వారసుడు | Anil Geela | My Village Show Short Film
HTML-код
- Опубликовано: 2 окт 2024
- Casting
Anil geela
Shiva krishna burra
Venkatesham chinthakindhi
Anil kante
Madhu elkus
Thumbnail : Venkatesham Chinthakindhi
Light and sync sound
Pawan busaari and Madhu elkus
Cinematography
Thirumal goree
Editing and DI
Dinesh valmiki
Produced by
Sriram Srikanth
Written and Directed by
Dinesh valmiki
Production : My Village Show
For Brand Partnerships and Collaborations, reach us at
Email : brands@myvillageshow.in
follow us on social media :
My village show Facebook page : / myvillageshow
My village show Instagram : / myvillageshow
My village show twitter : / myvillageshow
తల్లితండ్రులు లేని జీవితం వెస్ట్ అది ఎంతటి వాడు అయినా సరే నిజంగ్గా my village show (also kallivelli channel kuda) అంట్టే చాలా చాలా గొప్ప ఛానల్ ఈ వీడియో ధ్వారా అయినా కొంతమంది అయినా మారుతారు అని అనుకుంటున్న తల్లితండ్రుల విషయంలో 🙏🏻🙏🏻🙏🏻🙏🏻👏🏻👏🏻💐💐💐 కంగ్రాట్స్ నెక్స్ట్ వీడియో 👏🏻👏🏻👏🏻👏🏻........
100% correct anna.....
తల్లి తండ్రుల విలువ ఉన్నప్పుడే తెలుసుకోవాలి వారు మనల్ని వదిలి వెళ్ళిపోయాక మనం ఏం చేసిన తిరిగిరారు.
అనిల్ అన్న ఏడుస్తున్నప్పుడు నాకు నేను గుర్తుకువచ్చాను. నా తండ్రి ని కోల్పోయి ఈ రోజుకి 8years అవుతుంది. ఎన్నోసార్లు గుండె పగిలేలా ఏడ్చిన నా తండ్రి తిరిగి రాలేదు.
నాకు నేను ఎన్నోసార్లు సర్ది చెప్పుకున్న కానీ తండ్రి లేని లోటు నా జీవితంలో మిగిలిపోయింది. అమ్మ లేకపోతే ఎవరినైనా అమ్మ అని పిలిచి సర్ది చెప్పుకోగలం కానీ ఒక్క మన నాన్నను తప్ప ఇంకొకర్ని నాన్న అని పిలవలేం. నాన్న అన్న పిలుపు మన సొంత తండ్రి కి మాత్రమే చెందుతుంది.
I miss you Nanna 😢
నీ కొడుకు శ్యామ్ రాజ్ మెట్టు s/o రాజన్న మెట్టు.....
Thank you my village team ❤️
నాన్నను అర్థం చేసుకోవాలంటే ఆలోచన కాదు, అనుభవం కావాలి... ఇదే నిజం ❤️❤️
Yes you are correct Brother
True bro
True bro
Correct bro
🔥🔥👍
Anil geela anna me work chusi chala inspire ayeyanu , loved ur work . Recent lepkapothay webseries lo editing tones vishayam lo inka baga cheyachu anipinchindhi .. actually venkat garu Nizamabad lo unnapudu ma intlo rent ki undevaru ..
Video chusthunte chala badha anpechindhi prathi entlo eve godavalu edupochindhi chusthunte😭😭😭😭😭😭
Avuna ayyo
Work chesthe ilanti badhalu unday kada bro👍
Oka thandri pillala jevetham gurinchi alochana chesthadu kani children's artham chesukoru
Same ,ma dad vunapuduu Naku emi telidu ,apudu iyte ma dad corona to chanipoyarooo , apudu chala yedichesanu, antukuante nenu 8years , epudu 12apudu chinna Dani Naku emi telila , epudu telisi ,chala bada ga vundhi ,chala best concept bro midhi
Ee short film ni comments chesentha peddavadini kadhu but okka vishyam matram balanga chepthunna......
