ఒక కోటి విద్యార్థులు నమ్ముతున్న Entri App ఇప్పుడు Full Stack Web Development కోర్స్ మొదలుపెట్టింది! కోడింగ్ పై అవగాహనా లేకున్నా పర్వాలేదు, పర్సనల్ మెంటోర్షిప్ & Placement Assistance తో కేవలం 6 నెలల్లో 5 నుండి 15 లక్షల Package గల Software Job సాధించండి! మరిన్ని వివరాల కోసం ఇప్పుడే Register అవ్వండి 👇🏻 Register Link : forms.gle/jE2zJYuQ1Pg7c2AZA WhatsApp : bit.ly/3KrpEvx
Promo రిలీజ్ అయిన అప్పటినుండి ఎప్పుడు ఎప్పుడు Episode వస్తది అని ఎదురు చూస్తున్నాం అన్ని Episode లు మంచి విజయాన్ని తీసుకు రావాలని కోరుకుంటున్నాము ఆల్ ద బెస్ట్ My Village Show Team🙏❤
తెలంగాణ సంప్రదాయాలను, సంస్కృతిని అచుగుద్ధినట్టు ప్రతిబింబించే మీలాంటి కళాకారులు ఉండటం హర్షించదగ్గ విషయం.కరీంనగర్ పౌరుషాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మీకు భవిష్యత్తులో మరింత ముందుకు పోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.
వీడియోలు ఒకప్పుడు చాలా తొందరగా వస్తుంది ఇప్పుడు చాలా లేటుగా అవుతుంది చూడాలని మై విలేజ్ వీడియోలు చాలా ఎదురు చూస్తూ ఉంటాం కానీ వీడియోలో చాలా లేట్ గా పెడుతారు మీరు
My village show లో మరొక "ఆణిముత్యం"💖 .. కొత్త డైరెక్టర్ కి మంచి బ్రేక్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటు .. andariki all the best .. from 💖karimnagar 💖ganneruvaram 💖paruvella
First episode bavundhi .. Anil geela .. Heroine face lo fresh Ness ledhu koddiga chusko Anil geela .. story routine concept but parledhu .. We love Anil geela bro 🤝💞
The short film was superb and i am looking from beginning. The standards of filming have increased. I frankly say the short film has no sensors and lovely to watch.Great job and all the best to My village team...
వీడియో చాలా బాగుంది కామెడీ అండ్ స్టోరీ చాలా చాలా బాగుంది అనిల్ అన్న అండ్ చందు అన్న యాక్టింగ్ సూపర్ ఒక వీడియో చూసినట్టు అనిపించడం లేదు ఈ వీడియో చూస్తున్నంత సేపు ఒక మూవీ చూసిన ఫీలింగ్ వచ్చింది సూపర్ డైరెక్షన్ శ్రీకాంత్ అన్న అనిల్ అన్న డైరెక్షన్ సూపర్ మీ నుండి కోరుకునే వీడియోస్ ఇలాంటి వీడియోస్ సే నెక్స్ట్ ఎపిసోడ్ ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారు అన్న వెయిటింగ్ చేస్తున్నాము ఒక రాజు అన్న మిస్సయ్యాడు రాజన్న కూడా ఉంటే బాగుండేది నెక్స్ట్ వీడియోలో రాజన్న కనిపించాలని కోరుకుంటూ మై విలేజ్ షో ఫ్యాన్ ఆఫ్ రాజు అన్న అనిల్ అన్న
Nachaled bro inni rojulu ma vallu tesaru kastapaddaru ani chudalanipinchedi but eppudu avado direct chestundu ani chudalanpistaled ,mana ( MVS) vallu starting nundi meru ala chesina manavallu ani chusamu but now ala anpinchatled bro 😴😴 enni rojulu me passion kanpinchindi but eppudu me negligence kanpistandi bro
మీరు పడ కష్టానికి ఫలితం తపకుండ లభిస్తుంది అన్న ఒక వీడియో తీయాలి అంటేనే ఎంతో కష్టం మీరు ఒక మూవీ రేంజ్ లో వీడియో తీస్తున్నారు మీరు తీసే ఈ సిరీస్ మొత్తం కూడా RUclips లో టాప్ ట్రెండింగ్ ఉండాలి అని మనసు పూర్తిగా కోరుకుంటున్నాం అన్న
Excellent screen play,photography and music this is the best series in your channel i love it so much ❤️❤️❤️ love from Dubai I'm eagerly waiting for next episode 🤞🤞
Excellent series 👏 my village show all members ki all the best 👍 anji Mama entry super 👌 anil Anna really nvuu hero Anna super 👌 chandu and anil comedy 😀 nice 👍.
