీంనగర్ జిల్లాలో పుట్టినందుకు గర్విస్తున్నా..
Happy to see this video, but if you see the ground level of Karimnagar still need to develop, 1st thing standard of cleanliness, 2nd safe of the people things, 3rd young people addict to bad habits and doing waste of time.
The government need to focus this things or our RUclipsrs need to do some awareness.
Thank you
🙏🙏🙏
Just loved the editing the way of presentation and breif explanation lovely
Pl.see these also.....Bommalamma Gutta kandapadyaalu; Nagunoor Temples; Dhoolikatta; Konda Gattu; Nampally Temples; Vemulawaada; Dharmapuri; Ramadgu fort Jagityal fort; PolasaFort; Maanakondur fort; Molangur Fort; Kaaleshwaram Temple; Nallgonda Narsimha Swamy Gutta/ Nampally Gutta etc...Ramagiri Khila ; FCI; Ramagundam Thurmal power: Singareni coal Mins ;RIVERS; RTC Area office.... and others....include..
mana karimnagar yena ani anipinchindhi, really goose bumps vachhai bro, feel proud to be karimnagarian
Proud to be karimnagar ..thank you so much Anna ❤
కరీంనగర్ లో ఉన్న మ్యూజియం ఎవరికీ ఎక్కువగా తెలియదు bro. ఆ మ్యూజియం ను కూడ explore చేసి ఉంటే ఇంకా బాగుండేది...
Avunu 👍
Karimnagar ante ne emotions....proud of my karimnagar
అనిల్ అన్న ఎంత బాగా చూపించావు అందాలు అన్న నేను ఆల్వేస్ కరీంనగర్లో తిరుగుతా కానీ బిజీ బిజీ ఉండి అసలు పట్టించుకోను బట్ నీ వీడియో టీవీలో వేసుకొని చూస్తే ఎంత బాగా చూపించావు అన్న మన కరీంనగర్ నీకు ధన్యవాదాలు అన్నయ్య....❤🙏😍
మా karimnagar అందాలను చాలా చక్కగా చూపించినందుకు కృతజ్ఞతలు అన్న గారు ... ఇలాగే చుట్టుపక్కల ఉన్న అన్ని జిల్లాలు కవర్ చేసి vlogs తీయండి ......
కరీంనగర్ వాళ్లు అంటారా బాబు ❤️💪🏻
మా ఇంటి దేవుడు లక్ష్మి నర్సింహా స్వామి ఉంటాడు కోట పైన 🙏🙏🚩🚩
🎉🎉🎉😢😮😅😊😂❤
Mana karimnagar ❤️ love karimnagar
Thanks for central government స్మార్ట్ సిటీ లో బాగాంగా సిటీ ని ఇంత develope చేసినందుకు ..
I am Karimnagar ❤🎉 i love my knr ❤😊 TQ so much for this video in Karimnagar video TQ TQ Anna ❤😊🎉🎉 🤩💓
Great to watch our old District Karimnagar Sher onka ghar 💥🔥
Proud of being karimnagarian❤
😂
Thankyou for this beautiful explaination about our karimnagar
great job anna ❤️🔥
Tqq soo much ee video thisina miku 👏👏💐💐 haai ganggavvaa 💯💯 mi helth bavundali
Anil Bai Mana sircilla Jera jaldi na video jeyyaradee ❤🎉masthu unnadi Maa sircilla
all types of industrial sectors should be developed like manufacturing industries not IT industries it helps local people karimnagar is a emotion 😀
It even brings us pollution.
Only advantage karimnagar has compared to other towns lime mancherial or waraangle is its indiatry free means no pollution unlike singareni area which has 4 cement and coal induatries. I like the Air in karimnagar and enjoyed it since childhood though i beling to adilabad dist. But now almost some of the simplicity is already lost.
నమస్తే అన్న గారు ఈరోజుల్లో పొగడ్తలు విమర్శలు అనేటివి సర్వసాధారణం మనం పరీక్ష రాస్తే 100℅ మార్కులు ఎప్పుడు రావు అలాగే మన కరీంనగర్ ఒకప్పుడు ఇప్పటికీ ఎంతో మార్పు వచ్చింది అనేది మీతో సాధ్యమైనంతవరకు వివరించారు చాలా సంతోషం ధన్యవాదాలు అన్నగారు
Karimnagar....is an emotion ❤
Okka matalo cheppalante Karimnagar ante oka kalakarula puttinillu...