Nenu chusina on and only best short film ever...❣️ Congrats to the entire team... 💫✨
చాలా అంటే చాలా బాగా వచ్చింది వీడియో. నిజ్జంగా ఏడుపు వచ్చింది.మా నాన్న నా చిన్నప్పుడే చనిపోయాడు.నాన్న లేని విలువ నాకు బాగా తెలుసు😞😞
Nenu unnanu kadha neeku
😭😭😭🙏
Same bro 😭😭😭
Seme bro 😭😭
Avunu bro naku kuda ledu 🥺😫
Super father is always great.... I miss you so much dady😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
నాన్న కోసం ఇలాంటి విడియో తీసేందుకు
My విలేజ్ tem కి ధన్యవాదాలు
మి నుండి ఇంక ఇలాంటి మంచి విడియో
రావాలని కోరుకుంటూ miiii GGR.... సౌదీ అరేబియా.....TQ
All the best my vileg tem
👌👌chala Baga unnadi very nice Shiva anna and team
First time RUclips lo comment chesthunna, regular ga follow ayitha okka video miss kakunda chustha MVS anni channels lo.. Anil anna overacting anpistadhi kani esari fidaa ayipoya anna acting ki, taking super undi..❤️❤️ shiva anna manchi stuff unna actor..❤️🔥❤️🔥
ruclips.net/video/Q0_tKZQpjOY/видео.htmlsub_confirmation=1
It's really heart touching Video......
Good job you both of you guys........
Father is a real hero in every ones life........superb👌👌👌👌
Kannillu vachaye anna ...💓💓💓
My Village Show Is not Just 'Fun' It's An 'Emotion' 👏
చాలా అంటే చాలా బాగుంది
వీడియో క్వాలిటీ సూపర్
కం బ్యాక్ మై విలేజ్ షో 🔥🔥🔥🔥🔥😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍
గుండెల్లో బాధ ఈ వీడియో చూసాక
నిజంగా నాన్నను అర్థం చేసుకోవాలంటే ఆలోచన కాదు అనుభవం కావాలి ...మంచి మాటలతో అందరికి అర్థం అయ్యేలా ఆలోచించే విధంగా చేశారు well done #MyVillageShowTeam
-నేను కోరుట్ల నుండి
Super ga undhi video anil acting superb
Nanna lenappude nanna viluva thelusthundi. Nanna unnapudu em thelavdu hats off guys video chusthey edupu vachindi
చాలా బావుంది విడియో అనిల్
Super vundhi nijam ga chala bagundhi
😭😭😭😭😭
Exact ga ma bapu ma nundi duram ayi 6 years avuthundi . Idey roju miru e short film release chysaru. Idhi coincidence . Nenu comment chesey time ki Ayana ma nundi duram ayyadu ani telisindi. Miru last lo cheppina oka Word 100% true “Manam e time lo entha sampadinchina Adhi nana Kalla kindhakey “ 😭😭😭😭😭😭😭😭😭😭😭😭I’m missing my bapu every second. 😭😭😭😭
తల్లి తండ్రి ఉన్నవాళ్లే చాలా అదృష్టవంతులు... 🙏🏻
నాన్న కోసం ఇంత మంచి వీడియో తీసినందుకు మీ అందరికి 🙏🙏🙏🙏🙏
Super ❤️
A Great work.. By Dinesh..Annaya as a DIRECTOR😍.. Hopeee grt opportunities... Waitinggg for u... All thee best ANNAYA.. 🤩.. #SIBLINGS LOVE
నాన్న విలువ నాన్న ఉన్నప్పుడు తెలీదు మనకు అర్ధం అయ్యేనాటికి నాన్న తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు అందుకే నాన్న ఉన్నప్పుడు నాన్నని కష్టపెట్టకుండ చూసుకోండి miss u Nanna 😭
Good screen picture 👍@anilgeela ,and your team.