👋hi, నేను డైరెక్టర్ P Raj kumar, My village show Production తో కలిసి అందుబాటులో ఉన్న resources ని ఉపయోగించుకొని "బర్లమల్లి - స్వప్న తో లొల్లి.. " Projectని మీ అందరికీ కొత్తగా చూపించడానికి ప్రయత్నించాం, మా ప్రయత్నం ఎలా ఉంది అనేది Episode -6 వరకు చూసి మీ అభిప్రాయాన్ని మాకు తెలియజేయండి.... నా favourite episode - 4🤝😍
సినిమాటిక్ గా చాలా బాగుంది చాలా బాగా తీశారు డబ్బింగ్ లో చిన్న చిన్న పొరపాట్లు సరిచేసుకొని మిగితా సీరీస్ నీ పూర్తి చేస్తే ఇంకా పెద్ద హిట్ అవుద్ధి అల్ ది బెస్ట్ 💐💐 అనదర్ హిట్ ఫ్రమ్ @my village show
Anil, Chandu and Anji mama... Veellu chesthene bagundhi. My village show ki ochina kottha vaalla valla ee channel ki unna image pothundhi... Coz mana yasa mana basha vallu matlalleru. Look in to it once.
ఒక కోటి విద్యార్థులు నమ్ముతున్న Entri App ఇప్పుడు Full Stack Web Development కోర్స్ మొదలుపెట్టింది! కోడింగ్ పై అవగాహనా లేకున్నా పర్వాలేదు, పర్సనల్ మెంటోర్షిప్ & Placement Assistance తో కేవలం 6 నెలల్లో 5 నుండి 15 లక్షల Package గల Software Job సాధించండి! మరిన్ని వివరాల కోసం ఇప్పుడే Register అవ్వండి 👇🏻
Register Link : forms.gle/jE2zJYuQ1Pg7c2AZA
WhatsApp : bit.ly/3KrpEvx
😍😍😍
Super bro
💥🔥
Hi annalu
Multi Talented Anil Geela ❤️
Note: చందు యాక్టింగ్ చాలా నేచరల్ గా ఉంది, 10/10,
క్యారెక్టర్ లో జీవిస్తాడు మొత్తం,,, గుడ్ లక్ చందు బ్రో 👍👍👍
Promo రిలీజ్ అయిన అప్పటినుండి ఎప్పుడు ఎప్పుడు Episode వస్తది అని ఎదురు చూస్తున్నాం అన్ని Episode లు మంచి విజయాన్ని తీసుకు రావాలని కోరుకుంటున్నాము ఆల్ ద బెస్ట్ My Village Show Team🙏❤
ఈ సిరీస్ సూపర్ హిట్స్ కావాలని కోరుకుంటున్న all the best my village show teem 😍😍😍🤝🤝🤝👏👏👏✨✨✨✨
Bjjhjjj
😊😊
Chandhu Anna acting kekaa ......iga anji maaa entry superb..... Rowdy laga acting chesina bro ..expressions masthuga jesindu...totally all actor's keka......
Swapna n malli eddari parichayam supero super keko keka #❤️My Village Show...
🥰
అన్నా నిజమైన పల్లెటూరి వాతావరణం చాలా చక్కగా చూపించారు సూపర్
ఈ సీరీస్ సూపర్ సూపర్ హిట్ కావాలి
🤝
ఎందుకో తెలియదు కాని అంతగా గుచ్చుకొలేదు..
