సెక్రటేరియట్ లోకి గుంజుకపోయింది | Hyderabad Tour -1 | Gangavva | Anil Geela | My village show | OU |

Поделиться
HTML-код
  • Опубликовано: 31 дек 2024

Комментарии • 734

  • @laxminaryanaa4030
    @laxminaryanaa4030 Год назад +269

    గంగవ్వ ఏ జన్మలో చేసుకున్న పుణ్యం ఇంత వయసు వచ్చినంక అదృష్టం కలిసి వచ్చింది అనిల్ అన్న సూపర్

    • @helloAITelugu
      @helloAITelugu Год назад +1

      yes superb lady

    • @tsaspirant838
      @tsaspirant838 Год назад +4

      Developmental promotional video by Ruling party

    • @sagarstatusadda6025
      @sagarstatusadda6025 Год назад +1

      Paisalakosam m aina chestaru villu m janamara midhi

    • @rakeshkalvakol4585
      @rakeshkalvakol4585 Год назад +3

      గంగవని kadura గద్దర్ ని ఎందుకు పంపిచ లేదు ra.... సెకరటేరియట్ anta picknic kosam katti Nadi kadu ...కష్టాలు చపూ కోవడానికి

    • @rajanimanchikatla1299
      @rajanimanchikatla1299 11 месяцев назад

      Yes

  • @rakeshbhavani8024
    @rakeshbhavani8024 Год назад +180

    అలాగే ఒకసారి OU compus కి వెళ్ళి నిరుద్యోగుల బాధలు కూడ చూపెట్టిండి అనిల్ అన్న.....

  • @SaiKumar-oq1fo
    @SaiKumar-oq1fo Год назад +62

    మనం చూస్తున్నది, మనం చూడడమే కాకుండా, నలుగురుకీ చూపిస్తూ, మీరు ఎంజాయ్ చేస్తు మమలిని ఎంటర్టైన్మెంట్ చేస్తూ, చేసే వర్క్ మీరు ఎంచుకోవడం చాలా హ్యాపీగా వుంది అన్న...! నేను కూడా మీలా సొంతగా క్రియేట్ చేయాలి అని మిమలి చూసినపుడు అనుకుంటా..super video...

    • @rakeshkalvakol4585
      @rakeshkalvakol4585 Год назад

      గంగవని kadura గద్దర్ ని ఎందుకు పంపిచ లేదు ra.... సెకరటేరియట్ anta picknic kosam katti Nadi kadu ...కష్టాలు చపూ కోవడానికి

  • @burkapitta.6658
    @burkapitta.6658 Год назад +79

    సామాన్య ప్రజలకు ప్రవేశం లేదు. కాని ఇలాంటి వారికి మాత్రం ఉంటది.

    • @aletimohanreddy470
      @aletimohanreddy470 Год назад +3

      Ikkade ardam kavali definite ga promotion video

    • @rakeshkalvakol4585
      @rakeshkalvakol4585 Год назад +1

      గంగవని kadura గద్దర్ ని ఎందుకు పంపిచ లేదు ra.... సెకరటేరియట్ anta picknic kosam katti Nadi kadu ...కష్టాలు చపూ కోవడానికి....కాళేశ్వరం కూడా ఒక timepass statu ni chasaru

  • @Dushyanth916
    @Dushyanth916 Год назад +350

    కేటీఆర్ గారు పంపించారు Hyedarbad ని explore చేయమని ఎలక్షన్ movment కదా.....😊😊😊😊.....

  • @sureshdurgam6595
    @sureshdurgam6595 Год назад +9

    మహేష్ బాబుతో మాట్లాడింది సూపర్ నికు ఆ ఛాన్స్ దొరుకుడే గొప్పా అవకాశం ❤

  • @242sandhya
    @242sandhya Год назад +15

    Nice promotion of Hyderabad Development during elections time. ... Great strategy

    • @rakeshkalvakol4585
      @rakeshkalvakol4585 Год назад +2

      గంగవని kadura గద్దర్ ని ఎందుకు పంపిచ లేదు ra.... సెకరటేరియట్ anta picknic kosam katti Nadi kadu ...కష్టాలు చపూ కోవడానికి