ruclips.net/video/Q0_tKZQpjOY/видео.htmlsub_confirmation=1
Good work guys 👏🏻👏🏻 all the best to the team 🤝🏻 expecting many more from this team 😊
Really Heart touching this video
నాన్న గురించి అర్థం కావాలంటే.. మనం కూడా నాన్న అయితేనే అర్థం అవుతుంది..కానీ అప్పటికే చాలా మందికి నాన్న ఉండడు...nice concept 👍
చాలా బాగుంది బ్రదర్.... మా బాపు గుర్తుకు వచ్చాడు.... మా బాపు నాకు దేవుడు 🙏
Supar Anaa matallu llav good vark ❤❤❤❤❤
యాక్టింగ్ అసలు మాములుగా లేదు అనిల్ అన్న ఏడుపు అచ్చింది నిజంగా
lepkapote 2 series start cheyandi broo Siri series kuda apesinaru .varasudu cinematic level video quality super
Welcome back My village Show. Love u all. Especially Love So much Anil jeela, venkati, siva Krishna Anna, Raju, Sreekanth Bro. Keep Rocking... 👍 E video chusi Yedupu tho paatu Parents values Thesela chesinandhuku Thanks to my village show mithrulara 🙏👍👍👍
చాలా బాగుంది .మిస్ యు నాన్న😓😓
చాలా మంచి సందేశం
Such an emotional extraordinary story hats off to my village show ❤️heart touched 🙏🙏🙏 నాన్నని అర్థం చేసుకోవాలి అంటే ఉండాల్సింది ఆలోచన కాదు అనుభవం వా..... జగత్ సత్యం.... 💐💐🙏🙏
ruclips.net/video/Q0_tKZQpjOY/видео.htmlsub_confirmation=1
Heart touching video... 👌👌👌
Super brothers chana emotional ga feel ayyanu 😔
Biggest acting from Anil Gela bro you provide how much strength you have🙏🙏
Excellent but worst cinema photography 👎.
Lepukupothe lo anil camera baga handil chesadu but here No
My village show 🙏🙏🙏🙏🙏🙏👍
ruclips.net/video/Q0_tKZQpjOY/видео.htmlsub_confirmation=1
Heart touching Bro... superb 😍😍💙
Super Super
ruclips.net/video/Q0_tKZQpjOY/видео.htmlsub_confirmation=1
Anna epudu comedy videos tho navinche miru e varasudu video tho andharni edipincharu anna prasthutha samajam lo Nana viluva telisela chesaru all off congratulations 👏
Bro na channel monitize aitada chududandi okkasari plz
నేటియువతకు ఒకమంచిసందేశాత్మక వీడియో అందించారు...👌👍
కంఠం లో గుబులుని, కళ్ళలో నీళ్లని తెప్పించారు bro....
చాలా బాగుంది. నాన్న క్యారక్టర్ లో నటించిన వెంకన్న యాక్టింగ్ సూపర్. మా ఊరికి గర్వకారణం. అలాగే అనిల్ కూడా చాలా బాగా నటించాడు.
అనిల్ అన్న చాల గొప్ప స్టోరీ ఎంచుకున్నావ్ ..
మంచి అచ్తింగ్ కనబరిచావ్ ..
ఎండింగ్ లో ఏడిపించావ్ ..
మిమ్మల్ని ఎప్పుడు ప్రేమించే మీ అభిమానులం 💞
Super chala badaesindhi
ఏడిపించారు అన్న。 కచ్చితంగా బిగ్ మూవీ చేయవచ్చు మీరు నో వర్డ్స్
Emotional touch...teliyakundaney kallallo neellu tiriginayi
Naku chinnapude realise ayanu anna, Amma nanna thappa vere evaru manakosam emi ashinchakunda edi cheyaru, chala Mandi mosam chesaru debba tesaru kungipoyanu malli chivariki nanu nadipinchundi ma Amma nanna ney,but gatha kontha kalanga em cheyalekunna ,job kosam chala thippalu paduthunna edaina vasthy valla kanty santhoshapadevaru leru.