చందు నటన సహజంగ ఉంది..
కెమెరమన్ పనితనం చాలా బాగుంది..
ఇంతకుముందు వీడియోల కన్నా నిర్మాణ విలువలు గొప్పగా ఉంది..
Gangavva And Raju is best combination always nobody can replace
తెలంగాణ సంప్రదాయాలను, సంస్కృతిని అచుగుద్ధినట్టు ప్రతిబింబించే మీలాంటి కళాకారులు ఉండటం హర్షించదగ్గ విషయం.కరీంనగర్ పౌరుషాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మీకు భవిష్యత్తులో మరింత ముందుకు పోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.
Wow superb ,chandu natural ga vundi action 😀Anil your also very good acter , your acting super once again,🎉✨
వీడియోలు ఒకప్పుడు చాలా తొందరగా వస్తుంది ఇప్పుడు చాలా లేటుగా అవుతుంది చూడాలని మై విలేజ్ వీడియోలు చాలా ఎదురు చూస్తూ ఉంటాం కానీ వీడియోలో చాలా లేట్ గా పెడుతారు మీరు
My village show లో మరొక "ఆణిముత్యం"💖 .. కొత్త డైరెక్టర్ కి మంచి బ్రేక్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటు .. andariki all the best .. from 💖karimnagar 💖ganneruvaram 💖paruvella
🤝
First episode bavundhi .. Anil geela ..
Heroine face lo fresh Ness ledhu koddiga chusko Anil geela .. story routine concept but parledhu ..
We love Anil geela bro 🤝💞
The short film was superb and i am looking from beginning. The standards of filming have increased. I frankly say the short film has no sensors and lovely to watch.Great job and all the best to My village team...
KANTE ANIL anna ne performance super.out put adhirindi
Anji mama sarpanch top set ayindi mana and hero anil anna and team members all the best🙏🙏❤️❤️❤️
వీడియో చాలా బాగుంది కామెడీ అండ్ స్టోరీ చాలా చాలా బాగుంది అనిల్ అన్న అండ్ చందు అన్న యాక్టింగ్ సూపర్ ఒక వీడియో చూసినట్టు అనిపించడం లేదు ఈ వీడియో చూస్తున్నంత సేపు ఒక మూవీ చూసిన ఫీలింగ్ వచ్చింది సూపర్ డైరెక్షన్ శ్రీకాంత్ అన్న అనిల్ అన్న డైరెక్షన్ సూపర్ మీ నుండి కోరుకునే వీడియోస్ ఇలాంటి వీడియోస్ సే నెక్స్ట్ ఎపిసోడ్ ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారు అన్న వెయిటింగ్ చేస్తున్నాము ఒక రాజు అన్న మిస్సయ్యాడు రాజన్న కూడా ఉంటే బాగుండేది నెక్స్ట్ వీడియోలో రాజన్న కనిపించాలని కోరుకుంటూ మై విలేజ్ షో ఫ్యాన్ ఆఫ్ రాజు అన్న అనిల్ అన్న
First like and first watch and first comment we want Raju Anna 😊
Love you Raju Anna ❤️🥰
ఈ.సిరీస్ కూడా విజయవంతం కావాలని మనస్తూర్తిగా కోరుతూ, మై విలేజ్ షో టీం కూ ఆల్ ది బెస్ట్
Nachaled bro inni rojulu ma vallu tesaru kastapaddaru ani chudalanipinchedi but eppudu avado direct chestundu ani chudalanpistaled ,mana ( MVS) vallu starting nundi meru ala chesina manavallu ani chusamu but now ala anpinchatled bro 😴😴 enni rojulu me passion kanpinchindi but eppudu me negligence kanpistandi bro