  • @vemishettysuresh6663
    @vemishettysuresh6663 Год назад +272

    సచివాలయంలోకి ప్రవేశం గంగవ్వ కాని సితక్క కి లేదూ గ్రేట్ గవర్నమెంటు

    • @Minutesofmemories
      @Minutesofmemories Год назад +37

      Seetha akka congress kdha
      Desham ni munchina party lo undi kabati 😂
      Congress hatoo desh ko bachooo

    • @rP-wv4cg
      @rP-wv4cg Год назад +24

      Gangava ku politics telvavu, gangava telangana matti manishi, dont compare with dirty politicians

    • @CheryalaVenkatesh
      @CheryalaVenkatesh Год назад +5

      Seethakka vellinda eppudina asalu

    • @sravanaruri
      @sravanaruri Год назад +10

      @@Minutesofmemories elections kada normal people ki kuda entry undhi ani TRS vallu cheap publicity kosam pamparu... MLA babu sitakka representative of lakhs of people congress bad kavachhu but not sethaakka you have no idea what she did as a human being

    • @sravanaruri
      @sravanaruri Год назад +4

      @@rP-wv4cg evaru dirty politician sitakka na Em comment pedtunnavo chusuko bro...

  • @venkateshjupally6990
    @venkateshjupally6990 Год назад +19

    గంగవ్వ అనిల్ సచివాలయం హైదరాబాద్ ట్యాంగ్ బండ్ చాలా బాగా చూపించారు ఆల్ ది బెస్ట్

    • @rakeshkalvakol4585
      @rakeshkalvakol4585 Год назад

      గంగవని kadura గద్దర్ ని ఎందుకు పంపిచ లేదు ra.... సెకరటేరియట్ anta picknic kosam katti Nadi kadu ...కష్టాలు చపూ కోవడానికి....కాళేశ్వరం కూడా ఒక timepass statu ni chasaru

  • @Srinivas.Rathod
    @Srinivas.Rathod Год назад +11

    ఇంత వరకూ నేను ఏ vlog పూర్తిగా చూడలే ఇదే నేను పూర్తిగా చిసిన నా మొదటి vlog అన్న చాలా బాగుంది

  • @royalrameshcreations7403
    @royalrameshcreations7403 Год назад +19

    అనిల్ అన్న గంగవ్వ కే కాదు హైదరాబాద్ లో కొన్ని చూడని ప్రదేశాలు కూడా మాకు చూపిస్తున్నావు..చాలా థాంక్స్... మొత్తానికి హైదరాబాద్ లో డెవలప్మెంట్స్ చాలా జరిగాయి..మన తెలంగాణ లో ప్రతి జిల్లా ఒక కొత్త ప్రపంచంగా రూపు దిద్దుకుంటున్నాయి...అది కేవలం కేసిఆర్ సార్ వల్లే...జై కేసిఆర్ జై తెలంగాణ 👌👌👌

    • @erramahesh7326
      @erramahesh7326 Год назад

      Q

    • @yesss7087
      @yesss7087 Год назад

      siggu undaali . mana dabbulato katti mana samasya cheppadaaniki lopaliki pampanaduku

    • @rakeshkalvakol4585
      @rakeshkalvakol4585 Год назад +1

      గంగవని kadura గద్దర్ ని ఎందుకు పంపిచ లేదు ra.... సెకరటేరియట్ anta picknic kosam katti Nadi kadu ...కష్టాలు చపూ కోవడానికి

  • @Unique_Fellow
    @Unique_Fellow Год назад +3

    Gangavva A Janma la m pogotukundho E janma la Vaddi tho saha Anubavisthundhi ❤
    God Always With Us 💖

  • @-kasthala-NagRaj
    @-kasthala-NagRaj Год назад +56

    గంగవ్వ తలచుకుంటే రాజ్యసభ లోకైనా డైరెక్ట్ గా వెళ్తుంది😊
    ఎవరైనా సరే అవ్వ మాట్లాడే మాటలకూ ఫిదా అవ్వాల్సిందే🤗🤗
    Jai Gangavva🌟💐💐అనిల్ అన్న సూపర్ వీడియో🥳