ఏడిపించారు భైయ, నాకు మా నాన్న చేసినవి అన్ని గుర్తుకువచ్చయి, దేవుని దయవల్ల మా నాన్న ని అయన శరీరం విడిచి పెట్టే వరకు వున్నంతలొ బాగా చూసుకున్న కుడా నాన్న లేని వెలితి ఆలగె వుండి పోతుంది, యక్టింగ్ వెరే లెవల్ లొ చెసారు, no words just ❤❤❤❤❤❤❤❤, Direction superb 👌👌👌👌👌👌, నాన్న ని అర్థం చేసుకోవాలంటే అలోచన కాధు అనుభవం వుండాలి, yes It's 200% true, కొడుకు నాన్న ఐయెవారకు తెలియదు నాన్న గొప్పతనం ఎమిటో ❤🙏
This is my story also ... epudu nenu govt job kotinanu ..but epudu my father leru ante ..
Emotional GA bagundi
Chala bagundi video bro
Edupuvachindi ma nana gurthuku vachadu
Wowwwwwwwwwwwwwwwwwwwwwwwwwww.... Eragadeesaru anna...
My smal suggestions: 1) During conversation between Anil kante anna and Anil geela anna diologues matlade time lo bgm aapesthunnaru sync ledhu sarriga
2)Anil geela anna Telangana yasa matladuthundu and valla daddy character and anna character Telangana yasa lo matladatle and valla language kuda natural ga ledhu better to do with Telangana basha only
3) And First 10 mins motham staring scenes eh unnai better inka konni diologues undi unte
These are my small suggestions because I watch alot films and short films. But i am a huge fan of my Village show and subscriber since 100k subscribers
Anil Anna nuvu try cheste pedda hero avutaavana.
Aa guts neelo unayana nannu nammu.
Try cheyana heroga succes 100 percent vastundhi neeku.
Super ❤️ content heart touching 💜 MVS team
love you nana forever 💗
Antha oke gani last lo cinematic ga undhi natural ga ledhu normal ga office lo job chese position lo vunte ok Mari boss position ante over iendhi
Anil anna nv goppa actor avuthavu
Super msg
My village show ani introduce chesina srikanth annaki salaam👏
hope this emotional journey connected to everyone... Great job boyz
We will come to know our father value when we becomes father 👏
Yes it's true
😭 i love you nanna 😭 i MISS YOU NANNA 😔😭😭
Emotional content Anna.....Chala baaga chesaru
Super message bro
Sorry to say this starting lo Anil anna overacting anipinchidhi
ఈ జీవితం లో మన దగ్గర ఉన్నది ఏమన్నా ఉందంటే అది మన నాన్న యొక్క ప్రేమ. మనం బాగుపడతాం ఇప్పుడు కాకున్నా ఎదో రోజు అని నమ్మకం మన మీద మనకు ఉంటుంది. వాళ్ళు మనల్ని తిడతారు చాల మాటలు అంటారు. నువ్వు మంచి సక్సెస్ లో ఉండి మీ నాన్న దగ్గరికి వెళ్లేలోపు. వాళ్ళు మన నుండి దూరం అయిపోతారు..
నాన్న ఉన్నప్పుడే ప్రేమను పంచు❤️❤️....
❤️❤️
నాన్నని అర్ధం చేసుకొనే స్థాయికి మనం వచ్చేసరికి, తను ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతాడు. ఇది నిజమైన తండ్రి, కొడుకుల నిజజీవితం 👌👌
అంత బాగుంది కానీ.........మత ఉన్మాద కుల ఉన్మాద కాంగ్రెస్ హస్తం చూపించడం మమ్మల్ని కలచివేసింది, మమ్మల్ని అవమానించినట్టుగా వుంది.