మీరు పడ కష్టానికి ఫలితం తపకుండ లభిస్తుంది అన్న ఒక వీడియో తీయాలి అంటేనే ఎంతో కష్టం మీరు ఒక మూవీ రేంజ్ లో వీడియో తీస్తున్నారు మీరు తీసే ఈ సిరీస్ మొత్తం కూడా RUclips లో టాప్ ట్రెండింగ్ ఉండాలి అని మనసు పూర్తిగా కోరుకుంటున్నాం అన్న
All the best to My village show team 👍😍
Miru sj tutorial chanel subscribe chesukunaru kada
theater lo chudalisindi idiii super, chandu love story masth set chesindru, fight seen adurs,
waiting for part 2
🤝
Waiting e episode kosam ❤️
Anil Anna nelo e shad koda undha 🤔 ...Super Anna 👌 ..super dupper hit Anna
Excellent screen play,photography and music this is the best series in your channel i love it so much ❤️❤️❤️ love from Dubai I'm eagerly waiting for next episode 🤞🤞
Wow Nice sires super anna waiting for Next Episod anna congratulations E sires pedha Hit aye miku Manchi movie chans Ravalli Ani korukunta anna
Anil kanta anna acting next level
Great start, ee series kuda super hit kavali
Excellent series 👏 my village show all members ki all the best 👍 anji Mama entry super 👌 anil Anna really nvuu hero Anna super 👌 chandu and anil comedy 😀 nice 👍.
మీ వీడియోలు చాలా బాగుంటాయి. ఆల్ ది బెస్ట్ మీ టీమ్ అందరికీ. ...
God bless you entire my village show family Anil anna acting extraordinary super
Anil anna chandu anna anji mama super acting chesaru super all the best my village show team andariki
I hope all the other episodes will be as good as this, comedy matram set unde 😂😂 all the best team.
West
@@vijaybanda south
Nice bagundhi 1st episode
Superb Anil anna... 😀😀
👋hi, నేను డైరెక్టర్ P Raj kumar, My village show Production తో కలిసి అందుబాటులో ఉన్న resources ని ఉపయోగించుకొని "బర్లమల్లి - స్వప్న తో లొల్లి.. " Projectని మీ అందరికీ కొత్తగా చూపించడానికి ప్రయత్నించాం, మా ప్రయత్నం ఎలా ఉంది అనేది Episode -6 వరకు చూసి మీ అభిప్రాయాన్ని మాకు తెలియజేయండి.... నా favourite episode - 4🤝😍
సూపర్ బ్రో.. 🙏❤️
@@ishmartmama7936 thank you Anna
Super bro
Cenimatic shots unnay anna ossm manchi chancelu vastay meeku best of luck to team my village show
Waiting for episode 2 🙂
ఎక్సలెంట్ బ్రో సినిమా లెవిల్లోఉంది సూపర్ సూపరో సూపర్( దుబాయ్ నుండి )
All the best to my village show team
E series pakka super hit 🥳
Mee acting aanedi ganamiandi gattidi goppati love u Anil brother
2 words love to My village show ❣️❣️
Super Anna all the best Anna super acting Anil Anna chendh anna
All the best MY VILLAGE SHOW Team.💐💐
Super super Anna same movie lekka vundhie mie web sieres good Anna keep top ......
I am Waiting for this episode
Anji mama entry 📸💥🔥
Anji mama entry 🔥🔥🔥🔥
Ee episode lo annitikanna highlight anil Geeta half t-shirt half shirt model shirts... adi vere level asalu trend setter..