    • @akulaaravind5307
      @akulaaravind5307 Год назад

      It's wrong ....rajyasabha is not like what you think...😂😂😂

  • @LavanyaRendla-h8
    @LavanyaRendla-h8 Год назад +85

    మా గంగవ్వ అంటే తగేదేలేదు ❤❤❤❤😍😍💐💐👏👏

  • @shekarshekarss6960
    @shekarshekarss6960 Год назад +399

    మీరు అనుకుంటే సెక్రటేరియట్ ఏంది అన్న , పార్లమెంట్ లోకి కూడా వెళ్తారు ....❤

    • @naveen0805
      @naveen0805 Год назад +12

      Good joke

    • @shekarshekarss6960
      @shekarshekarss6960 Год назад +7

      @@manojreddy141 నేను అన్నది ఎలక్షన్ దగ్గర ఉందా దూరం ఉందా అని కాదు , అనిల్ అన్న అనుకుంటే ఎక్కడికైనా వెళ్తాడు అన్నాను .... అది Clarity గా చదువు ....?

    • @pruthvidon25
      @pruthvidon25 Год назад +1

      😂😂😂

    • @jayaprakashkamswama8136
      @jayaprakashkamswama8136 Год назад +2

      Enduku Ekada mussel Dana vadu entha echinadu Sitha aka poovadhu kadha

    • @sandeepreddy-vf7ld
      @sandeepreddy-vf7ld Год назад +3

      Chala pedda joke ra tammudu😂😂

  • @madhubaina5131
    @madhubaina5131 Год назад +52

    మీరు సెలెబ్రేషన్స్ కాబట్టి మిమ్మల్ని లోపలికి పంపిచ్చిన్రు మా లాంటి సామాన్యులని రానివ్వరు ఎమ్మెల్యే సీతక్క నీ రానివ్వలేరు

    • @rizzmhmd
      @rizzmhmd Год назад +8

      Repu congress government vackaka kcr, ktr nd harishrao ni kuda lopalaki ranivaddu!. Same protocol police vallu follow avutharu.

    • @shirishakanaganti4499
      @shirishakanaganti4499 Год назад +5

      Vellaku amount echi evanni chupinchamantaru free ga am kaadhu

    • @KB-sz9lu
      @KB-sz9lu Год назад +1

      Because its a paid promotion by TRS/BRS for the elections

    • @Baab098
      @Baab098 Год назад

      3 to 5 visiting hours unda , eppudu election code undo Leda telvadu.

    • @charantej2890
      @charantej2890 Год назад

      Security reasons untayi ra ayya telusukondi. Adhemi charminar kadhu ekki chuddaniki

  • @anjistudio7052
    @anjistudio7052 Год назад +8

    💐💐 సూపర్ అనిల్ అన్న,
    హైదరాబాద్ సిటీ నీ చాలా అందంగా చూపించావు,ఈ వీడియో పల్లెటూర్లలో ఉన్న అమ్మమ్మలు, తాతలు చూసి చాలా ఆనంద పడుతారు.💐 ధన్యవాదాలు అన్నా!

  • @deepakarrolla9360
    @deepakarrolla9360 Год назад +15

    మీ లాంటి సెలబ్రెటీల కి ఎంట్రీ ఉంటది అన్న సామాన్య ప్రజలకు మాత్రం ఎంట్రీ ఉండదు ఇదే మన దౌర్భాగ్యం అన్న

    • @KB-sz9lu
      @KB-sz9lu Год назад +5

      Because its a paid promotion by TRS/BRS for the elections

  • @jyothijyo4442
    @jyothijyo4442 Год назад +1

    Anil brother really meru gangavvatho chesthunna vedios chala chala bagunnaye vilegelo unde vallaki kuda chala hpy brother tq so mach

  • @SaiKumar-oq1fo
    @SaiKumar-oq1fo Год назад +1

    So,nenu kuda mila hyd motham oka rojulo mila ila chudali ani eppudu anukunta,but mila ila chusathuna feeling happy,i video miru cheyadam inka happy gangava super....❤ miru inka chala videos thiyali....