Very good n emotional story ❤
నానని అర్ధం చేసుకోవాలంటే కావాల్సింది ఆలోచన కాదురా అనుభవం❤️
ఒక్క మనిషికి అర్ధం అయ్యేలా తీసినారు అన్న సూపర్ కొత్తగూడెం.. 🙏🏻🙏🏻
Kandalaku nellu tepicharanna meru great bro's
వావ్... సూపర్ కంటెంట్... చాలా అంటే చాలా బాగుంది... కానీ.... బ్యాక్‌గ్రౌండ్ లో వచ్చే మ్యూజిక్ మూవీ మూడే ని డైవర్ట్ చేస్తుంది... సీన్ లోకి ఇన్వాల్వ్ అయ్యి చూస్ లోపు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వల్ల మూడ్ క్యారీ అవ్వా లేదూ కొన్ని చోటా... ఆది కొంచెం జాగ్రత్త గా చూసుకోండి చాలు... ఇంకా వేరే లెవెల్ లో ఉంటుంది...
మాననా కుడా చీన్నప్పుడె చనీపోయడు.నకుక కూడా కాన్నీళు వచ్చినాయి మిరు చాలా మంచీ విడితీచరు super 😘😚😚
ruclips.net/video/Q0_tKZQpjOY/видео.htmlsub_confirmation=1
మి చానల్ రామోజీ ఫిల్మ్ ఇండస్ట్రీ అంతా గొప్పది కావాలని కోరుకుంటున్నాను 😂😂😂😂
Camera man same like a cinema camera man nice 👍
వెంకటప్ప యాక్టింగ్ విజయ్ సేతుపతి రేంజ్ లో ఉంది.అదే రేంజ్ లో
బ్లాక్ షర్ట్ వైట్ లుంగి లో నోట్ల సిగరెట్ తో
ఇసుక లో ఒక ఫైట్ సీన్ తీయండి సూపర్ ఉంటుంది
వెంకటప్ప ఫ్యాన్స్ పెద్దపల్లి జిల్లా
🙏
తల్లిదండ్రులు చెప్పే ప్రతీ మాట మన మంచికోసమే.... ఈ.ఒక్కమాట చూస్తున్న అందరికీ అర్ధమైతే చాలు..........................
ఈ వీడియో ఏ మాట చెప్పినా తక్కువ నే లవ్ DAD అంతే.........😪😪😪😪😪😪😪
Mana jagtial slang miss ithundi annooooo....mana slang eh mana MVS ki pulse danni miss cheyakandi
Srikanth anna 4 years nundi ni videos chusthunna kani e video matram next leval anna heart chesinav anna bright future anna niku
Emotional touch
Just Middle class thing's 🥺 toch chesav Anna❤️
Really heart touching story fabulous Acting Team work awesome 🙂
🙏🙏🙏🙏🙏🙏
Yas tvarolo ninu mimmalni kalusta in caman man 🙏
నాన్న ను అర్థం చేసుకోవాలంటే మల్లినువ్వు నాన్న అయ్యాకే ... అప్పుడు నాన్న విలువ తెలుస్తది
9:47 Very Emotional 😥
My Village Show vallu Navvinchadame kaadhu Edpistharu ani Prove Chesaru ...hats off you Guys ...
బైట కూడ ఇలానే తల్లి తండ్రులని దూరం చేసుకుంటున్నారు అలాచేయకండి దయచేసి 🙏🏼వాళ్ళు ఉన్నప్పుడే బాగా చూసుకోండి
Comment చదివేవాళ్ళు ఒక like వేసుకోండి friends ❤️❤️💚🤗🙌👍
Screen play chalaa bhagundhi anna
మా నాన్న కూడా నాతో ఇలానే ఉండేవాడు, తను ఉన్నపుడు తన విలువ తెలువలేదు నాకు, ఇపుడు తెలిసోచ్చేసరికి మా నాన్న లేదు.. దయచేసి నాన్న ని ఉన్నప్పుడే అర్ధం చేస్కోండి,😭😭😭