This series will go long way 1st episode eh super start ichru 🔥💥
Super broo
Anil anna super vunnav
Anji mama entry superb....... 😃
Hi anil bro village life story interesting ga vundi super
Wonderful episode ❤️
సినిమాటిక్ గా చాలా బాగుంది చాలా బాగా తీశారు డబ్బింగ్ లో చిన్న చిన్న పొరపాట్లు సరిచేసుకొని మిగితా సీరీస్ నీ పూర్తి చేస్తే ఇంకా పెద్ద హిట్ అవుద్ధి అల్ ది బెస్ట్ 💐💐 అనదర్ హిట్ ఫ్రమ్ @my village show
🤝
Love from karimnagar ❤
Waiting for episode 2
మళ్లీ అండ్ విజ్జు ఇద్దరు యాక్షన్ ఎందులో చూసినా కూడా చాలా బాగా చేస్తున్నారు
Hi my village show team 🥰💖
ఈ వెబ్ సిరీస్ చాలా పెద్ద హిట్ అవ్వాలని ఆ దేవుని కోరుకుంటున్నాను
cenimatography superb ga undhi 👌👌all the best my village team
🤝
ee సిరీస్ కూడా మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ❤️😍✨👌🏻
20:49 గంగవ్వ పంచ్ సూపర్ 😂
Super hit avalani manaspurthiga korukuntunna Anil bro...
Next episode kosam waiting Anno😍😍😍😍
Anil kante acting masth chesindu👌🏼👌🏼👌🏼👌🏼
ఆల్ ద బెస్ట్ Anil anna❤️❤️
Awesome anna. Meru elage enka success avali my village team.
Nice bro
Anil geela anna ❤my village show ❤srikanth anna fans club
Supb series nd cinema making la vundhi nd my village show team andariki all the best
Direction, cinematography, quality of out put really extraordinary 👌
Movie range lo undi output ❤️
🤝
Super direction. everything .pentastic.... two times watched.. coming days my village show team has a bright future in Web series.
🤝
Anil kante anna 👌🏻 vere level performance 🔥😎
Em heroin ra babu assal baaaledu aamekanna aa vinny manchigundi chandu and anil super
my village show team members andariki All the best team super episode 👌😍 Super hit kavali korukuntuna 👌👌👏🙏🙏💐💐💐💐
బయ్యా.... ఒక మంచి లవ్ స్ట్రారీ ఇమాక్స్ లో చూస్తున్న ఫీల్ కలుగుతుంది... ❤❤
సూపర్ 👌👌👌....
ఇప్పుడు వచ్చే కొన్ని పనికిమాలిన సినిమాల కంటే ఈ షార్ట్ ఫిలిం సిరీస్ చాలా బాగుంది
Mini budget movie.. super camera work..
Nxt series epudostada epudostada wait cheyincharu bt wait cheyatam lo kuda intha kick untadani episode 1 chusake telisindi...😍
Really superb...👌 waiting for nxt episode
🤝
చాలా బాగుంది మన ఊరిలో ఎలా ఉంటారో అలా సుపర్ 💝💌
నిజంగా చెప్తున్న 1ఎపిసోడ్ సూపర్ ఉంది ❤️
Super undhi series. Waiting episode 2
Eam undii broo asaluuu ❤️🥀
Love from manchiryal...love you all my village show team members ki
Short film chala baagundhi content super 👍👍👍
Bagundii...
Anil anna acting matram vere level 🔥
But adss Baga vastunnayi🤩
Chandhu bro acting super andharikanna
My village show all the best black buster series kavalani korukuntu
Ashok yadav
Superrr keka 👌👌👌👌👌 next episode thondaraga uploaad cheyandi
Wow raaji .... 💕💕Spr amma 👍🏾👍🏾👍🏾nv e Village show ki ravadam chala hapyga vundi 💕🙏🙏
Anil, Chandu and Anji mama...
Veellu chesthene bagundhi. My village show ki ochina kottha vaalla valla ee channel ki unna image pothundhi...
Coz mana yasa mana basha vallu matlalleru.
Look in to it once.
Meeting scene superb ga vochindi bro..
Sinimaleka vundhi super anna villains 👌👌👌😉
🤝
Super undi,💐. Next episode kosam waiting
Ea series enka baga cheyali😍
My village show this is the best channel in RUclips channels
Anil kante anna 💥💯💥❤️🔥❤️🔥
సూపర్ వుంది శ్రీకాంత్ అన్న
బ్రహ్మాండంగా ఉంది 💐💐
E series chala pedha hit kavalani manaspurtiga korukuntunnna❤️❤️