  • @rajeshgangireddy
    @rajeshgangireddy Год назад +69

    Very nice vlog... Hyderabad is developing under kCR leader... తెలంగాణ బిడ్డ గా నా రాష్ట్రాన్ని చుసి గర్వ పడుతున్నాను... జై తెలంగాణా ❤✊

    • @narendrarudrakshala710
      @narendrarudrakshala710 Год назад +3

      Yes..No doubt

    • @mahendrakadava9916
      @mahendrakadava9916 Год назад

      Modda kudishi poyeendi Telangana ,next kcr hand ki chippa chethiki ,students brathukulu nasanam chesindu KCR and valla family thappa avaru development kaledu

    • @narendrarudrakshala710
      @narendrarudrakshala710 Год назад +2

      @@mahendrakadava9916 totally wrong you said

  • @BRS_Telangana
    @BRS_Telangana Год назад +64

    Development of Hyderabad in last 9 years is marvelous

    • @rajendradavid9216
      @rajendradavid9216 Год назад +1

      Noo

    • @jyothishpailla2018
      @jyothishpailla2018 Год назад

      Only in hitec city

    • @rakeshkalvakol4585
      @rakeshkalvakol4585 Год назад

      గంగవని kadura గద్దర్ ని ఎందుకు పంపిచ లేదు ra.... సెకరటేరియట్ anta picknic kosam katti Nadi kadu ...కష్టాలు చపూ కోవడానికి

  • @kirthi516
    @kirthi516 Год назад +29

    Quality of the video , taking everything is soo good anil …! ❤ thank you for showing hyderabad soo beautifully… All this happened because of KCR and KTR sir …! Always grateful to them for breaking Telangana to the worlds eye !

    • @rakeshkalvakol4585
      @rakeshkalvakol4585 Год назад

      గంగవని kadura గద్దర్ ని ఎందుకు పంపిచ లేదు ra.... సెకరటేరియట్ anta picknic kosam katti Nadi kadu ...కష్టాలు చపూ కోవడానికి

    • @sravankumar601
      @sravankumar601 11 месяцев назад

      Metro was started by congress government, come out of BRS hangover.

  • @srinivasdobbali18
    @srinivasdobbali18 Год назад +9

    Ichipadesav anna vlog🥰 gangavva taggedele 💪 cinematic undi anna vlog👌

  • @B_Ramesh222
    @B_Ramesh222 Год назад +2

    5:00 Tiffin daggara Gangavva comedy super..👌🤣🤣😍

  • @devadev2565
    @devadev2565 Год назад +1

    Super anil brother, gangavva చాలా బాగుంది వీడియో. Super Knowledge video

  • @ramanareddygayam5080
    @ramanareddygayam5080 Год назад +30

    సిగ్గు లేని గవర్నమెంట్…
    ప్రజల కోసం వెళ్లాలి అనుకునే వాళ్ళకి మాత్రం No Entry, and gate బయటే ఆపేస్తరు…

  • @vijayvijay-gx7vv
    @vijayvijay-gx7vv 11 месяцев назад

    Great video Anil...
    Gangamma is celebraty 😊
    I love this video...
    Your idea is outstanding...
    10star...

  • @rajeshpathipaka9267
    @rajeshpathipaka9267 Год назад +5

    Gangavva great and entire team my village show hatsoff you guys

    • @rakeshkalvakol4585
      @rakeshkalvakol4585 Год назад

      గంగవని kadura గద్దర్ ని ఎందుకు పంపిచ లేదు ra.... సెకరటేరియట్ anta picknic kosam katti Nadi kadu ...కష్టాలు చపూ కోవడానికి....కాళేశ్వరం కూడా ఒక timepass statu ni chasaru

  • @manumanohar8319
    @manumanohar8319 Год назад +3

    ఎట్లా బ్రతుకల అని రాసి చెప్పింది గా సార్ ❤... Nice మీకు తెలిసిన ముచ్చట సదుకున్న కొడుకుల కి తెలియదు ఈరోజుల్లో

  • @vikrampotu789
    @vikrampotu789 Год назад +18

    ఇది వీడియో BRS వాళ్ల ప్రచారం కోసం చేయమన్నారు అని తెలుస్తోంది... డబ్బులు బాగానే ఇస్తారులే..