Thank you Anil bro❤
Proud to be a Karimnagar son and super explain anna thank you for this video 📷 anna Love 💕 you
PROUD TO BE KARIMNAGARIAN 🔥
Proud to be KARIMNAGAR ❤️
Thanks for making this video anna iam a DIET student iam studying my second year iam a big fan of ur acting anna 🤩🥰
Anil bhai Nenu after 6 years tharuvtha Karimnagar city ni chustunna city motham chupinchav only one video lo spr👌Nice video anil bhai also mana Jagtial District development chupinchu bro we wil wait for jgt video same like knr 👌👌 awesome videography 👌👌
Sircilla And janagam Warangal Anil Bro🌷
Feeling very happy to see my KNR city🤩
Goosebumps 💥❤️
Telangana culture is the best culture
❤
Hometown.. Karimnagar.. & nice video
.👌👌👌
❤
Bro ni ఛానెల్ lo Mana karimnagar chupinchaka inka vere level lo popular avutundi 👌🤝
Great Documentary ❤
railway station miss ainav anna
Yes
Do nxt video vlogs on #warangal❤, #vemulavada & #kondagattu temple's #Anil Anna 🙌🏻🤩🥳🤞🏻
Thankyou for this beautiful expression about our Karimnagar great job Anna ❤🔥🔥
Anna railway station miss chesinav❤
In feature lo Karimnagar ki railway development kavali
Tnq for creating this document anna
కరీంనగర్ అందాలను అద్భుతంగా చూపించారు. హట్సాఫ్..అలాగే శంకరపట్నం మండలం మొలంగూర్ గ్రామం కాకతీయుల ఏలిన ప్రదేశం దయచేసి అక్కడి ఖీలతొ పాటు అందాలను తెరకు ఎక్కించండీ...
ఉమ్మడి కరీంనగర్ జిల్లా నీ మర్చిపోలేం అట్లాంటి అవినాభావ సంబంధం ఉంది సూపర్ గా చుపెట్టినవ్ బ్రో..🤝. ❤ కరీంనగర్ అంటర్రా బాబు❤
Ambedkar Stadium Marichipoyaru Anna❤
Proud to be a karimnagar boy love anna ❤️❤️🤩
అన్న అలాగే మన జగిత్యాల అభివృద్ధి కోసం కొంచెం మీరు కష్టపడే ప్రయత్నం చేయండి మన జగిత్యాల అంటే అందరికీ తెలిసేలా గా చూపెట్టండి
Good work anna👏👏👏,please continue this seriess
Telangana state second biggest bus stand 😊 karimnagar ❤❤
India bullet train testundi nuvvu inka bustand lone unnav😢
Proud to be Karimnagarian
Anna Tirupati temple ni documentary chey anna evaru cheyledhu pls ❤🥳😍
Good video bro
Proud to a karimnagarian❤
A Good Job done well with utmost precision Rakesh. Keep giving your Best. All the Very Best to you and your Team.🎉🎉🎉
Not only now.. Karimnagar is a prestigious legendary city from past 100 years. Am so proud to be native of karimnagarin.
Proud to be karimnagar ❤️
నీ వ్యాఖ్యానం చాలా బాగుంది అనిల్,keep it up continue 👍
Karimnagar ni chala baga chupincharu. Hyderabad nundi bus lo ma uru mancheryal dist lo untundhi atu velthunte madhyalo voche karimnagar city ni chudatam kosam wait chestha konni Matrame chustamu but mirru motham chupincharu .very good and nice explanation next mancheryal, Godavari kani, pedhapelli, jagithyala etc chupinchandi Anil anna mi Anni videos baguntayi
Proud to be a karimnagarian💪❤❤
❤ Godavarikhani
కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం పారువెల్ల గ్రామం🙌🙌🙌😍😍😍👍👍👍💥💥 అనిల్
నాది గన్నేరువరం లోకల్ యే అన్న
jangapally/ganneruvaram
Cheemalakuntapally
@@cheemalakuntapally_vlogs 🙌👍
@@nyathashyamkumar4818 🙌🙌👍👍
Thanks for the information 😊😊 proud to be a karimnagarian
Thank you for making this video. Very Informative.