  • @VickyVicky-hu3fc
    @VickyVicky-hu3fc Год назад +12

    Mana Hyderabad 😎❤ The emotion
    చాలా మంచి vlog అన్నా గంగవ్య😊❤
    Waiting for part 2

    • @rakeshkalvakol4585
      @rakeshkalvakol4585 Год назад

      గంగవని kadura గద్దర్ ని ఎందుకు పంపిచ లేదు ra.... సెకరటేరియట్ anta picknic kosam katti Nadi kadu ...కష్టాలు చపూ కోవడానికి

  • @mounikachandupatla8740
    @mounikachandupatla8740 Год назад +1

    Anil garu ma papa 5years RUclips lo mi vedios anni chustundhi every day , thanaku gangavva ante chala estam

  • @venuvempati8876
    @venuvempati8876 Год назад +2

    మనలో మన మాట.
    ఎన్నికల సమయంలో ఈ వీడియో?!
    *ఎంత* (?!) కష్టపడ్డారో

  • @mushahidpashamd1679
    @mushahidpashamd1679 Год назад

    Naku ma grand ma gurthasadi gangama nu chusthe same..god bless u gangamma .....Anil god bless u also motham visit chepinchav gangava ki

  • @jogulambasolosimh332
    @jogulambasolosimh332 Год назад +10

    ఆయన నా అంబేద్కర్ సారు ❤❤❤అనిల్ అన్న ఓ గంగవ్వ 🎉🎉Thanks once again you're more videos 😍 యాస Languages 😮😮

  • @SudharshanSstrivikraman-po7hp
    @SudharshanSstrivikraman-po7hp Год назад +2

    అమ్మ తల్లి నీవు చాల తోపే 🧍‍♀️👍👍👍👍👍👍👍👍👍

  • @commentstar784
    @commentstar784 Год назад +7

    Drone shots was speechless ❤

  • @maheshsampangi9903
    @maheshsampangi9903 Год назад +5

    My village show I'm like and small thing for your teams thinking about politics thing just small thing bro... Beat now హైదరాబాద్ super.... Now jai telangana 💐

    • @maheshsampangi9903
      @maheshsampangi9903 Год назад

      Beat now that's time your video show lm not like 50/50%v🤣ideo political time not your video time.... Ok people think....

  • @prabhakartallapally4141
    @prabhakartallapally4141 Год назад +67

    BRS ki ఇన్ డైరెక్ట్ గా ప్రచారమేగా 🤔

    • @SAIKUMAR-fw5js
      @SAIKUMAR-fw5js Год назад +8

      Correct ga cheppinav bro

    • @k.rajashekarreddy6935
      @k.rajashekarreddy6935 Год назад +3

      Correct anna.. Elections vastunnay kada.. Ippatnunde ilantivi cheyali kada mari. Kcr sir chesinavi chupistene kada votes padthay😂

    • @gugulothuraju1868
      @gugulothuraju1868 Год назад +1

      Emi cheyakundane arbhatam chese parties kanna brs party chala better

    • @traveller1421
      @traveller1421 Год назад +1

      Siggu lekunda like kottindu Inka vaadu.

    • @rakeshkalvakol4585
      @rakeshkalvakol4585 Год назад

      గంగవని kadura గద్దర్ ని ఎందుకు పంపిచ లేదు ra.... సెకరటేరియట్ anta picknic kosam katti Nadi kadu ...కష్టాలు చపూ కోవడానికి....కాళేశ్వరం కూడా ఒక timepass statu ni chasaru

  • @dikshithklkg
    @dikshithklkg Год назад +3

    అవ్వ ఒకసారి ఒస్మానియా హాస్పిటల్కి కూడా పొండి, wine shoplani kuda చూపించండి

  • @arjun4260
    @arjun4260 Год назад +13

    Superb video anna thank you so much for showing our beautiful places of Hyderabad keep do more and show us.. waiting for 2nd one❤❤

    • @rakeshkalvakol4585
      @rakeshkalvakol4585 Год назад

      గంగవని kadura గద్దర్ ని ఎందుకు పంపిచ లేదు ra.... సెకరటేరియట్ anta picknic kosam katti Nadi kadu ...కష్టాలు చపూ కోవడానికి

  • @VenkatN65
    @VenkatN65 Год назад +1

    Anil Geela and Gangavva Team: Delhi ki raandli meerantha kalisi. Nenu University College of Engineering lo chadivi, ippudu IGNOU, New Delhi lo Professor ni. Maa uru Mandamarri, Manchirial District. . N. Venkateshwarlu

  • @RajeshwariPothula-lx4nd
    @RajeshwariPothula-lx4nd Год назад +1

    Anil thammudu tq karimnagar kuda purthiga thelvani naku Hyderabad kallaku kattinattu chupinchav🎉

  • @vamshikrishna8632
    @vamshikrishna8632 Год назад +3

    Hindi bolthahe 😂😂😂super gangavva
    Super video bro 👌

  • @newmoviesmagazine7771
    @newmoviesmagazine7771 2 месяца назад +1

    Gangavva roasted five star coffee cafe as chai shope ha😁😁😄😄

  • @VijayKumarmengani
    @VijayKumarmengani Год назад +4

    Feeling very very happy mimmalni ela choosthunte chaala baga choopinchaaru anni, and all credit goes to editing and those camera angles. Loved it❤🤩

  • @shivashankardorepally6407
    @shivashankardorepally6407 Год назад

    Good job anil.. mana epati telangana gurinchi baga chupinchav

  • @degavathlalitha8889
    @degavathlalitha8889 Год назад +18

    Anil anna we are waiting Hyderabad part 2 please as usual keep fast

  • @prorover591
    @prorover591 Год назад +20

    There are lot more tourist places to see in hyderabad. Take gangavva to all those tourist places🎉❤🙂

    • @rakeshkalvakol4585
      @rakeshkalvakol4585 Год назад +1

      గంగవని kadura గద్దర్ ని ఎందుకు పంపిచ లేదు ra.... సెకరటేరియట్ anta picknic kosam katti Nadi kadu ...కష్టాలు చపూ కోవడానికి

  • @Sanju1096-xp7wu
    @Sanju1096-xp7wu Год назад +12

    గంగవ్వా..😍❤️
    తెలంగాణ సెక్రటేరియట్ సూపర్👏👏

    • @rakeshkalvakol4585
      @rakeshkalvakol4585 Год назад

      గంగవని kadura గద్దర్ ని ఎందుకు పంపిచ లేదు ra.... సెకరటేరియట్ anta picknic kosam katti Nadi kadu ...కష్టాలు చపూ కోవడానికి

  • @FanboyofSociety
    @FanboyofSociety Год назад +1

    DOP & Drone Work's is amazing..!

  • @shortsfeed1473
    @shortsfeed1473 Год назад +1

    Anna Nenu AP nunchi HYD chustunte Ekkado chinna Kullu anna Kani Video chusinantha sepu goosebumps vachai anna

  • @RakeshRakesh-cq8zu
    @RakeshRakesh-cq8zu Год назад +1

    Good brother for suggest metro and public transport

  • @AjayvaramTalks
    @AjayvaramTalks Год назад

    Nice advertisement by Telangana government, corporate style governance, Great work by Telangana government, Andhra leaders should learn

  • @RAJESHJANGIRALA
    @RAJESHJANGIRALA Год назад

    అన్నా చాల బాగా చూపించావ్ అన్నా సూపర్ గా చెప్పర్ గంగవ్వ ఫుల్ హ్యాపీ గా ఆనందించారు

  • @sanjayharipuram7739
    @sanjayharipuram7739 Год назад +1

    Njmga nice vlog Anna Tqq Anna mana telangana lo jargina development oka side and mana prajala kosam chasina panulu chupichinduku thank you very much Anna💥💥

  • @PalleTourVlogs
    @PalleTourVlogs Год назад +1

    Seethakka lanti mla la ke dorakani permission meeku dorikindi ante meeru chaalaa great

  • @mani4797.
    @mani4797. Год назад +19

    Osmania university ❤❤❤ proud to Osmanian 😎😎

  • @anilreddykini
    @anilreddykini Год назад +3

    Super anna from Maharashtra fans❤❤❤❤❤, please reply once

  • @Bharath_007
    @Bharath_007 Год назад +11

    సామాన్యులకి ఇందులోకి అనుమతి లేదు అని ఒర్రిన వారికి చెంప దెబ్బ ఈ వీడియో. గంగవ్వ ❤

    • @venkatgoudveeramalla3677
      @venkatgoudveeramalla3677 Год назад +3

      వాళ్లు సామాన్యులు కాదు సెలబ్రిటీలు 😅😂😂

    • @SJ-ql7oh
      @SJ-ql7oh Год назад

      Vallu samanyulu kadu ee video chuste nik ardam avvalsindi enti ante Hyderabad lo development chupistunnaru, it may be related to election campaign. Anduke vallaku entry vachindi

    • @SrinivasVenigella
      @SrinivasVenigella Год назад

      ​@@SJ-ql7ohgraphics lo chupisthaleruga...unnadey,kattindhey chupisthurru..

    • @SJ-ql7oh
      @SJ-ql7oh Год назад

      @@SrinivasVenigella nenu graphics analedu ga just samanyulaku anumati ledu annanduku na opinion cheppa

    • @SrinivasVenigella
      @SrinivasVenigella Год назад

      @@SJ-ql7oh miru annadhi correct. Kani reality lo undi think cheyandi.. Telangana lo samanyulu entha mandhi unnaru population? Okavela allow chesnaro ankondi... 98% RUclipsrs,Instagram and tiktok galley untaru secretariat lo.. a dhesham lo,a rashtrum lo secretariat loki aala allow cheyaru security purposes valla.. miku evaraina minister or mi relatives emanna akkada job chesthey try cheyandi

  • @Naga-5nN
    @Naga-5nN Год назад +1

    Hyderabad changed as before TRS, after TRS👍.. All credit goes to TRS #ktr

    • @rakeshkalvakol4585
      @rakeshkalvakol4585 Год назад

      గంగవని kadura గద్దర్ ని ఎందుకు పంపిచ లేదు ra.... సెకరటేరియట్ anta picknic kosam katti Nadi kadu ...కష్టాలు చపూ కోవడానికి....కాళేశ్వరం కూడా ఒక timepass statu ni chasaru

  • @mahenderbadavath7568
    @mahenderbadavath7568 Год назад +1

    Tea Hub ante tea thage hotel anta Gangavva comedy super 😂😂😂😂😂

  • @suresh.akkaladevi9924
    @suresh.akkaladevi9924 Год назад

    Spr bro gangavvanu thisukochinadhu TQ bro iam so happy

  • @bunnyqb2
    @bunnyqb2 Год назад +4

    very nice Anil and gangavva... recollecting my days....

  • @vidyasagarakaram5255
    @vidyasagarakaram5255 Год назад +1

    Great video anna good explanation👌👌👍👍👍

  • @boddupallymallesh8257
    @boddupallymallesh8257 Год назад +1

    My village show members oka inspiration brother ❤

  • @padagalaaakash2523
    @padagalaaakash2523 Год назад

    Super vedio...sachivalayam matram next level

  • @MYWORLD-kq2iz
    @MYWORLD-kq2iz Год назад +2

    Drone clarity super drone model chepu, bro

  • @saiKumar-vw2hv
    @saiKumar-vw2hv Год назад +2

    Superb video brothers show the double bedroom Also

  • @shivareddywarangal1974
    @shivareddywarangal1974 Год назад +1

    Super anil Anna mana Telangana and mana hyderabad gurinchi manchiga explain chesru super Anna miru

  • @narsimhachary6594
    @narsimhachary6594 Год назад +36

    జై తెలంగాణ జై కెసిఅర్ ❤

    • @rakeshkalvakol4585
      @rakeshkalvakol4585 Год назад

      గంగవని kadura గద్దర్ ని ఎందుకు పంపిచ లేదు ra.... సెకరటేరియట్ anta picknic kosam katti Nadi kadu ...కష్టాలు చపూ కోవడానికి....కాళేశ్వరం కూడా ఒక timepass statu ni chasaru

    • @narsimhachary6594
      @narsimhachary6594 Год назад +1

      @@rakeshkalvakol4585 చదువు కో లేదు మర్యాదా రా పిచ్చోడా

  • @harishharsha802
    @harishharsha802 Год назад

    Super miru chese prathi documentary video 👌👍👏

  • @tribevillagechannel1221
    @tribevillagechannel1221 Год назад +2

    Nice👌 vlog bro keep it up 👍 I'm your big fan I'm from Komaram Bheem Dist

  • @laddubantu6316
    @laddubantu6316 Год назад +3

    Anil ANNA NIV GOVT PROPERTY A KADU GOVT CHESINA MOSALU KUDA TELIYAPARCHALE ANNA OKATE SIDE KADUU

  • @pitlapremkumar2693
    @pitlapremkumar2693 Год назад +2

    Elections advertisement of BRS in Anil Geela vlogs

  • @ramudarling143
    @ramudarling143 Год назад

    Mana Telangana Goppadanam chala Baga chupincharu Hyderabad ni❤❤❤❤

  • @sathyareddy8084
    @sathyareddy8084 Год назад +2

    Koncham athiga ga cheyyadam bandh cheste chala baguntadi bro..

  • @user-if5eh7rr6s
    @user-if5eh7rr6s Год назад +4

    Great gangavva🎉🎉

  • @solapuramkrishnareddy8095
    @solapuramkrishnareddy8095 Год назад +1

    Meeru eppudu ilanti manchi videos chesthu undandi brother and gangamma

  • @vinodkumarm85
    @vinodkumarm85 Год назад +2

    Visual wonder bro గిది కథ

  • @bhargavv1466
    @bhargavv1466 Год назад +1

    camera shots bagateesaru bro. goos work keep this making on all ur videos. hope its team work. and that team belong to telangana

  • @Meesabhaskar
    @Meesabhaskar Год назад +1

    ఆదివారలలో సామాన్యులకు కూడ సందర్శించేందుకు వీలు కల్పిస్తే బాగుంటుంది

  • @srinivas3212
    @srinivas3212 Год назад +1

    Super Gangavva Anil 👌✈️✈️✈️✈️

  • @bharathdhikonda757
    @bharathdhikonda757 Год назад

    Anna jukkal constitution ni explore chey anna
    Roads and double bedrooms explore chey
    Miku ee KRS అభివృద్ధి మీకు తెలస్తోంది....

  • @Ramtraveller08
    @Ramtraveller08 Год назад

    Starting lo konni shots chupincharu kada vera level lo undi camera man work ❤❤❤❤❤❤❤

  • @pothugantiravi9857
    @pothugantiravi9857 Год назад +1

    Supar nice video anna Garu👌👌

  • @yathakulasampath6295
    @yathakulasampath6295 Год назад +2

    First like love from nalgonda ❤️

  • @chandub3319
    @chandub3319 Год назад +2

    ఎమ్మెల్యే sithakka కు ఎంట్రీ లేదు bro by miku entry vundante nv chala 👍

  • @rajamanimyathari449
    @rajamanimyathari449 Год назад

    Super annayya proud ga undi chala manchi video 😊❤ Jai beem

  • @learnwithsharath2196
    @learnwithsharath2196 Год назад +1

    Rtc cross road lo bawarchi lo chala sarlu biryani thinna super tasty

  • @rajnaikofficial
    @rajnaikofficial Год назад +1

    ONE OF THE BEST VIDEO 📸❤️🔥
    ☆ EDITING ❤️
    ☆ CINEMATIC VISUALS 🥰
    ☆ DRONE SHOTS 👏🏻
    ☆ EXPLANATION 😎
    #ANIL GEELA VLOGS ONE OF THE BEST RUclips CHANNEL ❤️

    • @rkrp888
      @rkrp888 Год назад +1

      BRS sponsor chesindhi kadha.......gatlane untadhi......dabba kottali ga

  • @rishistorys4420
    @rishistorys4420 Год назад +5

    Advance Congratulations Anna 1M❤🎉

  • @villagetalks2709
    @villagetalks2709 Год назад

    Thank you Anil anna For this useful video inka elanti videos chala cheyalii

  • @tademalapraveenkumar947
    @tademalapraveenkumar947 Год назад

    Healthy Ga,,, Undu Ammama,,, Be happy😍🥰

  • @Udaykumar-v4
    @Udaykumar-v4 Год назад +1

    Anna editing mathram super ❤❤❤

  • @anilkumargoudchennagariani4884
    @anilkumargoudchennagariani4884 Год назад +2

    Great Anna meeru 🙌🏻

  • @SujathaBijiga
    @SujathaBijiga Год назад +2

    ❤❤❤❤super ganga va👌👌👌🙏🙏🙏💥💥👍👍

  • @anjan...369
    @anjan...369 Год назад +5

    తాజ్ మహల్..సెక్రటెరియెట్ కు తేడా ఏంమున్డి.... అలా చూసి ఏంత బాగా కట్టరొ అని అహ్లదం కోసమే ..తాజ్ మహల్ లోపలికి వెలొచ్చు..ఇక్కడా మాత్రం అలాంటివి ఉండవు అలా రొడుపై నుండి చూసి ఇది మనదే..మాకోసమె అని చెపుకొవలే....

  • @sandhyanimmala8818
    @sandhyanimmala8818 Год назад +1

    Chala bagundi me Hyderabad tour👌👌